ⓘ Free online encyclopedia. Did you know? page 20                                               

హైదరాబాదు సంస్కృతి

అనేక వర్గాల ప్రజలు, జీవన విధానాలు, చారిత్రిక ప్రభావాల వలన హైదరాబాదు సంస్కృతి తక్కిన నగరాలకంటే కొంత విలక్షణతను సంతరించుకొంది. చారిత్రికంగా ఇది ముస్లిమ్ రాజుల పాలనలో ఉన్న హిందూ, ముస్లిం జనుల ప్రాంతం. కనుక తెలుగు, ఉర్దూ బాషల కలగలుపు గణనియంగా జరిగింద ...

                                               

భారతీయ దుస్తులు

భారత సంస్కృతికి అద్దంపట్టే భారతీయ దుస్తులు ప్రపంచానికి ఆదర్శాలు. ఒక్కో ప్రదేశంలో ఒక్కో విధంగా ఉండే భారతీయ దుస్తుల పై విభిన్న సంస్కృతుల ఆయా ప్రదేశాల భౌగోళిక/వాతావరణ పరిస్థితుల, సంప్రదాయాల ప్రభావం గోచరిస్తుంది. ప్రాథమిక ఆచ్ఛాదననిచ్చే లంగోటీ ల నుండి ...

                                               

భారత జాతీయ సంస్కృతి వారసత్వ సంస్థ

భారత జాతీయ సంస్కృతి వారసత్వ సంస్థ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఇది భారతీయ కళలు, సంస్కృతులను పరిరక్షించడానికి నిరంతరం శ్రమిస్తున్నది. ఐక్యరాజ్య సమితి ఈ సంస్థకు 2007 సంవత్సరంలో ప్రత్యేక స్థానాన్ని కల్పించింది.

                                               

స్వర్ణపుష్పం

స్వర్ణపుష్పం 2012లో ప్రారంభించబడిన తెలుగు మాసపత్రిక. ఈ ప్రతిక సంస్థాపక ముఖ్య సంపాదకులు, ప్రచురణకర్త మక్కపాటి మంగళ. ఈ మాసపత్రిక యొక్క ఐఎస్ఎస్ఎన్ నెంబర్ ISSN 2394-2193.

                                               

లంబాడి

భారత దేశ చరిత్ర సంస్కృతి ఒక వైపు, గిరిజనుల చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలు ఒక వైపు. ప్రదానంగా లంబాడీ తెగ గిరిజనుల జీవనవిధానం, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు వారి పూర్వీకుల జీవన అనుభవాలతో ముడిపడిన అంశం. లంబాడీ పూర్వికులు ఒక మహోన్నత ఆలోచన తో లంబాడీల సంస ...

                                               

మానభంగం

మానభంగం లేదా అత్యాచారం లేదా లైంగిక దాడి అనగా ఒక వ్యక్తి యొక్క మానానికి భంగం కలిగించడం. చట్టపరంగా ఒక వ్యక్తి యొక్క అనుమతి లేకుండా సంభోగం జరుపడాన్ని మానభంగంగా పరిగణిస్తారు. ఇదొక రాక్షసరతి విధానం. ఇది చాలా కౄరమైన సాంఘిక నేరంగా పరిగణిస్తారు. మానభంగం ...

                                               

ఆర్యసమాజ్

ఆర్యసమాజము 10 ఏప్రిల్ 1875 న, బొంబాయి ముంబాయి లో మహర్షి స్వామి దయానంద సరస్వతి చే స్థాపించబడినది, ఆర్యులనగా శ్రేష్ఠులు. ఆర్యసమాజము స్వాతంత్ర్యానికి పూర్వం స్థాపించబడింది. హిందూ ధర్మాన్ని సమస్త మూఢనమ్మకాలకు దూరముగా, వేదాలకు దగ్గరగా తీసుకెళ్ళడమే దీన ...

                                               

తెలుగునాడి

తెలుగు నాడి తెలుగు మాట్లాడే జనాభా కోసం యునైటెడ్ స్టేట్స్‌లో ప్రచురించబడిన తెలుగు మాస పత్రిక. తెలుగు నాడి, ఇది భారతదేశం, యునైటెడ్ స్టేట్స్‌లో తెలుగు రాజకీయాలు, సంస్కృతి, చలనచిత్రాలు, సాహిత్యం గురించి తాజా విషయాలను కలిగి ఉంది.

                                               

భారతీయ రూపాయి చిహ్నము

భారతీయ రూపాయి 2010 లో ఒక చిహ్నాన్ని సంతరించుకుంది. యూనికోడ్ భాషలో అది U+20B9. HTML భాషలో "&#x 20B9;" మధ్యలో ఖాళీ లేకుండా రాస్తే గుర్తు కనబడుతుంది. ఈ చిహ్నం యొక్క డిజైనును 2010 జూలై 15 నాడు భారతదేశ ప్రభుత్వం ప్రజలకు పరిచయం చేసింది. ఈ చిహ్నం చూ ...

                                               

భారతీయ నాట్యం

భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్న నాట్య, నృత్య రీతులను భారతీయ నాట్యం / భారతీయ నృత్యం అంటారు. భారతదేశంలో అనేక నాట్యరీతులు కానవస్తాయి.శాస్త్రీయంగా చూస్తే,ప్రతి రాష్ట్రంలోనూ సాంస్కృతిక నాట్యంలు ఉన్నాయి.అలాగే బాలీవుడ్లో నాట్యం ప్రత్యేకత సంతరించుకొని, ప్రప ...

                                               

భారతీయ జనతా పార్టీ

భారతీయ జనతా పార్టీ, భారతదేశంలోని ప్రముఖ జాతీయస్థాయి రాజకీయపార్టీలలో ఒకటి. 1980లో ప్రారంభించిన ఈ పార్టీ దేశములోని హిందూ అధికసంఖ్యాక వర్గం యొక్క మత సాంఘిక, సాంస్కృతిక విలువల పరిరక్షణను ధ్యేయంగా చెప్పుకుంటుంది. సాంప్రదాయ సాంఘిక నియమాలు, దృఢమైన జాతీయ ...

                                               

భారత దేశం

భారత గణతంత్ర రాజ్యము నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో రెండో స్థానం కలిగి వుంది, వైశాల్యములో ప్రపంచంలో ఏడవది. భారత ఆర్ధిక వ్యవస్థ స్థూల జాతీయోత్పత్తి ప్రకారం నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచంలో అతివేగంగా వృద్ధి చెందుతున్న వ్యవస్థలలో భారత దేశం ఒక ...

                                               

దీనదయాళ్ ఉపాధ్యాయ

దీనదయాళ్ ఉపాధ్యాయ రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ మాజీ అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ హైందవ రాష్ట్రం సిద్దాంతకర్త. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ 1916 సెప్టెంబర్ 25న ఉత్తర ప్రదేశ్‌ లోని మధుర దగ్గర నగ్ల చంద్రభాన్ అనే గ్రామంలో జన్మించారు. 1937లో మొదటి కొద్ది ...

                                               

కుంకుమ

కుంకుమ హిందువులకు చాలా పవిత్రమైనది. స్వచ్ఛమైన కుంకుమను తయారుచేయడానికి పసుపు, పటిక, నిమ్మరసం వాడతారు. కుంకుమను సాధారణంగా నుదుటి మీద పెట్టుకుంటారు. భారతీయ తత్వశాస్త్రం ప్రకారం మానవ శరీరం మొత్తం ఏడు చక్రాలు శక్తికేంద్రాలు గా విభజింపబడి ఉంటుంది. ఇవి ...

                                               

ఇతిహాసములు

రామాయణ, మహా భారతము లను ఇతిహాసములు అంటారు. "ఇతి-హాస" - అనగా "ఇలా జరిగిందని చెప్పారు" అన్న పదం నుండి "ఇతిహాసం" ఉద్భవించింది. ఇది ఒకప్పుడు చరిత్రకు పర్యాయంగా వాడారు. భారతీయ సాహిత్యం, సంస్కృతి, ఆలోచనావిధానాలపై వీటి ప్రభావం చాలా బలంగా ఉంది. ఈ ఇతిహాసాల ...

                                               

మహేంద్ర సూరి

మహేంద్ర దయాశంకర్ గోర్ సూరి 14 వ శతాబ్దానికి చెందిన జైన మతానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త. ఆయన "యంత్రరాజ" అనే గ్రంథాన్ని రచించారు. ఈగ్రంథం భారతదేశంలో ఖగోళమితికి సంబంధించిన మొదటి ఖగోళ శాస్త్ర గ్రంథం. ఈయన మదన సూరి యొక్క విద్యార్థి. ఆయన తండ్రి దయాశంకర ...

                                               

ఇండోమానియా

ఇండోమానియా లేక ఇండోఫీలియా అన్న పదం భారతీయులు, భారతదేశం, భారతీయ సంస్కృతి కలిపి భారతదేశంపై, ప్రత్యేకించి భారత ఉపఖండం సంస్కృతి, నాగరికతలపై పాశ్చాత్య ప్రపంచంలో, మరీ ముఖ్యంగా జర్మనీలో పెంచిన ప్రత్యేక ఆసక్తిని సూచిస్తోంది. ప్రాథమికంగా బ్రిటీషర్లు తాము ...

                                               

తొట్లకొండ

తొట్లకొండ బౌద్ధ సముదాయం విశాఖపట్నం నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో భీమిలి వెళ్లే దారిలో సముద్రతీరానికి అభిముఖంగా 128 మీటర్ల ఎత్తున్న ఒక కొండపై ఉంది. కొండపై వర్షపు నీటిని సేకరించడానికి రాతిలో తొలచిన అనేక తొట్లు ఉండటంవళ్ళ తొట్లకొండ అని పేరు వచ్చింద ...

                                               

ఆంగ్‌కార్ వాట్

ఆంగ్‌కార్ వాట్, ఒక ప్రపంచ వారసత్వ ప్రదేశం, కంబోడియా లేదా కాంబోడియా లోని ఆంగ్‌కార్ వద్ద ఒక దేవాలయం. 12వ శతాబ్దంలో సూర్యవర్మన్ II దీనిని నిర్మించారు. ఇది వైష్ణవాలయం లేదా విష్ణుదేవాలయం. ఇది ఖ్మేర్ నిర్మాణ శైలిలో నిర్మింపబడింది. ప్రపంచంలోనే అతిపెద్ద ...

                                               

హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్ వాయువ్య భారతదేశములోని ఒక రాష్ట్రము. రాష్ట్రానికి తూర్పున టిబెట్, ఉత్తరాన, వాయువ్యమున జమ్మూ కాశ్మీరు, నైఋతిన పంజాబ్, దక్షిణాన హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, ఆగ్నేయమున ఉత్తరాఖండ్ రాష్ట్రములు సరిహద్దులుగా ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ యొక్క విస ...

                                               

సంస్థాగత నడవడిక

మూస:Morefootnotes సంస్థాగత నడవడిక లేదా సంస్థాగత ప్రవర్తన ఆంగ్లం: Organizational behaviour అనగా సంస్థల్లో వ్యక్తుల వ్యవహార శైలిపై క్రమబద్ధ అధ్యయనం చేయటం, ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మానవ వ్యవహారానికి, సంస్థకి మధ్య సమన్వయం ఏర్పరచటం. సంస్థాగత నడవడ ...

                                               

సరఫరా గొలుసు

వ్యాపారం, ఫైనాన్స్‌లో, సరఫరా గొలుసు అనేది వినియోగదారులకు ఉత్పత్తి లేదా సేవను సరఫరా చేయడంలో పాల్గొనే సంస్థలు, వ్యక్తులు, కార్యకలాపాలు, సమాచారం, వనరుల వ్యవస్థ. సహజ వనరులు, ముడి పదార్థాలు, విడిభాగాలు మొదలైనవాటికి తగు పరిణామాలు చేర్చి తుది ఉత్పత్తిగా ...

                                               

మానవ వనరులు

మానవ వనరులు పాశ్చాత్య దేశాలలో 1960వ సంవత్సరంలో నూతనంగా, సాపేక్షంగా, కనుగొనబడిన నిర్వహణకు సంబంధించిన ఆధునిక పదం అయినప్పటికీ, మానవ వనరుల నిర్వహణ ప్రాముఖ్యతను వేద యుగాలు నుండే భారతదేశంలో గుర్తించవచ్చును. భగవద్గీతలో, కృష్ణుడు అర్జునుడికి ఆధ్యాత్మికంగ ...

                                               

రంజని-గాయత్రి

రంజని, గాయత్రి ల తల్లిదండ్రులు బాలసుబ్రమణ్యం, మీనాక్షి. తల్లి మీనాక్షి కర్నాటక సంగీత విద్వాంసురాలు. వారు క్లాసికల్ సంగీతంలో ప్రసిద్ధమైన పాలక్కడ్ అయ్యర్ కుటుంబంలో జన్మించారు. వైలెన్‌ విద్వాంసులుగా తమ 9వ ఏటనుంచే నేర్చుకోవడం ఆరంభించారు.ఈ సోదరీమణులు. ...

                                               

శాన్ ఫ్రాన్సిస్కో

అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో పశ్చిమాన పసిఫిక్ మహాసముద్ర తీరంలో ఉన్న అందమైన నగరం శాన్ ఫ్రాన్సిస్కో. పసిఫిక్ సముద్రతీరానికి దీనిని ద్వారంగా వ్యవహరిస్తారు. దీని జనాభా సుమారు ఎనిమిది లక్షలు. ఇది జనాభా పరంగా రాష్ట్రంలో నాల్గవస ...

                                               

చైనా

ఇతరవాడుకలు రిపబ్లిక్ ఆఫ్ చైనా లేదాతైవాన్ చైనా అని సాధారణంగా పిలువబడే చైనా ప్రజల గణతంత్రం English: Peoples Republic of China పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా తూర్పు ఆసియాలో అతిపెద్ద దేశం, ప్రపంచంలోని అతిపెద్ద దేశాలలో ఒకటి. 130 కోట్ల 1.3 బిలియన్ పైగా జన ...

                                               

నేపాల్

హిమాలయాలలో ఉన్న నేపాలు రాజ్యము, 2006 నేపాలు ప్రజస్వామ్య ఉద్యమము|2006 నేపాలు ప్రజాస్వామ్య ఉద్యమానికి పూర్వం ప్రపంచంలోని ఏకైక హిందూ రాజ్యము. ఇది దక్షిణ ఆసియాలో చైనా, టిబెట్, భారతదేశాల సరిహద్దులతో ఉంది. ఇది ఒక భూపరివేష్టిత దేశం

                                               

కాంగో రిపబ్లిక్

కాంగో గణతంత్ర రాజ్యము.దీన్నే కాంగో బ్రజ్జావిల్లె, చిన్న కాంగో లేదా కాంగోఅని కూడా అంటారు.ఇది మధ్య ఆఫ్రికా లోని దేశము.ఈ దేశానికి సరిహద్దులుగా పడమరన గాబన్, నైరుతిగా కామెరూన్, వాయువ్యాన సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, తూర్పునజైరే, ఆగ్నేయాన అంగోలా ఆక్రమి ...

                                               

బొలీవియా

బొలీవియా, అధికారికనామం బొలీవియా గణతంత్రం, ఒక భూపరివేష్టిత దేశం. బొలీవియా దక్షిణ అమెరికా మధ్యప్రాంతంలో ఉన్న దేశం. దీని ఉత్తర, తూర్పు సరిహద్దులో బ్రెజిల్, దక్షిణసరిహద్దులో అర్జెంటీనా, పరాగ్వే, పశ్చిమసరిహద్దులో చిలీ, పెరూ దేశాలు ఉన్నాయి. దేశభూభాగంలో ...

                                               

కోటె డి ఐవొరి

కోటె ది ఐవొరె: దీనిని ముందు "ఐవరీ కోస్ట్" అని పిలిచేవారు. అధికారిక నామం "కోటె ది ఐవొరె". పశ్చిమ ఆఫ్రికా లోని ఒక దేశం. దీని వైశాల్యం 3.22.462 చ.కి.మీ. దీనికి పశ్చిమసరిహద్దులో లైబీరియా, గినియా, ఉత్తరసరిహద్దులో మాలి, బుర్కినా ఫాసో, తూర్పుసరిహద్దులో ...

                                               

బర్కీనా ఫాసో

బుర్కినా ఫాసో పశ్చిమ ఆఫ్రికాలో ఒక భూపరివేష్టిత దేశం. దేశ వైశాల్యం సుమారుగా 2.74.200 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. దీనికి 6 సరిహద్దు దేశాలు ఉన్నాయి. ఉత్తర దిశలో మాలి, తూర్పున నైజర్, ఆగ్నేయంలో బెనిన్, టోగో, దక్షిణ సరిహద్దులో ఘనా, నైరుతి సరిహద్దులో ఐవర ...

                                               

బెనిన్

బెనిన్ Benin (b ɛ ˈ n iː n / beh -NEEN, / b ɪ ˈ n iː n / bih -NEEN ; అధికారికంగా రిపబ్లిక్కు ఆఫ్ బెనిన్ అంటారు. దీనికి సరిహద్దుగా పశ్చిమసరిహద్దులో టోగో, తూర్పుసరిహద్దులో నైజీరియా, ఉత్తరసరిహద్దులో బుర్కినా ఫాసో, నైజర్ ఉన్నాయి. ప్రజలలో అధికభాగం అట్ ...

                                               

పంజాబీ కిస్సే

పంజాబీ కిస్సా అనేది ఒక కథచెప్పే విధానం. ఇది అరేబియా ద్వీపకల్ప దేశాలు, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ మొదలైన ముస్లిం దేశాల నుండి వలస వచ్చిన ప్రజలద్వారా దక్షిణాసియా దేశాలలో ప్రవేశించింది. కిస్సా ఇస్లామిక్, పర్షియన్ వారసత్వంగా ఆరంభమైంది. ఇందులో ముస్లిం ప్రజలలో ...

                                               

పంజాబీ భాష

పంజాబీ / p ʌ n ˈ dʒ ɑː b i / ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా మాతృభాషగా కలిగి ప్రపంచంలోకెల్లా అతిఎక్కుమంది మాట్లాడే భాషల్లో పదో స్థానంలో ఉన్న భాష. పాకిస్తాన్ తూర్పు ప్రాంతం, భారత దేశపు ఈశాన్య ప్రాంతాల్లో విస్తరించివున్న చారిత్రికమైన పంజాబ్ ప ...

                                               

పంజాబీ కేలండరు

పంజాబీ కేలండరు విక్రమాదిత్య రాజు నుండి వచ్చిన బిక్రమి కేలండరు ఆధారంగా రూపొందించబడి క్రీ.పూ 57 నుండి మొదలయింది. ఈ కేలండరు బిక్రమి కేలండరులోని సౌర అంశాల కోసం ఉపయోగపడుతుంది. దీనిలో వైశాఖిలోని మొదటి రోజును పంజాబీలు కొత్త సంవత్సర దినంగా "వైశాఖి"గా జరు ...

                                               

పంజాబీ సంగీతం

పంజాబ్ అన్నది భారత ఉపఖండంలో పశ్చిమ పంజాబ్, తూర్పు పంజాబ్ ల నడుమ విభజితమైన ప్రాంతం. పంజాబీ సంగీతం విస్తారమైన విభిన్న శైలిని కలిగివుంది. వీటిలో జానపద సంగీతం నుంచి హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం వరకూ ఉన్నాయి. హిందుస్తానీ సంగీతంలో ఇక్కడి వైవిధ్యభరిత రూ ...

                                               

పంజాబీ పండుగలు

పంజాబీ ప్రజలు అనేక పండగలను జరుపుకుంటారు. వాటిలో మతపరమైనవి, సంస్కృతి పరమైనవి ఉన్నాయి. ఈ సాంస్కృతిక పండగలను అన్ని మతాల ప్రజలు కూడా జరుపుకుంటారు. ఈ పండగల గూర్చి పంజాబీ కాలెండరును ఉపయోగిస్తారు. ఈ క్రింది జాబితాలో పంజాబీ పండగలున్నాయి.

                                               

పంజాబీలు

పంజాబీలు, లేదా పంజాబీ ప్రజలు, పాకిస్తాన్, ఉత్తర భారతదేశాల్లో విస్తరించిన పంజాబ్ ప్రాంతానికి చెందిన ఇండో-ఆర్యన్ జాతికి చెందిన ప్రజలు. పంజాబ్ అన్న పేరుకు ఐదు జలాల భూమి ఆబ్. ఈ ప్రాంతానికి ఆ పేరును భారత దేశాన్ని ఆక్రమించిన తుర్కో-పర్షియన్ విజేతలు పెట ...

                                               

పంజాబీ సినిమా(భారతదేశం)

పంజాబీ సినిమా, సాధారణంగా పాలీవుడ్ అని అంటారు. పాకిస్థాన్, భారతదేశాల్లోని పంజాబీ భాషా సినిమా రంగాన్ని పాలీవుడ్ అని పిలుస్తారు. 20వ శతాబ్ద పంజాబీ సినిమా రంగం పాకిస్థాన్ కేంద్రంగా సాగింది. కానీ 21వ శతాబ్ద పంజాబీ సినిమా మాత్రం భారతదేశం కేంద్రంగా నడుస ...

                                               

హనుమాన్‌గఢ్ జిల్లా

జిల్లా రాజస్థాన్ ఉత్తర భూభాగంలో ఉంది. జిల్లా వైశాల్యం 12.645 చ.కి.మీ. 2011 గణాంకాలను అనుసరించి జనసంఖ్య 1.779.650. జనసాంధ్రత 184. జిల్లా ఉత్తర సరిహద్దులో పంజాబు రాష్ట్రం, తూర్పు సరిహద్దులో హర్యానా రాష్ట్రం, దక్షిణ సరిహద్దులో చురు జిల్లా, పశ్చిమ సర ...

                                               

పంజాబీ తండూర్

దీనిని ప్రత్యేకమైన మట్టితో తయారు చేస్తారు. గోళాకారంగానూ నిలువుగానూ ఉండే వీటిని పంజాబ్ లోని గ్రామాలలో సాంప్రదాయ వంటకాలకు వాడుతారు. ఈ తండూర్లను నేలలో అతికించేస్తారు. కర్రలు, చెక్కలు, బొగ్గులతో అందులో మంట వేస్తారు. దాదాపు 480 డిగ్రీలు కూడా మండగలవు వ ...

                                               

బోలియాన్

బోలియాన్ అంటే పంజాబీలో పాడుకునే ద్విపద గేయాలు. పెళ్ళిళ్ళు, పుట్టిన రోజులు లాంటి శుభకార్యాలలో ఇలాంటి పాటలు పాడుతూ నృత్యం చేయడం పంజాబ్ లో చాలా కాలంగా వస్తున్న ఆచారం. ఇవి ఒక తరం నుండి ఇంకో తరానికి కేవలం విని నేర్చుకోవడం ద్వారానే కొనసాగుతూ వస్తున్నాయ ...

                                               

పంజాబీ తంబా, కుర్తా

లాచా అనునది టెహ్మట్ కన్నా విభిన్నంగా ఉండి ఒక బోర్డరును కలిగి ఉంటుంది. అది వివిధ రంగులతో కూడుకొని ఉంటుంది. ఈ లాచా అనునది పశ్చిమ పంజాబ్ లో ప్రసిద్ధమైనది. ఈ లాచా అనేది టెహ్మట్ వలే కాకుండా అనేక మడతలతో ధరించబడి ఉంటుంది. పంజాబ్ లోని కొన్ని ప్రాంతాలలోని ...

                                               

మాన్సా జిల్లా

పంజాబు రాష్ట్రం లోని 22 జిల్లాలలో మాన్సా జిల్లా ఒకటి. జిల్లాలో బుధ్లడ, మాన్సా అనే 2 తాలూకాలు ఉన్నాయి. భిఖి, బుధ్లడ మన్సా ఝునిర్, సర్దుల్గర్ అనే 5 డెవలెప్మెంటు బ్లాకులు 3 ఉపతాలూకాలు ఉన్నాయి. మాన్సా పట్టణం, ఈ జిల్లాకు కేంద్రం.

                                               

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని ఆగ్నేయ తీర ప్రాంతంలోని ఒక రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ 12°37, 19°54 ఉత్తర అక్షాంశాల మధ్య, 76°46, 84°46 తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. భారత ప్రామాణిక రేఖాంశమైన 82°30 తూర్పు రేఖాంశం రాష్ట్రంలోని కాకినాడ మీదుగా పోతుంది. రాష ...

                                               

ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ

ఆంధ్ర ప్రదేశ్ హిందీ అకాడమీ 2007 ఏప్రిల్ 12 న మరల ప్రారంభించబడింది. దీని అధ్యక్షుడిగా ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నియమించబడ్డాడు. ఆంధ్ర ప్రదేశ్ లో హిందీ ప్రచారం, హిందీలో రచనలు చేసే తెలుగువారిని ప్రోత్సహించడం, తద్వారా, తెలుగు భాషా సంస్కృతులను జ ...

                                               

కాకాని చక్రపాణి

కాకాని చక్రపాణి తెలుగు కథా రచయిత. మానవ జీవన సంఘర్షణలను, అక్రోశాలను, అత్మీయతానుబంధాలను హృద్యమైన శైలిలో రుపుదిద్దగల శిల్పి అయన. వీరు దాదాపు పన్నెండు నవలలు, ఎన్నో కథలు లెక్కకు మించిన అనువాదాలు, వ్యాసాలు ప్రకటించారు.

                                               

కృష్ణా విశ్వవిద్యాలయము

కృష్ణా యూనివర్శిటీ. భారతదేశం,లో ఆంధ్రప్రదేశ్ రాష్టం,కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో 2008 సం.లో స్థాపించబడింది. ఈ పట్టణం 3 వ శతాబ్దం బిసి నుండి కృష్ణాజిల్లా లోని ఒక ప్రత్యేక గ్రేడ్ మునిసిపాలిటీ ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా స్థాపించబ ...

                                               

జొన్నరొట్టె

జొన్నపిండిలో ఉప్పు కలిపి ముద్ద కట్టేలాగా అందులో కొద్దిగా వేడినీరు పోయాలి. తగు పరిమాణంలో ముద్దగా చేసుకొనేటప్పుడు చల్లనీరు కూడా కలిపి పీటపైన వృత్తాకారం వచ్చేలా చేత్తో తట్టుకోవాలి. జొన్నలు నాణ్యమైనవి అయితే వేడినీరు అక్కర లేదు. వేడి పెనం పైన వేసి గుడ ...

                                               

రంపచోడవరం

రంపచోడవరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక జనగణన పట్టణం. ఇది రంపచోడవరం రెవెన్యూ డివిజన్‌లోని, రంపపచోడవరం మండలంలో ఉంది.ఇది రంపచోడవరం మండలానికి,రంపచోడవరం శాసనసభ నియోజకవర్గానికి కేంద్రస్థానం. రంపచోడవరం దట్టమైన అడవి ప్రాంత ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →