ⓘ Free online encyclopedia. Did you know? page 213                                               

స్పూన్స్ సెక్స్ స్టైల్

స్పూన్స్ స్థానం లేదా ఒక లైంగిక స్థానం, ఒక cuddling టెక్నిక్ spooning. రెండు స్పూన్లు ప్రక్క వైపు ఉంటాయి, బౌల్స్ సమలేఖనం చేయబడినప్పుడు ఈ పేరు వస్తుంది. లైంగిక స్పూన్స్ స్థానం బ్యాక్ ఎంట్రీ స్థానం, డాగీ శైలి స్థానం. స్పూన్స్ సెక్స్ స్థానం "ప్రాథమిక ...

                                               

స్పైస్‌జెట్

భారత్ లోని సన్ గ్రూప్ ఆధ్వర్యంలో ఎయిర్ లైన్ సేవలందిస్తోన్న భారతీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్. ఇది దేశీయంగా చవక రేటుతో ఎక్కువ మంది ప్రయాణీకులను తీసుకెళ్లే రెండో అతిపెద్ద విమాన సంస్థ. ప్రతిరోజు 49 కేంద్రాల నుంచి 340 కి పైగా విమానాలు నడుపుతోంది. వీట ...

                                               

స్మార్ట్ సిటీ

భారతదేశంలో 100" బుద్ధ నగరాలు” నిర్మించాలనే పథకాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతకీ" బుద్ధ నగరాలు” అంటే ఏమిటి? వీటిని నిర్మించవలసిన అవసరం ఏమిటి? ఈ నిర్మాణానికి వెయ్యవలసిన పునాదులు ఏమిటి? తెలుగులో" బుద్ధి” అనే మాటకి mind, intellect అన ...

                                               

స్మృతులు

స్మృతులు అనగా ధర్మశాస్త్రములు. ఇవి వేదార్థ ప్రతిపాదక గ్రంథములు. అందు మనుస్మృతి మిక్కిలి దొడ్డగ్రంథము. ఈమానవ ధర్మశాస్త్రమున జగత్సృష్టి మొదలుకొని సర్వవిషయములును చెప్పఁబడి ఉన్నాయి. ఇందు బ్రహ్మక్షత్రియ వైశ్యశూద్రులు అను చాతుర్వర్ణ్యాశ్రమ ధర్మములు, వి ...

                                               

స్రవంతి

స్రవంతి 1986, జనవరి 16న విడుదలైన తెలుగు చలనచిత్రం. ముద్దు ఆర్ట్ మూవీస్ పతాకంపై కె. కేశవరావు, జయకృష్ణ నిర్మాణ సారథ్యంలో క్రాంతి కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్, సుహాసిని, శరత్ బాబు ప్రధాన పాత్రల్లో నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు ...

                                               

స్రవంతి రవికిషోర్

స్రవంతి రవికిషోర్ తెలుగు సినీ నిర్మాత. స్రవంతి మూవీస్ అనే సంస్థ ద్వారా అనేక విజయవంతమైన సినిమాలు నిర్మించాడు. రవికిషోర్ 1986లో తన మిత్రులతో కలిసి మొదటి సారిగా లేడీస్ టైలర్ అనే చిత్రాన్ని నిర్మించాడు. వంశీ, ఎస్. వి. కృష్ణారెడ్డి, కె. విజయభాస్కర్, త ...

                                               

స్లోవేనియా

స్లోవేనియా /sloʊˈviːniə/ sloh- VEE -nee-ə, అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ స్లోవేనియా మధ్య ఐరోపాలో ఆల్ప్స్‌^ను తాకుతున్న, మధ్యదరా ప్రాంతాన్ని సరిహద్దుగా కలిగిన ఒక దేశం. స్లోవేనియా పశ్చిమాన ఇటలీ, నైరుతిన అడ్రియాటిక్ సముద్రం దక్షిణాన, తూర్పున క్రొయేషియా, ...

                                               

స్వప్న బర్మన్.

స్వప్న బర్మన్ భారతీయ హెప్టాథ్లాన్. అక్టోబర్ 29, 1996లో జన్మించిన బర్మన్ 21 ఏళ్ల వయసులో భారత్ తరపున 2018లో జరిగిన ఏసియా గేమ్స్‌లో పెప్టాథ్లాన్ విభాగంలో స్వర్ణం సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించారు. హెప్టాథ్లాన్‌లో భాగంగా మొత్తం 7 క్రీడ ...

                                               

స్వప్న సుందరి

అక్కినేని నాగేశ్వరరావు చిత్రసీమలో ప్రవేశించిన తొలి రోజుల్లో జానపద కథానాయకునిగా ఎక్కువ చిత్రాల్లో నటించి, రాణించారు. ఆ ఇమేజి దృష్టిలో వుంచుకొని నిర్మాత బలరామయ్య ఈ ‘స్వప్నసుందరి’ జానపద చిత్రానికీ అక్కినేని వారినే హీరోగా నిర్ణయించి నిఎమించారు.సముద్ర ...

                                               

స్వప్నం

నిద్రకి చెందిన కొన్ని స్థితులలో అసంకల్పితంగా మనసులో మెదిలే భావాల, భావావేశాల, ఐంద్రియ సంవేదనల సందోహాలని స్వప్నాలు లేదా కలలు అంటారు. కలల యొక్క అంతరార్థం ఏమిటో, వాటి ప్రయోజనం ఏమిటో ఇప్పటికీ మనకి పూర్తిగా అర్థం కాదు. కాని కలల గురించి ఎంతో ఊహాగానం, అన ...

                                               

స్వర్ణమంజరి

అంజలీ పిక్చర్స్ బ్యానర్‌పై వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో ఆదినారాయణరావు నిర్మించిన జానపద చిత్రం ఇది. ఈ చిత్రాన్ని ఏకకాలంలో తెలుగు, తమిళ భాషలలో నిర్మించారు. తమిళ చిత్రంలో జెమినీ గణేశన్ కథానాయకుడు.

                                               

స్వర్ణలతా నాయుడు

స్వర్ణలతా నాయుడు యువ కవయిత్రులలో ఒకరు. 2012 సెప్టెంబర్ 5 నుండి కవితలు రాయడం ప్రారంభించి, ఇప్పటివరకు 100 కవితలకు పైనా రచించారు. ఏకవాక్య కవితలు కూడా రాశారు. కవి సంగమం రచయితలలో ఒకరు

                                               

స్వాజీల్యాండ్

ఎస్వాతిని అధికారికంగా ఈస్వాటిని సామ్రాజ్యం స్వాజిల్యాండ్ అని కూడా పిలువబడుతుంది. ఇది దక్షిణ ఆఫ్రికాలో ఒక భూబంధిత దేశం. ఈశాన్యసరిహద్దులో మొజాంబిక్, ఉత్తర, తూర్పు దక్షిణ సరిహద్దులలో సౌత్ ఆఫ్రికా ఉంది. ఉత్తర సరిహద్దు, దక్షిణ సరిహద్దు మద్య దూరంజ్ 200 ...

                                               

స్వాతిముత్యం

స్వాతి ముత్యం లేదా స్వాతిముత్యం 1985 లో విడుదలైన తెలుగు కుటుంబ కథా చిత్రం. పెద్దలని ఎదిరించి పెళ్ళి చేసుకున్న ఒక సాంప్రదాయ సామాన్య కుటుంబానికి చెందిన యువతి, చిన్నపుడే భర్త పోతే ఎదురుకున్నపరిస్థితులు, అనుకోకుండా ఆమె జీవితము లోకి వచ్చిన ఒక అమాయకపు ...

                                               

స్విట్జర్లండ్ ప్రెసిడెంటు

స్విస్ కాన్ఫెడరేషన్ ప్రెసిడెంటు, స్విట్జర్లాండ్ యొక్క ఏడుగురు సభ్యుల ఫెడరల్ కౌన్సిల్‌కు ప్రెసిడెంటు. దేశ కార్యనిర్వాహక శాఖకు అధిపతి. కాన్ఫెడరేషన్ ప్రెసిడెంటు అని, జనాంతికంగా స్విట్జర్లాండ్ ప్రెసిడెంటు అని కూడా పిలుస్తారు. ఫెడరల్ అసెంబ్లీ ప్రెసిడె ...

                                               

స్వీడన్

స్వీడన్ ఉత్తర యూరప్‌కు చెందిన ఒక దేశము. స్కాండినేవియా ద్వీపకల్పానికి చెందిన ఒక నార్డిక్ కౌంటీ. 1995 జనవరి 1 నుంచి యూరోపియన్ యూనియన్ లో భాగమైంది. దీని రాజధాని నగరం స్టాక్ హోం.దేశ ఉత్తర మరయి పశ్చిమ సరిహద్దులలో నార్వే, తూర్పు సరిహద్దులో ఫిన్‌లాండ్,ఆ ...

                                               

స్వేచ్ఛా సాఫ్టువేరు

సాఫ్టువేరు రెండు రకాల స్థితులలో ఉంటుంది, ఒకటి సోర్స్ కోడ్ కాగా రెండవది బైనరీ. సోర్స్ కోడ్ అంటే ప్రోగ్రామర్లు రాసేది, బైనరీ అంటే కంప్యూటర్‌లో ఎక్సిక్యూట్ చేయటానికి ఒకటి సున్నాల రూపంలో ఉండేది. ఒక్క మాటలో చెప్పాలంటే స్క్రూలూ నట్లతో ఉన్న బండిని సోర్స ...

                                               

హంసా నందిని

హంసా నందిని తెలుగు సినీనటి, మోడల్, డ్యాన్సర్. మా స్టార్స్ పత్రికకు, సెలబ్రిటీ క్రికెట్ లీగ్, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్ 2011.2013లకు ప్రచారకర్తగా చేశారు. మరాటీ కుటుంబం నుండి వచ్చింది. హంసా నందిని అసలు పేరు పూనం. అనుమానాస్పదం సినిమా సమయంలో ...

                                               

హథీరాంజీ మఠం

హథీరాంజీ మఠం తిరుమలలో వేంకటేశ్వర స్వామి భక్తుడైన హథీరాం బాలాజీ అనే భక్తుని పేరుమీదున్న మఠం. తిరుమల ఆలయ నిర్వహణకు గాను తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేయక మునుపు హథీరాంజీ మఠం 1843 నుంచి 1932 వరకు ఆలయాన్ని నిర్వహించారు. ఈ మఠానికి తిరుపతి చుట్టుపక ...

                                               

హనుమంతుల గూడెం

హనుమంతునిగూడెం కృష్ణా జిల్లా, నూజివీడు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన నూజివీడు నుండి 7 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 469 ఇళ్లతో, 1759 జనాభాతో 328 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 895, ఆడవార ...

                                               

హన్మంత్‌రావుపేట్

హన్మంత్‌రావుపేట్ తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, నారాయణ్‌ఖేడ్ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన నారాయణ్‌ఖేడ్ నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన జహీరాబాద్ నుండి 60 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

హమ్మీరు సింగు

14 వ శతాబ్దంలో మేవారురాజ్యాన్ని రాణా హమ్మీరు పాలించాడు. 13 వ శతాబ్దం ప్రారంభంలో ఢిల్లీ సుల్తానేటు దాడి తరువాత. పాలక గుహిలోటు రాజవంశం మేవారు నుండి స్థానభ్రంశం చెందింది. ఆ వంశంలోని పెద్దవాడైన హమ్మీరు సింగు ఈ ప్రాంతం మీద తిరిగి నియంత్రణ సాధించి తుగ్ ...

                                               

హయహయ రాజ్యం

మహాభారతం కావ్యంలో సూచించిన హయహయ రాజ్యం మధ్య, పశ్చిమ భారతదేశంలో యదువంశ రాజులు పాలించిన రాజ్యాలలో ఒకటి. దీనిని రావణుడిని ఓడించిన శక్తివంతమైన కర్తవీర్య అర్జునుడు పాలించాడు. ప్రస్తుత మధ్యప్రదేశులోని నర్మదా నది ఒడ్డున ఉన్న మహీష్మతి దాని రాజధాని. వారు ...

                                               

హరి ప్రసాదరావు

రైల్వే, టెలిగ్రాఫ్ శాఖలలో ఉద్యోగరీత్యా పనిచేస్తూ గుంటూరులో స్థిరపడ్డారు. ప్రసాదరావు సతీమణి సీతమ్మ చిన్న వయసులో మరణించినా పునర్వివాహం చేసుకోకుండా నాటక రంగానికే జీవితాన్ని అంకితం చేశారు.

                                               

హరి వినాయక్ సాఠే

హరి వినాయక్ సాఠే హరి వినాయక్ సాఠే బొంబాయిలో డిప్యూటీ కలెక్టర్. అతని భార్య అతని 44 ఏట మరణించింది. వారికి మగ సంతానం లేదు. వంశం నిలబెట్టుకోవడానికి తప్పకుండా మగపిల్లవాడు కలుగుతాడని ఏ మహాత్ముడైనా అభయమిస్తె మళ్ళీ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ...

                                               

హరి శివకుమార్

అతను 1942 ఏప్రిల్ 19-న జన్మించాడు. జన్మించిన శివకుమార్ డిగ్రీ వరకు వరంగల్లో చదివి పిజి తెలుగు హైదరాబాద్ లో చేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి కేతన రచనలపై పరిశోధనకు పి.హెచ్.డి పట్టా అందుకున్న అతను కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపకుడుగా పన ...

                                               

హరిశ్చంద్ర (1999 సినిమా)

హరిశ్చంద్ర 1999, మార్చి 12న విడుదలైన తెలుగు చలనచిత్రం. చక్రవర్తి ప్రొడక్షన్స్ పతాకంపై కోవెల శాంత నూగులపాటి, వి. శ్రీనివాసరెడ్డి, వి. రాజరాజేశ్వరిల నిర్మాణ సారథ్యంలో ఆర్. తులసి కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జె.డి.చక్రవర్తి, రాశి ప్రధాన పాత్ర ...

                                               

హరిశ్చంద్ర రాయల

డా. హరిశ్చంద్ర రాయల రంగస్థల, టి.వి., సినీ నటుడు, రంగస్థల దర్శకుడు, రూపశిల్పి. 30 సంవత్సరాలుగా తెలుగు నాటకరంగంలో కృషి చేస్తున్నారు. అంతేకాకుండా భారత దేశములోనే మేకప్, కాస్ట్యూమ్స్ అంశాలపై పిహెచ్డి చేసిన మొదటి వ్యక్తి హరిశ్చంద్రే.

                                               

హరిశ్చెంద్రుడు (1981 సినిమా)

ఈ సినిమా భారతదేశంలో రాజకీయ చిత్రాల నిర్మాణానికి నాంది పలికింది. దీనికి 1981వ సంవత్సరం, ఏప్రిల్ 23వ తారీఖున ఢిల్లీలో జరిగిన 28వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో నేటి రాజకీయనాయకుల కపట ప్రవర్తన, వాళ్ల దుష్టచర్యలను బహిర్గతం చేసినందుకు ఉత్తమ తెలుగు సి ...

                                               

హరిహరీపదాలు

హరి హరీ నారాయణ ఆది నారాయణా కరుణించి మమ్మేలు - కమల లోచనుడ. || హరి || హరి హరీ పదాలన్నీ ఈ పల్లవితోనే నడుస్తాయి. ఒకో ప్రాంతంలో, ఒకో పాటా, ఒకో ఆటా, ఒకో కథా, బహుళ ప్రచారంలో వున్నట్లే ఈ హరి హరీ పదాలు కూడా విశాఖపట్టణం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాలో ...

                                               

హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ

హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ బెంగాళీ ఆంగ్ల కవి, హిందీ సినిమా నటుడు, సరోజినీ నాయుడి సోదరుడు, లోక్ సభ సభ్యుడు. రవీంద్రనాథ్ టాగూర్ ఈయన్ను తన సారస్వత వారసునిగా భావించాడు.ఆయన గొప్ప కవి మాత్రమే కాదు. గాయకుడుగా, నటుడుగా, వక్తగా, హార్మోనిస్టుగా, నాటకరచయితగా ఇల ...

                                               

హలీం ఖాన్

హలీం ఖాన్ భారతీయ కూచిపూడి నృత్యకారుడు, ప్రదర్శకుడు, సినిమా నటుడు. స్త్రీ పాత్రలు ధరిస్తూ కూచిపూడి నృత్యం చేసే పురుష నాట్యకారునిగా ప్రాచుర్యం పొందాడు. దేశ విదేశాల్లో కూచిపూడి నాట్య కార్యశాలలు నిర్వహించాడు. చలనచిత్ర రంగంలోనూ నటిస్తున్నాడు.

                                               

హళేబీడు

హళేబీడు కర్ణాటకలోని హాసన్ జిల్లాలో ఉంది. ఇది ఒక చిన్న పట్టణం. హళేబీడు, బేలూరు, శ్రావణబెళగొళను కర్ణాటక పర్యాటక శాఖవారు స్వర్ణ త్రికూటంగా పిలుస్తారు. హళేబీడును, బేలూరును, హోయసలుల జంట పట్టణాలుగా పిలుస్తారు. హళేబీడు, బేలూరు జిల్లా కేంద్రమైన హాసన్‌కు ...

                                               

హవేలీ సంగీతం

హవేలీ సంగీతం: శ్రీకృష్ణ ఆరాధనలో భాగమైన ప్రాచీన హవేలీ సంగీతానికి మళ్ళీ ఊపిరి పోయడంలో, అహ్మదాబాద్ లోని అష్టచావ కీర్తన సంగీత విద్యాపీఠం గురువు విఠల్‌దాస్ బాపోద్రా ఎంతో కృషి చేశాడు. పుష్టిమార్గ వైష్ణవ శాఖను స్థాపించిన మధ్యయుగాలనాటి మతాచార్యుడైన శ్రీ ...

                                               

హవ్వ

బైబిల్ ప్రకారం అవ్వ అనే స్త్రీ ప్రథమ స్ర్త్రీగా కనపదడుతుంది. ఆదాము, అవ్వలను ఆది దంపతులుగా భగవంతుడు సృష్టించాడు. బైబిల్లో నరజాతి చరిత్ర వీరి నుంచే ఆరంభమైనది.

                                               

హాజీపూర్ (బొమ్మలరామారం)

హాజీపూర్, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన బొమ్మలరామారం నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన భువనగిరి నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

హాజీపూర్ (యాలాల)

హాజీపూర్, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా, యాలాల మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన యాలాల నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తాండూరు నుండి 13 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

హానిమాన్

క్రిస్టియన్ ఫ్రెడ్రిక్ శామ్యూల్ హానిమాణ్ జర్మనీకి చెందిన వైద్యుడు. వైద్యచరిత్రలో ప్రత్యామ్నాయ వైద్యమైన హోమియో విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు.

                                               

హాలీవుడ్

Editorrams 09:23, 2015 సెప్టెంబరు 13 హాలీవుడ్ అమెరికా లోని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన లాస్ ఏంజిలస్ లోని ఒక జిల్లా. ప్రపంచ వ్యాప్తంగా సినిమా స్టూడియోలకు ప్రసిద్ధి గాంచింది. సినిమా స్టూడియోలకు, ప్రఖ్యాత సినీతారలకు పేరు గాంచింది కాబట్టి అమెరిక ...

                                               

హాలోగ్రఫీ

త్రి జ్యామితీయ అకారాన్ని, ద్విజ్యామియ అకారంగా చిత్రరూపంలో నమొదుచేసే ప్రక్రియను ఫొటోగ్రఫీ అని అంటాం.ఫొటొగ్రఫిక్ ప్లేటుమీద పూసిన రసాయనిక ఎమల్షన్, కాంతి తీక్షణతలో మార్పులను మాత్రమే చిత్రించగల్గుతుంది.కాబ్బటి యీ రకపు ఫొటోగ్రాఫ్ లలో, ఫొటొగ్రాఫిక్ కనబడ ...

                                               

హిందూ పురాణకథనాలు

హిందూ పురాణాల కథనాలలో హిందూ గ్రంథాలైన వేద సాహిత్యం, మహాభారతం, రామాయణం, పురాణాలు, పెరియా పురాణం వంటి ప్రాంతీయ సాహిత్యాలలో కనిపించే కథనాలు. హిందూ పురాణాలలో విస్తృతంగా అనువదించబడిన ప్రసిద్ధ పంచతంత్ర, హితోపదేశం వంటి ప్రాంతీయ కథనాలు అలాగే ఆగ్నేయాసియా ...

                                               

హిజ్బుల్ ముజాహిదీన్

హిజ్బుల్ ముజాహిదీన్ అనే ఇస్లామిక్ తీవ్రవాద సంస్ధను పాకిస్తాన్ కి చెందిన ఐ.ఎస్.ఐ సహకారంతో ఎహ్సాన్ దార్ 1998 స్ధాపించాడు. ఈ సంస్ధ కాశ్మీరులో తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. దీని ప్రధాన కార్యాలయం పాక్ ఆక్రమిత కాశ్మీరులోని మజఫ్ఫరాబాదు లో ఉంది. ఈ సంస్ ...

                                               

హిప్సోగ్రాఫిక్ వక్రం

భూగోళం మీద నిమ్నోన్నతాలను సగటు సముద్ర మట్టం ఆధారంగా సూచించే రేఖా చిత్రాన్ని హిప్సోగ్రాఫిక్ వక్రం/రేఖ అంటారు. ఈ వక్రం సగటు సముద్ర మట్టం నుండి ఖండ భాగాలు, సముద్ర భాగాల యొక్క నైసర్గిక స్వరూపాన్ని సూచిస్తుంది. హిప్సోగ్రాఫిక్ వక్రాన్నే హిప్సోమెట్రిక్ ...

                                               

హిమజ్వాల (రచయిత)

హిమజ్వాల మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కవి, రచయిత, విమర్శకులు. సాహితీ రంగంలో విశిష్టతను కలిగిన హిమజ్వాల అసలు పేరు ఇరువింటి వెంకటరమణ. 1950లో జన్మించారు. తెలుగు ఉపన్యాసకులుగా పనిచేశారు. తెలుగు సాహిత్యంపై శరత్ ప్రభావం అను అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ ...

                                               

హిమాలయాలు

హిమాలయాలు లేదా హిమాలయా పర్వతాలు, లేదా ఆసియా లోని హిమాలయ పర్వతా పంక్తులు. ఈ పర్వత పంక్తులు భారత ఉపఖండాన్ని టిబెట్ పీఠభూమిని వేరుచేస్తున్నాయి. ఈ పర్వత పంక్తులలో కారాకోరం, హిందూకుష్, తోబా కాకర్, చిన్న పర్వతశ్రేణులైన పామిర్ కోట్ వరకూ వ్యాపించి ఉన్నాయ ...

                                               

హిరేంద్రనాథ్ ముఖోపాధ్యాయ్

హిరేంద్రనాథ్ ముఖోపాధ్యాయ్ భారతీయ రాజకీయవేత్త, న్యాయవాది, విద్యావేత్త. అతను హీరేన్ ముఖర్జీగా కూడా సుపరిచితుడు. అతను కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా పార్టీలో 1936 లో సభ్యునిగా చేరాడు. అతను 1951, 1957, 1962, 1967, 1971లో భారత లోక్‌సభకు కలకత్తా నార్త్ ...

                                               

హిసార్

హిసార్ హర్యానా రాష్ట్రం లోని పట్టణం. ఇది హిసార్ జిల్లా ముఖ్య పట్టణం, హిసార్ రెవిన్యూ డివిజను కేంద్రం కూడా. హిసార్, భారత రాజధాని న్యూ ఢిల్లీ కి పశ్చిమాన 164 కి.మీ. దూరంలో ఉంది. ఢిల్లీకి ప్రత్యామ్నాయ అభివృద్ధి కేంద్రంగా అభివృద్ధి చెయ్యడానికి ఈ నగరా ...

                                               

హీరాలాల్ గైక్వాడ్

అతను 1923 ఆగస్టు 29 న మహారాష్ట్ర లోని నాగ్‌పూర్ లో జన్మించాడు. 1952 లో అంతర్జాతీయ క్రికెట్ లో భారతదేశం తరఫున ఒక టెస్ట్ మ్యాచ్ ఆడి 22 పరుగులు సాధించాడు. దేశీయ ఫస్ట్ క్లాస్ భారత క్రికెట్‌లో మధ్యప్రదేశ్, హోల్కర్, సెంట్రల్ ఇండియా జట్ల ‌కు ప్రాతినిధ్య ...

                                               

హీరో (1984 సినిమా)

హీరో 1984, ఏప్రిల్ 23న విడుదలైన తెలుగు చలనచిత్రం. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మాణ సారథ్యంలో విజయ బాపినీడు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి, రాధిక, రావు గోపాలరావు ప్రధాన పాత్రల్లో నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.

                                               

హీరో (2008 సినిమా)

హీరో 2008, అక్టోబరు 24న విడుదలైన తెలుగు యాక్షన్ కామెడీ సినిమా. మన్యం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మన్యం రమేష్ నిర్మాణ సారథ్యంలో జి. వి. సుధాకర్ నాయుడు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నితిన్, భావన, రమ్యకృష్ణ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, నాగేంద్రబాబు ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →