ⓘ Free online encyclopedia. Did you know? page 226                                               

భారతీయులకు వీసా అవసరం లేని దేశాలు

ప్రపంచంలో కొన్ని దేశాలకు భారతీయులు వీసా లేకుండానే వెళ్ళవచ్చు. ఇటీవల ఆయా దేశాలకు సంబంధించి ఎలాంటి ప్రయాణ సంబంధ మార్పులు లేవన్న విషయాన్ని ప్రజలు సంబంధిత ఎంబసీ లేదా దౌత్య కార్యాలయాన్నిగానీ సంప్రదించి నిర్ధారణ చేసుకోవలసి ఉంటుంది. వీసా అవసరం లేని దేశా ...

                                               

భారతీయులు ధరించే విదేశీ వస్త్రాలు

పై పాటలోని భాగం యొక్క అర్థం నా బూట్లు జపానువి నా ప్యాంట్లు ఇంగ్లీషువి నా తలమీది ఎర్ర టోపీ రష్యాది కానీ, నా హృదయం మాత్రం భారతదేశానిది. - అని రాజ్ కపూర్ అభినయించిన ఈ పాట పెదవులపై చిరునవ్వుని తెప్పించిననూ ఏ దేశమేగినా, ఎందు కాలిడినా, ఏ వస్త్రాలు ధరిం ...

                                               

భువనవిజయం (రూపకం)

ప్రసాదరాయ కులపతి, పొత్తూరి వెంకటేశ్వర రావు, పిరాట్ల వెంకటేశ్వర్లు,జంధ్యాల పాపయ్యశాస్త్రి, ఓరుగంటి నీలకంఠశాస్త్రి, వావిలాల సోమయాజులు, ఏలూరిపాటి అనంతరామయ్య, కోగంటి సీతారామాచార్యులు, మేడసాని మోహన్, తంగిరాల వెంకట సుబ్బారావు, ముదిగొండ శివప్రసాద్, గుండ ...

                                               

భూగర్భం

మన భూమి పుట్టి 4 500 000 సంవత్సరాల చిల్లర అయింది. భూమి పుట్టిన దగ్గరనుండి భూగర్భం లోనుండి నిరంతరం వేడి అలా బయటకి వస్తూనే ఉంది. అగ్ని పర్వతాలు పగిలినప్పుడు, భూగర్భం నుండి వేడి ఊటలు బయటకి ఉబికి వచ్చినప్పుడు, లోపల వేడి ఉందని దాఖలా అవుతోంది కదా. ఇలా ...

                                               

మడికి సింగన

మడికి సింగన ప్రముఖ కవి. ఈయన జీవన కాలం 1400-1450 అని, 1425-1500 అనీ రెండు వాదనలున్నాయి. ఈయన తండ్రి నివసించిన తూర్పుగోదావరి జిల్లా మడికి గ్రామం పేరే వీరి ఇంటి పేరు అయింది. మడికి సింగన తండ్రి తొయ్యేటి అనపోత భూపాలుని దగ్గర మంత్రిగా ఉన్నాడు. తొలి తెలు ...

                                               

మరాఠ్వాడా సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్

మరాఠ్వాడా సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేల దక్షిణ మధ్య రైల్వే యొక్క నాందేడ్ విభాగముచే నడుపబడు ఒక వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలోని మరాఠ్వాడా ప్రాంతంలోగల హజూర్ సాహిబ్ నాందేడ్, ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్ద ...

                                               

మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రం

ములుగు జిల్లాలోని మంగపేట మండలం మల్లూర్ గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. జిల్లా కేంద్రానికి 135 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది తీర ప్రాంతంలో ఏటూరునాగారం - భద్రాచలం ప్రధాన రహదారిని అనుకొని ఈ క్షేత్రం ఉంది. ఈ క్షేత్రంలో అనేక విశేష ...

                                               

మసాలా దినుసులు

మసాలా దినుసులు లేదా సుగంధ ద్రవ్యాలు అనేవి ఒక విత్తనం, పండు, వేరు, బెరడు లేదా ఇతర మొక్క పదార్థం నుండి సేకరిస్తారు. వీటిని వంటకాలలో ప్రధానంగా రుచి లేదా రంగు కొరకు ఉపయోగిస్తారు. సుగంధ ద్రవ్యాలు, మూలికలకు భిన్నంగా ఉంటాయి, ఇవి ఆకులు, పువ్వులు లేదా మొక ...

                                               

మహమ్మద్ రజబ్ అలీ

జననం:- 01-01-1920-మరణం:- 10-04-1996 జనవరి 1 1920/ ఏప్రిల్ 10 1996 మహమ్మద్ రజబ్ అలీ 1920 జనవరి 1వ తేదిన ఖమ్మం జిల్లా, రఘునాథపల్లి మండలంలోని పాపడపల్లి గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి పేరు మహబూబ్ అలీ, తల్లి పేరు హమీద. వీరికి మొత్తం సంతానం ముగ్గురు. ...

                                               

మహాన్యాసము

మహాన్యాసము అంటే భక్తుడు శ్రీ రుద్ర జప, హోమ, అర్చన, అభిషేకాదులు చేయుటకు అధికారి అవ్వటానికి, వాటికి ముందు మహా మహిమలు కలిగిన రుద్రుని తన యందు విశిష్టముగా నిలుపుకొనుట, రౌద్రీకరణము. ఇది చాలా మహిమ కలది. దీన్ని అనుష్ఠించటంలో భక్తుడు పంచాంగ న్యాసములందు వ ...

                                               

మహేశ్వర సూత్రములు

1. అ ఇ ఉ ణ్ 2. ఋ ఐ క్ 3. ఏ ఓ జ్ 4. ఐ ఔ చ్ 5. హ య వ ర ట్ 6. లణ్ 7. ఞ్ మ జ ణ న మ్ 8. ఝ భ ఞ్ 9. ఘ ఢ ధ ష్ 10. జ బగా డ ద శ్ 11. కహ్ ఫ చ ఠ థ చ ట త ప్ 12. క ప య్ 13. శ ష స ర్ 14. హ ల్ ఈసూత్రములకు మాహేశ్వర సూత్రములు అని పేరు ఉంది. పాణిని ధ్యానించగా ఈశ్వర ...

                                               

మానవ జీర్ణవ్యవస్థ

జీర్ణవ్యవస్థ అనగా ఆహారాన్ని జీర్ణం చేసే శరీర భాగం. ఇది ఆహారాన్ని సాధారణ రసాయన పదార్ధాలుగా విచ్ఛిన్నం చేస్తుంది, తద్వారా రసాయన పదార్థాలలోని కొన్ని పోషకాలు రక్త ప్రవాహంలో కలిసిపోతాయి. రక్త ప్రవాహం నుండి పోషకాలు మొదట కాలేయానికి చేరతాయి. కాలేయం పోషకా ...

                                               

మానవ సంబంధాలలో కొన్ని వరసలు

ఇనుతాత = తాత తండ్రి 4వ తరం అనుతాత = తాత తాత 5వ తరం ఇను మనుమడు మనవడు = 4వ తరంలోని కొడుకు. అను మనుమడు మనవడు = 5వ తరంలోని కొడుకు. ఇను మనుమరాలు మనవరాలు = 4వ తరంలోని కూతురు. అను మనుమరాలు మనవరాలు = 5వ తరంలోని కూతురు. ఇను తాత = 4వ తరమా, అనుతాత = 4వ తరమా ...

                                               

మానస సరోవరం

మానసరోవరం అనేది చైనా కు చెందిన టిబెట్ ప్రాంతంలో గల మంచినీటి సరస్సు. ఇది లాసా నగరానికి 940 కిలోమీటర్ల దూరంలో భారత దేశానికి, నేపాల్కు చేరువలో ఉంది. చైనాలో ఈ సరస్సును మపం యుం, మపం యు ట్సొ అనే పేర్లతో పిలుస్తారు.

                                               

మాయవరం

తిరుయిందలూర్: మాయవరం. పంచారంగ క్షేత్రము: పరిమళ రంగనాథర్: మరువినియ మైందన్. స్థల పురాణము: పెరుమాళ్ కావేరీ నది కి గంగా నది హోదా ఇచ్చేను. శ్రీ రంగములో కావేరిని శయ్య గా వినియోగించేను. తిరుచేరాయి లో మాతృమూర్తి గా, ఈ క్షేత్రములో పెరుమాళ్ శిరస్సు వద్ద హో ...

                                               

ముక్కామల అప్పారావు

ముక్కామల అప్పారావు. జూలై 14, 1945న కృష్ణా జిల్లాలోని బుధవారం గ్రామంలో ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. గన్నవరంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎస్.ఎల్. సీ వరకు చదువుకున్నారు. చిన్ననాటి నుంచే కష్టపడి పనిచేసే తత్వం ఉండటంతో అదే చదువులో కూ ...

                                               

ముడి బియ్యము

దక్షిణ భారతదేశంలో ప్రధానంగా ఆంధ్రదేశంలో సాధారణంగా అందరూ తినే ముఖ్యమైన ఆహారం వరి బియ్యం. అంటే దానిలోని పోషక విలువల గురించీ ఆలోచించం. సాధారణంగా అందరూ ఆలోచించేది అన్నం అందంగా, తెల్లగా, విడివిడిలాడుతూ కనబడుతోందా లేదా అని మాత్రమే. అయితే కంటికి ఇంపుగా ...

                                               

మురిపిండి

మురిపిండి ఒక రకమైన ఔషధ మొక్క. మురిపిండిని కుప్పింట, హరిత మంజరి మగబీర అని కూడా అంటారు. ఎకలైఫా ఇండిక పుష్పించే జాతికి చెందిన మొక్క.

                                               

ముల్లు

వృక్షములకు పదునైన సూది వంటి మొన ఉండే కఠినమైన నిర్మాణ భాగాలను ముళ్ళు అంటారు. వృక్షముల యొక్క వివిధ భాగాలలో ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క చోట లేక కొన్ని చోట్ల ఈ ముళ్ళు మొలుస్తాయి, కొన్ని చెట్లకు కాండానికి లేదా ఆకులకు లేదా కాయలకు లేదా అన్ని భాగాలకు ఈ ము ...

                                               

ముళ్ళపూడి వెంకటరమణ కథలు

ముళ్లపూడి వెంకటరమణ కథలు హాస్య, వ్యంగ్య కథలుగా తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని కలిగిఉన్నాయి. వైవిధ్యభరితమైన, విస్తృతమైన ఈ కథల నుంచి పలుకుబళ్లు, కొత్త పదాలు, విలక్షణమైన పాత్రలు తెలుగువారి మాటల్లో భాగమయ్యాయి.

                                               

ముస్లిములపై అకృత్యాలు

జాతి, మత, తెగల విద్వేషాల వలన, మధ్యయుగంలోనూ, నవీన చరిత్రలోనూ, ముస్లిం సమూహాల పై, ముస్లిమేతరుల దురాగతాలు, అకృత్యాలనే ముస్లింలపై అకృత్యాలూ గా భావించవచ్చు. ఈ అకృత్యాలు ప్రపంచంలో అనేక చోట్ల, అనేక చారిత్రక కాలాలలో జరిగాయని చెప్పుకోవచ్చు.

                                               

మూలిక

ఔషధముల తయారీ కొరకు ఉపయోగించే వృక్ష భాగమును మూలిక అంటారు. మూలిక యొక్క బహువచనం మూలికలు. ముఖ్యంగా వీటిని నాటు వైద్యంలో ఉపయోగిస్తారు. ఒక్కొక్క మొక్కలో ఒక్కొక్క భాగం, లేదా కొన్ని భాగాలు, లేదా మొత్తం భాగం మూలికగా ఉపయోగపడుతుంది. ఎక్కువగా మూలికలను చెట్ల ...

                                               

మెట్రిక్ పద్ధతి

మెట్రిక్ పద్ధతి అనేది మీటరు ఆధారంగా పొడవు, గ్రాము ఆధారంగా ద్రవ్యరాశి లేదా భారము, లీటరు ఆధారంగా ఉరువు తో కొలిచే ఒక పద్ధతి.

                                               

మెతుకు

ఉడికిన బియ్యపు గింజను మెతుకు అంటారు. గట్టిగా ఉండే బియ్యపు గింజ ఉడికిన తరువాత మెతకతనాన్ని పొందుట వలన దీనికి మెతుకు అని పేరు వచ్చింది. తినేందుకు మెతుకులు ఉపయోగిస్తారు కనుక తినడాన్ని మెతకడం అని కూడా అంటారు. ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని మెతుకుతో పోలు ...

                                               

మెరీనా బీచ్

మెరీనా బీచ్ బెంగాల్ బే వెంట భారతదేశంలోని తమిళనాడులోని చెన్నైలోని ఒక సహజ పట్టణ బీచ్. ఈ బీచ్ ఉత్తరాన ఫోర్ట్ సెయింట్ జార్జ్ దగ్గర నుండి దక్షిణాన ఫోర్‌షోర్ ఎస్టేట్ వరకు నడుస్తుంది, ఇది 6.0 కిమీ దూరం, ఇది దేశంలోని పొడవైన సహజ పట్టణ బీచ్‌గా నిలిచింది. మ ...

                                               

మెలనిన్

మెలనిన్ అమైనో ఆమ్లం టైరోసిన్ నుండి తీసుకోబడిన సంక్లిష్టమైన పాలిమర్. చారిత్రాత్మకంగా సూర్యుడికి జనాభా ఎంతవరకు బహిర్గతమైందనే దానిపై ఆధారపడి, చర్మం జుట్టు రంగును నిర్ణయించడానికి మెలనిన్ బాధ్యత వహిస్తుంది చర్మంలో వివిధ స్థాయిలలో ఉంటుంది.

                                               

మైరావణ (1964 సినిమా)

శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే సాంప్రదాయ శ్లోకం - ఘంటసాల ఎస్. జానకి ఆలాపన పావని భార్యవై పరమపావన మూర్తివి నాకు పద్యం - ఘంటసాల - రచన: సదాశివ బ్రహ్మం యధారాజా తధాప్రజా నిజం నిజం ఈ మాట - ఎస్. జానకి బృందం - రచన: ఆరుద్ర రామనామం శ్రీరామనామం ఈ కార్యసాధ ...

                                               

మైసూరు విశ్వవిద్యాలయం

భారతదేశంలోని కర్నాటక రాష్ట్రంలో మైసూరులో ఉన్న ఒక ప్రభుత్వరంగ విశ్వవిద్యాలయము మైసూరు విశ్వవిద్యాలయం. మైసూరు మహారాజు కృష్ణరాజ ఒడయార్ IV పాలనా కాలంలో ఈ విశ్వవిద్యాలయం స్థాపించబడింది. దీని తొలి అధిపతి మైసూరు మహారాజు, తొలి వైస్ ఛాన్సలర్ హెచ్.వి.నన్‌జు ...

                                               

మొక్కుబడి

మొక్కుబడి లేదా మ్రొక్కుబడి అనగా. దేవున్ని భక్తులు ఫలాన కోరిక తీర్చమని మ్రొక్కి ఆ కోరిక తీరితే పలానిది సమర్పిస్తానని దేవునికి మ్రొక్కు కొనడము. ఉదాహరణకు. దేవుడా నాకు సంతానం కలిగితే నీకు నిలువుదోపిడి సమర్పిస్తాను అని గానీ / లేదా ఇంత మొత్తం సమర్పిస్త ...

                                               

మొలలు

మలవిసర్జన కష్టతరమైనా, మామూలుగా కాక తక్కువసార్లు మలవిసర్జన జరుగుతున్నా దానిని ‘మలబద్దకం’గా పరిగణించాలి. ఈ విధంగా ఉన్నప్పుడు, మలవిసర్జన ప్రక్రియ కష్టతరంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మలవిసర్జన చేసినప్పుడు, ఎక్కువ ముక్కినప్పుడు, అన్నవాహిక చివరి భ ...

                                               

మోర్స్ కోడ్

మోర్స్ కోడ్ లేదా మోర్స్ కోడ్ ఒక సంకేత భాష. ఇందులో రెండే అక్షరాలు ఉంటాయి. అవి డిట్, డా. ప్రతి ఆంగ్ల అక్షరానికి, అంకెకు, పంక్చువేషన్ మార్క్ కు ఈ రెండు అక్షరాలతో ఒక కోడ్ ను ఏర్పరచటం జరిగింది. సంక్షిప్త రహస్య సందేశాలను పంపటానికి ఈ కోడ్ ను ఉపయోగిస్తార ...

                                               

యావజ్జీవ కారాగారశిక్ష

యావజ్జీవ కారాగారశిక్ష అనగా తీవ్రమైన నేరం కింద దోషిగా నిర్ధారించబడిన వ్యక్తికి జీవితాంతం లేదా పెరోల్ వరకు జైలులో ఉండేలా విధించబడే జైలు శిక్ష. యావజ్జీవ కారాగారశిక్షను యావజ్జీవ శిక్ష, జీవిత ఖైదు, యావజ్జీవ ఖైదు అని కూడా అంటారు. హత్య, హత్యాయత్నం, కఠిన ...

                                               

యుప్ టీవీ

దక్షిణాసియా కంటెంట్ కోసం ప్రపంచంలోని అతిపెద్ద ఇంటర్నెట్ ఆధారిత టీవీ, ఆన్-డిమాండ్ సేవా ప్రదాతలలో యుప్టివి ఒకటి, 250 భాషలకు పైగా టీవీ ఛానెల్స్, 5000+ సినిమాలు, 14 భాషలలో 100+ టీవీ షోలను అందిస్తోంది. యుప్ టివి తన లైబ్రరీలో 25000 గంటల వినోద విషయాలను ...

                                               

యేసు

యేసు యేసు అనగా రక్షకుడు అని అర్థం. ప్రపంచాన్ని తలక్రిందులు చేసిన మాట యేసు అనే పదము ఎందుకంటే అనేకమంది ఏసు అనే పేరు గల వారు ఆ ప్రాంతంలో ఉన్నను ఏసుక్రీస్తు అనే మాట ప్రపంచ గమనాన్ని మార్చింది. దుర్మార్గుని శిక్షించు సన్మార్గుని రక్షించు అని అని ఇతర మత ...

                                               

రంపం

ఱంపము వడ్రంగి వారు కలపను కోయడానికి ఉపయోగిస్తారు. కోసిన ముక్కల్ని అతికించి కావలసిన సామాన్లను తయారుచేస్తారు. ఇది చేతి పరికరంగా వాడతారు. పెద్ద పెద్ద దుంగలను కోయడానికి పెద్ద రంపాలు యంత్రాల సాయంతో కోస్తారు.

                                               

రక్తపరీక్ష

రక్తపరీక్ష అనేది రక్త నమూనాపై చేసే ప్రయోగశాల విశ్లేషణ, ఇది చేయడానికి సాధారణంగా చేతి సిర నుండి హైపోడెర్మిక్ సూదిని ఉపయోగించి లేదా చేతి వేలు నుంచి ఫింగర్ ప్రిక్ ని ఉపయోగించి రక్తం సేకరిస్తారు. గ్లూకోజ్ పరీక్ష వంటి రక్త పరీక్షను చేయడానికి చేతి వేలు ...

                                               

రచ్చబండ (సమావేశ స్థలం)

రచ్చబండ ఒక పెద్ద వృక్షం మూలం చుట్టూ నిర్మించిన ఎత్తైన పీఠం. ఇది ఆంధ్రప్రదేశ్, ఇతర భారతదేశపు పల్లెలలో ఎక్కువగా కనిపిస్తాయి. సామాన్యంగా ఇవి మర్రి లేదా రావి, చింత లేదా నేరేడు లాంటి భారీ వృక్షాల క్రింద నీడ కోసం కట్టిస్తారు. చారిత్రాత్మకంగా ఇవి ప్రాచీ ...

                                               

రణమండల వీరాంజనేయస్వామి ఆలయం

మనరాష్ట్రంలోని ఆంజనేయస్వామి ఆలయాలలో యాదాద్రి శ్రీ వీరాంజనేయ భైరవ దేవస్వామి ఆలయం ఒకటి. చాలామంది, యాదాద్రి, యాదవగిరి అని పిలువబడే ఆ క్షేత్రాన్ని గురించి తెలియకపోవచ్చు. కానీ ఆదోని శ్రీ వీరాంజినేయభైరవదేవస్వామి ఆలయం అంటే ఇట్టే తెలిసిపోతుంది. ఆదోని పట్ ...

                                               

రాజకీయ పార్టీ

రాజకీయ పార్టీ అంటే ఒక దేశం యొక్క వ్యవహారాలను నడిపించడానికి ఎన్నికల ద్వారా రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకునే వ్యక్తుల లేదా సంస్థల వ్యవస్థీకృత సమూహం. ఇది తరచుగా ప్రభుత్వ కార్యాలయములకు అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ప్రజాస్వామ్యంలో నాయకులు ఎన్నికలలో ...

                                               

రాజనగర్

రాయికల్ మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో జగిత్యాల జిల్లా కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మంచి ఆహ్లాదకర వాతావరణం కలిగి ఉంటుంది. చుట్టూ ఎత్తైన కొండలు పచ్చని అడవి పొలాల మధ్యలో అందంగా ముస్తాబై ఉంటుంది. సరిహద్దులుగా ఆలూర్ ఉప్పుమడుగు రంగా ...

                                               

రాశి (కుప్ప)

ఒక అవలక్షణం కూడా లేని అన్ని మంచి లక్షణాలు గల యువతిని సుగుణాలరాశి అని, అలాగే ఒక అవయవం కూడా వికారంగా లేని అంగాంగం సుందరంగా ఉండే యువతిని అందాలరాశి అని అంటారు. ఇసుక కుప్పను ఇసుక రాశి అని, సున్నం కుప్పను సున్నపు రాశి అని, ఉప్పు కుప్పను ఉప్పురాశి అని ఇ ...

                                               

రాసలీల

రాసలీల ఒక విధమైన జానపపద నాటకము. ఇందు ప్రజాభిరుచి వ్యక్తమగుచున్నది.ఇది అభినయానుకూలము. ఇవి నేడు శృంగార లీలకు ఆలవాలమైనది.గుజరాత్ లోని వ్రజ ప్రాంతము దీనికి కేంద్రము.ద్వాపరయుగములోని శ్రీ కృష్ణుడు అవతరించినదాది రాసలీల లున్నవని పరంపరానుగత విశ్వాసము. అటు ...

                                               

రుబాయి

రుబాయి ఈపదానికి మూలం అరబ్బీ భాష పదం అరబా అనగా నాలుగు, చతుర్ పంక్తులుగల. రుబాయికి బహువచనం రుబాయియాత్. రుబాయి మూలంగా నాలుగు పంక్తులు గల కవిత. ఈ రుబాయీలు పర్షియన్ భాషలో అధికంగా ప్రసిద్ధిపొందాయి. మౌలానా రూమ్, షేఖ్ సాదీలు కూడా తమ రచనలలో రుబాయీలు రచించ ...

                                               

రూపకం

రూపకం అనేది ఆంగ్లములో డ్రామా అనే దానికి సంస్కృతంలో ప్రయోగించే సమానార్ధకపదం. నటులు ఆయా పాత్రల రూపాలను ఆరోపించుకొని అభినయిస్తారు కాబట్టి దీనికి రూపకమని పేరు వచ్చింది. రూపక భేదాల్లో ఒకటి నాటకం. ఇప్పుడు ప్రచారంలో నాటకమనే పదమే ఉంది. అందువల్ల రూపక నాటక ...

                                               

రెడ్డిపాలెం

రెడ్డిపాలెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహడ్ మండలానికి చెందిన గ్రామం.ఇది ప్రముఖ పుణ్యక్షేమైన భద్రాచలానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలోని జనాభా 80శాతం మంది రెడ్డి కులస్థులే అవడం చేతనూ, అలాగే ఈ గ్రామ నిర్మాణం జరిగినది రెడ్డి కులస్థు ...

                                               

రేఖాంశం

ఒక ప్రదేశాన్ని స్పష్టంగా గుర్తించడానికి ఆ ప్రదేశపు రేఖాంశం తో పాటు, అక్షాంశం కూడా తెలియాలి. - 0 డిగ్రీల రేఖాంశం నుండి తూర్పు 180డిగ్రీల వరకు ఉన్నది పూర్వార్ధగోళం/తూర్పు రేఖాంశాలు అంటారు. - రేఖాంశాలు ధృవాల వద్ద కేంద్రీకృతమవుతాయి. -ఒక రేఖాంశం విలువ ...

                                               

రేచెర్ల పద్మనాయకులు

శ్రీ విష్ణువు పాద పద్మములనుండి పుట్టిన రేచర్ల వంశములో ఖడ్గ నారాయణుడను యాచమ నాయకుడుద్భవించెను. అతని ఇల్లాలు పద్మనాయికా సంజాత సోచమాంబ. అందుకే వీరిని రేచర్ల పద్మనాయకులు అందురు.పద్మనాయక వంశానికి మూలం రేచెర్ల రెడ్లు. రేచెర్ల నామిరెడ్డి మేనల్లుడైన చెవ్ ...

                                               

రేల

రేల ఒక రకమైన కాసియా జాతికి చెందిన చెట్టు. దీనిని అరగ్వద అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం కాసియా ఫిస్టులా. ఆకులు మెరపుతో కూడిన ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కాయలు నలుపులో గాని, పూర్తి ముదురు గోధుమ రంగులో గాని సన్నగా గుండ్రంగా ఉండి 50 నుండి 60 ...

                                               

రేషన్ కార్డు (భారతదేశం)

భారత రేషన్ కార్డు అనగా భారత ప్రభుత్వంచే లేదా భారతదేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలచే భారతీయ హక్కు దారులు పొందిన రేషన్ కార్డు. ఈ కార్డును ప్రధానంగా రాయితీపై ఆహారపదార్థాలను, ఇంధనాన్ని కోటా ప్రకారం పంచేందుకు ఉపయోగిస్తారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజా పంపిణీ వ్యవస్ ...

                                               

రోవర్ (అంతరిక్ష అన్వేషణ)

రోవర్ అనగా ఒక అంతరిక్ష అన్వేషణ వాహనం, ఇది గ్రహం యొక్క ఉపరితలంపై లేదా ఇతర ఖగోళ గ్రహాంపై తరలించేందుకు రూపొందించబడిన వాహనం. దీనిని కొన్నిసార్లు గ్రహ రోవర్ అని కూడా అంటారు. కొన్ని రోవర్లు మానవ అంతరిక్ష సిబ్బంది యొక్క ప్రయాణం కొరకు రూపొందిస్తున్నారు; ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →