ⓘ Free online encyclopedia. Did you know? page 236                                               

అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్

ఆహుతి ప్రసాద్ తెలుగు సినీ నటుడు. క్యారెక్టర్ నటునిగా, హాస్య నటునిగా గుర్తింపు పొంది 300 పైచిలుకు సినిమాల్లో నటించారు. 1983-84ల్లో మధు యాక్టింగ్ స్కూల్లో నటన నేర్చుకున్నాకా విక్రమ్తో నటునిగా పరిచయం అయ్యాడు. కొద్ది సినిమాల్లో, ఒక సీరియల్లో నటించాకా ...

                                               

అత్తలూరి నరసింహారావు

అత్తలూరి నరసింహారావు నిరసన కవులు అని పిలువబడే ఒక వర్గంలోని కవి. అబ్బూరి గోపాలకృష్ణ, భైరవయ్య, కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ తక్కిన నిరసన కవులు. వీరు విప్లవ రచయితల సంఘం కు వ్యతిరేకంగా కవిత్వం చెప్పేవారు. అత్తలూరి నరసింహారావు 1946లో జన్మించాడు. వాల్త ...

                                               

అత్తలూరి విజయలక్ష్మి

అత్తలూరి విజయలక్ష్మి ప్రముఖ తెలుగు రచయిత్రి. ఈమె అనేక కథలు, నవలలు, నాటికలు వ్రాసారు. ఈమె పబ్లిక్ రిలేషన్స్‌లో డిగ్రీ చదవి, హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లై సీవరేజ్‌ బోర్డు లో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంలో అధికార హోదాలో పదవీ విరమణ పొందారు. ఈమ ...

                                               

అత్తిలి కృష్ణారావు

అత్తిలి కృష్ణారావు ప్రముఖ వీధి నాటక ప్రముఖులు. వీరు విశాఖపట్నంలో నాగన్న, మహాలక్ష్మి దంపతులకు 1938 ఏప్రిల్ 18 తేదీన జన్మించారు. ఉన్నత పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే నాటక ప్రదర్శనలో నటించడం మొదలుపెట్టారు. వీరు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్న్ లో పట్టభద్ర ...

                                               

అదితి పంత్

అదితి పంత్ పునా యూనివర్శిటీలో బి.ఎస్.సి పూర్తిచేసిన సమయంలో ఆమె తండ్రి స్నేహితుడు ఆమెకు ఒక పుస్తకం ఇచ్చాడు. అది కేంబ్రిడ్జ్ బయాలిజిస్ట్ అయిన సర్ అలిస్టైర్ హార్డీ వ్రాదిన ది ఓపెన్ సీ అనే పుస్తకం. ఆ పుస్తకంలో సముద్రపు పాచి గురించి వివరించబడింది. అది ...

                                               

అదితి రావు హైదరి

అదితి రావు హైదరి, ఒక భారతీయ సినీ నటి. ఆమె ఎక్కువగా బాలీవుడ్, తమిళ సినిమాల్లో నటించింది. అస్సాంకు చెందిన మహ్మద్ సలేహ్ అక్బర్ హైదరి, హైదరాబాద్కు చెందిన జానంపల్లి రామేశ్వరరావుల కుటుంబంలో జన్మించింది. వీరిద్దరిదీ రాజకుటుంబమే. 2006లో మమ్ముట్టి సరసన, మ ...

                                               

అదిరే అభి

అదిరే అభి తెలుగు సినిమా, టివి నటుడు. 2002లో ఈశ్వర్ సినిమాలో తొలిసారిగా నటించిన అభి, ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ హాస్య కార్యక్రమంతో గుర్తింపు పొందాడు.

                                               

అద్నాన్ ఓక్తర్

అద్నాన్ ఓక్తర్, హారూన్ యహ్యా గానూ ప్రసిద్ధి, టర్కీకి చెందిన రచయిత, "ఇజాజ్ సాహిత్యం" ప్రముఖ ప్రాపగేటర్. మరియూ ఇస్లామీయ జీవపరిణామ సిద్ధాంతం గురించిన రచయిత. 2007 లో ఇతను తన రచనయైన అట్లాస్ ఆఫ్ క్రియేషన్ యొక్క వేలకొలది కాపీలను అమెరికా శాస్త్రఙఞులకు, క ...

                                               

అనంత శ్రీరామ్

అనంత శ్రీరామ్ సినీ గీత రచయిత. ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డిపట్ల. తల్లిదండ్రులు సీవీవీ సత్యనారాయణ, ఉమారాణి. ప్రాథమిక విద్య దొడ్డిపట్ల లోనూ, ఇంటర్మీడియట్ విజయవాడ లోనూ, ఇంజనీరింగ్ బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో చదివాడు. ఇంజనీరింగ్ మూడో సంవత్ ...

                                               

అనంత్

పుణ్యమూర్తుల అనంత్ సినీ నటుడు. 500 కి పైగా సినిమాలలో నటించాడు. అనంత్, హాస్యనటుడు రాజబాబు తమ్ముడు. ఇతని అన్న పుణ్యమూర్తుల చిట్టిబాబు కూడా సినీ నటుడే. రాజబాబు సోదరులు తొమ్మిది మందిలో అనంత్ ఆఖరి వాడు.

                                               

అనంత్ పాయ్

అంకుల్ పాయ్ గా సుప్రసిద్ధుడైన అనంత్ పాయ్ ఒక భారతీయ కామిక్స్ సృష్టికర్త. 1967 లో ఆయన ప్రారంభించిన అమర్ చిత్ర కథ పుస్తకాల ద్వారా పాఠకులకు బాగా చేరువయ్యాడు. బొమ్మల ద్వారా భారతీయ జానపద కథలను, పౌరాణిక కథలను తరువాతి తరం వారికి చేరువయ్యేలా చేశాడు. ఇది క ...

                                               

అనగాని భగవంతరావు

అనగాని భగవంతరావు ప్రముఖ న్యాయవాది, మంత్రివర్యులు. వీరు గుంటూరు జిల్లా లోని చెరుకుపల్లి మండలంలో అనగానివారిపాలెంలో కోటయ్య, వెంకమ్మ దంపతులకు, 1923, మే-28న జన్మించారు. గుంటూరు తర్వాత నాగపూర్ లలో విద్యాభాసం చేసి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. వీరు సిం ...

                                               

అనన్య బిర్లా

అనన్య బిర్లా ఒక భారతీయ గాయని, గేయ రచయిత, వ్యాపారవేత్త. ఆమె భారతీయ పారిశ్రామికవేత్త కుమార్ మంగళం బిర్లా కుమార్తె, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్, భారతదేశంలో అతిపెద్ద సమ్మేళన సంస్థలలో ఒకరు. 2016 లో, బిర్లా యూనివర్సల్ మ్యూజిక్ ఇండియాతో సంతకం చేసి తన ప ...

                                               

అనసూయ భరధ్వాజ్

ఆమె 2008లో భద్రుక కళాశాల నుండి ఎం.బి.ఎ చేసింది. ఫిక్స్ లాయిడ్ అనే కంపెనీలో హెచ్. ఆర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసింది. అనేక సినిమాలలో అవకాశాలను వదిలి ఆమె సాక్షి టివి లో టెలివిజన్ వ్యాఖ్యాతగా పనిచేసింది. ఆమెకు సుశాంక్ భరధ్వాజ్ తో వివాహమయింది. వారికి ఇద ...

                                               

అనిత

అనిత ఒక భారతీయ నటి, మోడల్. ఆమె తెలుగు, హిందీ, తమిళ, కన్నడ లాంటి పలు భాషల సినిమాల్లోనూ, సీరియళ్ళలోనూ నటించింది. 2001లో తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను సినిమా ద్వారా చిత్రరంగానికి పరిచయం అయింది. ఈ సినిమా పలు విభాగాల్లో నంది పురస్కారాలు అందుకుంది.

                                               

అనితా చౌదరి

అనిత కలకత్తాలో జన్మించింది. చదువంతా హైదరాబాదులోనే కొనసాగింది. ఇంట్లో చెప్పకుండా కూచిపూడి, డాన్స్‌ బ్యాలేలూ, కథక్ నేర్చుకొన్నది. అనిత డ్యాన్స్‌ చూసిన అశోక్‌రావు టెలిఫిల్మ్‌లో అవకాశం ఇచ్చాడు. కానీ, అది ప్రసారం కాలేదు.

                                               

అనితారావు కోట్ల

అనితారావు కోట్ల కూచిపూడి కళాకారిణి, నాట్య గరువు. 20 సంవత్సరాలుగా దాదాపు 5వేలమందికి నృత్యకళను నేర్పిస్తూ, అనేక నృత్య రూపక ప్రదర్శనలను ప్రదర్శిస్తున్నది.

                                               

అనిల్ కపూర్

అనిల్ కపూర్ ఒక భారతీయ నటుడు, నిర్మాత. 100 కై పైగా బాలీవుడ్ సినిమాల్లోనూ, కొన్ని అంతర్జాతీయ చిత్రాల్లోనూ, టి వి ధారావాహికల్లోనూ నటించాడు. వంశవృక్షం అనే తెలుగు సినిమాతో ఆయన కథానాయక పాత్రలు వేయడం ప్రారంభించాడు. అంతర్జాతీయ చిత్రాల్లో ఆయన ప్రపంచ వ్యాప ...

                                               

అనిల్ కె.జైన్

అనిల్ కె. జైన్ ఒక భారతీయ-అమెరికన్ కంప్యూటర్ శాస్త్రవేత్త మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీలోని కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ విభాగంలో విశ్వవిద్యాలయ విశిష్ట ప్రొఫెసర్, నమూనా గుర్తింపు, కంప్యూటర్ దృష్టి బయోమెట్రిక్ గుర్తింపు రంగాలలో ఆయన చేసిన కృషికి పేరు ...

                                               

అనిల్ గంగూలీ

అనిల్ గంగూలీ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, రచయిత. ఆయన బాలీవుడ్ చరిత్రలో 1970 నుంచి 1990 వరకు ఆయన ఎన్నో మరపురాని చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇక కోరాకాగజ్, తపస్య చిత్రాలకు జాతీయ అవార్డులు వరించాయి. సాహెబ్‌, త్రిష్న, కాందాన్‌, హమ్‌ కాదామ్‌, ప్యార్‌ కే ...

                                               

అనిల్ డ్యాని

ఆకాశవాణి, విజయవాడ కేంద్రంలో "యువవాణి" కార్యక్రమంలో కవితా పఠనం ప్రజాశక్తి దినపత్రికలో 2015 ఆగస్టు 10 న అనిల్ ఓ ఎగసిపడే కవితా కెరటం పేరుతో ఒక ముద్రిత వ్యాసం కవిసంగమంలో 4వ సీరిస్ లో మిత్రుడు నరేష్, మెరాజ్ ఫాతిమాలతో కలిసి కవితా పఠనం ప్రజాశక్తి, కవితా ...

                                               

అనిల్ మల్నాడ్

జి. ఆర్. అనిల్ మల్నాడ్ భారతీయ సినిమా ఎడిటర్. తెలుగు, తమిళ, ఒడియా, తదితర భాషల సినిమా రంగాల్లో 200 పైచిలుకు సినిమాలుక ఎడిటర్‌గా పనిచేశాడు. సితార సినిమా ఎడిటింగ్‌కు గాను 1984 జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ ఎడిటర్‌గా పురస్కారం అందుకున్నాడు.

                                               

అనిల్ రావిపూడి

అనిల్ రావిపూడి ఒక తెలుగు సినీ రచయిత, దర్శకుడు. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. అంతకు మునుపు కందిరీగ, మసాలా, ఆగడు మొదలైన సినిమాలకు రచయితగా పనిచేశాడు.

                                               

అనిల్‌కుమార్ సిన్హా

అనిల్‌కుమార్ సిన్హా ఒక భారతీయ పోలీసు అధికారి. బీహార్ కాడర్ లో 1979 లో ఐపిఎస్ కు ఎంపికయ్యాడు. 2014 డిసెంబరు 3న కేంద్ర దర్యాప్తు సంస్థ సంచాలకుడుగా నియమితుడై వార్తలలో నిలిచాడు.

                                               

అనీష్ కురువిల్లా

అనీష్ కురువిల్లా ఒక సినీ దర్శకుడు, నటుడు. శేఖర్ కమ్ముల దాదాపు అన్ని సినిమాలకు ఎక్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేశాడు. శేఖర్ మొదటి సినిమా డాలర్ డ్రీమ్స్లో ప్రధాన పాత్ర పోషించాడు. ఆనంద్ సినిమాలో సహాయ పాత్ర పోషించాడు. తరువాత ఆవకాయ బిర్యానీ, కో అంటే కోటి ...

                                               

అనుజ చౌహాన్

అనుజ చౌహాన్ భారతీయ రచయిత్రి, ప్రకటనకర్త, స్క్రీన్ రైటర్. ప్రముఖ ఎడ్వర్టైజింగ్ ఏజెన్సీ జె.వాల్టర్ థామ్ప్సన్ ఇండియాలో, దాదాపు 17 ఏళ్ళు వివిధ హోదాల్లో పనిచేసింది. ఆమె ఆ ఏజెన్సీకి వైస్-ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ క్రియేటివ్ డైరెక్టర్ వంటి పెద్ద హోదాలల ...

                                               

అనుపమ్‌ ఖేర్‌

సిమ్లాలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అనుపమ్‌ ఖేర్‌, పద్మభూషణ్‌ పురస్కారాన్ని సాధించే స్థాయికి ఎదిగిన క్రమం స్ఫూర్తిదాయకం. రంగస్థల నటుడిగా మొదలై వెండితెరకు చేరిన ఆయన ప్రయాణంలో హాస్యనటుడు, సహాయ నటుడు, ప్రతినాయకుడు, దర్శకుడు, నిర్మాత, నటశిక్షకుడ ...

                                               

అనుమోలు సుశాంత్

అనుమోలు సుశాంత్ తెలుగు సినిమా నటుడు. ఆయన ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మనుమడు. అక్కినేని నాగార్జునకు మేనల్లుడు. ఆయన ప్రముఖ తెలుగు సినిమా నటులైన యార్లగడ్డ సుమంత్ కుమార్, అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్ యొక్క బంధువు. ఆయన తండ్రితరపున తాత ...

                                               

అనురాధా నిప్పాణి

అతిథి దేవుళ్ళోస్తున్నారు, కళ్ళు, దహతి మమ మాననం మొదలగు 15 తెలుగు నాటికలు/నాటికల్లో, 6 హిందీ నాటకాల్లో, పలు నాటికల్లో నటించింది. 3 తెలుగు నాటికలకు, శ్రవ్య నాటికలకు కూడా దర్శకత్వం వహించింది.

                                               

అనుష్క శంకర్

అనుష్క శంకర్ భారతీయ ప్రముఖ సితార కళాకారుడు పండిత్ రవిశంకర్ కుమార్తె. ఈమె కూడా సితార విద్వాంసురాలు. ఈమె కూడా దేశ, విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలిచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె సింగర్‌ నోరా జోన్స్‌తో కలిసి గ్రామీ అవార్డును అందుకొని ఎంతో పాపులారిటీ ...

                                               

అనుష్క శర్మ

ఆర్మీ ఆఫీసర్ కుమార్తె అయిన అనుష్కా శర్మ బాలీవుడ్లో తనదైన శైలిలో దూసుకెళ్తోంది. మోడలింగ్ ప్రపంచంలో మంచి పేరు సాధించాలన్న తపనతో గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుష్క ముందుగా లాక్మే ఫ్యాషన్ వీక్ లో మెరుపులు మెరిపించింది. లాక్మేతో పాటు సిల్క్ అండ్ ...

                                               

అనూ అగర్వాల్

అనూ అగర్వాల్ ఒకప్పటి ప్రముఖ హిందీ నటి, మోడల్. ఈమె ఆషికీలో చేసిన నటనకు అనేక మంది మన్ననలు పొందింది. దొంగ దొంగ సినిమాలో చంద్రలేఖ గా తెలుగువారికి సుపరిచితురాలు.

                                               

అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి

ఇతడు 1933, ఫిబ్రవరి 22వ తేదీ మహాశివరాత్రి నాడు, గుంటూరు జిల్లా, కొల్లిపర మండలం తూములూరు గ్రామంలో జన్మించాడు. ఇతని విద్యాభ్యాసం కొల్లిపర హైస్కూల్లో, గుంటూరు హిందూ కళాశాల, ఆంధ్ర విశ్వవిద్యాలయం వాల్తేరులలో గడచింది. ఇతడు తెనాలిలోని వి.యస్.ఆర్. కళాశాల ...

                                               

అన్నపూర్ణ (నటి)

అన్నపూర్ణ, ఏడువందల సినిమాల్లో నటించిన తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు ఉమామహేశ్వరి. పదమూడేళ్ళ వయసు నుంచీ నాటకాల్లో నటించడం మొదలుపెట్టింది. తర్వాత సినిమాల్లోకి ప్రవేశించింది.

                                               

అన్నా చాందీ

జస్టిస్ అన్నా చాందీ భారత దేశంలో మొదటి మహిళా న్యాయమూర్తి. ఆమె భారతదేశంలోని జిల్లాకోర్టులో 1937లో మొదటి మహిళా న్యాయమూర్తిగా పనిచేసారు. ఆమె భారతదేశంలోని మొదటి, ప్రపంచంలో బహుశా రెండవ హైకోర్టు న్యాయవాదిగా పనిచేసిన మొదటి మహిళ. She died on 20 July 1996.

                                               

అన్నాప్రగడ కామేశ్వరరావు

అన్నాప్రగడ కామేశ్వరరావు స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు. గుంటూరు పన్నుల నిరాకరణోద్యమంలోనూ, ఉప్పు సత్యాగ్రహంలోనూ, క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. 1946లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు గుంటూరు నుండి ఎన్నికయ్యాడు.

                                               

అన్నే అంజయ్య

అన్నే అంజయ్య ప్రముఖ దేశ సేవకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. ఈయన కృష్ణా జిల్లా లోని ముదునూరు గ్రామంలో జన్మించాడు. ఈయన సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరి, కార్యకర్తల శిక్షణ కోసం వాల్మీకి ఆశ్రమాన్ని నెలకొల్పాడు. మహాత్మా గాంధీని అనుసరించి హైదరాబాద్ సంస్థానంలో ఖా ...

                                               

అన్వర్

వరంగల్ పట్టణంలోని శివనగర్‌ ప్రాంతానికి చెందిన అన్వర్ 1968 జూన్ 2న కరీంబీ, జానీమియా దంపతులకు జన్మించాడు. బి.ఎస్సీ., బి.ఏ., ఎం.ఏ.,ఎం.ఏ. అభ్యసించాడు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖలో విస్తరణాధికారిగా పనిచేస్తున్నాడు. కవిగా, రచయితగా పేరు ...

                                               

అన్విత అబ్బి

ప్రొఫెసర్ అన్విత అబ్బి భారతీయ భాషావేత్త. ఆమె మైనారిటీ భాషలలో పండితురాలు. ముఖ్యంగా దక్షిణాసియాకు చెందిన గిరిజన భాషల పునరుర్ధరణకు ఆమె ఎంతో కృషి చేసింది. భాషా శాస్త్రంలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా 2013లో భారత ప్రభుత్వం అన్వితను పర్మశ్రీ పురస్కారంత ...

                                               

అపర్ణా సేన్

అపర్ణా సేన్ ఒక భారతీయ సినిమా దర్శకురాలు, సినీ రచయిత్రి, నటీమణి. ఈమె బెంగాలీ చిత్రాల ద్వారా ప్రసిద్ధి చెందింది. ఈమె 1960-80 దశకాలలో కథానాయికగా అనేక సినిమాలలో నటించింది. ఈమె ఖాతాలో 3 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 9 అంతర్జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 9 ...

                                               

అప్పాజీ అంబరీష దర్భా

అప్పాజీ 1965, మార్చి 1న రాంషా, శిరీష దంపతులకు ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా, సామర్లకోట లో జన్మించాడు. సామర్లకోటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ 1980-1982, కాకినాడలోని పిఆర్ డిగ్రీ కళాశాలలో బిఏ 1982-1985 చదివాడు.

                                               

అప్పిరెడ్డి హరినాథరెడ్డి

అప్పిరెడ్డి హరినాథరెడ్డి అనంతపురం జిల్లాకు చెందిన సాహిత్య పరిశోధకుడు, రచయిత. ఇతని గ్రంథం సీమ సాహితీ స్వరం శ్రీ సాధన పత్రికకు 2014లో కేంద్రసాహిత్య అకాడమీ వారి యువ పురస్కారం లభించింది.

                                               

అఫ్సర్

అఫ్సర్ 1964, ఏప్రిల్ 11 న మునవర్ బేగం, షంషుద్దీన్ దంపతులకు ఖమ్మం జిల్లా చింతకాని గ్రామంలో జన్మించాడు. తండ్రి షంషుద్దీన్ అభ్యుదయ రచయితల సంఘం ఖమ్మం జిల్లాశాఖకు అధ్యక్షుడు. కౌముది అనే కలంపేరుతో ప్రసిద్ధుడైన రచయిత. కళంకిని, విజయ అనే రెండు నవలలు వ్రాశ ...

                                               

అబలా బోస్

అబలా, లేడీ బోస్ ఒక భారతీయ సామాజిక కార్యకర్త. మహిళల విద్యలో ఆమె చేసిన ప్రయత్నాలు, వితంతువులకు సహాయం చేయడంలో ఆమె చేసిన కృషికి ఆమె ప్రసిద్ధి చెందింది.

                                               

అబుల్ ఇర్ఫాన్

అబుల్ ఇర్ఫాన్ గా సుపరిచుతులైన షేక్ అబుల్ ఇర్ఫాన్ పాత్రికేయులుగా జీవితాన్ని అరంభించి ప్రస్తుతం రచయితగా ఇస్లాం మతం, సంస్కృతి, సాంప్రదాయలని, సాహిత్యాన్ని తెలుగులోకి అనేక పుస్తకాల ద్వార జనబాహుళ్యానికి పరిచయం చేస్తున్నారు. వీరు ఇస్లామిక్ రిసోర్స్ సెంట ...

                                               

అబ్దుల్ ఆజీం దఢాఖ

అబ్దుల్ ఆజీం దఢాఖ 1869లో మహమ్మద్ అబ్దుల్ రహమాన్, దఢాఖ దంపతులకు జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ గ్రామంలో జన్మించాడు. బాల్యం నుండే సంగీతం, సాహిత్యంలో ఆసక్తిని అబ్దుల్ ఆజీం దఢాఖ గానంలో, హార్మోనియం, తబలా వాయించడంలో తన ప్రతిభను కనబరచాడు. హిందు ధర్మంపట ...

                                               

అబ్దుల్ కరీంఖాన్

అబ్దుల్ కరీంఖాన్ ఉత్తరభారతంలోని కిరాణా అనే ప్రాంతంలో జన్మించాడు. కిరాణా ఘరానాకు మూలపురుషులు, గులాం అలీ, గులాం మౌలా లు. కరీంఖాన్ తండ్రి, కాలే ఖాన్ గులాం అలీ మనవడు. కరీంఖాన్ తండ్రి వద్ద, మామ అబ్దుల్లా ఖాన్ వద్ద శిక్షణను పొందాడు. గాత్రం, సారంగి, వీణ ...

                                               

అభిజీత్ దుద్దల

అభిజీత్ దుద్దల భారతీయ సినిమా నటుడు. ఆయన 2012 లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో విడుదలైన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రంలో "శ్రీను" పాత్రలో ప్రధాన పాత్ర పోషించి తెలుగు సినిమాలో ప్రవేశించాడు.

                                               

అభినయ (నటి)

అభినయ భారతదేశ సినిమా నటి, మోడల్. ఈమె చక్కని ప్రతిభావంతురాలైన నటి ఐనప్పటికీ ఈమె పుట్టుకతోనే మూగది, ఈమెకు వినబడదు. ఈమె 2009 లో "నాదోదిగల్" అనే చిత్రంతో రంగప్రవేశం చేసింది. ఈమె తెలుగు, కన్నడ చిత్రాలలో ప్రముఖ పాత్రలు పోషించింది.

                                               

అభినవ్ గోమఠం

అభినవ్ గోమఠం తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు సినిమా నటుడు. 2014లో వచ్చిన మైనే ప్యార్ కియా చిత్రంతో సినిమారంగంలోకి అడుగుపెట్టిన అభినవ్, 2018లో వచ్చిన ఈ నగరానికి ఏమైంది చిత్రంలోని కౌశిక్ పాత్ర ద్వారా గుర్తింపు పొందాడు.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →