ⓘ Free online encyclopedia. Did you know? page 176                                               

పండితాపురం

"పండితాపురం" ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం, కొమ్మినేపల్లి గ్రామ పంచాయతీకి చెందిన గ్రామం. ఖమ్మం - ఇల్లందు ప్రధాన రహదారిలో ఖమ్మం నుంచి 17 కి. మీ. దూరం లో కలదు.

                                               

పండిత్ నరసింహలు వడవాటి

పండిత్ నరసింహలు వడవాటి ప్రముఖ క్లార్నెట్ విద్వాంసులు. ఈయన పుట్టినరోజు తేదీ జనవరి 21ని భారతదేశ ప్రభుత్వం కళాకారుల దినోత్సవం గా జరుపుకుంటుంది.

                                               

పండుగ సాయన్న

పండుగ సాయన్న పేదప్రజలకు దానధర్మాలు చేసిన వ్యక్తిగా, తెలంగాణ రాబిన్‌హుడ్ గా సుపరిచితుడు. సంపన్నుల నుంచి విరాళాలు తీసుకొని పేదలకు పంచిన ఘనతను పొందాడు. ఆధిపత్య శక్తులు సాయన్నను హత్య చేసే పథకంతో ఆనాటి ప్రభుత్వం చేత చంపిస్తారు.

                                               

పందిళ్లపల్లి శ్రీనివాస్

ఇతని స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కోటిపల్లి. 1954 సెప్టెంబరు 12న కాకినాడలో జన్మించాడు. తండ్రి పందిళ్ళపల్లి అనంతరావు. ప్రాథమిక విద్య రాజమహేంద్రవరం ఫిషర్స్ కాలనీ పాఠశాలలో చదివాడు. 1975-1977 కాలంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ చద ...

                                               

పందిళ్ళ శేఖర్‌బాబు

వీరు 1961, ఆగష్టు 15 వ తేదీన వరంగల్ జిల్లా, ధర్మసాగర్లో రాజయ్యశాస్త్రి, సుచేత దంపతులకు జన్మించారు. బాల్యమంతా ధర్మసాగరంలోనే గడించింది. హనుమకొండలో ఇంటర్మీడియట్ చదివారు. అనంతరం దేవాదాయ ధర్మదాయ శాఖలో ఉద్యోగిగా చేరడం, కార్యనిర్వహణధికారిగా ఉన్నతస్థానం ...

                                               

పందిళ్ళపల్లి(బేస్తవారిపేట)

ఈ పాఠశాల గ్రామం లోని పంచాయతీ కార్యాలయం దగ్గర ఉంది. ఇందులో ఆనంద లహరి అభ్యసనం ద్వారా బోధన జరుగుతుంది. ఈ విధమైన అభ్యసన బెస్తవారిపేట మండలంలో రెండు పాఠశాలలో మాత్రమే జరుగుతుంది. అందులో ఈ పాఠశాల ఒకటి.

                                               

పందుల పెంపకం

పోలాండ్‌ చీనా తామ్‌వర్త్‌ స్పాటెడ్‌ పోలాండ్‌ చీనా పెద్ద యార్క్‌షైర్‌ జాతి 350 నుండి 400 కి. గ్రా. బరువు హాంప్‌షైర్‌ నలుపు చెస్టర్‌ వైట్‌ లాండ్రాస్‌ బెర్షైర్‌ సగటున 275 కి. గ్రా.

                                               

పంపడుం షోలా జాతీయ ఉద్యానవనం

ఈ ఉద్యానవనాన్ని 2003 లో జాతీయ ఉద్యనవనంగా ప్రకటించారు. ఇది 1.32 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఈ ఉద్యానవనాన్ని పంపడుం షోలా అనే నామకరణానికి గల కారణం మలయాళ భాష లో పాంప్ అనగా పాము అని, ఆటం అనగా నృత్యం అని, చోలై అంటే అడవి అని అర్థం నుంచి ...

                                               

పక్షి సంరక్షణ (వలస) కేంద్రాలు

మనదేశంలో అందమైన పక్షులు ఎన్నో ఉన్నాయి. సుమారు 1200 రకాల పక్షులున్నాయని అంచనా. అయితే పెరుగుతున్న కాలుష్యం కారణంగా వీటి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. పక్షుల సంరక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్నో పక్షుల సంరక్షణా కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఇవి కేవలం పక్షుల సంరక ...

                                               

పక్షుల పండుగ

నెల్లూరుజిల్లా సూళ్ళూరుపేటకు దగ్గరలోని నేలపట్టు దగ్గర ఉన్న పులికాట్ సరస్సు దేశంలో ఉన్న పెద్ద సరస్సులలో రెండవది. సుమారు 404 చ.కి.మీ విస్తీర్ణంలో ఉన్న ఈ సరస్సు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నది. ఇతర దేశాల నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ ...

                                               

పగిడ్యాల్ (గండీడ్ మండలం)

పగ్డియాల్, తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, గండీడ్ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన గండీడ్ నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 38 కి. మీ. దూరంలోనూ ఉంది.ఇది మండలంలో ఈశాన్యం వైపున మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దులో ఉంది.

                                               

పగిడ్యాల్ (యాలాల మండలం)

పగిడ్యాల్, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా, యాలాల మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన యాలాల నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తాండూరు నుండి 14 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

పచ్చని సంసారం (1961 సినిమా)

తల్లిని మించిన చల్లని దేవత ఇలలో వేరే కలదా - ఘంటసాల - రచన: శ్రీరాంచంద్ ఆశలు మురిపించు ఈయనెవ్వరే నన్ను ఏకాంతమున - సునంద - రచన: వేణుగోపాల్ తలచుకుంటే ఆహా చిలికె నాలో ముదమే - రవికుమార్, సునంద - రచన: వేణుగోపాల్ మోహనా నీ మాయలు మనసున - ఎస్.జానకి,సునంద, ర ...

                                               

పచ్చా మధు

పచ్చా మధు ఒక ప్రముఖ ఛాయాగ్రాహకుడు. చాలా ఏళ్ళుగా పలు టి.వి కార్యక్రమాలకు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గా పనిచేశాడు. ముఖ్యంగా ఈటీవీలో వచ్చే జబర్దస్త్ లాంటి ప్రజాదరణ పొందిన అనేక కార్యక్రమాలకు డి.ఓ.పిగా పనిచేశాడు. ఎ ఫిల్మ్ బై అరవింద్ అనే ఒక థ్రిల్లర్ సిని ...

                                               

పటం కతలు (పుస్తకం)

పటం కతలు పుస్తకం ప్రపంచ తెలుగు మహాసభలు - 2017 వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ప్రచురించబడింది. కొన్ని వందల ఏళ్ల పాటు తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో వినోదంగా, కళగా, హోదా ప్రదర్శనకు ఆలంబనగా, ఉంటూ వచ్చిన కథన కళారూపాలు ఈ పటం క ...

                                               

పటోళ్ల కృష్ణారెడ్డి

పటోళ్ల కిష్టా రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు. ఆయన మెదక్ జిల్లా నారాయణ ఖేడ్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులుగా 2014 ఎన్నికలలో ఎన్నికైనారు. ఆయన నాలుగుసార్లు శాసన సభ్యులుగా గెలుపొందారు.

                                               

పట్టు పురుగు

భిన్న వాతావరణ పరిస్థితుల్లోనూ రకరకాల నేలల్లోనూ పెంచవచ్చును. మంచి పట్టు గూళ్ళు తయారు కావాలంటే నాణ్యమైన మల్బరీ దిగుబడి అధికంగా ఉండాలంటే వివిధ విషయాల్లో జాగ్రత్త వహించాలి. పట్టు పురుగు జీవితం అయిదు స్థాయిల్లో జరుగుతుంది. నాణ్యమైన పట్టుదారం పొందడానిక ...

                                               

పట్నం (తవణంపల్లి)

పట్నం చిత్తూరు జిల్లా, తవణంపల్లె మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన తవణంపల్లె నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన చిత్తూరు నుండి 8 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1326 ఇళ్లతో, 5226 జనాభాతో 1619 హెక్టార్లలో వ ...

                                               

పడాల చంద్రయ్య

పడాల చంద్రయ్య భారత స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకుడు. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో తెలంగాణ నుంచి పాల్గొన్న కొద్ది మందిలో ఈయన ఒకరు.

                                               

పతంజలి

పతంజలి యోగ శాస్త్రం యోగ సూత్రాలను మానవాళికి అందించిన ఒక గొప్ప యోగి. మనసు, స్పృహ, చైతన్యం మొదలైన వాటిని గురించి ముఖ్యమైన సమాచారాన్ని ఇందులో తెలిపాడు. అంతేకాక పాణిని రచించిన అష్టాధ్యాయికి భాష్యాలు కూడా రచించాడు.కానీ చాలామంది పండితులు ఈ రెండు గ్రంథా ...

                                               

పతిభక్తి (1958 సినిమా)

రెండవ ప్రపంచ యుద్ధంలో సైనికునిగా చేరిన పార్థసారథి అనే యువకుడు ప్రాణాపాయ స్థితిలో ఉండగా తన దగ్గర ఉన్న డబ్బు, కొన్ని కానుకలు ఒక పెట్టెలో పెట్టి దానిని తన అక్కగారికి అందజేయమని సాటి సైనికోద్యోగి రాజాని కోరతాడు. రాజా ఆ పెట్టె పట్టుకుని స్వగ్రామం వస్తూ ...

                                               

పత్తనంతిట్ట

కేరళ రాష్ట్రంలోని 14 జిల్లాలలో పత్తనంతిట్ట మలయాళం:പത്തനംതിട്ട ജില്ല జిల్లా ఒకటి. పత్తనంతిట్ట పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. పత్తనంతిట్ట కేరళ రాష్ట్ర దక్షిణంలో ఉంది.

                                               

పత్తనమ్ తిట్ట

కేరళ రాష్ట్రంలోని 14 జిల్లాలలో పత్తనంతిట్ట మలయాళం:പത്തനംതിട്ട ജില്ല జిల్లా ఒకటి. పత్తనంతిట్ట పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. పత్తనంతిట్ట కేరళ రాష్ట్ర దక్షిణంలో ఉంది.

                                               

పదర మండలం

లోగడ పదర గ్రామం మహబూబ్ నగర్ జిల్లా, నాగర్‌కర్నూల్ రెవెన్యూ డివిజను పరిధిలోని అమ్రాబాద్ మండలానికి చెందింది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణల ...

                                               

పద్మజారెడ్డి

పద్మజారెడ్డి ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి. పద్మజారెడ్డి కూచిపూడి నాట్యం లోని వివిధ రూప కళను ప్రజా చైతన్యం నింపే ఆధునిక నాటకాలుగా ప్రదర్శించారు. ప్రణవ్ అకాడమీని స్థాపించి నృత్య శిక్షణ ఇస్తున్నారామె ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చారు. ప్రముఖ న ...

                                               

పద్మనాభుని చెరువు (పెళ్ళికూతురమ్మ చెరువు)

ఈ గ్రామానికి దూరంగా ఇదొక చేల మద్య ఉన్న పెద్ద దిబ్బ వంటి పెద్ద విశాల కాళీ ప్రాంతం ప్రక్కన ఒక పెద్ద చెరువు ఒక చిన్న చెరువులు ఉన్నాయి. ఈ దిబ్బను వ్యవసాయదారులు కళ్ళాలు వేసుకోవడానికి, పంట నూర్పులకు, ఇతర అవసరాలకు వాడుకొంటారు. అలాంటి ఈ దిబ్బ మద్య ఒక చిన ...

                                               

పద్మప్రియ జానకిరామన్

పద్మప్రియ జానకిరామన్ భారతీయ చలనచిత్ర నటి, ప్రచారకర్త, కూచిపూడి కళాకారిణి. 2003లో తెలుగులో వచ్చిన శ్రీనువాసంతిలక్ష్మి అనే చిత్రంద్వారా చిత్రరంగంలోకి ప్రవేశించింది. అటుతర్వాత తమిళ, మలయాళ సినిమాల్లో ప్రధాన పాత్రలను పోషించింది. 5 సంవత్సరాలకాలంలోనే తె ...

                                               

పద్మప్రియ భళ్లముడి

పద్మప్రియ భళ్లముడి ప్రముఖ రంగస్థల నటి, దర్శకురాలు, అధ్యాపకురాలు. 1992లో రంగస్థలంపై అడుగుపెట్టిన పద్మప్రియ, దాదాపుగా 500లకు పైగా ప్రదర్శనల్లో పాల్గొని, అనేక బహుమతులను అందుకుంది.

                                               

పద్మరాగం

పద్మరాగం అనగా ఒక రకమైన చాలా అరుదైన రత్నము. సంస్కృతంలో పదపరశ్చ అని అంటారు. పద్మరాగం కెంపు కు దగ్గర పోలికగా ఉంటుంది. వాస్తవానికి పద్మరాగం నీలమణి రత్నం రకానికి చెందినది. ఇది చంద్రిక, పసుపు, ఎరుపు, నారింజ రంగుల సమ్మేళనంలో ఉంటుంది. ఇది ప్రధానంగా శ్రీల ...

                                               

పద్మశ్రీ డాక్టర్ బి. వి. రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

బి.వి.రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది 1997 లో స్థాపించబడిన ఇంజనీరింగ్ కళాశాల విష్ణుపూర్, నర్సాపూర్, మెదక్, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం. భూపతి రాజు విష్ణు రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బి.వి.ఆర్.ఐ.టి జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయ ...

                                               

పద్మావతి ఎక్స్‌ప్రెస్

పద్మావతి ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది తిరుపతి రైల్వే స్టేషను, సికింద్రాబాద్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది. ఈ రైలు సంఖ్యలు 12763/12764 ఈ సూపర్ ఫాస్టు రైలు భారతీయ రైల్వేలకు చెందినది. ఈ రైలు సికింద్ర ...

                                               

పద్మావతి వానపల్లి

వీరు, శ్రీమతి రావూరి రాఘవయ్య, రావూరి వీర్రాజు దంపతులకు జన్మించారు. ఎంగ్ మెన్స్ హేపీక్లబ్ – కాకినాడ సంస్థలో శిక్షణ పొందిన ఈవిడకు 50 సంవత్సరాల అనుభవముంది. బాలనాగమ్మ, భస్మాసుర, తారాశశాంకం, చింతామణి, మైరావణ, గయోపాఖ్యానం, సుభద్రాపరిణయం, ఖిల్లీ రాజ్యపత ...

                                               

పద్మావతి సాలగ్రాం

పద్మావతి షాలిగ్రాం గోఖలే జైపూరు-అత్రౌలీ ఘరానాకు చెందిన ప్రముఖ హిందుస్తానీ సంగీత కళాకారిణి, భారతీయ సినిమా నటి. పద్మావతి 1918లో కొల్హాపూరులో సాంప్రదాయ దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఈమె చిన్నతనం నుండే తన తండ్రి, చిన్నాన్నల వద్ద సంగీతంలో శిక ...

                                               

పద్మిని (నటి)

పద్మిని ప్రముఖ సినిమా నటి, నర్తకి. ఈమె భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. ఈమె, ఈమె సోదరీమణులు లలిత, రాగిణి ముగ్గురూ కలిసి ట్రావన్‌కోర్ సిస్టర్స్ గా ప్రసిద్ధి చెందారు.

                                               

పనపాకం

పనపాకం, చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండలానికి చెందిన గ్రామం. గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఏడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. పనపాకంలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దర ...

                                               

పనస కుటుంబము

పనసకుటుంబము పనస చెట్లును చాల చోట్లనే పైరు చేస్తున్నారు. ఆకులు ఒంటరి చేరిక, తొడిమ గలదు కణుపు పుచ్చములున్నవి. లఘు పత్రములు, అధశ్శిర అండాకారము. సమాచలము, విషమఖ పత్రము, పత్రము బిరుసుగా నుండును. శిరోదంతి ఆకులను త్రుంచిన పాలు గారును. పుష్పమంజరి. మాను మొ ...

                                               

పనస పొట్టు కూర

పనసకాయపై ఉండే పొట్టుతో ఆవపెట్టి చేసే కూరను పనస పొట్టు కూర అంటారు. శాకాహారులలో పనస పొట్టు కూరకు గొప్ప ఆదరణ ఉంది. మంచి రుచి ఉండడమనే కారణం వల్ల కష్టభరితమైన తయారీ పద్ధతిని కూడా లెక్కచేయకుండా వండుకుంటూంటారు.

                                               

పన్నా జాతీయ ఉద్యానవనం

పన్నా జాతీయ ఉద్యనవనం మధ్యప్రదేశ్ లోని పన్నా, ఛాతర్‌పూర్ జిల్లాల్లో విస్తరించి ఉన్న జాతీయ ఉద్యానవనం. దీని వైశాల్యం 542.67 కి.మీ 2. 1993 లో దీనిని భారతదేశపు ఇరవై రెండవ టైగర్ రిజర్వ్‌గా ప్రకటించారు. ఇది మధ్యప్రదేశ్‌లో ఐదవ టైగర్ రిజర్వు. భారతదేశంలో అ ...

                                               

పప్పు సోమేశ్వరరావు

పప్పు సోమేశ్వరరావు వీణా విద్వాంసులు, జ్యోతిష సంస్కృతాలలో ఉద్దండులు. అతను "ఎ" క్లాసు వీణా కళాకారునిగా ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ లలో సుమారు 40 సంవత్సరాల పాటు పనిచేసారు.

                                               

పమిడిముక్కల లక్ష్మీకాంత మోహన్

పమిడిముక్కల లక్ష్మీకాంత మోహన్ ప్రసిద్ధ నాటక అనువాదకుడు. వాగ్గేయకారుడు. నవలా రచయిత. జానపద కళా ప్రముఖుడు. సాహిత్యకళా యోధుడు పమిడిముక్కల లక్ష్మీకాంత మోహన్.గుంటూరు జిల్లా రేపల్లె సమీపం లోని వెల్లటూరులో అంకినీడు, మహాలక్ష్మమ్మ దంపతులకు 1928లో లక్ష్మీకా ...

                                               

పమ్మిన రమాదేవి

ఆమె శ్రీకాకుళం జిల్లా లోని ఖద్దరుకు ప్రసిద్ధి చెందిన పొందూరు గ్రామంలో పమ్మిన కూర్మారావు, అమ్మలు దంపతులకు జూన్ 19 1972 న జన్మించారు. ఆమె తండ్రి కూర్మారావు ఉపాధ్యాయునిగా పనిచేసాడు. ఆయన పలు సమాజ సేవా కార్యక్రమాలతోపాటు తన వృత్తికి చేసిన సేవలకు గానూ జ ...

                                               

పయ్యావుల కేశవ్

పయ్యావుల కేశవ్ అనంతపురం జిల్లా ఉరవకొండ మాజీ శాసనసభ సభ్యుడు. 2015 లో ఇతడు ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికయ్యాడు.2019లో ఈయన వైసీపీ గాలిలో కూడా ఈయన 4000 ఓట్ల మేజరిటీతో గెలిచాడు

                                               

పరమబ్రాత ఛటర్జీ

పరమబ్రాత ఛటోపాధ్యాయ భారతీయ సినిమా, టెలివిజన్ నటుడు, దర్శకుడు. చటర్జీ బెంగాలీ టెలివిజన్, చిత్రాలలో తన వృత్తిని ప్రారంభించాడు. భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌లో ఆయనకు గణనీయమైన గుర్తింపు ఉంది. విద్యాబాలన్, నవాజుద్దీన్ సిద్దిఖీలతో కలిసి నటించిన కహానీ లో ...

                                               

పరమార్ది

పరమార్ది మధ్య భారతదేశంలోని చందేలా రాజవంశం రాజు. ఆయన చివరి శక్తివంతమైన చందేలా రాజు, జెజకభుక్తి ప్రాంతాన్ని పరిపాలించాడు. క్రీ.శ 1182-1183లో చందేలా రాజధాని మహోబా మీద దాడి చేసిన పృథ్వీరాజు చౌహానును ఆయనను ఓడించాడు. పారమార్ది తరువాత కొన్నిసంవత్సరాలలో ...

                                               

పరవస్తు లోకేశ్వర్

పరవస్తు లోకేశ్వర్ చరిత్ర పరిశోధకుడు. రచయిత. ఇతడు హైదరాబాద్ పాతనగరంలో 1951, జూన్ 10 వ తేదీన జన్మించాడు. ఆయన వ్రాసిన "సలాం హైద్రాబాద్"కు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం లభించింది.

                                               

పరశురామ జయంతి

పరశురాముడు విష్ణుమూర్తి దశావతారములలో ఆరవవాడు. పరశురాముడు వైశాఖ శుద్ధ తదియ నాడు అవతరించాడని స్కాంద పురాణం, బ్రహ్మాండ పురాణం తెలియజేస్తున్నాయి. పరశురామ జయంతి నాడు ఉపవసించి, పరశురాముని షోడశోపచారములతో పూజించి, "జమదగ్నిసుత! వీర! క్షత్రియాంతక ప్రభో! గృ ...

                                               

పరాగ్వే

పరాగ్వే అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ పరాగ్వే అంటారు.ఇది మద్య దక్షిణ అమెరికాలోని ఒక భూబంధిత దేశం. దేశ దక్షిణ, నైరుతీ సరిహద్దులో అర్జెంటీనా, తూర్పు, ఈశాన్య సరిహద్దులో బ్రెజిల్, వాయవ్య సరిహద్దులో బొలీవియా దేశాలు ఉన్నాయి. పరాగ్వే దేశం పరాగ్వే నదికి ఇరువ ...

                                               

పరాన్నబుక్కులు

పరాన్న భుక్కులు. Parasites ఇతరుల శరీరాలలో నివసించుచు తమ పోషకుల యొక్క ఆహారాదుల యందు పాలుగొని జీవించు నొక జాతి జీవులకు పరాన్న భుక్కులని పేరు. ఇందు కొన్ని తమ పోషకులకే వ్యాధిని పుట్టించును. ఇవి సూక్ష్మ జీవుల జాతిలోనివి కావు. వానితో పోల్చగా నివి మిక్క ...

                                               

పరివ్రాజకులు

సంసారాన్ని వదలివేసిన యతి/ సన్యాసి. వీరిలో కుటీచక, బహూదక, హంస, పరమహంసలనే నాలుగు విధాల యతులు ఉన్నారు. ‘‘పరిత్యజ్య సర్వం ప్రజతీతి పరివ్రాట్‌’’ అని అమరం. సర్వాన్ని వదలివేసిన వారు పరివ్రాజకులు. 1. కుటీచక యతులు అంటే త్రిదండిగా ఉండి ఇల్లు వదలిపోకుండా కొ ...

                                               

పరిశోధన

పరిశోధన అనగా తెలియని విషయాలను తెలుసుకునేందుకు శోధించడం. ఇది సమస్యలను పరిష్కరించే, వాస్తవాలను వ్యవస్థీకృత మార్గంలో కనుగొనే ప్రక్రియ. కొన్నిసార్లు సాధారణ జ్ఞానాన్ని సవాలు చేయడానికి లేదా సాధారణీకరించదగిన జ్ఞానానికి సహకారం అందించడానికి పరిశోధన ఉపయోగి ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →