ⓘ Free online encyclopedia. Did you know? page 146                                               

ఎల్కోటి ఎల్లారెడ్డి

ఈయన 1939, అక్టోబరు 1న ఉట్కూరు గ్రామంలో జన్మించారు. వార్డు మెంబరుగా రాజకీయ ఆరంగేట్రం చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ సర్పంచిగా, సమితి అధ్యక్షుడిగా, శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. రాష్ట్ర మంత్రిగానూ పనిచేశారు.

                                               

ఎల్లాళను

ఎల్లాళను సాంప్రదాయకంగా సింహళీయులచే కూడా న్యాయమైన రాజుగా ప్రదర్శించబడ్డాడు. చోళవంశ రాజైన ఆయన మను నీది చోళను గా ప్రశంశించబడ్డాడు. ఆయన సింహాసం అధిష్టించగానే శ్రీలంక రాజధాని అయిన అనూరాధపురం రాజయ్యాడు.ఆయన తన కుమారుడిని ఘోరమైన నేరం ఆధారంగా ఉరితీయాలని ఎ ...

                                               

ఎవడు (సినిమా)

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన చిత్రం ఎవడు ". వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాంచరణ్ తేజ, శృతి హాసన్, యమీ జాక్సన్, అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ ముఖ్యపాత్రలు పొషించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ...

                                               

ఎవరిని ఎవరు క్షమించాలి

ఎవరిని ఎవరు క్షమించాలి కె.జె.ఆర్. కల్చరల్ అసోసియేషన్, సికింద్రాబాద్ వారిచే ప్రదర్శించబడుతున్న సాంఘిక నాటిక. ఉదయ్ భాగవతుల రచన, దర్శకత్వం వహించిన ఈ నాటిక అనేక పరిషత్తులలో ప్రదర్శించబడి, వివిధ విభాగాల్లో బహుమతులను అందుకుంది.

                                               

ఎవరిని నమ్మాలి

ఎవరిని నమ్మాలి 1970, అక్టోబర్ 10న విడుదలైన తెలుగు చలనచిత్రం. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ లక్ష్మణ్ గోరే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హరనాధ్, రాజశ్రీ నటించారు.

                                               

ఎస్. వెంకట సతీష్‌కుమార్‌రెడ్డి

సతీష్‌రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్. ఇతను తెలుగుదేశం పార్టీకి చెందిన రాజకీయనాయకులు, ఇతను 04-09-2014 న ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలికి డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైనాడు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అయిన ఈయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్ ...

                                               

ఎస్.రాజం

సుందరం రాజం తమిళనాడుకు చెందిన కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసుడు, చలనచిత్ర నటుడు, చిత్రకళాకారుడు. ఇతడు పాపనాశం శివన్ వద్ద సంగీతం నేర్చుకున్నాడు. ఇతని సోదరుడు తమిళ సినిమా దర్శకుడు, వైణికుడు ఎస్.బాలచందర్. ఇతని సోదరి ఎస్.జయలక్ష్మి తమిళ సినిమా నటి. ఇతడు ...

                                               

ఎస్.వరలక్ష్మి

ఈమె 1937 సంవత్సరం జగ్గంపేటలో జన్మించారు. అలనాటి తెలుగు కథానాయిక, సత్యహరిశ్చంద్రలో చంద్రమతిగా, లవకుశలో భూదేవిగా ఆమె పోషించిన పాత్రలు ప్రేక్షకులకు అలరించాయి. తన పాత్రకు తానే పాటలు పాడుకునే ఆమె కంఠస్వరం పాతతరపు ప్రేక్షకులకు సుపరిచితమే. వయ్యారి భామలు ...

                                               

ఎస్.వి. రంగారావు

ఎస్. వి. రంగారావు గా సుప్రసిద్ధుడైన సామర్ల వెంకట రంగారావు ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, రచయిత. కృష్ణా జిల్లా, నూజివీడులో జన్మించిన రంగారావు కొద్ది రోజులు మద్రాసులోనూ, తర్వాత ఏలూరు, విశాఖపట్నంలో చదువుకున్నారు. చదువుకునే రోజుల నుంచీ నాటకాల్లో పాల్గొ ...

                                               

ఎస్వీ సత్యనారాయణ

ఇతడు హైదరాబాద్ పాతబస్తీలో 1954, ఆగస్టు 16వ తేదీన జన్మించాడు. అబ్బూరి రామకృష్ణారావు రచనలపై పరిశోధించి ఎం.ఫిల్.పట్టా పొందాడు. తర్వాత ఎన్. గోపి పర్యవేక్షణలో తెలుగులో ఉద్యమగీతాలు అనే అంశంపై పరిశోధించి పి.హెచ్.డి. సాధించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ...

                                               

ఎస్‌.డి.వి. అజీజ్‌

ఎస్.డి.వి అజీజ్ 1964 ఆగస్టు 11న మోహమున్సీసా, బాబూసాహెబ్‌ దంపతులకు జన్మించాడు. తండ్రి రంగస్థల కళాకారుడు. తన తండ్రికి బొబ్బిలి యుద్ధం నాటకంలోని రంగారాయుడు పాత్ర ఆయనకు ప్రీతీపాత్రమైనది. అదే పాత్రలో నటిస్తూ కన్నుమూశాడు. అజీజ్‌కు కళాకారుల కుటుంబ నేపధ్ ...

                                               

ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ గా పిలవబడే అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలామ్, భారత దేశపు క్షిపణి శాస్త్రవేత్త, 11వ భారత రాష్ట్రపతి. తమిళనాడు లోని రామేశ్వరంలో పుట్టి పెరిగాడు. తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించాడు. చెన్న ...

                                               

ఏ.వి.సుబ్బారావు

1930లో గుంటూరు జిల్లా అనంతవరం కొల్లూరు మండలంలో జన్మించారు. పద్యం కమ్మగా పాడేవాడు. వింటున్నవారు అందులో లీనమయ్యేవారు. పద్యాన్ని, సంభాషణలాగా అర్థమయ్యేలా చేస్తూ ప్రేక్షకుల్ని ఆనందసాగరంలో ఓలలాడించేవాడు. ముక్కామల రాఘవయ్య, వల్లూరి వెంకట్రామయ్య చౌదరి, కు ...

                                               

ఏ.సి.జోస్

అంబట్ ఛాకో జోస్ భారతదేశ రాజకీయనాయకుడు. ఆయన కేరళ సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ పార్లమెంటరీ సభ్యుడు, మాజీ కేరళ శాసనసభ స్పీకర్‌గా సేవలనందించారు.

                                               

ఏంఫోటెరిసిన్ బి

ఏంఫోటెరిసిన్ బి ఒక విధమైన శిలీంద్ర నాశకర మందు. దీనిని నరాలద్వారా రోగి శరీరంలోకి ఎక్కించి ప్రమాదకరమైన సిస్టమిక్ శిలీంద్ర వ్యాధుల నుండి రక్షించారు. దీనిని స్ట్రెప్టోమైసిస్ అనే బాక్టీరియా నుండి 1955 లో మొదటిసారిగా స్క్విబ్ ఇన్‌స్టిట్యూట్ లో తయారుచేశ ...

                                               

ఏకశిలా పార్కు

2001లో ఖిలా వరంగల్‌ మధ్యకోటలో కోట సందర్శనానికై వచ్చిన పర్యాటకులు ప్రకృతిలో కాసేపు సేదతీరటం కోసం సుమారు 50 లక్షల రూపాయల పెట్టుబడితో ఈ పార్కును నిర్మించారు. ఈ పార్కులో చిన్న పిల్లల కోసం ఆట వస్తువులు, ఊయ్యాలలు, జారుడు బండలు, సైకిలింగ్‌, రంగుల రాట్నం ...

                                               

ఏకా ఆంజనేయులు

ఇతడు 1893, మే 21వ తేదీన జన్మించాడు. ఇతడు మొదట టౌన్ హైస్కూలులో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. తరువాత 1929లో పొగాకు వ్యాపారంలో ప్రవేశించాడు. మొదట గుమాస్తాగా చేరి స్వయం కృషితో క్రమక్రమంగా అభివృద్ధిలోకి వచ్చి ప్రముఖ వ్యాపారస్తుడయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌లోని పొ ...

                                               

ఏడడుగుల అనుబంధం

రాజారామేశ్వరప్రసాద్ ప్రేమకు మాత్రమే జమీందారు. పరువుకు ప్రాకులాడే మంచిమనిషి. ఆస్తి అంతా, ఆఖరుకు నివాసముంటున్న భవనం కూడా తనఖాలో ఉంటుంది. కూతురు రమకు గొప్పింటి సంబంధం వస్తుంది. కట్నం, కానుకల కోసం, ఖర్చుల కోసం లక్ష రూపాయలు కావలసి వస్తుంది. రామేశ్వరప్ ...

                                               

ఏడిద

ఏడిద, తూర్పు గోదావరి జిల్లా, మండపేట మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన మండపేట నుండి 5 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 5634 ఇళ్లతో, 18438 జనాభాతో 2184 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 9212, ...

                                               

ఏడిద నాగేశ్వరరావు

ఏడిద నాగేశ్వరరావు ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత. పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అనే సంస్థ ద్వారా కొన్ని ఉన్నత ఆశయాలు గల తెలుగు సినిమాలను నిర్మించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర, భారత ప్రభుత్వాల నుండి ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు.

                                               

ఏడిద సంగమేశ్వర స్వామి ఆలయం

ఏడిద సంగమేశ్వర స్వామి ఆలయం పురాణప్రసిద్ధమైన దివ్యక్షేత్రము. రాజమహేంద్రవరంకి 25 కి.మీల దూరంలో ఉన్న ఈ ఆలయం ఏడిద గ్రామానికి చెందినదైనందువల్ల ఏడిద సంగమేశ్వరమని పిలువబడుతున్నది.

                                               

ఏడు చేపల కథ

అనగనగా ఒక రాజు గారున్నారు. ఆయనకు ఏడుగురు కొడుకులు. వారు ఒకనాడు వేటకు వెళ్ళారు. ఏడు చేపలు తెచ్చారు. వాటిని ఎండబెట్టారు. వాటిలో ఒకటి ఎండలేదు. చేపా! చేపా! ఎందుకెండలేదంటే, గడ్డిమోపు అడ్డమైందని చెప్పింది. గడ్డిమోపా! గడ్డిమోపా! ఎందుకడ్డమొచ్చావంటే, ఆవు ...

                                               

ఏడు వారాల నగలు

పూర్వము ఏడు వారాల నగలకు ఎంతో ప్రత్యేకత సంతరించుకున్నది. ఏడువారాల నగల గురించి ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. ఈనాడు కూడా వాటి గురించి తెలుసుకోవడం ఆసక్తికరమే! మన పూర్వీకులు గ్రహాల అనుగ్రహము కోసము, ఆరోగ్యరీత్య స్త్రీ పురుషులు బంగారు నగలను ధరించెడివారు. ...

                                               

ఏదులమద్దాలి

పెదపారుపూడి మండలం మొత్తం ప్రాంతంతో పాటుగా పట్టణ ప్రాంతం కూడా ఉంది.

                                               

ఏప్రిల్ 1

1935: భారతీయ రిజర్వు బ్యాంకు స్థాపించబడింది. 1914: ఆంధ్రపత్రిక, వారపత్రిక నుంచి దినపత్రికగా మారింది మద్రాసులో చెన్నై. తెలుగు లెక్కలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ...

                                               

ఏమో గుర్రం ఎగరావచ్చు

టెన్త్‌ క్లాస్‌ పాస్‌ కావడానికి గజిని మొహమ్మద్‌లా దండయాత్రలు చేసే పల్లెటూరి బుల్లెబ్బాయికి సుమంత్‌ తన మరదలు నీలవేణి పింకీ అంటే చాలా ఇష్టం. అమెరికాలో స్థిరపడిన నీలవేణికి పెళ్ళి సంబంధాలు చూస్తుంటే, తన చాదస్తపు తండ్రికి నచ్చజెప్పలేక బుల్లెబ్బాయిని ప ...

                                               

ఏరాసు అయ్యపురెడ్డి

ఏరాసు అయ్యపురెడ్డి ప్రముఖ న్యాయ శాస్త్ర కోవిదుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు, రాష్ట్ర మంత్రి. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏరాసు అయ్యపురెడ్డి, న్యాయశాఖ మంత్రిగా పనిచేశాడు. కర్నూలు జిల్లాలోని గడివేముల మండలం గడిగరేవుల గ్రామంలో జన్మించిన అయ్యపురెడ్డి ప్ ...

                                               

ఏరోస్పేస్ ఇంజినీరింగ్

ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విమానాలు, అంతరిక్ష నౌకల యొక్క నమూనా, నిర్మాణానికి సంబంధించిన ఇంజినీరింగ్ యొక్క ప్రధాన శాఖ. ఇది రెండు ముఖ్యమైన శాఖలుగా విభజించబడింది: అవి ఏరోనాటికల్ ఇంజినీరింగ్, ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్. వీటిలో మొదటిది భూమి యొక్క వాతావరణం ...

                                               

ఏలూరు కొత్త బస్ స్టేషన్

ఏలూరు కొత్త బస్ స్టేషన్ ఏలూరు నగరంలో ఉన్న ఒక బస్ స్టేషన్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కు చెందిన స్టేషన్. రాష్ట్రం లోని ప్రధాన బస్ స్టేషన్లో ఇది ఒకటి. ఇక్కడ నుండి కర్నాటక, తమిళనాడు, తెలంగాణ లాంటి ఇతర లాంటి రాష్ట్రాలలోని అన్ని నగరాల ...

                                               

ఏల్చూరి విజయరాఘవ రావు

ఏల్చూరి విజయరాఘవ రావు ప్రముఖ భారతీయ సంగీతకారుడు,వేణుగాన విద్వాంసుడు,సంగీత దర్శకుడు,కంపోజర్ రచయిత.ఆయన అత్యంత ప్రతిభావంతుడు. సంగీత లోకంలో చాలా గొప్పవాడు. మహాత్మాగాంధీనే తన రామధున్‌ కార్యక్రమం ద్వారా మెప్పించినవా డు. ఖండాంతర ఖ్యాతినార్జించినవాడు. ప్ ...

                                               

తెలుగు వర్ణమాలలో "ఐ" 13వ అక్షరం. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల International Phonetic Alphabet లో దీని సంకేతం. దీని యూనీ కోడ్ U+0C10. ఇది కంఠతాలువు లైన ఎ,ఏ,ఐ లలో ఒకటి. ఇది అచ్చులలో దీర్ఘములకు చెందిన అక్షరం. దీర్ఘములనగా చాచిపలుకబడునవి అని అర్థం. ఐ-ఔ-లు ...

                                               

ఐ.టీ.సి హోటల్స్

ఐ.టీ.సి హోటల్స్, భారతదేశపు రెండో అతిపెద్ద హోటల్స్ చైన్. ఈ సంస్థకు సుమారు 100 హోటల్స్ కలిగి ఉన్నాయి. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ గుర్గాన్ లోని ఐ.టీ.సి గ్రీన్ సెంటర్ ల ఉంది.ఐ.టీ.సి హోటల్స్, భారత్ లోని స్టార్ వుడ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ యొక్క ...

                                               

ఐఐఐటి- బెంగుళూరు

ఐఐఐటి-బీ సెప్టెంబర్ 15, 1999 లో ఐ.టి.పి.ఎల్ అనే ప్రదేశము యొక్ఒక భాగములో భారతీయ సాంకేతిక సమాచార పీఠం పేరుతో నిర్మించబడింది. ఈ పీఠము తమ విద్యార్థులకు మొదటి నాలుగు సంవత్సరములు ఐ.టి.పి.ఎల్ లో పాఠాలు చదివించారు. ఆగస్టు 2003 లో ఐఐఐటీ-బీని ఐ.టి.పి.ఎల్ న ...

                                               

ఐక్యరాజ్యసమితి దినోత్సవం

ఐక్యరాజ్యసమితి దినోత్సవం ను ప్రతి సంవత్సరం ఐక్యరాజ్యసమితి స్థాపించబడిన అక్టోబరు 24వ తేదీన జరుపుకుంటారు. 1947లో ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ అక్టోబరు 24ను ఐక్యరాజ్యసమితి చార్టర్ యొక్క వార్షికోత్సవంగా ప్రకటించింది. ఇది ప్రపంచంలోని ప్రజల లక్ష్యాలన ...

                                               

ఐటిసి

కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం, 31 మార్చి 2013 నాటికి కంపెనీ 25.963 మంది ఉద్యోగులను కలిగి ఉంది, దానిలో 3.043 మంది మహిళా ఉద్యోగులు. ఆర్థిక సంవత్సరం 2012-13 లో కంపెనీ ఉద్యోగుల ప్రయోజనాల కోసం రూ. 2.145 కోట్లు వెచ్చిచింది. ఆ సంవత్సరంలో కంపెనీ ని వదిల ...

                                               

ఐటీసీ గ్రాండ్ చోలా హోటల్

భారతదేశంలో అతి విలాసవంతమైన హోటల్ చెన్నై నగరంలో ఐటీసీ గ్రాండ్ చోలా ఫైవ్ స్టార్ హోటల్. ప్రపంచంలోనే అతిపెద్ద లీడ్ సంస్థ నుంచి గ్రీన్ హోటల్ సర్టిఫికెట్ అందుకున్న హోటల్ ఇది. ముంబయిలోని గూండీ ప్రాంతంలోని ఎస్.పి.ఐ.సి. భవనం ఎదురుగా అశోకా లే లాండ్ టవర్స్ ...

                                               

ఐట్రాన్స్

ఐట్రాన్స్) ఒక లిప్యంతరీకణ పద్ధతి. దీన్ని అవినాష్ చోప్డే 1991 లో రూపొందించాడు. దీని ద్వారా దేవనాగరీ అక్షరాలు వాడే హిందీ, మరాఠీ, సంస్కృతము, నేపాలీ, సింధీ మరి ఇతర భాషలకు కంప్యూటర్లో అక్షరాలు చేర్చడానికి వాడవచ్చు. దీని రూపాంతరం 5.3 విడుదల జూలై 2001లో ...

                                               

ఐదుకల్లు సదాశివన్

ఐదుకల్లు సదాశివన్ అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ కమ్యూనిష్టు నాయకుడు. హరిజనోద్ధారకుడు. స్వాతంత్ర్య సమరయోధుడు. 1930లో కల్లూరు సుబ్బారావు ఉపన్యాసం విని ఉత్తేజితుడై స్వాతంత్రోద్యమంలో దూకిన యువకులలో ఐదుకల్లు సదాశివన్ ఒకడు. స్వాతంత్ర్యోద్యమకాలంలో కొన ...

                                               

ఐనంపూడి శ్రీలక్ష్మి

ఐనంపూడి శ్రీలక్ష్మి ఆకాశవాణి, హైదరాబాదులో రెండు దశాబ్దాలు అనౌన్సరుగా పనిచేసారు. ఆమె రచయిత్రి. ఆమె అనేక ఆర్టికల్స్, పుస్తకాలు, కవితలు ప్రచురించారు. కొన్ని డాక్యుమెంటరీలు కూడా తయారుచేసారు. ఆమె చిత్రాలపై అనేక కార్యక్రమాలను నిర్వహించారు. ఆలిండియా రేడ ...

                                               

ఐనాపూర్ (చేర్యాల)

ఐనాపూర్, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా, కొమరవెల్లి మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన చేర్యాల నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన సిద్ధిపేట నుండి 34 కి. మీ. దూరంలోనూ, రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 75 కి.మీ. దూరంలో ఉంది.

                                               

ఐపోమియా

Ipomoea aquatica Forssk. – Water Spinach, Water Morning Glory, Water Convolvulus, Ong Choy, wéngcài China, "Chinese spinach", "swamp cabbage" Ipomoea cairica – Coast Morning Glory, Cairo Morning Glory, Mile-a-minute Vine, Messina Creeper, Railroa ...

                                               

ఐరోపా సమాఖ్య

యూరోపియన్ యూనియన్ ప్రధానంగా ఐరోపాలో ఉన్న 27 సభ్య దేశాల రాజకీయ, ఆర్థిక సమాఖ్య. దీని సభ్యదేశాల మొత్తం విస్తీర్ణం 42.33.255 చ.కి.మీ. మొత్తం జనాభా 44.7 కోట్లు. ఇయు ప్రామాణికమైన చట్టాల ద్వారా అన్ని సభ్య దేశాలలో అంతర్గత సింగిల్ మార్కెట్‌ను అభివృద్ధి చే ...

                                               

ఐలాపూర్ (కోరుట్ల)

ఐలాపూర్, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, కోరుట్ల మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన కోరుట్ల నుండి 5 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2207 ఇళ్లతో, 8759 జనాభాతో 2004 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ ...

                                               

ఐశ్వర్య ధనుష్

ఐశ్వర్య రజినీకాంత్ ధనుష్ భారతీయ సినీ దర్శకురాలు. ఆమె భారతీయ నటుడు రజినీకాంత్ పెద్ద కుమార్తె. ఆమె తన భర్త ధనుష్ కథానాయకుడిగా తన మొదటి సినిమా 3 కు దర్శకత్వం వహించింది. అప్పుడప్పుడూ నేపథ్య గాయనిగా కూడా మారింది ఐశ్వర్య. ఆగస్టు 2016లో ఐశ్వర్యను యు.ఎన్ ...

                                               

ఐసాన్ తోకచుక్క

ఐసాన్ తోకచుక్ఒక మంచు యుగపు తోకచుక్క. అదిమనవుడు ఆకలి తీరింది మొదలు ఆకాశంవైపు తలెత్తి చూసిన నాటి నుండి నేటి వరకూ అంతరిక్షం అంతుపట్టని వింత. పదివేల సంవత్సరాల క్రితం ఊర్టుమేఘ ప్రాంతంనుండి బయలుదేరి మన సౌరకురటుంబంలో ప్రవేశించిన ఐసాన్ 2013 అనే తోకచుక్క ...

                                               

ఐస్ క్రీమ్ (సినిమా)

ఐస్ క్రీమ్ 2014, జూలై 12న విడుదలైన తెలుగు చలనచిత్రం. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి సత్యనారాయణ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవదీప్, తేజస్వి మదివాడ జంటగా నటించగా, పద్యోతన్ సంగీతం అందించాడు. ఫ్లోకామ్ సిస్టమ్ టెక్నాలజీతో చిత్రీకర ...

                                               

ఒంటరి పోరాటం

ఒంటరి పోరాటం కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1989 లో విడుదలైన సినిమా. ఇందులో వెంకటేష్, శ్వేత, రూపిణి ప్రధాన పాత్రలలో నటించారు. చక్రవర్తి సంగీత దర్శకత్వం వహించాడు.

                                               

ఒంటిమిట్ట

ఒంటిమిట్ట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్‌ఆర్ జిల్లా, ఒంటిమిట్ట మండలం లోని గ్రామం, ఒంటిమిట్ట మండలానికి కేంద్రస్థానం.ఇది సమీప పట్టణమైన కడప నుండి 25 కి. మీ. దూరంలోనూ ఉంది.కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది. ఈ క్ష ...

                                               

ఒక బానిస ఆత్మకథ

సుమారు 190 ఏళ్ళ క్రితం పుట్టిన ఒక బానిస ఆత్మకథ ఇది. అతని పేరు ఫ్రెడరిక్‌ డగ్లస్‌. ఆయన తన ఆత్మకథలో తాను బానిసగా బతికిన రోజుల్ని కళ్ళకు కట్టినట్లు చిత్రించాడు. మేరీల్యాండ్‌ నుంచి న్యూయార్కుకి ఎలా పారిపోయి వచ్చిందీ వివరించడు. అమెరికాలో బానిసత్వాన్ని ...

                                               

ఒక్కడు

ఒక్కడు 2003 లో గుణశేఖర్ దర్శకత్వంలో విడుదలైన ఒక విజయవంతమైన సినిమా. మహేష్ బాబు, భూమిక, ప్రకాష్ రాజ్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం సమకూర్చాడు. ఇదే సినిమా తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో పునర్మితమైంది.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →