ⓘ Free online encyclopedia. Did you know? page 23                                               

విజ్ఞానశాస్త్ర ప్రదర్శన

విజ్ఞానశాస్త్ర ప్రదర్శన లేదా సైన్స్ ఫెయిర్ అనగా సాధారణంగా పోటీదారులు వారు సృష్టించిన విజ్ఞానశాస్త్ర ప్రాజెక్ట్ ఫలితాలను నివేదిక, ప్రదర్శన బోర్డు, నమూనాల రూపంలో ప్రదర్శించే ఒక పోటీ. విజ్ఞానశాస్త్ర ప్రదర్శనలు గ్రేడ్ పాఠశాలల, ఉన్నత పాఠశాలల లోని విద్ ...

                                               

అంకితం వెంకట జగ్గారావు

ఆయన విశాఖపట్నంలో 1866న అంకితం వెంకట నరసింగరావు, అచ్చీయమ్మ దంపతులకు జన్మించారు. ఆయన తండ్రిగారు విశాఖపట్నం జిల్లాకు డిప్యూటీ కలెక్టరుగా పనిచేసారు. ఆయన తల్లి యొక్క తండ్రి అయిన గోడే వెంకట జగ్గారావు ప్రసిద్ధ జోతిష్య, ఖగోళ శాస్త్ర ప్రముఖులు. ఆయన లండన్ ...

                                               

శాతవాహన విశ్వవిద్యాలయం

శాతవాహన విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ లో ఉన్న విశ్వవిద్యాలయం. జిల్లా విద్యార్థులకు ఉన్నత విద్య అవసరాలను తీర్చడానికి కరీంనగర్ జిల్లాలో ఉన్న ఈ ఏకైక విశ్వవిద్యాలయానికి ఈ ప్రాంతాన్ని పాలించిన శాతవాహన రాజవంశం పేరు పెట్టారు.

                                               

బేతాళ ప్రశ్నలు

సాక్షి దినపత్రిక ఆదివారం సంచికఫన్ డేలలో ధారావాహికగా ప్రచురితమైన కాలమ్ బేతాళ ప్రశ్నలు పుస్తకంగా ప్రచురించారు. 2009 అక్టోబర్ లో నవసాహితి పబ్లికేషన్స్ ద్వారా తొలి ముద్రణ పొందింది. పిల్లల్లోనూ, పెద్దల్లోనూ చురుకుదనం, మేధోశక్తి, తెలివి వంటివి పెంచేందు ...

                                               

గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజిమెంటు

గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజిమెంటు ఉన్నత విద్యను అందించే సంస్థ. ఇది "గీతం విశ్వవిద్యాలయం", "గీతం కాలేజి ఆఫ్ ఇంజనీరింగ్" గా పిలువబడుతుంది. ఈ సంస్థకు భారతదేశంలో విశాఖపట్నం, హైదరాబాదు, బెంగుళూరు నగరాలలో ప్రాంగణాలున్నాయి. ఇది 1980లో వ ...

                                               

ఆంగ్ల భాష

మనం ఈ నాడు" బ్రిటిష్ దీవులు" అని పిలచే భూభాగంలో పూర్వం ఐదు రాజ్యాలు ఉండేవి. వాటిలో ప్రజలని ఇంగ్లీషు వాళ్లు, బ్రిటన్ వాళ్లు, స్కాట్ వాళ్లు, పిక్ట్ వాళ్లు, లేటిన్ వాళ్లు అని పిలచేవారు. వీరు వేర్వేరు భాషలు మాట్లాడేవారు. వీరందరిలోను ముందు ఈ దీవులలో న ...

                                               

ఆపస్తంబ

అపస్తంబ కల్పసూత్రములు అనే పెద్ద భాగం లోని ఒక రూపమే అపస్తంబ ధర్మసూత్రములు. అంటే ఇది అక్షరాలా ముప్పై ప్రశ్నలు పుస్తకాలు లేదా ప్రశ్నలు కలిగినది. ఈ ధర్మసూత్రముల యొక్క విషయాలు బాగా వ్యవస్థీకృతమై, మంచి స్థితిలో జాగ్రత్తగా ఉండి మారవు. ఈ ప్రశ్నలు కర్మ సూ ...

                                               

అరణ్యకాలు

ప్రాచీన కాలంలో వేదంలోని ఋక్కులు, యజస్సులు, సామలు అన్నీ కలిసి ఒకే ఒక వేదరాశిగా ఉండేది. ఎవరయినా వేదం నేర్చుకోవాలంటే ఒకే ఒక వేదరాశిగా ఉన్న వేదంలోని ఋక్కులు, యజస్సులు, సామలు అన్నీ కలిపి నేర్చుకునేవారు. కృతయుగం నుండి ద్వాపరయుగం వచ్చేసరికి మొత్తం వేదరా ...

                                               

గీతామాహాత్మ్యము

ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ఇది భాగవత పురాణాన్ని గురించిన సాధారణ వ్యాసం తెలుగులో పోతన రచించిన గ్రంథాన్ని గురించి ప్రత్యేకంగా శ్రీమదాంధ్ర భాగవతం అనే వ్యాసంలో వ్రాయండి. భాగవతం లేదా భాగవత పురాణం ...

                                               

మహాభాగవతం

ఇది భాగవత పురాణాన్ని గురించిన సాధారణ వ్యాసం తెలుగులో పోతన రచించిన గ్రంథాన్ని గురించి ప్రత్యేకంగా శ్రీమదాంధ్ర భాగవతం అనే వ్యాసంలో వ్రాయండి. భాగవతం లేదా భాగవత పురాణం లేదా శ్రీమద్భాగవతం Bhagavata Purana or Bhāgavatam హిందూ మత సంప్రదాయంలోనూ, సాహిత్యం ...

                                               

రామాయణము

రామాయణము భారతీయ వాఙ్మయములో ఆదికావ్యముగాను, దానిని సంస్కృతము లో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. సాహిత్య చరిత్ర పక్రారం రామాయణ కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు క్రీ. పూ.1500 లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడినది. ర ...

                                               

చతుర్వేదాలు

హిందూమతంలో అత్యంత మౌలికమైన ప్రమాణంగా వేదాలను గుర్తిస్తారు. వేదములను శ్రుతులు అనీ, ఆమ్నాయములు అనీ అంటారు. "విద్" అనే ధాతువుకు "తెలియుట" అన్న అర్ధాన్నిబట్టి వేదములు భగవంతునిద్వారా "తెలుపబడినవి" అనీ, అవి ఏ మానవులచేతనూ రచింపబడలేదు అనీ విశ్వాసము. కనుక ...

                                               

శివుడు

శివుడు హిందూ మతంలోని ప్రధాన దేవతలలో ఒకరు. శివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థాలున్నాయి. ఈయన త్రిమూర్తులలో చివరివాడైన లయకారుడు. శివుడు హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు. శివుడు పశుపతిగాను, లింగం రూపములోను సింధు నాగరికత కాలానికే పూజలందుకున ...

                                               

శ్రీ కృష్ణుడు

శ్రీకృష్ణుడు, హిందూమతంలో అర్చింపబడే ఒక దేవుడు. విష్ణువు పది అవతారాలలోఎనిమిదవ అవతారము. హిందూ పురాణాలలోను, తాత్త్విక గ్రంథాలలోను, జనబాహుళ్యంలోని గాథలలోను, సాహిత్యంలోను, ఆచార పూజా సంప్రదాయాలలోను కృష్ణుని అనేక విధాలుగా భావిస్తుంటారు, చిత్రీకరిస్తుంటా ...

                                               

విష్ణువు

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాథారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం | లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం || హిందూ మత సంప్రదాయంలో త్రిమూర్తులుగా కొలువబడే ముగ్గురు ప్రధాన దేవుళ్ళలో విష్ణువు ఒకరు. బ్రహ్మన ...

                                               

భగవద్గీత

భగవద్గీత, మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ...

                                               

హనుమంతుడు

హనుమంతుడు సీతా రాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. దేశవిదేశాల్లో హనుమంతుని గుడి ల ...

                                               

ఆదర్శ వనితలు

"యత్రనార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః" అన్నారు పెద్దలు. ఆడవాళ్ళకు గౌరవం ఉన్నచోట దేవతలు విహరిస్తారు అని దీని అర్థం. వేద కాలం నాడు మహిళకే అగ్రస్థానం. ఇంటి పెత్తనం ఆమెది. అన్ని విషయాలలో ఆమె మాటే వేదం. ఆనాడు పురుషులతో సమంగా చదువుకున్న వారూ ఉన్నార ...

                                               

జ్ఞానాంబ

ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మ గారి" ”ఆంధ్రకవయిత్రులు”” లో ఈ రచయిత్రిగురించి ఇచ్చిన వివరాలు – ఈమెకి తల్లిదండ్రులు కనకదుర్గా వరప్రసాదిని అని పేరు పెట్టేరు. తొమ్మిదేళ్ళ వయసులో తనకు తానై చదువుకుంటానని అడిగితే, తల్లి ఆమెకి విద్య నేర్పేరు. అక్షరాభ్యాసమైన పదు ...

                                               

సోనాల్ చౌహాన్

సోనాల్ చౌహాన్ ఒక భారతీయ ఫ్యాషన్ మోడల్, గాయకురాలు, నటి, ప్రధానంగా తెలుగు సినిమా, హిందీ సినిమాల్లో పనిచేస్తున్నారు. ఆమె అనేక అందాల పోటీలను గెలుచుకుంది, ఆమె "జన్నత్" అనే హింది చిత్రంలో తొలిసారిగా నటించింది.

                                               

ఉపనిషత్తు

హిందూ ధర్మ శాస్త్రాలలో ఉపనిషత్తులు ఒక భాగము. వేదముల చివరిభాగములే ఉపనిషత్తులు. ప్రతి వేదంలోను నాలుగు భాగాలున్నాయి. అవి బ్రాహ్మణాలు - సంహితలోని మంత్రమునుగాని, శాస్త్రవిధినిగాని వివరించేది. యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు. ఉపనిషత ...

                                               

ఉమాశంకర్ జోషి

ఉమాశంకర్ జేతాలాల్ జోషి గుజరాతీ కవి, పండితుడు, రచయిత. గుజరాతీ సాహిత్యానికి అతని రచనల ద్వారా చేసిన సేవకు గుర్తింపుగా 1967లో జ్ఞానపీఠ పురస్కారం అందుకున్నాడు.

                                               

పంజాబీ కవులు

పంజాబీ ప్రఖ్యాత కవుల జాబితా‌. గురు గోబింద్ సింగ్ 17వ శతాబ్దం జస్వంత్ సింగ్ రాహీ 20 వ శతాబ్దం సుఖ్ దర్శన్ దలివాల్ 20 వ శతాబ్దం డాక్టర్ హర్భజన్ సింగ్ 20 వ శతాబ్దం సంత్ రామ్ ఉదాసి 20 వ శతాబ్దం మియాన్ ముహమ్మద్ బక్ష్ 19వ శతాబ్దం సాలెహ్ ముహమ్మద్ సఫూరి ...

                                               

కులం

కులం అనేది సమాజంలో ఏ వ్యక్తినైనా తేలికగా గుర్తించడానికి ఆర్యులు రూపొందించిన ఒక వ్యవస్థ. తమలో తాము వివాహాలు చేసుకుంటూ, ఒక విధమైన జీవన సరళిని కొనసాగిస్తూ వచ్చిన సామాజిక వర్గాలకు కులాలు అని పేరు. వృత్తి, ఆచారాలు, సామాజిక స్థాయి వంటి అనేకాంశాలు కులాల ...

                                               

సంగీత నాటక అకాడమీ అవార్డు

సంగీత నాటక అకాడమీ పురస్కారం కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇచ్చే పురస్కారం. ఇది భారతీయ కళాకారులకు లభించే అతి పెద్ద గుర్తింపు. 2003 సంవత్సరానికి మునుపు ఈ పురస్కారం క్రింద 50.000 రూపాయల నగదు, యోగ్యతా పత్రం, అంగవస్త్రం, తామ్రపత్రం ప్రదానం చేసేవారు. 2009 న ...

                                               

వైదిక నాగరికత

వేద నాగరికత లేదా వేద కాలం అనేది సుమారు క్రీస్తు పూర్వం 2000 - 1000 గల మధ్యకాలం. ఈ కాలంలోనే చతుర్వేదాలలో పురాతమైన ఋగ్వేదం రచింపబడినది అని చెప్పబడుతుంది.ఋగ్వేదం ప్రకారము శబ్దపరంగా ఆర్యన్‌ అంటే ఉత్తమ జన్మ అని అర్దం. ఋగ్వేదంలో ఆర్యుల ప్రస్తావన కలదు క ...

                                               

భారతదేశంలో మహిళలు

కొన్ని సహస్రాబ్దులుగా భారతదేశంలో మహిళ ల పాత్ర అనేక గొప్ప మార్పులకు లోనౌతూ వచ్చింది. ప్రాచీన కాలంలో పురుషులతో సమాన స్థాయి కలిగివున్న భారతీయ మహిళలు మధ్యయుగంలో అధమ స్థాయికి అణచబడటం, అనేకమంది సంఘ సంస్కర్తలు తిరిగి వారికి సమాన హక్కుల కల్పన కోసం కృషి చ ...

                                               

అవికా గోర్

అవికా గోర్ ఒక భారతీయ టెలివిజన్, సినీ నటి. కలర్స్ టెలివిజన్ లో ప్రసారమైన చిన్నారి పెళ్ళికూతురు ధారావాహికలో ఈమె నటన దేశవ్యాప్త ప్రశంసలు పొందింది. తెలుగు లో 2013 లో ఈమె ఉయ్యాల జంపాల చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది.

                                               

విశ్వవిద్యాలయం

విశ్వవిద్యాలయం అనేది ఉన్నత విద్యాభ్యాసం, పరిశోధనలు జరిపే విద్యాలయం. ఇది వివిధ విద్యా విభాగాలలోని విద్యలకు డిగ్రీలను ప్రధానం చేస్తుంది.ఆంగ్ల పదమైన యూనివర్సిటీ అని కూడా విశ్వవిద్యాలయాన్ని వ్యవహరిస్తుంటారు.పరిశోధన శాస్త్రం, చట్టం, ఔషధం, ఇంజనీరింగ్ వ ...

                                               

ఆన్ లైన్ పౌర సేవలు

ఛార్జీలు, పిఎన్‌ఆర్‌ స్థితి ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ రాకపోకలు విమానాల రాకపోకలు

                                               

రాష్ట్ర ప్రభుత్వం (భారతదేశం)

భారతదేశంలో 28 రాష్ట్రాల రాష్ట్ర ప్రభుత్వాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలను పరిపాలించే ప్రభుత్వాలు ఉన్నాయి.రాష్ట్ర మంత్రి మండలికి, ముఖ్యమంత్రి అధిపతిగా ఉంటాడు.కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారం విభజించబడింది.కేంద్ర ప్రభుత్వం రక్షణ, బాహ్య ...

                                               

ముంబై

ముంబయి మరాఠీ: मुंबई, పూర్వము దీనిని బొంబే అని పిలిచేవారు. ఇది భారత దేశంలోని ఒక ముఖ్య నగరము. ఇది మహారాష్ట్ర రాష్ట్రము యొక్క రాజధాని, ప్రపంచంలో రెండవ అత్యంత జన సమ్మర్ధం గల నగరము. దీని ప్రస్తుత జనాభా 13 మిలియన్లు ఒక కోటి ముప్పై లక్షలు. ఇది మహారాష్ట్ ...

                                               

మహారాజా కళాశాల, విజయనగరం

మహారాజా కళాశాల, లేదా ఎం.ఆర్.కళాశాల భారతదేశంలో అతి పురాతనమైన కళాశాల. ఇది 1879లో శ్రీ పూసపాటి విజయరామ గజపతి, చే స్థాపించబడినది. "నేషనల్ అక్రెడిటేషన్, అసెస్‌మెంట్ కౌన్సిలు" ఈ కళాశాలను "బి" గ్రేడుగా గుర్తించింది. ఈ కళాశాలలో 21 విభాగములు కలవు. ఈ కళాశా ...

                                               

సమాచార గ్రంథాలయం

సమాచార గ్రంథాలయం, సమాచార ఆర్కైవ్ లేదా సమాచార రిపోజిటరీ అనేది పరిశోధనలో ద్వితీయ ఉపయోగం కోసం సంఖ్యా లేదా జియోస్పేషియల్ డేటా సెట్ల సమాహారం. డేటా లైబ్రరీ సాధారణంగా పరిశోధన డేటా ఆర్కైవింగ్ కోసం ఆ సంస్థ యొక్క డేటా వినియోగదారులకు సేవ చేయడానికి ఏర్పాటు చ ...

                                               

కర్మ సిద్ధాంతము

కర్మ సిద్ధాంతము అనేది భారతీయ మతాలలో ముఖ్య నమ్మకం. భారతీయ మతాలు అనగా హిందూ మతం, దాని నుండి ఉద్భవించిన బౌద్ధ మతం, సిక్కు మతం, జైన మతం. ఈ నాలుగు మతాలు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాయి. ఈ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాల ...

                                               

విజయవాడ

విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసంఖ్య పరంగా రెండవ పెద్దనగరం.ఇది కృష్ణా జిల్లా లో, కృష్ణా నది ఒడ్డున, పడమర సరిహద్దుగాఇంద్రకీలాద్రి పర్వతం, ఉత్తర సరిహద్దుగాబుడమేరు నది ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక, రాజకీయ, రవాణా, సాంస్కృతిక కేంద్రంగ ...

                                               

మలావి

మాలావి అధికారికంగా రిపబ్లిక్ అఫ్ మలావి అని పిలువబడుతుంది. ఆగ్నేయ ఆఫ్రికాలో ఉన్న భూబంధిత దేశం. ఇది గతంలో న్యాసాలాండు అని పిలువబడింది. ఇది వాయువ్యసరిహద్దులో జాంబియా, ఈశాన్యసరిహద్దులో టాంజానియా, తూర్పు, దక్షిణ, పశ్చిమ సరిహద్దులలో మొజాంబిక్ ఉన్నాయి. ...

                                               

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బొంబాయి అనేది భారత దేశంలోని బొంబాయి లోని పోవాయిలో గల ఒక పబ్లిక్ ఇంజనీరింగ్ ఇనిస్టిట్యూట్. ఇది భారత దేశంలో మొటటి స్థానంలో నిలిచిన సంస్థగా నిలిచింది. ఇది ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వ్యవస్థలో రెండవ ప్రాచీ ...

                                               

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్

మధ్య ఆఫ్రికా గణతంత్రం లేదా సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్కు సెంట్రల్ ఆఫ్రికాలో ఒక భూబంధిత దేశం. దేశ ఉత్తర సరిహద్దులో చాద్, ఈశాన్య సరిహద్దులో సూడాన్, తూర్పు సరిహద్దులో దక్షిణ సూడాన్, దక్షిణ సరిహద్దులో కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్, నైరుతి సరిహద్దులో క ...

                                               

దర్భంగా జిల్లా

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర 72 జిల్లాలలో దర్భంగా జిల్లా, ఒకటి. దర్భంగా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. దర్భంగా జిల్లా దర్భంగా డివిజన్‌లో భాగం. జిల్లావైశాల్యం 2.279 చ.కి.మీ.

                                               

లఘుసిద్ధాన్తకౌముదీ

లఘుసిద్ధాన్తకౌముదీ డా. పుల్లెల శ్రీరామచంద్రుడు వ్రాసిన సంస్కృత వ్యాకరణమునకు సంబంధించిన తెలుగు పుస్తకము. దీనికి ఆయన గురువైన కొంపెల్ల సుబ్బరాయశాస్త్రి ఆశీర్వాదాలనిచ్చి దీవించాడు. దీనిలో సంస్కృత వ్యాకరణానికి సంబంధించిన 1.275 సూత్రాలను రచయిత ఆంధ్రీకర ...

                                               

అక్టోబర్ 24

1933: చామర్తి కనకయ్య, కనక్ ప్రవాసి అనే కలం పేరుతో తెలుగు సాహిత్య లోకానికి సుపరిచితుడు. మ.2010 1927: పుల్లెల శ్రీరామచంద్రుడు, సంస్కృత పండితుడు. మ.2015 1930: చవ్వా చంద్రశేఖర్ రెడ్డి, చలనచిత్ర నిర్మాత, పారిశ్రామికవేత్త. మ.2014 1953: నర్రా విజయలక్ష్మ ...

                                               

జూన్ 24

1924: చతుర్వేదుల నరసింహశాస్త్రి, సాహిత్యవేత్త. మ.1991 1902: గూడవల్లి రామబ్రహ్మం, సినిమా దర్శకులు, సంపాదకులు. మ.1946 1940: మాగంటి మురళీమోహన్, తెలుగు సినిమా కథానాయకుడు, నిర్మాత. 1928: ఎమ్మెస్ విశ్వనాథన్, దక్షిణ భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు. మ ...

                                               

1927

: బొడ్డు గోపాలం, తెలుగు సినిమా సంగీత దర్శకులు. మ.2004 అక్టోబరు 10: నేదునూరి కృష్ణమూర్తి, కర్ణాటక సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి. మ.2014 జూన్ 24: ఉత్పల సత్యనారాయణాచార్య, తెలుగు కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. మ.2007 ఆగష్టు 20: ...

                                               

తెలుగు రథం

తెలుగు రథం - సాహిత్య, సాంస్కృతిక, సామాజిక వికాస సంస్థ హైదరాబాద్ లో 2008 అక్టోబరు 24 న ప్రారంభం అయింది. ఈ సంస్థకు కొంపెల్ల శర్మ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు. భాష, సాహిత్యం, సంస్కృతి, కళలు, జనపదం, వికాసం, ఆధ్యాత్మికం - అనే రంగాలను సంస్థ కార్యక్ర ...

                                               

యువభారతి

చుట్టూరా ఆవరించుకుని వున్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటె ప్రయత్నించి ఎంత చిన్న దీపాన్నయినా వెలిగించడం మంచిది అనే ధ్యేయంతో 1963లో విజయదశమి అక్టోబరు 27 నాడు యువభారతి ఆవిర్భవించింది. ఇరివెంటి కృష్ణమూర్తి దీనిని స్థాపించి అధ్యక్షుడిగా ఉన్నాడు. మ ...

                                               

ఇందుపల్లి (అమలాపురం)

ఇందుపల్లి, తూర్పు గోదావరి జిల్లా, అమలాపురం మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 533 221. ఇది మండల కేంద్రమైన అమలాపురం నుండి 4 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1578 ఇళ్లతో, 5744 జనాభాతో 592 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ ...

                                               

తెలంగాణ సారస్వత పరిషత్తు

తెలంగాణ సారస్వత పరిషత్తు హైదరాబాదులోని ప్రముఖ సాహిత్య సంస్థలలో ఒకటి. ఇది మొదట నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తు పేరుతో 1943, మే 26న లోకనంది శంకరనారాయణరావు అధ్యక్షతన ప్రారంభమైంది. 1949లో దీనిని ఆంధ్ర సారస్వత పరిషత్తు గా పేరు మార్చారు. దేవులపల్ల ...

                                               

150 వసంతాల వావిళ్ల వాజ్మయ వైజయంతి

జరత్కారుని కథ - ఆచార్య సాళ్వ కృష్ణమూర్తి వావిళ్లవారి వేదాంత గ్రంథ ప్రకాశనం - డా. గోడా వేంకటేశ్వరశాస్త్రి Charles Philip Brown - Dr. J. Hanumath Sastri నేను చదివిన వావిళ్ల కిరాతార్జునీయం - డా. అయాచితం నటేశ్వరశర్మ జగద్గురు 8వ నృసింహ భారతీస్వాములవార ...

                                               

అయినవిల్లి

అయినవిల్లి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లా, అయినవిల్లి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 533 211. ఇది సమీప పట్టణమైన అమలాపురం నుండి 13 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2279 ఇళ్లతో, 8336 జనాభాతో 102 ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →