ⓘ Free online encyclopedia. Did you know? page 19                                               

ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి

ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి ఒక సుప్రసిద్ధ తత్త్వవేత్త. యూజీ గా సుప్రసిద్ధుడు. ఆయన జులై 9, 1918 న కోస్తా ఆంధ్ర ప్రాంతానికి చెందిన మచిలీపట్నంలో జన్మించాడు. గుడివాడలో పెరిగాడు. ఆయన తల్లి ఇతనికి జన్మనిచ్చిన ఏడురోజులకే కన్నుమూసింది. అప్పుడు ఆయన అమ్మమ్ ...

                                               

ఆగష్టు 4

2009: క్రమం తప్పకుండా యూరోపియన్లు 50% కంటే ఎక్కువ మంది, ఇంటర్నెట్ అంతర్జాలం లో విహరిస్తారని, గత ఐదు సంవత్సరాలలో 33% పెరిగింది యూరోపియన్ కమిషన్ నివేదిక ఇచ్చింది. 0070: రోమన్లు, ​​జెరూసలేం లోని రెండవ దేవాలయాన్ని ధ్వంసం చేసారు. 0181: ఆకాశంలోని, కేసి ...

                                               

పింగళి నాగేంద్రరావు

పింగళి నాగేంద్రరావు ఒక తెలుగు సినిమా రచయిత. పింగళి నాగేంద్రరావు కేవలం సినిమా రచయిత మాత్రమే కాదు. పాత్రికేయుడు, నాటక రచయిత కూడా. కృష్ణా పత్రిక, శారద పత్రికల్లో ఆయన ఉపసంపాదకుడుగా పనిచేసారు. వింధ్య రాణి, నా రాజు, జేబున్నీసా, మేవాడు రాజ్య పతనం, క్షాత ...

                                               

రుక్మిణీదేవి అరండేల్

రుక్మిణీదేవి అరండేల్ తమిళనాడులోని చెన్నైలో కళాక్షేత్ర నాట్యపాఠశాల వ్యవస్థాపకురాలు. ఆమె స్వయంగా నృత్య కళాకారిణి. కళలయందు ఆమెకున్న మక్కువ ఆమెను కర్ణాటక సంగీతం, బాలే, భరతనాట్యాలలో ప్రావీణ్యం సంపాదించేలా చేశాయి. ఆమె భరత నాట్యం శిక్షణ కొరకు పాఠశాల స్థ ...

                                               

ఆర్.యస్.సుదర్శనం

ఆయన మదనపల్లెలో డిసెంబరు 13 1927 న జన్మించారు. ఆయన మదనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మదలనపల్లె దివ్యజ్ఞాన కళాశాల లలో విద్యాభ్యాసం చేసారు.మద్రాసు క్రిస్టియన్ కళాశాల నుండి 1947లో పట్టా పుచ్చుకున్నాడు. ప్రముఖ రచయిత్రి ఆర్.వసుంధరాదేవి ఇతని భార్య. వ ...

                                               

ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్

ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త, దార్శనికుడు, గొప్ప దాత. గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక వెలుగులు నింపి వేలాది మంది యువతకు ఉపాధి బాట చూపిన మహా మనీషి. తూర్పు గోదావరి జిల్లా, కపిలేశ్వరపురం మండలం, పెదపట్నం లో 1921, జూలై 8 న జ ...

                                               

రాయలసీమ ప్రేమ కథలు

రాయలసీమ ప్రేమ కథలు కథా సంకలనం రాయలసీమ కథా రచయితల వస్తువైవిధ్యాన్ని, మంచి కథలను పాఠకులకు అందించడం కోసం డా. ఎం. హరికిషన్ గారి చేత 20కథలతో రూపొందించబడింది. 2020 నవంబరులో దీప్తి ప్రచురణలువారు ఈ సంకలనాన్ని ప్రచురించారు. ఆర్.యస్. సుదర్శనం "మధుర మీనాక్ష ...

                                               

షేక్ మహబూబ్‌ బాషా, నెల్లూరు

బాషా మహబూబ్‌ షేక్‌ నెల్లూరు.వీరు వ్రాసిన కవితలు, కథలు, కథానికలు, వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురితం అయ్యాయి. కొన్ని కథానికలు ఇతర భాషల్లోకి అనువదించబడి ఆయా భాషా పత్రికలలో కూడా ప్రచురితం అయ్యాయి.

                                               

రేంజర్ ఫోర్స్

RANGER FORCE = సంచార సైన్యం సమాజంలో ఒక అధ్బుత మార్పు కోసం స్థాపించబడిన స్వతంత్ర సంస్థ, ప్రజలతో మమేకమై, వారి సామాజిక కష్ట, నష్టాలలో పాలుపంచుకుంటూ, సమాజంతో సన్నిహిత సంబందం కలిగి ఉండి, వారి ప్రేమను, అభిమానాన్ని, గౌరవాన్ని పొందుతూ, ప్రజలు తమపై ఉంచిన ...

                                               

తులాభారం (1974 సినిమా)

కలవారి యువకుడు పేద కన్నెపిల్లను ప్రేమించి, రహస్యంగా తాళికట్టి బారిస్టర్ చదువుకోసం విదేశాలకు వెళతాడు.అతను తిరిగి వచ్చేసరికి ఆ అమ్మాయి సమాజం చేత తిరస్కరించబడి బిడ్డను కని, ఆ బిడ్డ చనిపోగా పరిస్థితుల ప్రభావం వల్ల వేశ్యాగృహంలో గడిపి, చివరకు తను చేయని ...

                                               

అశ్వత్థామ (సంగీత దర్శకుడు)

అశ్వత్థామ సంగీత దర్శకుడు. ఇతడు 50కిపైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. ఇతడు బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన దేవత చిత్రంలో బాలనటుడిగా చిత్రరంగ ప్రవేశం చేశాడు. భాగ్యలక్ష్మి, త్యాగయ్య సినిమాలలో చిన్న పాత్రలను ధరించాడు. తరువాత సంగీత దర్శకత్వ శా ...

                                               

భండారు అచ్చమాంబ

అచ్చమాంబ పేరుతో వివిధ వ్యాసాలున్నాయి. వాటి కోసం చూడండి. అచ్చమాంబ భండారు అచ్చమాంబ తొలి తెలుగు కథా రచయిత్రి. ఈమె ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం కూర్చిన కొమర్రాజు వేంకటలక్ష్మణరావుకు అక్క.

                                               

పైడి తెరేష్ బాబు

గాయకునిగా, కవిగా, సంగీత కారుడుగా, దళిత సాహితీవేత్తగా తెలుగు సాహితీ లోకంపై చెరిగిపోని స్థానం పొందినవాడు పైడి తెరేష్ బాబు. తండ్రి నుంచి వచ్చిన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆయన అనతికాలంలోనే సమాజం మెచ్చే కవిగా ఎదిగారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతు ...

                                               

ఇండస్ మార్టిన్

ఇండస్ మార్టిన్ ఓ తెలుగు రచయిత."కటికపూలు" కథా సంపుటి ఈయనకు మంచి పేరు తీసుకొచ్చింది. అలాగే పలు కవితలు కూడా రాశారు. "కటికపూలు" సంపుటిలో కథలన్నీ బాల్య జ్ఞాపకాల్లాంటి కథలు. ఈ కథల్లో మధ్య మధ్యలో రచయిత తన గొంతు వినిపించడం, అలాగే చివర్లో ముక్తాయింపు ఇవ్వ ...

                                               

జూన్

జూన్, సంవత్సరంలోని ఆంగ్లనెలలులో ఆరవ నెల. ఈ నెల 30 రోజులును కలిగి ఉంది.జూలియన్, గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం జూన్ సంవత్సరంలో ఆరవ నెల.ఈ నెలకు రోమన్ దేవత జూనో పేరు పెట్టారు.ఆమె బృహస్పతి భార్య, గ్రీకు దేవత హేరాతో సమానం.ఈ నెల పేరు లాటిన్ వర్క్ యంగర్ ...

                                               

ఆకు కదలని చోట

ఆకు కదలని చోట కవితా సంపుటిని కళింగాంధ్ర యువకవి బాలసుధాకర్‌ మౌళి రచించాడు. ఈ పుస్తకం వల్ల ఇతనికి 2018 సంవత్సరానికి గాను కేంద్రసాహిత్య అకాడమీ యువ పురస్కారం ప్రకటించారు.

                                               

జ్వాలాముఖి

జ్వాలాముఖి ప్రముఖ రచయిత, కవి, నాస్తికుడు భారత చైనా మిత్రమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. తెలుగు సాహితీ ప్రపంచంలో దిగంబర కవులుగా ప్రసిద్ధికెక్కిన ఆరుగురు కవుల్లో జ్వాలాముఖి ఒకడు. విరసం సభ్యుడు. శరత్ జీవిత చరిత్రను దేశ దిమ్మరి ప్రవక్త శరత్‌బాబు పేర ...

                                               

కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి

ఈయన గోపాలకృష్ణ శాస్త్రి, వీరమ్మ దంపతులకు 1852వ సంవత్సరంలో గుంటూరు లో జన్మించారు. తండ్రి గోపాలకృష్ణ శాస్త్రి తెలంగాణలోని విప్పుల మడక అగ్రహారంలో కొంతకాలం ఉన్నాడు.

                                               

బండారు రామస్వామి

వీరు 1906 సంవత్సరంలో "విబుధరంజని శృంగార హిందూ నాటక సమాజం" వారి పాండవ విజయం నాటకంలో అభిమన్యుని పాత్రతో ప్రప్రథమంగా నాటకరంగంలో ప్రవేశించారు. ఆ తర్వాత వారి సారంగధర, వేణీసంహారం మొదలైన నాటకాలలో నటించారు. వీరు 1912లో పొత్తూరు హనుమంతరావు, పాదర్తి సోమయ్య ...

                                               

వేముల మోహనరావు

వేముల మోహనరావు రంగస్థల కళాకారుడు. అతను తన నటనతో అఖిలాంధ్ర ప్రేక్షక లోకంచే జేజేలు పలికించుకుంటున్న విలక్షణ నటునిగా గుర్తింపు పొందాడు. ఏ పాత్రలో నటించినా ఇట్టే ఒదిగిపోయి నటించటమే కాక అతను చేసిన ఏపాత్రనైనా ఆయనకన్నా మరెవ్వరూ అంత బాగా చేయలేరని, నటనలో ...

                                               

నూతలపాటి సాంబయ్య

ఇతడు గుంటూరు జిల్లా నడికుడి గ్రామంలో 1939, జూన్ 19వ తేదీన నూతలపాటి కోటమ్మ, కోటయ్య దంపతులకు జన్మించాడు. ఇతని ప్రాథమిక విద్య నడికుడిలో, మాధ్యమిక విద్య దాచేపల్లిలో గడిచింది.తరువాత గుంటూరులోని ఎ.సి.కాలేజీలో ఇంటర్మీడియట్, మచిలీపట్నంలోని హిందూ కళాశాలలో ...

                                               

మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి

వీరు గుంటూరు జిల్లా లింగాయపాలెంలో జన్మించారు. మన జానపద కళారూపాలతో ప్రభావితులై కపిలవాయి రామనాథశాస్త్రి శిష్యులైనారు. పౌరాణిక, జానపద సాంఘిక నాటకాలలో స్త్రీ పురుష పాత్రలు ధరించారు. జాతీయ స్వాతంత్ర్య పోరాటాలలో పాల్గొని 5 సార్లు జైలు శిక్ష అనుభవించారు ...

                                               

శ్రీ గురు రాఘవేంద్ర చరితం

శ్రీ గురు రాఘ‌వేంద్ర‌ చ‌రితం ప‌ద్య‌నాట‌కం 2012లో విద్యాధ‌ర్ మునిప‌ల్లె ర‌చించారు. దీనిని పెద‌కాకాని గంగోత్రి నాట‌క స‌మాజంవారు ప్ర‌ద‌ర్శించారు. అనేక చోట్ల ప్ర‌ద‌ర్శ‌న‌లు అందుకున్న ఈ ప‌ద్య‌నాట‌కానికి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. సాక్షాత్తు ర ...

                                               

బెల్లంకొండ రామదాసు

1940లో శ్మశానం నాటకంతో ఇతడు రచనలు చేయడం ప్రారంభించాడు. ఇతను అభ్యుదయకవితా యుగంలో అచ్చయిన తొలి కావ్యము నయాగరాను ఏల్చూరి సుబ్రహ్మణ్యం, కుందుర్తి ఆంజనేయులతో కలిసి వెలువరించాడు. ఈయన వ్రాసిన సాంఘిక నాటకాలు, పునర్జన్మ, అతిథి రంగస్థలంపై మంచి పేరు తెచ్చుక ...

                                               

పొనుగుపాడు (ఫిరంగిపురం)

పొనుగుపాడు, ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన ఫిరంగిపురం నుండి 17 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నరసరావుపేట నుండి 12 కి. మీ. దూరంలో ఉంది.

                                               

కొలకలూరి ఇనాక్

కొలకలూరి ఇనాక్ తెలుగు రచయిత, సాహితీకారుడు, కవి. అతను తెలుగు పదాలకు వెలుగులద్దిన పదనిర్దేశి. ఆధునిక సాహిత్య ప్రక్రియలో అన్ని రుచులనూ చవిచూచిన నేర్పరి. వేల మందికి విద్యాదానం చేసిన ఉపకులపతి. ఈయన చేసిన కృషికి తగ్గ ఫలితంగా 2014 లో భారత ప్రభుత్వం, జాతీ ...

                                               

చిత్తూరు నాగయ్య

చిత్తూరు నాగయ్య ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, సంగీతకర్త, గాయకుడు, దర్శకుడు, నిర్మాత. అతను ధరించిన పోతన, త్యాగయ్య, వేమన, రామదాసు వంటి అనేక పాత్రలు బహుళ ప్రజాదరణ పొందాయి. దక్షిణభారతదేశంలో పద్మశ్రీ పురస్కారం పొందిన తొలినటుడు నాగయ్య. 336 కి పైగా సిని ...

                                               

తాతా రమేశ్ బాబు

తాతా రమేశ్ బాబు తెలుగు రచయిత, తెలుగు సినిమా ఆర్ట్ డైరక్టరు, సంపాదకుడు, చిత్రలేఖనోపాధ్యాయుడు. ఆయనకు 2015 సంవత్సరానికి చిత్రలేఖనం విభాగంలో ఉగాది పురస్కారం లభించింది.

                                               

ఎం.ఎన్.రాయ్

ఎం. ఎన్. రాయ్ గా ప్రసిద్ధిచెందిన మానవేంద్ర నాథ రాయ్ హేతువాది, మానవవాది. రాజకీయ సిద్ధాంతకర్త, రచయిత, 20వ శతాబ్దపు ప్రముఖ తత్వవేత్తలలో ప్రముఖులు. రష్యా తరువాత ప్రపంచంలో మొదటగా మెక్సికోలో కమ్యూనిస్టు పార్టీ స్థాపించిన వ్యక్తి రాయ్. మొట్టమొదటి కమ్యూన ...

                                               

నరసరావుపేట ఇస్కాన్ టెంపుల్

నరసరావుపేట ఇస్కాన్ టెంపుల్, ఆంద్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, నరసరావుపేట మండలం, నరసరావుపేట పట్టణంలోని స్థానిక బరంపేటలో నెలకొనిఉంది.ఈ ఆలయంలోని ప్రధాన దైవం కృష్ణుడు,ప్రధాన దేవత రాధ.

                                               

ఎ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద

పరమపూజ్య శ్రీ ఎ.సి. భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు సన్యాసిగా, కృష్ణ భక్తునిగానూ ప్రసిద్దులు.ఇతను అంతర్జాతీయ కృష్ణచైతన్య సంఘం సంస్థాపకాచార్యులు.ఈ సంఘం సాధారణంగా "హరేకృష్ణ ఉద్యమం"గా ప్రసిద్ధి పొందింది.

                                               

ఉండవల్లి

ఉండవల్లి, గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలానికి చెందిన గ్రామం. ఈ గ్రామం విజయవాడ నగరానికి ఒక ప్రధాన శివారు ప్రాంతము. ఆంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాలలో ఒకటి. నూతన అమరావతికి తూర్పు ముఖద్వారము మఱియు ముఖ్యమైన మార్గము. పిన్ కోడ్ న ...

                                               

కొండవీడు

కొండవీడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, యడ్లపాడు మండలానికి చెందిన గ్రామం. చరిత్రలో రెడ్డి రాజుల రాజధాని. ఇక్కడి పురాతన కోట వలన ప్రముఖ పర్యాటక కేంద్రం.

                                               

పాలకోడేటి సత్యనారాయణరావు

పాలకోడేటి సత్యనారాయణరావు, రచయిత, కవి, బుల్లితెర దర్శకుడు,అనువాదకుడు.ఇతను 27 గ్రంథాలు, 100 మించిన సంఖ్యలో కథలు రచించాడు.పాలకోడేటి సత్యనారాయణ రావు,పశ్చిమ గోదావరి జిల్లా, జంగారెడ్డి గూడెం గ్రామంలో 1948 డిసెంబరు 28న జన్మించాడు.తల్లి అలివేలు మంగతాయారు ...

                                               

పిల్లలు

ఇంకా యుక్త వయసు రాని అమ్మాయిలను, అబ్బాయిలను పిల్లలు లేదా బిడ్డలు అంటారు. అయితే, తల్లితండ్రులు తమ సంతానాన్ని ఎంతటి వయసు వారైనా పిల్లలు అని అంటారు. మానవ జీవితంలో ఈ దశను బాల్యం అంటారు. యవ్వన లక్షణాలు కొంతమంది పిల్లలలో తొందరగా వస్తాయి. ఈ పదం ఒకవిధంగా ...

                                               

గొల్లపూడి (విజయవాడ గ్రామీణ)

గొల్లపూడి, కృష్ణా జిల్లా, విజయవాడ గ్రామీణ మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ = 521 225., ఎస్.టి.డి.కోడ్ = 0866. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో విజయవాడ యొక్క పొరుగు ప్రాంతం గొల్లపూడి.

                                               

కాకినాడ

కాకినాడ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లా యొక్క ముఖ్యపట్టణం. కాకినాడ తూర్పు గోదావరి జిల్లాలో ప్రధాన పట్టణమే కాక భారత దేశ తూర్పు తీర ప్రాంతములోముఖ్యమైన రేవు పట్టణం. డెన్మార్క్ నగరము మాదిరిగా వీధులు జిగ్ జాగ్ చేసినట్టు సమాంతరంగా ఉండ ...

                                               

మాలపల్లి (నవల)

ప్రముఖ సంఘ సంస్కర్త, స్వాతంత్ర్యయోధుడు, తెలుగు నవల సాహిత్య వైతాళికుడు అయిన శ్రీ ఉన్నవ లక్ష్మినారాయణచే 1922 లో తెలుగులో రచించబడిన ‘మాలపల్లి’ నవల ఆంధ్ర ప్రదేశ్ లో కులవర్గ దృక్పధంతో వెలువడిన తొలి అభ్యుదయ కావ్యం. జాతీయోద్యమంలో భాగంగా పల్నాడు పుల్లరి ...

                                               

కార్ల్ మార్క్స్

కార్ల్ మార్క్స్ జర్మన్ శాస్త్రవేత్త, తత్త్వవేత్త, ఆర్థికవేత్త, సామాజికవేత్త, పాత్రికేయుడు, సోషలిస్టు విప్లవకారుడు. ప్రస్తుత జర్మనీలోని ట్రయర్ పట్టణంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మార్క్స్, రాజకీయ ఆర్థికశాస్త్రం, హెగెలియన్ తత్త్వశాస్త్రం చదువు ...

                                               

దర్శని (కావ్యం)

దర్శని ప్రముఖ రచయిత ఛాయరాజ్ వ్రాసిన కావ్యం. ఈ పుస్తకానికి 2000 సవత్సరంలో ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం లభించింది. ఇది ప్రపంచ జీవశాస్త్రవేత్తల పరిశోధనలను అక్షరాలుగా ఆవిష్కరించిన కావ్యం. ఛాయారాజ్ గతి తార్కిక విశేషణాలతో ప్రకృతి, మానవ సమాజ పరిణామక్రమాన్ ...

                                               

భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులు

భారతదేశంలో ప్రాథమిక విధులు 1976 భారత రాజ్యాంగ 42వ సవరణ ప్రకారం భారతదేశపు పౌరులకు ప్రాథమిక విధులు ఇవ్వబడినవి.అధికరణ 51-ఏ, ప్రకారం పది ప్రాథమిక విధులు ఇవ్వబడినవి. పౌరులకు ఇవ్వబడిన ఈ పది విధులు, వ్యక్తగత, పరిసరాల పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల తమ విద్య ...

                                               

స్వామి దయానంద సరస్వతి

స్వామి దయానంద సరస్వతి ఆర్యసమాజ్ స్థాపకుడు, అజ్ఙానాంధకారం, దారిద్య్రం, అన్యాయన్ని ఎదురించి పోరాడిన ముని. హిందు ధర్మ సంస్థాపనకు నడుం బిగించిన ఋషి. 1857 ప్రథమ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించి, ఎందరో స్వాతంత్ర్య సమర యోధులకు ప్రేరణ అయిన పండితుడు.

                                               

జార్జ్ విలియం ఫ్రెడరిక్ హెగెల్

జోర్గ్ విల్ హెల్మ్ ఫ్రెడ్రిక్ హెగెల్ ఒక ప్రఖ్యాత జర్మన్ తత్వవేత్త. ఇతని ఆలోచనలు ప్రపంచంలోని అనేక మంది తత్వవేత్తలని ప్రభావితం చేశాయి. ప్రతి పదార్థానికి చలనం ఉంటుందన్న హెగెల్ సూత్రం మార్కిస్ట్ గతితార్కిక భౌతికవాదం పై ఎంతో ప్రభావం చూపింది. కానీ కారల ...

                                               

రావూరి అర్జునరావు

రావూరి అర్జునరావు, స్వాతంత్ర్య సమరయోధుడు, హేతువాది. గాంధీ, గోరా సిద్ధాంతాలకు ఆకర్షితుడైన అర్జునరావు కుల, మత రహిత సమాజం కోసం ఎంతో పరితపించేవాడు. అతను భారతదేశంలోనే తొలి కులాంతర వివాహం చేసుకున్నాడు.

                                               

హితకారిణి

హితకారిణి సమాజం పేరుతో ఒక ధర్మ సంస్థను 1906లో లో వీరేశలింగం 36మంది సభ్యులతో ప్రారంభించి తన యావదాస్థిని దానికి ఇచ్చేసాడు. వితంతు వివాహాల నిర్వహణకు హితకారిణి సమాజాన్ని ఏర్పాటు చేసిన కందుకూరి వీరేశలింగం పంతులు, ఆ సంస్థ కోసం తన స్వార్జితంతో రాజమండ్రి ...

                                               

పారిశ్రామికీకరణ

పారిశ్రామికీకరణ మానవ సమూహాలను వ్యావసాయిక సమాజం నుండి పారిశ్రామిక సమాజంగా మార్చిన సాంఘిక ఆర్ధిక మార్పుల కాలం. వస్తూత్పత్తి కోసం ఆర్థిక వ్యవస్థ విస్తృతమైన పునర్వ్యవస్థీకరణకు లోనైన కాలం ఇది. పారిశ్రామిక కార్మికుల ఆదాయాలు పెరిగేకొద్దీ, అన్ని రకాల విన ...

                                               

భంగ్యా భూక్యా

ప్రొఫెసర్ భంగ్యా భూక్యా. ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ సోషల్ ఎక్స్‌క్లూషన్ స్టడీస్ విభాగపు అధిపతి. లండన్‌లో పిహెచ్.డి చేశారు. నిజాం పాలనలో లంబాడీల జీవితాలపైన ఆయన సమర్పించిన సిద్ధాంత గ్రంథం సబ్జుగేటెడ్ నోమాడ్స్ ఎన్నో యూనివర్సిటీల సి ...

                                               

కమ్యూనిజం

ఈ వ్యాసము కమ్యూనిజం అనే రాజకీయ, సామాజిక సిద్ధాంతము గురించి మాత్రమే. కమ్యూనిస్ట్ సంస్థలు/కమ్యూనిస్ట్ పార్టీల గురించి కాదు. కమ్యూనిజం అనునది ఒక రాజకీయ, సాంఘిక, ఆర్థిక సిద్ధాంతం. కమ్యూనిజం అనే పదం అందరికీ చెందిన అనే అర్థం వచ్చే కమ్యూనిస్ అనే లాటిన్ ...

                                               

ఆరుట్ల రామచంద్రారెడ్డి

ఆరుట్ల రామచంద్రారెడ్డి తెలంగాణ సాయుధ పోరాటయోధులు. ఆయన 1962 లో సి.పి.ఐ పార్టీ తరఫున భువనగిరినియోజక వర్గ ఎమ్.ఎల్.ఎ.గా గెలిచి, ప్రజాసమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేశారు.

                                               

ఇల్లాలి ముచ్చట్లు (శీర్షిక)

ఇల్లాలి ముచ్చట్లు ఒక చక్కటి సాహితీ ప్రయోగం. "ఇల్లాలి ముచ్చట్లు" అనే శీర్షిక మొదలు పెట్టినది, ఆంధ్రజ్యోతి వార పత్రికలో. ఈ శీర్షికను 1967వ సంవత్సరంలో మొదలు పెట్టారు. ఈ శీర్షికను "పురాణం సీత" నిర్వహించేవారు. అందరూ ఈ శీర్షికను ఆంధ్రజ్యోతిలో పనిచేస్తు ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →