ⓘ Free online encyclopedia. Did you know? page 224                                               

జీపీయస్

గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అనగా భూమిపై, గాలిలో, నీటిపై నావిగేట్ చెయ్యడానికి సహాయపడే ఉపగ్రహాల వ్యవస్థ. GPS రిసీవర్ మనం ఎక్కడ ఉన్నామో, ఏదైనా ప్రదేశం లేదా వస్తువు ఎక్కడ ఉందో చూపిస్తుంది. వస్తువు ఎంత వేగంగా కదులుతుందో, ఏ దిశలో వెళుతుందో, ఎంత ఎత్తులో ...

                                               

జీర్ణాశయ క్యాన్సర్

ఈ కేన్సర్ లక్షణాల్లో ప్రధానంగా ఆకలి లేకపోవడం, బరువు తగ్గిపోవడం, పొత్తి కడుపులో నొప్పి రావడం, కడుపులో ఎప్పుడూ ఏదో అసౌకర్యంగా అనిపించడం వంటివి కనిపిస్తాయి. వీటితో పాటు ఏ కొంచెం అన్నం తిన్నా కడుపు నిండిపోయినట్లు అనిపించడం, ఏదీ రుచిగా అనిపించకపోవడం, ...

                                               

జీవ అణువు

జీవ అణువు అనెది ఏదేని అణువు జీవుల ద్వారా ఉత్పత్తి అవుచున్నది, వాటితో పాటు ఇవి మ్యాక్రొమలెక్యూల్స్ అనగా ప్రోటీనులు, పాలి స్యాక్ రైడ్‌లు, లిపీడ్లు, న్యూక్లియిక్ ఆమ్లాలు అంతే కాకుండా చిన్న చిన్న అణువులు అనగా ప్రాథమిక మెటాబోలైట్లు, రెండవ మెటాబోలైట్లు ...

                                               

జీవ ద్రవ్యరాశి

జీవ ద్రవ్యరాశి అనగా మొక్కలు, జంతువుల శరీరాల్లోని పదార్థాలు. బయోమాస్ అనేది జీవావరణ శాస్త్రంలో, శక్తి ఉత్పత్తి పరిశ్రమలో ఒక ప్రాథమిక పదం. జీవులు చనిపోయినపుడు వాటిలోని జీవ ద్రవ్యరాశిని గృహావసరాలకు ఇంధనంగా ఉపయోగించవచ్చు. సేంద్రీయ వ్యర్థాలైన చనిపోయిన ...

                                               

జుడాయి

జుదాయి 1997 సంవత్సరపు బాలీవుడ్ చలన చిత్రం, సురీందర్ కపూర్ నిర్మిస్తున్న, రాజ్ కన్వర్ దర్శకత్వంలో ఉంది. ఇది ప్రధాన పాత్రలలో అనిల్ కపూర్, శ్రీదేవి, ఊర్మిలా మటోండ్కర్ కలిగి ;, ఖాదర్ ఖాన్, ఫరీదా జలాల్, జానీ లేవేర్, పరేష్ రావల్, ఉపాసన సింగ్, సయీద్ జాఫ ...

                                               

జ్వరం

శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత కంటే మించి ఉంటే ఆ స్థితిని జ్వరం అంటారు. దీనిని ఉష్ణమాపకం లేదా థర్మామీటర్ ద్వారా కొలిచి గుర్తిస్తారు. మన శరీరంలోని సహజమైన రోగనిరోధక శక్తి రోగాల వైరస్‌లతో, బాక్టీరియా, ఫంగస్‌ లాంటి వాటితో జరిపే పోరాటంలో, శరీర ఉష్ణోగ్రత ...

                                               

జ్విటర్అయాన్

రసాయన శాస్త్రంలో, ఒక జ్విటర్ అయాన్ అనగా ఒక బహుళ అనుకూల, ప్రతికూల ఛార్జీలు ఉన్నటువంటి తటస్థ అణువు.జ్విటర్ అయానులు, ఒక అణువు యొక్క విభిన్న ప్రదేశాల వద్ద, ద్విధ్రువాలుతో పొలిస్తే భిన్నమైనవి. జ్విటర్ అయానులను కొన్నిసార్లు అంతర్గత లవణాలు అని అంటారు. ఒ ...

                                               

టి ఎల్ ఆర్ కెమెరా

ట్విన్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరా అనగా ఒకే నాభ్యంతరం గల రెండు కటకాలను ఉపయోగించే ఒక రకమైన కెమెరా. ఈ రెండు కటకాలలో పైన ఉండే కటకం వీక్షించటానికి క్రింద ఉండే కటకం ఫిలిం పై ఛాయాచిత్రాన్ని నమోదు చేయటానికి ఉపయోగించబడతాయి. పైన ఉండే కటకం 45 డిగ్రీల కోణంలో అ ...

                                               

టీనేజర్

టీనేజర్ లేదా టీన్ అనగా 13 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సున్న ఒక యువ వ్యక్తి. వీరిని టీనేజర్స్ అని పిలుస్తారు, ఎందుకంటే వీరి వయస్సు సంఖ్య "టీన్" పదంతో ముగుస్తుంది.

                                               

టెరటోమా

కేశాలు, కండలు, ఎముకలు వంటి అనేక రకాల కణజాలాలా ద్వారా ఏర్పడే గ్రంథిని టెరటోమా అని పిలుస్తారు. ఇవి సహజంగా అండాశయాలు, వృషణాలు, టెయిల్ బోన్ లలో, ఇతర స్థలాలలో ఏర్పడతాయి. గ్రంథి చిన్నది అయితే వాటి లక్షణాలు స్పష్టంగా తెలియవు. ఓవెరియన్ టోర్షన్, టెస్టిక్య ...

                                               

టైటిల్ సాంగ్

టైటిల్ సాంగ్ అనగా ఒక సినిమా లేదా దూరదర్శిని ధారావాహికలలో పేరుకు సరిపడినట్లుగా పెట్టే ఒక పాట. టైటిల్ సాంగ్ ను కొన్ని సినిమాలలో టైటిల్స్ తో బాటు బాగ్రౌండ్ లో ఆడియో మాత్రమే నడిపిస్తే, మరికొన్నింటిలో ఆడియో, వీడియో చిత్రాలతో లేదా ఆర్ట్ వర్క్ తోబాటు చూ ...

                                               

డానీ యస్‌

డానీ యస్‌.వీరు వ్రాసిన పలు సంకలనాలలో పలు కవితలు, కథలు, నాటికలు, గేయాలు, సమీక్షలు, ప్రచురితం అయ్యాయి. ఆంగ్లంలోనూ పలు వ్యాసాలు రాశారు. ఆంగ్లం నుండి తెలుగులోకి పలు వ్యాసాలను అనువదించారు.

                                               

డైరీ (దినచర్య పుస్తకము)

దినచర్య పుస్తకము అనేది ఒక వ్యక్తి తను చూసిన లేదా విన్న దాని గురించి లేదా వారు చేస్తున్న దాని గురించి ఏ రోజు జరిగిన సంఘటనలు ఆ రోజు నమోదు చేయు పుస్తకము. డైరీలు సాధారణంగా చేతితో రాస్తారు. ప్రజలు వివిధ కారణాల వల్ల డైరీలను వ్రాసేందుకు ఇష్టపడతారు, వారు ...

                                               

డొమైన్ పేరు

డొమైన్ పేరు అనగా వెబ్సైట్ వంటి ఇంటర్నెట్ వనరును గుర్తించే ఒక అద్వితీయ పేరు. ఇది ఇంటర్నెట్ లో నిర్వాహక స్వయంప్రతిపత్తి, అధికారం లేదా నియంత్రణ రంగం గురించి వివరించే ఒక గుర్తింపు స్ట్రింగ్. డొమైన్ పేర్లు డొమైన్ నేమ్ సిస్టం యొక్క నియమాల ద్వారా ఏర్పడత ...

                                               

డ్రిల్

డ్రిల్ అనేది ఒక రకమైన విద్యుత్ సాధనం, ఇది తిరిగే మొనను కలిగి ఉంటుంది. దీనికి డ్రిల్ బిట్ జత చేసి చెక్క, గోడ, ఇనుము వంటి వాటికి రంధ్రాలు చేస్తారు. దీనికి స్క్రూడ్రైవర్ బిట్‌ను బిగించి మరలను ఊడదీసేందుకు, లేదా బిగించేందుకు ఉపయోగిస్తారు. డ్రిల్ విద్య ...

                                               

ఢీ

ఢీ కొట్టి చూడు 2007, ఏప్రిల్ 13న విడుదలైన తెలుగు చలన చిత్రం. ఈ చిత్రం ఆద్యంతం సరదాగా సాగుతూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతుంది. ఇది వెంకీ తరువాత శ్రీను వైట్ల హాస్యం బాగా పండిన చిత్రం. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు విష్ణు, జెన ...

                                               

తగుళ్ళ గోపాల్

రాజవర్థన్ రెడ్డి గారి దగ్గర ఉండి చదువుకున్నాడు.ఏడవతరగతి వరకు కలకొండలో,ఆ తరువాత APRS నాగార్జున సాగర్ లో పదవతరగతి పూర్తిచేశాడు.కల్వకుర్తిలోని ఉషోదయ జూనియర్ కళాశాలలో ఇంటర్ చేశారు.హైద్రాబాద్ నేరెడ్ మెట్ లోని జిల్లావిద్యా శిక్షణాసంస్థ ప్రభుత్వకళాశాలలో ...

                                               

తటస్థీకరణం

ఒక మోల్ H + అయాన్లు, ఒక మోల్ OH - అయాన్లతో కలిసినప్పుడు విడుదలయ్యే ఉష్ణాన్ని తటస్థీకరణ ఉష్ణం Neutralization heat అంటారు. దీని విలువ 13.7 కిలో కేలరీలు/మోల్.

                                               

తలనొప్పి

తలనొప్పి అనేది తల లేదా మెడ ప్రాంతంలో ఎక్కడో చోట ఉండే నొప్పి. ఇది తల, మెడ యొక్క వివిధ పరిస్థితుల యొక్ఒక రోగలక్షణం అయ్యుండవచ్చు. పైగా ఈ నొప్పి మెదడు చుట్టూ పెయిన్-సెన్సిటివ్ నిర్మాణాల యొక్క కలతకు కారణమవుతుంది. తల, మెడ యొక్క తొమ్మిది ప్రాంతాలు పెయిన ...

                                               

తిట్ల దండకం

Thitla dandakam: ఈ దండకమును వ్రాసినది పొలిపెద్ది వెంకటరాయకవి. ఈయన క్రీ. శ. 1800-1875వ సంవత్సర కాలమున కార్వేటి నగర ప్రభువులైన రాజకుమార వెంకట పెరుమాళ్ళు కోవూరి రామయ్య మీద చెప్పినదని ఈ దండకం చివర ఉన్న పంక్తుల వలన తెలియుచున్నది. దీనికొక కథ కూడా కార్వ ...

                                               

తిరుపుళ్ళం

తిరుపుల్లంబూతంగుడి: వాల్విల్ రామార్. స్థలపురణము: రామార్ ఈ క్షేత్రములో సీతా వియోగమైన తరువాత జటాయువికి మోక్షమును ప్రసాదించి ఇక్కడ సేద తీరేను. ఈ సేద తీరిన స్థలమే ఈ క్షేత్రమని నానుడి. సీత దేవి ని రావణాసురుడు లంకకు గైకొని వెడలినందున ఈ క్షేత్రములో సీత ...

                                               

తిరువాట్టార్

తిరువట్టారు: 38 కి. మీ. శ్రీ ఆది కేశవ పెరుమాళ్ ఆది ధర్మ స్థలం, దక్షిణ వైకుంఠమ్, పరశురామ క్షేత్రము. ఇచ్చట పెరుమాళ్ పశ్చిమ ముగము గాని ఆలయ ప్రవేశము తూర్పు ముగము. స్వామి విగ్రహము చాలా పెద్దది అందువలన ఈ పెరుమాళ్ ని కూడా మూడు ద్వారబందముల ద్వారా దర్శనం. ...

                                               

తు.చ.తప్పకుండా

తు.చ. తప్పకుండా అనే పదం సంస్కృతం నుండి వచ్చింది. సంస్కృత శ్లోకాలు రాసేటప్పుడు పాటించవలసిన నియమాలలో పంక్తికి ఎనిమిది అక్షరాలు ఉండాలనే ఒక నియమం ఉండేది. ఒక్కోసారి ఎనిమిది అక్షరాలు రాయటం కుదరనప్పుడు తు, చ, స్వ, హి, వై వంటి కొన్ని అక్షరాలను ఉంచవచ్చు. ...

                                               

తుమ్మ

తుమ్మ ఒక రకమైన దట్టంగా ముళ్ళతో కూడిన చెట్టు. ఇవి ఫాబేసి కుటుంబంలోని అకేసియా ప్రజాతికి చెందినవి. ఇది ముళ్లతో ఉండే కొమ్మలు, నల్లని బెరడు, పసుపు రంగులో ఉండే పువ్వులు కలిగి యుంటాయి.

                                               

తుమ్మల వెంకట్రామయ్య

1914 అక్టోబరు 6న గుంటూరు జిల్లాలోని కొల్లూరు గ్రామంలో తుమ్మల వెంకట్రామయ్య జన్మించాడు. అతని కార్యరంగం విజయవాడ నగరం. 72 సంవత్సరాల వయసులో 1987 నవంబరు 11న మరణించాడు.

                                               

తుర్రేబాజ్ ఖాన్

పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌ - బ్రిటీషు రెసిడెన్సీ పై దాడిచేసిన పోరుబిడ్డల నేత. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ జ్వాలలు ఉత్తర భారతదేశంలో రగిలినప్పటికీ, అవి అక్కడికే పరిమితం కాలేదు. బానిస బంధనాల నుండి మాతృభూమిని విముక్తం చేయాలని ప్రజానీకంలో పెల్లుబికిన బలమై ...

                                               

తూగు

ప్రతి మనిషి ప్రతి రోజు వయసుని బట్టి తక్కువ, ఎక్కువ సమయాలు నిద్రిస్తూ ఉంటాడు. సాధారణంగా తక్కువ వయసు ఉన్నవారు ఎక్కువ సమయం, ఎక్కువ వయసు ఉన్నవారు తక్కువ సమయం నిద్రిస్తూంటారు, నిద్రించటం ఖచ్చితమయిన అవసరం కూడా. మామూలుగా నిద్ర రాక ముందే హాయిగా నిద్రించడ ...

                                               

తూర్పు గోదావరి జిల్లాలో పుణ్యక్షేత్రాలు

పిఠాపురం - పాదగయ క్షేత్రం, శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి ఆలయం - పిఠాపురం మండలం - కాకినాడ - కత్తిపూడి ప్రధాన రహదారి పై కలదు, రైలు, బస్సు సౌకర్యం ఉంది. కడలి - కపోతేశ్వర స్వామి దేవస్థానం - రాజోలు మండలంలో ఉంది. తాటిపాక, రాజోల నుండి మార్గం ఉంది. తలుపులమ్ ...

                                               

తెలంగాణ రచయితల సంఘం

1953 అనేక సాహిత్య సన్నివేశాలకు తెరలేపిన సంవత్సరం. ఆలంపూరులో చిరస్మరణీయమైన సాహిత్య సభలు జరిగాయి. స్వయంగా ఉపరాష్ట్రపతి పాల్గొనటం, కాళో జీ నా గొడవను శ్రీశ్రీ ఆవిష్కరించటం, కవిసమ్మేళనం నిర్వహణ అన్నింటినీ కథలు కథలుగా చెప్పుకున్నారు. హైదరాబాదు కేంద్రంగ ...

                                               

తెలుగు నవలల ఆధారంగా తీసిన సినిమాలు

తెలుగు సినిమా చరిత్రలో నవలా ఆధారిత కథల యుగం రెండు సార్లు వచ్చింది. మొదటిది: కోడూరి కౌసల్యాదేవి, యద్దనపూడి సులోచనారాణి నవలలు సినిమాలుగా రావడం. రెండవది: యండమూరి వీరేంద్రనాథ్ నవలలు సినిమాలుగా రావడం. మొదటి కోవలో డాక్టర్ చక్రవర్తి, జీవనతరంగాలు లాంటి స ...

                                               

తెలుగు రాష్ట్రాల గ్రామీణ క్రీడలు

బచ్చాలాట బొమ్మ-ప్రాణం/ కరెంట్ షాక్ ముక్కు గిల్లే ఆట అంత్యాక్షరి దాడి ఆట ఏడు పెంకులాట పచ్చీస్ పొడుపు కథలు బ్రైన్ వీటా లాగుళ్ళు పీకుళ్ళు/తాడాట వీరి వీరి గుమ్మడి పండు టైరు ఆట బాణాలు ఆట వంగుళ్ళు దూకుళ్ళు అష్టా చెమ్మ షో/రాముడు సీత/చిట్టీలాట కాగితం / క ...

                                               

తెలుగు శాఖ, ఆంధ్ర విశ్వవిద్యాలయం

తెలుగు శాఖఆంధ్ర విశ్వవిద్యాలయం లోకి ఒక విభాగం.1926లో కట్టమంచి రామలింగారెడ్డి గారి ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయం ఆవిర్భవించింది.బొబ్బిలి సంస్థానాధిపతి శ్రీ రావు వేంకటశ్వేతా చలపతి రంగారావు గారు సంస్కృతాంధ్ర భాషల అధ్యయనానికి లక్షరూపాయల భూరి విరాళం ఇవ్వా ...

                                               

తెలుగు-తెలుగు నిఘంటువు

తెలుగు-తెలుగు నిఘంటువు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తెలుగు అకాడమి వారు ప్రచురించిన నిఘంటువు. తెలుగు అకాడమి వారు తెలుగు భాషకు ఒక సమగ్ర నిఘంటువు ప్రచురించాలనే లక్ష్యంతో "తెలుగు శబ్ద సాగరం" అనే పేరిట ఒక బృహన్నిఘంటువు కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నిఘంటువు న ...

                                               

తెలుగులో అనువాద సాహిత్యం

అనువాదం అంటే సంస్కృత భాషలో పునఃకథనం అని అర్థం. ఒకరు చెప్పిన దానిని మరొకరు చెప్పడం అన్నమాట. ఆధునిక యుగంలో ఒక భాషలో చెప్పిన విషయాన్ని మరొక భాషలో చెప్పడం అనే ప్రక్రియకు "అనువాదం" అనే పేరు స్థిరపడిపోయింది. భారతీయ భాషలనుండి, విదేశీ భాషల విశ్వసాహిత్యం ...

                                               

తెలుగులో తొలి బైబిల్

అనువాదానికి రెండు శతాబ్దాల పూర్తి. క్రైస్తవ మతగ్రంథం బైబిల్‌ తెలుగు అనువాదం అందుబాటులోకి వచ్చి రెండొందల సంవత్సరాలు. ఈ పవిత్ర కార్యక్రమానికి వేదిక విశాఖ నగరమే. అప్పట్లో పూర్ణా మార్కెట్‌లోని లండన్‌ మిషన్‌ మెమోరియల్‌ చర్చి వేదికగా లండన్‌ మిషన్‌ ప్రత ...

                                               

తేగ

తేగ. తెలుగు n. సరళంగా చెప్పుకోవాలంటే తేగ అనేది ఒక తాటి మొలక. తాటి కాయలు పండిన తరువాత దానిని పగలగొట్టి అందులో టెంకలు చుట్టూ ఉన్నటువంటి పదార్ధాన్ని పిసికి సేకరిస్తారు. ఇలా సేకరించిన పదార్ధంతో తాటి ఇడ్లీలు, తాటి అట్లు ఇంకా తాటి గారెలు వంటి ఆహారపదార్ ...

                                               

తోడికోడళ్ళు (1957 సినిమా)

తోడికోడళ్ళు అన్నపూర్ణా పిక్చర్స్ పతాకంపై, దుక్కిపాటి మదుసూధనరావు నిర్మాతగా, ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, ఎస్వీ రంగారావు, కన్నాంబ, సూర్యకాంతం, రేలంగి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన 1957 నాటి తెలుగు చలన చిత్రం ...

                                               

త్రిత్వము

త్రిత్వము: దేవునిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే ముగ్గురు వ్యక్తులు ఏకమై త్రిత్వముగా ఉన్నారనేది క్రైస్తవ సిద్ధాంతము. తండ్రి అంటే యెహోవా, కుమారుడు అంటే యేసు క్రీస్తు, పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ అని పరిశుద్ధ బైబిలు బోధిస్తున్నది. త్రిత్వం అంట ...

                                               

థింపూ

థింపూ భూటాన్ లోని అతి పెద్ద నగరం, ఆ దేశ రాజధాని. పడమటి మధ్య భాగంలోని థింపూ జిల్లాలో గల ఈ నగరం చుట్టూ ఉన్న లోయ పేరు డ్జోంగ్ఖాగ్. 1961 నుండి థింపూ యే దేశ రాజధాని. 2005 నాటికి ఈ జిల్లా జనాభా 98.767 కాగా, నగరంలో జనాభా 79, 185. వాంగ్ చూ నది వలన ఏర్పడ్ ...

                                               

థియేసి

థియేసీలో రెండు అర్ధగోళాల యొక్క సమశీతోష్ణ, ఉష్ణమండల ప్రాంతాలకు చెందిన 40 రకాల చెట్లు లేదా పొదలు ఉన్నాయి, వీటిలో అనేక అలంకార మొక్కలు ఉన్నాయి, వీటిలో టీ మూలం. సతత హరిత ఆకులు,పువ్వులను, రేకులు, అండాశయం దగ్గర అనేక కేసరాలతో చేర్చారు. కామెల్లియా గతంలో థ ...

                                               

దశభుజ గణపతి

ఆ కళ్లు అచ్చంగా తండ్రి పోలికే, మూడుకన్నులతో ముక్కంటి బిడ్డ అనిపించుకున్నాడు. చేతులేమో అమ్మను తలపిస్తాయి, మహాశక్తిని గుర్తుకుతెచ్చేలా దశభుజాలు. మేనమామ లక్షణాలూ వచ్చాయి, విష్ణుమూర్తిలా చేతిలో సుదర్శనం. అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో వెలసిన దశభుజ గ ...

                                               

దశమహావిద్యలు

1. కాళీ 2. తార 3. త్రిపుర సుందరి 4. ధూమావతి 5. భువనేశ్వరి 6. భైరవి 7. ఛిన్నమస్త 8. మాతంగి 9. బగళాముఖి 10. కమలాత్మిక ఈ దశ మహా విద్యల తత్వాన్ని చూస్తే, అవి ఇలా సూచిస్తాయి. కాళీ, ఛిన్నమస్త - కాల పరిణామము తార, మాతంగి - వాక్కు, వ్యక్తావ్యక్తము త్రిపుర ...

                                               

దామెర్ల బదిరి నారాయణరావు

భారతదేశం గర్వించదగ్గ చిత్రకారులలో దామెర్ల బదిరి నారాయణరావు ఒకరు. ఆయన అంత గొప్ప చిత్రకారుడని, పైగా తెలుగువ్యక్తి అనీ చాలామంది తెలుగువారికి తెలియదు. వీరిని అనేకులు బదిరి అని పిలిచేవారు.

                                               

దార్ల నరసింహాచార్యులు

అతను అభినవ వేమన,కవిభూషణ బిరుదాంకితుడు. సింహతలలాటగంటాకంకణ సన్మానితుడు. అతని రచనలలో శ్రీనివాస స్తోత్రలహరి, కాలగతి శతకం, పార్వతి కళ్యాణం ప్రముఖమైనవి. హరిశ్చంద్ర నాటకం లో అతను నటించిన నక్షత్రకుని పాత్ర ఆ నాటకానికే వన్నె తెచ్చి పెట్టేది. అతను రచించిన ...

                                               

ది ఎసెన్షియల్ గాంధీ

ది ఎసెన్షియల్ గాంధీ: అతని జీవితం, పని ఆలోచనలపై అతని రచనల సంకలనం. ఇది మోహన్ దాస్ గాంధీ రచనల సంకలనం. గాంధీ మహాత్ముడు గా ఎలా మారాడు, వివిధ అంశాలపై గాంధీ అభిప్రాయాలను ఎలా పరిచయం చేయాలో ఈ పుస్తకం ఉదహిస్తుంది. ఇది "ది మ్యాన్" "మహాత్ముడు" అనే రెండు భాగా ...

                                               

దిగవల్లి తిమ్మరాజు పంతులు

దిగవల్లి తిమ్మరాజు గారు 1811 నుండి ఈస్టు ఇండియా కంపెనీ ప్రభుత్వోద్యోగి. బాధ్యతగల పెద్ద పదవి హుజూర్ శిరస్తదారు గా ఉద్యోగం చెసియుండినందున తిమ్మరాజుగారి వ్యక్తిగత జీవితం ఆనాటి కంపెనీ ప్రభుత్వపు పరి పరిపాలనా ఘట్టములో రాజమండ్రి- కాకినాడ-పిఠాపురం ప్రాం ...

                                               

దిట్టకవి శ్రీనివాసాచార్యులు

ఇతడు 1946, జూలై 1వ తేదీన ప్రకాశం జిల్లా, యర్రగొండపాలెం అనే గ్రామంలో జన్మించాడు. రాఘవమ్మ, నంద్యాల రాఘవాచార్యులు ఇతని జన్మనిచ్చిన తల్లిదండ్రులు కాగా దిట్టకవి నరసింహాచార్యులు, సుబ్బమ్మ ఇతడిని దత్తత తీసుకున్నారు. ఇతని ప్రాథమిక విద్య, హైస్కూలు విద్య ఎ ...

                                               

దున్నుట

దున్నుట అనగా మానవులు నాగలి ద్వారా నేలను తిరగవేసి లేదా కలదిప్పి లేదా విప్పారేలా చేసి నేల పైభాగాన్ని దృవువుగా చేసే ప్రక్రియ. నాగలి ద్వారా దున్నబడిన నేల పైభాగం విచ్ఛిన్నమై, తద్వారా గాలి మరియు సూర్యరశ్మి మట్టిలోకి ప్రవేశిస్తాయి. ఇది మట్టిని మరింత సార ...

                                               

దేవతిలకుల

1965కు పూర్వం బలహీన వర్గాలు మాదిరిగానే తెలికుల కులస్తులు కూడా గతంలో వివక్షను ఎదుర్కొన్నారు. వీరు నెత్తిన నూనె డబ్బా పెట్టుకుని ఎదురుపడితే చాలు. గ్రామస్థులు అశుభంగా భావించేవారు. ఎంత ముఖ్యమైన పని ఉన్నా అడుగు ముందుకు వేసేవారు కాదు. ఇంట్లో కొంత సమయాన ...

                                               

దేవరాజు మహారాజు

దేవరాజు మహారాజు తెలుగు రచయిత, శాస్త్రవేత్త. కవిగా, కథా రచయితగా, నాటక కర్తగా, అనువాదకుడిగా, కాలమిస్టుగా, వ్యాసకర్తగా రచనలు చేశాడు. సమాజంలో శాస్త్రీయ అవగాహనను పెంచడానికి సరళ విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు, వ్యంగ్య రచనలు చేశాడు.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →