ⓘ Free online encyclopedia. Did you know? page 204                                               

వేదాంతం సిద్ధేంద్ర వరప్రసాద్

వేదాంతం సిద్ధేంద్ర వరప్రసాద్ సాంప్రదాయకమైన కూచిపూడి నాట్యకారుల కుటుంబానికి చెందినవాడు. ఆయన ఆగస్టు 24, 1987 న జన్మించాడు. ఆయన వేదాంతం రాధేశ్యాం కుమారుడు. సిద్దేంద్ర తన ఆరవయేట నుండి కూచిపూడి నాట్యంలో తన తండ్రి వద్ద శిక్షణ పొందాడు. శ్రీ పొట్టి శ్రీర ...

                                               

వేదావతి హగరి నది

వేదావతి నది భారతదేశ నది.ఇది పడమటి కనుమలలో పుట్టి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఈ నదికి ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో హగరి అని కూడా పిలుస్తారు. సహ్యాద్రి పర్వత శ్రేణి తూర్పు భాగంనుండి వస్తున్న వేద, అవతి నదులు తూర్పు వై ...

                                               

వేదుల లక్ష్మీగణపతి శాస్త్రి

వేదుల లక్ష్మీగణపతి శాస్త్రి కవి, అవధాని, కథా రచయిత, నాటక రచయిత, నటుడు. అతని తండ్రి వేదుల సూర్యనారాయణ శాస్త్రి సోమయాజి పీఠికాపుర ఆస్థాన విధ్వాంసుడు, సామవేద పండితుడు, నేత్రావధాని, తర్క వ్యాకరణ విజ్ఞాని.

                                               

వేపగింజల కషాయం

కావలసిన పదార్ధాలు 5 శాతం వేపగింజల కషాయం గల 100 లీటర్ల ద్రావణం తయారు చేయటకు కావలసిన పదార్ధాలు. నీరు – 100 లీటర్లు. వడపోత కోసం పలుచని గుడ్డ. బాగా ఎండిన వేప గింజల విత్తనాలు – 5 కేజీలు. సబ్బు పొడి -200 గ్రాములు. పద్ధతి అవసరమైన 5 కేజీల వేప గింజల విత్త ...

                                               

వేపా రామేశం

వేపా రామేశం 1875లో జన్మించాడు. 12 సంవత్సరాల వయసులో మెట్రిక్యులేషన్ చేసాడు. 17, 20 సంవత్సరాల వయసులో ఆర్ట్స్, న్యాయశాస్త్రంలో పట్టబద్రుడయ్యాడు. అతను విశాఖపట్నంలోని ఎ.వి.ఎన్ కళాశాల పూర్వ విద్యార్థి. అన్నింటా ప్రథమస్థానంలో నిలిచేవాడు. మొదట గ్రామీణ జి ...

                                               

వేపూరు హనుమద్దాసు

వేపూరు హనుమద్దాసు భక్తకవి. ఆయన గ్రామీణ ప్రాంత సంకీర్తన కవి. ఆయన బతుకమ్మ పాటగా రామాయణం రచించాడు. మొత్తానికి రామాయణం ఎంత సనాతనమో అంత నిత్య నూతనంగా ఉంటుంది.

                                               

వేమండ

వేమండ కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ఉంగుటూరు నుండి 7 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గుడివాడ నుండి 15 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 374 ఇళ్లతో, 1215 జనాభాతో 480 హెక్టార్లలో విస్తరి ...

                                               

వేమన (పుస్తకం)

వేమన అనేది వేమన జీవితం గురించి విశేషమైన పరిశోధన చేసి రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ రచించిన తెలుగు పుస్తకం. దీనిని ఆంధ్రా యూనివర్సిటీ ప్రెస్సు, వాల్తేరు వారిచే 1929 సంవత్సరంలో మొదటిసారిగా ముద్రించబడింది. తదుపతి ఇది 1945 మరియు 1971 సంవత్సరాలలో పునర్ముద్ ...

                                               

వేమన శతకము

వేమన పద్యాలలో ఎక్కువగా లోక నీతులు, సామాజిక చైతన్యంనకు సంబంధించినవి ఉంటాయి. అతను సృశించని అంశం లేదు. సమాజంలోని అన్ని సమస్యలు భిన్న కోణాల్లోంచి దర్శించి ఆ దర్శన వైశిష్ట్యాన్ని వేమన తన పద్యాలలో ప్రదర్శించాడు. కుటుంబ వ్యవస్థలోని లోటు పాట్లు, మతం పేరి ...

                                               

వేమిరెడ్డిపల్లి

వేమిరెడ్డిపల్లి కృష్ణా జిల్లా, విస్సన్నపేట మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన విస్సన్నపేట నుండి 17 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తిరువూరు నుండి 13 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1274 ఇళ్లతో, 4649 జనాభాతో 186 ...

                                               

వేముల మండలం

వేముల మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలం.ఈ మండలంలో 14 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.వేముల మండలం, కడప లోకసభ నియోజకవర్గంలోని, పులివెందుల శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది.ఇది జమ్మలమడుగు రెవెన్యూ డివిజను పరిధికి చ ...

                                               

వేములమాడ

మొవ్వ మండలంలోని అయ్యంకి, కూచిపూడి, గుడపాడు, పెదపూడి, పెదశనగలూరు, బార్లపూడి, భట్లపెనుమర్రు, మొవ్వ, యద్దనపూడి, వేములమాడ గ్రామాలు ఉన్నాయి.

                                               

వేములవాడ

వేములవాడ, తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ మండలానికి చెందిన గ్రామం. ఇది కరీంనగర్‌కు 32 కిమీ ల దూరంలో కరీంనగర్‌-కామారెడ్డి దారిలో ఉంటుంది.

                                               

వేములవాడ మండలం

వేములవాడ మండలం, తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న 13 మండలాల్లో ఉన్న ఒక మండల కేంద్రం.ఈ మండలం పరిధిలో 8 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వేములవాడ మండల ప్రధాన కార్యాలయం వేములవాడ పట్టణం. సముద్ర మట్టానికి 361 మీటర్ల ఎత్తులో ఉంది.రాజన్న సిరిసి ...

                                               

వేమూరి గగ్గయ్య

వేమూరి గగ్గయ్య మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా నటుడు. ప్రతినాయక పాత్రల్లో నటనకు వేమూరి గగ్గయ్య పేరుపొందాడు. సినిమాలలో రాక ముందు ప్రసిద్ధి చెందిన రంగస్థల నటుడైన గగ్గయ్య క్రూర పాత్రలకు పెట్టింది పేరు. సావిత్రి సినిమాతో రంగప్రవేశం చేసి శ్రీకృష్ణల ...

                                               

వేయిలింగాల కోన

వేయిలింగాల కోన ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తికి సమీపంలోని ఒక దేవాలయం, ఒక చిన్న జలపాతం. ఈ ఆలయంలో ఒకే శివలింగంపై చెక్కిన వేయి లింగాలను గమనించవచ్చు. ఈ మూర్తిని యక్షేశ్వర స్వామి అని కూడా అంటారు. ఈ ఆలయం తిరుపతి నుంచి సుమారు 45 కిలోమీటర్ల దూరంలోనూ, ...

                                               

వేరుశనగ పప్పు

నూనెగింజలు. ఈ గింజలలో నూనె శాతం ఎక్కువ. వంటనూనె ప్రధానంగా వీటి నుండే తీస్తారు. భారత్ యావత్తూ పండే ఈ పంట, ఆంధ్రలో ప్రధాన మెట్ట పంట. నీరు తక్కువగా దొరికే రాయలసీమ ప్రాంతంలో ఇది ప్రధాన పంట. వేరు శెనగ చౌకగా దొరికే మాంసకత్తులు ఉన్న శాకాహారము. ఒక కిలో మ ...

                                               

వేల్పూరు (పమిడిముక్కల)

పమిడిముక్కల మండలం మొత్తం ప్రాంతంతో పాటు, పట్టణ ప్రాంతం కూడా ఉంది.

                                               

వేసవి కాలం

వేసవికాలం అనేది నాలుగు సమశీతోష్ణ కాలాల్లో వెచ్చని కాలంగా చెప్పవచ్చు, ఇది వసంతఋతువు, ఆకురాలే కాలం మధ్య వస్తుంది. ఈ కాలంలో ఎక్కువ గంటలు వెలుతురు, తక్కువ గంటలు చీకటి వుంటుంది. ఈ కాలాలు ఖగోళ శాస్త్రం, ప్రాంతీయ వాతావరణ శాస్త్రంపై ఆధారపడి వేర్వేరు ప్రా ...

                                               

వై. దివాకరరావు

డా. వై. దివాకరరావు చెవిముక్కుగొంతు వైద్యుడుగా దేశవిదేశాలలో విశేషసేవలందించి, ప్రస్తుతం కాకినాడలో ప్రాక్టీసు చేస్తున్నారు. రోగాలకు మందులేయాల్సిన మనిషి రంగస్థలం తన నివాసమన్నాడు. నాడి పట్టుకోవలసిన వైద్యుడు నాటకాల్లో వేషాలకే ప్రాదానత ఇచ్చాడు. సంప్రదాయ ...

                                               

వై. వి. ఎస్. చౌదరి

వై. వి. ఎస్. చౌదరి ప్రముఖ తెలుగు సినిమా రచయిత, దర్శకుడు, నిర్మాత, పంపిణీదారుడు, ఎగ్జిబిటరు, ఆడియో కంపెనీ అధినేత. 1998వ సంవత్సరంలో అక్కినేని నాగార్జున నిర్మాణంలో "గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్" సంస్థలో రూపొందిన శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి ...

                                               

వై. విజయ

ఎనిగండ్ల విజయ అలియాస్ వై.విజయ తెలుగు సినిమా నటి, నృత్య కళాకారిణి. ఈమె మొదటి చిత్రం 1970లో విడుదలైన తల్లితండ్రులు. ఎన్టీఆర్ సరసన శ్రీకృష్ణ సత్య అనే సినిమాలో కథానాయికగా నటించింది. శోభన్‌బాబు సరసన కూడా కథానాయికగా నటించింది. ఇప్పటి వరకు 1000 కి పైగా ...

                                               

వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య

మాజీ రాష్ట్ర మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి 2019 మార్చి 15 తెల్లవారేసరికల్లా పులివెందులలోని తన స్వంత ఇంట్లో అనుమానాస్పద రీతిలో మరణించాడు. మొదట అతను గుండెపోటు కారణంగా మరణించాడని నివేదికలు వచ్చినా, క్రమేపీ వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకు గురయ్యాడన్న వ ...

                                               

వై.యస్.జలపాతం (జమైకా)

సోమవారం, ప్రభుత్వ శెలవు దినాలలో ప్రవేశం లేదు. ఈ జలపాతం ఉన్న ప్రదేశంలో అందమైన పువ్వులు పూచే సహజసిద్ధంగా పెరిగిన అనేక రకాల చెట్లు ఉన్నాయి. ప్రకృతిలో సహజసిద్ధంగా ఉద్భవించిన ఈ జలపాతం మనసును ఆకర్షించే విధంగా అందంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో అనేక జంతువులు స ...

                                               

వై.వి. చంద్రచూడ్

యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ 16వ భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా 1978 ఫిబ్రవరి 22 నుండి 1985 జూలై 11 వరకు పనిచేశాడు. భారత దేశ చరిత్రలో అత్యధిక కాలం 7 సంవత్సరాల, 4 నెలలు భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తిగా ఇతడు ప్రసిద్ధుడు.

                                               

వై.వి. రావు

వై.వి.రావు 1903 మే 30న నెల్లూరులో జన్మించాడు. నెల్లూరులో చదువుతూన్నప్పుడు నాటకానుభావం యరగుడిపాటి వరదారావును సినిమా రంగానికి చేర్చింది. అప్పుడు మద్రాసులో చలనచిత్ర నిర్మాణం లేదు. 1920 ప్రాంతాల్లో వేషాలు వేశారు. ఆయనది సిరిగల కుటుంబం కాబట్టి, ఆ అనుభవ ...

                                               

వై2కె సమస్య

తెలుగువాళ్లు 1990 దశకంలో తంబ తంబలుగా అమెరికా వెళ్లడానికీ ఇండియాలో ఇన్‌ఫోసిస్, విప్రో, సత్యం వంటి కంపెనీలు అంతర్జాతీయ వ్యాపార రంగంలో కాలు నిలదొక్కుకుని లేవడానికి ఈ" వై2కె” సమస్య ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఎంతో దోహదం చేసింది. కనుక" వై2కె” సమశ్య కా ...

                                               

వైకుంఠపాళి (సినిమా)

నృత్యం: సుందరం, తార పాటలు: ఆత్రేయ దర్శకత్వం: కె.బాపయ్య కథ, మాటలు, చిత్రానువాదం: పాలగుమ్మి పద్మరాజు కళ: భాస్కరరాజు ఛాయాగ్రహణం: పి.భాస్కరరావు సంగీతం: కె.వి.మహదేవన్ నిర్మాత: ఎం.రామకృష్ణారెడ్డి కూర్పు: నరసింహరావు

                                               

వైదిక గణితము

వైదిక గణితము అనగా హిందూ పవిత్ర గ్రంథాలైన వేదాల నుంచి 1911, 1918 సంవత్సరాల మధ్య స్వామి భారతీ క్రిష్ణ తీర్థ చే తిరిగి కనుగొనబడ్డ పదహారు ముఖ్య గణిత సూత్రాల సంకలనం. కొన్ని సంవత్సరాల పాటు శ్రద్ధతో వేదాలను అభ్యసించడం ద్వారా ఈ సూత్రాలను కనుగొన్నట్టు ఈయన ...

                                               

వైఫ్ ఆఫ్ వి. వరప్రసాద్

వైఫ్ ఆఫ్ వి. వరప్రసాద్ 1998లో విడుదలైన తెలుగు చలనచిత్రం. వర్మ కార్పోరేషన్ పతాకంపై రామ్ గోపాల్ వర్మ నిర్మాణ సారథ్యంలో వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, వినీత్, జె.డి.చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటించగా, ఎం.ఎం.కీరవాణి సంగీతం ...

                                               

వైభవ్ రెడ్డి

వైభవ్ రెడ్డి దక్షిణ భారత చలనచిత్ర నటుడు, తెలుగు సినిమా దర్శకుడైన ఎ. కోదండరామిరెడ్డి కుమారుడు. తన తండ్రి దర్శకత్వం వహించిన గొడవ సినిమాతో చలనచిత్రరంగంలోకి ప్రవేశించాడు.

                                               

వైరల్ వ్యాధులు

వైరస్లు చాలా చిన్న అంటువ్యాధుల కారకాలు DNA లేదా RNA వంటి జన్యు పదార్ధాలతో తయారు చేయబడినవి, ఇవి ప్రోటీన్ తో కప్పబడి వుంటాయి. ఈ వైరస్లు శరీరంలోని కణాలపై దాడి చేసి, ఆ కణాల భాగాల ఆధారంగా విస్తర్తిస్తాయి. ఈ ప్రక్రియ తరచుగా సోకిన కణాలను దెబ్బతీస్తుంది ...

                                               

వైవాక

వైవాక, కృష్ణా జిల్లా, ముదినేపల్లి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం 521 329., ఎస్.టి.డి.కోడ్ నం. 08674. ప్రతీ ఊరికి ఓపేరు ఉండటం సహజమే అలాగే ఆపేరుకి ఓచరిత్ర కూడా తప్పక ఉంటుంది. మాఊరైన వైవాకకు కూడా వందేళ్ళకు పైబడి చరిత్ర గల సి.ఎస్.ఐ Church of S ...

                                               

వైశాఖమాసము

వైశాఖ మాసము తెలుగు సంవత్సరంలో రెండవ నెల. పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రము కావున ఆ నెల వైశాఖము. దానాలు ఇవ్వడానికి వైశాఖ మాసాన్ని ప్రశస్తమైన మాసంగా పురాణాలలో చెప్పడం జరిగింది.

                                               

వ్యర్ధాల నుండి శక్తి కర్మాగారం

వ్యర్దాల నుండి శక్తి కర్మాగారం, వ్యర్థపదార్దాలను సులువుగా శుద్ధి చేస్తుంది, ఇది శుద్ధి చేసిన వ్యర్దాలను దహనం చేసి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఇటువంటి కర్మాగారాలను కొన్నిసార్లు, చెత్త నుండి శక్తి, పురపాలక వ్యర్ధాలను కాల్చడం, శక్తిని తిరిగి పొ ...

                                               

వ్యవసాయ పెట్టుబడులు

నేల మానవునికి ప్రకృతి సిద్ధంగా లభించిన గొప్ప సంపద. పంటలకు కావాల్సిన అన్ని పోషకాలు కొంత పరిమాణంలో నేలలో సహజంగా వుంటాయి. అయితే వీటిలో ఎంతో వ్యత్యా సాలు ఉండే అవకాశం ఉంది. నేలలో పోషకాలు ఎంత లభ్యమవుతున్నాయో, వేయదలచిన పైరుకు ఎంత అవసరమో నిర్దారించి ఎరువ ...

                                               

వ్యవసాయ స్వయం సేవకులు

సేంద్రియ వ్యవసాయానికి ప్రాముఖ్యత, గుర్తింపు ఇస్తున్న ప్రస్తుత కాలంలో వ్యవసాయంలో దేశవిదేశాలలో విదేశీయ స్వయంసేవకులు పర్యటించి సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అభ్యసించడం సరికొత్త పద్ధతి. నిజానికి ఈ పద్ధతి 1971లో లండన్లో ప్రారంభం అయింది. నగర జీవితానికి అల ...

                                               

వ్యవహార ధర్మబోధిని

వ్యవహార ధర్మబోధిని తొలి తెలుగు రూపక ప్రదర్శన జరిగిన నాటకం. దీనిని ప్లీడరు నాటకం అనికూడా అంటారు. 1880లో కందుకూరి వీరేశలింగం పంతులు ఈ నాటకాన్ని 1880లో రాయగా, అదే సంవత్సరం రాజమహేంద్రవరం లోని విజయనగరం మహారాజు యొక్క బాలికోన్నత పాఠశాలలో మొదటిసారి ప్రదర ...

                                               

వ్యసనములు

చెడు లక్షణములను అలవాటు చేసుకుని వేటి కయితే మనం బానిసలుగా మారుతామో వాటిని వ్యసనములు అంటాము.వాటిలో ముఖ్యమయినవి ఏడు. అవి: "వెలది, జూదంబు, పానంబు, వేట, పలుకు ప్రల్లదనంబు, దండపరుషము." ధనం వృధాగా ఖర్చు చేయడం:

                                               

వ్యాపం కుంభకోణం

వ్యాపం కుంభకోణం, మధ్యప్రదేశ్లో వెలుగుచూసిన వైద్య విద్య ప్రవేశానికి సంబంధించిన కుంభకోణం. ఇందులో అనేక రాజకీయ నాయకులు, పై స్థాయి అధికారులు, వ్యాపారవేత్తలు భాగస్వాములని తెలుస్తోంది. వ్యాపం అనేది వ్యావసాయిక్ పరీక్షా మండల్ అనే పేరు గల మధ్యప్రదేశ్ వృత్త ...

                                               

వ్యాపనము

వాయువులు ఒక ప్రదేశమును వదిలి మరొక ప్రదేశమునకు వెళ్ళి అచ్చటి ప్రదేశాన్ని ఆక్రమించడాన్ని చెందుటను భొతికశాస్త్ర పరిభాషలో వ్యాపనము లేదా పరవ్యాపనము అంటారు.

                                               

వ్యాప్తి చర్యలు

రెండు వేర్వేరు డేటాసెట్లు ఒకేవిధమైన సగటు, మధ్యగతరేఖలు కలిగి ఉండుట సాధ్యమే.ఆ కారణంగా, మధ్యలో చర్యలు ఉపయోగకరమైన కానీ పరిమితంగా ఉన్నాయి.డేటాసెట్ యొక్క మరో ముఖ్యమైన లక్షణం ఏమనగా మధ్యలో దాని యొక్కవిక్షేపణ లేదా వైవిధ్యం. చాలా ఉపయోగకరమైన వ్యాప్తిచర్యలు ...

                                               

వ్లాడిమర్ నబొకొవ్

వ్లాడిమర్ నబొకొవ్ లేదా వ్లాడిమర్ నబొకొఫ్ ప్రముఖ నవలా రచయిత, కవి, జీవశాస్త్రం అధ్యాపకుడు. నబొకొవ్ తన అరవైయేళ్ళ జీవితాన్ని హెగెల్ పద్దతిలో గతి తార్కికంగా విశ్లేషించి-మొదట రష్యాలో గడిపిన 20ఏళ్ళు ధెసిస్ గానూ, పశ్చిమ యూరప్ లో గడిపిన 20ఏళ్ళు ఆంటె థిసిస ...

                                               

వ్లాదిమిర్ పుతిన్

వ్లాదిమిర్ పుతిన్ 2012 మే 7 నుండి రష్యా అధ్యక్షుడుగా ఉన్నాడు. ఇతను గతంలో 2000 నుంచి 2008 వరకు అధ్యక్షుడిగా, 1999 నుండి 2000 వరకు, తిరిగి 2008 నుండి 2012 వరకు రష్యా ప్రధాన మంత్రిగా పనిచేశారు.

                                               

శంకరంబాడి సుందరాచారి

తెలుగు రచయిత లలో శంకరంబాడి సుందరాచారి కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ అందించాడు.

                                               

శంకరాభరణం

శంకరాభరణం 1979 లో కె.విశ్వనాధ్ దర్శకత్వంలో నిర్మంచబడిన సంగీత ప్రాధాన్యత గల చిత్రం. కమర్షియల్ హంగులు లేకున్నా ఘనవిజయం సాధించి శంకరాభరణం ఒక సంచలనం సృష్టించింది. 70వ దశకంలో మాస్ మసాలా చిత్రాల వెల్లువలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా రంగానికి మేలిమలుప ...

                                               

శంకర్‌ ఘోష్‌

పండిట్ శంకర్ ఘోష్ భారతీయ తబల కళాకారులు. ఆయన హిందూస్థానీ క్లాసికల్ సంగీతంలో ఫరూఖాబాద్ ఘరానాలో ప్రసిద్ధులు. ఆయన పాటియాలా ఘారానాను అనుసరించే హిందూస్థానీ క్లాసికల్ గాయకుడు. ఆయనకు 1999-2000 లో భారత అత్యున్నత సంగీత పురస్కారమైన సంగీత నాటక అకాడమీ పురస్కా ...

                                               

శంకు

శంకు మొదట్లో "శంకర్" అన్న అసలు పేరుతోటే కార్టూన్లు వేస్తూ ఉండేవాడు. కాని ఆ పేరుతో ఇతరులు కూడా బొమ్మలు వేస్తూ ఉండటంతో, ప్రత్యేకత కోసం ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న రచయిత, సంపాదకుడు పురాణం సుబ్రహ్మణ్య శర్మ ఇతని పేరులో శంకర్ లోని శం, కుమార్ లోని కు తీస ...

                                               

శంఖ మహర్షి

శంఖ మహర్షి, అది బాహుదా నదీ తీరం. ఆ నదీ తీరాన ఒక బ్రాహ్మణుడు జీవిండేవాడు.ఆయన భార్య ఇరువురు కుమారులను కన్నది. వారికి తల్లిదండ్రులు శంఖుడని, లిఖితుడని నామకరణం చేశారు. ఇద్దరిని గారాబంగా పెంచుకుంటున్నారు.అన్నదమ్ములిద్దరూ శుక్లపక్ష చంద్రుని వలె పెరిగి ...

                                               

శంఖపుష్పం

శంఖపుష్పం పుష్పించే మొక్కలలో ఫాబేసి కుటుంబానికి చెందిన ఎగబ్రాకే మొక్క. వీటిని సంస్కృతంలో గిరికర్ణిక అని పిలుస్తారు. విష్ణుక్రాంత పత్రి విష్ణుక్రాంత వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →