ⓘ Free online encyclopedia. Did you know? page 156                                               

గినియా

గినియా అధికారికంగా గినియా రిపబ్లిక్ పశ్చిమ ఆఫ్రికాలో పశ్చిమ-తీర దేశం. ఫ్రెంచ్ గునియా ఆధునిక దేశము కొన్నిసార్లు ఇతర దేశాల నుండి వేరుపర్చడానికి ఇది కొన్నిసార్లు గినియా-కానక్రీ అని పిలువబడుతుంది. గినియా జనసంఖ్య 12.4 మిలియన్లు. దేశ వైశాల్యం 2.45.860 ...

                                               

గిఫ్

గిఫ్ అన్నది ఆంగ్ల G, I, F పొడి అక్షరాల ద్వారా వచ్చిన పదం. Graphics Interchange Format కు సంక్షిప్త రూపం. గిఫ్ అనేది చిత్రాలకు సంబంధించిన ఒక సంప్రకారం. కంప్యూసర్వ్ ద్వారా 1987 లో క బిట్మ్యాప్ చిత్ర సంప్రకారంగా ఆవిష్కరించబడింది. ఈనాడు ఒక చలనంలో గల ...

                                               

గిరీశం

గిరీశం కన్యాశుల్కం నాటకంలో గురజాడ అప్పారావు సృష్టించిన కాల్పనిక పాత్ర. కన్యాశుల్కం నాటకానికి ఉన్న తొలి, మలి కూర్పులు రెంటిలోనూ గిరీశం ప్రధాన పాత్ర. కన్యాశుల్కం నాటకంలో అతనిది ప్రధాన పాత్రే అయినా నాయక పాత్ర కాదు. కన్యాశుల్కంలో విజయనగరంలో అప్పులు, ...

                                               

గిర్ అభయారణ్యం

గిర్ అభయారణ్యం, గిర్ జాతీయవనం భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం. ఇది 1965 సంవత్సరంలో సుమారు 1412 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో స్థాపించబడింది. ఇది జునాగఢ్ పట్టణానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. గిర్ అభయారణయం ఆసియా ఖండంల ...

                                               

గిర్ సోమనాథ్

గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో గిర్ సోమనాథ్ జిల్లా ఒకటి. వెరవల్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా జనసంఖ్య 3.5 లక్షలు. జునాగఢ్ జిల్లా నుండి ఈ జిల్లాను వేరు చేసిన తరువాత వైశాల్యపరంగా గిర్ సోమనాథ్ జిల్లా జునాగఢ్ జిల్లాకంటే చిన్నదిగా ఉంది. 2013 ఆగస్ట ...

                                               

గిల్బర్ట్ సిండ్రోమ్‌

గిల్బర్ట్ సిండ్రోమ్‌ ఒక జన్యు సంబంధమైన కాలేయ వ్యాధి. దీని ప్రధాన వ్యాధి లక్షణం పచ్చకామెర్లు. ఇది సుమారు 5 నుండి 10 శాతం జనాభాలో కనిపించే వ్యాధి. maintain that it is closer to 10% in Caucasian people). ఈ వ్యాధిలో వచ్చే పచ్చకామెర్లకు బిలిరుబిన్ సాం ...

                                               

గీత (సినిమా)

గీత 1973, డిసెంబర్ 21న విడుదలైన తెలుగు సినిమా. ఇది 1970లో వెలువడిన హిందీ సినిమా చేతనా ఆధారంగా తీయబడిన సినిమా. ఆ చిత్రంలో శత్రుఘ్న సిన్హా, అనిల్ ధావన్, రెహనా సుల్తాన్ నటించారు.

                                               

గీత గోవిందం

గీత గోవిందం జయదేవుడు రచించిన సంస్కృత కావ్యం. దీన్నే అష్టపదులు అని కూడా అంటారు. ఈ కావ్యం రాధాకృష్ణుల మధ్య ప్రేమను, విరహ వేదనను వర్ణిస్తుంది. వంగ దేశంలో 12వ శతాబ్దంలో జన్మించిన ఈ కావ్యం భారతదేశమంతటా ప్రాచుర్యం పొందింది. సంగీత నృత్య రూపకాలలో ఈ అష్టప ...

                                               

గీతా జయంతి

గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజు. ఇది భారతదేశం, ప్రపంచ వ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు జరుపుకొంటారు. భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి కర్తవ్య నిర్వహన ఎట్లా చేయాలో తెలియక తపన చెందే హృదయానికి ఉప ...

                                               

గీతా ప్రెస్

గీతా ప్రెస్, గోరఖ్‌పూర్ – మనదేశంలో ఆధ్యాత్మిక ప్రచురణ రంగంలో అగ్రగామి సంస్థ. అతి తక్కువ వెలకి అత్యున్నతమైన నాణ్యత గల పుస్తకాలను ప్రచురించి అమ్మటం వీరి ప్రత్యేకత.

                                               

గీతా వరదన్

డాక్టర్ గీతా వరదన్ ఐ.సి.ఎస్.సి బెంగళూరు కి చెందిన స్కూల్ ఆఫ్ ఆటోమేషన్ నుంచి ఎం.ఇ పట్టాను పొందారు. 1979 లో "ఇస్రో"లో చేరారు. అప్పటికే డి.ఆర్.డి.ఓకి చెందిన రెండు పరిశోధనాశాలల్లో పనిచేసి, హార్డ్ వేర్ డెవలప్‌మెంటు రంగంలో విశేష కృషి చేశారు. తదనంతరం రి ...

                                               

గీతా సింగ్

స్వస్థలము నిజామాబాద్. అక్కడే జన్మించింది. విద్యాభ్యాసాన్ని కూడా అక్కడే పూర్తిచేసింది. విభిన్నమైతన శరీరాకృతి కారణంగా ప్రత్యేక గుర్తింపుతోబాటు ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొంది. కానీ మొక్కవోని పట్టుదలతో నృత్యం నేర్చుకొని అనేక ప్రదర్శనలు ఇచ్చింది. పాశ ...

                                               

గీతా సుబ్బారావు

ఆయన అసలు పేరు "పిళ్ళా సుబ్బారావు". కానీ గీతా సుబ్బారావుగా ప్రసిద్ధి చెందారు. సినిమా వాళ్ళందరికీ పబ్లిసిటీ కింగ్‌గా కూడా ఆయన ఆత్మీయుడు. పత్రికల్లో కుంచెతో అనుక్షణపు గిలిగింతలు పెట్టే గెంతులే కాక, గీతా ఆర్ట్స్, గీతా పబ్లిసిటీస్, గీతా చిత్ర అంటూ పబ్ ...

                                               

గుంగుర్తి

గుంగుర్తి తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, గండిపేట్ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన రాజేంద్రనగర్ నుండి 17 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన హైదరాబాదు నుండి 22 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

గుంటర్‌ గ్రాస్‌

గుంటర్‌ గ్రాస్‌, మాజిక్‌ రియలిజం అనే సాహితీ ప్రక్రియను తన నవల ‘టిన్‌ డ్రం’ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన ప్రఖ్యాత రచయిత. గ్రాస్‌ మొదటి నవల ‘టిన్‌ డ్రం’ 1959లో అచ్చయింది. తీవ్రమైన విమర్శలు, ప్రతిఘటనలు, నవలను తగులబెట్టడాలు అయ్యాక కూడా అది అద్భుతం ...

                                               

గుంటుపల్లి కల్పలత

గుంటుపల్లి కల్పలత ప్రఖ్యాత ఛాతీ వైద్యురాలు. అమెరికన్‌ ఛాతీ వైద్యుల సంఘమునకు అధ్యక్షురాలు. హ్యూస్టన్ లోని బాయ్లర్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ లోఆచార్యురాలు. బీసీఎంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధుల శాఖకు అధిపతి. పొగాకు వాడకానికి వ్యతిరేకంగా ఎంతో కృషి చేసి, స ...

                                               

గుంటుపల్లి గోపాలకృష్ణకవి

అతను నందవరీక బ్రాహ్మణుడు. నివాసస్థలము గుంటూరు మండలం నందలి నర్సారావుపేట తాలూకాలోని చెన్నుపల్లి గ్రామం. ఇప్పుడీ గ్రామం ప్రకాశం జిల్లాలో ఉన్నది. వీరిది వసిష్ఠ గోత్రము. తండ్రి కోటిలింగము. తల్లి అనంతలక్ష్మమ్మ. సోమ మంత్రికిని వేంకమాంబకును పౌత్రుడు.

                                               

గుంటూరు రైల్వే డివిజను

గుంటూరు డివిజన్ భారతీయ రైల్వేలు సంస్థ, దక్షిణ మధ్య రైల్వే, జోన్ లో గల ఆరు డివిజన్ల లో ఒకటి. దక్షిణ మధ్య రైల్వే యొక్క ప్రధాన కార్యాలయము తెలంగాణ రాష్ట్రములోని సికింద్రాబాదులో ఉండటమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లోని దాదాపు మొత్త భూభాగములో, అంతేక ...

                                               

గుంటూరోడు

మంచు మనోజ్ సరసన కథా నాయకిగా ప్రగ్యా జైస్వాల్ కంచె ఫేమ్ నటించనుండగా ముఖ్య పాత్రలలో రాజేంద్రప్రసాద్, సంపత్, కోట శ్రీనివాసరావు, ప్రవీణ్, సత్య, జెమినీ సురేష్, కాశీ విశ్వనాథ్ తదితరులు నటిస్తున్నారు.

                                               

గుండప్ప విశ్వనాథ్

1949 జనవరి 12 న జన్మించిన గండప్ప రంగన్న విశ్వనాథ్ భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు. 1970 దశాబ్దపు భారత అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడు. 1969 నుంచి 1983 వరకు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి 91 టెస్టులు ఆడి 6080 పరుగులు సాధించాడు. 1974, 1982 మధ్యలో ...

                                               

గుండవరపు లక్ష్మీనారాయణ

గుండవరపు లక్ష్మీనారాయణ కవిగా, నాటకకర్తగా సుప్రసిద్ధుడు. ఇతడు 1940లో జన్మించాడు. ఉత్తమ అధ్యాపకుడు, అవధాని, రంగస్థలనటుడు, సంభాషణచతురుడుగా పేరు గడించాడు. ఎక్కువకాలం గుంటూరు జె.కె.సి.కళాశాలలో పనిచేసి 1998లో పదవీ విరమణ చేశాడు. ఇతడు తన అరవయ్యేడవ యేట 20 ...

                                               

గుండాల (యాదాద్రి-భువనగిరి జిల్లా)

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1028 ఇళ్లతో, 3892 జనాభాతో 2535 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1917, ఆడవారి సంఖ్య 1975. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 795 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 10. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 576560.ప ...

                                               

గుండు సుబ్రహ్మణ్యదీక్షితులు

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన గుండు సుబ్రహ్మణ్యదీక్షితులు కవిగా, ఉత్తమ కథకుడిగా, ప్రసిద్ధ నవలాకారుడిగా, వ్యాసస్రష్టగా, రేడియో ప్రసంగీకుడుగా, విమర్శకుడుగా, సుప్రసిద్ధ అధ్యాపకునిగా, ఆదర్శ ప్రిన్సిపాల్‌గా, విద్యావేత్తగా ఇంకా ఎన్నో కోణాల్లో తన ప్రతిభను ప్ర ...

                                               

గుండు హనుమంతరావు

గుండు హనుమంతరావు ప్రముఖ తెలుగు సినీ హాస్య నటుడు. సుమారు నాలుగు వందల సినిమాల్లో నటించాడు. సినిమాలతో పాటు ధారావాహికలు, కార్యక్రమాలు కూడా చేశాడు. అమృతం అనే టీవీ సీరియల్ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. మూడు సార్లు టీవీ కార్యక్రమాలకిచ్చే నంది అవార్డు ...

                                               

గుండుగొలను

గుండుగొలను పశ్చిమ గోదావరి జిల్లా, భీమడోలు మండలానికి చెందిన గ్రామం. ఈ గ్రామం 5వ నెంబరు జాతీయ రహదారిపై ఉంది. ఇది జిల్లా కేంద్రమైన ఏలూరు నకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గ్రామాన్ని పూర్వం గురుకొలను అని పిలిచేవారని, కాలక్రమంలో అది గుండుగొలనుగా మారిందన ...

                                               

గుండుపాలెం

2010లో ఈ గ్రామానికి 35 లక్షల రూపాయల వ్యయంతో ఒక రక్షిత మంచినీటి పథకం నిర్మాణం ప్రారంభించి పూర్తిచేసారు. పథకంలో భాగంగా సంపు, పంప్ హౌస్, ఫిల్టర్ బెడ్ల నిర్మాణం, గ్రామ కూడళ్ళలో కుళాయిల ఏర్పాటు, పూర్తి అయినది. అయినా ఇంతవరకు ఈ పథకం అమలులోనికి రాలేదు. గ ...

                                               

గుండేరావు హరార్కే

గుండేరావు హరార్కే మరాఠీ, తెలుగు, కన్నడ భాషలు మాట్లాడేవాడు. 1899లో ఆంగ్ల పాఠశాలలో చేరి, 1906లో మెట్రిక్యులేషన్‌ పరీక్ష రాశాడు. అదే సమయంలో హరార్కే తండ్రి రామారావు ఉన్నత న్యాయస్థానం నుండి ఉద్యోగ విరమణ చేశారు. దాంతో చదువును మధ్యలోనే ఆపేసి, నగర న్యాయస ...

                                               

గుంతకల్లు జంక్షన్ రైల్వే స్టేషను

గుంతకల్లు జంక్షన్ రైల్వే స్టేషన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా లో ఉంది. ఇది గుంతకల్లు కు సేవలు అందిస్తుంది. గుంతకల్లు జంక్షన్ రైల్వే స్టేషను దక్షిణ కోస్ట్ రైల్వే లోని గుంతకల్లు రైల్వే డివిజను యొక్క ప్రధాన కార్యాలయం పరిధిలో పనిచేస్తుం ...

                                               

గుంతుపల్లి గోపవరం

గుంతుపల్లి గోపవరం,తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, ఎర్రుపాలెం మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన ఎర్రుపాలెం నుండి 23 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఖమ్మం నుండి 80 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 476 ఇళ్లత ...

                                               

గుజరాత్ బ్రాహ్మణ శాఖలు

వేదాలులో దేవాధిదేవులుగా ఉన్న ప్రభువులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు బ్రాహ్మణులను రూపొందించినవారు, వారు వేదం సంస్కృతి ప్రధాన కేంద్రంగా ధర్మాచరణ చెయ్యవచ్చు. దేవతలు బ్రాహ్మణులు కొరకు ఇళ్ళు, కోటలు, దేవాలయాలు నిర్మించడానికి విశ్వకర్మను కోరారు. బ్రహ్మ, వ ...

                                               

గుడిపూడి (సత్తెనపల్లి మండలం)

గుడిపూడి పేరుతో మరికొన్ని గ్రామాలున్నాయి. వాటికి సంబంధించిన లింకులకోసం గుడిపూడి పేజీ చూడండి. గుడిపూడి, గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలానికి చెందిన గ్రామం.ఇది మండల కేంద్రమైన సత్తెనపల్లి నుండి 8 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ...

                                               

గుడిపూడి శ్రీహరి

ఆయన ఎం.ఎగణితశాస్త్రం ను ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చేసారు. ఆ కాలంలో ఆయన పి.యు.సి విద్యార్థులకు గణితశాస్త్రం, భౌతిక శాస్త్రాలను బోధించేవారు. ఆ తరువాత ఆయన జర్నలిజం వైపు దృష్టి సారించారు. ఆయన 1969 నుండి ద హిందూ పత్రికలో రివ్యూలు వ్రాయడం ప్రారంభించారు. ...

                                               

గుడిహాళం రఘునాథం

గుడిహాళం రఘునాథం ప్రముఖ తెలుగు కథా రచయితలు. పర్సన్ సింగ్‌లర్’-అని గుడిహాళం మొదటి కవితా సంపుటి. ఆ తరువాత ‘ఒక జననం - ఒక మరణం’ అన్న పేరుతో సంకలనం వెలువరించాడు. ప్రాచీన కవిత్వాన్నీ, ఇంగ్లీషు కవిత్వాన్నీ కూడా బాగా చదివాడు.

                                               

గుణసుందరి కథ

గుణసుందరి కథ 1949 లో కె. వి. రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో గోవిందరాజులు సుబ్బారావు, జూనియర్ శ్రీరంజని, కస్తూరి శివరావు, శాంతకుమారి, మాలతి, రేలంగి ముఖ్య పాత్రలు పోషించారు. వాహిని పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. షేక్సిపియర్ రచించి ప ...

                                               

గుత్తి చంద్రశేఖర రెడ్డి

గుత్తి చంద్రశేఖర రెడ్డి ఆధ్యాత్మిక సాహితీకారుడు. ఈయన జోళదరాశి గుత్తి చంద్రశేఖర రెడ్డి గా ప్రసిధ్దుడు. వచనమూ, పద్యమూ - ఏ ప్రక్రియలోనైనా స్వాదు సుందరంగా కలాన్ని నడిపించగల కవి - రచయిత - చంద్రశేఖరరెడ్డి. అనువాదాలూ, అనుసృజనలూ చేయడంలో చేయి తిరిగిన దిట్ ...

                                               

గుత్తికొండ బిలం

గుత్తికొండ బిలం, కొండల నడుమ పకృతిశోభతో బిలం ప్రసిద్ధక్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా అలరారుతోంది. పూర్వం ముచికుందుడనే మహర్షి ఇక్కడ తపస్సు చేశాడని ప్రజావిశ్వాసం. దీనికి దక్షిణకాశి అనే పేరు ఉంది. ఈ గుత్తికొండ బిలం మాచర్ల - నర్సరావుపేట రహదారి పై ఉంది. ...

                                               

గుద మైథునం

గుదద్వారములో లో సంభోగం జరపడాన్ని గుద మైథునం లేదా గుదరతి అంటారు. ఈ రకమైన సంభోగంలో ఎక్కువగా స్వలింగసంపర్కులు పాల్గొన్నా, ఈ మథ్యకాలంలో చాలామంది బార్యా-భర్తలు కూడా ఈ రకమయిన సంభోగం ద్వారా భావప్రాప్తి చెందుతున్నట్టు పరిశోదనలు వెల్లడిస్తున్నాయి. ఇదివరకు ...

                                               

గునిపాటి రామయ్య

ఆయన కడప జిల్లా రాజంపేట పరిధిలోని మంగంపేటలో నిరుపేద కుటుంబంలో జన్మించారు.ఆయన తండ్రి పేరు చెన్నయ్య. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. 1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఆయనకు రాజంపేట ఎంపీ టికెట్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో ఆయన విజయఢంకా మోగ ...

                                               

గుప్పెడు మనసు

కె. బాలచందర్ దర్శకత్వంలో 1979లో వచ్చిన ఒక తెలుగు చిత్రం. సాధారణ చిత్రాలకు భిన్నంగా బాలచందర్ సినిమాలన్నీ సాగుతాయి. అసాధారణమనుకున్న విషయం ఒకటి తనకు సంభంధించిన మనుషుల మధ్యే చోటుచేసుకోవటంతో, సుజాత మనసులోని సంఘర్షణ కొత్తకోణంలో ఆవిష్కృతమౌతుంది ఈ చిత్రం ...

                                               

గుబ్బల రాంబాబు

గుబ్బల రాంబాబు సమాజ సేవకుడు. ఆయన "స్వర్ణాంధ్ర సేవాసంస్థ" స్థాపకుడు. ఆయన "స్వర్ణాంధ్ర రాంబాబు"గా సుప్రసిద్ధులు. ఆయన స్వర్ణాంధ్ర వృద్ధుల కేంద్రం నిర్వాహకుడు.

                                               

గుమ్మడి జోసఫ్

గుమ్మడి జోసఫ్ ప్రముఖ హృద్రోగ వైద్యులు. ఆయన గుండె వ్యాథులపై పరిశోధనలు చేసి గుండెపోటు రాకుండా చేసే చికిత్సలను అభివృద్ధి పరచారు.

                                               

గుమ్మడిదుర్రు

గుమ్మడిదుర్రు కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన పెనుగంచిప్రోలు నుండి 15 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన జగ్గయ్యపేట నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 905 ఇళ్లతో, 3132 జనాభాత ...

                                               

గుమ్మసముద్రం

2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా వివరాలు: గుమ్మసముద్రం అన్నది చిత్తూరు జిల్లాకు చెందినబీ.కొత్తకోట మండలం లోని గ్రామం, ఇది 2011 జనగణన ప్రకారం 841 ఇళ్లతో మొత్తం 3513 జనాభాతో 1304 హెక్టార్లలో విస్తరించి ఉంది. సమీప పట్టణమైన మదనపల్లెకు 35 కి.మీ. దూరంలో ...

                                               

గుమ్మా సాంబశివరావు

డా. గుమ్మా సాంబశివరావు సాహిత్యలోకంలో సుపరిచితులయిన సమీక్షకుడు, కవి, రచయిత, ఉపన్యాసకుడు. 2013 సంవత్సరానికి గాను ఉత్తమ అధ్యాపకునిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను సన్మానించింది.

                                               

గురవాయిపాలెం

గురవాయిపాలెం కలిదిండి మండలాన్ని ఆనుకుని ఉన్న ఒక గ్రామం.దీనినే గుర్వాయిపాలెం అనికూడా పిలుస్తారు. కలిదిండిని పరిపాలించే రాజులు గుర్రాలను ఇక్కడ కట్టేవారు. మొదట "గుర్రాలపాలెం"గా పిలవబడి కాలక్రమేణా "గురవాయిపాలెం"గా మారింది. ఇక్కడ ప్రధాన కులాలు గౌడ, ము ...

                                               

గురు (సినిమా)

గురు ఐ. వి. శశి దర్శకత్వంలో 1980లో విడుదలైన తెలుగు తమిళ ద్విభాషా చిత్రం. ఇందులో కమల్ హాసన్, శ్రీదేవి ముఖ్యపాత్రలు పోషించారు. ఇది జుగ్ను అనే హిందీ చిత్రానికి పునర్నిర్మాణం.

                                               

గురుకుల పాఠశాల

గురుకుల పాఠశాల అనేది కూడా ఆంధ్ర ప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్ మాదిరిగానే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నడుపుతున్న ఒక బోర్డింగ్ పాఠశాలగా ఉంది. పిల్లలు అధ్యయనం చేయడమే మాత్రమే కాకుండా, 5 వ గ్రేడ్ నుండి 10 గ్రేడ్ వరకు పాఠశాల విద్యను అభ్యసిస్తూ తోటివారి మధ్య ...

                                               

గురుగ్రంథ సాహిబ్

గురుగ్రంధ సాహిబ్, లేదా ఆది గ్రంధ్, లేదా ఆది శ్రీ గురు గ్రంథ్ సాహిబ్, సిక్కు మతస్తుల పవిత్ర గ్రంథం, ఆఖరి గురువు. గురు గోవింద్ సింగ్ 1666-1708, సిక్కుల గురువు లలో పదవ గురువు, ఆది గ్రంధ్ను తన వారసురాలిగా ప్రకటించాడు, మానవులలో గురువులుగా ప్రకటించే వి ...

                                               

గురుదత్

తండ్రి ప్రధానోపాధ్యాయుడు, తల్లి వాసంతి ఉపాధ్యాయురాలు; ఆమె బెంగాలీ నవలలను కన్నడంలోకి అనువదిస్తూ ఉండేది. గురుదత్‌కు మంచి బెంగాలీ మాట్లాడడం వచ్చు. ఆయన 1940 లో ముంబాయికి చేరుకొని, బాలివుడ్లో ప్రవేశించాడు. ఆయన కోల్‌కతాలో కొన్నాళ్ళు విద్యాభ్యాసం చేసి, ...

                                               

గుర్జర ప్రతీహార రాజవంశం

గుర్జర ప్రతీహార రాజవంశం భారత ఉపఖండంలో చివరి క్లాసికలు కాలంలో ఒక సామ్రాజ్య శక్తి. ఇది 8 వ శతాబ్దం మధ్య నుండి 11 వ శతాబ్దం వరకు ఉత్తర భారతదేశంలో ఎక్కువ భాగం పరిపాలించింది. వారు మొదట ఉజ్జయినిని రాజధానిగా చేసుకుని, తరువాత కన్నౌజ్ను రాజధానిగా చేసుకుని ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →