ⓘ Free online encyclopedia. Did you know? page 147                                               

ఒడి

ఒడి మనం కూర్చున్నప్పుడు ముడుకులకు పొత్తికడుపుకు మధ్యలోని భాగం. ఇది నిలబడి లేదా పడుకొని ఉన్నప్పుడు తెలియదు. చంటి పిల్లల్ని తల్లి ఒళ్లో లేదా ఒడిలో కూర్చుండబెట్టుకొని పాలిచ్చును. కొన్ని రకాల కంప్యూటర్లు ఒడిలో ఉంచుకొని ఉపయోగించడానికి అనువుగా తయారుచేస ...

                                               

ఒబెరాయ్ ట్రైడెంట్

ఒబెరాయ్ మరియ ట్రైడెంట్ అనేవి రెండు ప్రఖ్యాతి గాంచిన ఐదు నక్షత్రాల హోటళ్లు. భారతదేశంలోని పలు నగరాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్న ఒబెరాయ్ హోటల్స్, రిస్టార్ట్స్ సంస్థ కొన్నిసార్లు సొంతంగా ఈ రెండు హోటళ్లను నిర్వహించింది. ఒకే కాంప్లెక్స్ ...

                                               

ఒరైజా

ఒరైజా పుష్పించే మొక్కలలో పోయేసి కుంటుంబము లోని ప్రజాతి. ఒరైజా సాతివా బియ్యం సాగుదల 13.500 సంవత్సరాల క్రితం చైనాలోని అడవి బియ్యం. తదుపరి వీటి విస్తరణ ఆసియా, జపాన్, ఆఫ్రికా దేశాలకు వచ్చినదని చరిత్ర ఆధారాల తో మనకు తెలుస్తున్నదని చెప్పడానికి మనకు జన్ ...

                                               

ఒలిక్ ఆమ్లం

ఒలిక్ ఆమ్లం అనునది ఒక కొవ్వు ఆమ్లం.ఒక ద్విబంధమున్న అసంతృప్త కొవ్వు ఆమ్లం.కొవ్వుఆమ్లాలను కార్బోమొనాక్సిల్ అమ్లమని కూడా పిలుస్తారు.ఓలియిక్ ఆమ్లం ఒక సరళ హైడ్రొకార్బను శృంఖాలన్ని కలిగి, శృంఖలంలో ఎటువంటి కొమ్మలుండవు.ఇది మొక్కల/చెట్ల గింజ లనుండి., జంతు ...

                                               

ఒలుకుల శివశంకరరావు

ఒలుకుల శివశంకరరావు ధారణావధాని. ఈయన ప్రకాశం జిల్లాలోని తిమ్మసముద్రం ఓరియంటల్ కళాశాల ప్రధానాచార్యుడుగా ఉన్నారు.ఈయన తన ధారణ శక్తితో 10 గంటలలో 1125 శ్లోకాలను నిర్విరామంగా ధారణ చేసి మేన్ ఆఫ్ రికార్డుకు ఎంపికైనారు. ఆయన ఒకేసారి బుక్ ఆఫ్ స్టేట్ రికార్డు, ...

                                               

ఒసిఆర్(OCR)

ఒసిఆర్ అనగా ఆప్టికల్ కేరెక్టర్ రీడర్, ఎదైనా పాఠ్యాన్ని బొమ్మ రూపంలో గ్రహించినపుడు దానిలోని పాఠ్యాన్ని గుర్తించగల ఉపకరణం. ఇంగ్లీషు లాంటి భాషలకు సమర్థవంతమైన సాఫ్ట్వేర్లు, భారతీయ భాషలకు అభివృద్ధి దశనుండి 2015 ప్రాంతంలో విడుదలైన సాఫ్ట్వేర్లు వున్నాయి ...

                                               

ఓం బిర్లా

ఓం బిర్లా భారతదేశ రాజకీయ నాయకుడు. అతను భారతదేశానికి 17వ లోక్‌సభ స్పీకరుగా ఉన్నారు. అతను రాజస్థాన్ లోని కోటా-బుండి పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. అంతకు ముందు అతను రాజస్థాన్ రాష్ట్ర శాసనసభకు శాసనసభ్యునిగా కోటా దక్షిణ నియోజకవర్గం నుండి ఎ ...

                                               

ఓట్స్

ఓట్స్ సాదారాణ తృణ ధాన్యము కేటగిరికి చెందినదే. దీనిలో ఓ పత్యేకత అంటూ ఏమీ లేదు. వరి అటుకులు లా వీటినీ మనం తినవచ్చును. ‌--ధ్యానం కేటగిరీలోని వన్నీ గడ్డి జాతి నుండి ఉద్భవించినవే. అవి గోధుమ, ధాన్యం, చోళ్లు, జొన్నలు, మొక్కజొన్నలు, ఓట్స్‌ ప్రధానమైనవి. ఓ ...

                                               

ఓడ్ టూ మై ఫాదర్

ఓడ్ టూ మై ఫాదర్ యూన్ జి-క్యూన్ దర్శకత్వంలో 2014లో విడుదలైన దక్షిణ కొరియా చిత్రం. హాంగ్ జంగ్-మిన్, యుజున్ కిమ్ నటించిన ఈ చిత్రంలో 1950ల నుండి ఆధునిక కొరియా చరిత్రను, సాధారణ మనిషి యొక్క జీవితాన్ని చూపించబడింది. ఇది 14.2 మిలియన్ టిక్కెట్లు విక్రయించ ...

                                               

ఓనమాలు

ఓనమాలు 2012, జూన్ 27 న విడుదలైన తెలుగు చిత్రం. స్వచ్ఛమైన మనిషి కథ అనేది ఉప శీర్షిక. నూతన దర్శకుడు క్రాంతి మాధవ్ సహ నిర్మించి దర్శకత్వం వహించిన చిత్రం. ఈచిత్రం విమర్శకులు ప్రశంసలు అందుకుంది.

                                               

ఓపెన్ ఆఫీస్

కార్యాలయంలో ఉపయోగించే వివిధ అనువర్తనాల సమూహమే ఓపెన్ ఆఫీస్. ఇది నకలు హక్కులు నియంత్రణలు లేనిది, కోడ్ మూలములు అందుబాటులో కలది. ఇది తెలుగులోకి స్థానికీకరంచబడింది. విండోస్, లినక్స్ ఇతర వ్యవస్థలలో పనిచేస్తుంది.2007 లో అధికార భాషా సంఘము వీటిని తెలుగులో ...

                                               

ఓపెన్ హ్యాండ్ మాన్యుమెంట్

ఓపెన్ హ్యాండ్ మాన్యుమెంట్ చండీగఢ్ లోని ఇండియన్ యూనియన్ టెరిటరీ ఉన్న ఒక సింబాలిక్ నిర్మాణం. ఇది ప్రముఖ ఆర్కిటెక్ట్ లె కార్బుజియె ద్వారా రూపొందించబడింది. ఇది చండీగఢ్ ప్రభుత్వం యొక్క చిహ్నం. ఓపెన్ హ్యాండ్ మాన్యుమెంట్ శాంతి, శ్రేయస్సు మరియ మానవజాతి య ...

                                               

ఓపెన్‌స్ట్రీట్‌మేప్(OSM)

ఓపెన్ స్ట్రీట్ మేప్ అనేది ఉచితంగా సవరించగలిగే ప్రపంచ మ్యాప్‌ను రూపొందించడానికి ఒక సహకార ప్రాజెక్ట్. మ్యాప్ కంటే, ప్రాజెక్ట్ ద్వారా ఉత్పత్తి చేయబడిన డేటా దాని ప్రాథమిక ఉత్పత్తిగా పరిగణించబడుతుంది. OSM యొక్క సృష్టి, పెరుగుదల ప్రపంచంలోని మ్యాప్ సమాచ ...

                                               

ఓలేటి శ్రీనివాసభాను

ఆయన విజయనగరం జిల్లా పార్వతీపురంలో మే 6 1953 న జన్మించారు. వీరు పార్వతీపురం, బొబ్బిలి, విశాఖపట్నం జిల్లా లలో విద్యాభ్యాసం చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంనుండి ఎం.కాం పట్టా పొంది దక్షిణ మద్య రైల్వేలో సీనియర్ ట్రాఫిక్ ఇనస్పెక్టరుగా ఉద్యోగం చేసి స్వచ్ఛం ...

                                               

ఓహో పావురమా

ఓహో పావురమా! 1945 నాటి స్వర్గసీమ సినిమాలోని పాట. ఈ పాటను బాలాంత్రపు రజనీకాంత రావు రాసి, స్వరపరిచాడు. భానుమతి ఆలపించి, అభినయించింది. కథానాయకుడిని కవ్వించే సందర్బంలోని ఈ పాట ఆనాటి ప్రేక్షకుల్లో సంచలనం సృష్టించడమే కాదు సుదీర్ఘ కాలం క్లాసిక్‌గా నిలిచ ...

                                               

ఔటర్ స్పేస్

ఔటర్ స్పేస్, లేదా స్పేస్, భూమికి మించి, ఖగోళ వస్తువుల మధ్య ఉన్న విస్తరణ. ఔటర్ స్పేస్ పూర్తిగా ఖాళీగా లేదు-ఇది తక్కువ రిక్తావకాశము కలిగి వున్న కణాలు, ప్రధానంగా హైడ్రోజన్, హీలియం యొక్క ప్లాస్మా, అలాగే విద్యుదయస్కాంత కిరణాలు, అయస్కాంత క్షేత్రాలు, న్ ...

                                               

ఔరంగాబాద్ (మెదక్)

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 587 ఇళ్లతో, 2622 జనాభాతో 403 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1266, ఆడవారి సంఖ్య 1356. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 447 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 641. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 572910.పి ...

                                               

కంచిలోని దేవాలయాల జాబితా

కాంచిపురం ను కంచి, కాంచి అని కూడా అంటారు. తమిళనాడు రాష్ట్రంలోని ఈ పట్టణం దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. పల్లవుల రాజధానిగా కూడా వెలుగొందింది ఈ పట్టణం. పూర్వం ఈ పట్టణాన్ని కాంజీవరం, కాంచీ పట్టణం అని వ్యవహరించేవారు. "వేయి ఆలయాల పట్టణం" అని కూడా పిలి ...

                                               

కంచె (సినిమా)

కంచె 2015 అక్టోబరు 22 న విడుదలైన తెలుగు సినిమా. ఈ చిత్ర కథ రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో నడుస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెలుగులో వచ్చిన మొదటి సినిమా ఇది. రెండో ప్రపంచ యుద్ధంలో దాదాపు రెండు లక్షల మంది భారత సైనికులు పాల్గొని, నలబై వేల మం ...

                                               

కందిమళ్ళ సాంబశివరావు

కందిమళ్ళ సాంబశివరావు రంగస్థల నటుడు, రచయిత, పరిశోధకుడు, అధ్యాపకుడు. నాటకరంగ పరిశోధనకు భారతీయ నాటకరంగ చరిత్రలో తొలి డి.లిట్ అందుకున్నాడు.

                                               

కందుకూరి అనంతము

కందుకూరి అనంతము ప్రముఖ తెలుగు కథా రచయిత, రంగస్థల నటుడు. వీరు కరుణకుమార అనే కలం పేరుతో రచనలు చేశారు. వీరు తణుకు తాలూకా కాపవరం గ్రామంలో జన్మించారు. వీరు కళాశాల విద్య మధ్యలో ఆపివేసి, డిప్యూటీ తాసీల్దారు గా ఉద్యోగంలో చేరి కొద్దికాలంలో తహసీల్దారు పదవి ...

                                               

కందుకూరి రామభద్రరావు

కందుకూరి రామభద్రరావు ప్రముఖ తెలుగు రచయిత, కవి, అనువాదకుడు. వీరు గోదావరీ నది తీరంలో రాజవరం గ్రామంలో జన్మించారు.వారి స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని రాజవరం. వీరు పిఠాపురం మహారాజా కళాశాలలో పట్టభద్రులై ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. ...

                                               

కందుకూరి రుద్రకవి

కందుకూరి రుద్రకవి పదహారవ శతాబ్దానికి చెందిన తెలుగు కవి. తెలుగులో లభ్యమౌతున్న మొట్టమొదటి యక్షగానపు కర్తగా ప్రసిద్ధుడు. కృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో కందుకూరి రుద్రకవి కూడా ఒకడని లోకోక్తి కానీ అందుకు ఆధారాలు లేవు. ఈయన రచనలలో నిరంకుశోపా ...

                                               

కందుకూరి వేంకటసత్య బ్రహ్మాచార్య

కృష్ణానది పరివాహక ప్రాంతంలో దుర్గమ్మ వడిలో విశ్వబ్రాహ్మణ పండిత కుటుంబంలో కందుకూరి వేంకట గోవిందేశ్వర శర్మ, కందుకూరి వేంకట నరసమ్మలకు జన్మించాడు. విజయవాడలో జన్మించి, ప్రాథమిక విద్యను అక్కడే పూర్తి చేసుకున్న సత్యబ్రహ్మచార్య బహుభాషా కోవిదుడిగా పిన్న వ ...

                                               

కందుకూరి శ్రీరాములు

కందుకూరి శ్రీరాములు 1951, అక్టోబర్ 20 వ తేదీన రావురూకల గ్రామంలో జన్మించాడు. కందుకూరి రత్నమ్మ, వేంకటాద్రి ఇతని తల్లిదండ్రులు. ఎం.ఏ. చదివాడు. గవర్నమెంట్ హైస్కూలులో టీచింగ్ అసిస్టెంట్‌గా చేరి ప్రస్తుతం ఇబ్రహీంపట్నం డిగ్రీకాలేజీలో తెలుగు లెక్చరర్‌గా ...

                                               

కందుకూరు

కందుకూర్ 1.50.084 జనాభా ఉంది.జనాభాలో పురుషుల సంఖ్య 49%,51% మహిళలు ఉన్నారు.కందుకూర్ 63% సగటు అక్ష్యరాస్యత,59.5% యొక్క జాతీయ సగటు కన్నా ఎక్కువ:పురుషుల అక్షరాస్యత 72%, మహిళల అక్షరాస్యత 55% ఉంది., కందుకూర్ లో,జనాభాలో 11% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ.

                                               

కంపుకరడి

కంపుకరడులు ఉత్తర, దక్షిణ అమెరికా ప్రాంతపు మెంఫిటిడే కుటుంబానికి చెందిన క్షీరదాలు. ఇవి ధ్రువపిల్లులు వలె ముంగిస కుటుంబానికి చెందినప్పటికీ, వీటికి ధ్రువపిల్లులకు కంటే, వీటికి కంపుబిజ్జులకు సంబంధమెక్కువ ఉంది. ఈ జంతువులు ఘాటైన అసహ్యకరమైన ద్రవాన్ని పి ...

                                               

కంపోస్టు

సాధారణంగా గ్రామాల్లో రైతులు పశువుల పేడను, వ్యవసాయ వ్యర్ధ పదార్ధాలను కుప్పలుగా వేస్తారు. ఇట్లు చేయుట వల్లన అవి ఎండకు ఎండి, వానకు తడిసి సహజ పోషకాలను చాలావరకు కోల్పోతాయి. రైతులు కొంత శ్రమపడి సేంద్రీయ పదార్ధాలను సేకరించి ఒక గుంటలో వేసి కుళ్ళటానికి తగ ...

                                               

కంప్యూటర్ డిక్షనరీ (ఇంగ్లీషు - తెలుగు)

Abacus: లెక్కలు చేయటానికి ఉపయోగించిన మొట్ట మొదటి సాధనం. తీగల మీద పూసలను కదుపుట ద్వారా లెక్కలు చేస్తారు. దీనిని మొట్టమొదట చైనీయులు ఉపయోగించారు. ఇది చెక్కతో చేయబడి ఉంటుంది. Access: హార్డ్ డిస్కు లాంటి Storage Devices నుండి కావలసిన డేటాను పొందుట; నె ...

                                               

కంప్యూట్ గ్రీన్

గ్రీన్ కంప్యూటింగ్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ఉద్యమం ప్రధాన ఉద్దేశం ఆధునిక ఎలక్ట్రానిక్ టెక్నాలజీ వల్ల పర్యావరణానికి జరిగే ముప్పుని, వినియోగదారునికి అధికంగా అయ్యే ఖర్చును తగ్గించే ప్రక్రియల సమాహారం ఇది.

                                               

కచ దేవయాని

స్మరరసనదీ పూరేణు ఢా పునర్గురుసేతుభి శ్లోకం - ఎస్.పి. లక్ష్మణస్వామి జయహారతి యిదెగను శ్రీరామాలోల జయ - బృందం హరిబజనమె జీవమురా మనసా పరమార్ధము తెలిసి - కాంతామణి మహితావిభాసిత మహోగ్రరూపిణి దయగనుమా - ప్రేమ జపమాల గళమునన్ తీర్చిదాల్చి ఎన్నిసార్లో పద్యం - ఎ ...

                                               

కచ్చాతీవు

కచ్చాతీవు లేదా కచ్చ దీవులు శ్రీలంక లోని ఒక చిన్న దీవి.1974 లో మనదేశ, శ్రీలంక ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ, సిరిమావో బండారు నాయకే మధ్య, రెండు దేశాల విదేశాంగ కార్యదర్శుల మధ్య జరిగిన చర్చల మేరకు కచ్చాతీవును శ్రీలంకకు ధారాదత్తం చేసినట్టు కేంద్రం చెబుతో ...

                                               

కచ్చూరాలు

కచ్చూరాలు ఒక ఔషధ మొక్క.వీటిని సౌందర్య సాధక మూలికల్లో ఉపయోగిస్తారు.తెల్లపసుపుగా దీనికి మరోపేరు ఉంది.ఇది చూడటానికి మామిడి అల్లం దుంపలాగా కనిపిస్తుంది. దీని శాస్త్రీయవృక్షనామం ళఖూషఖ్ఘౄ చీళజ్య్ఘూజ్ఘ. చక్రాల్లా తరిగి మూలికలు అమ్మే షాపుల్లో ఎండించిన కచ ...

                                               

కచ్వహా

భారతదేశంలోని కుష్వాహా కులంలో కచ్వాహా ఒక ఉప కులం. సాంప్రదాయకంగా వారు వ్యవసాయంలో పాలుపంచుకునే రైతులుగా ఉన్నప్పటికీ 20 వ శతాబ్దం నుండి వారు రాజపుత్ర వంశం అని చెప్పుకోవడం ప్రారంభించారు. ఈ కులంలోని కొన్ని కుటుంబాలు అల్వారు, అంబరు, మైహారు వంటి అనేక రాజ ...

                                               

కఛ్ జిల్లా

గుజరాత్ జిల్లాలోని 33 జిల్లాలలో కచ్ జిల్లా ఒకటి. జిల్లా వైశాల్యం 45.652 చ.కి.మీ. దేశంలో ఇది అతి పెద్దది. కచ్ అంటే తడి, పొడి కానిది అని అర్ధం. జిల్లాలో పెద్ద భాగం గ్రేట్ రాణ్ అంటారు. ఇది నిస్సారమైన తడిభూమి. వర్షాకాలంలో మునిగిపోతుంది. మిగిలిన కాలంల ...

                                               

కటికితల రామస్వామి

జస్టిస్ కటికితల రామస్వామి హైకోర్టు,సుప్రీంకోర్టుల నందు న్యాయాధిపతిగా పనిచేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా, పెనుమంట్ర మండలానికి చెందిన భట్లమగుటూరు లో 1932 జులై 13న మంగమ్మ, చిట్టయ్యలకు జన్మించాడు.మార్టేరులో పదో తరగతి,భీమవరంలో డిగ్రీ,ఆంధ్ర విశ్వవిద్యాలయ ...

                                               

కటోచు రాజవంశం

కటోచు అనే పదానికి రెండు మూలాలు ఉన్నాయి. కాటు సైన్యం, ఉచు ఉన్నత తరగతి. అనే పదాల నుండి వచ్చినట్లు వంశస్థులు చెబుతున్నారు. కాని ఇతర వనరులు ఇది కోట కోట నుండి వచ్చినట్లు చెబుతున్నాయి. కాంగ్రా కోటను నాగరకోట లేదా కోట కాంగ్రా అని పిలుస్తారు. పాలకులు ఆ ప్ ...

                                               

కడియాల గోపాలరావు

కడియాల గోపాలరావు కమ్యూనిస్టు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు. ఇతడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో గుడివాడ లోకసభ నియోజకవర్గం నుండి 1వ లోకసభకు ఎన్నికయ్యాడు. ఇతడు 1 డిసెంబరు 1912 తేదీన కాటూరు గ్రామంలో జన్మించాడు. మచిలీపట్నంలోని హిందు ఉన్నత పాఠశాల లోను ...

                                               

కడియాల వెంకటేశ్వరరావు

ఆయన స్వస్థలం తెనాలి దగ్గర్లోని కఠెవరం. పోల్‌వాల్ట్‌ జాతీయ చాంపియన్‌, మాస్టర్‌ అథ్లెటిక్స్‌లో మూడుసార్లు ప్రపంచ పోటీల్లో పాల్గొన్నాడు. 2001లో హైజంప్‌లో నాలుగో స్థానం బ్రిస్టన్‌, 2006లో ఆస్ట్రియా హైజంప్‌లో ఐదో స్థానాన్ని పొందిన ఏకైక రాష్ట్ర వెటరన్‌ ...

                                               

కడూర్ వెంకటలక్షమ్మ

కడూర్ వెంకటలక్షమ్మ మైసూరు రాజాస్థానానికి చెందిన సుప్రసిద్ధ భరతనాట్య నర్తకి. మైసూరు శైలికి చెందిన భరతనాట్యంలో ఈమె ఆరితేరిన కళాకారిణి. భారత ప్రభుత్వం 1992లో మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ తో ఈమెను సత్కరించింది.

                                               

కణ్వశ్రీ

ఇతని అసలు పేరు మైసూరు చంద్రశేఖరం. చంద్రశేఖర కణ్వశ్రీ, కణ్వశ్రీ, విద్వాన్ కణ్వశ్రీ అనే పేర్లతో రచనలు చేశాడు. ఇతడు నెల్లూరు జిల్లా, కోట గ్రామంలో జన్మించాడు. అధ్యాపక వృత్తిలో ఉన్న ఇతడు నెల్లూరులో లలితకళానిలయాన్ని స్థాపించాడు. నెల్లూరు యాసలో నాటకం వ్ ...

                                               

కత్తి మహేష్

కత్తి మహేష్ తెలుగు చలనచిత్ర రంగంలో ఒక నటుడు, సినీ విమర్శకుడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ నుండి ఫిలిం థియరీ లో పట్టభద్రుడు. 2011లో దేవరకొండ బాలగంగాధర తిలక్ రచించిన ఊరు చివర ఇల్లు కథను ఆధారంగా చేసుకొని ఒక షార్ట్ ఫిలింకి దర్శకత్వం చేశాడు. మిణుగు ...

                                               

కత్తిసాములు, కర్ర సాములు

నా చిన్న తనంలో ఏ గ్రామంలో చూసినా వ్వాయామ శాలలకు సంబంధించిన తాలింఖాలు వుండేవి. ముఖ్యంగా వ్యవసాయ తరుణం అయిపోయిన తరువాత తీరుబడిగా వున్న సమయంలో గ్రామంలో వుండే యువకులందరూ పైన సూచించిన తాలింఖానాలలో చేరు కఱ్ఱ సాము, కత్తి సాము, గరిడీలను చేసే వారు. వారు మ ...

                                               

కత్తెర తెగులు

పంటల ను ఆశించే ఆకులను కాండాన్ని తొలిచి పంటను నష్ట పరచే పురుగు కత్తెర పురుగు. ఇది ష్పొడప్పార ఫుజిఫెడరా జాతికి చెందిన పురుగు.ఇది ఎనబై పంటలకు పైగా సోకే పురుగు వ్యాధి.ఐతే ఆంధ్ర,తెలంగాణాలలో ప్రస్తుతానికి మొక్కజొన్నకి మాత్రమే సోకడం గమనించారు. అదీ కూడా ...

                                               

కథలాపూర్ మండలం

లోగడ కత్లాపూర్ గ్రామం/ మండలం కరీంనగర్ జిల్లా, జగిత్యాల రెవిన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కత్లాపూర్ మండలాన్ని ...

                                               

కథువా

కథువా పట్టణం, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ సరిహద్దులకు సమీపంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ భారత కేంద్ర భూభాగంలో ఉన్న ఒక పట్టణం.ఈ పట్టణం అదే పేరుతో ఉన్న జిల్లా ప్రధాన కార్యాలయ కేంద్రస్థానం.ఇది కథువా పురపాలక సంఘం హోదా కలిగి, 27 వార్డులుగా విభజించబడింది.ఈ పట్టణం ...

                                               

కనపర్తి (నాగులుప్పలపాడు)

బ్రహ్మకుండి అని పిలువబడే గుండ్లకమ్మ నది, అనంతసాగరంలో కలగలసిపోయే ప్రాంతంలో వెలసిన ప్రదేశమే కనపర్తి. ఈ గ్రామం రెండవ శతాబ్దం నుండి బౌద్ధ నివాస కేంద్రం. శాతవాహన పాలకులు పరిపాలించిన, పవిత్ర పుణ్యక్షేత్రంగా అలరారిన కనపర్తిలో ఈనాటికీ అనేక బౌద్ధస్తూపాలు, ...

                                               

కనికా కపూర్

కనికా కపూర్ భారతీయ గాయని. ఆమె లక్నోలో పుట్టి పెరిగింది. ఆమె ఎప్పుడూ గాయకురాలిగా వృత్తిని కొనసాగించాలని ఆకాంక్షించింది, కానీ ఆమె 1997 లో వ్యాపారవేత్త రాజ్ చందోక్‌ను వివాహం చేసుకుని లండన్‌కు వెళ్లింది. అక్కడ ఆమె ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. 201 ...

                                               

కనుపర్రు

కనుపర్రు, గుంటూరు జిల్లా, నాదెండ్ల మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన నాదెండ్ల నుండి 14 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నరసరావుపేట నుండి 10 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1089 ఇళ్లతో, 4098 జనాభాతో 1213 హ ...

                                               

కనుమ

కనుమ ను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశు పక్షాదులను పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను, ఎద్దులను బర్రెలను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే. పక్షులు కూడా రైతన్ననేస్తాలే. ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →