ⓘ Free online encyclopedia. Did you know? page 203                                               

వీ హబ్‌

తెలంగాణ రాష్ట్రంలోని మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహిం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమం వీ హబ్. దీనిని 2018, మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవంన హైదరాబాదు అంబేద్కర్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ శా ...

                                               

వీధి భాగోతం

ఆంధ్ర దేశంలో ఆంధ్రులకే తెలియని "అరె" జాతి వారనే ఒక ప్రత్యేకమైన తెగకు సంబంధించిన వారు, అనేక మంది తెలంగాణా జిల్లాలలో వున్నారనే విషయం చాలా మందికి తెలియదనటం అతిశయోక్తి కాదు. వీరు ముఖ్యంగా కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాలలో ఎక్కువ మంది నివసిస్తున్నా ...

                                               

వీర సామ్రాజ్యం

వీర సామ్రాజ్యం తమిళం నుండి డబ్బింగ్ అయిన తెలుగు సినిమా. కల్కి కృష్ణమూర్తి తమిళంలో వ్రాసిన చారిత్రక నవల పార్తీబన్ కనవు ఆధారంగా ఈ సినిమా తీయబడింది. ఈ జానపద/చారిత్రాత్మక చిత్రం 1961, ఫిబ్రవరి 18న విడుదలయ్యింది. పగవాని కుమారునికి తన కుమార్తెను ఇచ్చి ...

                                               

వీరంపాలెం (తాడేపల్లిగూడెం)

వీరంపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలానికి చెందిన గ్రామం. ఇక్కడ కల మేధా సరస్వతి ఆలయం బహుళ ప్రసిద్దం. మెదటిది బాసర కాగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సరస్వతీ దేవాలయములలో రెండవది. ఈ ఆలయం పలు ఆలయాల ప్రాంగణంతో విశాలంగా ఆహ్లాదంగా ని ...

                                               

వీరగంధం వెంకట సుబ్బారావు

ఆయన ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో, వినుకొండ పట్టణానికి దగ్గరగా ఉన్నటువంటి భీమవరం ముండ్లమూరు అను ఒక చిన్న పల్లెటూరిలో వ్యవసాయ కుటుంబంలో వీరగంధం పిచ్చయ్య, వీరగంధం వెంకమ్మ దంపతులకు మూడవ సంతానంగా జూలై 29, 1937 న జన్మించారు. ఆయన తాతగా ...

                                               

వీరగల్లు

ఇవి రాతిపై చెక్కిన స్మారక శిలా రూపాలు. వీరుల త్యాగానికీ చిరస్మరణీయతకూ గుర్తుగా వీటిని నిర్మిస్తారు. యుద్ధంలో మరణించిన వీరులను గుర్తుచేసే స్మారకశిలలే వీరగల్లులు. మధ్యయుగ చారిత్రక వివరాలను తెలుసుకునేందుకు అపురూపమైన ఆధారాలు ఇవి. దండయాత్రలలో మరణించిన ...

                                               

వీరప్రతాప్ (1958 సినిమా)

మణిపురి మహారాజు వేటకోసం అడవికి వెళ్లిన సమయంలో మహారాణి కొడుకును కంటుంది. రాణి తమ్ముడు నాగరాజు ఆ పిల్లాణ్ణి నమ్మిన బంటుకు ఇచ్చి చంపమని ఆదేశిస్తాడు. పీడవిరగడయిందని నాగరాజు అనుకునేలోపల మహారాణి ఇంకో కొడుకును కంటుంది. ఆ వేళకు మహారాజు తిరిగి రావడంతో దుష ...

                                               

వీరమాచనేని రామకృష్ణ

వీరమాచనేని రామకృష్ణ విజయవాడకు చెందిన ఛార్టెడ్ అకౌంటెంట్. అతను "వీరమాచినేని డైట్ ప్లాన్" ను రూపొందించాడు. ఈ ప్లాన్ సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో అనేక మంది ఈ ప్లాన్ ను అనుసరిస్తున్నారు. మనం తీసుకున్న ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా మధుమేహం, బ ...

                                               

వీరమాచనేని సరోజిని

వీరమాచనేని సరోజిని రంగస్థల నటి, తొలితరం బుర్రకథ కళాకారిణి. తెలుగు చలనచిత్ర దర్శకుడు వీరమాచనేని మధుసూదనరావు భార్య. పూర్తిగా మహిళలతో చిన్నారి పాపలు సినిమా తీసి గిన్నిస్ రికార్డులో స్థానం పొందింది.

                                               

వీరశైవ మతం

శైవమతం భారత దేశంలో అత్యంత ప్రాచీన కాలం నుండి ఉంది. మొదటి నుండి ప్రజాసామమాన్యం ఎక్కువగా ఈ మతాన్ని ప్రాచీన కాలం నుండి అవలంబిస్తూ వచ్చారు. భూస్వామ్య రాచరిక యుగంలో నానా బాధలు పడుతూ, తమ కష్టాలకి మూల కారణం గమనించని అమాయక ప్రజల క్రోధావేశాలు, ఆగ్రహం, మతక ...

                                               

వీరాభిమన్యు (1965 సినిమా)

ఇదే పేరుతో వచ్చిన మరొక సినిమా వీరాభిమన్యు వీరాభిమన్యు 1965 ఆగస్టు 12న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీకృష్ణునిగా నందమూరి తారక రామారావు, వీరాభిమన్యుగా శోభన్ బాబు అర్జునునిగా కాంతారావు, సుభద్రగా ఎస్.వరలక్ష్మి, ఘటోత్కచుడుగా నెల్లూరు కాంతారావు, భీముడు ...

                                               

వీరారెడ్డిపాలెం

వీరారెడ్డిపాలెం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కలిగిరి మండలానికి చెందిన గ్రామం. ఈ గ్రామాన్ని వీరారెడ్డి అనే అయన పెదకాపుగా ఉండడం వలన ఈ ఊరికి ఆ పేరు వచ్చింది. ఈ ఊరిలో ఎక్కువ శాతం రెడ్డి వంశానికి చెందిన వారు ఉంటారు.ఈ ఊరి జనాభా 600 లు అంతకం ...

                                               

వీరుడొక్కడే

భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాతగా శివ దర్శకత్వంలో తెలుగులోకి విడుదలయిన అనువాద చిత్రం వీరుడొక్కడే ". తమిళంలో వీరం పేరుతో ఈ సినిమాను నిర్మించిన విజయా పిక్చర్స్ తెలుగులో కూడా విడుదల చేసింది. అజిత్ కుమార్, తమన్నా జంటగా నటించిన ...

                                               

వీరేశలింగం టౌన్ హాల్

వీరేశలింగం టౌన్ హాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి టౌన్ హాలుగా ప్రసిద్ధి చెందింది. దీనిని సంఘ సంస్కర్త అయిన కందుకూరి వీరేశలింగం పంతులు రాజమహేంద్రవరం పట్టణం నందు 1891లో నిర్మించారు.

                                               

వీర్ల అంకాళమ్మ ఆలయం (కారంపూడి)

వీర్ల అంకాళమ్మ ఆలయం, గుంటూరు జిల్లా, పల్నాటి యుద్ధం రణ క్షేత్రమైన కారంపూడిలో ఉంది.ఇది పురాతన ఆలయం.పల్నాటి వీరులచే కొలవబడే వీర్ల అంకాళమ్మ భక్తుల పాలిట ఇలవేల్పు.ఈ ఆలయం ఒకపక్కన ఆధ్యాత్మిక చింతన కలిగిస్తూనే, మరోపక్కన పల్నాటి వీరత్వాన్ని ప్రబోధిస్తూ ఉ ...

                                               

వీర్ల దేవాలయం (కారంపూడి)

వీర్లదేవాలయం 11వ శతాబ్దంలో పల్నాటి యుద్ధం ముగిసిన తరువాత బ్రహ్మనాయుడు ఆశయసిద్ది కోసం యుధ్దంలో మరణించిన 66 వీరనాయుకులకు గుర్తులుగా 66 వీరకల్లును ప్రతిష్ఠించి వీరాచారపీఠం స్థాపించి, దానికి పిడుగు వంశంవారిని పీఠాధిపతిగా నియమించాడు ఆ వీరకల్లులు, వీరా ...

                                               

వులిమిరి రామలింగస్వామి

రామలింగస్వామి శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళంలో 1921, ఆగష్టు 8 వ తేదీన జన్మించారు. తండ్రి పేరు గుంపస్వామి. ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎం.బి.బి.యస్ ఆ తర్వాత ఎం.డి చదివారు. బ్రిటన్ దేశం వెళ్ళీ ఆక్స్‌ఫర్డు యూనివర్శిటీలో డి.ఫిల్, డి.ఎస్.సి పట్టాలను పుచ్చు ...

                                               

వృక్షాలు

లాటిన్ పేరు-టామరిండస్ ఇండికా. కుటుంబం-లెగ్యుమినేసీ ఫాబేసీ. దీన్ని డేట్ ఆఫ్ ఇండియా అని అంటారు.సంస్కృతంలో చించ అంటారు. ఇది ఎత్తుగా పెరిగే వృక్షం, లావైన కాండం, నల్లటి బెరడు కలిగివుంటుంది. చిన్న చిన్న ఆకులు గుత్తులుగా వుంటాయి. దీనికి గుత్తులుగా మూడు ...

                                               

వెంకటాపురం (జి.కొండూరు)

వెంకటాపురం కృష్ణా జిల్లా, జి.కొండూరు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన జి.కొండూరు నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విజయవాడ నుండి 38 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 456 ఇళ్లతో, 1538 జనాభాతో 530 హెక్టార్ల ...

                                               

వెంకటాపూర్ (నారాయణఖేడ్)

వెంకటాపూర్, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, నారాయణ్‌ఖేడ్ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన నారాయణ్‌ఖేడ్ నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన బీదర్ కర్ణాటక నుండి 55 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

వెంకటాయపాలెం (నూజివీడు మండలం)

వెంకటాయపాలెం కృష్ణా జిల్లా, నూజివీడు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన నూజివీడు నుండి 7 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 563 ఇళ్లతో, 2245 జనాభాతో 952 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1162, ఆడవారి ...

                                               

వెంకట్ గోవాడ

వెంకట్‌ గోవాడ తెలుగు నాటకరంగంలో యువ నాటక దర్శకుడు, నటుడు, నిర్మాత. ఇంటర్మీడియట్‌ బోర్డులో సూపరింటెండెంట్‌ గా పనిచేస్తూనే రంగస్థలంపై నవ రసాలు కురిపిస్తున్నారు. థియేటర్‌ ఆర్ట్స్‌లో పిజి డిప్లొమో చేశారు.

                                               

వెంట్రుక

చంకలో వెండ్రుకలు జననేంద్రియాలు మీద వెండ్రుకలు - జఘన జుట్టు కడుపు మీద వెండ్రుకలు మూతి మీద వెండ్రుకలు - మీసం ఛాతీ మీద వెండ్రుకలు శరీరం మీద వెండ్రుకలు కనుబొమ్మలు చుబుకం మీద వెండ్రుకలు - గడ్డం తల వెండ్రుకలు - శిరోజాలు

                                               

వెణుతురుమిల్లి

కౌతవరం ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న ఈ గ్రామంలోని ఈ కేంద్రానికి ఒక శాశ్వత భవన నిర్మాణానికి దాత స్థానిక ప్రముఖులు శ్రీ కొప్పినేని వెంకటేశ్వరరావు, విలువైన 5 సెంట్ల స్థలాన్ని వితరణగా అందించారు. ఆ స్థలంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ...

                                               

వెదురు

వెదురు లేదా గడ అనే మొక్కలు మానవ గృహ అవసరాలు, నిర్మాణాలకు అత్యధికంగా వినియోగించు వృక్షజాతి. వెదురు ఆసియా దేశాలలో ఉష్ణ ప్రదేశాలలో నిటారుగా పెరిగే గడ్డి జాతికి చెందినది. దీనికాండము గుల్లబారి ఒక్కొక్కప్పుడు కర్రను పోలి ఉంటుంది. వెదురులో 75 జాతులు, వె ...

                                               

వెదురుగూమి

వెదురుగూమి: అనగా వెదురు చెట్లు. వెదురు చెట్లు ఎప్పుడు ఒక్కొక్కటిగా వుండవు. అవి కొన్ని వెదురులు కలిసి ఒక గుంపుగా వుంటాయి. వాటిని వెదురు గూమి అంటారు. ఈ గుంపులో పదుల సంఖ్యలలో నుండి వందల సంఖ్యలలో వెదురులు వుంటాయి. వెదురులు వృక్షాలలో అత్యంత వేగంగ పెరి ...

                                               

వెనిలా

వెనిలా పుష్పించే మొక్కలలో ఆర్కిడేసి కుటుంబానికి చెందిన ప్రజాతి. దీనిలో సుమారు 110 జాతులు ఉన్నాయి. వీనిలో చదును ఆకులు కలిగిన వెనిలా ప్లానిఫోలియా ను విస్తారంగా ప్రపంచమంతా పారిశ్రామిక కారణాల మూలంగా పెంచుతున్నారు.

                                               

వెనిస్ వర్తకుని కథ

వెనిస్ వర్తకుని కథ విలియం షేక్స్పియర్ రాసిన the merchant of Venice కు తెలుగు అనువాదం. దీనిని రచయిత 1600వ సంవత్సరములో రచించాడు. ఇది హాస్యము, విషాదము కలగలిసిన కథ.ఇది విలియం షేక్స్పియర్ రాసిన ఒక సుఖాంత గాథ.

                                               

వెబ్ ఛాట్

వెబ్ ఛాట్ అనగా అంతర్జాలంలో ఒకరి ఇంకొక సమూహంతో పాల్గొనే చర్చావేదిక. ఈ సౌలభ్యాన్ని గూగుల్, యాహూ, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ లాంటి వివిధ అంతర్జాల స్థలాలు, సాంప్రదాయక ఇంటర్నెట్ రిలే ఛాట్ నడుపువారుఅందచేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడనుండైనా అంతర్జాల అనుసంధానమ ...

                                               

వెలగపూడి (తుళ్ళూరు మండలం)

వెలగపూడి గుంటూరు జిల్లా లోని తుళ్ళూరు మండలానికి చెందిన గ్రామం. ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరంలో ఉంది. ఇది మండల కేంద్రమైన తుళ్ళూరు నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మంగళగిరి నుండి 13 కి. మీ. దూరంలోనూ ఉంది. ఇచ్చటనే ఆంధ్రప్రదేశ్ త ...

                                               

వెలగపూడి రామకృష్ణ

వెలగపూడి రామకృష్ణ దక్షిణ భారతదేశములో పేరుగాంచిన ఉన్నతోద్యోగి, పారిశ్రామికవేత్త, దాత. బ్రిటిషు వారి పరిపాలనా కాలములో కృష్ణా కమర్షియల్ ప్రాడక్ట్స్ అను పరిశ్రమల సముదాయము ప్రారంభించాడు. వాటిలో చక్కెర తయారు చేయు పరిశ్రమ ముఖ్యమైనది. ఉమ్మడి మద్రాసు రాష్ ...

                                               

వెలగలపల్లి

వెలగలపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా, చింతలపూడి మండలానికి చెందిన గ్రామం. / ప్రగడవరము పంచాయతి / చింతలపూడి మండలం / పశ్చిమగోదావరి జిల్లా. పశ్చిమగోదావరి జిల్లా ముఖ్యపట్టణము ఏలూరు నుండి చింతలపూడి వెళ్ళు దారిలో 47 కి.మి దూరంలో ఉంది. దగ్గరి పట్టణం - చింతలప ...

                                               

వెలిదె హరిశంకర శాస్త్రి

ఆయన 1930 జులై 5న వెలిదె లక్ష్మీబాయి, నర్సింహరామయ్యశాస్త్రి దంపతులకు రంగశాయిపేటలో హరిశంకర్‌శాస్త్రి జన్మించారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉర్దూమీడియంలో మెట్రిక్ వరకు చదివారు. విద్యభ్యాసంతోపాటే మడికొండ సత్యనారాయణశాస్త్రి వద్ద హరికథ, చల్లపల్ ...

                                               

వెల్లంపల్లి (చిట్యాల)

వెల్లంపల్లి, తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, టేకుమట్ల మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన టేకుమట్ల నుండి 17 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన వరంగల్ నుండి 73 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 499 ఇళ్లతో, ...

                                               

వెల్లాల ఉమామహేశ్వరరావు

వెల్లాల ఉమామహేశ్వరరావు తెలుగు సినిమా తొలితరం హీరోల్లో ఒకరు. కడప జిల్లాకు చెందిన ఉమామహేశ్వరరావు ప్రముఖ న్యాయవాది, రంగస్థల నటుడు. రచయిత, నాటకకర్త, ఈయన ఇల్లాలు సినిమాలో హీరోగా సినీ రంగప్రవేశం చేశాడు. ఎత్తుగా, అందంగా ఉన్న ఉమామహేశ్వరరావు సినిమాలపై మోజ ...

                                               

వెస్టిన్ చెన్నై

వెస్టిన్ చెన్నై అనేది భారతదేశంలోని చెన్నై నగరంలోని 10-అంతస్థుల భవనంలో ఏర్పాటు చేసిన విలాసవంతమైన ఫైవ్ స్టార్ హోటల్. ఈ హోటల్ చెన్నై నగరం దక్షిణ శివారులో గల వెలచెరిలోని వెలచెరి ప్రధాన రహదారిలో ఉంది. ఇది భారత దేశంలో ఏర్పాటు చేసిన ఆరవ వెస్టిన్ హోటల్. ...

                                               

వెస్ట్ సియాంగ్ జిల్లా

1989 ఈ ప్రాంతం తూర్పు సియాంగ్ జిల్లాలో ఉండేదని.1999 నుండి ఈ ప్రాంతం ఎగువ సియాంగ్లో భాగం అయిందని. పశ్చిమ సియాంగ్ లోని మలినితన్ జవహర్ లాల్ నెహ్రు, ఇత్నాగర్ పురాతత్వ ప్రశోధకులు కనుగొన్నారు.

                                               

వేంకట్రామ అండ్ కో

వెంకట్రామా అండ్ కో తెలుగులో చాలా కాలం నుండి పుస్తక ప్రచురణ చేస్తున్న ఒక ప్రచురణ సంస్థ. ఈ ప్రచురణ సంస్థ ఏలూరులో ఉన్నది. ఈ సంస్థను ఈదర వెంకట్రావు పంతులు 1927 లో స్థాపించారు, మొదట్లో ఒక చిన్న పుస్తక దుకాణం కింద స్థాపించి, కాలక్రమేణా ఒక పుస్తక ప్రచుర ...

                                               

వేంబనాడ్ రైల్వే వంతెన

వేంబనాడ్ రైల్వే వంతెన భారత దేశంలోనే అత్యంత పొడవైన రైల్వే బ్రిడ్జిగా పేరుగాంచినది.అతి తక్కువ కాలంలో నిర్మాణం పూర్తయిన రైల్వే వంతెన. ఈ రైల్వే బ్రిడ్జిని వల్లర్ పాదం బ్రిడ్జి అని కూడా పిలుస్తారు. కొచ్చి కేరళ వద్ద ఎడపల్లి – వల్లర్ పాదం ఏరియాలను కలుపు ...

                                               

వేజెండ్ల

వేజెండ్ల, గుంటూరు జిల్లా, చేబ్రోలు మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన చేబ్రోలు నుండి 7 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గుంటూరు నుండి 8 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2711 ఇళ్లతో, 9938 జనాభాతో 1399 హెక్టా ...

                                               

వేట (2014 సినిమా)

వేట 2014, మార్చి 21న విడుదలైన తెలుగు చలనచిత్రం. సివి రావు, సి. కళ్యాణ్ నిర్మాణ సారథ్యంలో అశోక్ ఆల్లే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, తరుణ్, మధురిమ, జాస్మిన్ భాసిన్ ప్రధాన పాత్రల్లో నటించగా, చక్రి సంగీతం అందించాడు.

                                               

వేడి గాలి బెలూన్

వేడి గాలి బెలూన్‌లు విమానాలలోని ఒక రకం, మానవుడు ఎగిరేందుకు ఉపయోగించి విజయవంతమైన సాంకేతిక పరిజ్ఞానం యొక్క ప్రారంభ రూపం. వేడి గాలి బుడగల ఉపయోగం పురాతన చైనీస్ నుండే మొదలయి ఉండవచ్చు. సాధారణంగా ఒక రకమైన అగ్నితో బుడగలోని గాలిని వేడి చేయటం ద్వారా వేడి గ ...

                                               

వేణు భగవాన్

అమ్మ నాన్న.ఓ జీనియస్!: పిల్లలు గొప్పవారవ్వడానికి తల్లిదండ్రులు చేయవల్సినవి, చేయకూడనివి చర్చించే పుస్తకం ఇది. ది ఫైర్: మనుషులందరూ ఏదో ఒక రంగంలో గొప్పతనం సాధించే బీజాలతో జన్మిస్తారు. ఆ బీజాలను గుర్తించని స్థితిలో అవి సుషుప్త నిద్రావస్థలో ఉండిపోతాయి ...

                                               

వేదగిరి వారిపల్లె

మండలంలోని గ్రామాల సంఖ్య - 27. ప్రాంతము - రాయలసీమ., వాహన రిజిస్ట్రేషను. నెం. - AP-03, రాష్ట్రము - ఆంధ్ర ప్రదేశ్, విస్తీర్ణము - హెక్టార్లు, మండల కేంద్రము - ఐరాల, సముద్ర మట్టానికి ఎత్తు - 398 మీటర్లు., టైం జోన్ - IST UTC + 5 30 భాషలు - తెలుగు/ ఉర్దూ ...

                                               

వేదవతి ప్రభాకర్

వేదవతి ప్రభాకర్ ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు. ఆమెకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు లలిత సంగీతం లో కీర్తి పురస్కారాన్ని ప్రకటించారు.

                                               

వేదాంతం రాఘవయ్య

వేదాంతం రాఘవయ్య మంచి కూచిపూడి కళాకారుడే కాకుండా, పలు తెలుగు సినిమాలకు దర్శకత్వం, మరి కొన్ని సినిమాలకు నృత్య దర్శకత్వం వహించారు. అంతే కాక కొన్ని సినిమాలలో నటించారు కూడా.

                                               

వేదాంతం రాధేశ్యాం

వేదాంతం రాధేశ్యాం ప్రముఖ కూచిపూడి నాట్యకళాకారుడు. కూచిపూడి నాట్యం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు కావడంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఆయన శ్రీసిద్ధేంద్ర కళాక్షేత్రంలో అధ్యాపకుడిగా పనిచేసి 2013లో ఉద్యోగ విరమణ చేశారు.

                                               

వేదాంతం వెంకట నాగ చలపతిరావు

వేదాంతం వెంకట నాగ చలపతిరావు కూచిపూడి నాట్యాచార్యుడు. ఆయన కూచిపూడి కళానికేతన్‌ వ్యవస్థాపకులు. తెలుగు వారికి సొంతమైన కూచిపూడి యక్షగానం కళను మొట్టమొదటిసారిగా ఇతర దేశాలలో ప్రదర్శించారు. జయతే కూచిపూడి పేరుతో 9 దేశాలలో 14 ప్రదర్శనలు ఇచ్చారు. ఆంధ్రప్రదే ...

                                               

వేదాంతం వెంకట సూర్యనారాయణ

ఆయన కూచిపూడి నాట్య పరంపర కలిగిన కుటుంబానికి చెందిన వేదాంతం మల్లికార్జునశర్మ, సీతారామలక్ష్మి దంపతులకు కూచిపూడి గ్రామంలో జన్మించాడు. ఆయన నాట్యాచార్యుడు అయిన పసుమర్తి వేణుగోపాలశర్మ వద్ద తన ఐదవ యేట మొట్టమొదట శిష్యరికం చేసాడు. తరువాత ప్రసిద్ధ గురువు వ ...

                                               

వేదాంతం సత్యనరసింహశాస్త్రి

ఆయన 1982లో ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులైన వేదాంతం రాధేశ్యాం కు పెద్ద కుమారునిగా జన్మించాడు. వీరి కుటుంబం కూచిపూడి సాంప్రదాయానికి ప్రసిద్ధమైనది. ఆయన నాట్య శిక్షణను తన తండ్రివద్ద, కొన్ని నైపుణ్యాలను పద్మవిభూషణ పురస్కార గ్రహిత అయిన వెంపటి చినసత్యం, ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →