ⓘ Free online encyclopedia. Did you know? page 162                                               

జనతా గ్యారేజ్

సత్యం మోహన్‌లాల్‌ ఓ మెకానిక్‌. తమ్ముడు రెహమాన్‌తో పాటు హైదరాబాద్‌లో ఓ గ్యారేజ్‌ నడుపుతుంటాడు. దాని పేరే ‘జనతా గ్యారేజ్‌. అక్కడికి సమస్య అంటూ ఎవరొచ్చినా దానికి పరిష్కారం చూపిస్తుంటారు. దాంతో సత్యంకి శత్రువులు పెరుగుతారు. వాళ్లు చేసిన దాడిలో తమ్ముడ ...

                                               

జనధర్మ

జాతీయ తెలుగు వారపత్రిక జనధర్మ 27 నవంబర్, 1958లో ప్రారంభమైనది. వరంగల్లు నుండి ప్రతి గురువారం వెలువడేది. 1976 నుండి ఈ పత్రిక వారాని రెండుసార్లు ప్రతి సోమవారం, ప్రతి గురువారం వెలువడేది. ఎం.ఎస్.ఆచార్య ఈ పత్రికను నడిపాడు. ఈ పత్రిక పతాక శీర్షిక పై భాగా ...

                                               

జననం

పుట్టుక లేదా జననం ఒక జీవి భూమి మీద జీవించడానికి పుట్టడం. ఈ జీవులు వాని జీవితకాలం పూర్తయిన తర్వాత మరణం ద్వారా ఈ భూమినుండి నిష్క్రమిస్తాయి. ప్రతి జీవి తల్లి నుండి మాత్రమే జన్మిస్తుంది.

                                               

జనపాల కాళేశ్వరరావు

జనపాల కాళేశ్వరరావు వృత్తిరీత్యా వైద్యుడు. ప్రవృత్తి కవిత్వం రాయడం, వైద్య వ్యాసాలు రాయడం. ఇప్పటికే ఎన్నో పత్రికలలో, మేగ్జైన్ లలో కవితలు, వ్యాసాలు అందించారు. ఈయన కవితలతో నేటి భారతం పేరిట ఓ పుస్తకం కూడా వచ్చింది. డాక్టర్ కాళేశ్వరరావు రాజమండ్రి సిటీ ...

                                               

జనమంచి వేంకటరామయ్య

అతను కాశ్యప గోత్రానికి చెందినవాడు. అతను 1872లో బ్రహ్మావధాని, మహాలక్ష్మీ దంపతులకు రాజమహేంద్రవరము లో జన్మించాడు. జీవితము ఛాందసప్రవృత్తిలో నడపించినను, భావములు జాతీయమార్గమున మెఱుగులు దేఱినవి. వేంకటరామయ్యగారు మాలతీమాధవము, ఉత్తరరామచరితము. రాజశేఖరుని వి ...

                                               

జనవరి 10

1973: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐదవ ముఖ్యమంత్రిగా పి.వి. నరసింహారావు పదవీ విరమణ 1971 సెప్టెంబరు 30 నుంచి 1973 జనవరి 10 వరకు. 1920: నానాజాతి సమితిలో భారత్ సభ్యత్వం పొందింది.

                                               

జనవరి 2

1918: బత్తిని మొగిలయ్య గౌడ్, తెలంగాణాకు చెందిన సాతంత్ర్య పోరాట యోధుడు. మ.1946 1927: మల్లవరపు జాన్, తెలుగు కవి. మ.2006 1959: కీర్తి ఆజాద్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. 1937: చంద్రశేఖర కంబార, కన్నడ కవి, నాటక రచయిత, సంగీత దర్శకుడు, చలనచిత్ ...

                                               

జనసేన పార్టీ

జనసేన లేదా జనసేన పార్టీ అనునది తెలుగు సినీ నటుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో స్థాపించిన ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ. జన సేన అనగా ప్రజా సైన్యం అని అర్ధం. పార్టీ లోగో, రంగులు చే గువేరా, అనేక ఇతర ప్రభావవంతమైన నాయకుల వంటి విప్లవకారులను తలపించేలా ఉంటాయి.

                                               

జనార్దనవరం

జనార్ధనవరం కృష్ణా జిల్లా, చాట్రాయి మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన చాట్రాయి నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నూజివీడు నుండి 33 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 620 ఇళ్లతో, 2314 జనాభాతో 606 హెక్టార్లలో ...

                                               

జనుప సంచులు

ఇప్పుడు సే నో టు ప్లాస్టిక్ ఉద్యమం ఉధృతమవుతున్నది. ప్లాస్టిక్ కలిగిస్తున్న హాని గురించి ప్లాస్టిక్ వాడకం వలన కలిగే అనర్ధాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. నిజమే ప్లాస్టిక్ బ్యాగులు ప్లాస్టిక్ బాటిల్స్ చేస్తున్న చేటు అంతా ఇంతా కాదు. మరి ...

                                               

జనువాడ రామస్వామి

హృదయాలను సూటిగా తాకే శిల్ప విన్యాసంతో వచన కవితలు రచించే కొద్దిమంది కవులలో డా. జనువాడ రామస్వామి ఒకరు. ‘‘పుస్తకాలు మస్తిష్కానికి పదునుపెట్టే ఆకురాళ్లు’’ అని చెప్పిన వ్యక్తి. సామాజిక చేతన, చెప్పదలుచుకున్న అభిప్రాయానికి చక్కని భావుకత, అందుకు తగ్గ వర్ ...

                                               

జన్నత్ జుబేర్ రహ్మాని

కషి ఏక్ థి నయకలో పరిగా Haar Jeet|హర్ జీత్ మట్టి కి బన్నో లో అవంతిక సావధాన్ ఇండియా లో రీత్ మాహా కుంభ్ కస్తూరి గుడ్డి ధనరాజగిర్ ఫ్హూల్వా చిన్నారి ఫూల్వాగా బాహర్ కా వీర్ పుత్ర లో కంవర్

                                               

జన్మభూమి ఎక్స్‌ప్రెస్

జన్మభూమి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలులో ఇంటర్ సిటీ రైలు సేవలందిస్తూ, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు ఈ రైలు ప్రయాణిస్తుంది. ఇది మొదటి జన్మభూమి ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం, విజయవాడ జంక్షన్ మధ్య పరిచయం చేశారు. ఇది తరువాత తెనాలి వరకు పొ ...

                                               

జన్యు మార్పిడి ఆహారపదార్ధములు

పండ్లు, కాయగూరలు, గింజలు, పప్పులు, కందమూలాలు, సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము.ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసును అన్నంతో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారంగా ఆహారముగా ...

                                               

జబర్దస్త్ (హాస్య ప్రదర్శన)

జబర్‌దస్త్ ఈ టీవీలో ప్రసార మయ్యే ఒక హాస్య ప్రదర్శన. ఇది భారతదేశంలోని తెలుగు రాష్ట్రాలలో అత్యధిక ప్రజాదరణ పొందిన కార్యక్రమం. ఈ షోను మొదట ఈటీవీలో ఫిబ్రవరి 7, 2013 న ప్రారంభించారు. న్యాయనిర్ణేతలుగా ప్రముఖ తెలుగు సినిమా నటులు నాగేంద్రబాబు, రోజా సెల్వ ...

                                               

జబర్‌దస్త్

మల్టీ డైమెన్షన్స్ ఎంటర్టైన్మెంట్స్ వారి సమర్పణలో శ్రీ సాయిగణేశ్ ప్రొడక్షన్ర్స్ పతాకంపై బెల్లంకొండ సురేశ్ గారు నిర్మించిన చిత్రం జబర్‌దస్త్. సిద్దార్థ్, సమంత, నిత్యా మీనన్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నందిని రెడ్డి గారు దర్శకత్వం వహించారు. ...

                                               

జమలాపురం

జమలాపురం, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, ఎర్రుపాలెం మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన ఎర్రుపాలెం నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విజయవాడ నుండి 56 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

జమాహారాలు

దినుసులు, ధాన్యాలు, కూరగాయలు, పళ్లు, వగైరా లేకుండా మనకి రోజు గడవదు కదా. వీటి కోసం మొక్కలు పెంచుతాం. విత్తు నాటినది మొదలుకొని మొక్కలు ఎన్నో బాలారిష్టాలని ఎదుర్కుంటూ ఉంటాయి: ఫంగస్, వైరస్ చీడలతోపాటు పురుగులు గొంగళి, నత్తగుల్ల, వగైరా ఎన్నో మొక్కల మీద ...

                                               

జమిందారు

భారత ఉపఖండంలో జమీందారు జోమిందారు, జోమిదారు జోమిదారు ఒక కులీనుడుగా గౌరవం అందుకునేవాడు. ఈ పదానికి పర్షియా భాషలో భూమి యజమాని అని అర్థం. సాధారణంగా వంశపారంపర్యంగా జమీందార్లు అపారమైన భూమిని, వారి రైతుల మీద నియంత్రణను కలిగి ఉన్నారు. వారు సామ్రాజ్య రాజాస ...

                                               

జమ్మి చెట్టు

శమీ వృక్షం లేదా జమ్మి చెట్టు ఫాబేసి కుటుంబానికి చెందినది. హిందువులు ఈ చెట్టును విశేషంగా పూజిస్తారు. ఇది పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను ఉంచిన స్థలం. ఈ చెట్టు యొక్క శాస్త్రీయ నామం ప్రోసోపిస్ సైసిజెరా. వైదిక భాషలో శమీ వృక్షాన్ని అరణీ అనే పేరుతో ప ...

                                               

జమ్మూ-బారాముల్లా రైలు మార్గము

జమ్మూ - శ్రీనగర్ - బారాముల్లా రైలు మార్గము భారత దేశం నందలి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం లోని కాశ్మీర్ లోయను, జమ్మూ రైల్వే స్టేషనుతో పాటు దేశంలోని మిగిలిన ప్రాంతాలకు కూడా కలిపే ఒక రైలు మార్గము. ఈ 356 కిలోమీటర్ల రైలు మార్గము జమ్మూలో మొదలై బారాముల్లా వద్ ...

                                               

జమ్‌షెడ్జీ టాటా

జమ్‌షెడ్జీ నుసర్వాన్జీ టాటా ఒక భారతీయ మార్గదర్శక పారిశ్రామికవేత్త. అతను భారతదేశపు అతిపెద్ద వ్యాపార సంస్థ టాటా గ్రూప్ ను స్థాపించాడు. అతను తరువాత టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలను స్థాపించాడు. టాటాను "భారతీయ పరిశ్రమ పితామహుడు" గా భావిస్తారు. అతను పారిశ్రా ...

                                               

జయ జయహే తెలంగాణ

జయ జయహే తెలంగాణ అనునది తెలంగాణ రాష్ట్ర గీతం. తెలంగాణ చరిత్ర, వర్తమానాలను బొమ్మగట్టి. భవిష్యత్తుపై అంతులేని ఆశ్వాసాన్ని ప్రకటించిన ఈ గీతం 11 చరణాలతో రూపొందింది. ఇందులోని నాలుగు చరణాలను ఎంచుకొని రాష్ట్ర గీతంగా పాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. త ...

                                               

జయధీర్ తిరుమలరావు

జయధీర్ తిరుమలరావు చారిత్రిక పరిశోధకుడు, రచయిత, సాహిత్య కారుడు. అతని అసలు పేరు రేపల్లె తిరుమలరావు. తన స్నేహితుడు పి.జయధీర్‌తో కలిసి జంటగా వ్రాసి పంపిన కవిత్వాన్ని చూసి సంపాదకుడు పురాణం సుబ్రహ్మణ్యశర్మ రెండు పేర్లనూ కలిపి ‘జయధీర్ తిరుమలరావు’గా మార్ ...

                                               

జయప్రభ

జయప్రభ ప్రముఖ రచయిత్రి. స్త్రీవాద రచయిత్రిగా సుప్రసిద్ధురాలు. ఈమె వ్రాసిన "చూపులు", ”పైటని తగలెయ్యాలి” అనే కవితలు సాహిత్యప్రపంచంలో ప్రకంపనలను సృష్టించాయి. ఇవి పలుభాషలలోకి అనువదించబడ్డాయి.

                                               

జయభేరి (సంగీతం)

జయభేరి సినిమా సంగీతం 1959లో విడుదలైన జయభేరి సినిమా కోసం సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు బాణీలు కట్టి, నేపథ్య సంగీతం అందించగా, మల్లాది రామకృష్ణశాస్త్రి, శ్రీశ్రీ సాహిత్యం అందించగా రూపొందింది.

                                               

జయమాల

జయమాల ఒక కన్నడ సినిమానటి. ఈమె జన్మించింది దక్షిణ కన్నడ జిల్లా అయినా పెరిగింది చిక్కమగళూరు జిల్లాలో. ఈమె "కాస్ దాయె కండన" అనే తుళు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. ఈమె కొన్ని కన్నడ చిత్రాలను కూడా నిర్మించింది. ఈమె కన్నడ చిత్రాలతో పాటు కొన్ని తెలు ...

                                               

జయరాజు

చదువంతా ఖమ్మం జిల్లా బయ్యారం మండలం గంధంపల్లిలో సాగింది. విద్యార్థి దశ నుంచే ప్రశ్నించడం నేర్చుకున్న పోరుశాలి జయరాజు. విద్యార్థి నాయకుడిగా కళాశాల, హాస్టల్ సమస్యల పై పోరాడిండు. డిగ్రీ పూర్తి చేయకముందే జయరాజును ఉద్యోగం వరించింది.

                                               

జర్బెరా

జర్బెరా అనేది ఆస్టరేసియ కుటుంబానికి చెందిన మొక్కల ప్రజాతి పేరు. ఇవి దక్షిణమెరికా, ఆఫ్రికా, ఆసియా ఖండాలలోని ఉష్ణ మండల ఆవాస ప్రాంతాలకు చెందిన పూల మొక్కలు. ఈ ప్రజాతికి చెందిన మొక్కలు చక్కని అలంకరణ మొక్కలు. బహు వార్షికాలు. తెలుపు, పసుపు, నారింజ, ఎరుప ...

                                               

జలంధర్

జలంధర్ పంజాబ్ రాష్ట్రంలోని నగరం. దీన్ని బ్రిటిష్ వాళ్ళు జల్లందర్ అని పిలిచేవారు. జలంధర్ నుండి ఇతర ప్రదేశాలకు చక్కటి రోడ్డు రైలు సౌకర్యాలున్నాయి. జలంధర్ చండీగఢ్ నుండి వాయవ్యంగా 146 కి.మీ. దూరం లోను, అమృత్‌సర్ నుండి ఆగ్నేయంగా 82.5 కిమీ దూరం లోనూ ఉం ...

                                               

జలాంతర్గామి నుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి

జలాంతర్గాముల నుండి ప్రయోగించడానికి వీలయ్యే బాలిస్టిక్ క్షిపణిని జలాంతర్గామి నుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి అంటారు. ఈ క్షిపణుల ఆధునిక రూపాలు మిర్వ్ సామర్థ్యం, అణు సామర్థ్యమూ కలిగి ఉంటాయి. మిర్వ్ సామర్థ్యంతో ఒకే ఒక్క క్షిపణి ప్రయోగంతో అనేక లక్ ...

                                               

జల్పైగురి జిల్లా

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర 20 జిల్లాలలో జల్పైగురి ఒకటి. ఇది ఉత్తర అక్ష్క్షంశంలో 26° 16, 27° 0 తూర్పు రేఖాంశంలో 88° 4, 89° 53 ఉపస్తితమై ఉంది. ఈ జిల్లా 1869లో రూపొందించబడింది. జిల్లాకేంద్రంగా జల్పైగురి ఉంది. ఇది నార్త్ బెంగాల్ డివిషనల్ హెడ్‌క్వార్టరుగా ...

                                               

జహందర్ షా

మొఘల్ చక్రవర్తి జహందర్ షా స్వల్పకాలం మాత్రమే రాజ్యపాలన చేసాడు. ఆయనకు షహన్‌షా - ఐ - ఘజి అబ్దుల్ ఫాత్ ముఇజ్- ఉద్- దీన్ ముహమ్మద్ - జహందర్ - షా - సాహిబ్- ఐ- కురాన్ పాద్షా - జహన్ బిరుదు ఉంది.

                                               

జహీరాబాదు పురపాలక సంఘము

జహీరాబాదు పురపాలక సంఘం, సంగారెడ్డి జిల్లాకు చెందిన పురపాలక సంఘాలలో ఒకటి. ఇది 9వ నెంబరు జాతీయ రహదారిపై హైదరాబాదు నుంచి మహారాష్ట్రలోని షోలాపూర్ వెళ్ళు మార్గంలో ఉంది.జహీరాబాద్ జాతీయ రహదారిపై హైదరాబాదు నుండి సుమారు 100 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడినుండి ...

                                               

జాక్ మా

జాక్ మా చిన్నప్పటి నుండే కష్టపడే స్వభావాన్ని అలవర్చుకున్నాడు. ఇతను 12 ఏళ్లపుడే ఆంగ్ల భాషను నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఆంగ్లంలో కాస్త పట్టు సాధించాక సొంతూరుకి దగ్గర్లోని హాంగ్జౌ నగరంలోని ఒక హోటల్‌కు తొమ్మిదేళ్లపాటు రోజూ సైకిల్ మీద వెళ్లి. పర్యటనకో ...

                                               

జాజి కుటుంబము

జాజి కుటుంబము జాజి చెట్టు ముప్పది నలుబది అడుగు లెత్తు పెరుగును. ఇది ఏక లింగ పుష్పము. ఆకులు ఒంటరి చేరిక, లఘు పత్రములు చిన్నవి. సమాంచలము. సమ గోళాకారము. విషమ రేఖ పత్రము. ఆకు బిరుసుగా నుండును. కొన వాలము గలదు. పుష్పమంజరి మగ పుష్పములు తెలలు, ఏక లింగ పు ...

                                               

జాతీయ జీవ ఇంధన పాలసీ

బయో ఇథనాల్, బయో డీజిల్ వంటి జీవ ఇంధనాలను 2017 నాటికి 20% వరకు కలపాలనే లక్ష్యాన్ని చేరుకునే విధంగా ప్రతిపాదించబడ్డాయి. బయోడీజిల్ ఉత్పత్తిని ఆహారంగా ఉపయోగించబడని నూనె విత్తనములు, బీడుగానున్న / పనికిరాని /సాగు చేయని భూములలో పండించవలెనని ప్రతిపాదించబ ...

                                               

జాతీయ డిజిటల్ లైబ్రరీ

జాతీయ డిజిటల్ లైబ్రరీ భారత కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పథకం. చాలా జాతీయ, అంతర్జాతీయ డిజిటల్ గ్రంథాలయాలను ఒకే అంతర్జాల గవాక్షం క్రిందకి తేవడం దీని ముఖ్య ఉద్దేశము. చాలా పుస్తకాలకు విద్యాసంస్థల సభ్యులకు ఉచితంగా చదువుకొనే అందుబాటు కల్పి ...

                                               

జాతీయ పత్రికా దినోత్సవం

1956లో భారత తొలి ప్రెస్ కమిషన్ సిఫార్స్ మేరకు 1966 నవంబర్ 16 వ తేదిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదిన జాతీయ పత్రికా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది.

                                               

జాతీయ బాలల హక్కుల పరిరక్షణా కమీషను

ఈ చట్టంలో పొందుపరచబడిన కార్యనిర్వాహక కార్యక్రమాలు క్రింది విధంగా ఉన్నాయి. న్యాయ బద్దంగా బాలల హక్కుల పరిరక్షణకు సూచించిన ప్రమాణాలను పరీక్షించి రక్షణ షరతులను కల్పిస్తూ పటిష్ఠంగా అమలు పరచడంలో కేంద్ర ప్రభుత్వానికి రక్షణ షరతు పని విధమును నివేదిక రూపంల ...

                                               

జాతీయ యుద్ధ స్మారకం

జాతీయ యుద్ధ స్మారకం) భారత రక్షణ దళాలకు గౌరవ సూచికగా భారత ప్రభుత్వము చే న్యూ ఢిల్లీ లోని ఇండియా గేట్ వద్ద నలభై ఎకరాల స్థలంలో నిర్మించబడిన ఒక కట్టడం. భారత పాక్ యుద్ధం 1947, గోవా విలీనం, భారత్ చైనా యుద్ధం 1962, భారత పాక్ యుద్ధం 1965, భారత పాక్ యుద్ధ ...

                                               

జాతీయ రహదారి 163 (భారతదేశం)

జాతీయ రహదారి 163 పాత NH 202 భారతదేశంలో ప్రధానమైన రహదారి. ఇది తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు పట్టణాన్ని చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని భోపాలపట్నం పట్టణాన్ని కలుపుతుంది. ఈ రహదారి పొడవు సుమారు 334 కిలోమీటర్లు, ఇందులో ఆంధ్ర ప్రదేశ్ లో 298 కి.మీ. ఛత్తీస్ గఢ ...

                                               

జాతీయ హరిత ప్రత్యేక న్యాయ స్ధానం చట్టం 2010

జాతీయ హరిత ప్రత్యేక న్యాయ స్ధానం చట్టం 2010 ను భారతదేశ అధ్యక్షురాలు 2010 వ సంవత్సరం జూన్ 2 వతేదీన ఆమోదించారు. ఈ చట్ట ప్రకారం జాతీయ హరిత ప్రత్యేక న్యాయ స్ధానం యేర్పాటు చేసేందుకు వీలవుతుంది. శీఘ్రగతిన పరిష్కరించేందుకు యేర్పాటు చేసిన కోర్టు పర్యావరణ ...

                                               

జాతీయములు - ఒ, ఓ, ఔ

ఒ, ఓ, ఔ - అక్షరాలతో ప్రారంభమయ్యే జాతీయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఈ జాబితాను అక్షర క్రమంలో అమర్చడానికి సహకరించండి. క్రొత్త జాతీయాలను కూడా అక్షర క్రమంలో చేర్చండి. "జాతీయములు" జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటల ...

                                               

జాతీయములు - చ, ఛ

తాత్కాలిక ఆనందం. కొంతమంది తమపని చేయించుకొనేందుకు ముఖస్తుతి మాటల్ని మాట్లాడుతూ పొగుడుతుంటారు. ఆ పొగడ్తలు కాసేపే ఉంటాయి. ఇది ఎలాంటిదంటే చక్కలిగిలి పెట్టినప్పుడు కాసేపు నవ్వనిపిస్తుంది. చక్కలిగిలి ఆపగానే నవ్వూ ఆగిపోతుంది.

                                               

జానంపల్లి రామేశ్వరరావు

రామేశ్వరరావు 1923, ఫిబ్రవరి 6వ తేదీన మద్రాసులో జన్మించాడు. ఈయన తండ్రి రాజా కృష్ణదేవరావు, తల్లి రాణీ సరళాదేవి. వనపర్తి సంస్థానాధీశుల కుటుంబములో జన్మించిన రామేశ్వరరావు 1944లో 21 యేళ్ళ వయసులో సంస్థానము యొక్క పాలన బాధ్యతలను చేపట్టాడు. ప్రముఖ రాజకీయ, ...

                                               

జాన్ ఆడమ్స్ (అమెరికా అధ్యక్షుడు)

John Adams జాన్ ఆడమ్స్ అమెరికాకు చెందిన రాజనీతివేత్త, ప్రముఖ న్యాయవాది, దౌత్యవేత్త, అమెరికా వ్యవస్థాపక పితృలుగా పిలువబడే ఐదుగురిలో ఒకరు. ఆడమ్స్ అమెరికా రెండవ దేశాధ్యక్షులుగా పనిచేసారు. మొట్టమొదటి దేశ ఉపాధ్యక్షుడిగా వరకు పనిచేసారు. బ్రిటన్ నుండి అ ...

                                               

జాన్ కీట్స్

ప్రకృతి పౌరాణికతకూ, మిత్ కవిత్వానికీ జన్మనిస్తుందని విశ్వసించిన మహాశయుడు 18వ శతాబ్ది ఆంగ్లేయ కవి జాన్ కీట్స్. 18 -19 వ శతాబ్దాల మధ్య కాలంలో వర్ధిల్లిన అలనాటి కాల్పనికవాద కవిత్వపు ఆధునిక కవులలో కీట్స్ ఆఖరి వాడు. సాహిత్య పునరుజ్జీవన రొమాంటిక్ ఉద్యమ ...

                                               

జాన్ గ్రీషమ్

జాన్ రే గ్రీషమ్ అమెరికాలో పేరెన్నిక గల నవలా రచయిత. ఒకవైపు రచనలు చేస్తూనే రాజకీయవేత్తగా, న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా కూడా తనదైన పాత్రను పోషించారు. ఇతని పుస్తకాలు దాదాపు 42 ప్రపంచ భాషల్లో అనువాదమయ్యాయి.గ్రీషమ్ నవలలు అనేకం లీగల్ థ్రిలర్స్‌గా చె ...

                                               

జాన్ మేనార్డ్ కీన్స్

స్థూల అర్థశాస్త్రానికి బాటలు వేసిన బ్రిటిష్ ఆర్థిక వేత్త జాన్ మేనర్డ్ కీన్స్. ఇతను ఇంగ్లండ్ లోని కేంబ్రిడ్జిలో 1883 లో జన్మించాడు. ఈటన్ కళాశాల, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాలలో విద్య అభ్యసించాడు. బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ఇండియా కార్యాలయంలో పనిచేసి I ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →