ⓘ Free online encyclopedia. Did you know? page 210                                               

సింధు రాజ్యం

పురాతన భారత రాజ్యంలో మహాభారతం, హరివంశం పురాణాలలో సింధురాజ్యం గురించి పేర్కొనబడింది. ఇది ప్రాచీన భారతదేశంలో సింధునదీ తీరంలో విస్తరించి ఉంది. సింధు రాజ్యాన్ని శిబి కుమారులలో ఒకరైన వృషదర్భ స్థాపించాడని విశ్వసిస్తారు. మిర్చందాని రచించిన గ్లింప్సు ఆఫ్ ...

                                               

సింధురాజా

సింధురాజ జారీ చేసిన శాసనాలు కనుగొనబడలేదు. భోజుడి శాసనాలతో అనేక తరువాత పరమారా శాసనాలలో ఆయన జీవితం గురించి పేర్కొనబడింది. చాలా సమాచారం ఆయన ఆస్థాన కవి పద్మగుప్తుడు వ్రాసిన నవ-సహసంక-చరితలో ఆయన గురించి పేర్కొనబడింది. కె.సి జైను ఈ రచన చరిత్ర, పురాణకథనా ...

                                               

సింధువార పత్రి

ఈ ఆకు తెలుపు, నలుపు అనే రెండు రకాల రంగుల్లో దొరుకుతుంది. ఆకారం వారాగ్రంతో భల్లాకారంగా ఉంటుంది. పరిమాణంలో చిన్నది. ఇది పెద్దపొద లేదా చిన్న వృక్షంగా పెరుగుతుంది. దీని ప్రతి రెమ్మకు ఐదు 5 ఆకులు వుంటాయి.

                                               

సింధూ నది

సింధూ నది భారత ఉపఖండంలో ప్రసిద్దమయిన హిమ నది. ఇది హిమాలయాలలోని టిబెట్దేశంలో పుట్టి కాశ్మీర్, పంజాబ్, సింధు రాష్ట్రాలలో ప్రవహించి పాకిస్తాన్‍ లోని కరాచీ సమీపంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది. పాకిస్థాన్లోని అతిపెద్ద, జాతీయ నది సింధు. సింధు నదికి జీ ...

                                               

సింహబలుడు

సింహబలుడు 1978, ఆగష్టు 11న విడుదలైన తెలుగు చలనచిత్రం. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, వాణిశ్రీ నాయికానాయకులుగా నటించగా, ఎం.ఎస్. విశ్వనాధన్ సంగీతం అందించారు. ఇందులో రావు గోపాలరావు నియంతగా నటించాడు.

                                               

సింహవిష్ణు

మూడవ సింహవర్మను కుమారుడు, భారతదేశంలోని పల్లవ రాజులలో ఒకరైన అవనిసింహ అని కూడా పిలువబడే సింహవిష్ణు పల్లవ రాజవంశం పునరుజ్జీవనానికి కారణమయ్యాడు. తన సామ్రాజ్యాన్ని దక్షిణాన కాంచీపురం కాంచీ దాటి విస్తరించిని మొదటి పల్లవ చక్రవర్తిగా ఆయన ప్రత్యేకత సంతరిం ...

                                               

సింహాద్రి సత్యనారాయణ

సింహాద్రి సత్యనారాయణ. మాడుమార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆయన లా చదివారు. 30 ఏళ్ల పాటు న్యాయవాదిగా ఆవనిగడ్డలోనే పనిచేశారు.

                                               

సికింద్రాబాద్ - తిరుపతి స్పెషల్ ఎక్స్‌ప్రెస్

సికింద్రాబాద్ - తిరుపతి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషను, తిరుపతి రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.

                                               

సికింద్రాబాద్ - విశాఖపట్నం తత్కాల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్

సికింద్రాబాద్ - విశాఖపట్నం తత్కాల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషను, విశాఖపట్నం రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.

                                               

సికింద్రాబాద్ రైల్వే విభాగము

సికింద్రాబాద్ రైల్వే విభాగము భారతీయ రైల్వేల దక్షిణ మధ్య రైల్వేయందలి ఆరు విభాగములలో నొకటి. దీని విభాగ ప్రధాన కార్యాలయము భారతదేశ తెలంగాణ రాష్ట్రమందలి సికిందరాబాద్ యందు కలదు.

                                               

సిటిజన్ కేన్

సిటిజన్ కేన్ 1941లో విడుదలైన అమెరికన్ జీవిత కథా చలనచిత్రం. చార్లెస్ ఫాస్టర్ కేన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆర్సన్ వెల్స్ నిర్మించి, దర్శకత్వం వహించడమేకాకుండా కేన్స్ పాత్రలో నటించాడు. హాలీవుడ్ సినిమాలలో సూపర్ హిట్ కావడమే కాకుండా క్ల ...

                                               

సిద్ధవటం

సిద్ధవటం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్‌ఆర్ జిల్లా, సిద్ధవటం మండలం లోని గ్రామం. కడప నుంచి భాకరాపేట మీదుగా బద్వేలు వెళ్ళే మార్గంలో పెన్నా నది ఒడ్డున సిద్ధవటం ఉంది. కడప నుంచి ఇక్కడికి 20 కి.మీ. దూరం. సిద్ధులు నివసిస్తున్న వట వృక్షాలు విస్తారంగా ...

                                               

సిద్ధవటం కోట

సిద్ధవటం కేంద్రంగా పరిపాలించిన రాజులు సిద్ధవటంలో ఒక కోటను నిర్మించారు. దక్షిణం వైపు పెన్నా నది, మిగిలిన మూడు వైపుల లోతైన అగడ్తతో శతృవులు ప్రవేశించేందుకు వీలు కాని రీతిలో ఈ కోట నిర్మించబడింది.

                                               

సిద్ధార్థనగర్ జిల్లా

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో సిద్ధార్థనగర్ జిల్లా ఒకటి. నౌగఢ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. సిద్ధార్థనగర్ జిల్లా బస్తీ డివిజన్‌లో భాగంగా ఉంది. జిల్లాకేంద్రం నౌగఢ్‌కు 22 కి.మీ దూరంలో ఉన్నపిప్రాలి గ్రామంలో శాక్య జనపద శిథిలాలు ఉన్నాయి. ఉత్తర ...

                                               

సిద్ధేశ్వరాలయం

క్రీస్తు శకం 1253 వ సంవత్సరంలో నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని పాటూరు గ్రామ సిద్దేశ్వరాలయంలో తిక్కన తన ఆశయ సిద్దికి యజ్ఞం చేసి నట్లు చరిత్ర చెపుతున్నది. తన ఆశయ సిద్దికి ఈశ్వరాలయంలో యజ్ఞం చేసినందున ఆ ఆలయానికి సిద్దేశ్వరాలంగా పేరొచ్చింది. యజ్ఞం పూ ...

                                               

సినిమా పోస్టర్ (పుస్తకం)

సినిమా పోస్టర్ దాదాపు పలు భాషల్లో 2000కు పైగా చిత్రాలకు కుంచెపట్టి పోస్టర్‌ కళాకారుడిగా పేరుపొందిన ఈశ్వర్‌, తన గురించీ, నాటి సినిమా పరిస్థితులు విశేషాలను తెలియజేస్తూ వ్రాసిన పుస్తకం. దీనిని సెప్టెంబరు 18 2011 న ఫిలింఛాంబర్‌లో డా.దాసరి నారాయణరావు ...

                                               

సిన్నామోనం కాంఫొర

సిన్నామోనం కాంఫొర 20–30 m పొడవు వరకు పెరుగుతుంది ఒక పెద్ద సతతహరిత వృక్షం. చూర్ణం ఆకులు కర్పూరం ఒక నిగనిగలాడే, మైనం ప్రదర్శన, వాసన కలిగి ఉంటాయి. వసంతకాలంలో, అది చిన్న తెలుపు పుష్పాలు ప్రజల్లో ప్రకాశవంతమైన ఆకుపచ్చ ఆకులు ఉత్పత్తి చేస్తుంది.ఇది వ్యాస ...

                                               

సిపాహీజాల జిల్లా

సిపాహీజాల జిల్లా, త్రిపుర రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ఒక జిల్లా. 2012, జనవరి నెలలో త్రిపురలో ఏర్పాటు చేసిన నాలుగు కొత్త జిల్లాల్లో ఇది ఒకటి. జిల్లాలో కొంత భాగం పశ్చిమ త్రిపుర జిల్లా నుండి ఏర్పడింది. ఈ జిల్లాలో బిషాల్‌గర్, బిశ్రామ్‌గంజ్, మేలఘర్, సోన ...

                                               

సిప్రా గుప్తా - ముఖర్జీ

సిప్రా గుప్తా సర్ జగదీశ్ చంద్రబోస్ పరిశోధనలతో ప్రభావితమై బాటనీ మీద ఆసక్తి పెంచుకున్నది. అనతకు ముందు ఆమె వృక్షాలు జడపదార్ధాలన్న అభిప్రాయంతో ఉండేది. జగదీశ్ చంద్రబోస్ పరిశోధనల గురించి తెలుసుకున్న తరువాత చెట్లకు ప్రాణముందని జంతువలవలే అవి స్పందిస్తాయన ...

                                               

సిమ్లా ఒప్పందం

సిమ్లా ఒప్పందం భారత పాకిస్తాన్ల మధ్య 1972 జూలై 2 న, హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో కుదిరింది. 1971 నాటి బంగ్లాదేశ్ యుద్ధంలో పాకిస్తాన్ భారత్ చేతిలో ఓడిన తరువాత ఈ సంధి కుదిరింది. ఈ యుద్ధంలో తూర్పు పాకిస్తాన్ గా పిలువబడే భూభాగం పాకిస్తాన్‌నుండి వ ...

                                               

సియాసత్

సియాసత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఒక ఉర్దూ దినపత్రిక. హైదరాబాదు కేంద్రస్థానంగా ఇది వెలువడుతుంది. ఈ పత్రిక ఆన్ లైన్ ఎడిషన్ కూడా కలదు, ఇంగ్లీషు, ఉర్దూ భాషలలో ఈ ఎడిషన్లు ఉన్నాయి. ఈ పత్రిక యజమాని, ఎడిటర్ ఇన్ చీఫ్ నవాబ్ జాహెద్ అలీ ఖాన్. ...

                                               

సియెరా లియోన్

సియెరా లియోన్ వెస్టు నైరుతి తీరంలో ఉన్న ఒక దేశం.అధికారికంగా సియెరా లియోన్ రిపబ్లిక్" అనధికారికంగా సలోను సియెరా లియోన్. ఇది ఉష్ణమండల శీతోష్ణస్థితిని కలిగి ఉంది. సవన్నా, వర్షారణ్యాలతో విభిన్న పర్యావరణం కలిగి ఉంటుంది. దేశం మొత్తం వైశాల్యం 71.740 చ.క ...

                                               

సిరా

సిరా అనేది ఒక ద్రవం లేదా పేస్టు లాంటిది.ఇది అనేక రంగులలో కలిగి ఉంటుంది. చిత్రం, వచనం లేదా రూపకల్పనను తయారుచేయటానికి, ఉపరితలం రంగులు వేయడానికి ఉపయోగిస్తారు. పెన్ను, బ్రష్, రీడ్ పెన్ లేదా క్విల్‌తో డ్రాయింగ్ లేదా రాయడానికి సిరా ఉపయోగించబడుతుంది. మం ...

                                               

సిరి (కథారచయిత్రి)

సిరి నల్గొండ జిల్లా, మిర్యాలగూడ లో రాములు, శశిరేఖ దంతులకు జన్మించింది. ఖమ్మంలోని మమత కళాశాలలో వైద్యవిద్యను చదివిన సిరి, ప్రస్తుతం హైదరాబాదులో దంత వైద్యురాలిగా పనిచేస్తున్నది.

                                               

సిరి లాబాల

1974, సెప్టెంబరు 2న పుణ్యవతి, చిట్టిబాబు దంపతులకు ఝాన్సీలో జన్మించారు. వీరి తల్లి గృహిణి, తండ్రి గారు సైనికుడు. అనేక యుద్ధాలలో పాల్గొని" సంగ్రాం మెడల్”ని అందుకున్నారు. ఈవిడ హిందీలో ఎం.ఎ చేశారు. బి.ఎడ్ కూడా చదివారు.

                                               

సిరికొండ మధుసూధనాచారి

సిరికొండ మధుసూధనాచారి తెలంగాణా రాష్త్ర తొలి శాసనసభ స్పీకర్. ఆయన వరంగల్‌లు జిల్లా, పరకాల మండలం నరసక్కపల్లిలో 1956 అక్టోబరు 13 న జన్మించారు. ప్రాథమిక విద్యను స్వస్థలంలోనే పూర్తి చేసిన అనంతరం కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ఎంఎ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూ ...

                                               

సిరిపురం (మధిర)

సిరిపురం, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, మధిర మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన మధిర నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఖమ్మం నుండి 48 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1107 ఇళ్లతో, 3910 జనాభాతో 120 ...

                                               

సిరిపురము

స్తలపురణము - సిరిపురము వికారాబాద్కు 30కిమి దూరమున వాయువ్య ములకు సిరిపురము అనే గ్రామం గలదు.5000 జనాభా గల ఎచట అన్ని వర్ణముల వారు యున్నారు వీరి వృత్తి వ్యవసాయమే ఆధారముగా గలిగి పంటలు పండించుటలో గొప్ప నిపుణులు గలరు.రెడ్డి కుటుంబములు గలవు వీరి పూర్వులు ...

                                               

సిరియస్ నక్షత్రం

సిరియస్ అనేది సూర్యుని నుంచి 8.6 కాంతి సంవత్సరాల దూరంలో వున్న ఒక జంట నక్షత్ర వ్యవస్థ Visual Binary System. దీనిలో సిరియస్-A, సిరియస్-B అనే రెండు నక్షత్రాలు వున్నాయి. టెలిస్కోప్ నుంచి చూస్తేనే సిరియస్ కి ఈ రెండు నక్షత్రాలున్నట్లు కనపడుతుంది. మామూల ...

                                               

సిరిసిల్ల రాజేశ్వరి

ఆమె కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన ఒక నిరుపేద చేనేత కార్మిక కుటుంబానికి చెందిన బూర అనసూయ, సాంబయ్య దంపతులకు 1980లో జన్మించారు. ఆమె పుట్టుకతోనే వికలాంగురాలు. చేతులు వంకర్లుపోయి పని చేయవు. మాటలు రావు. తల నిలబడదు. ఎప్పుడూ వణికిపోతుంటుంది. చేతులు ...

                                               

సిలప్పదికారం

సిలప్పదికారం. సిలంబు అంటే కాలి అందె లేక కంటే లేక మంజీరం. ఇళంగోవడిగళ్ రచించిన ఈ కావ్యం తమిళ పంచకావ్యాలలో ఒకటిగా ప్రస్తుతించబడుతుంది. తమిళుల గౌరవాదరాలు పొందిన ఈ కావ్యాంలో కాలి మంజీరం అత్యంత ప్రధాన పాత్ర వహిస్తుంది. కనుక ఈ కావ్యానికి సిలప్పదికారం అన ...

                                               

సిల్బెర్రా

2009 వ సంవత్సరం నుండి ఫిలిం ఫోటోగ్రఫీకి కావలసిన రసాయనాలను విక్రయిస్తున్ననూ, సిల్బెర్రా అనే బ్రాండు 2017 లో స్థాపించబడింది. జర్గ్మన్ లో Silber అనగా వెండి వ్లాడిమిర్ విష్నెవ్స్కీ అనే ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రఫర్ కాన్స్టాంటిన్ షబనోవ్ అనే ఒక ప్రొఫెషనల్ మ ...

                                               

సీ భాషకు ముందుమాట

సి భాష, అందులోని వ్యాకరణము వగైరా, నేర్చుకునే ముందు మీరు ఆ భాషలోని కొన్ని పదాల కు అర్ధం తెలుసుకోవటం మంచిది. అవి సీ-భాషను మరింత బాగా నేర్చుకోవడానికి పనికివస్తాయి.

                                               

సీత రత్నాకర్

ఆమె చెన్నై నగరంలో ప్రముఖ గాయకురాలు వింజమూరి అనసూయ, ఆల్ ఇండియా రేడియో వ్యాఖ్యాత, సినిమా నటుడు అవసరాల శేషగిరిరావు దంపతులకు చివరి సంతానంగా జన్మించారు. ఆమె ప్రారంభంలో కలైమణి పురస్కార గ్రహీత కె.జె.సరస గారి వద్ద నుండి భరతనాట్యాన్ని అభ్యసించారు. కూచిపూడ ...

                                               

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 2013 లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఈ చిత్రంలో ప్రముఖ తెలుగు సినీనటులు వెంకటేష్, మహేశ్ ‌బాబు ముఖ్య పాత్రలు పోషించారు. వీరితో పాటు ఇతర ముఖ్య పాత్రలలో సమంత, అంజలి, ప్రకాశ్ రాజ్, జయసుధ నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియే ...

                                               

సీతయ్య (2003 సినిమా)

సీతయ్య నందమూరి హరికృష్ణ, సౌందర్య, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన 2003 నాటి సినిమా. ఈ సినిమాను వై.వి.ఎస్.చౌదరి తన "బొమ్మరిల్లు వారి" సంస్థలో నిర్మించి దర్శకత్వం వహించాడు. ఎం.ఎం.కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమా విజయం సాధించింది.

                                               

సీతాకాంత్ మహాపాత్ర

సీతాకాంత్ మహాపాత్ర ప్రసిద్ధ భారతీయ కవి, సాహిత్య విమర్శకుడు. ఆయన ఒరియా భాషలోనే కాకుండా ఆంగ్ల భాషలో కూడా రచనలు చేసారు. ఆయన 1961 నుండి 1995 వరకు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసు గా పనిచేసి పదవీ విరమణ చేసారు. ఆయన న్యూఢిల్లీ లోని నేషనల్ బుక్ ట్రస్ట్ క ...

                                               

సీతాదయాకర్ రెడ్డి

సీతాదయాకర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తరపున దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2009లో ప్రాతినిథ్యం వహించింది.

                                               

సీతాదేవి(బరోడా మహారాణి)

బరోడా మాహారాణి సీతాదేవి 1917 మే 12న మద్రాసులో తెలుగు కుటుంబంలో జన్మించింది.1989 ఫిబ్రవరి 15న పారిస్‌లో మరణించింది. ఆమె ఇండియన్‌ వాలీ సింప్సన్ గా గుర్తింపు పొందింది. ఆమె 40 సంవత్సరాల కాలం విపరీత ధోరిణిలో జీవితం గడిపిన వ్యత్యాసమైన మహిళగా గుర్తింపుప ...

                                               

సీతాఫలపు కుటుంబము

సీతాఫలపు కుటుంబము వృక్షశాస్త్రములోని ఒక కుటుంబము. సీతాఫలము చెట్లు మనదేశమునందంతటను బెరుగు చున్నవి. ఈ కుటుంబములో బెద్ద చెట్టును గుబురు మొక్కలును గలవు. కొన్ని తీగెలవలె నల్లుకొనును. ఈ మొక్కలు శీతల దేసమునందంతగా లేవు, ఆకులు, ఒంటరి చేరిక. సాధారణముగ రెండ ...

                                               

సీతారాంబాగ్ దేవాలయం

సీతారాంబాగ్ దేవాలయం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సీతారాంబాగ్ ప్రాంతంలో ఉన్న దేవాలయం. రాజస్థాన్‌లోని లక్ష్మణ్‌గఢ్‌ ప్రాంతం గణేరివాలా కుటుంబానికి చెందిన పురాన్‌మల్‌ గనేరివాల్‌ అనే వ్యక్తి 1820లలో 25 ఎకరాల్లో ఆలయ నిర్మాణం ప్రారంభమై, 1832లో ...

                                               

సీతారామ కళ్యాణం

శ్రీ రామ నవమి కథ. శ్రీ రాముడు మర్యాద పురుషోత్తముడు. సకల గుణాభి దేముడు. అయోధ్య పతి దశరథుని పుత్రునిగా ఈ ప్రుద్వి మండలాన్ని ఏలిన జగదభి దేముడు శ్రీరాముడు. రామ అని శబ్దాన్ని నోరారా పలికితే చాలు సకల పాపాలు తొలగు తాయని పురాణ ప్రసిద్ధి. అట్టి శ్రీ రామున ...

                                               

సీతారామ జననం

సీతారామ జననం 1944 లోవిడుదలైన తెలుగు హిందూ పౌరాణిక చిత్రం. ఈ చిత్రాన్ని ఘంటసాల బలరామయ్య స్వీయ దర్శకత్వంలో ప్రతిభా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, త్రిపురసుందరి, వేమూరి గగ్గయ్య, రుష్యేంద్రమణి ప్రధాన పాత్రలలో నటించార ...

                                               

సీతారామయ్యగారి మనవరాలు

సీతారామయ్యగారి మనవరాలు వి. ఎం. సి. పిక్చర్స్ పతాకంపై దొరస్వామి నిర్మాతగా క్రాంతి కుమార్ దర్శకత్వం వహించిన సినిమా. 1991లో ఈ సినిమా విడుదలైంది. సీతారామయ్య పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు, ఆయన మనవరాలు సీతగా మీనా నటించారు. రోహిణి హట్టంగడి మరో ముఖ్యపాత ...

                                               

సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్

సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండంలోని రాళ్లపాడు వద్ద నిర్మించనున్నారు. దీన్ని 2016, ఫిబ్రవరి 16న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. 50 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. 6 లక్షల 74 వే ...

                                               

సీమ సాహితి

సీమ సాహితి సాహిత్య సామాజిక మాసపత్రిక నంద్యాల నుండి వెలువడింది. జనవరి 1996లో తొలి సంచిక వెలువడింది. బి.పాండురంగారెడ్డి, రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, తుమ్మల రామకృష్ణ సంపాదకులుగా తొలి సంచికలో పేర్కొన్నారు. రెండవ సంచికలో రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి ప్ర ...

                                               

సీమ సాహితీ స్వరం శ్రీ సాధన పత్రిక

సీమ సాహితీ స్వరం శ్రీ సాధన పత్రిక సాహిత్య పరిశోధకుడు, రచయిత అప్పిరెడ్డి హరినాథరెడ్డి వ్రాసిన పుస్తకం. ఈ పుస్తకానికికు 2014లో కేంద్రసాహిత్య అకాడమీ వారి యువ పురస్కారం లభించింది. జెన్నె మాణిక్యమ్మ పబ్లికేషన్స్‌ వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు.

                                               

సీసియం బ్రోమైడ్

సీసియం బ్రోమైడ్, సీసియం, బ్రోమిన్ యొక్ఒక అయోనిక్ సమ్మేళనం. ఇది స్పేస్ గ్రూపు Pm3m, జాలక స్థిరంగా ఒక = 0.42953 nm తో సీసియం క్లోరైడ్ రకంతో పోలిస్తే. సాధారణ క్యూబిక్ పి- రకం అయిన క్యూబిక్ క్రిస్టలిక్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. Cs +, Br- అయాన్లు మధ ...

                                               

సుంకర వెంకట ఆదినారాయణరావు

సుంకర వెంకట ఆదినారాయణరావు భారతీయ ఎముకల వైద్యులు. ఆయన పేదలకు సేవలందించే వ్యక్తిగా ప్రఖ్యాతి పొందారు. ఆయన ఆశయాలు:సామాజిక న్యాయం,సామాజిక బాధ్యత అంరియు సమాజ సేవ. ఆయన యొక్క గురువు ప్రొఫెసర్ చావలి వ్యాఘ్రేశ్వరుడు. ఆయన దేశంలో వివిధ ప్రాంతాలలో ఆదినారాయణ ...

                                               

సుందిళ్ళ బ్యారేజి

సుందిళ్ళ బ్యారేజి కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా పెద్దపల్లి జిల్లా, కమాన్‌పూర్ మండలంలోని సుందిళ్ళ వద్ద నిర్మించిన బ్యారేజీ. గోదావరి నది లోని నీటిని తాగునీరు, నీటిపారుదల కోసం ఉపయోగించుకోవడమే ప్రధాన లక్ష్యంగా సుందిళ్ళ బ్యారేజి నిర్మించబడింది. యె ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →