ⓘ Free online encyclopedia. Did you know? page 235                                               

ఉమా పెమ్మరాజు

ఉమాదేవి పెమ్మరాజు భారతీయ సంతతికి చెందిన అమెరికన్ ఏంకర్, ఫాక్స్ న్యూస్ ఛానెల్ కేబిల్ నెట్‌వర్క్ హోస్టుగా పనిచేస్తున్నారు. ఈమె ప్రస్తుతం వాషింగ్టన్ డి.సి. నుండి ప్రసారాలను ఇస్తున్నది.

                                               

నివేదా పేతురాజ్

నివేదా పెతురాజ్ దక్షిణ భారతదేశ సినీ నటి, మోడల్. తమిళ, తెలుగు చిత్రాలలో నటిస్తోంది. ఒరు నాల్ కూతు అనే తమిళ చిత్రంతో ఆమె నటనా రంగ ప్రవేశం చేసింది. తెలుగులో మెంటల్ మదిలో చిత్రంతో అరంగ్రేట్రం చేసింది.

                                               

పరకాల ప్రభాకర్

పరకాల ప్రభాకర్ ఒక తెలుగు రాజకీయ నాయకుడు, వ్యాఖ్యాత, విశ్లేషకుడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రి స్థాయి గల "కమ్యూనికేషన్స్ సలహాదారు" గా పనిచేసాడు. రాజకీయ వ్యాఖ్యాతగా, ఆంధ్రప్రదేశ్ లోని టెలివిజన్ ఛానళ్లలో రాజకీయ విశ్లేషకునిగా గుర్తింపు పొ ...

                                               

పుణ్యమూర్తుల చిట్టిబాబు

చిట్టిబాబు పుణ్యమూర్తుల చిట్టిబాబుగా చిత్రసీమలో సుపరిచయస్తులు. చిట్టిబాబు సినీజగత్తులో హాస్యనటులుగా గుర్తింపు పొందినవారు. చిట్టిబాబు కీ.శే రాజబాబు గారి సోదరులు. వీరి మరొక సోదరుడు అనంత్ బాబు.

                                               

అమృతరావు

అమృత రావు మరాఠా ప్రముఖుడు. పేష్వా రఘునాథ రావు దత్తపుత్రుడు. 1803 లో యశ్వంత రావు హోల్కరు పూనా మీద దాడి చేసి తన పెంపుడు సోదరుడు పేష్వా రెండవ బాజీ రావును పదవీచ్యుతుడిని చేసాడు. తదనంతరం హోల్కరు నామమాత్రంగా అమృత రావు నేతృత్వంలో ఒక తాత్కాలిక మండలిని ఏర ...

                                               

వాకాటి పాండురంగారావు

వాకాటి పాండురంగారావు తెలుగు కథా రచయిత, జర్నలిస్టు. ఆయన ప్రముఖ తెలుగు వారపత్రిక అయిన ఆంధ్రప్రభకు అత్యధిక కాలం సంపాదకీయాలు చేసారు. ఆయన వ్రాసిన సంపాదకీయాలు రెందు సంపుటాలలో ప్రచురితమైనాయి.తరువాత ఆయన ఆంగ్ల భాషా పత్రికలో పనిచేసారు. ఆయన రచించిన లఘు కథలల ...

                                               

ఈషా రెబ్బ‌(నటి)

ఈషా ఏప్రిల్ 19 న జన్మించారు, హైదరాబాద్, తెలంగాణలో పెరిగారు. ఆమే ఎం.బి.ఏ చేశారు. ఫేస్‌బుక్‌లో అమే చిత్రాలు చుసిన ఇంద్రగంటి మోహన కృష్ణ అమెను అంతకు ముందు. ఆ తరువాత. చిత్రంలో నటించటానికి ఎంపిక చేసారు.

                                               

రోణంకి గోపాలకృష్ణ

రోణంకి గోపాలకృష్ణ 2016 సివిల్ సర్వీసు పరీక్షలలో మూడవ ర్యాంకు సాధించిన వ్యక్తి. ఆయన 11 సంవత్సరాల సుదీర్ఘ కృషి ఫలితంగా ఈ విజయాన్ని నాల్గవ పర్యాయంలో సాధించాడు.

                                               

ఐజాక్ మెరిట్ సింగర్

ఐజాక్ మెరిట్ సింగర్ అమెరికా దేశానికి చెందిన ఆవిష్కర్త, నటుడు, పారిశ్రామిక వేత్త. ఆయన మనం ప్రస్తుతం ధరిస్తున్న దుస్తులు కుట్టుకొనేందుకు అవసరమైన కుట్టు మిషను అనే విశిష్ట యంత్రాన్ని ఆవిష్కరించాడు. ఈయన సింగర్ కుట్టుమిషన్ల కంపెనీ యొక్క స్థాపకుడు. అనేక ...

                                               

శారదా సిన్హా

శారదా సిన్హా భారతదేశంలోని బీహార్ కు చెందిన ఫోక్ గాయకురాలు. ఆమె బీహార్ లోని మిథిల ప్రాంతానికి చెందిన సుపాల్ జిల్లాలోని రఘోపూర్ లో జన్మించింది. ఆమె మైథిలీ, భోజ్‌పురి, మగాహి భాషలలో పాడుతున్న విశేష గాయని. ఆమె పాడిన "పహెలె పహిల్ హం కయెని చత్" పాట ప్రస ...

                                               

ఉమయల్పురం కె.శివరామన్

ఇతడు తంజావూరు సమీపంలోని ఉమయల్పురం అనే గ్రామంలో పి.కాశీవిశ్వనాథ అయ్యర్, కమలాంబాళ్ దంపతులకు 1935, డిసెంబరు 17వ తేదీన జన్మించాడు. ఇతని తండ్రి వృత్తి రీత్యా వైద్యుడు అయినా ఇతడి సంగీతాభిరుచిని గమనించి ప్రోత్సహించాడు. ఇతడు మృదంగ వాద్యాన్ని అరుపతి నటేశ ...

                                               

శ్రీదేవి విజయ్ కుమార్

శ్రీదేవి విజయ్ కుమార్ భారతీయ సినిమా నటి. ఆమె 1992లో బాలనటిగా తమిళ సినిమా "రిక్షా మామ" ద్వారా చిత్రసీమకు పరిచయమయ్యారు. ఆమె తమిళం, తెలుగు, కన్నభాషా చిత్రాలలో నటిస్తున్నారు.

                                               

బోయపాటి శ్రీను

బోయపాటి శ్రీను తెలుగు సినిమా దర్శకుడు. బోయపాటి శ్రీనివాస్ రెండు నంది పురస్కారాలు, రెందు "టిఎస్ఆర్ జాతీయ అవార్డులు" అందుకున్నాడు. 2005 లో రవితేజ, మీరా జాస్మిన్, ప్రకాష్ రాజ్ నటించిన భద్ర సినిమాతో శ్రీను దర్శకుడిగా పరిచయమయ్యాడు.తులసి తన రెండవ చిత్ర ...

                                               

సుధీర్ వర్మ

కుచర్లపాటి సుధీర్ వర్మ ఒక తెలుగు చలన చిత్ర దర్శకుడు. అతను దర్శకత్వం వహించిన తొలి చలన చిత్రం స్వామిరారా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాదించింది. ఆ తర్వాత అతను అక్కినేని నాగ చైతన్య తో దోచెయ్ అనే సినిమా తీసాడు. కాని ఈ చిత్రం అనుకునంత విజయాన్ని సాధి ...

                                               

మదర్ థెరీసా

మదర్ థెరీసా, ఆగ్నీస్ గోక్షా బొజాక్షు,గా జన్మించిన అల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని, భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీని భారతదేశంలోని కోల్కతా లో, 1950 లో స్థాపించారు.45 సంవత్సరాల పాటు మిషనరీస్ అఫ్ ఛారిటీని భారత దేశంలో, ప్ ...

                                               

కషిష్ వొహ్రా(నటి)

కషిష్ వొహ్రా ఒక భారతీయ చలనచిత్ర, బుల్లితెర నటి. ఆమె 2017లో విడుదలైన సప్తగిరి ఎల్.ఎల్.బితో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. అంతకు ముందు ఆమె అనేక ప్రకటనలో నటించింది.

                                               

జరీనా వహాబ్

జరీనా వహాబ్ ఒక భారతీయ నటి. ఈమె 1970వ దశకంలో పలు సినిమాలలో ప్రధాన పాత్రలు ధరించింది. ఈమె హిందీ, తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల చలనచిత్రాలలో నటించింది.

                                               

అంకిత

రస్నా బేబీగా పేరొందిన అంకితా ఝవేరీ చిన్నతనంలో రస్నా వంటి ఉత్పత్తుల ప్రకటనలలో నటించింది. కథానాయికగా ఈమె మొదటి చిత్రం వై.వి.ఎస్.చౌదరి నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన లాహిరి లాహిరి లాహిరిలో. ఆ తరువాత ఈమె సింహాద్రి వంటి ఒకటి రెండు విజయవంతమైన చిత్రాలలో నటి ...

                                               

అంజనా సౌమ్య

అంజనా సౌమ్య ఒక జానపద, సినీ గాయని. విజయవంతమైన పలు చిత్రాలలో మధురమైన పాటలు పాడింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిర్వహించిన పాడుతా తీయగా కార్యక్రమంలో పాల్గొని జూనియర్స్ రౌండ్‌లో రన్నర్ గా నిలిచింది. సూపర్ సింగర్ 4లో విజేతగా, సూపర్ సింగర్ 7లో విజేతగా నిలి ...

                                               

అంజలి (నటి)

అంజలి తూర్పు గోదావరి జిల్లా, మామిడికుదురు మండలం, మొగలికుదురు గ్రామంలో సెప్టెంబర్ 11, 1986లో జన్మించింది. ఈమెకు ఇద్దరు అన్నలు, ఒక అక్క ఉన్నారు. తల్లిదండ్రులు ఉపాధి రీత్యా వేరే దేశంలో ఉంటున్నారు. పదవ తరగతి వరకు అక్కడే చదువుకున్న అంజలి తర్వాత చెన్నై ...

                                               

అంజలీ ముఖర్జీ

ఆమె భూస్వామ్యజమీందారి కుటుంబంలో జన్మించింది. నాయనామ్మ, పెదమ్మ, అమ్మ, సోదరుడు, ఇద్దరు సహోదరిలతో జీవితం సాగింది. ఆమె కుటుంబం విద్యకు ముఖ్యత్వం ఇచ్చిన కారణంగా ఆమె విద్యాభ్యాసం ఫ్రెంచ్ కాన్‌వెంట్ పాఠశాలలో సాగింది. ఆ పాఠశాల‌ ఆవరణలో ఇతర పలు పాఠశాలలు, క ...

                                               

అంజాద్ సాబ్రి

అంజాద్ ఫరీద్ సాబ్రి పాకిస్తానీ ఖవ్వాలీ సూఫీ గాయకుడు. సాబ్రి సోదరులు అన్న సూఫీ సంగీత బృందంలోని సభ్యుడైన గులాం ఫరీద్ సాబ్రి కుమారుడు. అంజాద్ సంగీత రంగంలోకి 12వ యేటనే అడుగుపెట్టి తండ్రితోపాటు ప్రదర్శనలు చేయడం ప్రారంభించారు. తన కెరీర్ లో, సాబ్రీ దక్ష ...

                                               

అంజూ మెహేంద్రూ

అంజూ మెజేంద్రూ 1946 జనవరి 11న జన్మించింది. ఆమె క్రికెట్ ఆటగాడు గ్యారీ సోబర్స్‌తో నిశ్చితార్థం చేసుకుంది. 1966 నుండి 1972 వరకు నటుడు రాజేష్ ఖన్నాతో ఆమెకు సుదీర్ఘ సంబంధం ఉంది. రాజేష్ ఖన్నాకు 27 ఏళ్ళు వయసు దాటినందున, 1969 నాటికి సినిమా రంగంలో బాగా ప ...

                                               

అంట్యాకుల పైడిరాజు

ఇతడు నవంబర్ 1, 1919న బొబ్బిలిలో రాజయ్య, నరసమ్మ దంపతులకు జన్మించాడు. అన్నయ్య అప్పారావు చిత్రకారుడు కావడం వల్ల పైడిరాజు అతడిని అనుకరించి చిన్నప్పటి నుండే సుద్దముక్కతో చూసిన ప్రతి బొమ్మనీ నేలమీద చిత్రించడం అలవాటయింది. విజయనగరం మహారాజా కళాశాలలో ప్రాథ ...

                                               

అందెశ్రీ

ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన డా. అందెశ్రీ వరంగల్ జిల్లా, జనగాం వద్ద గల రేబర్తి మద్దూర్ మండలం అనే గ్రామంలో జన్మించారు. ఈయన అసలు పేరు అందె ఎల్లయ్య. ఈయన ఒక అనాథగా పెరిగారు. ఏ విధమయిన చదువూ చదవలేదు. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట ...

                                               

అంపశయ్య నవీన్

అంపశయ్య నవీన్ గా పేరొందిన దొంగరి మల్లయ్య నేటి ప్రముఖ తెలుగు రచయితల్లో ఒకరు. 2004 లో ఈయన రాసిన కాలరేఖలు అనే నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహాదారుడిగా నియమించబడ్డారు.

                                               

అంబా ప్రసాద్

ఆయన 1905లో తణుకులో మాతామహుల ఇంట జన్మించారు. తల్లి శ్రీమతి సీతమ్మ. ఆయనకు గల నలుగురు సోదరులూ సంగీత విద్వాంసులే. ఆయన పెద్ద అన్నయ్య వెంకటరావు, తమ్ముడూ హార్మోనియం నిపుణులే. వీరి పూర్వులది బందరు సమీపంలోని సమ్మెట గ్రామం. వారి తాతగారు హైదరాబాదు వలస వచ్చా ...

                                               

అంబిక (నటి)

అంబిక దక్షిణ భారత సినిమా నటి. ఈమె అనేక కన్నడ సినిమాళ్లో నటించింది. ఈమె కెరీర్ ను మలయాళం సినిమా మమంగం 1979 లో. మలయాళం, కన్నడం, తెలుగు, తమిళ భాషా చిత్రాలలో నటించారు. నటి రాధ ఈమె సోదరి.

                                               

అకీరా కురొసావా

అకీరా కురొసావా జపనీస్ సినీ దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత, ఎడిటర్. 57 సంవత్సరాల కెరీర్ లో 30 చలన చిత్రాలకు దర్శకత్వం వహించిన కురసోవా సినిమా చరిత్రలో అత్యంత ప్రభావశీలమైన, ముఖ్యమైన సినీ దర్శకుల్లో ఒకరుగా పేరొందారు. 1936లో కురసోవా జపనీస్ సిన ...

                                               

అక్కినేని అన్నపూర్ణ

అక్కినేని అన్నపూర్ణ తెలుగు సినిమా నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి భార్య. నటుడైన అక్కినేని నాగార్జున యొక్క తల్లి.

                                               

అక్కినేని నాగ చైతన్య

నాగ చైతన్య నటుడు అక్కినేని నాగార్జున, లక్ష్మి ల తనయుడు. ఇతడు జోష్ అనే చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలోకి ప్రవేశించాడు. కానీ ఆ చిత్రం ఆశించదగ్గ ఫలితాన్ని ఇవ్వలేదు, కానీ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం ఏ మాయ చేసావే ద్వారా మంచి విజయాన్ని నమో ...

                                               

అక్కినేని నాగార్జున

అక్కినేని నాగార్జున ప్రసిద్ధ తెలుగు సినిమా నటులు, నిర్మాత. ఇతను 1960, 70లలో ప్రఖ్యాత నటులైన అక్కినేని నాగేశ్వర రావు యొక్క కుమారుడు.

                                               

అక్కినేని రమేష్ ప్రసాద్

రమేష్ ప్రసాద్ భారతీయ వ్యాపారవేత్త, సినిమా నిర్మాత. ఆయన ప్రసాద్ స్టుడియోస్, ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్, ప్రసాద్ ఐమాక్స్, ఎల్.వి.ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ లకు చైర్మన్, అధిపతి. ఆయన 1988-89 కాలంలో ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షునిగా ఉన్నారు. ఆయన యునై ...

                                               

అక్కినేని శ్రీకర్ ప్రసాద్

శ్రీకర్ ప్రసాద్ గా ప్రసిద్ధులైన అక్కినేని శ్రీకర్ ప్రసాద్ భారతదేశం గర్వించదగ్గ సినిమా ఎడిటర్. వీరి తండ్రి సుప్రసిద్ధ తెలుగు సినిమా ఎడిటర్, దర్శకుడు అక్కినేని సంజీవి. ఎల్.వి.ప్రసాద్ వీరికి మామయ్య. వీరు సాహిత్యంలో పట్టా పొందిన తర్వాత తెలుగు సినిమాల ...

                                               

అక్కిరాజు సుందర రామకృష్ణ

అక్కిరాజు సుందర రామకృష్ణ తండ్రి అక్కిరాజు రామయ్య. తల్లి అన్నపూర్ణమ్మ. ఆయన గుంటూరు జిల్లా నరసారావుపేట లో 23 ఏప్రిల్ 1949లో జన్మించాడు. ప్రముఖ రచయిత అక్కిరాజు రమాపతిరావు ఈయన సోదరుడు. మరొక సోదరుడు అక్కిరాజు జనార్ధనరావు పేరుపొందిన జర్నలిస్ట్‌. నరసారా ...

                                               

అక్బర్ బాబు షేక్

అక్బర్ బాబు షేక్ ఖమ్మం జిల్లా ఖమ్మంలో 1952 ఏప్రిల్‌ 6 జన్మించారు. వీరి తల్లితండ్రులు: షేక్‌ జమాల్‌ బీ, మహ్మద్‌ అలీ. కలంపేర్లు: మహ్మదీ కుమార. చదువు: 8వ తరగతి. ఉపాధి: వెల్డింగ్ వర్కర్‌.

                                               

అక్షర హాసన్

అక్షర హాసన్, భారతీయ సినీ నటి, సహాయ దర్శకురాలు. ఆమె ప్రముఖ భారతీయ నటుడు కమల్ హాసన్, అతని మొదటి భార్య సారికల రెండో కుమార్తె ఆమె. హిందీ సినిమా షమితాబ్తో తెరంగేట్రం చేసింది అక్షర. ఆమె ప్రముఖ నటి శృతి హాసన్ చెల్లెలు.

                                               

అక్షా పార్ధసాని

అక్షా పార్ధసాని భారతీయ సినిమా నటి. ఆమె యువత, రైడ్, కందిరీగ వంటి తెలుగు చిత్రాలలో నటించింది. సినీమాల్లోకి రాకముందు మోడల్ గా చేస్తూ కోకోనట్, ప్యారాషూట్ ఆయిల్, క్యాడ్ బరీ వంటి ప్రచార చిత్రాలలో నటించింది. ముంబైలో జన్మించిన అక్షా డిగ్రీ వరకు చదువుకుంద ...

                                               

అగస్టీన్ జోసెఫ్

కట్టసేరి అగస్టిన్ జోసెఫ్ భారతదేశంలోని కేరళలో జన్మించిన భారతీయ శాస్త్రీయ సంగీతకారుడు. అతను భారతీయ నేపధ్య గాయకుడు కె.జె. యేసుదాస్ కు తండ్రి. మరొక నేపధ్య గాయకుడు విజయ్ యేసుదాస్ కు తాత. అతను కొచ్చిలోని ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించాడు. అతను చాలా చిన్ ...

                                               

అచ్యుత మానస

ఈమె ఎన్నో పురస్కారాలను అందుకుంది: నాట్యమయూరి ఎన్టీఆర్ స్మారక తెలుగు మహిళా అవార్డు ప్రతిభాపల్లవం "యునెస్కో మిలీనీయం బెస్ట్ కల్చరల్ అంబాసిడర్” ప్రతిభా పురస్కారం - ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ద్వారా, సప్తగిరి బాల ప్రవీణ ఉగాది పురస్కారం నాట్యకళామయి ...

                                               

అచ్యుత్

అచ్యుత్ ఒక తెలుగు టెలివిజన్, సినీ నటుడు. ఇతను తెలుగు దూరదర్శిని, సినిమాలలో అనతికాలంలో మంచి పేరు సంపాదించిన నటుడు. చిన్న ప్రాయంలోనే గుండెపోటుతో హఠాత్తుగా మృతిచెందాడు.

                                               

అజయ్ (నటుడు)

అజయ్ తెలుగు సినీ నటుడు. తెలుగు సినిమాల్లో ఎక్కువగా ప్రతినాయక పాత్రలలోనూ, సహాయ పాత్రలు పోషించాడు. అజయ్ విజయవాడలో జన్మించాడు. తండ్రి ఉద్యోగరీత్యా నెల్లూరు, తిరుపతి లకు బదిలీ కావడంతో అజయ్ విద్యాభ్యాసం ఈ ప్రాంతాల్లో సాగింది. 1995లో ఎంసెట్ లాంగ్ టర్మ్ ...

                                               

అజయ్ దేవ్‌గణ్

అజయ్‌ దేవగణ్‌ తండ్రి వీరూ దేవగణ్‌ బాలీవుడ్‌ దర్శకుడు, స్టంట్‌ మాస్టర్‌. తండ్రి వల్ల అజయ్‌కు మొదట్నుంచీ మార్షల్‌ ఆర్ట్స్‌పై ఇష్టం ఏర్పడింది. ఫూల్‌ ఔర్‌ కాంటే చిత్రంతో ఆయన వెండితెరకు పరిచయమయ్యాడు. తొలి చిత్రంలోనే నటనతో మెప్పించి ఫిలింఫేర్‌ పురస్కార ...

                                               

అజీజ్ బెల్గామీ

అజీజ్ బెల్గామీ - దక్షిణ భారతదేశంలో ఒక ప్రఖ్యాత ఉర్దూ కవి, సాహితీకారుడు. ఇతని ప్రత్యేకత ముషాయిరా లలో తన కవితలను శ్రావ్యంగా పాడుతూ శ్రోతలకు సాహితీప్రియులకు ఉర్రూత లూగిస్తాడు.

                                               

అజీమ్ ప్రేమ్‌జీ

అజీమ్ ప్రేమ్‌జీ గుజరాతుకు చెందిన ప్రముఖ ఇంజనీరు, పారిశ్రామిక వేత్త. భారతదేశపు అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ఒకటైన విప్రో సంస్థకు అధ్యక్షుడు. ఫోర్బ్స్ కథనం ప్రకారం ప్రేమ్‌జీ 1999 నుంచి 2005 వరకు భారతదేశపు అత్యంత ధనవంతుడిగా కొనసాగాడు.

                                               

అట్టాడ అప్పల్నాయుడు

అట్టాడ అప్పల్నాయుడు ఉత్తరాంధ్రకు చెందిన కథా, నవలా రచయిత. ఇతడు విజయనగరం జిల్లా, కొమరాడ మండలం గుమడ గ్రామంలో 1953వ సంవత్సరం ఆగష్టు 23వ తేదీన జన్మించాడు. కోటిపాం జిల్లాపరిషత్ హైస్కూలులో పదవ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ సమయంలో శ్రీకాకుళ సాయుధ పోరాటం వై ...

                                               

అట్లూరి పిచ్చేశ్వర రావు

పిచ్చేశ్వర రావు ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లా యందు చౌటపల్లి గ్రామంలో ఏప్రిల్ 12, 1925 న జన్మించాడు. ఆ తర్వాత ఆయన కుటుంబం సమీప గ్రామమైన పులపర్రు గ్రామానికి వలస పోయింది. చౌటపల్లి గ్రామంలోనూ, కైకలూరు పాఠశాలలయందు విద్యాభ్యాసం చేశాడు. హిందీ విశారద ...

                                               

అట్లూరి పిచ్చేశ్వరరావు

వీరు కృష్ణా జిల్లా, చౌటపల్లిలో ఏప్రిల్ 12, 1925 న జన్మించారు. ఆపై వీరి కుటుంబం పులపఱ్ఱు అనే సమీప గ్రామానికి వలస వెళ్ళింది. ఈయన చౌటపల్లి గ్రామంలో, కైకలూరులో ప్రాథమిక విద్యను పొందారు. హిందీ పరీక్ష విశారద లో ప్రథమంగా నిలిచారు. ఇంటర్మీడియట్ హిందూకళాశ ...

                                               

అడవి శంకరరావు

1968, ఆగస్టు నెలలో స్క్రిప్టు రచయితగా నాటకరంగంలోకి ప్రవేశించి వివిధ నాటక సమాజాల్లో నటుడిగా, సాంకేతిక నిపుణుడుగా, సభ్యుడిగా కొనసాగాడు. కళాకారులు కె.ఎస్. శాస్త్రి దగ్గర మేకప్ లో శిక్షణ తీసుకున్న శంకరరావు అనేక నాటకాలకు మేకప్ సహకారాన్ని అందించాడు. 19 ...

                                               

అడిగోపుల వెంకటరత్నం

అడిగోపుల వెంకటరత్నమ్ ఒక ప్రఖ్యాత కవి, రచయిత. ఆయన రచించిన కవితలు అవధులు లేని ఆలోచనాశక్తి తో,బలమైన భావవ్యక్తీకరణతో, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించి, తనదైన మార్గంలో వాటికి పరిష్కార మార్గాలను ప్రతిపాదించాడు. అపూర్వమైన భావ చిత్రాలతో సర్వాంగ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →