ⓘ Free online encyclopedia. Did you know? page 152                                               

కేప్ వర్దె

కేప్ వర్దె లేదా కేబో వెర్డే అధికారికంగా కాబో వెర్డే రిపబ్లిక్ కేంద్ర అట్లాంటిక్ మహాసముద్రంలో 10 అగ్నిపర్వత ద్వీపసమూహం విస్తరించి ఉన్న ఒక ద్వీప దేశం. ఇందులో అజోరెస్, కానరీ ఐలాండ్స్, మదీరా, సావేజ్ దీవులతో పాటు మాకారోనెసియా పర్యావరణ ప్రాంతంలో భాగంగా ...

                                               

కేళడి చెన్నమ్మ

కేళడి చెన్నమ్మ కర్ణాటక రాష్ట్రం, షిమోగా జిల్లాలోని కేలడి ప్రాంతాన్ని పరిపాలించిన వీరవనిత. ఈమె కుందాపూర్ రాజు సిద్ధప్ప శెట్టి కుమార్తె. సోమశేఖరుని 1667 లో వివాహమాడింది. 1671 నుండి 1696 వరకు, పాతికేళ్ళు పరిపాలనలో ఉండి, బీజాపూర్ సైన్యాన్నీ, ఔరంగజేబు ...

                                               

కేశవరావు కొరాట్కర్

కేశవరావు కొరాట్కర్, 1867 లో మరాఠ్వాడా ప్రాంతంలోని పర్భణీ జిల్లా పుర్జల్ గ్రామంలో ప్రస్తుతం హింగోలి జిల్లాలో ఉన్నది మాతామహుని ఇంట్లో జన్మించాడు. ఈయన తండ్రి సంతుకరావు సాంప్రదాయ మహారాష్ట్ర బ్రాహ్మణుడు. ఐదుగురు కొడుకులలో కేశవరావు ఒకడు. తొమ్మిదవ ఏట కే ...

                                               

కేశిరాజు సత్యనారాయణ

కేశిరాజు సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి సమీపాన గల మలకపల్లి గ్రామంలో 1897లో జన్మించారు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల నుండి గణితశాస్త్రంలో బి.ఎ ఆనర్స్ చేసారు. ఎం.ఎ, బి.యి.డి డిగ్రీలను కూడా పొందారు. రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకునిగ ...

                                               

కేసారం (మోమిన్‌పేట్‌)

కేసారం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, మోమిన్‌పేట్‌ మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన మోమిన్‌పేట్‌ నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన సదాశివపేట నుండి 22 కి. మీ. దూరంలోనూ ఉంది.ఈ గ్రామం సముద్రమట్టానికి 632 మీటర్ల ఎత్తులో ఉంది.

                                               

కైకసి

కైకసి రామాయణంలో సుమాలి, కేతుమతి ల కుమార్తె. ఈమె సోదరులు మారీచుడు, సుబాహుడు. విశ్రవసుని భార్య. ఆమె రావణ, కుంభకర్ణులూ, విభీషణ, శూర్పణఖలకు తల్లి. ఒక రోజు కైకసి తన తండ్రి రథంమీద వెళుతూ విశ్రవసుని చూసింది. తండ్రి సుమాలికి కూడా అతనికి తన కూతుర్ని యివ్వ ...

                                               

కైకాల సత్యనారాయణ

కైకాల సత్యనారాయణ తెలుగు సినీ నటుడు, భారత పార్లమెంటు సభ్యుడు. గత 60 సంవత్సరాలుగా తెలుగు సినిమారంగంలో ఉన్న ఆయన 777 సినిమాల్లో నటించాడు. ఒక నటుడిగా అతను పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించా ...

                                               

కైకాల సత్యనారాయణ నటించిన సినిమాలు

నేనే మొనగాణ్ణి 1968 - నందనరావు చిక్కడు దొరకడు 1967 ఆట బొమ్మలు 1966 శభాష్ సత్యం 1969 అగ్గిదొర 1967 వీరాభిమన్యు 1965 - సైంధవుడు కదలడు వదలడు 1969 భువనసుందరి కథ 1967 శ్రీకృష్ణావతారం 1967 - దుర్యోధనుడు జమీందార్ 1965 - జానీ గురువును మించిన శిష్యుడు 196 ...

                                               

కైలాస పర్వతం

కైలాస పర్వతం టిబెట్లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో భాగమైన, కైలాస శ్రేణిలోని ఒక పర్వత శిఖరం. ఆసియాలోని అతి పెద్ద నదుల్లో కొన్నైన సింధు నది, సట్లేజ్ నది, బ్రహ్మపుత్రా నది, కర్నాలి నది ఈ పర్వతపు సమీపంలోనే ఉద్భవిస్తాయి. బోన్, బౌద్ధ, హిందూ, జైన మతాలు ఈ ప ...

                                               

కొంకలి వసుంధర

కొంకలి వసుంధర ప్రముఖ సంగీత విద్వాంసురాలు.ఆమె హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసులు స్వర్గీయ పండిట్‌ కుమార్‌ గంధర్వ సతీమణి. వారి కుమార్తె కలపిని కొంకలి సైతం గాత్ర సంగీత కళాకారిణిగా పేరు తెచ్చుకున్నారు. ఆమె కళాకారిణిగా పద్మశ్రీ తో సహా పలు ప్రతిష్ ...

                                               

కొంచెం టచ్‌లో వుంటే చెబుతాను

కొంచెం టచ్‌లో వుంటే చెబుతాను 2004, డిసెంబరు 4న విడుదలైన తెలుగు చలన చిత్రం. వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీ, వేద, ప్రకాష్ రాజ్, ఎమ్.ఎస్.నారాయణ, కృష్ణ భగవాన్, వేణు మాధవ్, ఆలీ, ఎ. వి. ఎస్ ముఖ్యపాత్రలలో నటించగా, చక్రి సంగీతం అందించారు.

                                               

కొండరాజు కోయపిల్ల

కొండరాజు కోయపిల్ల 1980 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. పద్మ లక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై గబ్బిట వెంకటరావు నిర్మించిన ఈ సినిమాకు తొప్పిల్ భాసి దర్శకత్వం వహించాడు. కమల హాసన్, లక్ష్మి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఎస్. హనుమంతరావు సంగీతాన్ ...

                                               

కొండవీటి దొంగ

కొండవీటి దొంగ 1990 లో ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఒక విజయవంతమైన సినిమా. ఇందులో చిరంజీవి, విజయశాంతి, రాధ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను శ్రీ విజయలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై టి. త్రివిక్రమరావు నిర్మించాడు. పరుచూరి సోదరులు కథ ...

                                               

కొండవీడు కోట

కొండవీడు కోట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా,యడ్లపాడు మండలంలోని కొండవీడు గ్రామ పరిధిలో ఉన్న పర్యాటక ప్రదేశం.ఇది గుంటూరు నగరానికి 20 కి.మీ.దూరంలో ఉంది.రెడ్డిరాజులు కొండవీడు కోటను రాజధానిగా చేసుకుని సా.శ.పూ. 1325 నుండి 1425 వరకు పరిపాలన సాగి ...

                                               

కొండా మురళి

కొండా మురళి 1963 అక్టోబరు 23 లో కొండా చెన్నమ్మ & కొమురయ్య పటేల్ కు పుట్టిన ప్రముఖ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖతో వివాహం జరిగింది. వరంగల్ గ్రామీణ జిల్లా, గీసుగొండ మండలంలోని వంచనగిరి. మురళీధర రావు ప్రజాదరణ పొందిన. వారు తన విధేయత, ని ...

                                               

కొండాపూర్ (గండీడ్ మండలం)

కొండాపూర్ తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, గండీడ్ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన గండీడ్ నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 36 కి. మీ. దూరంలోనూ ఉంది. ఈ గ్రామం మండలంలో దక్షిణం వైపున మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దులో ఉంది.

                                               

కొండాయపాలెం (బల్లికురవ)

2013 జూలైలో బల్లికురవ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో తన్నీరు సుబ్బాయమ్మ సర్పంచిగా ఎన్నికైనారు. కొండాయపాలెం గ్రామం, బల్లికురవ గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

                                               

కొండారెడ్డి బురుజు

కొండారెడ్డి బురుజు అనేది కర్నూలు నగరంలో ఉన్న ఒక కోట. ఇది కర్నూలు నగరానికి నడిబొడ్డులో ఉంది. కందనవోలు కోటకు నాలుగువైపుల ఉన్న బురుజులలో కొండారెడ్డి బురుజు ఒకటి, కానీ మిగతా మూడు బురుజులు శిథిలమైపోయాయి. శిథిలమైన ఆ మూడు బురుజులలో ఒకటి కర్నూలులోని విక్ ...

                                               

కొండూరు వీరరాఘవాచార్యులు

కళాప్రపూర్ణ ఆచార్య కొండూరు వీరరాఘవాచార్యులు ప్రముఖ తెలుగు సాహితీవేత్త, పండితుడు. రాఘవాచార్యులు శాస్త్ర పాండిత్యంతో పాటు కవితా సంపదను, ప్రాచీన సంప్రదాయాలతో పాటు ఆధునికరీతులను, సమపాళ్లలో మేళవించుకున్న సాహితీవేత్తలలో దర్శనాచార్య బిరుదాంకితుడైన ఆచార్ ...

                                               

కొండేపూడి నిర్మల

కొండేపూడి నిర్మల తెలుగు రచయిత్రి. ఆమె రాసిన "సందిగ్ధ సంధ్య" పుస్తకానికి గానూ ఆమెకు ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం 1988లో వచ్చింది. ఉమ్మడిశెట్టి సాహిత్య రజతోత్సవ పురస్కారం - 2012 కోసం ప్రముఖ స్త్రీవాద కవయిత్రి శ్రీమతి కొండేపూడి నిర్మల గారి నివురు కవిత ...

                                               

కొండ్రు పుష్పలీల

కొండ్రు పుష్పలీల తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకురాలు, మాజీ మంత్రి. భారత జాతీయ కాంగ్రెస్ తరపున ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించింది. మహిళా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసింది.

                                               

కొందుర్గు పిల్లలమర్రి

కొందుర్గు పిల్లలమర్రి మహబూబ్ నగర్ జిల్లాలో రెండవ పెద్ద పిల్లలమర్రి. ఇది కొందుర్గ్ మండలంలో పెద్దేల్కిచర్ల గ్రామానికి రెండు కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామం నుండి రంగారెడ్డి జిల్లా ముజాహిద్పూర్కు వెళ్ళే మార్గంలో రోడ్డు పక్కన పచ్చని పంటపొలాల మధ్యన ...

                                               

కొంపెల్ల విశ్వం

కొంపెల్ల విశ్వం ప్రముఖ రచయిత. ముఖ్యంగా సినిమాలకు, టి.వి.సీరియళ్లకు రచనలు చేశాడు. ఇతడు ముమ్మిడివరంలో జన్మించాడు. ఇతడు ఐ.ఎ.ఎస్. అధికారిగా కాశ్మీరులో పనిచేశాడు. పిమ్మట హైదరాబాద్ కోర్టులో పనిచేశాడు. చామంతి, సక్కనోడు, ఉమ్మడి కుటుంబం, కొంగుముడి మొదలైన ...

                                               

కొంపెల్లి భ్రమరాంబ

కొంపెల్లి భ్రమరాంబ కూచిపూడి నాట్యకారిణి, ఉపాధ్యాయురాలు. ఆమె భరత నాట్యం, కూచిపుడిలతో పాటు జనపదమైన జానపద నృత్యంతో రాణిస్తూ విద్యార్థులకు తన విద్యనందిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ విద్యర్థులకు విద్యను అందుస్తూనే విద్యతో ...

                                               

కొంరెడ్డిపల్లి

కోమ్రెడ్డిపల్లి తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, గండీడ్ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన గండీడ్ నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 26 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

కొంశెట్‌పల్లి

కొంశెట్‌పల్లి, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా, మర్పల్లి మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన మర్పల్లి నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన సదాశివపేట నుండి 16 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

కొకు రచనలు

దిబ్బరాజుగారి ప్రతిష్ఠ దిబ్బమతం దిబ్బరాజ్యంలో స్వాతంత్ర్యం ఆదర్శప్రభువు దిబ్బరాజ్యంలో ప్రజాస్వామికం జాతికుక్కలూ-నాటుకుక్కలూ దిబ్బప్రభువుగారితో ఇంటర్వ్యూ దిబ్బపుట్టుక

                                               

కొక్కిలిగడ్డ

ఈ పాఠశాల వార్షికోత్సవం, 2015, మార్చి-26వ తేదీ నాడు నిర్వహించెదరు.

                                               

కొక్కుల పద్మావతి

కొక్కుల పద్మావతి 1958 మే 5 న నాగపూర్లో జన్మించింది. ప్రస్తుతం కరీంనగర్ లో స్థిరపడింది. ఆమె పాఠశాల విద్యనంతా మరాఠీ మీడియంలో చదివి, వివాహానంతరం అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీ నుంచి తెలుగులో డిగ్రీ చేసింది. మరాఠీ కథలు చదవటమంటే ఆమెకు చాలా ఇష్టం. అదే స ...

                                               

కొగిల్వాయి

కోగిల్వాయి, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ గ్రామీణ జిల్లా, దామెర మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన దామెర నుండి 28 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన వరంగల్ నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 689 ఇళ్లతో, 2582 జనాభా ...

                                               

కొజ్జవనంపల్లి

కొజ్జవనంపల్లి, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా, నవాబ్‌పేట్‌ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన నవాబ్‌పేట్‌ నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన వికారాబాద్ నుండి 12 కి. మీ. దూరంలోనూ ఉంది.సముద్రమట్టానికి 607 మీ.ఎత్తు.భూమధ్యరేఖకు పైన ఉన్నద ...

                                               

కొటయ్య కట్టిన ఇల్లు

కొటయ్య కట్టిన ఇల్లు ఇది రంగురంగుల 16 పుటల అందమైన పుస్తకం, 0 - 6 సంవత్సరాల వయసు పిల్లల కోసం మంచి పుస్తకం వారు ప్రత్యేకంగా డిజైన్ చేసి వెలువరించారు. "దిసీజ్ ద హౌస్ దట్ జాక్ బిల్ట్" అనే ఆంగ్ల మూలం దీనికి ప్రేరణ. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఆంగ్ల భాషా మ ...

                                               

కొట్లాపూర్ ఖుర్ద్

కొత్లాపూర్ ఖూర్ద్ తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా, తాండూరు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన తాండూరు నుండి 16 కి. మీ. దూరంలో ఉంది. ఈ గ్రామం తాండూర్ నుంచి కర్ణాటక లోని చించోలి వెళ్ళు రోడ్డు మార్గమున ఉంది. కర్ణాటక సరిహద్దులో ఉన్న ఈ గ్రామంలో ...

                                               

కొడకండ్ల

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1965 ఇళ్లతో, 8313 జనాభాతో 2290 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3988, ఆడవారి సంఖ్య 4325. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1163 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 2043. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 57827 ...

                                               

కొడాలి గోపాలరావు

కొడాలి గోపాలరావు గుంటూరు జిల్లా, తెనాలి తాలూకాలోని పెదరావూరు గ్రామంలో జన్మించారు. గ్రామంలోని శివాలయం పక్కనున్న ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి వరకు చదువుకున్నారు.

                                               

కొడిమ్యాల మండలం

కొడిమ్యాల మండలం, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లాకు చెందిన మండలం. ఇది మండల కేంద్రమైన కొడిమ్యాల నుండి 0 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన జగిత్యాల నుండి 25 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

కొడుకు దిద్దిన కాపురం

కొడుకు దిద్దిన కాపురం 1989, సెప్టెంబర్ 21న విడుదలైన తెలుగు చలనచిత్రం. పద్మాలయా పిక్చర్స్ పతాకంపై ఘట్టమనేని కృష్ణ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, విజయశాంతి, మహేష్ బాబు నటించగా, రాజ్ - కోటి సంగీతం అందించారు. ఈ చిత్రంలో బాలనటు ...

                                               

కొడైకెనాల్ చరిత్ర

కొడైకెనాల్, తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఉన్న ఒక పట్టణం. కొడైకెనాల్ ప్రాంతంలో పూర్వం పళనీ గిరిజన ప్రజలు ఉండేవారు. పళని కొండలు గురించీ, ఈ ప్రాంతం గురించీ క్రీస్తు పూర్వం రాసిన ప్రాచీన తమిళ సంగం సాహిత్యంలో ప్రస్తావన ఉంది. భారతదేశంలో వేడి తట్టుకోల ...

                                               

కొడైకెనాల్ సరస్సు

కొడైకెనాల్ సరస్సు, కొడైకెనాల్ పట్టణంలోని మానవ నిర్మితమైన, అతి ప్రసిద్ధమైన సరస్సు. తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ జిల్లాలో ఉంది ఈ పట్టణం. ఈ సరస్సును 1863 లో అప్పటి మదురై కలెక్టర్ సర్ వెరే హెన్రీ లెవింగ్ నిర్మించాడు. ఈ పట్టణాన్ని కూడా బ్రిటీష్ అధిక ...

                                               

కొత్త ప్రభాకర్ రెడ్డి

కొత్త ప్రభాకర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకులు, 16వ పార్లమెంటు సభ్యులు. 2014లో జరిగిన పార్లమెంట్ ఉప ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున మెదక్ లోకసభ నియోజకవర్గం నుండి గెలుపొందారు.

                                               

కొత్తఇల్లు(నవల)

1968 ఆంధ్రప్రభ వారపత్రిక వారి ఉగాది నవలల పోటిలో ప్రథమబహుమతి పొందిన నవల కొత్తఇల్లు. 1934 లో పుట్టిన కాళ్ళూరునాగేశ్వరరావు 1949 నుండి రచనలు చేశారు.17 నవలలు,500 ఫైగా కథలు రచించారు.

                                               

కొత్తకొండ (భీమదేవరపల్లి)

కొత్తకొండ, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ పట్టణ జిల్లా, భీమదేవరపల్లి మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన భీమదేవరపల్లి నుండి 11 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన వరంగల్ నుండి 44 కి. మీ. దూరంలోనూ, హుజూరాబాద్ నుండి 35 కి.మీల దూరములో ఉంది.

                                               

కొత్మార్‌పల్లి

కోట్‌మర్పల్లి, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా, మర్పల్లి మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన మర్పల్లి నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన వికారాబాదు నుండి 28 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

కొత్లాపూర్ (మర్పల్లి మండలం)

కొత్లాపూర్, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా, మర్పల్లి మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన మర్పల్లి నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన సదాశివపేట నుండి 22 కి. మీ. దూరంలోనూ ఉంది.ఇది రంగా రెడ్డి జిల్లా, మెదక్ జిల్లా సరిహద్దులో ఉంది.

                                               

కొత్వాల్‌గూడ

కొత్వాల్‌గూడ, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన శంషాబాద్ నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన హైదరాబాదు నుండి 21 కి. మీ. దూరంలోనూ ఉంది.సముద్రమట్టానికి 581 మీ.ఎత్తు Time zone: IST UTC+5:30

                                               

కొనకళ్ల వెంకటరత్నం

కొనకళ్ల వెంకటరత్నం బంగారిమామ పాటల రచయితగా సుప్రసిద్ధుడు. ఇతడు పశ్చిమ గోదావరి జిల్లా, పెంటపాడు గ్రామంలో 1909లో జన్మించాడు. కాకినాడలో ఇతని విద్యాభ్యాసం జరిగింది. పోలీసుశాఖలో పనిచేసి ఏలూరులో స్థిరపడ్డాడు. 1971, జనవరి 9వ తేదీన ఇతడు మరణించాడు. ఇతడు గే ...

                                               

కొన్నెమరా పబ్లిక్ లైబ్రరీ

కొన్నెమరా పబ్లిక్ లైబ్రరీ భారతదేశం లోని తమిళనాడు రాష్ట్రం లోని చెన్నై పట్టణం లోని ఎగ్మూరు ప్రాంతంలో ఉంది. ఇది భారత దేశంలో ప్రచురితమైన అన్ని పుస్తకాలు, వార్తా పత్రికలను భద్రపరిచే నాలుగు గ్రంథాలయాలలో ఒకటి. దీనిని 1890 లో స్థాపించారు. ఈ గ్రంథాలయంలో ...

                                               

కొన్‌స్కొవొలా

కొన్‌స్కొవొలా పోలాండ్ ఆగ్నేయ భాగాన ఉన్న ఒక గ్రామం. ఇది కురో వద్ద పులావి, లుబ్లిన్‌ల మధ్య కురౌకా నది ఒడ్డున ఉంది. 2004 గణన ప్రకారం ఈ గ్రామపు జనాభా 2188. ఈ గ్రామం 14 వ శతాబ్దములో స్థాపించబడింది. అప్పుడు దీని నామం విటౌస్కా వోలా. తర్వాత కొనిన్‌స్కావో ...

                                               

కొప్పాక విశ్వేశ్వర రావు

కొప్పాక విశ్వేశ్వర రావు ప్రముఖ రసాయన శాస్త్ర ఆచార్యుడు, సాహిత్య అభిమాని. వారాలు చేసుకుని చదువుకున్న స్థాయి నుండి, అమెరికాలోని ఒక విశ్వవిద్యాలయంలో తెలుగు పీఠం కోసం 9 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చే స్థాయికి ఎదిగిన వ్యక్తి కొప్పాక విశ్వేశ్వరరావు.

                                               

కొప్పుల హేమాద్రి

కొప్పుల హేమాద్రి వృక్ష శాస్త్ర పరిశోధకులు. ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న తూర్పుకనుమల అడవుల్లో మాత్రమే కనిపించే నాగార్జున ఉల్లిగడ్డ అనే మొక్కను తొలిసారిగా 1982 లో కొప్పుల హేమాద్రి, స్వహారి శశిభూషణరావు అను వృక్షశాస్త్రవేత్తలు కనుగొన్నారు.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →