ⓘ Free online encyclopedia. Did you know? page 167                                               

తార్కాడ్

శ్రీమతి తార్కాడ్ శ్రీమతి తార్కాడ్ పూర్తిపేరు శ్రీమతి తారాబాయి సదాశివ తార్కాడ్. ఆమెను శ్రీమతి మేనేజర్ అని అందరూ పిలిచేవారు. కారణం, ఆమె భర్త సదాశివ తార్కాడ్ బొంబాయిలో ఒక మిల్లులో మేనేజర్ గా పనిచేసేవాడు. ఆమె మరిది అయిన ఆర్. ఏ. తార్కాడ్ బాబా భక్తుడు. ...

                                               

తాళ్ల ప్రొద్దుటూరు

తాళ్ల ప్రొద్దుటూరు, వైఎస్‌ఆర్ జిల్లా, కొండాపురం మండలానికి చెందిన గ్రామం. కడప-తాడిపత్రి మార్గంపైన ఉన్న ఈ గ్రామం కొండాపురం మండలంలోని ప్రముఖ పట్టణం. 2001 జనగణనలో ఈ గ్రామం యొక్క జనాభా 3.780. మండలాలేర్పడక ముందు జమ్మలమడుగు తాలూకాలో తాళ్ళ ప్రొద్దుటూరు ఫ ...

                                               

తాళ్లపెంత

తాళ్ళపెంట,తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన పెనుబల్లి నుండి 7 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన కొత్తగూడెం నుండి 42 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 917 ఇళ్లతో, 339 ...

                                               

తాళ్ళపల్లిగూడ

తాళ్ళపల్లిగూడ, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, మంచాల్‌ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన మంచాల్‌ నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన హైదరాబాదు నుండి 38 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

తాళ్ళపాక తిమ్మక్క

తాళ్ళపాక తిమ్మక్క లేదా తాళ్ళపాక తిరుమలమ్మ తొలి తెలుగు కవయిత్రి. వీరు తాళ్ళపాక అన్నమాచార్యుల వారి ఇల్లాలు, మొదటి భార్య. ఈమె నన్నయ భారతము ఆధారముగా 1163 పాదాలతో సుభద్రా కల్యాణము అనే ద్విపద కావ్యము రాసినది. ప్రథమాంధ్ర భాషా కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క. ...

                                               

తాసిల్దార్ (సినిమా)

హీరో నరసయ్య ఒక తహసీల్దారు నారాయణరావు. సామాన్య కుటుంబానికి చెందిన కమల భానుమతి ని పెళ్ళిచేసుకుంటాడు. ఆమె ఫ్యాషన్లకు, ఇంగ్లీషు భాషకు దూరం. లేనిపోని ఆడంబరాలకు పోయే తాసిల్దార్ తన పేరు తారాలేగా మార్చుకొని పాశ్చాత్య నాగరికతతో ప్రభావితమైన రజని కమలా కోట్న ...

                                               

తిన్నడు

కన్నప్ప అని మనం పిలుచుకోనే కన్నప్పనయనారుల అసలు పేరు. తిన్నడు. తెలుగు వాడు. రాజంపేట ప్రాంతంలోని ఉటుకూరు ఈయన స్వస్థలం. ఆప్రాంతానికి నాగడు అనే ఒక బోయరాజున్నాడు. అతని ఇల్లాలు పేరు దత్త. వీరిరువురూ సుబ్రహ్మణ్యస్వామి భక్తులు.స్వామి దయవలన వీరికి కలిగినప ...

                                               

తిప్పతీగె కుటుంబము

తిప్పతీగె కుటుంబము వృక్షశాస్త్రములోని ఒక కుటుంబము. ఈ కుటుంబములో నున్న మొక్కలు తిరుగుడి తీగలె. ఆకులు ఒంటరి చేరిక, వానికి గణుపు పుచ్చములుండవు. పువ్వులు మెండుగా నుండును. అవి యేకలింగ పుష్పములు. అండాశయము క్రింద గొంచము కలిసి యుండును గాని పైన విడిగానె య ...

                                               

తిమ్మాపురం (బొమ్మలరామారం)

తిమ్మాపురం, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన బొమ్మలరామారం నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన భువనగిరి నుండి 26 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

తిమ్మాయిపల్లి (యాలాల)

తిమ్మాయిపల్లి, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా, యాలాల మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన యాలాల నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తాండూరు నుండి 12 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

తిరుత్తొల విల్లి మంగలమ్

ఇవిరెండు క్షేత్రములగుటచే ఇరట్టై తిరుపతియని అంటారు. ఈ క్షేత్రము అరణ్యప్రాంతములో నుండుటచే అర్చకులతో కలసి దర్శించాలి. నమ్మాళ్వార్ ఈక్షేత్రమునకు "అవ్వూర్" ఆ దివ్యదేశము 6-5-9 అను విలక్షణమైన పేరును నిర్ణయించాడు. "తువళిల్ మామణి మాడమ్‌" అను దశకములో తిరువ ...

                                               

తిరునల్వేలి

దక్షిణ భారతంలో ఉన్న తమిళనాడు రాష్ట్రంలోని జిల్లాలలో తిరునెల్వేలి ఒకటి. తిరునెల్వేలి జిల్లాకు తిరునెల్వేలి నగరం ప్రాధాన కేంద్రంగా ఉంది. బ్రిటిష్ పాలనా కాలంలో సమైక్య తూత్తుకుడి, తిరునెల్వేలి భూభాగం విరుదునగర్, రామనాథపురం జిల్లాలలో భాగంగా ఉంటూవచ్చిం ...

                                               

తిరుపతి - కాకినాడ టౌన్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్

తిరుపతి - కాకినాడ టౌన్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది తిరుపతి రైల్వే స్టేషను, కాకినాడ టౌన్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.

                                               

తిరుపత్తూరు

తిరుపత్తూరు ఒక పట్టణం తమిళనాడులోని పురాతన ప్రదేశాలలో ఒకటి. తిరుపత్తూరు జిల్లాకు ప్రధాన కేంద్రం. చుట్టుపక్కల ఉన్న పర్వతాలలో చక్కటి చెప్పుల కలప జలాశయానికి ఇది ముఖ్యమైన ప్రదేశంగా వృద్ది చెందింది. ఇది సుమారు 89 కి.మీ, వెల్లూర్ నుండి 85 కి.మీ,లు ఉంది. ...

                                               

తిరుప్పరంకుండ్రం

తిరుప్పరంకుండ్రం తమిళనాడులో గల మదురై మీనాక్షి అమ్మవారి దేవాలయానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో రెండవది తిరుప్పరంకుండ్రం. ఈ క్షేత్రములో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇంద్రుని కుమార్తె అయి ...

                                               

తిరుప్పావై

తిరుప్పావై విష్ణువును కీర్తిస్తూ, గోదాదేవి మూలద్రావిడంలో గానం చేసిన ముప్ఫై పాశురాల గీతమాలిక. ఇది పన్నిద్దరాళ్వార్లు రచించిన నాలాయిర దివ్య ప్రబంధములో ఒక ముఖ్య భాగమై, తమిళ సాహిత్యంలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది.

                                               

తిరుమల కళ్యాణకట్ట

ప్రతి ప్రసిద్ధ గుడిలో తలనీలాలు ఇచ్చే ప్రదేశాన్ని కళ్యాణకట్ట అంటారు. దీని వెనుఒక కథ ఉంది. ఒక సారి వెంకటేశ్వర స్వామి వారి తల్లి వకుళ మాతకు స్వామి వారి జుట్టు కొంచెం ఊడిపోయి నట్టు అనిపించి స్వామి వారితో చెబుతుంది. అప్పుడు స్వామి అవును అని వకుళ మాతతో ...

                                               

తిరుమల దేవి

తిరుమల దేవి. ఆమె శ్రీకృష్ణదేవరాయుని పట్టపురాణి. విజయనగరానికి గొప్ప పాలకుడిగా పరిగణించబడే కృష్ణదేవరాయ చక్రవర్తి పెద్దభార్య, ప్రధాన రాణి ఆమె కృష్ణదేవరాయ అత్యంత గౌరవనీయమైన భార్య, అతని బాల్యంలో మరణించిన ఆయన వారసుడు-స్పష్టమైన రాకుమారుడు తిరుమల తల్లి. ...

                                               

తిరుమల శ్రీనివాసాచార్య

తిరుమల శ్రీనివాసాచార్య 1938, జనవరి 1 న కరీంనగర్ జిల్లా, యల్లారెడ్డిపేట్ మండలం, నారాయణపూర్ గ్రామంలో తిరుమల మనోహరాచార్యులు వేంకటమ్మ దంపతులకు జన్మించాడు. ఎం.ఏ. పట్టభద్రుడు. ఆంధ్రోపన్యాసకునిగా పనిచేసి 1995లో పదవీ విరమణ చేశాడు.

                                               

తిరుమల శ్రీవారి వారోత్సవాలు

తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి వారానికి ఒకమారు మాత్రమే తప్పనిసరిగా జరిగే వారోత్సవాలు కొన్ని ఉన్నాయి. ఇలా ఆయా వారాల్లో జరిగే ఆయా సేవలను గూర్చి తెలుసుకుందాం. ఆదివారం - సోమవారం - విశేషపూజ మంగళవారం - అష్టదళ పాదపద్మారాధన బుధవారం - సహస్ర కలశాభిష ...

                                               

తిరుమలగిరి (సూర్యాపేట జిల్లా)

2001 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా మొత్తం జనాభా 12468 మంది. అందులో పురుషుల సంఖ్య 6508 మంది. స్త్రీల సంఖ్య 5.960 మంది. వీరు 2640 గృహాలలో నివసిస్తున్నారు. విస్తీర్ణము 2277 హెక్టార్లు. ప్రజల భాష. తెలుగు గ్రామ జనాభా:2011 భారత జనగణన ...

                                               

తిరుమాని సత్యలింగ నాయకర్

తిరుమాని సత్యలింగ నాయకర్ మాజీ ఎమ్మెల్యే, మత్స్యకార నాయకుడు. ఆయన వివాద రహితుడిగా, నిజాయితీపరుడిగా పేరొంది 1983, 1985, 1994 లో సంపర శాసనసభ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహించి హ్యాట్రిక్ సృష్టించారు. పేదవర్గాల అభ్యు ...

                                               

తిరుమూళక్కళమ్

నమ్మాళ్వార్లు ఈ స్వామియొక్క మార్దవ గుణమును కీర్తించారు. ఈ దివ్యదేశమునకు వళత్తిన్ కళమ్‌ తి.మొ.7-1-6 అను విలక్షణమైన పేరుంది. తిరువాయిమొళిలో నాలుగు వైవిధ్యమైన స్తుతులు ఉన్నాయి. "వైకల్‌పూంగళివాయ్" అను దశకమున సర్వేశ్వరుని ఆర్త రక్షణ దీక్షను గుర్తుచేయు ...

                                               

తిరుమోగూర్

అమృతమును పంచు నిమిత్తమై మోహినీ అవతారము దాల్చిన స్వామి దేవతల ప్రార్థన నంగీకరించి కాళమేఘ పెరుమాళ్లుగా అవతరించుటచే ఈక్షేత్రమునకు మోహనపురమని పేరు వచ్చింది.

                                               

తిరువల్లవాయ్

మలైనాడు సన్నిధులలో తాయార్లకు వేరుగా సన్నిధి ఇచట మాత్రమే ఉంది. నమ్మాళ్వార్లు ఈ పెరుమాళ్ల విషయమై "ఆసృశంస్యము" అనే గుణమును ప్రకాశింపజేసిరి. సర్వేశ్వరుని వియోగముచే కలిగిన దు:ఖ సముద్రమును దాటించు నావవంటివాడు ఈస్వామి "ఆవానడి యానివనెన్నరుళాయే" వీడు నా ద ...

                                               

తిరువళ్ళూరు

తిరువళ్ళూరు, తమిళనాడు రాష్ట్రంలోగల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. తిరువళ్ళూరు జిల్లాకు ప్రధాన పట్టణం. ఇక్కడ 108 వైష్ణవుల ప్రధాన దేవాలయాల్లో ఒకటైన వీర రాఘవుల స్వామి ఆలయం ఉంది. ఈయన శ్రీమహావిష్ణువు స్వరూపుడు. విగ్రహం ఆదిశేషుడిపై ఆయన శయనించినట్లుగా ఉంటుంద ...

                                               

తిరువిణ్ణగర్

ఈ దివ్యదేశమునకు "నణ్ణగర్" అను విలక్షణమైన తిరునామము ఉంది. శ్లాఘ్యమైన దివ్యదేశము. తి.వా.మొ. 6-3-2 నల్ కురువుమ్‌ అను తిరువాయిమొழிలో 6-3 నమ్మాళ్వార్లు తమకు సేవ సాయించిన తిరువిణ్ణగర్ పెరుమాళ్ళ కల్యాణ గుణములను అనుభవించుచు "పల్‌వకయుం పరన్ద" అని సర్వేశ్వ ...

                                               

తిరువీర్

తిరువీర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రంగస్థల నటుడు, దర్శకుడు, చలనచిత్ర నటుడు. 2019లో వచ్చిన జార్జ్ రెడ్డి సినిమాలోని లలన్ సింగ్, 2020లో వచ్చిన పలాస 1978 సినిమాలోని రంగారావు పాత్రలతో గుర్తింపు పొందాడు.

                                               

తిలక్‌నగర్

ఇక్కడికి దగ్గర్లోని నల్లకుంటలో ప్రభుత్వ ఫివర్ హాస్పిటల్ ఉంది. అంతేకాకుండా కిషన్‌రావు హాస్పిటల్, తిలక్‌నగర్ హాస్పిటల్ వంటి పెద్ద ప్రైవేటు హాస్పిటల్స్ కూడా ఉన్నాయి.

                                               

తిలోత్తమ (సినిమా)

పూలమాలలు కట్టుకుని జీవించే దేవదత్తుడు అక్కినేని నాగేశ్వరరావు అనే అందగాడిని వసంతసేన సూర్యప్రభ అనే వేశ్య, దేవలోకంలోని అప్సరస తిలోత్తమ అంజలీదేవి, ఆమె అంశతోనే భూలోకంలో రాజకుమారిగా పుట్టిన తిలోత్తమఅంజలీదేవి ప్రేమిస్తారు. స్వర్గలోకంలోని తిలోత్తమ ఇంద్రజ ...

                                               

తీన్మార్ సావిత్రి (జ్యోతి)

తీన్మార్ సావిత్రి అసలు పేరు శివ జ్యోతి. ఈవిడ టెలివిజన్ వ్యాఖ్యాత, తెలుగు న్యూస్ ఛానలైన వి6 న్యూస్ లో ప్రతిరోజు రాత్రి 9.30కి వచ్చే తీన్మార్ వార్తల ద్వారా పరిచయమైయింది. బిత్తిరి సత్తి తో కలిసి వార్తలను అందించింది.

                                               

తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయం

పురాణాల కాలం నాటి ఇతిహాస చరిత్ర ఈ ఆలయం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి. సంగమేశ్వరస్వామి దేవాలయం మూడు నదుల కలయికతో ఏర్పడి పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఖమ్మం జిల్లాలో మూడు నదులు కలిసే ప్రాంతంలో వున్నది సంగమేశ్వరుని గుడి. అత్రి మహర్షి పే ...

                                               

తుంగ నది

తుంగ నది కర్ణాటక రాష్ట్రంలోని పవిత్ర నది. ఇది గంగమూల వద్ద పడమటి కనుమల లోని వరాహ పర్వతంపై పుట్టి చిక్క మగళూరు, షిమోగా జిల్లాల గుండా ప్రవహిస్తుంది. దీని పొడవు సుమారు 147 కిలోమీటర్లు. ఈ నది కూడ్లి వద్ద భద్ర నదితో కలుస్తుంది. అక్కడనుండి దీనిని తుంగభద ...

                                               

తుంగల చలపతిరావు

తుంగల చలపతిరావు, రంగస్థల నటుడు, తొలితరం తెలుగు సినిమా నటుడు. ఈయన, కపిలవాయి రామనాథశాస్త్రి, జొన్నవిత్తుల శేషగిరిరావు, దైతా గోపాలంలతో కలిసి బెజవాడ నాట్యమండలి పేరు మీద నాటకాలు వేసేవారు.

                                               

తుంగలవారిపాలెం

దేవుడి వెరువు:- ఇటీవల ఈ చెరువును, ఉపాధిహామీ పథకం క్రింద, రు. 1.3 లక్షలతో ప్రక్షాళణ చేసారు. గట్టును పటిష్టపరచారు. చెరువులోని గుర్రపుడెక్కనూ, చెత్తాచెదారాన్నీ తొలగించి, చెరువును పూర్తిస్థాయి వినియోగంలోనికి తెచ్చారు.

                                               

తుంబుర తీర్థము

తిరుమల క్షేత్రంలోని పుణ్య తీర్థాలలో తుంబుర తీర్థం ఒకటిగా కనిపిస్తుంది. ఈ తీర్థంలో స్నానమాచరించడం వలన, సమస్త పాపాలు తొలగిపోయి, మోక్షం కలుగుతుందని స్థల పురాణం చెబుతోంది. తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉత్తరదిశలో, సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ...

                                               

తుంబురుడు

పరమశివుని డమరుక నాదం నుంచి జన్మించిన సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు బయలుదేరిన నారద తుంబుర జంటలో ఒకడుగా ప్రసిద్ధి పొందాడు. వివిధ సంప్రదాయాలకు చెందిన భారతీయ సంగీతంలోని పలువురు వాగ్గేయకారులు, సంగీతవిద్వాంసులు తుంబురుని నారదునితో కలిపి గురువులుగా ...

                                               

తుట్టగుంట

తుట్టగుంట కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ఉంగుటూరు నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విజయవాడ నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 80 ఇళ్లతో, 306 జనాభాతో 188 హెక్టార్లలో విస్త ...

                                               

తున్లే సాప్

తున్లే సాప్ ఒక సరస్సు, నదుల సమైక్య వ్యవస్థ. ఇది కంబోడియా దేశపు ప్రధాన నీటి వనరు. తున్లే సాప్ South East Asia లో కెల్లా అతిపెద్ద మంచి నీటి సరస్సు. దీనిని ముఖ్యమైన జీవావరణ వ్యవస్థగా 1997లో యునెస్కో గుర్తించింది. దీనికి రెండు అసాధారణ లక్షణాలున్నాయి: ...

                                               

తుమ్మనంగుట్ట

తుమ్మనంగుట్ట, చిత్తూరు జిల్లా, బీ.కొత్తకోట మండలానికి చెందిన గ్రామం. తుమ్మనంగుట్ట, ధర్మవరం-పాకాల రైల్వేమార్గంపైన ఒక్క చిన్న రైల్వేస్టేషను. ఇక్కడ రైలుమార్గానికి సమీపంలో ఒక పద్నాలుగు అడుగుల ఎత్తున సహజంగా గ్రానైటు శిలతో ఏర్పడిన ఒక పడగవిప్పిన నాగుపాము ...

                                               

తుమ్మలపల్లి (పెనుబల్లి)

తుమ్మలపల్లి,తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన పెనుబల్లి నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన కొత్తగూడెం నుండి 50 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 311 ఇళ్లతో, 1 ...

                                               

తుమ్మలూర్

తుమ్మలూర్, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన మహేశ్వరం నుండి 2 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన హైదరాబాదు నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

తుమ్మి

ఈ చిన్నమొక్క సాధారణంగా 30 సెం.మీ ఎత్తు పెరుగుతుంది. కాండం నాలుగు పలకాలుగా ఉండి, దానికి సన్నని నూగు ఉంటుంది. ఆకులు సన్నగా కొసుగా పొడవుగా ఉంటాయి. ఆకులు కాండానికి ఇరువైపుల ఎదురెదురుగా ఉంటాయి. సాధారణంగా మూడు, నాల్గు ఆకులు కలిసి గుత్తులుగా ఉంటాయి. పూవ ...

                                               

తుమ్మేటి రఘోత్తమరెడ్డి

తుమ్మేటి రఘోత్తమరెడ్డి 1959లో వరంగల్ జిల్లాలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. ఇరవై ఏడు సంవత్సరాలు గోదావరిఖనిలోని బొగ్గుగనుల్లో ఉద్యోగం చేసాడు. కథరచనలో ప్రవేశించి సాహిత్య ప్రపంచంలో చర్చలకవకాశం యిచ్చిన మంచి కథలను రాసాడు. అతని కథలు రెండు రకాలుగా ఉంట ...

                                               

తురగా జానకీరాణి

తురగా జనకీరాణి రేడియోలో పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించి, చిన్నారులతో ప్రదర్శింపచేశి ఆలిండియా రేడియోలో నేటికీ రేడియో అక్కయ్యగా అందరి మదిలో మెదిలే వ్యక్తి. మంచి రచయిత్రి, సంఘ సంస్కర్త కూడా.ఆలిండియా రేడియోలో నేటికీ రేడియో ...

                                               

తురుమెళ్ళ శంకర నారాయణ

తురుమెళ్ళ శంకర నారాయణ హాస్యబ్రహ్మ, హాస్యావదాన సామ్రాట్‌ బిరుదాంకితులు, హాస్యావధాని. ఆయనకు 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "హ్యాస్యావధానం" విభాగంలో ఉగాది పురస్కారాన్నిచ్చి సత్కరించింది. ఈయన "హాస్యబ్రహ్మ శంకరనారాయణ" గా సుపరిచితులు.

                                               

తుర్కయంజల్

తుర్కయంజాల్,తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలానికి చెందిన గ్రామం.ఇది జనగణన పట్టణం. ఈ గ్రామం జిల్లా సరిహద్దులో ఉంది. ఇది ఈ మండలములో పెద్ద గ్రామం.తుర్కయంజల్ గ్రామ పరిధిలో మణిముత్యాలమ్మ కుంట, సంజీవరెడ్డి నగర్, శ్రీశ్రీ నగర ...

                                               

తుర్లపాటి కుటుంబరావు

తుర్లపాటి కుటుంబరావు పాత్రికేయుడు, రచయిత, వక్త. చిన్నప్పడే నార్ల వేంకటేశ్వరరావు గారి సంపాదకీయాలకు ప్రభావితుడై పత్రికారచన ప్రారంభించాడు. 2002 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో పాటు మరెన్నో పురస్కారాలు పొందాడు. తన 60ఏళ్ల పైబడిన పాత్రికేయవృత్తి ...

                                               

తుర్లపాటి రాధాకృష్ణమూర్తి

ఇతడు ప్రకాశం జిల్లా, అద్దంకి మండలం, కలవకూరు గ్రామంలో 1938, జూలై 10వ తేదీన జన్మించాడు. ఇతని విద్యాభ్యాసం చిననందిపాడు, పెదనందిపాడు, గుంటూరులలో సాగింది. తరువాత1962లో గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో తెలుగు ట్యూటరుగా చేరాడు. ఇతడు పొట్టి శ్రీరాములు ...

                                               

తుర్లపాడు (చందర్లపాడు)

తుర్లపాడు కృష్ణా జిల్లా, చందర్లపాడు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన చందర్లపాడు నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన జగ్గయ్యపేట నుండి 46 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1280 ఇళ్లతో, 4390 జనాభాతో 1816 హెక్ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →