ⓘ Free online encyclopedia. Did you know? page 145                                               

ఎం.ఎస్. సుబ్బులక్ష్మి

ఎం.ఎస్.సుబ్బులక్ష్మి లేదా ఎం.ఎస్. గా పేరుగాంచిన మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని, నటి. ఈమె భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్‌గా పరిగణిం ...

                                               

ఎం.కరుణానిధి

ఎం.కె గా, డా.కళైనార్ గా ప్రసిద్ధి చెందిన ముత్తువేల్ కరుణానిధి M.K తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. 1969లో సి.ఎన్.అన్నాదురై మరణించినప్పటినుండి నేటి వరకు, తమిళనాడులోని రాజకీయ పార్టీ అయిన ద్రవిడ మున్నేట్ర కళగం అధ్యక్షుడు, వ్యవస్థాపక సభ్యులలో ఒకడు. కరుణాని ...

                                               

ఎం.డి.నఫీజుద్దీన్

ఎం.డి.నఫీజుద్దీన్ తెలుగు రచయిత, సంపాదకుడు, ఆంగ్ల అధ్యాపకుడు. అతను యం.డి. సౌజన్య కలంపేరుతో సుపరిచితుడు. ఆంధ్రపత్రిక ఎడిటర్‌ వీరాజీ 1982లో ఈ కలం పేరును ఎంపికచేశాడు. ఉత్తమ దర్శకులు, ఉత్తమ నటుడు, ఉత్తమ రచయితగా బహుమతులు అందుకున్న ఆయన హస్య నటుడిగా, మంచ ...

                                               

ఎం.తుమ్మలపల్లె

ఎం.తుమ్మలపల్లె కడప జిల్లా వేముల మండలం లోని గ్రామం. ఇక్కడ 2007 వ సంవత్సరంలో UCIL ఆధ్వర్యంలో యురేనియం ప్లాంట్ ఏర్పాటయినది. పులివెందుల అర్భన్‌/ వేముల, జూలై 28 కెఎన్‌ఎన్‌ వైఎస్‌ ఆర్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గం వేముల మండలం మబ్బుచింతలపల్లె మజరా ఎం. ...

                                               

ఎం.శాంతప్ప

ఎం.శాంతప్ప 1923, అక్టోబర్ 2వ తేదీన కర్నూలు జిల్లా, తుగ్గలి మండలం, జొన్నగిరి గ్రామంలో జన్మించాడు.తండ్రిపేరు అరికేవి బసప్ప. బాల్యంలోనే ఇతని కుటుంబం అనంతపురం జిల్లా ఉరవకొండలో స్థిరపడింది. ఇతని ప్రాథమిక విద్య, ఉన్నత పాఠశాల విద్య ఉరవకొండలో ముగిసింది. ...

                                               

ఎంత మంచివాడవురా!

ఎంత మంచివాడవురా! 2020, జనవరి 15న విడుదలైన తెలుగు చలనచిత్రం. సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్, మెహ్రీన్ పిర్జాదా జంటగా నటించగా, గోపి సుందర్ సంగీతం అందించాడు. ఆదిత్యా మ్యూజిక్ పతాకంపై సుభాష్ గుప్తా, ఉమేష్ గుప్తా సంయుక్తంగా ని ...

                                               

ఎంపేడ్

ఎంపేడ్, తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, టేకుమట్ల మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన టేకుమట్ల నుండి 30 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన వరంగల్ నుండి 90 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 340 ఇళ్లతో, 1156 ...

                                               

ఎక్సెల్సియర్ వజ్రం

1893 జూన్ 30 న ఎక్సెల్షియర్ డైమండ్ దక్షిణాఫ్రికాలో Jagersfontein మైన్, కింబర్లీ 130 కిలోమీటర్ల ఆగ్నేయంలో కనుగొనబడింది. 1905 సమయంలో సుల్లినన్ డైమండ్ కనుగొన వరకు, ఎక్సెల్షియర్ ప్రపంచంలో అతిపెద్ద తెలిసిన డైమండు. ఇది ఒక నీలం తెలుపు రంగు కలిగి, 971 పా ...

                                               

ఎక్సైజ్ సుంకం

ఏదేని దేశంలో తయారైన వస్తువులు వినిగోగదారులను చేరడాన్కి ముందు ఉత్పత్తి దశలో కాని, ఉత్పత్తి పూర్తయిన తర్వాత దశలో కాని చెల్లించవలసిన పన్నులే ఎక్సైజ్ సుంకం. భారత రాజ్యాంగం ప్రకారము మత్తును కల్గించే వస్తువులను మినహాయించి మిగితా అన్ని వస్తువల పై ఎక్సైజ ...

                                               

ఎక్స్‌ప్లెసివ్ వెల్డింగు

ఎక్స్‌ప్లెసివ్ వెల్డింగు లేదా ఎక్స్‌ప్లోసన్ వెల్డింగు విధానంలో పేలుడు పదార్థాన్ని ఉపయోగించి రెండు లోహ పలకలను అతికెదరు.Explosive అనే ఆంగ్ల పదానికి తెలుగులో పేలుడు అనే అర్థం.ఎక్స్‌ప్లెసివు/ఎక్స్‌ప్లోసన్ వెల్డింగు పద్ధతిలో సజాతీయ లోహాలనే కాకుండ విభి ...

                                               

ఎగువ మానేరు డ్యామ్

ఎగువ మానేరు డ్యామ్ తెలంగాణ రాష్ట్రం లోని రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట్ మండలం నర్మల గ్రామంలో మానేరు నదిపై నిర్మించబడిన జలాశయం. ఇది 1.62.000 హెక్టార్లకు సాగు నీటిని అందించడమేకాకుండా, మత్స్య పరిశ్రమకు, త్రాగునీటి సరఫరా వంటి ప్రయోజనాలను కూడా ...

                                               

ఎట్టుమనూర్ మహాదేవర్ దేవాలయం

ఎట్టుమనూర్ మహాదేవర్ దేవాలయం కేరళ రాష్ట్రంలో కొట్టాయం జిల్లాలోని ఎట్టుమనూర్‌లో ఈ దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో పరమేశ్వరుడు మహదేవునిగా భక్తులకు దర్శనమిస్తాడు.

                                               

ఎడ్వర్డ్ జెన్నర్

ఎడ్వర్డ్ ఆంటోనీ జెన్నర్ గ్లోస్టర్ షైర్ లోని బర్కిలీలో తన సహజ పరిసరాలను అధ్యయనం చేసిన ఆంగ్ల శాస్త్రవేత్త. జెన్నర్ మశూచి టీకా మందుకు మార్గదర్శిగా చాలా విరివిగా విశ్వసించబడ్డారు, ఆయన రోగ నిరోధక శాస్త్ర పితామహుడు గా పేరు పొందారు. జెన్నర్ యొక్క ఆవిష్క ...

                                               

ఎత్తుకు పైఎత్తు (1958 సినిమా)

ఇదే పేరుగల మరొక సినిమా కోసం ఎత్తుకు పైఎత్తు చూడండి. ఎత్తుకు పైఎత్తు తాపీ చాణక్య దర్శకత్వంలో సారథీ స్టూడియోస్ 1958లో నిర్మించిన తెలుగు సినిమా. ఈ చిత్రం ద్వారా బాలయ్య వెండితెరకు పరిచయమయ్యాడు.

                                               

ఎదిగే ఈము పక్షి పెంపక నిర్వహణ

ఈము పక్షి పిల్లలు, పెరుగుతున్న కొద్దీ, వాటికి కావలసిన నీటి, ఆహార తొట్టెలు, పరిమాణంలో పెద్దది అవసరమౌతాయి. అలాగే స్థలం కూడా అధికంగా అవసరమౌతుంది. వాటి లింగ నిర్ధారణ చేసి, విడివిడిగా పెంచాలి. అవసరమైతే, కొట్టంలో తగినంత వరి ఊకను వేసి, అది ఎప్పుడూ మంచి ...

                                               

ఎదురుమొండి

ఈ గ్రామానికి సమీపంలో తలగడదీవి, పర్రచివర, గణపేశ్వరం, టి.కొత్తపాలెం, నంగేగడ్డ గ్రామాలు ఉన్నాయి.

                                               

ఎనుముల రేవంత్ రెడ్డి

ఎనుముల రేవంత్ రెడ్డి గతంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మహబూబ్ నగర్ జిల్లా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు.ప్రస్తుతం కాంగ్రెసు పార్టీకి నాయకుడుగా ప్రాతినిద్యం వహిస్తున్నాడు.

                                               

ఎన్ టి టి డాటా

ఎన్ టి టి డాటా కార్పొరేషన్ జపాన్కి చెందిన ఒక ఐటీ సేవల సంస్థ. దీనికి నిప్పాన్ టెలిగ్రాఫ్ అండ్ టెలిఫోన్ మాతృ సంస్థ. నిరుడు నిప్పాన్ టెలిగ్రాఫ్ అండ్ టెలిఫోన్ పబ్లిక్ కార్పొరేషన్ 1967 లో డాటా కమ్యూనికేషన్ వ్యాపారాన్ని ప్రారంభించింది. 1985 లో మొదలైన ప ...

                                               

ఎన్. అనూరాధాదేవి

ఎన్. అనూరాధాదేవి తెలుగు చలనచిత్ర నిర్మాత. బహుకొద్దిమంది మహిళా నిర్మాతలలో ఈవిడ ఒకరు. ఈమె మూడు తరాల హీరోలతో చిత్రాలను నిర్మించింది. ఈమె నిర్మించిన సినిమాలలో 80 శాతం విజయవంతమై సక్సెస్‌ఫుల్ నిర్మాతగా పేరు సంపాదించుకుంది.

                                               

ఎన్. గోపి

ఆచార్య ఎన్. గోపి తెలుగు పండితుడు, కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగానికి అధ్యక్షుడిగాను, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపసంచాలకునిగాను పనిచేశాడు. నాలుగు ఫంక్తులు మొత్తం 20 నుండి 25 అక ...

                                               

ఎన్.ఆర్. నారాయణ మూర్తి

ఎన్.ఆర్.నారాయణ మూర్తి గా ప్రసిద్ధులైన నాగవర రామారావు నారాయణ మూర్తి భారతదేశానికి చెందిన పారిశ్రామిక వేత్త, సాఫ్టువేరు ఇంజనీరు, ఇన్ఫోసిస్ వ్యస్థాపకుడు.ప్రస్తుతము ఆయన ఇన్ఫోసిస్ కు అధికారములో లేని అధ్యక్షుడు, ముఖ్య గురువు.ఆయన 1981 నుండి 2002 వరకు,21 ...

                                               

ఎన్.ఎం.జయసూర్య

డాక్టర్ ఎన్.ఎం.జయసూర్య గా ప్రసిద్ధి చెందిన ముత్యాల జయసూర్యనాయుడు ప్రముఖ హోమియోపతీ వైద్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాదుకు చెందిన రాజకీయ నాయకుడు.

                                               

ఎన్.ఎస్.శ్రీనివాసన్

ఎన్.ఎస్.శ్రీనివాసన్ వేణుగాన విద్వాంసుడు. అతను వేణుగాన విద్వాంసుడు టి.ఎస్.మహాలింగం ప్రియ శిష్యుడు. ఎన్.ఎస్. శ్రీనివాసన్ ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో వేణుగానం కళాకారునిగా మూడు దశాబ్దాలు పని చేశాడు. సంగీత శాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన శ్రీని ...

                                               

ఎన్.గోపాలకృష్ణ

ఎన్.గోపాలకృష్ణ తెలుగు సినిమా దర్శకులు, రచయిత. ఆయన లక్ష్మణరేఖ అనే తెలుగు సినిమా ద్వారానే అందరికీ సుపరిచితులు. వివిధ అంశాలపై పలు గ్రంథాలను వెలువరించిన ఆయన ఋషుల గురించి రాసిన గ్రంథం చాలా విలువైనది.

                                               

ఎన్.సి.గోపాలాచారి

ఆయన స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా ఆర్తమూరు. ఆయన రాజమండ్రిలో అక్టోబరు 5 1925 న జన్మించారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్.సి అగ్రికల్చర్ పూర్తి చేసి 1950, 1961 లో పి.హెచ్.డి పూర్తి చేసారు.

                                               

ఎన్టీఆర్ ట్రస్టు

ఎన్టీఆర్ ట్రస్టు ఒక ఫలాపేక్ష రహితమైన సామాజిక సేవా సంస్థ. ఈ సంస్థకి సంబంధించిన ప్రధానకేంద్రం హైదరాబాద్, తెలంగాణాలో ఉన్నది. ఇది 1997 సంవత్సరంలో సాంఘిక సేవా కార్యక్రమాలను నిర్వహించే ప్రధాన ఉద్దేశంతో స్థాపించబడినది. ప్రముఖ తెలుగు సినీ కథానాయకుడు, ఆంధ ...

                                               

ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ)

ఎన్నికల ప్రవర్తనా నియమావళి మొదటి సారిగా 1960లో కేరళ శాసనసభ ఎన్నికల్లో మొదలు పెట్టి, ఆ తర్వాత 1962 నుంచి లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. 1979 అక్టోబరులో అధికార పార్టీలను కూడా ‘నియంత్రణ’ పరిధిలోకి తీసుకువస్తూ భారత ఎన్నిక ...

                                               

ఎన్‌ఎస్‌ఇఎల్ చెల్లింపు సంక్షోభం

ఎన్ఎస్ఇఎల్ కేస్ భారతదేశానికి చెందిన నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్‌లో చెల్లింపు డిఫాల్టుకు సంబంధించింది. ఇది 2013 లో జరిగింది. ఇది ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్‌తో సంబంధం కలిగి ఉంది, వస్తువుల మార్కెట్ రెగ్యులేటర్, ఫార్వర్డ్ మార్కెట్స ...

                                               

ఎఫ్.సి. కోహ్లీ

ఫకీర్ చంద్ కోహ్లీ భారతదేశపు అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ కంపెనీ అయిన టి సిఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వ్యవస్థాపకుడు, మొదటి సిఇఒ. టాటా గ్రూప్‌లోని టాటా పవర్ కంపెనీ మరియు టాటా ఎల్క్సీతో సహా ఇతర సంస్థలతో కూడా సంబంధాలు కలిగి ఉన్నారు. ఇండియన్ ఇన ...

                                               

ఎబి డెవిలియర్స్

డివిలియర్స్ ఆటను, శైలిని వర్ణించేందుకు సాధారణ విశేషణాలు సరిపోక, పదాలు తడుముకునే పరిస్థితి. అయితే గొప్ప ఆటగాడు, దిగ్గజం అనే మాటలకు మించి అతనిలో ఏదో మాయ ఉంది. 2015 నాటికి వన్డేల్లో 50కు పైగా సగటు, 100కు పైగా స్ట్రైక్ రేట్ ఉన్న ఏకైక క్రికెటర్ అతను. ...

                                               

ఎమిల్ వాన్ బెరింగ్

ఎమిల్ అడాల్ఫ్ వాన్ బెహ్రింగ్ జర్మనీకి చెందిన వైద్య శాస్త్రవేత్త. అతను 1901లో కోరింతదగ్గు వ్యాధి టీకాను కనుగొన్నందుకు గానూ వైద్యరంగంలో మొట్టమొదటి నోబెల్ బహుమతి అందుకున్నాడు. పిల్లల మరణానికి డిఫ్తీరియా ఒక ప్రధాన కారణం అయినందున అతను "పిల్లల రక్షకుడు ...

                                               

ఎమీ జాక్సన్

ఎమీ జాక్సన్ బ్రిటన్ కు చెందిన భారతీయ మోడల్, నటి. ఆమె తమిళ,హిందీ, తెలుగు సినిమాల్లో నటించింది. ఆమె తన 16వ ఏటనే మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. 2009లో మిస్ టీన్ వరల్డ్ గానూ, 2010లో మిల్ లివర్ పూల్ గానూ నిలిచింది ఎమీ. ఆ తరువాత తమిళ సినీ దర్శకుడు ఎ.ఎ ...

                                               

ఎమోజీ

మొదటిసారి ఎమోజీని అమెరికా 16 వ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ 1862లో తన ప్రసంగంలో కొన్ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.అప్పట్లో కొందరు టైపోగ్రాఫర్లు లింకన్ ప్రసంగంలో వ్యంగ్యాస్త్రాల పక్కన కన్నుగీటే సైగ ఎమోజీని పెట్టారు. అందుకే ప్రపంచంలో మొట్టమొదటిసారి అబ ...

                                               

ఎమోటికాన్

ఎమోషన్, ఐకాన్ అనే రెండు ఆంగ్ల పదాల కలయికతో ఏర్పడిన పదమే ఎమోటికాన్. ఎమోషన్ అంటే భావోద్వేగం, ఐకాన్ అనగా ప్రతేక చిహ్నాం అనగా భావోద్వేగాన్ని ప్రత్యేక చిహ్నాం రూపంలో చూపించేవే ఎమోటికాన్లు. ఎమోటికాన్లు స్మైలీలల పేరుతో బాగా ప్రసిద్ధిగాంచాయి.ఈ భావోద్వేగ ...

                                               

ఎమ్‌ఎల్‌ఏ

కల్యాణ్‌ కల్యాణ్‌రామ్‌ ఓ సందర్భంలో ఇందు కాజల్‌ ను చూస్తాడు. ఆమెను చూసిన వెంటనే ప్రేమిస్తాడు. కానీ ఇందు. కల్యాణ్‌ నుంచి తప్పించుకుని తిరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో ఇందు ఓ సమస్యలో ఇరుక్కుంటుంది. ఆ సమస్య నుంచి తన తెలివితేటలతో బయటపడేస్తాడు కల్యాణ్‌. ఈ త ...

                                               

ఎయిడ్స్

సంభోగాల వల్ల, ముఖ్యంగా ఒకరికంటే ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొనడం వల్ల, రక్త మార్పిడి వల్ల, తల్లి నుండి బిడ్డకు, కలుషిత సిరంజిల వల్ల, ఎయిడ్స్ అనే వ్యాధి సంక్రమిస్తుంది. ముందు ఈ వ్యాధిని ప్రాణహంతక వ్యాధిగా గా పరిగణించే వారు. కాని శక్తివంతమైన ART మం ...

                                               

ఎయిర్ బెర్లిన్

ఎయిర్ బెర్లిన్ అనేది జర్మనీ యొక్క రెండో అతి పెద్ద ఎయిర్ లైన్ సంస్థ. దీనికంటే ముందు ర్యాంకులో లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ ఉంది. అంతేకాదు ప్రయాణికులను తీసుకెళ్లే అతి పెద్ద వైమానిక సంస్థల్లో యూరప్ ఖండంలో ఎనిమిదో అతి పెద్ద ఎయిర్ లైన్ గా గుర్తింపు సాధించి ...

                                               

ఎయిర్ బ్లూ

ఎయిర్ బ్లూ లిమిటెడ్ పాకిస్థాన్కు చెందిన ఓ ప్రయివేటు విమానయాన సంస్థ. ఇస్లామాబాద్ నగరంలోని ఇస్లామాబాద్ స్టాక్ ఎక్స్చేంజీ టవర్స్ 12వ అంతస్తులో దీని ప్రధాన కార్యాలయం ఉంది. ఎయిర్ బ్లూ ప్రతిరోజు దేశీయంగా ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ, పెషావర్ నగరాలతోపాటు ...

                                               

ఎయిర్‌బస్ A380

ఎయిర్‌బస్ A380 అనేది ఎయిర్‌బస్ సంస్థ చే తయారు చేయబడిన ఒక డబుల్ డెక్, వైడ్-బాడీ, నాలుగు ఇంజిన్ల జెట్ విమానం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానం. 2007 లో సేవలను ప్రారంభించిన ఈ ప్రయాణికుల విమానం యొక్క క్యాబిన్ విశాలంగా, విలాసవంతంగా ఉంటుంది, ...

                                               

ఎరిత్రియా

ఎరిట్రియా లేదా ఎరిత్రియా, అధికారిక నామం ఎరిట్రియా రాజ్యం ఈశాన్య ఆఫ్రికా లోని ఒక దేశం. దేశ పశ్చిమసరిహద్దులో సూడాన్, దక్షిణసరిహద్దులో ఇథియోపియా, ఆగ్నేయసరిహద్దులో జిబౌటి దేశాలు ఉన్నాయి. దీని తూర్పున, ఈశాన్యసరిహద్దులో ఎర్ర సముద్రపు పొడుగైన తీరం ఉంది. ...

                                               

ఎరెబుని జిల్లా

ఎరెబుని, ఆర్మేనియా దేశ రాజధానయిన యెరవాన్ లో ఉన్నటువంటి 12 జిల్లాలలో ఒకటి. ఇది నగరమధ్యలోని ఆగ్నేయ భాగంలో ఉంటుంది. దేనిలోనే ఎరెబుని కోట ఉన్నది. ఎరెబునికు సరిహద్దులుగా పడమటన షెంగావిత్ జిల్లా, ఉత్తరాన కెంట్రాన్, నార్క్-మరాష్, నార్ నార్క్ జిల్లాలు, తూ ...

                                               

ఎర్నేని లీలావతి దేవి

ఆమె కృష్ణాజిల్లా, గుడివాడ తాలూకా గుడ్లవల్లేరు 1906లో వల్లభనేని జానకీరామయ్య,వెంకమ్మ దంపతులకు జన్మించింది. 1915లో గాంధీజీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా కృష్ణా జిల్లా సందర్శించిన సమయంలో ఆమె గాంధీజీ ఉపన్యాసాన్ని విని ప్రభావితురాలైంది. ఆ సమయంలో ఆమెకు ద ...

                                               

ఎర్ర కలబంద

కాలేజీలలోనూ, ప్రయోగశాలల్లోనూ ఈ ప్రయోగం జరుపుతారు. ముందుగా కలబందలో ఉన్న నీటిని చేరవేసే Xylem కణాల ద్వారా ఇయోసిన్ Eosin అనే ఎర్రటి రసాయనాన్ని కలబందలోకి పంపిస్తారు. కొన్ని గంటల తర్వాత కలబందలో ఉన్న ప్రతి కణానికి ఈ రసాయనం ప్రవేశిస్తుంది. ఫలితంగా క్లోర ...

                                               

ఎర్రగుంటపల్లె

ఎర్రగుంటపల్లి West Godavari జిల్లా, చింతలపూడి మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన చింతలపూడి నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఏలూరు నుండి 60 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1768 ఇళ్లతో, 6606 జనాభాతో 3771 ...

                                               

ఎర్రజెండాలు

భూస్వాములకు వ్యతిరేకంగా జరిపిన గెరిల్లా పోరాటంలో సైనికులను, పోలీసులను ఎదిరించి, అనేక కష్టనష్టాలకు గురి అయ్యి నిండు జీవితాలను ఉద్యమానికి బలిదానం చేసిన తెలంగాణా యోధుల జీవితగాధల సంకలనం ఈ పుస్తకం. 1947 నుండి 1951 వరకు జరిగిన తెలంగాణా విమోచన పోరాటంలో ...

                                               

ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగు

ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగు అనగా విద్యుత్కణం యొక్క ప్రకాశకిరణశక్తి ద్వారా లోహాలను అతుకునటువంటి విధానం. ఎలక్ట్రాన్ అనేది పరమాణువు లోని కేంద్రకం చుట్టూ పరిభ్రమించే పరమాణు కణం. ఇది ఋణాత్మక విద్యుత్తు ధర్మం కలిగి వుంటుంది. దీని గరిమ ప్రోటాను గరిమలో 183 ...

                                               

ఎలిజబెత్ బ్లాక్‌బన్

ఎలిజబెత్ హెలెన్ బ్లాక్‌బన్ కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా, ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ది ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైంస్, ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ ఆఫ్ ది న్యూ సౌత్ వేల్స్. ఆమె ఒక ఆస్ట్రేలియన్- యునైటెడ్ స్టేట్స్ నోబెల్ పురస్కార గ్రహ ...

                                               

ఎలినార్ అస్ట్రోం

ఎలినార్ క్లైరె " లిన్ " అస్ట్రోం ఒక అమెరికన్ రాజకీయ ఆర్థికవేత్త. ఈ సంస్థ పని న్యూ ఇనిస్టిట్యూషనల్ ఎకనామిక్స్, రాజకీయ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధణతో ముడిపడి ఉంది. 2009 లో ఆమె "ఆర్థిక పరిపాలన విశ్లేషణ, ముఖ్యంగా కామన్స్" కొరకు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ మ ...

                                               

ఎలిమినేదు

ఎలిమినేడు, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ఇబ్రహీంపట్నం నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన హైదరాబాదు నుండి 40 కి. మీ. దూరంలోనూ ఉంది

                                               

ఎలియనేషన్ సిద్ధాంతం

నాటకం లోని పాత్రలు ముందుకొచ్చి ప్రేక్షకులతో మాట్లాడుతూ, రసానుభూతి నుంచి వారిని బయటకు తీసుకువచ్చే ప్రక్రియని ఎలియనేషన్ అంటారు. బెర్టోల్ట్ బ్రెహ్ట్ దీనిని రూపొందించాడు. 1936 లో ప్రచురించిన "చైనీస్ యాక్టింగ్ లో పరాయీకరణ ప్రభావాలను" అనే వ్యాసంలో బ్రె ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →