ⓘ Free online encyclopedia. Did you know? page 234                                               

ఝాన్సీ

ఝాన్సీ, ఉత్తర ప్రదేశ్‌లోని చారిత్రిక నగరం. ఇది రాష్ట్రంలో దక్షిణాన, బుందేల్ఖండ్ ప్రాంతంలో పహుజ్ నది ఒడ్డున ఉంది. ఝాన్సీ జిల్లాకు, ఝాన్సీ విభాగానికి ఇది ముఖ్య పట్టణం. బుందేల్‌ఖండ్ ముఖ ద్వారం అని ఈ నగరాన్ని పిలుస్తారు, ఝాన్సీ పహుజ్, బెట్వా నదుల సమీ ...

                                               

నీ ప్రేమకై

నీ ప్రేమకై 2002, మార్చి 1న విడుదలైన తెలుగు చలన చిత్రం. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై దగ్గుబాటి రామానాయుడు నిర్మాణ సారథ్యంలో ముప్పలనేని శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అబ్బాస్, వినీత్, లయ, సోనియా అగర్వాల్, బ్రహ్మానందం, అలీ, ఎ.వి.ఎస్., ఎమ్మెస్ నారాయ ...

                                               

పానిపట్

పానిపట్ హర్యానాలోని ఒక చారిత్రిక నగరం, పానిపట్ జిల్లా ముఖ్య పట్టణం. ఇది ఢిల్లీకి ఉత్తరంగా 90 కి.,మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి-1 పై చండీగఢ్‌కు దక్షిణంగా 169 కి.మీ. దూరంలో ఉంది. సా.శ. 1526, 1556, 1761 లో నగరానికి సమీపంలో జరిగిన మూడు ప్రధాన యుద్ధాల ...

                                               

పిల్లా నువ్వు లేని జీవితం

పిల్లా నువ్వు లేని జీవితం 2014 లో విడుదలైన తెలుగు సినిమా. దీనికి ఎ. ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించగా బన్నీవాస్, హరిషిత్ లు సంయుక్తంగా గీతాఆర్ట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్, రెజీనా కసాండ్ర ...

                                               

ప్రతిభా పాటిల్

ప్రతిభా పాటిల్ భారతదేశ 12వ రాష్ట్రపతి. భారత దేశపు మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి, మహారాష్ట్ర నుండి రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి. ఆమె 2007 నుండి 2012 వరకు భారత రాష్ట్రపతిగా బాధ్యతలను నిర్వర్తించింది. ఆమె రాజస్థాన్ గవర్నరుగా 2004 నుండి 2007 ...

                                               

ప్రేమతో రా

ప్రేమతో రా విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై టి. త్రివిక్రమరావు నిర్మాణ సారథ్యంలో ఉదయ్ శంకర్ దర్శకత్వంలో 2001, మే 1న విడుదలైన తెలుగు సినిమా. వెంకటేష్, సిమ్రాన్ హీరోహీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు. ఉదయ్ శంకర్ దర్శకత్వంల ...

                                               

బటుకేశ్వర్ దత్

బటుకేశ్వర దత్ pronunciation 1900 ల ప్రాంతంలో భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన భగత్ సింగ్ తో పాటు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఏప్రిల్ 8.1929 న బాంబులు కురిపించిన వ్యక్తిగా సుపరిచితుడు. ఆ తర్వాత ఆయన అరెస్టు కాబడ్డాడు, జీవిత ఖైదును అనుభవించాడు. ...

                                               

బరేలీ

బరేలీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, రోహిల్‌ఖండ్ ప్రాంతం లోని నగరం, బరేలీ జిల్లాకు ముఖ్య పట్టణం. బరేలీ రెవిన్యూ డివిజను ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది. నగరం రాష్ట్ర రాజధాని లక్నోకు వాయవ్యంగా 252 కి.మీ. దూరంలో, జాతీయ రాజధాని ఢిల్లీకి తూర్పున 250 కి.మీ. దూర ...

                                               

భారత జాతీయగీతం

జనగణమన భారత జాతీయగీతం. నోబెల్ బహుమతి గ్రహీత, రవీంద్రనాథ్ టాగోర్ రాసిన బెంగాలీ గీతం లోని మొదటి భాగం ఇది. 1911 డిసెంబర్ 27 న కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో లో మొదటి సారిగా పాడారు.1912 జనవరి లో ఈ గీతాన్ని "తత్వ భోదిని" అనే పత్రిక "భ ...

                                               

మనిందర్ సింగ్

మణిందర్ సింగ్ pronunciation భారతీయ మాజీ క్రికెట్ క్రీడాకారుడు. భారత జట్టు తరఫున మనిందర్ సింగ్ 35 టెస్టులు, 59 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు. బౌలింగ్ లో చక్కటి నైపుణ్యం పదర్శించి బిషన్‌సింగ్ బేడీ వారసుడిగా పరిగణించబడ్డాడు. కాని 1986-87 లో మద్రాసు ...

                                               

ముజఫర్ నగర్

ముజఫర్ నగర్ ఉత్తర ప్రదేశ్ లోని పట్టణం, ముజఫర్ నగర్ జిల్లాకు ముఖ్యపట్టణం. ఇది జాతీయ రాజధాని ప్రాంతం లో భాగం. ఇది ఢిల్లీ - హరిద్వార్ / డెహ్రాడూన్ జాతీయ రహదారి పై ఉంది. ఈ పట్టణానికి రైలుమార్గాల ద్వారా ఇతర ప్రాంతాలకు చక్కటి రవాణా సౌకర్యముంది. పట్టణ ప ...

                                               

ముజఫర్‌పూర్

ముజఫర్‌పూర్ బీహార్‌ రాష్ట్రం,తిర్హట్ ప్రాంతంలోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఉన్న ఒక నగరం. ఇది ఈ జిల్లాకు ముఖ్యపట్టణమే కాక, తిర్హత్ డివిజనుకు, ముజఫర్‌పూర్ రైల్వే జిల్లాకు కూడా ప్రధాన కార్యాలయంగా ఉంది. ఇది బీహార్‌లో అత్యధిక జనాభా కలిగిన పట్టణాల్లో నాల్గవ ...

                                               

మొరాదాబాద్

మొరాదాబాద్ ఉత్తర ప్రదేశ్ లోని మొరాదాబాద్ జిల్లాలోని నగరం. ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. నగర పాలనను మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది. మొగలు చక్రవర్తి షాజహాన్ ఆధ్వర్యంలో కతేహార్ గవర్నర్ రుస్తాం ఖాన్, మొరాదాబాద్ నగరాన్ని స్థాపించాడు. చక్రవర్తి చిన్న క ...

                                               

యమునా నగర్

యమునా నగర్ హర్యానా రాష్ట్రం లోని నగరం. గతంలో దీన్ని అబ్దుల్లాపూర్ అని పిలిచేవారు. ఇది యమునా నగర్ జిల్లా ముఖ్య పట్టణం. నగర పాలన మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది. ఈ పట్టణం ప్లైవుడ్ యూనిట్లకు, కాగిత పరిశ్రమలకూ ప్రసిద్ధి చెందింది. ఇది పెద్ద పరిశ్ ...

                                               

రాంపూర్ (ఉత్తర ప్రదేశ్)

రాంపూర్ ఉత్తర ప్రదేశ్, రాంపూర్ జిల్లా లోని పట్టణం. ఇది ఈ జిల్లాకు ముఖ్యపట్టణం కూడా. రాంపూర్ లోని గ్రంథాలయంలో 12.000 పైచిలుకు అరుదైన లిఖిత ప్రతులు, మొగలు కాలపు సూక్ష్మ చిత్రాలు ఉన్నాయి. పట్టణ పరిపాలనను మునిసిపాలిటీ నిర్వహిస్తుంది. రాంపూర్ గతంలో చక ...

                                               

రాక్షసబల్లి

General DinoDatabase.com | Hundreds of dinosaurs and dinosaur related topics Images The Science and Art of Gregory S. Paul Influential paleontologists anatomy art and paintings Skeletal Drawing Professional restorations of numerous dinosaurs, and ...

                                               

రాయ్‌బరేలీ

రాయ్‌బరేలీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం. ఇది రాయ్‌బరేలీ జిల్లా ముఖ్య పట్టణం. ఈ జిల్లా లక్నో డివిజన్‌లో భాగం. పట్టణ పరిపాలనను మునిసిపల్ బోర్డు నిర్వహిస్తుంది. ఈ నగరం సాయి నది ఒడ్డున, లక్నోకు ఆగ్నేయంగా 82 కి.మీ. దూరంలో ఉంది.

                                               

రాస్‌ బిహారి బోస్‌

రాస్‌ బిహారి బోస్‌ భారత దేశంలోని స్వాతంత్ర్యోద్యమకారుడు. ఈయన భారత దేశంలోని "గదర్ ఉద్యమం" లో ఒక నాయకుడు. ఆతర్వాత భారత నేషనల్ ఆర్మీలో కూడా సభ్యునిగా ఉన్నారు. స్వాతంత్రోద్యమంలో అత్యంత ధైర్య సాహసాలతో పాల్గొన్న దేశభక్తుల్లో రాస్‌ బిహారీ బోస్‌ కూడా ఒకర ...

                                               

రోహ్‌తక్

రోహ్‌తక్ హర్యానా రాష్ట్రం లోని నగరం, రోహ్‌తక్ జిల్లా ముఖ్య పట్టణం. ఇది న్యూ ఢిల్లీ నుండి 70 కి.మీ. దూరంలో ఉంది.రాష్ట్ర రాజధాని చండీగఢ్ నుండి దక్షిణాన 250 కి.మీ. దూరంలో ఉంది. రోహ్‌తక్ జాతీయ రాజధాని ప్రాంతంలో భాగం. ఎన్‌సిఆర్ ప్లానింగ్ బోర్డు నుండి ...

                                               

వియన్నా

వియన్నా ఆస్ట్రియా రాజధాని, ఆస్ట్రియాలో అతిపెద్ద నగరం, ఆస్ట్రియా తొమ్మిది రాష్ట్రాల్లో ఒకటి. వియన్నా గురించి 1.757 మిలియన్, దాని సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ కేంద్రాలు జనాభాతో ఆస్ట్రియా యొక్క ప్రాథమిక నగరం. ఇది యూరోపియన్ యూనియన్ సరిహద్దు లోపల జనాభా ...

                                               

శని గ్రహం

శని, సూర్యుడి నుండి ఆరవ గ్రహం. సౌర వ్యవస్థలో అన్ని గ్రహాల కంటే పెద్దదైన గురు గ్రహం తరువాత, శని అతి పెద్ద గ్రహం. ఇది పూర్తిగా వాయువులతో కూడుకుని ఉంటుంది. దీని సగటు వ్యాసార్థం, భూమి వ్యాసార్థానికి ఆరు రెట్లు ఉంటుంది. సగటు సాంద్రత భూమి సాంద్రతలో ఎని ...

                                               

షామీ చక్రవర్తి

శర్మిష్ట చక్రవర్తి CBE ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయ ఛాన్సలర్ గా ఉన్నారు. ఆమె బ్రిటిష్ సివిల్ లిబర్టీస్ అడ్వకసీ ఆర్గనైజేషన్ లిబెర్టీకు సెప్టెంబరు 2003 నుండి డైరక్టరుగా యున్నారు. న్యాయశాస్త్రంలో ప్రపంచస్థాయిలో అఖండ ఖ్యాతి నార్జించింది.

                                               

సంభల్

సంభల్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సంభల్ జిల్లాలో ఉన్న ఒక పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. న్యూ ఢిల్లీకి తూర్పున 158 కి.మీ. దూరంలోను, రాష్ట్ర రాజధాని లక్నోకు వాయవ్యంగా 355 కి.మీ. దూరంలోనూ ఉంది.

                                               

సుచిత్రా సేన్

సుచిత్రాసేన్, భారతీయ సినిమా నటి. ఆమె బెంగాలీ, హిందీ చిత్రాలలో ప్రఖ్యాతి పొందింది. సుచిత్రా సేన్ శేష్ కోథే అనే బెంగాళీ చిత్రం ద్వారా 1952లో చిత్ర రంగంలోకి ప్రవేశించారు. గ్రేట్ గార్బో ఆఫ్ ఇండియాగా ఆమె పేరు పొందారు. ఆమె 1952 నుండి సినిమాలలో నటిస్తున ...

                                               

హోషియార్‌పూర్

హోషియార్‌పూర్ పంజాబ్ రాష్ట్రం, దోఆబా ప్రాంతంలోని నగరం. ఇదిహోషియార్‌పూర్ జిల్లాకు ముఖ్య పట్టణం. ఇది మునిసిపల్ కార్పొరేషన్ పాలనలో ఉంది. దీన్ని పద్నాలుగో శతాబ్దం ప్రారంభంలో స్థాపించారు. 1809 లో దీనిని మహారాజా కరణ్‌వీర్ సింగ్ దళాలు ఆక్రమించాయి. 1849 ...

                                               

కైరా అద్వానీ

కైరా అధ్వానీ భారతీయ సినిమా నటి. ఆమె తలిదండ్రులు జగదీప్ అద్వాని అనే వ్యాపారవేత్త, జెనీవీ జాఫ్రే. ఆమెకు "అలియా అద్వానీ"గా నామకరణం చేసారు. ఆమెకు ఒక తమ్ముడు మైషాల్ కలడు. కియారా తండ్రి సింధీ హిందూ, ఆమె తల్లి, ఒక కాథలిక్కు, స్కాటిష్, ఐరిష్, పోర్చుగీస్, ...

                                               

హాలీ బెర్రీ

హాలీ మరియా బెర్రీ 1966 ఆగస్టు 14న మరియా హాలీ బెర్రీ గా జననం అమెరికన్ నటి. మాన్‌స్టర్స్‌ బాల్ 2001లో ఆమె నటనకు గాను ఉత్తమ నటి విభాగంలో అకాడమీ పురస్కారం అందుకుంది. అకాడమీ పురస్కారం అందుకున్న ఏకైక ఆఫ్రికన్ అమెరికన్ సంతతి మహిళగా నిలిచింది. అకాడమీ అవా ...

                                               

సోనారిక భాడోరియా

సోనారిక భాడోరియా ఒక భారతీయ చలన చిత్ర నటి.ఆమె "దేవొన్ కా దేవ్ మహాదేవ్" అనే హిందీ దారావాహికలో పార్వతి, ఆది శక్తి పాత్రలు పొషించటం ద్వారా మంచి పేరు సంపాదించుకున్నరు.

                                               

హరికేశనల్లూరు ముత్తయ్య భాగవతార్

ముత్తయ్య 1877, నవంబరు 15న తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేలి జిల్లాకు చెందిన హరికేశనల్లూరు అనే కుగ్రామంలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి కళాపోషకుడు కావడంతో ఇతనికి చిన్ననాటనే సంగీతంలో పరిచయం ఏర్పడింది. ఇతనికి ఆరు ఏళ్ళవయసులో ఇతని తండ్రి మర ...

                                               

విశ్వమోహన్ భట్

ప్రసిద్ధ వాద్య సంగీతకారుడు పండిట్ విశ్వమోహన్ భట్.1950 జూలై 27 జన్మించారు.హిందుస్తానీ శాస్త్రీయ సంగీత వాయిద్యకారుడు1967 నుంచి మోహనవీణ సంగీతాన్ని వినిపించడం మొదలుపెట్టారు. హవాయిన్ గిటార్ కి అదనంగా 14 తీగలను చేర్చి మొత్తం ఇరవై తీగలతో మోహనవీణ గా ఇండి ...

                                               

కుమార్ మంగళం బిర్లా

కుమార మంగళం బిర్లా భారతీయ పారిశ్రామికవేత్త, ఆదిత్య బిర్లా గ్రూప్ అధ్యక్షుడు. గ్రాసిం, హిండాల్కో, అల్ట్రాటెక్ సిమెంట్, ఆదిత్య బిర్లా నువో, ఐడియా సెల్యులర్, ఆదిత్య బిర్లా రిటెయిల్, కెనడాకు చెందిన ఆదిత్య బిర్లా మినక్స్ మొదలైన కంపెనీలు ఈ గ్రూపులో ఉన్ ...

                                               

విను చక్రవర్తి

విను చక్రవర్తి తమిళ సినిమా నటుడు, సినీ రచయిత, దర్శకుడు. ఆయన సుమారు 1000 తమిళ, తెలుగు, కన్నడ, బడగ, మలయాళ చిత్రాలలొ నటించాడు. ఆయన ఎక్కువగా హాస్యనటునిగా, సహాయనటునిగా లేదా ప్రతినాయకునిగా సినిమాలలో నటించాడు. ఆయన తమిళంలో నటించిన "ముని" చిత్రం ఆయన 1000వ ...

                                               

చెంబై వైద్యనాథ భాగవతార్

చెంబై వైద్యనాథ భాగవతార్ పాలక్కాడుకు చెందిన కర్ణాటక సంగీత విద్యాంసుడు. ఇతడు తన గ్రామం పేరు "చెంబై" పేరుతో లేదా "భాగవతార్" పేరుతో సుపరిచితుడు. ఇతడు ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో అనంత భాగవతార్, పార్వతీ అమ్మాళ్ దంపతులకు 1890 సంవత్సరంలో జన్మాష్టమి నాడు ప ...

                                               

అన్నా రీటా దెల్ పియానో

అన్నా రీటా దెల్ పియానో, అసలు పేరు అన్నా రీటా వియాపియానో అనే ఒక ఇటాలియన్ నటి, రంగస్థల దర్శకురాలు, 1966 సం. 26 జూలై నాడు కాసనో దెల్లే ముర్గ్, అపులియా, ఇటలీలో జన్మించింది,

                                               

ఇశితా దత్తా

ఇశితా దత్తా భారతీయ సినిమా, టెలివిజన్ నటి. ఆమె దృశ్యం అనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించింది. ఆమె స్టార్ ప్లస్ టెలివిజన్ ఛానల్ లో ప్రసారితమవుతున్న హిందీ సోప్ ఒపేరా "ఏక్ ఘర్ బనావూంగా" షోలో నటిస్తుంది. ఆమె ఆమె భారతీయ సినిమా నటి ...

                                               

అనూ ఇమాన్యుల్(నటి)

అనూ ఇమాన్యుల్ ఒక భారతీయ చలన చిత్ర నటి. ఆమె స్వప్న సంచారి అనే మలయాళ చిత్రం ద్వారా బలనటిగా పరిచమైనది. అమే యక్షన్ హీరొ బిజు అనే మలయాళ చిత్రం ద్వారా కథనాయికగా మరింది.

                                               

మొనాల్ గజ్జర్ (నటి)

మోనాల్ గజ్జర్ అహ్మదాబాద్ గుజరాత్ నుండి వచ్చారు. వాణిజ్యంలో పట్టా పొదిన తరువాత, ఆమె ING వైశ్యా బ్యాంక్లో పనిచేయడం ప్రారంభించారు.ఆమె యోగా గురువు సలహా ప్రకారం, గజ్జర్ 2011 లో రేడియో మిర్చి నిర్వహించిన మిర్చి క్వీన్ బీ అందాల పోటీలో పాల్గొంది, అందులో ...

                                               

నిఖితా గాంధీ

నిఖితా గాంధీ భారతీయ సినిమా నేపథ్య గాయని. ఆమె నాలుగు భారతీయ భాషలలోని చలన చిత్రాలలో పాటలు పాడింది. ఆమె తమిళం, హిందీ, తెలుగు, కన్నడ చిత్రాల ప్రాజెక్టులలో పనిచేసింది. ఆమె "రాబ్టా" సినిమాలోని టైటిల్ సాంగ్ "రాబ్టా"ను దీదీపికా పడుకోణె పాత్రకు పాటలు పాడి ...

                                               

గీత (నటి)

గీత కాదంబి ఒక భారతీయ చలనచిత్ర నటి. ఈమె తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషా చిత్రాలలో నటించింది. ఈమె భైరవి అనే తమిళ చిత్రంతో సినీ రంగప్రవేశం చేసింది. ఆ సినిమాలో హీరో రజనీకాంత్కు చెల్లెలుగా నటించింది. అప్పటి నుండి సుమారు 200కు పైగా అన్ని దక్షి ...

                                               

కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని దక్షిణ భారతదేశ చలనచిత్ర దర్శకుడు, ఛాయాగ్రాహకుడు. ఇతను 2013లో ప్రేమ ఇష్క్ కాదల్‌ తో ఛాయాగ్రాహకుడిగా అరంగేట్రం చేశాడు. తొలిరోజుల్లో పలు సినిమాల్లో పనిచేశాడు. షార్ట్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ అయిన పాండ్‌ఫ్రీక్స్ ఎంటర్టైన్మెంట్ యొక్క ...

                                               

అరియకుడి రామానుజ అయ్యంగార్

అరియకుడి రామానుజ అయ్యంగార్ ఒక కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసుడు. ఇతడు పాడటంలో సరికొత్త శైలిని అభివృద్ధి చేశాడు. దానిని అరియకుడి సంప్రదాయం గా అతని శిష్యులు అనుసరిస్తున్నారు. ఇతడు కర్ణాటక సంగీత కచేరీలలో నూతన పద్ధతులను స్థిరపరిచాడు. 1954లో ఇతనికి సంగీ ...

                                               

మహారాజపురం విశ్వనాథ అయ్యర్

మహారాజపురం విశ్వనాథ అయ్యర్ ఒక భారతీయ కర్ణాటక సంగీత గాత్రవిద్వాంసుడు. ఇతడు అనేక పురస్కారాలను పొందాడు. వాటిలో సంగీత కళానిధి, సంగీతభూపతి మొదలైనవి ఉన్నాయి.H

                                               

లగడపాటి మధుసూధనరావు

లగడపాటి మధుసూధనరావు భారతీయ వ్యాపారవేత్త, ల్యాంకో ఇన్ ఫ్రాటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్. ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన భారతదేశ 100 మంది సంపన్నుల జాబితాలో 29వ స్థానంలో ఉన్న వ్యక్తి. అతను లగడపాటి రాజగోపాల్ కు సోదరుడు. డెట్రాయిట్ లో ఎం.ఎస్. చేశారు. తిరుపత ...

                                               

మాళవిక వేల్స్

మాళవిక వేల్స్,ఒక చలనచిత్ర, ధారవాహిక నటి.తను మలయాళంలో "మలర్వాడి ఆర్ట్స్ క్లబ్" అను చలనచిత్రం ద్వార తన నట ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఈమె ఒక మలయాళ క్రైస్తవ కుటుంబానికి చెందిన వారు. మలయాళంలో "పొన్నాంబలి" అను ధారవాహిక ద్వార ప్రసిద్ధి గాంచారు. వీరు ప ...

                                               

మంజిమా మోహన్

మంజిమా మోహన్ భారతీయ సినిమా నటి. ఆమె తెలుగు, తమిళం, మలయాళ చిత్రాలలో నటించింది. ఆమె కేరళ లోణి పలక్కాడ్ కు చెందినది. ఆమె 1990ల చివర, 2000ల మొదట్లో బాలనటిగా నటించింది. ఆమె సినిమా కథానాయకిగా అరంగేట్రం చేసిన మొదటి సినిమా "ఓరు వడక్కన్ సెల్‌ఫీ". ఆమె రెండ ...

                                               

జాయ్ ముఖర్జీ

జాయ్ R. K. నాయ్యర్ దర్శకత్వం వహించిన లవ్ ఇన్ సిమ్లా 1960 చలన చిత్రంలో సాధనాతో కలిసి నటించాడు. ఈ చిత్రం తరువాత ఆయన ఆశా పరేఖ్ తో జంటగా అనేక హిట్ చిత్రాలైన "ఫిర్ వోహి దిల్ లాయా హో", "లవ్ ఇన్ టోక్యో", "జిడ్డి" లలో నతించాడు. కొన్ని సినిమాలైన దూర్ కీ ఆ ...

                                               

నందినీ రెడ్డి

నందినీ రెడ్డి హైదరాబాదులో జన్మించింది. ఈమె తండ్రి భరత్ వి.రెడ్డి బెంగళూరులో ఛార్టర్డ్ అకౌంటెంటుగా స్థిరపడ్డాడు. వీరి కుటుంబం చిత్తూరు జిల్లా నుండి వచ్చింది. ఈమె తల్లి రూపారెడ్డి వరంగల్లు జిల్లాకు చెందిన ఆడపడుచు. నందినీ రెడ్డి సోదరుడు ఉత్తమ్‌రెడ్డ ...

                                               

కార్తిక్ నరేన్

నరేన్ ఊటీ లోని ముక్యామలైకి చెందినవాడు. అతని తండ్రి ఎం.ఎన్.జి.మణి ఎన్.జి.ఓ కన్సల్టెంట్ గానూ, తల్లి శారద అవినాషిలింగం విశ్వవిద్యాలయంలో రసాయనశాస్త్ర అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. అతను లెసెక్స్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూలులో చదివాడు. అతను ...

                                               

అమోల్ పాలేకర్

తన సినిమాల ద్వారా అప్పటి వరకూ ఉన్న హీరో ఇమేజిని మార్చి, సినిమాల్లో హీరో అంటే మన పక్కింటి అబ్బాయిలా సాదా సీదాగానే ఉండాలి అనే ఒరవడిని సృష్టించాడు. 1982 లో ఒలంగాల్ అనే మళాయాళం సినిమాలో రవి అనే పాత్రలో నటించాడు. 1979 లో 16 సంవత్సరాల శ్రీదేవితో కలసి స ...

                                               

రిచా పనాయ్(నటి)

రిచా పనాయ్ ఒక భారతీయ చలనచిత్ర నటి. ఆమె నటి కాక ముందు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో గగన సఖిగా పనిచేసింది. ఆమె హిందీ,తెలుగు, మలయాళ చిత్రాలతో పాటు అనేక ప్రకటనలలో నటించింది. ఆమె భిమా జెవెలరికి చేసిన ప్రకటనతో ఆమెకు ప్రచారకర్తగా మంచి పేరు వచ్చింది.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →