ⓘ Free online encyclopedia. Did you know? page 239                                               

ఆశారాం బాపూ

సంత్ శ్రీ ఆశారామ్‌జీ బాపూ ఒక ఆధ్యాత్మిక గురువు. ఇతని అనుచరులు సాధారణంగా ఇతనిని "బాపూజీ" అని పిలుస్తారు. బాపూజీ దేశ విదేశాలలో విస్తృతంగా పర్యటనలు జరిపారు. సత్సంగ్, యోగ, వేదాంతం, భక్తి, ముక్తి వంటి విషయాల గురించి బోధిస్తారు. 1993 లో "ప్రపంచ మతాల పా ...

                                               

ఆశిష్ విద్యార్థి

కేరళ లోని తెళ్లిచెర్రిలో 1967-ఫిబ్రవరి-12 న జన్మించారు. తల్లి రేబా విద్యార్థి మంచి పేరున్న కథక్ నృత్యకారిణి. ఈయన ఢిల్లీలో పెరిగి పెద్దవాడయ్యాడు. హిందీ సినిమాలలో విలన్ గా మంచి పేరుంది.

                                               

ఆషా సైని

ఆషా శైని ఒక భారతీయ సినీ నటి, మోడల్. ఎక్కువగా తెలుగు సినిమాల్లో నటించింది. తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా నటించింది. 1999 లో ప్రేమకోసం అనే సినిమాతో తన కెరీర్ ప్రారంభించింది. రజినీకాంత్, విజయకాంత్, బాలకృష్ణ, వెంకటేష్, ప్రభు, కార్తీక్, జగపతి బాబ ...

                                               

ఇ.ఎం.సుబ్రహ్మణ్యం

ఇతడు 1948, డిసెంబరు 23వ తేదీన కోయంబత్తూరులో జన్మించాడు. ఇతడు ఘటవాద్యాన్ని తన తండ్రి ఇ.పి.మహదేవ అయ్యర్ వద్ద నేర్చుకున్నాడు. ఇతడు 8 యేండ్ల వయసులో తొలి కచేరీ చేశాడు. దేశ విదేశాలలో అనేక సోలో ప్రదర్శనలు ఇవ్వడమే కాక ఇతర సంగీతకారుల కచేరీలలో సహకార వాద్యక ...

                                               

ఇ.వి.వి.సత్యనారాయణ

ఇ.వి.వి గా ప్రసిద్ధిచెందిన ఈదర వీర వెంకట సత్యనారాయణ తెలుగు సినిమా దర్శకుడు. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన ఇతడు దర్శకుడు జంధ్యాల శిష్యుడు. ఈతడి మొదటి సినిమా రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా నిర్మింపబడిన చెవిలో పువ్వు. ఈ సినిమా అంతగా విజయ ...

                                               

ఇ.వి.సరోజ

1935, నవంబర్ 3న జన్మించింది. 1951లో "ఎన్ తంగై" నా చెల్లెలు సినిమాలో ఎం.జి.రామచంద్రన్ చెల్లెలిగా నటించి సినీ జీవితాన్ని ప్రారంభించింది. సరోజ గుళేబకావళి, వీర తిరుమగన్, మదురై వీరన్ సినిమాలలో నటనకు పేరు తెచ్చుకున్నది. 40 పైగా సినిమాలలో కథానాయకిగా నటి ...

                                               

ఇంగ్మార్ బెర్గ్మాన్

ఇంగ్మార్ బెర్గ్మాన్ ; Ernst Ingmar Bergman ప్రముఖ స్వీడిష్ దర్శకుడు. ఇతని సినిమాలు ప్రపంచ సినిమా రంగంలో ఎందరికో ప్రేరణను కలిగించాయి.ఎందరినో ప్రభావితం చేశాయి. దాదాపు 60 సినిమాలు, టెలివిజన్ డాక్యుమెంటరీలకి దర్శకత్వం వహించాడు. అతని ప్రసిధ్ధి చెందిన ...

                                               

ఇంటూరి వెంకటేశ్వరరావు

ఇంటూరి వెంకటేశ్వరరావు స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు సినిమా చరిత్ర పరిశోధకుడు. వీరు గుంటూరు జిల్లాలోని బెల్లంకొండ మండలం చంద్రాజుపాలెం చండ్రాజుపాలెం గ్రామంలో నరసింహం పంతులు, లక్ష్మీకాంతమ్మ దంపతులకు జన్మించారు. తెనాలిలో విద్యాభ్యాసం అనంతరం స్వాతంత్ర ...

                                               

ఇందుపల్లి గోవిందరావు

చిన్నతనంలోనే నటన, సంగీతంలో ప్రావీణ్యం సంపాదించుకున్న గోవిందరావు, తారాశశాంకంలో రెండవ చంద్రుడు పాత్ర ద్వారా రంగస్థలంపై అడుగుపెట్టాడు. అప్పటినుండి అనేక నాటకాల్లో నటించి, పేరు, డబ్బు సంపాదించాడు. కొంతకాలం నే జీతం మీద బందరు రాయల్ థియేటర్, రామమోహన్ థియ ...

                                               

ఇంద్రగంటి మోహన కృష్ణ

ఇంద్రగంటి మోహన కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు పట్టణంలో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, ఇంద్రగంటి జానకీబాల. పుట్టింది తణుకులో అయినా విజయవాడలో పెరిగాడు. పదో తరగతి దాకా తెలుగు మాధ్యమంలో చదివా ...

                                               

ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి

వీరేశలింగం యుగంలో పానుగంటి_లక్ష్మీనరసింహారావు వారివలె అధునాతనాంధ్ర సారస్వతయుగంలో ఈయన బాగా పేరుగాంచినారు. గురజాడ అప్పారావు, రాయప్రోలు సుబ్బారావు గార్లు ప్రారంభించిన నవీనాంధ్ర సారస్వతోధ్యమంలో ఉత్సాహంతో పాలుపంచుకున్న యువకుల్లో ఈయనొకరు. నూతన మార్గాల్ ...

                                               

ఇంద్రజ

ఇంద్రజ తెలుగు, మలయాళ సినిమా నటి. ఈమె ఒక తెలుగు కుటుంబములో కేరళలో పుట్టి, మద్రాసులో పెరిగింది. ఈమె దాదాపు 80కి పైగా సినిమాలలో నటించింది. కర్ణాటక సంగీత విద్వాంసులు కుటుంబములో పుట్టిన ఇంద్రజ మంచి గాయని కూడా. ఈమె ముగ్గురు అక్క చెళ్లెల్లలో పెద్దది. భా ...

                                               

ఇక్బాల్ పాష

ఇక్బాల్ పా ష అను ఈ కవి, రచయిత మహబూబ్ నగర్ జిల్లా, కొల్లాపూర్కు చెందినవారు. ఉజ్వల్ పేరుతో రాస్తుంటారు. వీరి తల్లిదండ్రులు ఖాజాబీ, మహ్మద్ ఇబ్రహీం సాహెబ్. ఇక్బాల్ గారు 1981లో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి, కొల్లాపూర్ లోని నవోదయ పాఠశాలలో ఉపాధ్యాయునిగా ...

                                               

ఇబ్రహీం అల్కాజీ

ఇబ్రహీం అల్కాజీ భారతీయ నాటకరంగ దర్శకుడు, నట శిక్షకుడు, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా మాజీ డైరెక్టర్. అల్కాజీ క్రమశిక్షణ గలవాడు, ఒక నాటకాన్ని రూపొందించే ముందు అనేక పరిశోధనలు చేసేవాడు, దానివల్ల దృశ్య రూపకల్పనలో పురోగతి వచ్చింది. ఈ విధానం ఆ తరువాత అనేక ద ...

                                               

ఇబ్రాహీం (ప్రవక్త)

ఇబ్రాహీం ఇస్లాం ప్రవక్తలో ముఖ్యుడు. బైబిల్, తౌరాత్ లలో ఇతని పేరు అబ్రహాము గా ప్రస్తావింపబడింది. తండ్రిపేరు ఆజర్ లేక తారఖ్, ఇతడు విగ్రహాలు తయారు చేసి అమ్ముకునే సంచారజాతికి చెందినవాడు, తానూ విగ్రహాలను తయారుచేసి అమ్మేవాడు. తనకుమారుణ్ణి గూడా విగ్రహాల ...

                                               

ఇమ్మానేని హనుమంతరావు నాయుడు

ఇమ్మానేని హనుమంతరావు నాయుడు ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం గ్రామానికి చెందినవాడు. ఆదివెలమ కులస్థుడు. ఇతడు మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణుడై ఒంగోలు లోని మిషన్ స్కూలులో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. అప్పటికి ఇతని వయసు 25 సంవత్సరాలు. ఇతడు లెక్కలు బోధించడంలో ప్ర ...

                                               

ఇరావతీ కర్వే

ఇరావతీ కర్వే భారత దేశానికి చెందిన ఆంథ్రాపాలజిష్టు. ఈమె విద్యావేత్త, రచయిత. ఈమె భారత దేశంలో మహారాష్ట్రకు చెందినవారు. ఈమె బర్మా దేశానికి చెందిన ఇంజనీరు జి.హెచ్.కర్మాకర్ కు జన్మించారు. ఈమెకు బర్మాకు చెందిన పవిత్ర నది "ఇరావతీ" పేరు పెట్టారు. ఈమె భారత ...

                                               

ఇరోమ్ చాను షర్మిల

ఈమె ఆగష్టు 17, 2017 న బ్రిటిష్ భాగస్వామి డెస్మండ్ ఆంథోనీ బెల్లార్నిన్ కౌటిన్హోను కొడైకెనాల్, తమిళనాడు లోని ఒక హిల్ స్టేషన్ లో వివాహం చేసుకున్నారు. ఈమె మే 12, 2019 న ఇద్దరు కవల కుమార్తెలకు జన్మనిచ్చింది.

                                               

ఇలా భట్

ఈమె 1972 లో స్వయం ఉపాధి మహిళల సంఘం SEWA ను స్థాపించారు. 1972 నుండి 1996 వరకు దాని ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈమె ప్రస్తుతం గుజరాత్ విద్యాపీట్ కి ఛాన్సలర్ ఉంది.

                                               

ఇళ్ళ ఆదిలక్ష్మి

ఆదిలక్ష్మి, రామశెట్టి జయమ్మ, సుబ్బారావు దంపతులకు తాడేపల్లిగూడెంలో జన్మించింది. తన 18వ ఏట నాటకరంగంలోకి ప్రవేశించింది. తండ్రి సుబ్బారావు రంగస్థల నటుడు, దర్శకుడు.

                                               

ఇవానా ట్రంప్

ఇవానా మేరీ ట్రంప్ చెక్-అమెరికన్ వ్యాపారవేత్త, మాజీ మోడల్, ఆమె డోనాల్డ్ ట్రంప్ యొక్క మొదటి భార్య. వారు 1977 లో వివాహం చేసుకున్నారు, 1991 లో విడాకులు తీసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు: డోనాల్డ్ జూనియర్, ఇవాంకా ట్రంప్, ఎరిక్

                                               

ఈ. శ్రీధరన్

ఈ. శ్రీధరన్ ఈయన సివిల్ ఇంజనీర్. ఈయనను మెట్రో మాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. 2008లో భారత ప్రభుత్వం ఈయనకు పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది.

                                               

ఈమని శంకరశాస్త్రి

ఈమని శంకరశాస్త్రి ప్రముఖ వీణ విద్వాంసుడు. ఈయన ద్రాక్షారామంలో జన్మించాడు. ఆయన తాతగారైన సుబ్బరాయశాస్త్రిగారూ, తండ్రి అచ్యుతరామశాస్త్రిగారూ కూడా గొప్ప వీణ విద్వాంసులు. అచ్యుతరామశాస్త్రిగారు పాత పద్ధతిలో వీణను సితార్ లాగా నిలువుగా పట్టుకుని వాయించేవా ...

                                               

ఈవెన లక్ష్మణస్వామి

ఈవెన లక్ష్మణస్వామి ప్రముఖ రంగస్థల నటుడు. బందరు బుట్టయ్యపేట కంపెనీ అనే నేషనల్ థియేటర్ వారి నాటకాలలో ప్రముఖ పాత్రలను పోషించాడు. హిందీ నాటకాలలో కూడా నటించాడు.

                                               

ఉత్తేజ్

ఉత్తేజ్ 1969, జూన్ 2న ఉమ్మడి నల్గొండ జిల్లా సీతారాంపురంలో జన్మించాడు. తండ్రి ఆకుపత్ని శ్రీరాములు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్వాతంత్ర్య సమరయోధుడు, తల్లి సుద్దాల శకుంతల. ఏప్రిల్ 8న ఉత్తేజ్ వివాహం జరిగింది. భార్యాపేరు పద్మావతి. వీరికి ఇద్దరు ...

                                               

ఉత్పల సత్యనారాయణాచార్య

వీరు ఖమ్మం జిల్లాలోని చింతకాని ప్రాంతానికి చెందినవారు. ఉత్పల సత్యనారాయణ 1927, జూలై 4న రఘునాథాచార్యులు, అలివేలమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని విద్యాభ్యాసం తిరుపతిలో వేటూరి ప్రభాకరశాస్త్రి శిష్యరికంలో జరిగింది. ఇతడు విద్వాన్ వరకు చదివాడు. తెలుగు, సంస ...

                                               

ఉదయకిరణ్ (నటుడు)

ఉదయ్ కిరణ్ వాజపేయాజుల తెలుగు, తమిళ భాషచిత్రసీమల్లో ప్రసిద్ధ కథానాయకుడు. ఇతను తెలుగులో కథానాయకుడిగా వచ్చిన మొదటి మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్ కావటంతో హ్యాట్రిక్ హీరో అనే బిరుదు సంపాదించుకున్నాడు.

                                               

ఉదయమిత్ర

పాలమూరు జిల్లాలో ఉదయమిత్ర గారు మంచి కవి, రచయిత. వీరి జన్మ నామం ఎన్. యాదగిరి. స్వస్థలం జడ్చర్ల. ఆంగ్ల ఉపన్యాసకులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. పాలమూరు జిల్లా సామాజిక సమస్యలపై ఉద్యమిస్తున్న పాలమూరు ఆధ్యయన వేదికలో సభ్యులు. వీరు అమ్మను జూడాలె, ఆఖరి క ...

                                               

ఉదయ్ కోటక్

ఉదయ్ కోటక్ ఒక భారతీయ బిలియనీర్ బ్యాంకర్. ఆయన కోటక్ మహింద్రా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్. 1980 ప్రారంభంలో భారతదేశం క్లోజ్డ్ ఎకానమీగా ఉండి, ఆర్థిక వృద్ధి కూడా ఆగిపోయిన సమయంలో, మల్టీ నేషనల్ సంస్థలో లభించిన లాభదాయకమైన ఉద్య ...

                                               

ఉదిత్ నారాయణ్

ఉదిత్ నారాయణ్ జన్మతహ నేపాల్ దేశానికి చెందిన ఒక నేపథ్య గాయకుడు. 2016లో భారత ప్రభుత్వము ఈయనకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. పలు భారతీయ భాషలతో పాటు ఈయన తెలుగులో కూడా కొన్ని ప్రజాదరణ పొందిన సినీ గీతాలు ఆలపించాడు.

                                               

ఉద్దమ్ సింగ్

ఉద్దమ్ సింగ్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఇతడు జెనరల్ మైకెల్ ఓ డయ్యర్ను చంపినందుకు ప్రసిద్ధుడయ్యాడు. ఈ డయ్యరే జలియఁవాలాబాగ్ హత్యాకాండకు సూత్రధారి. ఉద్దమ్ సింగ్ తన పేరును రాం మొహమ్మద్ సింగ్ ఆజాద్ గా, భారతదేశంలోని మతాలైన హిందూ, మొహమ్మదీయ, సిక్కు మతా ...

                                               

ఉన్ని కృష్ణన్

ఉన్ని కృష్ణన్ ప్రముఖ శాస్త్రీయ సంగీత, సినీ గాయకుడు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ, ఆంగ్ల భాషలలో పాటలు పాడాడు. సినీ రంగంలో తన తొలి పాట ఎన్నావలె అది ఎన్నావలె కి గాను జాతీయ ఉత్తమ గాయకుడు పురస్కారాన్ని అందుకొన్న ప్రతిభాశాలి. ఇతడు సినీ గీతాలకన్నా ...

                                               

ఉపద్రష్ట సునీత

సునీత ఉపద్రష్ట నేపథ్య గాయని, డబ్బింగ్ కళాకారిణి. గుంటూరులో పుట్టి పెరిగిన ఈమె గుంటూరు, విజయవాడలో విద్యాభ్యాసం చేసింది. మొదట్లో టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా, సహాయ దర్శకురాలిగా పలు బాధ్యతలు నిర్వహించింది. 15 సంవత్సరాల వయసులో చిత్ర పరిశ్రమలో గాయని ...

                                               

ఉపేంద్ర (నటుడు)

ఇతని పూర్తి పేరు ఉపేంద్ర రావు. కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లా, కుందాపుర లోని తెక్కెట్టెలో మంజునాధరావు, అనసూయమ్మ లకు జన్మించాడు. ఇతని అన్న సుధీందర్ రావు తర్వాత ఇతను వీరి తల్లిదండ్రులకు రెండవ సంతానం. వీరి కుటుంబం మిక్కిలి పేదరికంలో ఉండేది. కుటుం ...

                                               

ఉప్పరిపల్లి కృష్ణదాసు

ఉప్పరిపల్లి కృష్ణదాసు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాగ్గేయకారుడు. సోలీపురం గురుభజన కీర్తనలు పేరుతో దాదాపు 250 పద్యాలు, కీర్తనలు రచించాడు.

                                               

ఉప్పల వేంకటశాస్త్రి

1902, డిసెంబరు 10 వ తేదీ ముడివేముల గ్రామం అప్పటి కర్నూలు జిల్లా, మార్కాపురం తాలూకాలో సింహాద్రి నృసింహకవి, ఈశ్వరాంబ దంపతులకు జన్మించాడు. బ్రాహ్మణుడు. భారద్వాజస గోత్రుడు. ఇతనిది పండిత వంశము. ఇతడి తండ్రి శివపూజాఘనదీక్షా తత్పరుడు. తాత కోటయ్యకవి శ్రీప ...

                                               

ఉప్పలపు శ్రీనివాస్

శ్రీనివాస్ ఫిబ్రవరి 28, 1969, పశ్చిమ గోదావరి జిల్లా లోని పాలకొల్లులో జన్మించాడు. తండ్రి సత్యనారాయణ క్లారినేట్‌ వాద్యకారుడు. శ్రీనివాస్‌ బాల సంగీత మేధావి. ఆరు సంవత్సరాల వయసులోనే మాండొలిన్ ను చేతబట్టాడు. శ్రీనివాస్‌ తొమ్మిదేళ్ల వయసులోనే 1978లోఆంధ్ర ...

                                               

ఉమయల్పురం కె.నారాయణస్వామి

ఇతడు 1929, మే 14వ తేదీన కుంభకోణంలో జన్మించాడు. ఇతడు తన తండ్రి ఉమయల్పురం కోదండరామ అయ్యర్ వద్ద ఘటవాదనం నేర్చుకున్నాడు. ఇతడు ఘటవాద్యంతో ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, ఎస్.రాజం, చిట్టిబాబు, మణి కృష్ణస్వామి గురువాయూర్ దొరై వంటి సంగీతవిద్వాంసులకు సహకారం అందించ ...

                                               

ఉమా రామారావు

శ్రీమతి డాక్టర్ ఉమా రామారావు కూచిపూడి నర్తకి, నృత్య దర్శకురాలు, పరిశోధకులు, ఆచార్యులు, రచయిత్రి. 1985 లో హైదరాబాదులో తాను స్థాపించిన లాస్యప్రియ డ్యాన్స్ అకాడమీకి నిర్దేశకులు కూడా. భారతదేశానికి చెందిన సంగీత, నృత్య, రూపక అకాడమీ 2003 లో ఉమా రామారావు ...

                                               

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరిలో ఆయన మరణంతో ముగిసింది. రాయలసీమలో రాయలకా ...

                                               

ఉషశ్రీ

ఉషశ్రీ అసలు పేరు పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్రు అగ్రహారంలో 1928 సంవత్సరం మార్చి 16 న జన్మించారు. తండ్రి పురాణపండ రామూర్తి. తండ్రి ఆయుర్వేద వైద్యుడు, తల్లి కాశీ అన్నపూర్ణ. జాతీయోద్యమ సమయంలో కాకినాడలో కాంగ్రెస్ ...

                                               

ఉషా గంగూలీ

ఉషా గంగూలీ భారతీయ రంగస్థల నటి, దర్శకురాలు. 1970ల, 1980లలో కోల్‌కతాలోని హిందీ నాటకరంగంలో పనిచేసింది. 1976లో రంగకర్మీ థియేటర్ గ్రూపును స్థాపించి, మహాభోజ్, రుడాలి, కోర్ట్ మార్షల్, అంటార్యాత్ర వంటి నాటకాలు రూపొందించింది. 1972లో పడతిక్‌కు చెందిన థెస్ప ...

                                               

ఉషారాణి భాటియా

ఈమె తల్లి దండ్రులు కూడా కళలకు సంబంధించినవారె. ఈమె పెదనాన్న గుడిపాటి వెంకట చలం ఒక పేరుగల తెలుగు రచయిత. తల్లి నటి, రచయిత్రి కొమ్మూరి పద్మావతీదేవి. ఈ దంపతులకు ఉషారాణి భాటియా చిన్న కుమార్తె. ఈమె బంధుత్వ రీత్యా కొడవటిగంటి కుటుంబరావుకు మరదలు అవుతారు.

                                               

ఉస్తాద్ బిస్మిల్లాఖాన్

ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ సాహెబ్ భారత దేశానికి చెందిన, ప్రఖ్యాత షెహనాయ్ విద్వాంసుడు. సాంప్రదాయ వేడుకలు, ఉత్సవాలు జరిగినప్పుడు షెహనాయ్ వాద్యాన్ని ఉపయోగించడం రివాజే అయినా, దానిని కచేరి స్థాయికి తీసుకు వెళ్ళిన ఘనత మాత్రం బిస్మిల్లా ఖాన్ కే చెందుతుంది. ...

                                               

ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ

ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ కవయిత్రీ, పరిశోధకురాలు. ఈమె తనపేరు లక్ష్మీకాన్తమ్మ అని రాసుకుంది. స్త్రీ వాదంతో కూడిన స్త్రీలే రాసిన కథలతో కూడిన తొలి కథా సంకలనం కథా మందారం సంకలనం చేసింది.

                                               

ఊట్ల స్వర్ణ

కరీంనగర్ జిల్లా, వీణవంక మండలంలోని ఎలబాక గ్రామంలో జన్మించింది. ఈమె చిన్నతనమంతా తన అక్క ప్రగతిశీల మహిళా సంఘం నేత అయిన జ్యోతి ఇంటిలో గడిచింది. అక్కడే స్వర్ణకు పాటతో తొలి పరిచయం యేర్పడింది. అరుణోదయ కళాకారులతో కలసి జ్యోతి పాటలు పాడుతుంటే స్వర్ణ కూడా గ ...

                                               

ఊమెన్

ఊమెన్ ఒక వ్యంగ్య చిత్రకారుడు. ఇతని రాజకీయ వ్యంగ్య చిత్రాలు ఎంతగానో ప్రసిద్ధిపొంది, శంకర్ పిళ్ళై, అబు అబ్రహం, ఆర్‌ కే లక్ష్మణ్ వంటి ప్రముఖ వ్యంగ చిత్రకారులు వేసిన వ్యంగ్య చిత్రాలతో సమానంగా నిలబడ్డాయి. తెలుగులో వ్యంగ్య చిత్రాలు వేసేవారిలో ఎక్కువమంద ...

                                               

ఊర్మిళ (నటి)

ఊర్మిళ మతోండ్కర్ ఒక భారతీయ సినీనటి, రాజకీయ నాయకురాలు. ఈమె ప్రధానంగా హిందీ సినిమాల్లో నటించింది. ఇవి కాకుండా కొన్ని తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో కూడా నటించింది. 1980 లో మొదటిసారిగా మరాఠీ సినిమా జాకోల్ లో బాలనటిగా సినిమాల్లోకి ప్రవేశించింది. 1981 ...

                                               

ఋతుపర్ణ ఘోష్

ఋతుపర్ణ ఘోష్ బెంగాలీ చలనచిత్ర పరిశ్రమలో పేరుగాంచిన అగ్ర దర్శకుడు. జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్ర పట్టా పొందిన పిమ్మట కొన్నాళ్ళు ప్రకటనా పరిశ్రమలో సృజనాత్మక కళాకారునిగా తన వృత్తి జీవనాన్ని ప్రారంభించారు. 1994 లో ఇతని మొదటి చిత్రం హ ...

                                               

ఎ. ఎం. రత్నం

ఏ.ఎం.రత్నం దక్షిణ భారతదేశానికి చెందిన సినీనిర్మాత. ఇతడు మొదట సినిమారంగంలో మేకప్ ఆర్టిస్ట్‌గా ప్రవేశించి తరువాత నిర్మాతగా మారారు. కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. ఇతను శ్రీ సూర్య మూవీస్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థపించి తెలుగు, తమిళ చిత్ర ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →