ⓘ Free online encyclopedia. Did you know? page 202                                               

విక్రమ చోళుడు

కొప్పరకసరివర్మను విక్రమాచోళుడి చోళ సామ్రాజ్యానికి 12 వ శతాబ్దపు రాజు. ఆయన క్రీ.శ.1120 లో తన తండ్రి మొదటి కులోతుంగ చోళుడి తరువాత వారసుడుగా సింహాసనం అధిష్ఠించాడు.

                                               

విక్రమార్క విజయం

విక్రమార్క విజయం 1971, ఫిబ్రవరి 12న విడుదలైన తెలుగు జానపద చలనచిత్రం. పి.యస్.ఆర్. పిక్చర్స్ పతాకంపై పింజల సుబ్బారావు నిర్మాణ సారథ్యంలో గిడుతూరి సూర్యం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎస్వీ. రంగారావు, రామకృష్ణ, విజయనిర్మల, అంజలీదేవి, రాజశ్రీ ప్రధాన పా ...

                                               

విక్రమ్ భట్

విక్రమ్ భట్, 1969 జనవరి 27 న ముంబైలో జన్మించాడు.భారతీయ చలనచిత్ర దర్శకుడు, నిర్మాత, కథ రచయిత, నటుడు. గతంలో అతను ఎ.యస్.ఎ. ప్రొడక్షన్స్ అండ్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో క్రియేటివ్ హెడ్ గా పనిచేసాడు. అయితే అతను 2014 లో కంపెనీకి రాజీనామా చ ...

                                               

విజయలక్ష్మీ రవీంద్రనాథ్

విజయలక్ష్మీ రవీంద్రనాథ్ తండ్రి ఆమెకు విద్యలో ఉన్నతస్థితికి చేరడానికి అవసరమైన ప్రేరణ కలిగించాడు. అలాగే కఠినంగా శ్రమించడం, అత్యున్నత స్థితి కొరకు ప్రయత్నించడం, విశ్వనీయత విలువల గురించి ఆమెకు తెలియజేసాడు. ఆయనకు మహిళలు విద్యావంతులు కావాలన్న భావం బలంగ ...

                                               

విజయలలిత

విజయలలిత 1970వ దశకములోని తెలుగు సినిమా నటి. ప్రసిద్ధ తెలుగు సినిమా తార విజయశాంతి చిన్నమ్మ. శృంగార నాట్యతారగా సినీ జీవితాన్ని ప్రారంభించి, హీరోయిన్‌గాను ఆ తర్వాత నిర్మాతగానూ తన క్రమశిక్షణ వల్ల ఎదిగింది. విజయలలిత 1960లు, 70లలో అనేక తెలుగు సినిమాలలో ...

                                               

విజయానికి అయిదు మెట్లు

విజయానికి అయిదు మెట్లు అనేది ఆధునిక తెలుగు నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ వ్రాసిన ఒక పుస్తకం. ఇందులో వ్యక్తిత్వ వికాసం, మనో విజ్ఞానం కు సంబంధించిన విషయాలున్నాయి. మనో విజ్ఞానానికి సంబంధించిన రచనలు తెలుగులో చాలా తక్కువ. ఉన్నవి కూడా ఏ స్కూలు విద్యా ...

                                               

విజయానికి ఎనిమిది సూత్రాలు

విజయానికి ఎనిమిది సూత్రాలు రచయిత విశాలాంధ్ర దినపత్రిక ఉద్యోగి, పత్రికా సంపాదకత్వం వృత్తిగాఅ స్వీకరించిన మల్లాది కామేశ్వరరావు. ధారణాశక్తిని పెంపొందించడానికి ఉపకరించే తొలి ప్రయోగాత్మ పుస్తకమిది. విద్యార్థుల ధారణాశక్తిని పెంపొదిందించి ప్రగతిపధంలో నడ ...

                                               

విజిల్ (2019 సినిమా)

విజిల్ 2019, అక్టోబరు 25న విడుదలైన తమిళ అనువాద చలనచిత్రం. ఫుట్‌బాల్ ఆట నేపథ్యంలో అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్, నయనతార, వివేక్, యోగిబాబు, జాకీష్రాఫ్, డేనియల్ బాలాజీ, అనంత్‌రాజ్ తదితరులు నటించగా, ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించాడు. ఏజీఎస్ ...

                                               

విత్తనశుద్ధి

విత్తనాల ద్వారా ఆశించే పురుగులు, తెగుళ్లను నివారించుటకు, అదే విధంగా మొలకదశలో నేలలో ఉండే కీటకాలు, శిలీంద్రాల నుంచి విత్తనాలను కాపాడుటకు విత్తనాలను సరైన పద్ధతిలో శుద్ధి చేయడాన్ని విత్తనశుద్ధి అంటారు.

                                               

విదిశ శ్రీవాస్తవ

విదిశ ఉత్తర ప్రదేశ్‌కు చెందినది. ఆమెకు ఒక అన్నయ్య, ఒక చెల్లి. ఈమె చెల్లెలు శాన్వీ శ్రీవాస్తవ కూడా నటే. ఆమె బయోటెక్నాలజీలో పట్టభద్రురాలైనది, వ్యాపార నిర్వహణలో ఒక కోర్సు చేసింది. విదిషకు నటి కావాలని కొరిక, కానీ మొదట మోడలింగ్ చేయటం మొదలుపెట్టింది. ఆ ...

                                               

విద్యా చరణ్ శుక్లా

ఆయన ఆగస్టు 2, 1929లో రాయ్‌పూర్‌లో జన్మించారు. శుక్లా తొమ్మిదిసార్లు లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1966లో ఆయన ఇందిరాగాంధీ కేబినెట్‌లో హోంశాఖ మంత్రిగా సేవలందించారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కూడా ఆయన ప్రజలకు తన సేవలందించారు. ఆయనకు భా ...

                                               

విద్యానగర్

విద్యానగర్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఇక్కడ విద్యానగర్ రైల్వే స్టేషను, దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆసుపత్రి ఉంది. ఇది వ్యాపారప్రాంతంగా పిలువబడుతుంది.

                                               

విద్యాపతి

విద్యాపతిగా సుప్రసిద్ధులైన విద్యాపతి ఠాకూర్ మైథిలి భాషా కవులలో అగ్రగణ్యుడు. ఆయన పశ్చిమబెంగాల్ సరిహద్దున గల తూర్పు బీహార్ ప్రాంతంలో నివసించే లక్షలాది ప్రజలు మాట్లాడుకునే మైథిలి భాషలో విద్యాపతి కవిత్వం చెప్పారు. మైథిలి భాషీయులైన కవులు కూడా ఇతర భాషల ...

                                               

విద్యార్థుల వసతి గృహాలు (ఆంధ్రప్రదేశ్)

విద్యాలయాలకు అనుబంధంగా విద్యార్ధుల వసతిగృహాలు నిర్వహిస్తారు. ఇవి ప్రభుత్వరంగంలో ఎక్కువగా వుండగా, ప్రైవేట్ రంగంలోకూడా వున్నాయి. సాంఘీక సంక్షేమ శాఖ, వెనుకబడినతరగతుల సంక్షేమశాఖ, ఆదిమజాతుల సంక్షేమశాఖ, నైవాస్య పాఠశాలలు, కళాశాలలు నడిపే సంస్థలు విద్యార్ ...

                                               

విద్యావతి

విద్యావతి వృక్షశాస్త్రం విషయనిపుణులు, మొదటి మహిళా ఉపకులపతి. 1998, మే 6 నుండి 2001, మే 05 వరకు కాకతీయ విశ్వవిద్యాలయంకు ఉపకులపతి పనిచేసింది. వృక్షశాస్త్ర రంగంలో 40 ఏళ్ల బోధనా, పరిశోధనా అనుభవముంది. ఈవిడ 2017 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ ...

                                               

విద్యుత్‌ ఆదా దీపం యోజనా

విద్యుత్‌ ఆదా దీపం యోజనా భారత దేశంలోగల మొత్తం విద్యుత్‌ అవసరాలలో కాంతి కొరకు అవసరమయ్యేది 20 శాతం విద్యుత్తు అని గణింప బడుతుంది. అధిక మొత్తంలో కాంతి కొరకు ముఖ్యంగా గృహావసరాలకు ఫిలమెంటు దీపాలు ఉపయోగ పడ్తున్నాయి. ఫిలమెంటు దీపాలలో 90 శాతం కన్నా ఎక్కు ...

                                               

విద్యుదయస్కాంత వర్ణపటం

"విద్యుదయస్కాంత వర్ణపటం" అనగా వివిధ అవథులలో గల పౌనఃపున్యాలతో కూడిన విద్యుదయస్కాంత వికిరణాల సముదాయం. ఒక వస్తువు యొక్క విద్యుదయస్కాంత వర్ణపటం అనగా ఆ వస్తువు నుండి ఉద్గారమైన లేదా శోషించుకున్న విద్యుదయస్కాంత వికిరణాల సముదాయం అనే వేరొక అర్థం కూడా ఉంది ...

                                               

విధాత తలపున ప్రభవించినది

విధాత తలపున ప్రభవించినది పాట 1986లో విడుదలైన సిరివెన్నెల చిత్రంలోని పాట. ఈ పాట రాసినందుకు సిరివెన్నెల సీతారామశాస్త్రి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. కె.వి.మహదేవన్ సంగీతం అందించిన ఈ పాటను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల ...

                                               

వినయాశ్రమము

జాతి పునర్నిర్మాణ కార్యక్రమాలకు రూపకల్పనగా, దాతల దాతృత్వానికి మారుపేరుగా చెరుకుపల్లి వినయాశ్రమం నిలిచింది. ఆనాడు బాపూజీ దేశంకోసం సర్వస్వం త్యాగం చేయమన్న పిలుపునందుకొని, శ్రీ తుమ్మల బసవయ్య, దుర్గాంబ దంపతులు తమ యావదాస్థినీ ఈ ఆశ్రమానికి అర్పించారు. ...

                                               

వినాయక కృష్ణ గోకాక్

వినాయక కృష్ణ గోకాక్ కన్నడ భాష చెందిన సాహిత్యవేత్త.కన్నడ ప్రసిద్ధకవి, పండితుడు.కేవలం కన్నడ భాషలో మాత్రమే కాకుండగా కన్నడ, ఆంగ్ల భాష రెండింటిలోను సమాన ప్రతిభా పాటవాలు కలిగిన మేధావి.కన్నడ సాహిత్య రంగానికి సంబంధించి 5వ జ్ఞానపీఠ అవార్డు పొందిన కన్నడిగు ...

                                               

వినోదం (సినిమా)

రాజా, అతని స్నేహితులు కలిసి చింతామణి అనే ఇంట్లో అద్దెకుంటుంటారు. చింతామణికి అద్దె ఎగ్గొట్టడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అల అని పిలవబడే అష్టలక్ష్మి ధనవంతుడైన బంగారం కూతురు. కూతురు పుట్టాక తనకు బాగా కలిసొచ్చిందని ఆమె ఏదడిగితే అది కాదనకుం ...

                                               

వినోద్ కృష్ణన్

వినోద్ కృష్ణన్ చిన్న వయసులో అమ్మమ్మ గారింట్లో గ్రామీణ వాతావరణంలో పెరిగింది. అందువలన భవిష్యత్తు గురించిన ఆలోచనలు లేకుండా పెరిగింది. 4వ తరగతి చదివే సమయానికి ఢిల్లీలో ఉన్న తల్లి తీవ్రప్రయత్నం తరువాత తల్లితండుల వద్దకు చేరుకుంది. ఒకరోజు ఆమె ప్రయోగశాలల ...

                                               

వినోద్ బాల

ఏరోనాటిక్స్ కోర్సుని మధ్యలోనే ఆపేసి హైదరాబాద్ లోని మధు ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో నటనలో శిక్షణ తీసుకొని, బంగారు పతకం సాధించారు. పీపుల్స్ ఎన్‌కౌంటర్ సినిమాలో భానుప్రియ సోదరుడి పాత్రలో నటించి తెరంగేట్రం చేసిన వినోద్ బాల, టి.వి.ఆర్టిస్టుల సంఘానికి అధ్యక ...

                                               

విన్నకోట రామన్న పంతులు

ఇతడు 1920, ఏప్రిల్ 13న విజయవాడలో వేంకటకృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని విద్యాభ్యాసం విజయవాడ లోని గాంధీజీ మునిసిపల్ హైస్కూలు, కాకినాడలోని ఎఫ్.ఎ.సి.ఆర్.కాలేజి, విజయనగరంలోని మహారాణి కాలేజి, పూనాలోని లా కాలేజీలలో గడిచింది. ఇతడు న్యాయశ ...

                                               

విమ కడఫిసేసు

విమా కాడ్ఫిసెసు కామను ఎరా 90–100 మద్యకాలంలో కుషాను చక్రవర్తి. రబాటకు శాసనం ఆధారంగా, ఆయన విమ తక్తో కుమారుడు, కనిష్క తండ్రి.

                                               

విమల (రచయిత్రి)

విమల 1963 లో జన్మించారు.ఈమె ప్రముఖ తెలుగు కవయిత్రి. విమోచన పత్రికా సంపాదకురాలు: అడవి ఉప్పొంగిన రాత్రి వీరి ప్రచురిత కవితాసంపుటం. వీరు ఉద్యమ స్ఫూర్తితో రచనలు చేస్తూ, స్త్రీ స్వేచ్చా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు.ప్రస్తుతం ప్రగతి శీల మహిళా సంఘం రా ...

                                               

విముక్త

విముక్త ప్రముఖ రచయిత్రి ఓల్గా రచించిన చిన్న కథల సంకలనం. ఓల్గా రచించిన విముక్త కథల సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించటం ప్రగతిశీల సాహిత్యానికి ఒక గౌరవం.

                                               

వియత్నాం

వియత్నాం ఆగ్నేయ ఆసియాలోని ఒక దేశం. 2016 జనాభా లెక్కల ప్రకారం ఈ దేశ జనాభా సుమారు 9 కోట్ల 46 లక్షలు. జనసంఖ్యలో ప్రపంచంలో 15 వ స్థానంలో, ఆసియాలో 9వ స్థానంలో ఉంది. దీనికి ఉత్తరాన చైనా, వాయువ్యాన లావోస్, నైరుతిన కాంబోడియా, తూర్పు దిక్కున మలేషియా, ఫిలి ...

                                               

విరాట పర్వము ద్వితీయాశ్వాసము

ఇరువురి మధ్య భయంకర యుద్ధం సాగింది. ఒకరిని మించి ఒకరు పోరాడుతున్నారు. ఇరువురిలో కొంత భయం ఉంది పరువు పోతుందని కీచకుడు అజ్ఞాతవాస భంగం ఔతుందేమోనని భీముడు మౌనంగా యుద్ధం చేస్తున్నారు. క్రమంగా కీచకుని బలంతగ్గి పోయింది భీన్మసేనుని బలం ద్విగుణీకృతం అయింది ...

                                               

విరాట్ (నవల)

విరాట్ చిన్న నవల లేదా పెద్ద కథ. ఆంగ్ల మూలం రచయిత.స్టెపాన్ త్స్వైక్. తెలుగు అనువాదం పొనుగోటి కృష్ణా రెడ్డి. దీన్ని నవలగా భావిస్తున్నట్లు అనువాదకుడు చెప్పుకున్నాడు. ఇందులోని విషయం భారతీయ తత్వానికి, వేదాంతానికి చాల దగ్గరగా ఉంది. కాని అసలు రచయిత భారత ...

                                               

విరాట్ కోహ్లి

విరాట్ కోహ్లి ఒక ప్రముఖ భారతదేశపు అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. మలేషియాలో జరిగిన 2008 U/19 క్రికెట్ ప్రపంచ కప్ లో గెలుపొందిన భారత జట్టుకి అతను సారథిగా వ్యవహరించాడు. ఫస్ట్-క్లాసు క్రికెట్‌లోఅతను ఢిల్లీజట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అతను 2008లో రాయల్ ...

                                               

విరుద్ధాహారం

మనం ఆహారం తీసుకునేటపుడు రకరకాల పద్ధతులు అవలంబించమంటుంది ఆయుర్వేదం. ఈ పద్ధతులలో విరుద్ధాహారం తినరాదు.అనగా ఆయుర్వేదం ప్రకారం విరుద్ధములైన ఆహార పదార్థాలను కలిపి తినరాదు. మనం తినే ఆహారం ఒక్కటే ఐనా మనం ఆహారం పేరుతో రకరకాల పదార్థాలను లోపలికి తీసుకుంటున ...

                                               

విరోధి (సినిమా)

విరోధి 2011 లో నీలకంఠ దర్శకత్వంలో నక్సలిజం నేపథ్యంలో విడుదలైన తెలుగు సినిమా. ఇందులో శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ, అజయ్, కమల్ కామరాజు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా మూడో ఉత్తమ చిత్రంగా, ఉత్తమ మాటల రచయితగా నీలకంఠ నంది పురస్కారాలు అందుకున్నారు. ఆర్ ...

                                               

విలయనూర్ ఎస్. రామచంద్రన్

విలయనూర్ సుబ్రమణ్యన్ రామచంద్రన్ ప్రాథమికంగా బిహేవియరల్ న్యూరోలజీ, విజువల్ సైకోఫిజిక్స్ రంగాల్లో ప్రఖ్యాతుడైన న్యూరోసైంటిస్ట్. శాన్ డియాగో లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో శరీరశాస్త్ర విభాగంలో, న్యూరోసైన్సెస్ యొక్క గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలోనూ ఆచా ...

                                               

విల్ఫ్రెడ్‌ డిసౌజా

విల్ఫ్రెడ్‌ డిసౌజా గోవారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. ఆయన సర్జన్, రాజకీయనాయడుడు. ఆయన మూడుసార్లు గోవా ముఖ్యమంత్రిగా పనిచేసారు.

                                               

విల్లా బ్రౌన్

విల్లా బేట్రిస్ బ్రౌన్ అమెరికాకు చెందిన పైలెట్, లాబిస్ట్ ఉపాధ్యాయురాలు, పౌర హక్కుల కార్యకర్త. అమెరికాలో పైలెట్ లైసెన్స్ పొందిన మొట్టమొదటి ఆఫ్రికా-అమెరికా జాతికి చెందిన మహిళ విల్లా బ్రౌన్. అంతే కాక యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ కు వెళ్ళిన మొదటి అఫ్ర ...

                                               

వివాహ భోజనంబు వింతైన వంటకంబు (పాట)

ఈ పాటను పింగళి నాగేంద్రరావు గారు మాయాబజార్ 1957 సినిమా కోసం రచించారు. ఈ పాటను మాధవపెద్ది సత్యం పాడగా, ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతాన్ని అందించారు. చాయాగ్రాయకుడు మార్కస్ బార్ట్లే సినిమాలో ఈ పాటను వంటశాలలో ఎస్వీ రంగారావు పై చిత్రీకరించారు. ఈ పాటలో త ...

                                               

వివృతబీజవంతము

వంశము. వివృత బీజ వంతము దేవదారు చెటేటును, ఇట్టి యితర చెట్లును మన దేశములో అంతగా బెరుగుట లేదు. ఆపెరుగునవి కొన్నియు పర్వతముల మీద పెరుగు చున్నవు. అవి శీతల ప్రదేశములలో గాని వర్థిల్ల జాలవు. పూర్వ కాలమునందీ చెట్లే ప్రపంచమునండంతటను ఎక్కువగా నుండెడివి. వాన ...

                                               

విశాఖ ఉక్కు కర్మాగారం

వైజాగ్ స్టీల్ గా ప్రసిద్దమైన విశాఖ ఉక్కు కర్మాగారం, భారతదేశంలోని అత్యాధునికమైన ప్రభుత్వరంగ ఉక్కు తయారీదారు. ఇది, విశాఖపట్టణం నగరానికి దాదాపు 26 కిలోమీటర్ల దూరంలో, జర్మనీ, సోవియట్ రష్యాల సాంకేతిక సహకారంతో నిర్మించబడింది. కర్మాగారం యొక్క ఉత్పత్తులు ...

                                               

విశాఖపట్నం తరగతి విధ్వంసక నౌక

విశాఖపట్నం తరగతి విధ్వంసక నౌకా భారత నౌకాదళముకి చెందిన కొత్త తరం విధ్వంసక నౌక. ఈ తరగతికి చెందిన రెండు నౌకలను ప్రస్తుతం ముంబయి లోని మాజగౌన్ డాక్ యార్డ్ లో నిర్మిస్తున్నారు. ఇవి ప్రస్తుతం భారతదేశంలో నిర్మిస్తున్న అతి పెద్ద నౌకలు. మొదటి నౌకని నిర్మిం ...

                                               

విశాల నేత్రాలు

విశాల నేత్రాలు నవలను ప్రముఖ రచయిత, పత్రికా సంపాదకుడు పిలకా గణపతిశాస్త్రి రచించారు. వైష్ణవ భక్తి సంప్రదాయాన్ని ప్రతిబింబించించిన ఈ చారిత్రిక నవల పాఠకుల విశేషాదరణను పొందింది.

                                               

విశాలిని

ప్రపంచ రికార్డు 225 ఐక్యూ స్థాయితో ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన 15 ఏళ్ల విద్యార్థిని విశాలిని. ఈమె తమిళనాడు తిరునెల్వేలిలో 23-05-2000 న జన్మించింది. ఈమె ప్రస్తుతం శ్రీవిల్లిపుత్తూరులోని కలశలింగం విశ్వవిద్యాలయంలో బీటెక్ చదువుతుంది. ఈమె తిరునెల ...

                                               

విశ్వనగరం

విశ్వనగరం శ్రీ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ వారిచే స్థాపించబడిన ఒక ఆశ్రమ ప్రాంతం. ఇది జాతీయ రహదారి 16 మీద గుంటూరు - చిలకలూరిపేట మధ్యగల చినకొండ్రుపాడు గ్రామ పరిధిలో ఉన్నది. ఈ ఆశ్రమానికి రెండు ప్రవేశద్వారాలు కలవు: అవి అనసూయ ద్వారం, అత్రి ద్వారం. ప్రక ...

                                               

విశ్వనాథన్ పెరుమాళ్

శ్రీ విశ్వనాథన్ పెరుమాళ్ గారు ప్రస్తుత 15 వ లోక్ సభలో భారతీయ జాతీయ కాంగ్రెం తరుపున కాంచీపురం నియోజిక వర్గం నుండి గెలిచి పార్లమెంటు సభ్యునిగా వున్నారు.

                                               

విశ్వయోగి విశ్వంజీ

ఆయన గుంటూరు జిల్లాలో మార్చి 5 1944 న వరలక్ష్మమ్మ, ఆంజనేయులు దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి ఆధ్యాత్మిక ద్యాన సాధకుడు. ఆయనకు స్వప్నంలో దత్తాత్రేయ స్వామి కనిపించి తారక మంత్రాన్ని ఉపదేశించాడు. ఆయన ప్రముఖ కవి, ఉన్నత విలువలు గల జీవితాన్ని గడిపినవాడు. ...

                                               

విషం

విషం: విషం శరీరం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది, కొన్ని సార్లు విషం ప్రభావం వలన బాగా దేహమంతా నొప్పి, మసక బారిన దృష్టి, తల తిరగడం, మగత, పక్షవాతం కలుగుతాయి. విష తీవ్రత ఎక్కువగా ఉంటో మరణం సంభవిస్తుంది. విషం పాములలో, తేలులో, ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ...

                                               

విషాద గీతాలు

తెలుగు సినిమాలలో విఫల ప్రేమలో విలపిస్తూ పాడే పాటలలో మన సినిమా రచయితలు బోలెడన్ని ప్రయోగాలు చేశారు. అనేక హిట్‌ గీతాలందించారు. అలనాటి సినిమాలలో విరహ, విషాద గీతాలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సాధారణంగా ప్రతి వ్యక్తి జీవితంలో విరహాన్ని ...

                                               

విష్ణు పురాణం

విష్ణు పురాణం చిరంజీవి అయిన మార్కండేయ మహర్షిచే చెప్పబండింది. కృష్ణ వంశీయుడైన వజ్రుడు అను చక్రవర్తి సామంతరాజులు సంసేవిస్తున్న సమయంలో అక్కడకు వచ్చిన మహా ఋషులు, బ్రాహ్మణులు రాజును చూసి సనాతన వైష్ణవ ధర్మములు తెలుసుకొనుటకు వజ్రుడు అర్హుడని భావించి వైష ...

                                               

విస్కాంసిన్ హిందూ దేవాలయం

విస్కాంసిన్ హిందూ దేవాలయం, మే 2001 వ సంవత్సరంలో విస్కాంసిన్లో మొట్టమొదటి హిందూ దేవాలయంగా ప్రారంభించారు. ఇది పీవాకీ గ్రామంలో అమెరికా జాతీయ రహదారి I - 94 కి దగ్గరగా నిర్మితమైంది. ముఖ్య భవనము లోపల 11 చిన్న చిన్న గుళ్ళను చెక్కారు. మొత్తం 11 చిన్న దేవ ...

                                               

విస్కాన్సిన్

విస్కాన్సిన్ అనేది యు.ఎస్. రాష్ట్రం. ఇది అమెరికాలోని ఉత్తర-మధ్య ప్రాంతంలో ఉన్న గ్రేట్ లేక్స్ ప్రాంతాలలో ఉంది. దీనికి పశ్చిమసరిహద్దులో మిన్నెసోటా, నైరుతిసరిహద్దులో అయోవా, దక్షిణసరిహద్దులో ఇల్లినాయిస్, తూర్పుసరిహద్దులో మిచిగాన్ సరస్సు, ఈశాన్యసరిహద్ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →