ⓘ Free online encyclopedia. Did you know? page 196



                                               

రవీంద్రభారతి

రవీంద్ర భారతి ఒక సాంసృతిక కళా భవనము. హైదరాబాదులో సైఫాబాద్ ప్రాంతంలో నిత్యమూ ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమము జరుగుతూ రద్దీగా ఉంటుంది. దీనిని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్నది. శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ రవీంద్రభారతిని పర్యవేక్ష ...

                                               

రవీంద్రసూరి నామాల

రవీంద్రసూరి నామాల తెలంగాణ రాష్ట్రానికి చెందిన కవి, రచయిత, నటుడు, సినిమా దర్శకుడు. 2015 లో "చెంబు చిన సత్యం సినిమాకి దర్శకత్వం వహించి, తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టాడు.

                                               

రవుల్ఫియా

రవుల్ఫియా పుష్పించే మొక్కలలో అపోసైనేసి కుటుంబంలోని ప్రజాతి. దీని పేరు లియోనార్డ్ రవుల్ఫ్ గౌరవార్ధం ఇవ్వబడింది. దీనిలో సుమారు 85 జాతుల మొక్కలు సమశీతోష్ణ మండలంలో విస్తరించాయి.

                                               

రష్మి గౌతమ్

2002 లో సవ్వడి అనే సినిమాతో ఆమె సినిమా కెరీర్ ప్రారంభమైంది. కానీ ఆ సినిమా విడుదల కాలేదు. తర్వాత ఉదయ్ కిరణ్ కథానాయకుడిగా నటించిన హోలీ సినిమాలో సహాయ పాత్ర పోషించింది. తర్వాత యువ అనే సీరియల్ లో నటించింది. 2010లో తెలుగులో వచ్చిన ప్రస్థానం చిత్రంలో రష ...

                                               

రసమయి బాలకిషన్

రసమయి బాలకిషన్ భారతీయ గాయకుడు,కవి, రాజకీయ నాయకులు. ఆయన తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట మండలానికి చెందిన రావురూకుల గ్రామంలో జన్మించారు. ఆయన సాంస్కృతిక శాఖకు చైర్మంగా నియమింపబడ్డారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన సాంస్కృతిక బృందానికి నాయకత్వం వ ...

                                               

రసరాజు

రంగినీని సత్యనారాయణరాజు వీరి కలంపేరు రసరాజు.వీరు కలంపేరుతో సుప్రసిద్ధులు. వీరు 04-10-1943 తూర్పుగోదావరి జిల్లా పాశర్లపూడిలంక గ్రామంలో శ్రీ రంగినీని కాశిరాజు, శ్రీమతి వెంకమ్మ దంపతులకు జన్మించారు.వీరి జీవితభాగస్వామిని శ్రీమతి సూర్యనారాయణమ్మ.వీరి సం ...

                                               

రసాయన కర్మాగారము

రసాయన కర్మాగారములో రక్షన సిబ్బన్ది సాధారణ నియమాలు: 1.కర్మాగారములో దూమ్రాపానము, మద్యపానము సేవించుట, పొగాకు సంబంధించిన పదార్దాలు వినియాగించడము నిషిదించబడింది.కావున అలాంటి పదార్దాల లోనికి తీసుకొనిరాకూడదు. 2.అనుమతి సూచన లెకుండా ఎలాంటి పరిస్థితిలోను ఉ ...

                                               

రహస్యం (ధారావాహిక)

మణి సుందరంగా రాంజీ అంశవల్లిగా మోహనప్రియ ప్రసాద్ గా ప్రిథ్వి రాజ్ అణ్ణామలైగా నళినీకాంత్ దేవిగా నిమ్మీ లలితగా వాసుకి డా॥విశ్వరాంగా మోహన్ వి. రామ్ సీసీఐడీ ఆఫీసర్ గా అజయ్ రత్నం గుడిలో పూజారిగా సదాశివం మూగస్వామిగా చారుహాసన్ రుద్రపతి ఐపీఎస్ గా పూవిళంగు ...

                                               

రాక్ గార్డెన్, చండీగఢ్‌

ఇది సృజనాత్మకతకు, నూతన ఆవిష్కరణకు, అద్భుత చాతుర్యానికి పెట్టింది పేరు. చండీగఢ్‌లోని ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగంలో రోడ్ ఇన్‌స్పెక్టర్ అయిన నెక్ చంద్ ఈ ఉద్యాన సృష్టికర్త. 1957లో 12 ఎకరాల స్థలంలో 18 ఏళ్లపాటు కృషి చేసి దేశంలోనే ప్రత్యేక ఉద్యానంగా దీని ...

                                               

రాగ వైశాఖి

రాగవైశాఖి ఒక శృంగార లేఖా కావ్యము. ఈ కావ్యం గురించి క్లుప్తం గా రకరకాల వ్యక్తుల స్వభావాలు, ఆలొచనా విధానాల గురించి చర్చిస్తూ సాగిపొతుంది. తన ఆలొచనలన్నిటిని, ప్రేయసి ప్రియుల లెఖల రుపంలో పొందు పరుచుకుంటూ, రచియించిన లేఖా కావ్యం. ఒక రకంగా చలం గారి మ్యూ ...

                                               

రాఘవ పాండవీయం

రాఘవ పాండవీయం పింగళి సూరన రచించిన తొలి తెలుగు ద్వ్యర్థి కావ్యం. నాలుగు ఆశ్వాసాలున్న ఈ ద్వ్యర్థి కావ్యం రెండు రకాలుగా అర్థం ధ్వనిస్తుంది. పింగళి సూరన, రామాయణం, మహాభారతంలోని ముఖ్య ఘట్టాలను ఏరుకుని ఆరు వందల పద్యాలతో ఈ కావ్యం రాశాడు. రామాయణ భారతాలలోన ...

                                               

రాఘవయ్య (నటుడు)

రాఘవయ్య దాదాపు 50 ఏళ్లుగా ప‌రిశ్ర‌మ‌లో న‌టుడిగా కొనసాగాడు. మ‌ద్రాసులో వేళ్లూనుకున్న తెలుగు సినిమా, అట్నుంచి హైద‌రాబాద్ షిఫ్ట్ అయిన క్ర‌మంలోనూ సినీరంగంలో న‌టుడిగా కొన‌సాగాడు. బ్ర‌హ్మ‌చారి అనే సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆయ‌న‌ వంద‌లాది చిత్రాల్లో ...

                                               

రాఘవేంద్రస్వామి

శ్రీ గురు రాఘవేంద్ర స్వామి, హిందూ మత ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో జీవించారు. ఇతను వైష్ణవాన్ని అనునయించారు, మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించారు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. త ...

                                               

రాచర్ల సామ్రాజ్యం

రాచర్ల సామ్రాజ్యం తూర్పు గోదావరి జిల్లాకు చెందిన స్వాతంత్ర్యసమరయోధురాలు. ఈమె ప్రముఖ సామాజిక కార్యకర్త గోరా సోదరి. 1946 నుంచి సుమారు 34 ఏళ్ళపాటు తూర్పు గోదావరి జిల్లా, సీతానగరంలో గల కస్తూర్బా గాంధీ స్మారక ట్రస్టు ప్రాంతీయ కార్యాలయంలో వివిధ స్థాయిల ...

                                               

రాచవేటి వీరభద్ర స్వామి దేవాలయము

రాయలేలిన రతనాల సీమే రాయచోటిగా నేడు వెలుగొందుతోంది. రాయల కాలంలో రాచోటి పక్కన ఉన్న మాండవ్య నది ఒడ్డున భద్రకాళి సమేత వీరభద్రుస్వామి దేవాలయం వెలసింది. ఈ దేవాలయం రాయల కాలం నుండి అత్యంత ప్రసిద్ధి గాంచింది. పూర్వ కాలంలో సామంతరాజులు ఈ ప్రాంతానికి విచ్చేస ...

                                               

రాచాబత్తుని సూర్యనారాయణ

రాచాబత్తుని సూర్యనారాయణ స్వాతంత్ర్య సమరయోధుడు. స్వాతంత్ర్య పోరాటంలో ఆయన తన ఆస్తిపాస్తులను కోల్పోయినా కించిత్తు బాధపడలేదు. స్వరాజ్యం సిద్ధించిన రోజు ఎంతో ఆనందించాడు.

                                               

రాజతరంగిణి అనువాదాలు - అనుసృజనలు

కల్హణుడు 12వ శతాబ్దిలో రచించిన రాజతరంగిణి కావ్యానికి తెలుగు సాహిత్యంలో అనువాదాలు, అంతకన్నా మిన్నగా అనుసృజనలు ఏర్పడ్డాయి. కాశ్మీర రాజతరంగిణిలోని కశ్మీర రాజుల ఇతివృత్తాలు, స్వభావ చిత్రణలు, చారిత్రికత తెలుగులో సాహిత్యకారులను ఆకర్షించింది. తెలుగులో స ...

                                               

రాజన్న

రాజన్న తెలంగాణ రజాకార్ల ఉద్యమ నేపథ్యంలో రూపొందిన 2011 నాటి సినిమా. ఈ సినిమాకు రచయిత వి.విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహించాడు. అక్కినేని నాగార్జున, స్నేహ, బేబీ యాని ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున ...

                                               

రాజపుత్రి రహస్యము

కనుమూసి పాల్ కుడుచి కులుకుటయే పిల్లి గుణం - ఎస్. గోవిందరాజన్ ఆడవయ్యా అన్నాజీ ఇలా ఆడవయ్యా - ఎస్. గోవిందరాజన్, వి. రామం తలచినంతా తప్పైతే లెంపలె వేసుకోవాలి - టి.వి. రత్నం,టి.ఎం. సౌందర్ రాజన్ తీయని రాగ సంపదలే ఈ మహిలో కననాయె - పి. లీల, ఎస్. గోవిందరాజన ...

                                               

రాజమండ్రి దేవీచౌక్

మైసూరు ఉత్సవాల తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో రాజమహేంద్రవరం నగరంలో శరన్నవరాత్రి శోభ వెల్లివిరుస్తుంది. దసరా వచ్చిందంటే ముఖ్యంగా నగర నడిబొడ్డునగల దేవీచౌక్ లో ఉత్సవాలు సందడి చేస్తాయి. అందుకే నగరచరిత్రలో దేవిచౌక్ ఉత్సవాలు అంతర్భంగంగా నిలిచాయి. ఒకప్పుడ ...

                                               

రాజసులోచన

రాజసులోచన అలనాటి తెలుగు సినిమా నటి, కూచిపూడి, భరత నాట్య నర్తకి. తెలుగు సినిమా దర్శకుడు చిత్తజల్లు శ్రీనివాసరావు భార్య. ఈమె విజయవాడలో సాంప్రదాయ కుటుంబంలో జన్మించింది, కానీ విద్యాభ్యాసం అంతా తమిళనాడులో జరిగింది. రాజసులోచన తండ్రి భక్తవత్సలం నాయుడుకు ...

                                               

రాజసూయ యాగం

శ్రీకృష్ణుడి కోరికపై మయుడు ఒక అపూర్వమైన సభను నిర్మించి పాండవులకు సమర్పించాడు. ఒక శుభ ముహూర్తాన పాండవులు అందులో ప్రవేశించారు. దిక్పాలకుల సభలకంటే, బ్రహ్మ సభకంటే మయనిర్మితమైన సభ మహిమాన్వితమైనదని నారద మహర్షి ప్రశంసించాడు. ఆ సందర్భంలో పాండురాజాదులు యమ ...

                                               

రాజస్థానీ వంటకాలు

కావలసిన పదార్థాలు: పనీర్ తురుము 1 కప్పు నిమ్మ రసం 2 టీ స్పూన్లు మైదా 2 కప్పులు పంచదార 1 కప్పు పల్లీలు 1 కప్పు నూనె వేయించేందుకు సరి పడ నెయ్యి 1 కప్పు ఉప్పు చిటికెడు తయారు చేసే విధానం: మైదాలో కొద్దిగా నెయ్యి కలిపి నీటితో ముద్ద చేసుకుని పక్కన ఉంచుక ...

                                               

రాజా రాణి

ఏ.ఆర్.మురుగదాస్ ప్రొడక్షన్స్, ది నెక్స్ట్ బిగ్ ఫిల్మ్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ పతాకాలపై ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్, ఎస్.షణ్ముగం నిర్మాతలుగా మరో ప్రముఖ దర్శకుడు శంకర్ శిష్యుడు అట్లీ దర్శకత్వంలో తెలుగులోకి విడుదలయిన అనువాద చిత్రం రాజా రాణి " ...

                                               

రాజా వత్సవాయి చతుర్భుజ తిమ్మ జగపతి

వత్సవాయ ముసలి తిమ్మ జగపతి గారు పెద్దాపురం సంస్థాన సంపాదకులు, వీరు తొలుత రెడ్దిరాజులకు సరదారుగా ఉండి తన పరాక్రమముచేత పెద్దాపురం సంస్థానాన్ని సంపాదించుకున్నారు. ఈయన తండ్రి శ్రీ వత్సవాయి పేర రాజు గారు, తల్లి గొట్టుముక్కల వారి ఆడపడుచు నారమాంబ గారు. త ...

                                               

రాజారాణి ఆలయం

రాజారాణి ఆలయం 11వ శతాబ్దానికి చెందిన హిందూ దేవాలయం. ఇది ఒడిషా రాష్ట్రంలోని భుబనేశ్వర్ పట్టణంలో ఉన్నది. ఇది ఒకప్పుడు ఇంద్రేశ్వర ఆలయంగా పిలువబడేదని భావిస్తారు. ఈ దేవాలయ కుడ్యాలపై ఉన్న శృంగార శిల్పాల కారణంగా స్థానికులు ఈ ఆలయాన్ని ప్రేమాలయంగా పిలుస్త ...

                                               

రాజీవ్ ఇంటర్నెట్ విలేజి కార్యక్రమం (ఆంధ్రప్రదేశ్)

ఆంధ్రప్రదేశ్‌ ఆన్ లైన్ లో రవాణా శాఖ వారి పౌర సేవలు ఈ-సేవా కేంద్రాలు -అందుబాటులో ఉన్న సేవలు రాజీవ్ ఇంటర్నెట్ విలేజి కార్యక్రమంఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సమాచార, సాంకేతిక సేవలు ఆన్ లైన్ లో మల్టీ పర్పస్ హౌస్ హోల్డ్ సర్వే / బహు ప్రయొజక గ్రహ సర్వే ఆంధ్ ...

                                               

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, "హైదరాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం" లేదా సూక్ష్మంగా RGIA గా పిలువబడుతుంది. ఈ విమానాశ్రయం హైదరాబాదు నగరానికి సుమారు 22 కి.మీ దూరంలో శంషాబాద్ వద్ద నెలకొల్పబడింది. దీని పేరును భారత దేశ పూర్వపు ప్రధానమంత్రి అయిన రా ...

                                               

రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీం

రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీం 2012-13 భారత దేశ బడ్జెట్ లో ప్రవేశపెట్టబడిన ఆదాయపు పన్ను పొదుపు పథకం. ఇది ప్రజల పొదుపును అధిక రాబడిని ఇచ్చే ఈక్విటీ మార్కెట్ లేదా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవిధంగా ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టబడింది. ఈ స ...

                                               

రాజీవ్ గాంధీ మెమోరియల్

మాజీ ప్రధాని కీ.శే. శ్రీ రాజీవ్ గాంధీ గారిని స్మరించుకుంటూ ఆయనను చంపబడిన ప్రాంతంలో నిర్మించబడిన కట్టడమే రాజీవ్ గాంధీ మెమోరియల్. ఈ స్మారక స్థలమును 2003వ సంవత్సరమున అప్పటి భారత రాష్ట్రపతి శ్రీ ఎ.పి.జె.అబ్దుల్ కలాం గారు జాతికి అంకితం చేసారు.

                                               

రాజులపాలెం

రాజుపాలెం, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, ఎర్రుపాలెం మండలానికి చెందిన చిన్న గ్రామం. ఇది మండల కేంద్రమైన ఎర్రుపాలెం నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విజయవాడ నుండి 60 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 696 ఇళ్ల ...

                                               

రాజేంద్ర షా (రచయిత)

రాజేంద్ర కేశవలాల్ షా గుజరాతీ భాషా సాహిత్యకారుడు, కవి. అతను కపద్వాంజ్‌లో జన్మించాడు. అతను 20 కి పైగా కవితలు, పాటల సంకలనాలను రచించాడు. ప్రధానంగా ప్రకృతి సౌందర్యం, స్వదేశీ ప్రజలు, మత్స్యకారుల సమాజాల దైనందిన జీవితాల గురించి రాసాడు. సంస్కృత పదాలను ఉపయ ...

                                               

రాజేంద్ర సింగ్

డా.రాజేంద్ర సింగ్ భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో అల్వార్ జిల్లాకు చెందిన నీటి పరిరక్షకుడు,సంఘసేవకుడు. అతనిని "వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా" గా పిలుస్తారు. అతను స్టాక్‌హోం వాటర్ ప్రైజ్ ను గెలుచుకున్నాడు. అతను ప్రభుత్వేతర సంస్థ "తరుణ్ భారత్ సంఘ్" ను ...

                                               

రాజేశ్వరి (సినిమా)

మిఠాయి కొట్టు పెడదాం జిలేబి లడ్డు చేద్దాం ప్రేమ - మొరలింప రారా నా మొరాలింప రారా దయమయుల్ 1 - పి. లీల చూడు చూడు నాలో సిగ్గు నీకై తొంగి చోసేనోయి - ఎ.పి. కోమల ఆడదానికి తోడు మొగాడోక్క డుండాలి మగవానికి నీడ - మాధవపెద్ది ఆహా ఈ లతాంగి ప్రేమ కళా జీవనంబుగా ...

                                               

రాజ్ కపూర్

రాజ్ కపూర్ భారతీయ సినీ నటుడు, నిర్మాత, భారతీయ సినిమా దర్శకుడు. అతను పెషావర్ లోని కపూర్ హవేలీలో నటుడు పృథ్వీరాజ్ కపూర్, రామశర్ణి కపూర్ దంపతులకు జన్మించాడు. కపూర్ హిందీ సినిమా చరిత్రలో గొప్ప, అత్యంత ప్రభావవంతమైన నటునిగా, చలన చిత్ర నిర్మాతలలో ఒకనిగా ...

                                               

రాజ్ బహదూర్ గౌర్

ఆయన హైదరాబాద్ పాతబస్తీలోని గౌలిపురాలో జన్మించారు. హైదరాబాదులోని ఉస్మానియా మెడికల్ కాలేజీ నుంచి పట్టభద్రుడైన తొలితరం వైద్యుల్లో ఆయన ఒకరు. నిజాం రాజ్యంలో అప్పట్లో అందరి మాదిరిగానే తప్పనిసరిగానే ఉర్దూ మీడియంలో చదువుకున్న గౌర్, ఉర్దూ సాహిత్యాభిమానిగా ...

                                               

రాజ్‌కుమార్

కన్నడ కంఠీరవుడు, రాజ్ కుమార్ గా పేరొందిన డా. సింగనల్లూరు పుట్టస్వామయ్య ముత్తురాజు కన్నడ చలనచిత్ర నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. లక్షలాది అభిమానులు "డాక్టర్. రాజ్" లేదా "అన్నావ్రు" అన్నగారు అని పిలిచే ఈయన కన్నడ చలనచిత్ర రంగములో అర్ధశతాబ్ ...

                                               

రాటకొండ వసుంధరాదేవి

ఆమె తెలుగు భాషలో లఘు కథా రచయిత్రి. ఆమె వ్రాసిన రచనలు అనేక సంపుటాలుగా ప్రచురితమైనాయి. వాటిలో "వసుంధరాదేవి కథలు" అనేది 2004 లో ప్రచురితమైనది. అనేక కవితా సంకలనాలలో ఆమె కథలు కనిపిస్తాయి. వాటిలో కొన్ని యితర భాషలైన హిందీ, ఒరియా, కన్నడ భాషలలోకి అనువదింప ...

                                               

రాడ్ మార్ష్

1947, నవంబర్ 4న జన్మించిన రాడ్ మార్ష్ ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతను వికెట్ కీపర్‌గా జట్టులో బాగా స్థిరపడ్డాడు. 1970-71 వరకు టెస్ట్ క్రికెట్ ఆడి 96 టెస్టులలో వికెట్ కీపర్‌గా 355 బ్యాట్స్‌మెన్లను ఔట్ చేసిన ఘనత పొందినాడు. ఇది ...

                                               

రాణి ఎం బోర్జెస్

రాణి ఎం బోర్డెస్ చిన్నవయసు నుండి ప్రకృతి పట్ల లోతైన ఆరాధనాభావం కలిగి ఉంది. ప్రకృతి ఆమెను విపరీతంగా ఆకర్షిస్తూ వచ్చింది. వైద్యవృత్తి ప్రధానమైన కుటుంబవాయావరణంలో పెరిగినందున ఆమెకు 7 సంవత్సరంలోనే పశువైద్యం పట్ల ఆసక్తి కలిగింది. ఆమె కుటుంబం అనుమతితో ప ...

                                               

రాణి చెన్నమ్మ (సినిమా)

చెన్న మల్లికార్జునా అవని నీదు నాటకమేగా అందు నేను - ఎస్. జానకి కనుల చెలి సోలినది అతడేనులే ఎదను తోలి ఆశలు - పి. సుశీల పువ్వుల నడిచే నవ్వుల రాణి తానాన తందాన - ఎస్. జానకి బృందం ఇది చిన్నారి కన్నియ మనసైన మాట యవ్వన వనిలో - ఎస్. జానకి క్షేమసాగర లోకపాలనా ...

                                               

రాణి జింగూ

రాణి జింగూ, క్రీ.పూ 201 జపనీస్ ప్రాంతాన్ని పరిపాలించిన సామ్రాజ్ఞి. ఈమెను సామ్రాజ్ఞి దేవేరి జింగూ అని కూడా అంటారు. చక్రవర్తి చౌయ్ యొక్క భార్య ఈమె. 201లో జింగూ భర్త చనిపోయిన దగ్గర నుంచీ 269లో కొడుకు ఓజిన్ అధికారంలోకి వచ్చేవరకూ రాజ్యాధికారిణిగా పనిచ ...

                                               

రాణి పులోమజాదేవి

రాణి పులోమజాదేవి తెలుగు సినిమా పాటల రచయిత్రి, తెలుగు రచయిత్రి. ఆమె ప్రపంచంలో అత్యధిక పాటలు వ్రాసిన తొలి మహిళా గేయరచయిత్రిగా గిన్నిస్ బుక్ రికార్డులో చోటు సంపాదించుకున్నారు. ఆమె అనేక పత్రికలలో కథలను వ్రాసారు. ఆమె రాసిన కథలను "రాణి పులోమజాదేవి కథలు ...

                                               

రాణి రంగమ్మ

చల్లి వేయండి డబ్బులు చల్లివేయండి నా తళుకును చూస్తూ - టి. సత్యవతి బృందం నాటిరోజు ఏల రాదు కోరుకోనినా శోభతోను గోముతీరు - ఆర్. బాలసరస్వతి దేవి జనక జింజనకడి.శత్రువైన కాని - పిఠాపురం,స్వర్ణలత బృందం జయం నొసగు దేవతా శుభనొసగు దేవతా - ఎస్. జానకి బృందం - రచ ...

                                               

రాతిగుంటపల్లె

రాతిగుంటపల్లె, చిత్తూరు జిల్లా, కలకడ మండలానికి చెందిన గ్రామం. రాతిగుంటపల్లె చిత్తూరు జిల్లా, కలకడ మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన కలకడ నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రాయచోటి నుండి 35 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ...

                                               

రాధా రమాదేవి

రాధా రమాదేవి బయోటెక్నాలజీ శాస్త్రవేత్త. గుంటూరు జిల్లాలో జన్మించారు. ఆంధ్రా మెడికల్ కాలేజీ నుంచి చిన్న పిల్లల వైద్య శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఎం.బి.బి.యస్ లోణే రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. బెంగళూరు లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ ...

                                               

రాధిక (1948 సినిమా)

రావు బాలసరస్వతి, పద్మనాభరావు ముఖ్యపాత్రలు పోషించిన రాధిక చిత్రాన్ని శ్రీ ఛత్రపతి పతాకాన ఆర్‌.పార్థ సారథి నాయుడు నిర్మించాడు. కాళ్ళకూరి సదాశివరావు ఈ చిత్రానికి దర్శకుడు.

                                               

రాధికాభాయి

మహారాష్ట్రలోని నాసికుకు చెందిన సర్దారు గుప్తే కుమార్తె రాధికాబాయి గుప్తే. మొదటి బాజీ రావు. రఘునాథరావు అందమైన కుమార్తె అయిన రాధికాబాయికి చిన్నప్పటి నుండి ఛత్రపతి మొదటి షాహు అజింక్యతారా కోటలో పరిపాలనలో, యుద్ధంలో శిక్షణ పొందింది. ఆమె సదాశివరావు భావు ...

                                               

రాధేయ

చిన్నప్పుడే శ్రీశ్రీ, దేవులపల్లి, కొడవటిగంటి, రావిశాస్త్రి, విశ్వనాథ రచనల్ని చదివేశాడు. శ్రీశ్రీ రాధేయ మీద గొప్ప ప్రభావం చూపాడు. తొలి కవిత 1972 సంవత్సరంలో ‘‘సాహితీ మిత్రదీప్తి’’ జగిత్యాల నుండి వెలువడిన ఒక చిన్న పత్రికలో ‘‘ఇదా నవభారతం’’ అనే శీర్షి ...

                                               

రాపర్తి (కల్హేరు)

రాపర్తి, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, కల్హేరు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన కల్హేరు నుండి 15 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన సంగారెడ్డి నుండి 80 కి. మీ. దూరంలోనూ ఉంది.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →