ⓘ Free online encyclopedia. Did you know? page 155                                               

గండ్ర రమాదేవి

గండ్ర రమాదేవి తెలంగాణ రాష్ట్రానికి చెందిన సామాజిక కార్యకర్త, రాయికల్ మండల మాజీ జడ్పీటీసీ. ఈవిడ 2018 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.

                                               

గందర్బల్ జిల్లా

గందర్బల్ జిల్లా,జమ్మూకాశ్మీరు రాష్ట్రం లోని 20 జిల్లాలలో గండెర్‌బల్ జిల్లా ఒకటి. ఈ ప్రాంతం ఒకప్పుడు శ్రీనగర్ జిల్లాలోని 2 తహసీల్సు‌గా ఉండేవి.

                                               

గంధం నాగరాజు

నాగరాజు 1968 ఆగస్టు 30న గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన సూర్యప్రకాశరావు, రాధరుక్మిణి దంపతులకు జన్మించారు. ఈయన చిన్నతనంలోనే పెదనాన్న గారైన గంధం యాజ్ఞవల్క శర్మ ఈయన్ను దత్తత తీసుకున్నారు.

                                               

గంప గోవర్ధన్

1994లో తొలిసారి కామారెడ్డి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు. 2009 ఎన్నికల్లో మరోసారి టీడీపీ నుండి పోటీచేసి షబ్బీర్‌ అలీపై గెలిచాడు.తెలంగాణ ఉద్యమనికి మద్దతుగా ఆయన టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2011లో టీఆర్‌ఎస్‌ల ...

                                               

గంపా నాగేశ్వరరావు

గంపా నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా లోని షామీర్ పేట మండలానికి చెందిన కేశవరం గ్రామంలో విశ్వనాథం, నాగమణి దంపతులకు 1963 మార్చి 21న జన్మించాడు. Master Graduate in MA Psychology, MS-Counseling & Psychotherapy, MBA, M.Phil Psychology JCI ...

                                               

గచ్చ కాయ

గచ్చకాయ, ఫాబేసి కుటుంబానికి చెందిన మొక్క.దీని మొక్కలు పొదలు పొదలుగా అల్లుకుంటాయి. గచ్చ పొద విస్తారంగా విస్తరించే ముళ్ల తీగ. దీని కాయలు ఆల్చిప్ప ఆకారాన్ని పోలి ఉంటాయి.లోన నాలుగైదు గింజలుంటాయి.వాటిని గచ్చక్కాయలంటారు.ఇవి చిన్న గోలీలంత పరిమాణంలో వుంట ...

                                               

గజేంద్ర మోక్షము

స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ మనువుల కాలం గడిచి తామసుడు మనువుగా ఉన్న సమయంలో శ్రీమహావిష్ణువు గజేంద్రుడిని రక్షించడానికి భూలోకానికి దిగి వచ్చాడు అని శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుకు పల్కుతాడు. అది విని పరీక్షిత్తు ఆ గజేంద్రుని కథను వివరంగా చెప్పుమని ...

                                               

గట్ల గౌరారం

గట్ల గౌరారం,తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, ఎర్రుపాలెం మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన ఎర్రుపాలెం నుండి 15 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విజయవాడ నుండి 50 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 83 ఇళ్లతో, 24 ...

                                               

గడ్డం గంగారెడ్డి

నిజామాబాదు జిల్లా, జక్రాన్‌పల్లె మండలంలోని కేశ్‌పల్లిలో 1933, జూలై 12న రాజారెడ్డి, నర్సమ్మ దంపతులకు జన్మించిన గంగారెడ్డి, నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ఈయన భార్య కాంతమ్మ. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 1956 ...

                                               

గడ్డం రంజిత్‌రెడ్డి

ఈయన 1964, సెప్టెంబర్ 18 న వరంగల్ లో జన్మించాడు. ఈయన వృత్తిరీత్యా వైద్యుడు. ఈయన ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్‌ యూనివర్సిటీ నుంచి వెటర్నరీ సైన్స్‌ విభాగంలో పీజీ పట్టాను పొందాడు.

                                               

గడ్డం రాజారాం

గడ్డం రాజారాం నిజామాబాదు జిల్లాకు చెందిన రాజకీయనాయకుడు. కాంగ్రేసు పార్టీకి చెందిన అగ్రనేత. వెనుబడిన కులాల నాయుకుడిగా రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయనను ఆర్గుల్ రాజారాంగానూ వ్యవహరిస్తారు. ఆర్మూరు, బాల్కొండ నియోజకవర్గాల నుండి ఐదు సార్ల ...

                                               

గడ్డం వెంకటస్వామి

జి.వెంకటస్వామి లేదా గుడిసెల వెంకటస్వామి భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు ఆంధ్ర ప్రదేశ్ లోని పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. ఇతడు భారత జాతీయ కాంగ్రెసు పార్టీకి చెందిన సభ్యుడు. వెంకట స్వామి పెద్దపల్లి లోక్ సభ సభ్యుడిగా పెద్దప ...

                                               

గణేశుని ముప్పై రెండు రూపాలు

హిందూ మతం గణేశ కు చెందిన భక్తి సాహిత్యంలో గణేష ముప్పై రెండు రూపాలు తరచుగా పేర్కొనబడ్డాయి. గణేష-సెంట్రిక్ గ్రంథము ముద్గల పురాణము మొదటిది. 19 వ శతాబ్దపు కన్నడ శ్రీ తత్త్వనిధిలో శివనిధి భాగంలో వివరణాత్మక వర్ణనలు చేర్చబడ్డాయి. నంజంగుడ్, చామరాజనగర్ కర ...

                                               

గణేశునిపాడు

గణేశునిపాడు,తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన పెనుబల్లి నుండి 18 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన కొత్తగూడెం నుండి 64 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 370 ఇళ్లతో, ...

                                               

గణేష్ (1998 సినిమా)

గణేష్ 1998 లో తిరుపతి స్వామి దర్శకత్వంలో వచ్చిన సినిమా. వెంకటేష్, రంభ, మధుబాల ఇందులో ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకటేష్ సోదరుడైన డి. సురేష్ బాబు నిర్మించాడు. తన వృత్తిలో నీతి నిజాయితీగా ఉండే ఒక విలేకరి మెడికల్ మ ...

                                               

గద్దర్

దళిత రచయితలు గద్దర్ గా అందరికీ సుపరిచితమైన గుమ్మడి విఠల్ రావు ప్రముఖ విప్లవ కవి. ఈయనకు గద్దర్ అను పేరును స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ రాజ్యాన్ని వ్యతిరేకించిన "గదర్ పార్టీ"కు గుర్తుగా తీసుకోవడం జరిగింది.

                                               

గద్దేపూడి

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ అప్పనేడి నాంచారయ్య సర్పంచిగా ఎన్నికైనారు.

                                               

గద్వాల్ చీర

గద్వాల్ చీర భారతదేశం లోని మహబూబ్ నగర్ జిల్లాలో తయారవుతున్న సాంప్రదాయక చీర. ఇవి జరీ తోకూడుకొని ప్రసిద్ధి పొందాయి. బ్రొకేడ్ శారీస్, కాంట్రాస్ట్ పల్లూ, బార్డర్, ప్యాటర్స్కి ఈ చీర పెట్టింది పేరు. హంసల బార్డర్ మరో ప్రత్యేకత.

                                               

గన్నవరం (యద్దనపూడి)

గన్నవరం ప్రకాశం జిల్లా, యద్దనపూడి మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన యద్దనపూడి నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన చిలకలూరిపేట నుండి 10 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 619 ఇళ్లతో, 2212 జనాభాతో 585 హెక్టార్లల ...

                                               

గన్ను కృష్ణమూర్తి

ఇతడు 1945, సెప్టెంబర్ 2వ తేదీన గన్ను జగదాంబ, గన్ను వైకుంఠం దంపతులకు వరంగల్ జిల్లా, నెక్కొండ గ్రామంలో జన్మించాడు. ఇతడు వాణిజ్యశాస్త్రంలో స్నాతకోత్తర పట్టా పొందాడు. తరువాత ఎం.ఫిల్., పట్టాను కూడా సంపాదించాడు. ఇతడు కొంతకాలం సర్వే ఆఫ్ ఇండియాలో, మరికొం ...

                                               

గబాన్

గబాన్ పశ్చిమ ఆఫ్రికా లోని ఒక దేశం. దేశ వాయవ్య సరిహద్దులలో ఈక్వటోరియల్ గ్వినియా, ఉత్తర సరిహద్దులో కామెరూన్, తూర్పు, దక్షిణ సరిహద్దులో కాంగో రిపబ్లిక్లు ఉన్నాయి. దేశ వైశాల్యం దాదాపు 270, 000 చ.కి.మీ. జనాభా 20.00.000. రాజధాని, పెద్ద నగరం లిబ్రెవీల్. ...

                                               

గబ్బిట దుర్గాప్రసాద్

గబ్బిట దుర్గాప్రసాద్ 27-6-1940 న కృష్ణా జిల్లా ఉయ్యూరులో గబ్బిట భవానమ్మ, మృత్యుంజయ శాస్త్రి దంపతులకు జన్మించారు. గోత్రం: బ్రాహ్మణ ఆంగీరస, అయాస్య, గౌతమ త్రయార్షి ప్రవరాన్విత గౌతమస గోత్రం.కృష్ణ యజుర్వేద శాఖ.తెలగాణ్య శాఖ. ముత్తాత గారు శ్రీ దక్షిణామూ ...

                                               

గయ్యాళి గంగమ్మ

గయ్యాళి గంగమ్మ 1980, ఆగస్టు 23న విడుదలైన తెలుగు చలనచిత్రం. తిరుపతి ఇంటర్నేషనల్ పతాకంపై కె. విద్యాసాగర్ నిర్మాణ సారథ్యంలో బీరం మస్తాన్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చంద్రమోహన్, రజనీకాంత్, సూర్యకాంతం నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించారు.

                                               

గరగ నృత్యం

ప్రాచీన జానపదనృత్యాలలో ఒక ప్రత్యేక శైలిని సంతరించుకున్న నృత్యం గరగ నృత్యం. ఇది పురాతన నాట్య కళ అనవచ్చును. దీని ప్రాముఖ్యం ఆంధ్ర దేశంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో హెచ్చుగా కనిపిస్తుంది. దీనినే ఘట నృత్యమని పిలవటం కూడా వాడుకలో ఉంది. నెత్తిపైన ...

                                               

గరికపాటి రాజారావు

గరికపాటి రాజారావు తెలుగు సినిమా దర్శకుడు, నాటకరంగ ప్రముఖుడు, ఆంధ్ర ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు. ప్రజానాట్యమండలి సాంఘిక నాటకాలకు పెద్దపీట వేసింది. ఈ నాటక సంఘం ద్వారా అనేకమంది ప్రతిభావంతమైన కళాకారులు పరిచమయ్యారు. చెప్పికోదగిన వారిలో దేవిక, అల్లు ...

                                               

గరికపాడు (క్రోసూరు మండలం)

గరికపాడు గుంటూరు జిల్లా క్రోసూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్:522 410. ఇది మండల కేంద్రమైన క్రోసూరు నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన సత్తెనపల్లి నుండి 25 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 154 ఇళ్లతో, 60 ...

                                               

గరికిపర్తి కోటయ్య దేవర

గరికిపర్తి కోటయ్య దేవర 19-20వ శతాబ్దాలకు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు. వేలాది మంది శిష్యులను సంగీతజ్ఞులుగా తయారు చేశాడు. సంగీతం కోటయ్యదేవర, జంగం కోటయ్యదేవర అని కూడా ఇతడిని పిలిచే వారు.

                                               

గర్భగుడి

దేవాలయములో మూలవిరాట్టుగల ప్రదేశాన్ని గర్భగుడి అని అంటారు. దేవాలయానికి గర్భగుడి ప్రధానమైనది. గర్భగుడినే మూలస్థానం అంటారు. ఈ మూలస్థానాలన్ని కూడా హిందూ ధర్మశాస్త్రంలో ఆగమసూత్రాలను అనుసరించి నిర్మించబడిఉంటాయ. ప్రతి ఆలయంలోను విగ్రహ పరిమాణానికి తగినట్ల ...

                                               

గర్భాశయ ఫైబ్రాయిడ్స్

గర్భాశయం లియోమైమస్ లేదా ఫైబ్రాయిడ్స్ అని కూడా పిలువబడే గర్భాశయ ఫెర్బియిడ్స్, గర్భాశయం యొక్క నిరపాయమైన మృదు కండర కణితులు. చాలామంది స్త్రీలకు ఎటువంటి లక్షణాలు లేకపోవచ్చు కానీ ఇతరులు బాధాకరమైన లేదా భారీ కాలాల్లో ఉండవచ్చు.తగినంత పెద్దది అయినట్లయితే, ...

                                               

గలాట

గలాట 2014, ఏప్రిల్ 25న విడుదలైన తెలుగు చలనచిత్రం. క్రియేటీవ్ పిక్సల్ పతాకంపై డి. రాజేంద్ర ప్రసాద్ వర్మ నిర్మాణ సారథ్యంలో కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీనివాస్, హరిప్రియ నటించగా, సునీల్ కష్యప్ సంగీతం అందించాడు.

                                               

గవిడి శ్రీనివాస్

గవిడి శ్రీనివాస్ 1977, జూన్ 13 న గాతాడలో జన్మించారు. తిమిటేరు బూర్జవలసలో ప్రాథమిక విద్యను అభ్యసించి, తర్వాత ఉన్నత పాఠశాల చదువు 10 కిలోమీటర్లు దూరం ఉన్న దత్తి హైస్కూల్‌లో కొనసాగింది. ఈయన తాత గవిడి కన్నప్పల నాయుడు. తల్లి అరుణ కుమారి, తండ్రి సూర్యనా ...

                                               

గసగసాల కుటుంబము

గసగసాల కుటుంబము వృక్షశాస్త్రములోని ఒక కుటుంబము. ఈ కుటుంబము చిన్న కుటుంబము. దీనిలోని మొక్కలన్నియు గుల్మములే. పెద్ద చెట్లు లేవు. ఈ మొక్కలు కూడా మనదేశ మందు తక్కువయె. ఆకులు ఒంటరి చేరిక, కణువు పుచ్ఛములుండవు. పుష్పకోశపు తమ్మెలు గాని రక్షక పత్రములు గాని ...

                                               

గాంబియా

గాంబియా అధికారిక నామం "రిపబ్లిక్ ఆఫ్ ద గాంబియా", సాధారణంగా గాంబియా అని పిలువబడుతుంది. పశ్చిమ ఆఫ్రికా లోని ఒక దేశం. ప్రధాన ఆఫ్రికాలోని ఒక చిన్న దేశం. ఈ దేశం చుట్టూ ఉత్తరాన, తూర్పున, దక్షిణాన సెనెగల్ వ్యాపించి యున్నది. దేశ పశ్చిమతీరంలో అట్లాంటిక్ మ ...

                                               

గాజు

గాజు అనే పదానికి వివిధ ప్రయోగాలున్నాయి. గాజు అనగా n. A certain sort of grain. H. iv. 156. గాజునీలము gāzu-nīlamu. n. An artificial sapphire. Also, deep blue or black. NH. v. 46. గాజురొయ్య gāzu-royya. n. A crayfish or large prawn. గాజుపారు gāzu-pār ...

                                               

గాడిద

గాడిద లేదా గాడిదె ఒక గుర్రం లాంటి జంతువు. ఇవి ఈక్విడే లేదా గుర్రం కుటుంబానికి చెందినవి. ఇవి పెరిసోడాక్టిలా క్రమానికి చెందిన ఖురిత జంతువులు. గాడిదలు ఆఫ్రికా అడవి గాడిదల నుండి పరిణామం చెందాయని భావిస్తారు. సంస్కృతంలో దీని పేరు గార్ధభము. దీనిని ఎక్కు ...

                                               

గాడెల్ అసంపూర్ణత సిద్ధాంతం

గాడెల్ ప్రతిపాదించిన అసంపూర్ణత సిద్ధాంతాలు గణిత తర్కపు రెండు సిద్ధాంతాలు. ఇవి ప్రాథమిక అంకగణిత నిరూపణలకు సరిపోయే ప్రతిపాదనల వ్యవస్థల పరిధులను తెలుపుతాయి. 1931 లో కర్ట్ గాడెల్ ప్రచురించిన ఈ ఫలితాలు గణిత తర్కంలో, గణిత తత్వశాస్త్రంలో, ఈ రెండు రంగాలల ...

                                               

గాడ్, సెక్స్ అండ్ ట్రూత్

గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అమెరికాకు చెందిన మియా మల్కోవా అనే పోర్న్ స్టార్‌తో తీసిన షార్ట్ ఫిల్మ్. దీనికి గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ అని పేరు పెట్టాడు. రామ్‌గోపాల్ వర్మ రాసిన మహిళల అందం, లైంగికత గురించి ఒక చిన్న షార్ట్ ఫిల ...

                                               

గాదిర్యాల్

గద్రియాల్ తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, గండీడ్ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన గండీడ్ నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 28 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

గానుగపాడు (తిరువూరు)

గానుగపాడు కృష్ణా జిల్లా, తిరువూరు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన తిరువూరు నుండి 13.5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విజయవాడ నుండి 82.9 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1728 ఇళ్లతో, 6164 జనాభాతో 2357 హెక్టార ...

                                               

గాయత్రి చక్రవర్తి స్పివాక్

గాయత్రి చక్రవర్తి స్పివాక్ సాహిత్య సిద్ధాంత కర్త, తత్వవేత్త, కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా యున్నారు. ఆమె సమకాలీన సాహిత్యం, సమాజం కోసం పాఠశాల యొక్క సంస్థకు వ్యవస్థాపక సభ్యురాలు. ఆమె వ్రాసిన పాఠ్యం "కెన్ ద సబాల్టన్ స్పీక్?" అనేది వలసోత్తర ...

                                               

గాయత్రి రఘురాం

గాయత్రి రఘురాం ఒక భారతీయ కొరియోగ్రాఫర్, దక్షిణ భారతీయ చిత్ర పరిశ్రమలో పనిచేసిన నటి. ప్రముఖ నృత్య దర్శకుడు రఘురామ్ కుమార్తె, గాయత్రీ అరంగేట్రం తమిళ చిత్రం చార్లీ చాప్లిన్లో ఒక నటిగా ప్రారంభమైంది. తదనంతరం కొంత కాలం విద్య అభ్యసన నిమిత్తం విరామం తర్వ ...

                                               

గారి బెకర్

గ్యారీ స్టాన్లీ బెకర్ అమెరికన్ ఆర్థికవేత్త. 1992లో అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారం పొందాడు. అతను చికాగో విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్, సోషియాలజీ ప్రొఫెసర్. చికాగో స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో మూడవ తరానికి చెందిన నాయకుడు. 2007లో అమెరికా ప్రభుత్వపు ప్రెస ...

                                               

గాలి (పవనం)

పవనం అనగా వాయువుల ప్రవాహం. భూమిపై పవనం అనేది ఎక్కువగా గాలి యొక్క కదలిక. అంతరిక్షంలో సౌర పవనం అనేది స్పేస్ ద్వారా సూర్యుని నుండి వాయువుల లేదా కణాల యొక్క కదలిక. బలమైన పవనాలు మన సౌర వ్యవస్థలో నెప్ట్యూన్, శని గ్రహాలపై చూడవచ్చు. వేగవంతమైన పవనాల యొక్క ...

                                               

గాలి ఎసిటిలిన్ వెల్డింగు

నిర్వచనం "గాలి అసిటిలిన్ వెల్డింగు అను ప్రక్రియ ఒక గ్యాసు వెల్డింగ్ ప్రక్రియ.ఇది కూడా మిగతా వాయు వెల్డింగుల వంటిదే.లోహములను అతుకునటువంటి ప్రక్రియ.సాధారణంగా వాయు వెల్డింగులలోఇంధన లేదా దహన వాయువు లను నేరుగా దహనదోహదకారి అయున ప్రాణవాయువు తో దహన పరచి ...

                                               

గాలి జనార్ధన్ రెడ్డి

గాలి జనార్ధన్ రెడ్డి కర్ణాటకలో భారతీయ జనతా పార్టీకి చెందినవాడు, కర్ణాటకలో అత్యంత ధనవంతులైన రాజకీయ నాయకులలో ఒకడు. అతను బళ్లారి జిల్లా బిజెపి అద్యక్షుడుగా పనిచేశాడు. 2006 లో ఆయన శాసన మండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. బి.ఎస్. యడ్యూరప్ప మంత్రివర్గంలో పర్ ...

                                               

గాలి పెంచల నరసింహారావు

గాలి పెంచల నరసింహారావు తెలుగు చలనచిత్ర సంగీతదర్శకులలో మొదటి తరానికి చెందినవారు. దక్షిణభారతదేశంలో నిర్మితమైన మొట్టమొదటి చిత్రం సీతాకళ్యాణం ఆయన సంగీతం అందించిన మొదటి చిత్రం. ఆయన చివరి చిత్రం ఎన్.ఏ.టి వారి సీతారామ కల్యాణం, ఆ చిత్రం ఆయన సంగీతం అందించ ...

                                               

గాలివాన (సినిమా)

ఒక గ్రామంలో భూషణం అనే ప్రెసిడెంట్, మంచికి మారుపేరైన రామయ్య అనే రైతు ఈ రెండు కుటుంబాల మధ్య వియ్యమందుకొని సుఖంగా సాగిపోగలమని అనుకొంటుండగా ఎన్నికలు దగ్గర పడతాయి. ప్రెసిడెంట్ ఘోరాలకు విసిగెత్తిన కొందరు పెద్దలు రామయ్య కొడుకు శ్రీధర్‌ను భూషణంపై పోటీకి ...

                                               

గాలో తెగ

గాలో ఒక మధ్య తూర్పు హిమాలయ తెగ. వీరు అబో తాని వారసులు, తాని భాష మాట్లాడతారు. గాలో ప్రజలు ప్రధానంగా ఈశాన్య భారతదేశంలోని ఆధునిక అరుణాచల ప్రదేశు రాష్ట్రంలోని పశ్చిమ సియాంగు, లేపా రాడా, దిగువ సియాంగు జిల్లాలలో వీరు నివసిస్తున్నారు. అయితే వారు తూర్పు ...

                                               

గాల్వనోమీటర్

గాల్వనోమీటర్ అనునది విద్యుత్తు యొక్క ఉనికిని కనుకొనుటకు వాడే ఒక విధమైన అమ్మీటర్. ఒక అయస్కాంత క్షేత్రంలో కాయిల్ ద్వారా ప్రవహించే విద్యుత్తుకు ప్రతిస్పందనగా దీనిలో ఉన్న సూచిక, భ్రమణ విక్షేపనానికి గురి అవుతుంది.సూచిక యొక్క విక్షేపము తీవ్రతను బట్టి వ ...

                                               

గిడుగు రాజేశ్వరరావు

గిడుగు రాజేశ్వరరావు తెలుగు వ్యావహారిక భాషా పితామహుడు గిడుగు రామమూర్తి మనుమడు. ఈయన తెలుగు భాషపై పట్టున్న రచయిత, కళాకారుడు, తెలుగు భాషను మాట్లాడండి. పిల్లలకు నేర్పించండి. అంటూ నిరంతరం సాగించిన ప్రచారం ఆయన భాషా సేవకు నిదర్శనం.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →