ⓘ Free online encyclopedia. Did you know? page 179                                               

పీఠిక

పీఠిక ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రాచుర్యం పొందిన ప్రక్రియలలో ఒకటి. విమర్శలో ఒక భాగం. చార్లెస్ పిలిప్ బ్రౌన్‌ వంటి పాశ్చాత్యుల కృషి వలన, పాశ్చాత్య భాషా సాహిత్యాల పరిచయం వలన గ్రంథ పరిష్కరణ, ప్రచురణలకు అనుబంధంగా అభివృద్ధి చెందిన ప్రక్రియ ఇది.

                                               

పీరంచెరు

పీరంచెరు, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, గండిపేట్ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన రాజేంద్రనగర్ నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన హైదరాబాదు నుండి 15 కి. మీ. దూరంలోనూ ఉంది. సముద్రమట్టానికి 556 మీ.ఎత్తు Time zone: IST UTC+5:30

                                               

పీరంపల్లి (కుల్కచర్ల)

పీరంపల్లి, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా, కుల్కచర్ల మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన కుల్కచర్ల నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 44 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

పీర్జాదిగూడ నగరపాలక సంస్థ

పీర్జాదిగూడ నగరపాలక సంస్థ, మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన నగరపాలక సంస్ధ.ఇది పీర్జాదిగూడ పట్టణం పరిపాలనా నిర్వహణ బాధ్యత నిర్వహించే పౌర సంస్థ.పీర్జాదిగూడ నగరపాలక సంస్థగా ఏర్పడకముందు ఇది పురపాలక సంఘంగా 2016 ఏప్రియల్ 11 న పీర్జాదిగూడతో కలుపుకొ ...

                                               

పీల్ డిస్ట్రిక్ స్కూలు బోర్డ్

పీల్ డిస్ట్రిక్ బోర్డ్ అనే స్కూలు కెనడా దేశంలోని రీజనల్ మున్సిపాలిటీ ఆఫ్ పీల్ పీల్ డిస్ట్రిక్ బోర్డ్ అనే స్కూలు ఉంది. బ్రాంప్టన్, కలెడాన్, మిసిసౌగ మున్సిపాలిటీలలో పీల్ డిస్ట్రిక్ బోర్డ్కు చెందిన 230 పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలో 15.000 మంది పూర్తి ...

                                               

పీసపాటి నరసింహమూర్తి

పీసపాటి నరసింహమూర్తి పేరుపొందిన రంగస్థల నటుడు. తెలుగు నాటక రంగంపై శ్రీకృష్ణుడు పాత్రదారిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్న నటుడు. పద్యగానంలో తనకంటూ ఒక ఒరవడిని సృష్టించుకున్న నటుడు.

                                               

పుచ్చలపల్లి సుందరయ్య

పుచ్చలపల్లి సుందరయ్య ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు. కమ్యూనిస్టు గాంధీ గా పేరొందిన సుందరయ్య తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖుడు. కులవ్యవస్థను నిరసించిన ఇతను అసలు పేరు పుచ్చలపల్ల ...

                                               

పుట్ ఇన్ బే, ఒహియో

పుట్-ఇన్-బే టోలెడో తూర్పున 35 మైళ్ళు తూర్పున ఉన్న ఒహియో కౌంటీలోని పుట్-ఇన్-బే టౌన్షిప్‌లోని సౌత్‌బాస్ ద్వీపంలో ఉన్న ఒక గ్రామం. 2010 జనాభా లెక్కల ప్రకారం జనాభా 138. యు.ఎస్. నావికా దళ కమాండర్ ఒలివర్ హాజార్డ్ పెర్రీ స్థావరంగా ఈ గ్రామం 1812 యుధ్ధంలో ...

                                               

పుట్ట

పుట్ట లేదా వల్మీకం మట్టి, ఇసుక, బంకమన్ను, చెత్తను కలిపి కూలీ చీమలు, చెదపురుగులు తమ గృహం ను నిర్మించుకొంటాయి. చీమలు నిర్మించినవాటిని చీమల పుట్ట అంటారు. అప్పుడప్పుడు పాములు వీటిలో నివాసాన్ని ఏర్పరచుకొంటాయి. అప్పుడు వీటిని పాముపుట్ట అంటారు. కీటకాలు ...

                                               

పుట్టింటికి రా చెల్లి

పుట్టింటికి రా చెల్లి 2004, ఏప్రిల్ 02న విడుదలైన తెలుగు చలనచిత్రం. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అర్జున్ సర్జా, మీనా, మధుమిత, హేమాచౌదరి, శివాజీ రాజా. ఎస్. ఎ. రాజ్‌కుమార్ సంగీతం అందించారు. చెల్లి సెంటిమెంట్‌ ఉన్న ఈ చిత్రం చిన్న సినిమా ...

                                               

పుత్తడి బొమ్మ పూర్ణమ్మ

పుత్తడి బొమ్మ పూర్ణమ్మ గురజాడ అప్పారావు రచించిన కరుణ రసాత్మక గేయం. ఈ గేయ ఇతివృత్తం కన్యాశుల్కం అనే దురాచారం. నాటి సమాజంలోని కన్యాశుల్కం దురాచారానికి బలి అవుతున్న బాలికల పట్ల అత్యంత కరుణతో, వారికి సమాజం చేస్తున్న దురన్యాయాన్ని కళ్ళకు కట్టే ఉద్దేశం ...

                                               

పునుగు

పునుగు లేదా జవాది ఒక విధమైన సుగంధద్రవ్యము. దీనిని పునుగు పిల్లి పునుగు పిల్లి అని పిలువ బడే ఈ చిన్న జంతువును ఆంగ్లం లో శరీరంలోని గ్రంథుల నుండి తీస్తారు ఆ పిల్లి మర్మాంగాల ద్వారా వెలువడే స్రవమే పునుగు. తిరుమల కొండల మీద పునుగు పిల్లుల సంరక్షణ కేంద్ ...

                                               

పురందర దాసు

పురందర దాసు ప్రప్రథమ కర్ణాటక సంగీత విద్వాంసులు, వాగ్గేయకారుడు, కర్ణాటక సంగీత పితామహులు. ఇతడు రచించిన కీర్తనలు ఎక్కువగా కన్నడంలో, కొన్ని సంస్కృతంలో ఉన్నాయి. అన్ని కీర్తనలు విష్ణుమూర్తికి అంకితమిస్తూ పురందర విఠలా తోనే అంతం చేశాడు. కొందరి అంచనా ప్రక ...

                                               

పురాణం రమేష్

పురాణం రమేష్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన కూనపులి పటం కథ కళాకారుడు. కూనపులి కళ అంతరించిపోకుండా అనేక ప్రదర్శనలిస్తున్న రమేష్‌ను తెలంగాణ ప్రభుత్వం 2018, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ పురస్కారం ఇచ్చి గౌరవించింది.

                                               

పురుగుమందు

పురుగుమందులు: వ్యవసాయదారులు సస్యరక్షణలో భాగంగా పంటలకు క్రిమికీటకాలు సోకి నష్టాన్ని కలిగించకుండా కొన్ని మందులు వాడుతారు. వాటిని పురుగుమందులు అంటారు. కొనుగోలు చేసేటపుడు చేయవలసినవి పురుగుమందుల డబ్బాలు/సంచులపై అనుమతుల సమాచారం ముద్రించిన లేబుల్ ను గమన ...

                                               

పురుషోత్తమ దాస్ టాండన్

పురుషోత్తమ దాస్ టాండన్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భారత స్వాతంత్ర్యసమరయోధుడు. ఈయన హిందీకి భారతదేశ అధికార భాషా స్థాయిని సాధించేందుకు విశేషకృషి చేశాడు. ఈయనకు రాజర్షి అన్న బిరుదు ఉంది.

                                               

పులగం చిన్నారాయణ

పులగం చిన్నారాయణ తెలుగు సినిమా విలేఖరి, రచయిత, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్. గోరింటాకు, నెంబర్ వన్, చిత్రం, సంతోషం సినిమా పత్రికలతో సినిమా విలేఖరిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తరువాత సాక్షి దినపత్రికలో ఎనిమిదేళ్ళ పాటు పనిచేసి, రిపోర్టర్ ను ...

                                               

పులగుర్త లక్ష్మీనరసమాంబ

పులగుర్త లక్ష్మీనరసమాంబ ప్రముఖ తెలుగు కవయిత్రి. స్త్రీ విద్య పట్ల అభిమానం ప్రదర్శిస్తూ గ్రంథ రచన సాగిస్తూ, సావిత్రి పత్రికలో స్త్రీల రచనల్ని ప్రోత్సహిస్తుండేవారు. ఆనె కాల్పనిక రచనలు చేసే మహిళలలో ప్రథములు.

                                               

పులపర్రు

పులపర్రు కృష్ణా జిల్లా, మండవల్లి మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన మండవల్లి నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఏలూరు నుండి 25 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 576 ఇళ్లతో, 1945 జనాభాతో 534 హెక్టార్లలో విస్ ...

                                               

పులి

పులి ఫెలిడే కుటుంబంలో కెల్లా అతిపెద్ద జాతి. ఇది పాంథెరా ప్రజాతిలో భాగం. ఆరెంజి-బ్రౌన్ చర్మంపై చిక్కటి నిలువు చారలు దీని ప్రత్యేకత. ఈ నిలువుచారలు కిందికి వెళ్ళే కొద్దీ పలచబడతాయి. ఇది, ఆహారపు గొలుసులో శీర్షభాగాన ఉండే వేటాడే జంతువు. ప్రధానంగా జింక, ...

                                               

పులి చేసిన పెళ్లి

ఒక ఊళ్లో సర్కస్ కంపెనీ దిగుతుంది. ఆ ఊళ్లో రెండే రెండు హోటళ్లుంటాయి. సర్కస్ కంపెనీ జనాభాకి భోజనాలు సరఫరా చేసే బేరం కోసం హోటల్ యజమానులు చెల్లప్పా, నాగన్న పోటీ పడతారు. సర్కస్‌లో ఫీట్లు చేసే చంద్రం ద్వారా బేరం నాగన్నకి దక్కుతుంది. చంద్రాన్ని ఒకప్పుడు ...

                                               

పులిమద్ది

పులిమద్ది, కర్నూలు జిల్లా, నంద్యాల మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన నంద్యాల నుండి 8 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 416 ఇళ్లతో, 1753 జనాభాతో 1239 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 864, ఆడవ ...

                                               

పులుపు

దీనివలన శరీరానికి ఉత్తేజం కలుగుతుంది. ముఖ్యంగా జీర్ణశక్తి పెరుగుతుంది. గ్యాస్ బయటకు పోవటానికి ఉపయోగపడుతుంది. శరీరంలోని కణాలని ఇది పోషణ యిస్తుంది. జ్ఞానేంద్రియాల పుష్టికిది మంచిది. శరీరంలోని స్రావాలు అంటే గ్రంధుల నుండి స్రవించేవి, జాయింట్స్ లో ఉండ ...

                                               

పుల్లెల గోపీచంద్

1973 నవంబర్ 16 న ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా, నాగండ్లలో జన్మించిన పుల్లెల గోపీచంద్ భారతదేశపు బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. 2001లో చైనాకు చెందిన చెన్‌హాంగ్ ను ఓడించి ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ గెల్చి ఈ ఘనతను సాధించిన రెండో భారతీయుడ ...

                                               

పుల్లెల ఫణికుమార్

ఆయన రాజమండ్రి ల్ళోని ప్రభుత్వ కళాశాలలో బ్యాచిలర్స్ డిగ్రీని, 1999లో హైదరాబాదులోని హైదరాబాదు విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీని పూర్తిచేసారు. ఆయన మైసూరు విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి పూర్తి చేసారు. ఆయన యు.ఎస్.ఎ లోని మిల్వాకీ నందలి మార్క్వెట్టె విశ్ ...

                                               

పువ్వాడ అజయ్‌ కుమార్‌

పువ్వాడ అజయ్ కుమార్ 2012 లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు.2012 నుంచి 2013 ఏప్రిల్‌ వరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించాడు. 2013 లో కాంగ్ ...

                                               

పుష్కరము

ప్రాణికోటి సమస్తం మనుగడకు ఆధారం జలం. జలం పుట్టిన తరువాతే జీవకోటి ఉద్భవించింది.జలాధారాల వెంటనే తొలుత నాగరీకత విస్తరించింది. అలాంటి జలాన్ని దేవత రూపాలనిచ్చి తల్లిగా ఆరాధించడం హిందూ సంప్రదాయం. అలాగే నదీ స్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు, మా ...

                                               

పుష్ప ఖరే

పుష్పా ఖరే ఇండోరులో మహారాష్ట్రకు చెందిన మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. సాధారణ మహారాష్ట్ర మధ్యతరగతి కుటుంబాలలాగే ఈమె తల్లితండ్రులు కూడా చదువుకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే మిగిలిన కుటుంబాల్లాగా చదువు విషయంలో ఆడ, మగ తేడా చూపించలేదు. పుష్పా ఖ ...

                                               

పుష్పవల్లి

ఈమె తాడేపల్లిగూడెం దగ్గరలో ఉన్న పెంటపాడు గ్రామంలో 1926, జనవరి 3వ తేదీన కందాళ తాతాచారి, రామకోటమ్మ దంపతులకు జన్మించింది. ఈమె ఐదవ తరగతి వరకు చదివింది. ఈమె అసలు పేరు వెంకట పుష్పవల్లి తాయారు. ఈమెకు పిన్నవయసు నుండే సినిమాలంటే ఆసక్తి ఉండేది. ఈమె తన పన్న ...

                                               

పుష్యభూతి రాజవంశం

పుష్భభూతి రాజవంశం లేదా వర్ధన రాజవంశం అని కూడా పిలువబడే పుష్యభూతి రాజవంశం 6 - 7 వ శతాబ్దాలలో ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను పరిపాలించింది. ఈ రాజవంశం దాని చివరి పాలకుడు హర్ష-వర్ధన ఆధ్వర్యంలో శిఖరాగ్రానికి చేరుకుంది. దీని సామ్రాజ్యం ఉత్తర, వాయ ...

                                               

పుష్యమాసము

కర్ణాటక సంగీతంలో నాదబ్రహ్మగా కొనియాడబడిన త్యాగరాజు వారి సంస్మరణార్ధం ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమి రోజున తిరువాయూర్ లో త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరుగుతాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి కొన్ని వేల మంది ఈ సంగీత మహోత్సవంలో పాల్గొంటారు. మన్మధ నామ సంవ ...

                                               

పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్

పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్ 2013, ఆగస్టు 9న విడుదలైన తెలుగు చలనచిత్రం. సాజిద్ ఖురేషి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీ, సుప్రజ, రాహుల్, సతీష్, మస్త్ ఆలీ తదితరులు నటించగా, గుణవంత్ సేన్ సంగీతం అందించాడు. 2012లో బాలాజీ తరనితరన్ దర్శకత్వంలో విజ ...

                                               

పూండ్ల

పూండ్ల, గుంటూరు జిల్లా, బాపట్ల మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన బాపట్ల నుండి 15 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 849 ఇళ్లతో, 2846 జనాభాతో 1112 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1421, ఆడవారి ...

                                               

పూజ (2014 సినిమా)

విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై నటుడు విశాల్ స్వీయనిర్మాణంలో హరి దర్శకత్వం వహించిన తెలుగు అనువాద సినిమా పూజ ". దీని మాతృక పూజై అనే తమిళ్ సినిమా. ఇందులో విశాల్, శ్రుతి హాసన్ జంటగా నటించగా సత్యరాజ్, రాధిక శరత్‌కుమార్, ముఖేష్ తివారీ ముఖ్యపాత్రల్లో న ...

                                               

పూజ (సినిమా)

పూజ 1975లో విడుదలైన ఒక సంగీతప్రథమైన కుటుంబ కథా చిత్రం. రామకృష్ణ, వాణిశ్రీ, సావిత్రి, కన్నడ మంజుల, కాంతారావు, సూర్యకాంతం, మిక్కిలినేని మొదలైన వారు నటించారు. రేలంగి వెంకట్రామయ్య నటించిన చివరి చిత్రం ఇది.

                                               

పూడూరు (గద్వాల)

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2481 ఇళ్లతో, 10699 జనాభాతో 5696 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5505, ఆడవారి సంఖ్య 5194. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1084 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 27. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 576234 ...

                                               

పూడూర్

పూడూర్, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, మేడ్చల్ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన మేడ్చల్ నుండి 7 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన హైదరాబాదు నుండి 22 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

పూణె జిల్లా

పూణే జిల్లా: -) భారత్ లోని మహారాష్ట్ర జిల్లాలలోని ఒక జిల్లా. పూణే నగరం దీని పరిపాలనా నగరం. దీని జనాభా 9.426.959, భారత్ లోని 640 జిల్లాలలో అధిక జనాభాగల జిల్లాల ప్రకారం నాలుగవ స్థానం ఆక్రమిస్తుంది. మొత్తం జనాభాలో నగరప్రాంత జనాభా 58.08% ఉంది. ప్రస్త ...

                                               

పూణే - జమ్ము తావి జీలం ఎక్స్‌ప్రెస్

పూణే - జమ్ము తావి జీలం ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలులో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది పూణే రైల్వే స్టేషను, జమ్ము తావి రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది. రైలు నంబరు: 11077, తరచుదనం: ఈ రైలు వారానికి ఒక రోజు నడుస్తుంది.

                                               

పూనమ్ కౌర్

పూనమ్, సరబ్-జిత్ సింగ్ పంజాబీ సుఖ్-ప్రీత్ నిజామాబాద్ దంపతులకు హైదరాబాదులో జన్మించింది. హైదారాబాద్ పబ్లిక్ స్కూలులో చదివిన పూనమ్, ఆ తరువాత ఢిల్లీలోని నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో తన ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తిచేసింది.

                                               

పూనమ్ బజ్వా

పూనమ్ ముంబై లోని పంజాబీ కుంటుబంలో 1985, ఏప్రిల్ 05 న జన్మించింది. తండ్రి అమర్జిత్ సింగ్ నౌకాదళ అధికారి, తల్లి దీపికా సింగ్ గృహిణి. చెల్లెలు పేరు దయా. 2005 లో మిస్ పూణేగా గెలిచింది. పై చదువులు చదువుకుంటూనే పార్ట్ టైమ్ మోడలింగ్ ప్రారంభించింది. ఒక ర ...

                                               

పూరి-హౌరా శతాబ్ది ఎక్స్‌ప్రెస్

పూరి హౌరా శతాబ్ది ఎక్స్‌ప్రెస్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ వర్గానికి చెందిన ఎక్స్‌ప్రెస్. తూర్పు తీర రైల్వే జోన్ ల ద్వారా నడుపబడుతున్న ఈ రైలు పశ్చిమ బెంగాల్ రాజధాని లో గల పూరి నుండి హౌరా జంక్షన్ రైల్వే స్టేషను వరకు ప్రయాణిస్తుంది.

                                               

పూర్ణ సంఖ్య

పూర్ణ సంఖ్య లేదా పూర్ణాంకము అనగా గణిత శాస్త్రము నకు చెందిన ఒక భావన. దీనిని ఆంగ్లంలో Whole number అంటారు. మనం లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు. సహజ సంఖ్యల సమితిని ఆంగ్ల అక్షరం "N" చే సూచిస్తారు. కాబట్టి N={1, 2, 3.} సహజ సంఖ్యలత ...

                                               

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రకాశం జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న భారీ నీటిపారుదల ప్రాజెక్టు. నీటిని శ్రీశైలం జలాశయం ముందలి భాగంలో గల కొల్లం వాగు నుండి రెండు సొరంగ మార్గాల ద్వారా, ఆ తరువాత వరద కాలువ ...

                                               

పూళ్ల

"పూళ్ల", పశ్చిమ గోదావరి జిల్లా, భీమడోలు మండలానికి చెందిన గ్రామం. రామాయణంలో ఒక యుద్ధంలో దశరథుని రథచక్రం యొక్క పుల్ల ఊడిపోగా కైకేయి సాయ పడింది. ఆ పుల్ల ఈ గ్రామంలో పడిపోయింది అని చరిత్ర, పక్క గ్రామం కైకరంలో దశరథుడు కైకేయికి వరం ప్రసాదించాడు అని చరిత ...

                                               

పూసపాటి అశోక్ గజపతి రాజు

తొలిసారిగా జనతా పార్టీ తరఫున 1978లో పోటీ చేసారు. ఆపై 1983, 1985, 1989, 1994, 1999, 2009 లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసారు. మొత్తం 36 యేళ్ళ రాజకీయ జీవితంలో 7 సార్లు ఎంఎల్ఏ గానూ, ఒక సారి ఎంపీ గానూ పదవీ బాధ్యతలు చేపట్టారు. పదవీ కాలంలో ఎన్ ...

                                               

పూసపాటి పరమేశ్వరరాజు

ఆయన ఆంధ్రప్రదేశ్ లోని వాండ్రం నందు 1961 లో జన్మించారు. ఆయన తండ్రి ఆర్మీ అధికారి అయినందున అనేక నగరాలలో పూసపాటి పరమేశ్వర రాజు బాల్యం గడిచింది. ఆయన ఔరంగాబాదులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడా విశ్వవిద్యాలయాల నుండి బి.ఎఫ్.ఎ, ...

                                               

పూసపాటి సంచయిత గజపతిరాజు

పూసపాటి సంచయిత గజపతిరాజు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం చైర్‌పర్సన్‌, మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ట్రస్ట్‌కు ఛైర్మన్‌. వృత్తి రీత్యా ఆమె న్యాయవాది. గూగుల్ ఇంపాక్ట్ చాలెంజ్ అవార్డును గెలుచుకుంది. ఆమె భారతీయ జనతా ...

                                               

పూసల రజనీ గంగాధర్‌

ఆయన జన్మస్థలం హైదరాబాదు. ఆయన ఎం.ఎ.లిట్‌తెలుగు, ఎం.ఎ.టిట్‌ ఇంగ్లీషు ఎం.ఎపొలిటికల్‌ సైన్స్‌, డిప్లమో ఇన్‌ లింగ్విస్టిక్స్‌, పి.జి డిప్లమా ఇన్‌ ట్రాన్స్‌లేషన్‌ స్లేట్‌, పిహెచ్‌డి చేశారు. ప్రస్తుతం ప్రైవేట్‌ విద్యాసంస్థలో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. ఆ ...

                                               

పెంచిన ప్రేమ

పెంచిన ప్రేమ శ్రీకృష్ణసాయి పతాకంపై యర్రా అప్పారావు నిర్మించిన తెలుగు డబ్బింగ్ సినిమా. ఈ సినిమా 1963, నవంబర్ 1న విడుదలయ్యింది. ఈ సినిమాకు తమిళ మాతృక అన్నై.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →