ⓘ Free online encyclopedia. Did you know? page 209                                               

సాంప్రదాయిక విజ్ఞాన డిజిటల్ గ్రంథాలయం

సాంప్రదాయిక విజ్ఞాన డిజిటల్ గ్రంథాలయం అనేది భారతీయ సాంప్రదాయిక విజ్ఞానాన్ని మరీ ముఖ్యంగా భారతీయ వైద్య విధానాల్లోని ఔషధ ముక్కలు, సూత్రీకరణలుని భద్రపరచే భారతీయ విజ్ఞాన డిజిటల్ భాండాగారము. శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా పరిషత్తు, ఆయుర్వేద, యోగ, ప్ర ...

                                               

సాకాలు

సాకాలను సంస్కృత మూలాలలో యవనులు, తుషారాలు, బార్బరాలతో పాటు ఒక మ్లేచ్చ తెగగా వర్ణించారు. అపా సాకాలు అని పిలువబడే సాకాల సమూహం ఉంది. అంటే జలనివాస సాకాలు బహుశా మధ్య ఆసియా సోపాన వ్యవసాయక్షేత్రాలలోని కొన్ని సరస్సుల చుట్టూ వీరు నివసించి ఉండవచ్చు. సాకాలు ...

                                               

సాక్షి (దినపత్రిక)

సాక్షి మార్చి 24, 2008న 23 ఎడిషనులతో ప్రారంభించబడింది. అమెరికాకు చెందిన మారియో గార్సియా ఈ పత్రిక రూపకల్పన చేసాడు. జగతి పబ్లికేషన్స్ లో భాగంగా ఈ పత్రిక పనిచేస్తుంది. తెలుగు దినపత్రికారంగంలో మొదటిసారిగా అన్ని పేజీలూ రంగులలో ముద్రణ చేయబడుతోంది. తొలి ...

                                               

సాగరిక క్షిపణి

సాగరిక జలాంతర్గామి నుంచి ప్రయోగించే అణ్వాయుధ సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణి. దీని పరిధి 750 కిలోమీటర్లు. ఇది కె క్షిపణి కుటుంబానికి చెందినది. భారత అణ్వాయుధ త్రయంలో ఇది ఒక భాగం. ప్రత్యర్థులపై ప్రతీకార దాడులకు ఇది ఉపయోగపడుతుంది.

                                               

సాతంరాయి

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా - మొత్తం 2.523 - పురుషుల సంఖ్య 1.290 - స్త్రీల సంఖ్య 1.233 - గృహాల సంఖ్య 584. 2001 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా-మొత్తం 2302 -పురుషులు 1194 -స్త్రీలు 1108 -గృహాలు 454 -హెక్టార్లు 145

                                               

సాత్రపాలు

సాత్రాపాలు పురాతన మధ్యస్థ, అచెమెనిదు సామ్రాజ్యాల ప్రావిన్సులకు సాసానియను సామ్రాజ్యం, హెలెనిస్టికు సామ్రాజ్యాలలో రాజప్రతినిధులుగా నియమించబడిన రాజవంశ వారసులు.గణనీయమైన స్వయంప్రతిపత్తి ఉన్నప్పటికీ సాత్రపలు రాజుకు ప్రతినిధిగా పనిచేశారు; ఈ పదం హోదా లేద ...

                                               

సానియా మీర్జా

సానియా మీర్జా భారతీయ టెన్నిస్ క్రీడాకారిణి. ప్రస్తుతం ఆమె మహిళల డబుల్స్ లో నెం.1 ర్యాంకు పొందిన క్రీడాకారిణి. 2003 నుండి 2013లో సింగిల్స్ నుండి విరమణ తీసుకునేదాకా విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ప్రకారం భారతదేశంలో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో నెం.1 ...

                                               

సానివారు

ఆంధ్ర దేశంలో దేవ దాసీలూ, భోగం సానులూ వుండటం చాల మందికి తెలుసు. కాని మరి కొందరు సానులు కూడా జాతి జీవనంలో కళా సంస్కృతులకు దోహదం చేశారు. పూర్వకాలం నుంచీ కొన్ని కులాలలో ఆడ పిల్లలను అవివాహితలు గానే విడిచి పెట్టే ఆచారం దేశంలో ఉంది. అయితే అవివాహితలు విచ ...

                                               

సాఫ్ట్‌నెట్ (మనటీవీ)

సాఫ్ట్‌నెట్ అనేది తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ సమాచార శాఖ ద్వారా నడుపబడుతున్న టీవీ ఛానల్. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి సాంకేతికత పరిజ్ఞానంతో, నాణ్యమైన ప్రమాణాలతో వారికవసరమైన సమాచారాన్ని లక్ష్యంతో ఈ సాఫ్ట్‌నెట్ ను ప్రారంభించడం జరిగింది.

                                               

సామంతమల్లం

సామంతమల్లం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సూళ్ళూరుపేట మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన సూళ్ళూరుపేట నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గూడూరు నుండి 68 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకార ...

                                               

సామగుట్టపల్లె

రాష్ట్రము. ఆంధ్ర ప్రదేశ్ మండల కేంద్రము. కుప్పం జిల్లా. చిత్తూరు, ప్రాంతము. రాయలసీమ., భాషలు. తెలుగు/ ఉర్దూ, టైం జోన్. IST UTC + 5 30, వాహన రిజిస్ట్రేషను. నెం. AP-03, సముద్ర మట్టానికి ఎత్తు. 688 మీటర్లు., విస్తీర్ణము. హెక్టార్లు, మండలంలోని గ్రామాల ...

                                               

సామల వేణు

సామల వేణు ప్రసిద్ధ ఇంద్రజాలికుడు, హిప్నాటిస్టు. 1991లోనే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు నమోదుచేసుకున్న వేణు ఇప్పటివరకు 7000లకుపైగా ప్రదర్శనలు ఇచ్చారు.

                                               

సామవేదం షణ్ముఖశర్మ

షణ్ముఖశర్మ 1967లో ఒడిషా - ఆంధ్రప్రదేశ్ సరిహద్దుపైన ఉన్న గంజాం జిల్లా, అస్క గ్రామంలో, పండిత కుటుంబంలో జన్మించారు. బెర్హంపూర్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో హానర్స్ డిగ్రీ పొంది సాహితీ పిపాసను తీర్చుకోవటానికై ఉపాధిని వెతుక్కుంటూ విజయవాడ చేరారు. ...

                                               

సామాజిక భద్రత

అంత్యోదయ అన్నయోజన, అదనంగా ఒక కోటి గృహాల వరకు విస్తరించింది. ఇది 67% విస్తారం వరకు వ్యాపించింది. మొత్తం జనాభాలో సుమారు 5% జనాభా రెండు పూర్తి బోజనములు లేకుండా నిద్ర పోతుందన్న నిజాన్ని" జాతీయ సేంపిల్ సర్వే ఎక్సర్ సైజ్ ” చెప్పింది. ఈ జనాభా విభాగాన్ని ...

                                               

సామాజిక స్పృహ నింపిన తొలి నాటికలు

1929 నుండి తెలుగు నాటికల ఇతివృత్తంలో, సంవిధానంలో కొత్త ప్రయోగాలు జరిగాయి. 1930లో పి.వి. రాజమన్నార్‌ `తప్పెవరిది నాటికతో తెలుగు నాటికా సాహిత్యం నూతన అధ్యాయం ప్రారంభమైంది. భమిడిపాటి `బాగు. బాగు, కచటతప, చలం వారి `భానుమతి, సావిత్రి, సీత అగ్నిప్రవేశం, ...

                                               

సామాన్య ప్రవేశ పరీక్ష

సామాన్య ప్రవేశ పరీక్ష అనునది పరిమాణాత్మక సామర్థ్యం, దత్తాంశ అవగాహన, భాషా నైపుణ్యం, తార్కికతలను పరీక్షించడానికి నిర్వహింపబడే ఒక ఆన్‌లైన్ పరీక్ష. ఈ ప్రవేశపరీక్షని, భారతీయ నిర్వహణా సంస్థలు లేదా ఐ.ఐ.ఎం.లు తమ వ్యాపార పరిపాలనా విద్యాకార్యక్రమాల ప్రవేశం ...

                                               

సామెతలు - జ

సామెతలు లేదా లోకోక్తులు Proverbs ప్రజల భాషలో మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు ...

                                               

సామెతలు - వ

సామెతలు లేదా లోకోక్తులు Proverbs ప్రజల భాషలో మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు ...

                                               

సామ్యూల్ F. B. మోర్స్

శామ్యూల్ ఫిన్లీ బ్రీస్ మోర్స్ అమెరికన్ చిత్రకారుడు, ఆవిష్కర్త. ప్ర్రతికృతి చిత్రకారుడిగా తన ఖ్యాతిని స్థాపించిన తరువాత, తన మధ్య వయస్సులో మోర్స్ యూరోపియన్ టెలిగ్రాఫ్‌ల ఆధారంగా సింగిల్-వైర్ టెలిగ్రాఫ్ వ్యవస్థను కనిపెట్టాడు. అతను మోర్స్ కోడ్ సహ-అభివ ...

                                               

సాయంకాలమైంది

సాయంకాలమైంది గొల్లపూడి మారుతీరావు రాసిన ఒక నవల. దీనిని శ్రీ వైష్ణవ సాంప్రదాయ నేపథ్యంలో రాశారు. ఇది ఆంధ్రప్రభ వారపత్రికలో 2001 సంవత్సరంలో ధారావాహికగా వెలువడింది.

                                               

సాయికూమర్ పంపన

అతను 1990 నవంబరు 27న కేరళ లోని కొట్టరక్కరలో జన్మించాడు. సెయింట్ గ్రెగొరీస్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో విద్యనభ్యసించాడు. కేరళ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు. తరువాత తెలంగాణ లోని హైదరాబాదులో స్థిరపడ్డాడు. అతను 2 ...

                                               

సారంగు తమ్మయ్య

ఈప్రాంతములయందు సారంగువారు సాధారణముగా మాధ్వులుగా నున్నారు. ఈకవి తనవంశమును వర్ణించుచు, తనతాతను రామభక్తునిగా జెప్పుటచేతను, అతని భార్యను తిమ్మాయియని చెప్పుటచేతను కూడా నితడు మాధ్వవంశజు డేమోయని యూహింప దగియున్నను.

                                               

సారిక ఆత్మహత్య

కాంగ్రెస్ ఎం పీ సిరిసిల్ల రాజయ్య, అతని భార్య మాధవి, కుమారుడు అనిల్ 2015 నవంబరు 5 న అరెస్టు చేయబడ్డారు. హన్మకొండలో రెవెన్యూ కాలనీకి చెందిన ఇంటిలో రాజయ్య కుటుంబం నివాసముంటోంది. గ్రౌండ్ ఫ్లోర్ లో అనిల్, మొదటి అంతస్తులో సారిక, తన కుమారులు, రెండవ అంతస ...

                                               

సార్డీనియా

సార్డీనియా మెడిటరేనియన్ సముద్రంలోని రెండవ పెద్ద ద్వీపం మొదటిది సిసిలీ అయిన సార్డీనియా ఇటలీలో ఓ భాగం. 23821 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల ఈ ద్వీపంలో పర్యాటకులు చూడదగ్గ విశేషాలు అనేకం ఉన్నాయి. ఈ ద్వీపంలో 68% పర్వతాలే. కేవలం 18.5% మాత్రమే మైదాన భూమ ...

                                               

సాలమన్ పాపయ్య

సాలమన్ పాపయ్య సన్ టి.వి.లో రెండు దశాబ్దాలకు పైగా ప్రసారమవుతున్న "పట్టిమంద్రం" టాక్ షో ద్వారా సుపరిచితుడు. ఇతడు ఇంతవరకు 12 వేలకుపైగా ప్రజలకుపయోగపడే సామాజిక అంశాలపై చర్చాకార్యక్రమాలు నిర్వహించాడు. ఇతడు తమిళ సాహిత్యాన్ని 60 సంవత్సరాలుగా ప్రచారం చేస్ ...

                                               

సాలార్ ‌జంగ్ మ్యూజియం

సాలార్ జంగ్ మ్యూజియం "దార్-ఉల్-షిఫా" వద్ద గల ఒక కళా సంగ్రహాలయము. హైదరాబాదు నగరంలోని మూసీ నది దక్షిణ ఒడ్డున ఉంది. భారతదేశం లోని 3 జాతీయ మ్యూజియం లలో ఇది ఒకటి. ఇందు "ఏనుగు దంతాల కళాకృతులు", "పాలరాతి శిల్పాలు" గలవు, జపాన్, చైనా, బర్మా, నేపాల్, భారతద ...

                                               

సాలూరు హనుమంతరావు

సాలూరు హనుమంతరావు ప్రసిద్ధ తెలుగు, కన్నడ సినిమా సంగీత దర్శకులు. ఈయన తమ్ముడు సాలూరు రాజేశ్వరరావు కూడా ప్రసిద్ధ సంగీత దర్శకుడే. సాలూరు రాజేశ్వరరావు కంటే నాలుగేళ్ల పెద్దవాడు ఈయన. పన్నెండేళ్ల వయసులో తమ్మునితో కలిసి ద్వారం వెంకటస్వామి నాయుడు దగ్గర సంగ ...

                                               

సాలెంపాలెం

ఈ గ్రామానికి సమీపంలో పెదయాదర, పిట్టల్లంక, పెదకళ్ళేపల్లి, ఉల్లిపాలెం గ్రామాలు ఉన్నాయి.

                                               

సావిత్రి (కృష్ణా ఫిలిమ్స్)

సతీ సావిత్రి హెచ్‌.ఎం.రెడ్డి దర్శకత్వంలో 1933లో విడుదలైన తెలుగు టాకీ చలనచిత్రం. ఈ సినిమా భారత్‌ మూవీటోన్‌ పతాకాన బొంబాయిలో ప్రారంభమైంది. ఇదే పేరుతో ఇంచుమించు అదే సమయంలో ఈ చిత్రానికి పోటీగా ఈస్ట్‌ ఇండియా ఫిలిం కంపెనీ పతాకాన కలకత్తాలో సి.పుల్లయ్య ద ...

                                               

సావిత్రి (నటి)

నిశ్శంకర సావిత్రి తెలుగు, తమిళ సినిమా నటి, దర్శకురాలు. అభిమానులచేత మహానటిగా కీర్తింపబడింది. గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో జన్మించిన సావిత్రి చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకుంది. పెదనాన్న వెంకట్రామయ్య చౌదరి ఆమెను పెంచి పెద్దచేశాడు. చిన్నప్పటి ...

                                               

సావిత్రి(శ్రీ అరవిందయోగి పుస్తకం)

శ్రీ అరవిందయోగి రచించిన సావిత్రిని తంబిశెట్టి రామకృష్ణ అనువాదం చేశాడు. ఇది ఎమెస్కో బుక్స్, విజయవాడ వారి ద్వారా సెప్టెంబరు, 2009 లో ముద్రితమైంది. శ్రీ అరవింద ఆశ్రమం వారి జాలస్థలిలో లభ్యం. మహాభారతంలో సావిత్రి-సత్యవంతుల ప్రణయగాథ ఈ పుస్తక విషయం. అడ్ల ...

                                               

సావొ టోమె, ప్రిన్సిపె

సావో టోమె, ప్రిన్సిపె అధికారికంగా ; డెమొక్రటికు రిపబ్లికు ఆఫ్ సావో టోమే అండ్ ప్రిన్సిపె ". ఇది గైనీయా గల్ఫులోని ఒక ద్వీప దేశం. పశ్చిమసరిహద్దులో సెంట్రల్ ఆఫ్రికా ఈక్వెటోరియల్ తీరం. సావో టోమె, ప్రిన్సిపె రెండు ప్రధాన దీవులు సావో టోమె, ప్రిన్సిపె వై ...

                                               

సాహసం (2013 సినిమా)

సాహసం 2013 లో విడుదలైన తెలుగు చిత్రం. గోపీచంద్‌ హీరోగా చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రం ఇండియా ప్రై.లిమిటెడ్‌ పతాకంపై ఛత్రపతి ప్రసాద్‌ నిర్మించారు. గోపీచంద్‌, తాప్సీ, శక్తికపూర్‌, ఆలీత ...

                                               

సాహితీ సోపతి

కరీంనగర్ జిల్లా ప్రముఖ సాహితీ సంస్థలలో ఇది ఒకటి. బహుభాషావేత్త డా.నలిమెల భాస్కర్, పాత్రికేయ కవి నగునూరి శేఖర్, కవి అన్నవరం దేవేందర్‌, గాయకులు గాజోజు నాగభూషణం, అసిస్టెంట్ ప్రొఫెసర్ బూర్ల వేంకటేశ్వర్లు, కట్టెపల్క కవి కందుకూరి అంజయ్యలు సాహితీ సోపతిని ...

                                               

సాహిల్ దోషి

ఇతను కార్బన్ డయాక్సైడ్ నుంచి విద్యుత్‌ను ఉత్పత్తిచేసే వినూత్న పరికరాన్ని రూపొందించాడు. ఇతను తయారు సేసిన పరికరం గృహ వినియోగం కోసం విద్యుత్‌ను అందించడంతో పాటు కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తూ పర్యావరణానికి మేలు చేసేదిగా ఉంది. ఈ పరికరాన్ని ‘పొల్యూసెల్’ ...

                                               

సి. పుల్లయ్య

సి. పుల్లయ్య గా పేరుగాంచిన చిత్తజల్లు పుల్లయ్య మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు, నటుడు, నిర్మాత. కాకినాడ వాస్తవ్యుడైన ఈయన బి. ఎ చదివి జాతీయభావం ప్రభావంతో 1920వ దశకంలో కాంగ్రెస్ లో చేరడం కోసం కలకత్తా వెళ్ళాడు. అక్కడ బులుసు సాంబమూర్తి సల ...

                                               

సి. సీత (నటి)

ఈమె 1935లో సినిమా నటుడు, వస్తాదు, నిర్మాత, దర్శకుడు అయిన రాజా శాండో, మూకీ,టాకీల తొలితరం సినిమా నటి లీలాబాయిలకు జన్మించింది. ఈమె పూర్వీకుల స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ. తల్లిదండ్రులు ఇద్దరూ సినిమా రంగానికి చెందిన వారు కావడం వల్ల ఈమెకు చి ...

                                               

సి. సుజాత

సి. సుజాత తెలుగు రచయిత్రి, పాత్రికేయురాలు. స్త్రీవాద ఉద్యమంతో ఆమె సాహిత్య జీవితం పెనవేసుకుపోయింది. ఆమె రాసిన సుప్త భుజంగాలు, రాతిపూలు, 24x7 న్యూస్ ఛానెల్, కాంచన వీణ వంటి నవలలు, సుజాత కథలు, రెప్పచాటు ఉప్పెన, నెరుసు కథా సంపుటాలు ప్రచురితమయ్యాయి. 19 ...

                                               

సి. సుబ్బారావు

అతను 1938లో సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఎ చేసి బంగారు పతకం సాధించాడు. మోడర్న్ పొయిట్రీ పై పి.హెచ్.డి పొందాడు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా 1960 నుంచి 1968 వరకు పనిచేసాడు. తర్వా ...

                                               

సి.ఎన్.అన్నాదురై

కంజీవరం నటరాజన్ అన్నాదురై తమిళనాడు రాష్ట్రపు తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకుడు. ఇతడు 1967-1969ల మధ్యకాలంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రపు 5వ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఇతని హయాంలోనే మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్రప్రాంతం విడిపోయి తమిళనాడు రాష్ట్రం ...

                                               

సి.కె. జాఫర్ షరీఫ్

చక్కకెరె కరీం జాఫర్ షరీఫ్ భారతదేశ రాజకీయ నాయకుడు. అతను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. అతను 1991 నుండి 1995 వరకు భారతదేశంలో పి.వి.నరసింహారావు మంత్రివర్గంలో రైల్వే మంత్రిగా పనిచేసాడు.

                                               

సి.యస్.ఆర్. ఆంజనేయులు

చిన్నప్పటి నుండి నాటకాల పిచ్చి ఎక్కువగా ఉండేది. చదువుకు తగ్గ ఉద్యోగం వచ్చినా నాటకరంగాన్నే ఆయన ఉపాధిగా ఎంచుకున్నారు. రంగస్థలంపై కృష్ణుడుగా, శివుడుగా, రామునిగా నటించడమే గాకుండా తన గాత్రమాధుర్యంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించేవారు. రామదాసు, తుకారాం, సా ...

                                               

సి.రాజేంద్రన్.

శ్రీ రాజేంద్రన్ 6. ఆగస్టు 1960 లో చెన్నైలో జన్మించారు. వీరి తల్లి దండ్రులు: శ్రీ. జి. చంద్రన్, శ్రీమతి కౌసల్య. వీరు బి.ఎ. బి.ఎ. చదివి కొంత కాలం న్యాయవాద వృత్తినిచేపట్టారు.

                                               

సి.హెచ్. నారాయణరావు

చదలవాడ నారాయణ రావు 1940 నుంచి 1950 దాకా ఓ దశాబ్ద కాలం పాటు తెలుగు సినీ రంగంలో ఓ వెలుగు వెలిగిన సినిమా నటుడు. చిత్తూరు నాగయ్య, వేమూరి గగ్గయ్య, కన్నాంబ, ఋష్యేంద్రమణి, సురభి బాలసరస్వతి వంటి కళాకారులు సినిమా రంగంలో ప్రవేశించక ముందు నాటకరంగాన్ని పరిపు ...

                                               

సింగం బాకటితో గుహాంతరమునం

సింగం బాకటితో గుహాంతరాంతరమునం తో ప్రారంభమయ్యే పద్యం ఆంధ్రమహాభారతంలోని విరాటపర్వంలోని చతుర్థాధ్యాయంలోనిది. ఈ పద్యాన్ని తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రఖ్యాతి, మన్నన పొందిన కవుల్లో ఒకరైన తిక్కన రచించారు. ఇది శార్దూల విక్రీడితము చందస్సులో వ్రాయబడినది.

                                               

సింగమనేని నారాయణ

సింగమనేని నారాయణ అనంతపురం జిల్లాకు చెందిన కథారచయిత, విమర్శకుడు. అనంతపురం జిల్లా, బండమీదపల్లిలోని ఓ రైతు కుటుంబంలో జన్మించిన నారాయణ పీయూసీ వరకు అనంతపురంలో చదువుకున్నాడు. తర్వాత తిరుపతిలోని ఓరియంటల్ కళాశాలలో విద్వాన్ చదివాడు. 32 సంవత్సరాలపాటు అనంతప ...

                                               

సింగరాజు రామకృష్ణయ్య

సింగరాజు రామకృష్ణయ్య ప్రముఖ ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పేరుతో ఒక సంస్థను స్థాపించాడు. 1960 తర్వాత ఉపాధ్యాయ ఉద్యమం ప్రాంతాల వారీగా, యాజమాన్యాల వారీగా, కేడర్ల వారీగా చీలిపోయింది. టీచర్ల సమస్యలు పర ...

                                               

సింగరి శంకరయ్య

ఆయన ఒకప్పటి ఖైరతాబాదు కౌన్సిలర్. వీరు ఖైరతాబాదు గణేశ్ ఉత్సవాలకి రూపకర్త. 1954వ సంవత్సరంలో వీరు ఖైరతాబాదు ఉత్సవాలను ప్రారంభించారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో బాలగంగాధర్ తిలక్ స్ఫూర్తితో ఖైరతాబాద్‌లో ఈ ఉత్సవాలను ప్రారంభించారు. శంకరయ్య తదనంతరం ఆయన సోద ...

                                               

సింగరేణి బొగ్గుగనులు

తెలంగాణాలో సిరుల మాగాణి సింగరేణి. 125 ఏళ్ల క్రితం ఒక చిన్న గ్రామంలో మొదలైన సింగరేణి సంస్థ క్రమక్రమంగా నాలుగు విస్తరించింది. 1920 డిసెంబరు 23న పబ్లిక్ సెక్టార్ కంపెనీగా అవతరించింది. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ. దేశంలో వేల ...

                                               

సింగీతం శ్రీనివాసరావు

సింగీతం శ్రీనివాసరావు ప్రతిభాశాలురైన సినిమా దర్శకులలో ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో సందేశాత్మకమైవీ, ప్రయోగాత్మకమైనవీ, కథాభరితమైనవీ - ఇలా వైవిధ్యం గల పెక్కు సినిమాలకు దర్శకత్వం వహించి ఆయన ప్రేక్షకులనూ, విమర్శకులనూ మెప్పించాడు. మయూరి,పుష్పక విమ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →