ⓘ Free online encyclopedia. Did you know? page 150                                               

కాలేయం

కాలేయం మానవుని శరీరంలోని అతి పెద్ద గ్రంథి. ఇది ఉదరంలో ఉదరవితానానికి క్రిందగా కుడివైపున మధ్యలో ఉంటుంది. కాలేయము పైత్యరసాన్ని తయారుచేస్తుంది. అది పిత్తాశయంలో నిలువచేయబడి జీర్ణక్రియలో చాలా తోడ్పడుతుంది. పైత్యరసవాహిక ద్వారా పైత్యరసము, ఆంత్రమూలానికి చ ...

                                               

కాల్షియం కార్బైడ్

కాల్సియం కార్బైడ్ ఒకరసాయన సంయోగ పదార్థం.ఇది ఒక కర్బన రసాయన సమ్మేళనపదార్థం. కాల్సియం కార్బైడ్ రసాయన సంకేతపదం CaC 2.కాల్సియం, కార్బన్ మూలకాల సమ్మేళనం వలన కాల్సియం కార్బైడ్ఏర్పడినది.కాల్సియం కార్బైడ్ నుండి పారిశ్రామికంగా ఎసిటిలిన్ వాయువును, కాల్సియం ...

                                               

కాల్షియం పెర్క్లోరేట్

కాల్సియం పెర్క్లోరేట్ లేదా కాల్సియం పెర్‌క్లోరేట్ అనునది ఒక రసాయన సంయోగ పదార్థం.ఇది ఒక లోహ పెర్క్లోరేట్ లవణం.కాల్సియం,క్లోరిన్, ఆక్సిజన్ మూలక పరమాణు సంయోగం వలన ఏర్పడిన సమ్మేళన పదార్థం.ఈ రసాయన సంయోగ పదార్థం యొక్క రసాయన ఫార్ములా Ca 2.ఈ రసాయన సంయోగ ...

                                               

కాళీ పులుల సంరక్షణ కేంద్రం

ఈ అడవి ప్రాంతం మే 10, 1956 న దాండేలి వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం గా ప్రకటింపబడింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్రంలో ఉన్న సగభాగాన్ని కలిపి అన్షి జాతీయ ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించి, ఈ ప్రతిపాదనను సెప్టెంబర్ 2, 1987 న అమలు చేసి ...

                                               

కాళీపట్నం రామారావు

కారా మాస్టారు గా పసిద్ధి పొందిన కాళీపట్నం రామారావు సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన ఈయన రచనా శైలి సరళంగా ఉంటుంది. ఈయన సామాన్యజ్ఞానం కల పాఠకులు సైతం రచనలో లీనమయ్యేలా, భావప్రాధాన్య రచనలు చేసాడు. ప్రసిద్ధ నవలా రచయిత అయిన ...

                                               

కాళేశ్వరరావు మార్కెటు

కాళేశ్వరరావు మార్కెటు, విజయవాడలో ప్రసిద్ధి చెందిన ఒక మార్కెటు.ఇది విజయవాడ నగరపాలక సంస్థ అజమాయిషీలో నిర్వహించబడుతుంది.ఈ మార్కెటునకు అయ్యదేవర కాళేశ్వరరావు పేరు మీదుగా ఈ మార్కెటును రూపొందించారు.ఇది విజయవాడ 1 టౌను,తారాపేటలో ఉంది.మార్కెటు పరిధిలో 232 ...

                                               

కాళ్ళ వీరభద్రయ్య

ఆయన వీరరాఘవులు, లీలావతి దంపతులకు 1977 ఏప్రిల్ 11 న పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు గ్రామంలో జన్మించారు. బద్రి అసలు పేరు వీరభద్రయ్య. అందరూ బద్రి అని పిలుస్తుంటారు. ఆయన స్వగ్రామం ఉంగుటూరు అయినప్పటికీ ఆయన అమ్మమ్మ, తాతయ్యలు అచ్యుత సుబ్బలక్ష్మి, శేషారావ ...

                                               

కావలి వెంకట బొర్రయ్య

కావలి వెంకట బొర్రయ్య కావలి వెంకట బొర్రయ్య గారు ఏలూరు కాపురస్తులు.1776 లో జన్మించారు. తూర్పు ఇండియా కంపెనీ క్రింద ఇంజనీరుగాను, సర్వేయర్ జనరల్ గాను పనిచేసిన కర్నల్ మెకంజీ గారి క్రింద గుమాస్తాగా చేశారు. వారు 10 ఏండ్ల ప్రాయం వరకు ఏలూరులో వీధిబడిలోనే ...

                                               

కావూరు (చెరుకుపల్లి మండలం)

కావూరు గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలానికి చెందిన గ్రామం. కల్యాణ కావూరు దీని మరో పేరు. ఇది మండల కేంద్రమైన చెరుకుపల్లి H/O ఆరుంబాక నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన పొన్నూరు నుండి 17 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

కావేరి నది

కావేరి నది భారతదేశంలో ప్రధానమైన నదుల్లో ఒకటి. హిందువులు ఈ నదిని పవిత్ర నదుల్లో ఒకటిగా భావిస్తారు. దీని జన్మస్థానం కర్ణాటక, లోని పశ్చిమ కనుమల్లో ఉన్న కొడగు జిల్లాలోని తలకావేరి అనే ప్రదేశం.

                                               

కావ్యాత్మ

ఏదివున్నంత మాత్రంచేత కావ్యానికి కావ్యత్వం సిద్ధిస్తుందో, ఏదిలేకుండా ఇతరాలు ఎన్ని ఉన్నా కావ్యానికి కావ్యత్వం సిద్ధింపదో అదే కావ్యాత్మ.భారతీయ అలంకారికులు కావ్యాన్ని కాంతతో పోల్చారు.కావ్యాంగాలైన రసం, అలంకారం, ధ్వని, గుణము. మొదలగువాటిలో కావ్యాత్మ స్థ ...

                                               

కాశీ కృష్ణాచార్యులు

కాశీ కృష్ణాచార్యులు" అవధాని శిరోమణి” బిరుదు అందుకున్న సంస్కృతాంధ్ర విద్వాంసులు, అనేక భాషలు నేర్చిన పండితులు. సంగీతం, వీణ, వేణువు,వయోలిన్ మృదంగాది వాద్యాలు, వడ్రంగం,కుమ్మరం, నేత,ఈత,వంటకం,వ్యాయామం,కుస్తి,గారడీ మొదలైన చతుష్షష్ఠి కళలన్నీ నేర్చిన మహా ...

                                               

కాశీం

కాశీం తెలంగాణ ప్రాంతానికి చెందిన విప్లవకవి, సహిత్య విమర్శకుడు. వృత్తిరీత్యా విశ్వవిద్యాలయాచార్యులు. విప్లవ రచయితల సంఘంలో క్రియాశీల బాధ్యులు. తెలంగాణ ఉద్యమంలోనూ గణనీయమైన పాత్ర పోషించాడు. ఊరూరా తన ఉపన్యాసాలతో ఉద్యమానికి ఊతనిచ్చాడు. అతను సైద్ధాంతిక ...

                                               

కాశీఖండం

కాశీఖండము శ్రీనాథుడు రచించిన తెలుగు కావ్యము. ఇది క్రీస్తుశకం 1440 కాలంనాటి రచన. స్కాంద పురాణంలో సులభగ్రాహ్యంగా ఉన్న ఈ కథా భాగాన్ని శ్రీనాథ మహాకవి కాశీఖండముగా రూపుదిద్దారు. ఇందులో వారణాశిగా ప్రసిద్ధిచెందిన కాశీ క్షేత్ర మహత్యం, దాని వైశిష్ట్యం, కాశ ...

                                               

కాశీనాయన

శ్రీ అవధూత కాశిరెడ్డి నాయన ఒక ఆధ్యాత్మిక గురువు. ఈయన ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా సీతారామాపురం మండలంలోని బెడుసుపల్లిలో జన్మించారు. కాశమ్మ, సుబ్బారెడ్డి ఇతని తల్లిదండ్రులు. ఈ దంపతులకు రెండవ సంతానం ఈయన. ఈయన పూర్వ నామం మున్నల్లి ...

                                               

కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి

తెలంగాణ్యబ్రాహ్మణులు. గౌతమసగోత్రులు, ఆపస్తంబసూత్రులు. వీరి తండ్రి: బ్రహ్మావధాని, తల్లి: సుబ్బమ్మ. వీరు తూర్పు గోదావరి మండలం లోని పలివెల గ్రామంలో ఫిబ్రవరి 2, 1863లో జన్మించారు. ఎక్కువకాలం కాకినాడలో గడిపారు.

                                               

కాశీభట్ల వేంకట రమణమ్మ

ఆమె 1912 ఏప్రిల్ 15న చీమలకొండ సూర్యనారాయణ శాస్త్రి, అన్నపూర్ణమ్మ దంపతులకు బోడపాడులో జన్మించింది. ఈమె భర్త డాక్టర్ కె.ఎల్. నరసింహారావు స్వాతంత్ర్యసమరయోధులుగా, వైద్యునిగా, మునిసిపల్ కౌన్సిలర్ గా, రాజ్యసభ సభ్యునిగా ఎనలేని సేవ చేసాడు. రమణమ్మ శాసన ధిక ...

                                               

కాశీరాం షింపీ

కాశీరాం షింపీ కాశీరాం షింపీ బట్టల వ్యాపారి. అతనికి బాబా గురించి మహల్సాపతి ద్వారా తెలిసి ఆయనపై భక్తి శ్రద్ధలు కలిగాయి. సాయికి అతడు పొగాకు, చిలిమ్ గొట్టాలు, ధునికి కట్టెలూ సమర్పించుకునేవాడు. బాబా కొంత ధనం తీసుకుని తిరిగిచ్చినా ఆయనను ఇంకా దక్షిణ తీస ...

                                               

కాశేపల్లి

కాశేపల్లి, అనంతపురం జిల్లా, పెద్దవడుగూరు మండలానికి చెందిన గ్రామం. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కాశేపల్లి అతి చిన్న గ్రామమైనా గణనీయమైన అభివృద్ధి సాధించింది. వ్యవసాయమే జీవనాధారంగా గ్రామ రైతులు ముందుకు సాగుతున్నారు. 1275 మంది జనాభా వున్న కాశేప ...

                                               

కాశ్మీర పట్టమహిషి

పిలకా గణపతి శాస్త్రి రచించిన నవల కాశ్మీర పట్టమహిషి. కల్హణుడు రచించిన కాశ్మీర తరంగిణిని ఆధారం చేసుకుని ఈ నవల వ్రాయబడింది. ఎమెస్కో దీనితో పాటు, చైత్ర పూర్ణిమ పేరిట శాస్త్రి గారు వెలువరించిన కాశ్మీర కథల సంకలాన్ని ప్రచురించింది. దీనితోపాటు ఇతర కథలు క ...

                                               

కాశ్మీరీ వంటకాలు

కాశ్మీరీ వంటలు ప్రాచీన సంప్రదాయ కాశ్మీర్ లోని వంటలపై ఆధారపడి ఉంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలోని కాశ్మీరీ ప్రాంతాల్లో కూడా ఈ కాశ్మీరీ వంటలనే తింటారు. ప్రస్తుతం కాశ్మీరీ వంటల్లో ప్రధానమైనది గొర్రె మాంసం. మటన్ ను ఉపయోగించి వారు దాదాపు 30 రకాల వంటలు ...

                                               

కాసరబాద

కాసరబాద కృష్ణా జిల్లా, చందర్లపాడు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన చందర్లపాడు నుండి 9 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన జగ్గయ్యపేట నుండి 50 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 358 ఇళ్లతో, 1288 జనాభాతో 885 హెక్టార్ల ...

                                               

కాసాని ఈశ్వరరావు

కాసాని ఈశ్వరరావు తెలుగు సినీ పరిశ్రమలో "ఈశ్వర్" నామంతో నాలుగు దశాబ్దాలపాటు సినిమాపోస్టర్లని డిజైన్ చేసినవారు.పోస్టర్‌ డిజైనింగులో అందెవేసిన చేయి ఈశ్వర్‌ది. ఈయన రాసిన సినిమా పోస్టరు పుస్తకానికి 2012లో ఉత్తమ చలనచిత్ర పుస్తకం విభాగంలో నంది అవార్డు వ ...

                                               

కాసాని బ్రహ్మానందరావు

కాసాని బ్రహ్మానందరావు లెటరింగ్‌ ఆర్టిస్ట్‌, పబ్లిసిటీ డిజైనర్‌. ఆయన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఖతుల రూపకర్త. ఆయన ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్‌ ఈశ్వర్ సోదరుడు. ఆరుగురు సోదరుల్లో చివరివాడైన బ్రహ్మానందరావు బ్రహ్మంగా సుపరిచితుడు.

                                               

కాసోజు శ్రీకాంతచారి

మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన కాసోజు వెంకటచారి, శంకరమ్మ దంపతుల పెద్ద కుమారుడు శ్రీకాంతచారి. ఇతడికి రవీంద్రాచారి అనే తమ్ముడు ఉన్నాడు. వీరిది సాధారణ కుటుంబం. తండ్రి వెంకటచారి వ్యవసాయంతో పాటు వృత్తి పనులు చేస్తుంటాడు.

                                               

కాస్మొస్ సల్ఫూరస్

కాస్మొస్ సల్ఫూరస్ కాస్మొస్ సల్ఫూరస్ ఒక పుష్పీంచే జాతికి చెందిన పుష్ఫము.కాస్మొస్ సల్ఫూరస్ కి మరోక పేరు సల్ఫర్ కాస్మొస్. ఈ జాతులు ఉష్ణమండల అమెరికాలో అనగా ఊత్తర, దక్షణ అమెరికాలో, ఐరోపా లో అత్యధికముగా పెరుగుతుంది. కాస్మొస్ సల్ఫూరస్ కి మరోక పేరు సల్ఫర ...

                                               

కింగ్ జార్జి ఆసుపత్రి

కింగ్ జార్జి ఆసుపత్రి విశాఖపట్నం నగరంలో పేరెన్నికగన్న ప్రభుత్వ వైద్యశాల. కింగ్ జార్జి ఆసుపత్రి ఉత్తరాంద్ర, సమీపంలో గల ఒడిషా ప్రాంతాల ప్రజలకు సుమారు 150 సంవత్సరాల నుండి వైద్య సేవలను అందిస్తున్నది.

                                               

కిత్తనార కుటుంబము

కిత్త నార కుటుంబము కేసరి మొక్క. ప్రకాండము. భూమిలోపల నుండును. లశునము. ఆకులు. భూమిలోనున్న లకునము నుండి వచ్చును. తొడిమ లేదు. పత్రములు సన్నముగాను బొడుగుగా నుండును. సమాంచలము. సమ రేఖ పాత్రము రెండు వైపుల నున్నగా నుండును. పుష్ప మంజరి ఆకుల మధ్య నుండి ఒకకా ...

                                               

కిన్నెర ఆర్ట్ థియేటర్స్

కిన్నెర ఆర్ట్ థియేటర్స్ 1977 సంవత్సరంలో స్థాపించబడిన సాహితీ సాంస్కృతిక సంస్థ. ఈ సంస్థ శ్రీ. యం. వి. నారాయణరావు గారి అధ్యక్షతను స్థాపించబడినది., ప్రస్తుతం ఈ సంస్థకు ఆర్. ప్రభాకరరావు గారు అధ్యక్షులుగా, మద్దాళి రఘురామ్ కార్యదర్శిగా సేవలను అందిస్తున్ ...

                                               

కిబుల్ లామ్జావో జాతీయ వనము

కిబుల్ లామ్జావో జాతీయ పార్కు మనదేశంలోని మణిపూర్ రాష్ట్రంలోని బిష్ణుపూర్ జిల్లా లోని లోక్‌తక్ సరస్సులో ఉన్న ఒక జాతీయ పార్కు. అనేక రకాల వైవిధ్యమైన జీవజాతులను ఇక్కడ చూడవచ్చును. ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ది వరల్డ్ అంటే ప్రపంచంలోనే నీటిపై తేలి ...

                                               

కిమి వర్మ

కిమి వర్మ ప్రముఖ బాలీవుడ్ నటి, ఫ్యాషన్ డిజైనర్. బాంబే విశ్వవిద్యాలయంలో ఎంబిఎ చదివిన తరువాత ఆమె లాస్ ఏంజిలెస్ కు మారిపోయారు. ప్రస్తుతం కూడా ఆమె అక్కడే నివసిస్తున్నారు. ఆమెకు స్వంతంగా స్త్రీల ఫ్యాషన్ హౌస్ ఉంది. ఆ కంపెనీకి లీడ్ డిజైనర్, సి.ఈ.వోగా కి ...

                                               

కిరాతార్జునీయం

కిరాతార్జునీయం 6 వ శతాబ్దంలో మహాకవి భారవి చే రచింపబడిన సంస్కృత పద్య కావ్యం. ఈ కావ్యం అర్జునుడు, మారు వేషంలో ఉన్న శివుని మధ్య జరిగిన యుద్ధాన్ని తెలుపుతూ రాయబడింది. సంస్కృతం లోని ఆరు మహా కావ్యాలలో ఒకటిగా కిరాతార్జునీయం కొనియాడబడింది. ఈ కావ్య రచనా శ ...

                                               

కిరాయి దాదా

కిరాయి దాదా ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1987లో విడుదలైన చిత్రం. ఇందులో అక్కినేని నాగార్జున, కుష్బూ, అమల అక్కినేని, జయసుధ ముఖ్యపాత్రలు ధరించారు. ఈ చిత్రాన్ని వి. దొరస్వామిరాజు వి.ఎం.సి ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు. ఈ సినిమా 1986లో హిందీలో వచ ...

                                               

కిరీటి దామరాజు

కిరీటి దామరాజు ఒక తెలుగు నటుడు. ఉయ్యాల జంపాల సినిమాతో గుర్తింపు వెండితెరపై గుర్తింపు సాధించాడు. ఉన్నది ఒకటే జిందగీ, చల్ మోహన రంగ వంటి చిత్రాల్లో నటించాడు. ఇతను సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తూ తర్వాత నటుడిగా మారాడు. బిగ్ బాస్ తెలుగు రెండవ సీజన్ లో ...

                                               

కిలోబైట్

కిలోబైట్ అనగా డిజిటల్ సమాచార పరిమాణము తెలుపు ప్రమాణం. ఇది అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతి కిలో అనే ప్రత్యయము బైట్ తో చేర్చడం వలన ఉద్భవించింది. ఇది కంప్యూటర్ల సమాచారం స్థాయిని, భద్రపరిచే పరిమాణాన్ని సూచించడానికి ఉపయోగ పడుతుంది. అంతర్జాతీయ ప్రమాణాల వ్యవ ...

                                               

కిష్కింద

కిష్కింద, రామాయణంలో వానరరాజులు వాలి, సుగ్రీవులు పరిపాలించిన వానరుల రాజ్యం. వీరికి ముందు దీనిని ఋక్షవిరజుడు పాలించారు. ఇది పంపానది తీరంలో ఉంది. సంస్కృత ప్రత్యయం వా ఇతర ను సూచిస్తుంది. అందువలన వానార అంటే ఇతర మానవులు. మార్కటు అనేది రామాయణ కాలంలో కోత ...

                                               

కిష్త్‌వార్

కిష్త్‌వార్ అనేది భారత కేంద్రపాలిత భూభాగమైన జమ్మూ కాశ్మీర్‌లోని జమ్మూ ప్రాంతంలోని కిష్త్వార్ జిల్లాలోని పురపాలకసంఘం. కిష్త్‌వార్ జిల్లా వక్రంగా ఉంది.ఇది 2007 ఏప్రియల్ 1న స్వతంత్ర పరిపాలనా విభాగంగా పనిచేయడం ప్రారంభించింది.కిష్త్‌వార్ జిల్లా ప్రధాన ...

                                               

కిస్ ఆఫ్ లవ్

నైతిక విలువల పరిరక్షణ పేరుతో యువమోర్చాకు చెందిన కొందరు వ్యక్తులు కోజికోడ్‌లోని ఓ రెస్టారెంట్‌లో ప్రేమికులపై విచక్షణా రహితంగా దాడిచేయడాన్ని నిరసిస్తూ 2014, నవంబరు 2న కొచి మొరైన్ తీరంలో మొదలైన యువతీ యువకుల ఉద్యమమే కిస్ ఆఫ్ లవ్. ఆ సందర్భంగా అమ్మాయిల ...

                                               

కీర దోసకాయ

శాస్త్రీయ నామం - కుకుమిస్ సటైవస్, కుకుర్బిటేసి కుటుంబానికి చెందినవి. దోస ఈ దేశమున ప్రాచీన కాలము నుండియూ సాగునందుండిన తీగ జాతి చెట్టు. రకములు 1. దేశవాళీ దోస--12 - 15 సెం.మీ పొడవు ఉంటుంది. 7 -10 సెం.మీ లావును కలిగి ఉంటుంది. సుమారుగా అర కేజీ నుండి క ...

                                               

కీర్తన

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ.కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు.

                                               

కీర్తి రెడ్డి

కీర్తి రెడ్డి ప్రముఖ చలనచిత్ర నటి. ఈవిడ హిందీ, తెలుగు, తమిళం, కన్నడ చిత్రాలలో నటించింది. గన్ షాట్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కీర్తి రెడ్డి, పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ చిత్రంద్వారా గుర్తింపు పొందింది.

                                               

కీర్తిగా రెడ్డి

కీర్తిది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ల నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్. దాంతో నాలుగు సంవత్సరాలకోసారి ఊరు మారాల్సి వచ్చేది. ముంబై, చెన్నై ఇలా రాష్ర్టాలు దాటాల్సి వచ్చేది. ఏ ఊరికి వెళ్లినా స్కూల్ మాత్రం దగ్గరగా ఉండేలా చూసేవాళ్లు తల్లిదండ్రులు. స్కూల్ దగ్ ...

                                               

కుంకుమపువ్వు కుటుంబము

కుంకుమవువ్వు కుటుంబము ఈ కుటుంబము మొక్కలు శీతల దేసములో గాని పెరుగ లేవు. ఇవి మనదేశములో అంతగా లేవు. వీనిలోనన్నియు గుల్మములే గాని పెద్ద చెటేలు లేవు. పుష్ప నిచోళములో ఆరురేకులుండును. కింజల్కములు మూడును పుష్స్ప నిచోళ ములైనను అండాశయము నైనను అంటి యుండును. ...

                                               

కుంట్లూరు

కుంట్లూరు గ్రామం రంగా రెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలానికి చెందిన గ్రామం. ఈ గ్రామం రంగారెడ్డి జిల్లా, హైదరాబాదు జిల్లాల సరిహద్దులో ఉంది.

                                               

కుంతల జయరామన్

కుంతల జయరామన్ బయోటెక్నాలజీ శాస్త్రవేత్త. ఈమె ఒక బయోలాజికల్ పెస్టిసైడ్ కు పేటెంట్ అందుకున్న తొలి భారతీయ వ్యక్తి. ప్రపంచ సమస్యలను బయోటెక్నాలజీ తీర్చగలదన్న ప్రగాఢ విశ్వాసం ఉన్న మేధావి. ఈమె తమిళనాడులో జన్మించారు. అన్న యునివర్శిటీ లో 1990 లో బయోటెక్నా ...

                                               

కుందనపుబొమ్మ

విజయనగరం దగ్గర ఓ పల్లెటూళ్లో ఉండే మహదేవరాజు నాగినీడు ది మాటంటే మాటే. ఆ ముద్దుల కుమార్తే సుచి చాందిని చౌదరి. ప్రాణానికి ప్రాణంలా చూసుకునే ఆమెను పుట్టినప్పుడే తన మేనల్లుడు గోపి సుధాకర్‌ కి ఇచ్చి చేయాలని ఫిక్స్ చేసి ప్రకటించేస్తాడు. అయితే తండ్రి చాట ...

                                               

కుందేలు

కుందేలు కుటుంబానికి చెందిన క్షీరదాలు. జీవశాస్త్రంలో ఇవి లాగొమార్ఫా వర్గంలో లెపోరిడే అనే కుటుంబానికి చెందినవిగా వర్గీకరింపబడినాయి. వీటిలో అనేక రకాలున్నాయి.

                                               

కుందేళ్ల పెంపకం

కుందేళ్ల పెంపకం ఒక లాభసాటి వ్యాపారం. మన దగ్గరున్న తక్కువ పెట్టుబడితో, చిన్న స్థలంలోనే ఈ కుందేళ్ళ పెంపకం చేయుటవలన ఎక్కువ రాబడి వస్తుంది. కుందేళ్ళు సామాన్యమైన మేతను తిని దానిని అధిక ప్రోటీన్లు గల విలువైన మాంసంగా మార్చుకుంటుంది. మాంసం ఉత్పత్తికొరకే ...

                                               

కుందేళ్ళ మేత యాజమాన్య పద్ధతులు

కుందేళ్ళు అన్ని రకాల తృణధాన్యాలను ఇష్టపడతాయి, చిక్కుళ్ళు, పచ్చిరొట్ట రకాలైన డెస్మంతస్, పశువులకు వేసే పచ్చిగడ్డి, అగాతి, వంటింటి వ్యర్థపదార్థలైన కారెట్, క్యాబేజీ ఆకులు, ఇతర కాయగూరల వ్యర్థాలను కూడా కుందేళ్ళు ఇష్టపడతాయి. కుందేళ్ళ మేతలో ఉండవలసిన పోషక ...

                                               

కుందేళ్ళలో వ్యాధులు

స్వచ్ఛమైన గాలిరాని, పరిశుభ్రతలేని పౌష్టికాహార లోపాలు ఈ రకమైన వ్యాధులు రావడానికి కారణం. ఈ వ్యాధి తల్లి కుందేలు నుంచి పిల్లలకు సోకుతాయి. రోగలక్షణాలు నిరంతరం తుమ్మడం, దగ్గుట వలన కుందేళ్ళు ముందు కాళ్ళతో ముక్కును రుద్దుకుంటాయి. శ్వాస తీసుకొన్నప్పుడు గ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →