ⓘ Free online encyclopedia. Did you know? page 157                                               

గులేబకావళి

ఏమి నా భాగ్యము సృష్టి గనగా లీలగ దోచెన్ - కన్నారావ్ భాగవతార్ శివే పాహిమాం ది పేరామౌంటిఫిలిం - బృందం కావమ్మా బందాని కానకపోనానుగాని - ఆహా యీ సుమచయమెంతో సౌగంధ్య౦బును - శకుంతల వందే వర శుభ వదనా వనరుహ లోచన జయహే - మానసచోరా నీకిది తగునా మారుని శరముల కోర్వ ...

                                               

గుల్జార్ దెహ్లవి

గుల్జార్ దెహ్లవి: పండిత్ ఆనంద్ మోహన్ జుత్షి "గుల్జార్" దెహ్లవి. సమకాలీన ఉర్దూ కవులలో అత్యంత ప్రముఖమైన పేరు. ఉర్దూ ముషాయిరాలు గుల్జార్ దెహ్లవి అధ్యక్షతన అనేకం జరుగుతున్నవి. ఉర్దూ ముషాయిరాలు, భారత్ నుండి దుబాయి వరకు ఇతని పరిణతి చెందిన ఉర్దూ ప్రసంగా ...

                                               

గుళ్ళపల్లి సుబ్బారావు

ఆయన ఫిబ్రవరి 15 1926 న గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకా, ప్రస్తుత భట్టిప్రోలు మండలం, పెసర్లంక గ్రామంలో లక్ష్మీనారాయణ శ్రీమతి మాణిక్యమ్మ దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి ధనిక భూస్వామ్య కుటుంబానికి చెందినవారు. సుబ్బారావు గారు 10 మాసముల బాలుడుగా ఉన్నప్ ...

                                               

గుళ్ళపల్లి సుబ్బారావు సేవా సంస్థ

బీద విద్యార్థులకు, విద్యార్ధినులకు వసతి కలుగజేయుచున్న హాస్టల్స్, మానసిక వికలాంగుల సేవా సంస్థలకు, ప్రతి మానవుడు ఏదో ఒకరోజు చేరే మహాప్రస్థానాల అభివృద్ధికి, ప్రభుత్వ, నగరపాలక సంస్థ పాఠశాలల వసతులకు, వీటికి తోడు మా దృష్టికి వచ్చిన సమాజహిత కార్యక్రమాలన ...

                                               

గుళ్ళపూడి(ముసునూరు)

గుళ్ళపూడి కృష్ణా జిల్లా, ముసునూరు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ముసునూరు నుండి 15 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నూజివీడు నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1448 ఇళ్లతో, 5459 జనాభాతో 2334 హెక్టార్లలో ...

                                               

గూడూరి నాగరత్నం

గూడూరి నాగరత్నం 1913 జూలై 6న యర్నగూడెంలో జన్మించారు. ఆమె భర్త రంగయ్య, కుమారుడు నరసింహాశర్మ. ఈమె భర్త రంగయ్య చాగల్లు ప్రాంత పరిసర ప్రాంతల్లో 1926-32 మధ్య హరిజన, ఖద్దరు ప్రచారాలు చేసాడు.

                                               

గూడూరు సావిత్రి

వీరు 1942 సంవత్సరము కడప జిల్లా, కస్తూరిరాజుగారి పల్లెలో అంజనీదేవి, నారాయణరావు దంపతులకు జన్మించారు. ఈమె నెల్లూరు జిల్లా, గూడూరు ప్రాంతంలో నివసించడం వల్ల గూడూరు సావిత్రిగా ప్రసిద్ధి చెందింది.

                                               

గూని

గూని లేదా గూను అనగా వంగిన నడుము అని అర్థం. తెలుగు భాషలో గూను పదానికి వివిధ ప్రయోగాలున్నాయి. గూను అనగా n. A hump. A crooked back. గూని విశేషణముగా ఉపయోగించినపుడు Crooked అని అర్థం వస్తుంది. ఉదా: గూని చూపు drooping glances. Internal. గూనిపోటు an inw ...

                                               

గృహలక్ష్మి (1938 సినిమా)

గృహలక్ష్మి హెచ్.ఎం.రెడ్డి స్వీయ దర్శకత్వంలో 1938లో నిర్మించిన సాంఘిక చిత్రం. ఈ చిత్రం సామాజిక సందేశాన్ని ఇస్తూ నిర్మించారు. ఈ చిత్రానికి సోమరాజు రామానుజరావు రచించిన రంగూన్ రౌడీ అనే నాటకం ఆధారం. ఇందులో వేశ్యల కోసం పురుషులు తిరిగి తమ సంసారాలు పాడుచ ...

                                               

గృహవైద్యం

గృహవైద్యం వైద్యము అనగా మానవ ఆరోగ్యాన్ని, ఒక నిర్ధిస్టమైన నియమ, నిబంధనాల ద్వారా పరిరక్షించే శాస్త్రము.ఇది గాయాన్ని మాన్చే ఒక కళ. ప్రతి చిన్న అనారోగ్యానికీ అన్నివేలలా నిపులైన వైద్యులను సంప్రదించడము సాధ్యపడదు, అటువంటపుడు ఇంట్లో దొరికే సాదారణ వస్తువు ...

                                               

గెడ్డాపు సత్యం

ఈయన శ్రీకాకుళం జిల్లా, సంతకవిటి మండలం, కాకరపల్లి గ్రామంలో 1936, ఫిబ్రవరి 3న లక్ష్మమ్మ, ఎర్రంనాయుడు దంపతులకు జన్మించారు. శ్రీకాకుళంలోని డిగ్రీ కళాశాలలో ఆచార్యులుగా పనిచేశారు.

                                               

గేటెడ్ కమ్యూనిటీ

గేటెడ్ కమ్యూనిటీ అనగా బయట ట్రాఫిక్ ఉద్యమం నియంత్రించడానికి, ఈ ప్రాంతంలోని ప్రజలు లోపలకు, బయటికి వెళ్లేందుకు గేట్లు కలిగి, రోడ్లు ఉన్న ఒక నివాస ప్రాంతం. ఒక విధంగా సాధారణ ప్రజలకు దూరంగా తమకు తామే నియంత్రించుకున్న ప్రజాసమూహ నివాసిత సంఘం అని అనుకోవచ్ ...

                                               

గొంతు

గొంతు, గొంతుక లేదా కంఠము ముక్కు, నోరులకు వెనుక భాగంలో స్వరపేటిక, అన్నవాహిక లకు పైనున్న భాగం. ఇది జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థలకు రెండింటికి చెందినది. ఆహారం అన్నవాహికలోనికి, గాలి ఊపిరితిత్తులలోనికి ఒకదానితో ఒకటి కలవకుండా దీని ద్వారా వెళ్తాయి.

                                               

గొర్తి సత్యమూర్తి

గొర్తి సత్యమూర్తి ప్రముఖ సినిమా రచయిత. 90కిపైగా చిత్రాలకు రచయితగా పనిచేశారు. నాలుగు వందల సినిమాలకు పైగా మాటలు అందించాడు. ఈయన దక్షిణ భారతీయ సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు అయిన దేవి శ్రీ ప్రసాద్ తండ్రి.

                                               

గొర్రెల పెంపకం

ఆరుబయట ఎక్కడైనా గొర్రెల పెంపకాన్ని చేపట్ట వచ్చు లేదా దొడ్డిలో షెడ్డు వేసి గొర్రెలను పెంచవచ్చును. మెట్ట సేద్యంలో గొర్రెల పెంపకం ముఖ్యమైనది. కొద్దిపాటి పెట్టుబడితో సన్నకారు, చిన్నకారు రైతులు భూమి లేని వ్యవసాయ కులిలకు గొర్రెల పెంపకం లాభసాటి ఉపాధిగా ...

                                               

గొలుసుకట్టు చెరువు

గొలుసుకట్టు చెరువుల నిర్మాణలో నీటివాలు బాగా ఉన్న చోటు, ప్రవాహ దిశ, నీరు సహజంగా నిలిచే ప్రాంతాలను గుర్తించి ఆనాడే పలు చెరువులను నిర్మించాలి. ఎగువన ఉన్న చెరువు నిండాక అందులోని అదనపు నీరు అలుగుపైగా పారి వేరే చెరువుకు చేరేలా చేయాలి. దిగువ భాగంలో ఇంకొ ...

                                               

గొల్ల వారు(యాదవులు)(గోకులము)

భారతదేశంలో పశువులను మేపుకొని మరియు వ్యవసాయం జీవనాధారంగా కలిగిన కులము. అందులోని యాదవ అనేది ప్రాచీన తెగ. వేదవ్యాసుడు వ్రాసిన మహాభారత కావ్యంలో యాదవులు చంద్రవంశపు క్షత్రియులు అని ప్రస్తావన ఉంది. వృషిణి అను తెగకు చెందిన యదు అను రాజుయొక్క సంతానమునకు యా ...

                                               

గొల్లత్తగుడి

గొల్లత్తగుడి, మహబూబ్ నగర్ జిల్లా,జడ్చర్ల మండలం,గంగాపూర్ శివారు ఈ పురాతన ఆలయం ఉంది. ఇది మండల కేంద్రమైన జడ్చర్ల నుండి పది కిలోమీటర్ల దూరంలో గంగాపూర్, అల్వాన్‌పల్లి గ్రామాల మధ్యలో ఉంది.ఇదే పేరుతో రెవిన్యూ లెక్కలలో ఆ ఆలయం ఉండిన ప్రాంతం నిర్జన గ్రామంగ ...

                                               

గొల్లప్రోలు

గొల్లప్రోలు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామం. అదేపేరు గల మండలానికి కేంద్రము. పిన్ కోడ్: 533 445. ఇది మండల కేంద్రమైన Gollaprolu నుండి 0 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన పిఠాపురం నుండి 5 కి. మీ. దూరంలోనూ ఉంది. 2 ...

                                               

గొల్లభామ (సినిమా)

మీర్జాపురం రాజా శ్రీ శోభనాచల పిక్చర్స్ పతాకంపై గొల్లభామ చిత్రాన్ని నిర్మించాడు. కృష్ణవేణి, ఈలపాట రఘురామయ్య ఈ చిత్రంలోని ముఖ్య పాత్రధారులు. ఇది అంజలీదేవి నటించిన తొలిచిత్రం. మధుర సుబ్బన్న దీక్షితులు తెలుగులో వ్రాసిన కాశీమజిలీ కథలు ఆధారంగా ఈ చిత్రం ...

                                               

గోండా జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో గోండా జిల్లా ఒకటి. గోండా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. గోండా జిల్లా దేవీపటన్ డివిజన్‌లో భాగంగా ఉంది. జిల్లావైశాల్యం 3404 చ.కి.మీ.

                                               

గోగు శ్యామల

గోగు శ్యామల కథా రచయిత, తెలుగు భాషా రచయిత్రి, మహిళా కార్యకర్త. ఈమె ప్రముఖ దళిత రచయిత్రి. ఈమె రచనలు భూమిక, ప్రస్థానం, మన తెలంగాణ, ప్రతిఘటన, ప్రజా కళామండలి, నిఘా మొదలగు పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఈవిడ ప్రస్తుతం దళిత మహిళల ఆత్మకథలు అనే ప్రాజెక్ట్‍పైప ...

                                               

గోడ

గోడ లేదా కుడ్యము ఒక ప్రత్యేకమైన నిర్మాణము. ఇవి ఇటుకలతో గాని, రాయితో గాని నిర్మిస్తారు. ఇంటిలో ఇవి ముఖ్యమైన భాగము. తెలుగు భాషలో గోడ పదానికి వివిధ ప్రయోగాలున్నాయి. గోడ నామవాచకంగా A wall. అడ్డగోడ అని అర్ధం. ఉదా: a cross wall అడ్డగోడ మీది పిల్లి the ...

                                               

గోను తుఫాను

2007 జూన్‌లో సంభవించిన తుఫాన్ పేరు గోను. అరేబియా సముద్రంలో నమోదైన తుఫాన్‌లన్నింటికంటే ఇది అత్యంత ఉధృతమైనదిగా గుర్తించారు. ఉత్తరాన హిందూమహా సముద్రంలో సంభవించిన అతిపెద్ద తుఫాన్‌కు ఇది ఇంచుమించు సమానంగా ఉంది. జూన్ 1న అరేబియా సముద్రం తూర్పు ప్రాంతంలో ...

                                               

గోపన్నపాలెం

గోపన్నపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా, దెందులూరు మండలానికి చెందిన గ్రామం.ఇది మండల కేంద్రమైన దెందులూరు నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఏలూరు నుండి 8 కి. మీ. దూరంలోనూ ఉంది. గోపన్నపాలెం నుండి పెదవేగికి వెళ్ళే రోడ్డు ఈ గ్రామం నుండి మొదలవుతుంది ...

                                               

గోపవరపుగూడెం

గోపవరపుగూడెం కృష్ణా జిల్లా, గన్నవరం మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన గన్నవరం నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విజయవాడ నుండి 32 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 419 ఇళ్లతో, 1547 జనాభాతో 563 హెక్టార్లలో వ ...

                                               

గోపీచంద్ నారంగ్

ప్రొఫెసర్ గోపీచంద్ నారంగ్ భారతీయ ఉర్దూ భాషా సాహితీ విద్వాంసుడు. ఇతడు బహుభాషా కోవిదుడు. హిందీ, ఆంగ్లంలో కూడా పలు రచనలు చేశాడు. అతడు సిద్ధాంతకర్త, సాహిత్య విమర్శకుడు, పండితుడు. అతని ఉర్దూ సాహిత్య విమర్శలో స్టైలిస్టిక్స్, స్ట్రక్చరలిజం, పోస్ట్ స్ట్ర ...

                                               

గోపీనాథ్ మొహంతి

గోపీనాథ్ మొహంతి, ప్రఖ్యాత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. ఒరిస్సాలో 20వ శతాబ్దంలోని నవలాకారులలో ఫకీర్ మోహన్ సేనాపతి తరువాత గోపీనాథ్ గొప్పవారిగా చెప్పబడ్డారు.

                                               

గోపువానిపాలెం

గోపువానిపాలెం, కృష్ణా జిల్లా, మచిలీపట్నం మండలానికి చెందిన గ్రామం. ఈ గ్రామపంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో, శ్రీమతి వాలిశెట్టి చంద్రరేఖ సర్పంచిగా ఎన్నికైనారు.

                                               

గోబర్ గ్యాస్

పెట్రోల్, డీజిల్, గ్యాస్, బొగ్గు. ఇలా సంప్రదాయ ఇంధనాల ధరలు ఇటీవలి కాలంలో మండిపోతున్నాయి. విచ్చలవిడి వినియోగం వల్ల క్రమేణా తరిగిపోతున్నాయి. కానీ ఎంత వాడుకున్నా ఎప్పటికీ తరగని సహజ ఇంధన వనరులు మన చుట్టూనే మనకు అందు బాటులోనే ఉన్నాయి. వాటిని గుర్తించి ...

                                               

గోరఖ్‌పూర్

గోరఖ్‌పూర్, ఉత్తర ప్రదేశ్ ఈశాన్యం లోని పూర్వాంచల్‌ ప్రాంతంలో రాప్తీ నది ఒడ్డున ఉన్న నగరం. ఇది రాష్ట్ర రాజధాని లక్నోకు ఈశాన్యంగా 273 కి.మీ. దూరంలో ఉంది. ఇది గోరఖ్‌పూర్ జిల్లాకు ముఖ్యపట్టణం, ఈశాన్య రైల్వే జోన్కు, గోరఖ్‌పూర్ డివిజనుకూ ప్రధాన కార్యాల ...

                                               

గోరింటాడ రైల్వే స్టేషను

గోరింటాడ రైల్వే స్టేషను నరసాపురం, పాలకొల్లు స్టేషన్ల మధ్య నర్సాపూర్-భీమవరం మార్గమున ఉంది. ఇది నేషనల్ హైవే 214కు దగ్గరగా ఉంది, ఎన్‌హెచ్ 214 మీద ఉన్న దిగమర్రు-కొత్తపేట నుండి నడచి దాటి పోగల దూరంలో ఉన్నది ఈ.గ్రామం.

                                               

గోరేపల్లి

గోరేపల్లి, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా, యాలాల మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన యాలాల నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తాండూరు నుండి 16 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

గోలాఘాట్

గోలాఘాట్, అసోం రాష్ట్రంలోని గోలాఘాట్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. రాష్ట్రంలోని అతిపెద్ద ఉపవిభాగాలలో ఒకటైన ఈ పట్టణం 1987, అక్టోబరు 5న పూర్తిస్థాయి జిల్లా ప్రధాన కార్యాలయంగా ఒక నగరంగా, పురపాలక సంఘంగా, పరిపాలనా కార్యకలాపాల స్థానంగా ...

                                               

గోలి వర్ష

చదువుకు సంబంధించి ఇరవై ఏళ్లుగా ఒక్క గైర్‌హాజర్‌ కూడా లేకుండా ఎల్.కె.జి నుండి బి.టెక్ వరకు 100 శాతం హాజరు నమోదు చేసుకున్న విద్యార్థిని గోలి వర్ష. వంద శాతం హాజరు నమోదు చేసుకున్ని రికార్డు సృష్టించిన వర్ష "వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌"లోను, "తెలుగు బు ...

                                               

గోల్‌మాల్ గోవిందం

గోల్‌మాల్ గోవిందం 1992, ఫిబ్రవరి 8న విడుదలైన తెలుగు చలనచిత్రం. ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్ పతాకంపై ఎ.వి. సుబ్బారావు నిర్మాణ సారథ్యంలో తాతినేని రామారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, అనూష జంటగా నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు ...

                                               

గోవిందరాజు రామకృష్ణారావు

వర్ధమాన తెలుగు రచయిత్రులకు ప్రముఖ కవి, రాజ్యసభ సభ్యుడు, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ సి. నారాయణరెడ్డి తన సతీమణి సుశీలా నారాయణ రెడ్డి పేర ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు.ట్రస్టు ద్వారా నలుగురు వర్ధమాన రచయిత్రుల రచనల అచ్చుకు ఆర్థిక సహాయం అందజేస్త ...

                                               

గోవిందరాజు సీతాదేవి

గోవిందరాజు సీతాదేవి కథా/నవలా రచయిత్రి. ఈమె 300కు పైగా చిన్నకథలు, 21 నవలలు రాసింది. ఆమె రాసిన తాతయ్య గర్ల్‌ఫ్రెండ్, ఆశలపల్లకి నవలలు సినిమాలుగా వచ్చాయి. అనేక అవార్డులు, పురస్కారాలు ఈమెను వరించాయి. నవలారచయిత్రి యద్దనపూడి సులోచనారాణి ఈమెకు సొంత చెల్లెలు.

                                               

గోవిందాపూర్ (మోమిన్‌పేట్‌)

గోవిందాపూర్, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా, మోమిన్‌పేట్‌ మండలంలోని గ్రామం. ఇది పంచాయతి కేంద్రం. ఇది మండల కేంద్రమైన మోమిన్‌పేట్‌ నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన సదాశివపేట్ నుండి 16 కి. మీ. దూరంలోనూ ఉంది

                                               

గోవిందుడు అందరివాడేలే

పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మాణంలో కృష్ణవంశీ దర్శకత్వంలో విడుదలైన కుటుంబకథా చిత్రం గోవిందుడు అందరివాడేలే ". ఈ సినిమాలో రాం చరణ్ తేజ, శ్రీకాంత్, కాజల్ అగర్వాల్, కమలినీ ముఖర్జీ కథానాయక-నాయికలుగా నటించారు. భానుశ్రీ మెహ్రా, ప్ ...

                                               

గౌటు

సాధారణంగా మన రక్తంలో యూరిక్‌ ఆమ్లం అనే రసాయనం ఉంటుంది. అది ఉండాల్సిన దానికంటే కూడా ఎక్కువగా ఉంటే. కీళ్లలోకి వచ్చి చేరుతుంటుంది. ఇలా కీలు దగ్గర యూరిక్‌ ఆమ్లం స్ఫటికాలు ఎక్కువగా పేరుకుంటున్నప్పుడు కీలు వాచి, కదలికలు కష్టంగా తయారవుతాయి. దీన్నే గౌట్‌ ...

                                               

గౌతమ బుద్ధుని జీవితము., ద్విపద కావ్యం

దూసి రామమూర్తి శాస్త్రి గారు గౌతమ బుద్ధుని జీవితము అనే గ్రంధాన్ని 24 ఏప్రిల్ 1929లో వ్రాశారు. కాని కొన్ని కారణాంతారాల వలన అది అచ్చుకు నోచుకోలేదు. రాజమండ్రి వాస్తవ్యులు విశ్వనాథ గోపాలకృష్ణ గారు గౌతమీ విద్యాపీఠం ప్రాచ్య కళాశాల, ప్రధానోపాధ్యాయులుగా ...

                                               

గౌతమాలా

గౌతమాలా, అధికారనామం రిపబ్లిక్ ఆఫ్ గౌతమాలా, మద్య అమెరికా దేశాలలో ఒకటి. దేశానికి ఉత్తర, పశ్చిమ సరిహద్దులో మెక్సికో దేశం, నైరుతీ సరిహద్దులో పసిఫిక్ మహాసముద్రం. గౌతమాలా జనసంఖ్య 15.8 మిలియన్లు. మద్యఅమెరికా దేశాలలో అధికజంసంఖ్య కలిగిన దేశంగా ఇది గుర్తిం ...

                                               

గౌతమి ఎక్స్‌ప్రెస్

లింగంపల్లి - కాకినాడ పోర్ట్ గౌతమి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది లింగంపల్లి, కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.

                                               

గౌతమిపుత్ర శాతకర్ణి (సినిమా)

గౌతమిపుత్ర శాతకర్ణి చారిత్రాత్మక నేపథ్యంలో వచ్చిన 2017 నాటి తెలుగు సినిమా. జాగర్లమూడి రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ, శ్రియ జంటగా నటించగా, ప్రముఖ హిందీ నటి హేమా మాలిని ప్రధాన పాత్రను పోషించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెం ...

                                               

గౌరవము (సినిమా)

గౌరవము 1974 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. ఆనంద్ మూవీస్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు వియత్నాంవీడు సుందరం దర్శకత్వం వహించాడు. శివాజీ గణేశన్, నగేష్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజశ్రీ సంభాషణలు రాసాడు. దీనికి తమిళంలో శివాజీ గణేశన్ ద్వి ...

                                               

గౌరిబిదనూరు

గౌరిబిదనూరు, అనే పట్టణం కర్ణాటక రాష్ట్రం, చిక్కబళ్ళాపూర్ జిల్లాకు చెందిన ఒక తాలూకా,పురపాలక సంఘం హోదా కలిగిన పట్టణం.ఈ పట్టణానికి చారిత్రక ప్రాధాన్యత ఉంది. ఇక్కడికి 6 కి.మీ. దూరంలో రెండవ జలియన్ వాలా బాగ్ గా పిలవబడే ప్రసిద్ధ విదురాశ్వత పుణ్యక్షేత్రం ...

                                               

గౌరీ దశకము

గౌరీదశకమ్ లీలారబ్ధస్థాపితలుప్తాఖిలలోకాం లోకాతీతైర్యోగిభిరన్తశ్చిరమృగ్యామ్| బాలాదిత్యశ్రెణిసమానద్యుతిపుంజాం గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడె||1|| తన లీలచే సమస్తలోకములను సృష్టించి కాపాడి నశింపచేయునదీ, లోకాతీతులైన యోగులచే చిరకాలముగా వెతకబడుచున్నదీ, బాలస ...

                                               

గ్నూ

గ్నూ అనేది గ్నూ పరియోజనచే అభివృద్ధి చేయబడుతున్న యునిక్స్ వంటి ఒక కంప్యూటరు నిర్వాహక వ్యవస్థ. ఇది పూర్తిగా స్వేచ్ఛా సాఫ్ట్‌వేరుతో కూర్చబడింది. ఇది గ్నూ హర్డ్ కెర్నలుపై ఆధారపడివుంది. ఈ కెర్నలు సంపూర్ణంగా యునిక్స్​కు అనుకూలమైన సాఫ్ట్‌వేర్ వ్యవస్థను ...

                                               

గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్

గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్ అనేది విరివిగా వాడే ఫ్రీ సాఫ్టువేర్ లైసెన్స్, నిజానికి ఈ లైసెన్సు గ్నూ పరియోజన కోసం రిచర్డ్ స్టాల్‌మన్ అనే అతను రూపొందించాడు.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →