ⓘ Free online encyclopedia. Did you know? page 144                                               

ఉన్ని మేరీ

ఉన్ని మేరీ భారతీయ సినిమా నటి. ఆమె మలయాళ, తమిళ,కన్నడ భాషా చిత్రాలలో నటించి అమెరికా అమ్మాయి సినిమా ద్వారా తెలుగు చిత్రసీమలో ప్రవేశించింది. దీప నటనా రంగంలో కృషి చేయడమే కాక నాట్యకళలోనూ విశేషాసక్తిని కనబరచేది. ఆమె "దీప" అనే పేరుతో సినిమాలలో నటించింది.

                                               

ఉపగ్రహ నిర్వీర్యం

ఉపగ్రహం జీవిత కాలాంతాన దానిలో ఉండే అంతర్గత శక్తిని తొలగించివేయడాన్ని ఉపగ్రహ నిర్వీర్యం అంటారు. ఉపగ్రహ వాహక నౌకల లోని ఉచ్ఛ దశలను కూడా వాటి పని అయిపోయిన తరువాత నిర్వీర్యం చేస్తారు. భూ సమవర్తన కక్ష్యలో ఉండే ఉపగ్రహాలు వాటి జీవిత కాలాంతాన తమను తామే శ్ ...

                                               

ఉపజిహ్వ

ఉపజిహ్వ ఒక మృదులాస్థితో చేయబడి మ్యూకస్ పొరతో కప్పబడి ఉండే నిర్మాణం. ఇది గొంతు లేదా జిహ్వాకుహరం ప్రవేశంలో ఉంటుంది. ఇది పైకివచ్చి నాలుక, హయాయిడ ఎముక వెనుకభాగంలో ఉంటుంది. ఎపిగ్లోటిస్ మీద రుచి మొగ్గలు ఉంటాయి. ఎపిగ్లోటిస్ అనేది గొంతులో ఆకు ఆకారపు నిర్ ...

                                               

ఉపాధ్యాయ అర్హత పరీక్ష

టెట్ లేదా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేదా ఉపాధ్యాయ అర్హత పరీక్ష భారతదేశంలో ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించగోరే అభ్యర్థులకు నిర్వహించే అర్హత పరీక్ష.1 నుండి 5 తరగతుల బోధించే ఉపాధ్యాయులకు పేపర్ 1 పరీక్ష అలాగే 6వ తరగతి నుండి 10 తరగతి బోధించే ఉపాధ్ ...

                                               

ఉప్పర్లకేసారం

ఉప్పర్లకేసారం,తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా, రామగిరి మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన రామగిరి నుండి 17 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రామగుండం నుండి 16 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

ఉప్పలపాటి నారాయణ రావు

ఉప్పలపాటి నారాయణ రావు భారతీయ సినీ దర్శకుడు, ఇండియన్ టివి - ఇండియన్ థియేటర్ డైరెక్టర్, స్క్రీన్ రైటర్, స్క్రిప్ట్ రైటర్, నటుడు, నిర్మాత. అతను ప్రధానంగా తెలుగు సినిమా, తెలుగు టివిలలో పనిచేసినందుకు గుర్తింపు పొందాడు. అతను ఫిల్మ్ అండ్ థియేటర్‌తో సహా ...

                                               

ఉప్పలపాడు (అలంపూర్ మండలం)

ఉప్పలపాడు, జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ మండలానికి చెందిన నిర్జన గ్రామం. పూర్తిగా అంతర్ధానమైపోయింది. ఒకప్పుడు కృష్ణ, తుంగభద్రల సంగమ ప్రాంత సమీపాన ఈ గ్రామం ఉండేది. ఈ గ్రామానికి ఇరువైపుల గొందిమళ్ళ, కూడవెల్లి గ్రామాలు ఉండేవి.శ్రీశైలం ప్రాజెక్టు ని ...

                                               

ఉప్పలపాడు పక్షి సంరక్షణ కేంద్రం

ఉప్పలపాడు పక్షి సంరక్షణ కేంద్రం ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లాలో ఉన్న ఒక పక్షి సంరక్షణ కేంద్రం. ఇక్కడ రకరకాలైన కొంగలను గమనించవచ్చు. ఇక్కడికి సైబీరియా, ఆస్ట్రేలియా లాంటి దేశాలనుంచి పక్షులు వలస వచ్చి స్థానికంగా ఉండే చెరువులకు సమీపంలో చెట్లపైన గూళ్ళు ...

                                               

ఉప్పాడ జమ్‌దానీ చీరలు

చేనేత వస్త్రాల తయారీలో మూడొందల ఏళ్ల చరిత్ర ఉంది. జామ్దానీ చీరల తయారీలో నేతన్నల గొప్పతనాన్ని, కళానైపుణ్యాన్ని మరో చాటిచెప్పింది ఈ ప్రాంత కార్మికులే. అందుకే అందమైన కళానైపుణ్యంతో ప్రాణం పోసుకున్న జామ్దానీ చీరలను చూడాలంటే ఇక్కడకు రావాల్సిందే. చేనేత క ...

                                               

ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి

మాజీ మంత్రి, రాజకీయ కురువృద్దుడుగా పేరొందిన ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి హైదరాబాదు రాష్ట్రానికి చెందిన తొలితరం కాంగ్రెస్ నాయకులలో ఒకరు.

                                               

ఉప్పులూరి గణపతి శాస్త్రి

ఉప్పులూరి గణపతి శాస్త్రి ప్రముఖ వేదపండితుడు. ఆయన తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు. హైదరాబాదులో నివాసమున్నారు. వేదశాస్త్రాల పరిరక్షణకు, వేదసారాన్ని ప్రచారం చేయడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. ఆయనకు వేదభాష్య విశారద, వేదభాష్యాలంకార, సాంగ వేదార్థ వా ...

                                               

ఉమా కొప్పులింగేశ్వర స్వామి ఆలయం

ఉమా కొప్పులింగేశ్వర స్వామి ఆలయం తూర్పుగోదావరి జిల్లా, కొత్త పేట మండలం, పలివెల గ్రామంలో ఉంది. పూర్వం ఈ గ్రామం పల్లవ పురం గా పిలవబడేది. కాలక్రమేణా పలివెల గా నామాంతరం చెందింది.

                                               

ఉమా గజపతి రాజు

ఉమా రమేష్ శర్మ భారత పార్లమెంటు సభ్యురాలు. ఆమె కేరళలోని పాల్ఘాట్‌లో 1953 నవంబరు17 న జన్మించింది. ఆమె మద్రాస్ విశ్వవిద్యాలయంలో చదువుకుంది. ఆమె పూసపాటి ఆనంద గజపతి రాజును 1971 ఆగస్టు 18 న వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు కుమార్తెలు. ఆమె ఆనంద గజపతిరాజు ...

                                               

ఉమాభారతి

వర్తమాన భారత రాజకీయాలలో ఫైర్‌బ్రాండ్‌గా పేరుపొంది, ప్రముఖ భారత మహిళా రాజకీయనేతలలో ముఖ్యమైన స్థానం సంపాదించిన ఉమాభారతి 1959, మే 3న మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని టిటాంగర్‌ జిల్లాలోని దుండాలో లోఢి రాజ్‌పుత్ కుంటుంబంలో జన్మించింది. చిన్న వయస్సులోనే పురాణ ...

                                               

ఉమారుద్ర కోటేశ్వరస్వామి ఆలయము

శ్రీ ఉమారుద్ర కోటేశ్వరస్వామి ఆలయము శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం పట్టణం లోని ఒక ప్రాచీన దేవాలయం. ఇక్కడ కోటేశ్వరస్వామి చిరకాలంగా భక్తుల కోర్కెలను తీర్చుతూ కొలువైయున్నారు.ఈ ఆలయం బలరాముడు నిర్మించిన ఆలయం అయినందున ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. శ్రీకా ...

                                               

ఉమ్మెత్త

ఉమ్మెత్త సొలనేసి కుటుంబానికి చెందిన చిన్న పుష్ప జాతి మొక్క. దత్తూర అనే ఈ మొక్క ఉమ్మెత్త వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు నాలుగవది. దత్తురా ఫాస్టుయొసా మరో రకంగా డెవిల్స్ ట్రంపెట్ లేద ...

                                               

ఉయ్యాల జంపాల (2013 సినిమా)

ఉయ్యాల జంపాల 2013 డిసెంబరు 25నలో విడుదలైన చిత్రం. 2013 డిసెంబరు 15 న ఈ చిత్ర సంగీతం విడుదలయ్యింది. ఈ చిత్రాన్ని కన్నడలో "కృష్ణ-రుక్కు" బెంగాలీలో "పర్బొనా అమి చర్తె తొకె"గా పునఃనిర్మించారు.

                                               

ఉయ్యాలవాడ (నాగర్‌కర్నూల్ మండలం)

ఉయ్యాలవాడ,తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లా, నాగర్‌కర్నూల్ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన నాగర్‌కర్నూల్ నుండి 3 కి. మీ. దూరంలో నాగర్‌కర్నూల్ పట్టణంలో భాగంగా ఉంది.సమీప పట్టణమైన వనపర్తి నుండి 40 కి. మీ. దూరంలోనూ,బిజినేపల్లి నుంచి నాగర్‌క ...

                                               

ఉరుకుంద ఈరణ్ణస్వామి

ఉరుకుంద ఈరణ్ణస్వామి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రసిద్ధ యోగులు. వీరు 1625 - 1685 మధ్య కాలంలో యోగ, భక్తి, వేదాంత, వైద్య, జ్యోతిష, వాస్తు శాస్త్రాల ద్వారా సామాన్య జనానికి సేవలు చేస్తూ సమసమాజ నిర్మాణానికి నడుం బింగించిన ఆధ్యాత్మిక గురువు. ఈరణ్ణ స్వామి శ ...

                                               

ఉరుము నృత్యము

అనంతపురం జిల్లా జానపద కళారూపం - ఉరుము నృత్యం. చితికి జీర్ణమైపోయిన అనేక జానపద కళారూపాలు ఈనాడు మనకు కనబడకుండా కనుమరుగై పోయాయి. అలా కనుమరుగైన కళారూపాలలో ఉరుముల నృత్యం ముఖ్యమైనది. తలకు అందంగా రుమాళ్ళు చుట్టుకుని మెడలో కాసుల దండలు ధరించి ఎఱ్ఱని, పచ్చన ...

                                               

ఉర్సులా కె.లిగూన్

ఒక యూనివర్శిటీ ప్రొఫెసర్ కి ఒక బాలల కథా రచయిత్రికి జన్మించిన ఉర్సులా కె.లిగూన్ సహజంగానే కథా రచనపై చిన్న నాటినుండే అభిరుచి అలవడింది. ఈమె వ్రాసిన ప్రతి రచనా ఇంచుమించు ఏదో ఒక బహుమనో, సత్కారాన్నో సాధించి పెట్టింది. మీకు కథలెక్కడినుండి వస్తాయని ఎవరైనా ...

                                               

ఉలగళంద పెరుమాళ్ కోవెల, కాంచీపురం

తిరుఊరగం అనే పేరుతో కూడా పిలువబడే ఉలగళంద పెరుమాళ్ కోవెల విష్ణుమూర్తి అవతారమయిన వామనమూర్తి ఆలయం. ఇది కాంచీపురంలో రైల్వే స్టేషను నుండి కామాక్షి అమ్మవారి కోవెలకు వెళ్ళే దారిలో ఉంది. ఈ దేవాలయంలో 108 వైష్ణవ దివ్యతిరుపతులలో ఐదు ఉన్నాయి. 7-10వ శతాబ్దాలక ...

                                               

ఉలవలపూడి

మంచినీటి చెరువు:- మండలంలో దూరంగా ఉన్న ఈ గ్రామస్థులకు గ్రామంలో రెండు ఎకరాలలో విస్తరించియున్న ఈ చెరువు నీరే ఆధారం. గత రెండున్నర దశాబ్దాలుగా పూడికతీత కార్యక్రమం నెరవేర్చకపోవడంతో, నీటి నిలువకు అవకాశం లేకపోవడంతో, ఈ వేసవిలో ఈ చెరువులో నీరు ఎండిపోయి, గ్ ...

                                               

ఉలూపి

ఉలూపి మహాభారతం లో ఒక పాత్ర. నాగరాజు కౌరవ్య కుమార్తె, అర్జునుడి నలుగురు భార్యలలో రెండవది. ఆమె విష్ణు పురాణం భాగవత పురాణంలలో కూడా ప్రస్తావించబడింది. అర్జునుడు, ఉలుపి సంబంధం గురించి మహాభారతంలోని ఆదిపర్వంలో పేర్కొన్నారు. కలియుగం ప్రారంభమైన తరువాత, పా ...

                                               

ఉల్లాసంగా ఉత్సాహంగా

ఉల్లాసంగా ఉత్సాహంగా 2008 లో ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో విడుదలైన ప్రేమకథా చిత్రం. యశో సాగర్, స్నేహా ఉల్లాల్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం 2008 జూలై 25 న విడుదలైంది. ఈ చిత్రం 2010 లో మలయాళంలో ఆయోయో పా ...

                                               

ఉల్లి కుటుంబము

===ఉల్లి కుటుంబము=== ఉల్లి మొక్కలను పెక్కు చోట్ల సేద్యము చేస్తున్నారు. ప్రకాండము లసునము. భూమిలోపల నుండును. పలుచగా నుండును. ఉల్లి పాయల అడుగున గరుకుగరుకుగా నుండునదే ప్రకాండము. కొన్ని ఆకులు మార్పు చెంది ఉల్లి పాయలైనవి. ఆకులు అలఘు పత్రములు. సన్నముగాన ...

                                               

ఉల్లిపాయ

ఉల్లిపాయ కరోలస్ లిన్నేయస్ ద్వినామీకరణ ప్రకారం ఆలియేసి కుటుంబంలో ఆలియమ్ ప్రజాతికి చెందినది. సాధారణ నామము ఉల్లిపాయ. సాధారణం వంటకాలలో వినియోగించే ఉల్లిపాయ శాస్త్రీయ నామము ఆలియమ్ సీపా. వెల్లుల్లి కూడా ఇదే ప్రజాతికి చెందినది.ఆలియేసి కుటుంబంలో ఆలియమ్ ప ...

                                               

ఉవ్వ కుటుంబము

ఉవ్వ కుటుంబము వృక్షశాస్త్రములోని ఒక కుటుంబము. ఇదియొక చిన్న కుటుంబము. దీనిలో పెద్ద చెట్లు, చిన్న మొక్కలు కూడ ఉన్నాయి. ఆకులు ఒంటరి చేరిక, వీనికి గణుపు పుచ్చము లుండవు. ఆకులు సాధారణముగ గొమ్మల చివర గుబురులు గుబురులుగా నుండును. ఆకర్షణ పత్రములన్నియు విడ ...

                                               

ఉష (గాయని)

2010, 2008 లలో జీ.టీ.వీలో ప్రసారమైన "స రి గ మ ప" కార్యక్రమంలో జడ్జి. 2007 లో జీ.టీ.వీ నిర్వహించిన "స్వరనీరాజనం" కార్యక్రమం దక్షిణ భారతదేశంలోని వివిధ టెలివిజన్ ఛానల్స్ అయిన ఈ.టీ.వీ, జెమిని,మా టీ.వీ, జీ తెలుగు, టీ.వీ.9, యితర వాటీలో వివిధ ఇంటర్వ్యూల ...

                                               

ఉష (సినిమా)

1938లో పద్మావతి సాలగ్రాం తన కుటుంబంతో మొదటిసారి దక్షిణ భారతదేశ పర్యటనకై వచ్చి మద్రాసులో మకాం పెట్టారు. టి.వి.సుబ్బారావు అనే ఒక కన్నడ సంగీతాభిమాని ఆ కుటుంబాన్ని నీలంరాజు వేంకటశేషయ్యకు పరిచయం చేశాడు. ఆంధ్రపత్రికలో సినిమా పేజీ నిర్వహిస్తూ, చెన్నపురి ...

                                               

ఉషా సంగ్వాన్

ఉషా సంగ్వాన్ భారతదేశపు అతిపెద్ద జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆమె ఈ స్థానానికి చేరుకున్న మొదటి మహిళగా గుర్తించబడినది. సోనాలికా గ్రూప్ వ్యవస్థాపకుడు లక్ష్మణ్ దాస్ మిట్టల్. ఉషా లక్ ...

                                               

ఉషాపరిణయం (సినిమా)

ఉషాపరిణయం 1961 లో విడుదలైన తెలుగు సినిమా. దీనిని రాజరాజేశ్వరి పిక్చర్స్ పతాకం మీద కడారు నాగభూషణం, కన్నాంబ దర్శక నిర్మాత, నటులుగా నిర్మించిన పౌరాణిక చిత్రం.

                                               

ఉసిళ్ళు

ఉసిళ్ళు, ఇసుళ్ళు, వుసుళ్ళు అనేవి ఆర్ఢ్రోపొడా వర్గానికి చెందిన కీటకాలు, వీటిని గ్రామీణ ప్రాంతాలలో ఆహారంగా వినియోగిస్తారు. తొలకరి వర్షాలు పడినప్పుడు పుట్టల నుంచి ఇవి మందలుగా లేచి వస్తాయి. కాంతి ఎక్కువగా వున్న చోటుకు ఆకర్షితం అవుతాయి. ఒక జత రెక్కలు, ...

                                               

ఉస్మానాబాద్ జిల్లా

మహారాష్ట్ర రాష్ట్ర 38 జిల్లాలలో ఉస్మానాబాద్ జిల్లా ఒకటి. ధారాశివ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1.660.311. జిల్లావైశాల్యం 7569 చ.కి.మీ. నగర ప్రాంతం 241.4 చ.కి.మీ. 2011 గణాంకాలను అనుసరించి వీరిలో 16.96% నగరప్ ...

                                               

ఊటుకూరు రంగారావు

ఇతడు 1929, డిసెంబర్ 8న ఖమ్మం జిల్లా, మధిర తాలూకా సత్యనారాయణపురంలో జన్మించాడు. ఇతని ఇంట్లో తల్లి, తండ్రి, సోదరులు, సోదరీ అందరూ సాహిత్య సృజన చేసినవారే. ఇతడు ఉర్దూ మాధ్యమంగా మెట్రిక్యులేషన్ వరకు చదువుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల పైచదువు అక్కడితో ఆ ...

                                               

తెలుగు వర్ణమాలలో "ఋ" ఏడవ అక్షరం. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల లో దీని సంకేతం. దీని యూనీ కోడ్ U+0C0B. ఇది హ్రస్వము లలో ఒకటి. వర్ణోత్పత్తి స్థానాములాలో ఈ అక్షరం మూర్ధన్యములకు చెందినది.

                                               

ఋష్యేంద్రమణి

ఋష్యేంద్రమణి ప్రముఖ తెలుగు రంగస్థల, సినిమా నటి. ఈమె చిన్నతనంలోనే సంగీతాన్ని, నాట్యాన్ని అభ్యసించింది. కొమ్మూరి పట్టాభిరామయ్య యొక్క లక్ష్మీవిలాస నాటక సభలో చేరి కపిలవాయి రామనాథశాస్త్రి, పువ్వుల రామతిలకం వంటి ప్రసిద్ధ నటుల వద్ద శిక్షణ పొందింది. ఆనాడ ...

                                               

ఎ శివతాను పిళ్ళై

ఎ శివతాను పిళ్ళై భారతీయ శాస్త్రవేత్త. ఆయన ఇస్రోలో గౌరవ ఆచార్యుడుగా పనిచేస్తున్నాడు. ఢిల్లీ ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగు విభాగంలో గౌరవ ఆచార్యుడుగా పనిచేస్తున్నాడు. భారతీయ శాస్త్ర విజ్ఞాన సంస్థలో విజిటింగ్ ప్రొఫెసరు. ఆయన ప్రాజెక్ట్ మేనేజిమెంటు ఎసోసి ...

                                               

ఎ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్

ఎ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ అనేది కల్పిత నవలల సిరీస్. ఈ నవలలను అమెరికాకు చెందిన ప్రముఖ నవలాకారుడు, చిత్ర రచయిత జార్జ్ ఆర్.ఆర్.మార్టిన్ రచించాడు. 1991లో ఈ సిరీస్ మొదటి నవల ఎ గేం ఆఫ్ థ్రోన్స్ ను ప్రారంభించి, 1996లో ప్రచురించాడు. మొదట ఈ సిరీస్ లో మూడు ...

                                               

ఎ. జి. రత్నమాల

రత్నమాల అలనాటి తమిళ సినిమా నటీమణి, రంగస్థల కళాకారిణి, నేపథ్య గాయని. ఆమె తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషా సినిమాలలో సుమారు 500 పాటలను పాడింది. రంగస్థల నటిగా జీవితాన్ని ప్రారంభించిన రత్నమాల ఎమ్.జీ.రామచంద్రన్, శివాజీ గణేషన్ వంటి అగ్రనటుల సరసన అనేక సి ...

                                               

ఎ.ఎ. కృష్ణస్వామి అయ్యంగార్

ఎ.ఎ. కృష్ణస్వామి అయ్యంగార్ భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త. ఆయన తన 18 వ యేట పాచైయప్పా కాలేజీ నుండి ఎం.ఎ డిగ్రీని పొందారు. ఆపై ఆయన అదే కాలేజీలో గణిత శాస్త్రాన్ని బోధించారు. 1918 లో ఆయన మైసూరు విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర విభాగంలో చేరారు. ఆయ ...

                                               

ఎ.జి.కృష్ణమూర్తి

ఎ.జి.కృష్ణమూర్తి ముద్రా కమ్యూనికేషన్స్ సంస్థాపక అధ్యక్షుడు. పదవీ విరమణ తర్వాత కాలమిస్టుగా, రచయితగా ఆంగ్లంలోనూ, తెలుగులోనూ పలు వ్యాసాలు, పుస్తకాలు ప్రచురించాడు. ఆ పుస్తకాలు ఇతర భారతీయ భాషల్లోకి కూడా అనువదింపబడ్డాయి.

                                               

ఎ.వెంకోబారావు

ఆయన కర్నూలు జిల్లా మంత్రాలయం దగ్గరలో గల కౌతాలం గ్రామంలో 1927 ఆగష్టు 20 వ తేదీన జన్మించారు. తండ్రిపేరు రాఘవేంద్రరావు. ఈయన వరుసగా ఎం.బి.బి.ఎస్;ఎం.డి;పి.హెచ్.డి;డె.ఎస్.సి;డ్.పి.ఎం డిగ్రీలను సంపాదించాడు.

                                               

ఎ.వేమవరప్పాడు

ఎ.వేమవరప్పాడు, తూర్పు గోదావరి జిల్లా, అమలాపురం మండలానికి చెందిన గ్రామం. ఈ గ్రామం అమలాపురం నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలో విఘ్నేశ్వరాలయం, రామాలయం, పాటిపై కనకదుర్గమ్మ ఆలయం ఉంది. ఈ గ్రామంలో ఐదవ తరగతి వరకూ ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. గ్రామంల ...

                                               

ఎం అర్ ఐ

ఎం.ఆర్.ఐ అనే పదము "మేగ్నటిక్ రెసొనంస్ ఇమేజింగ్" యొక్క సంక్షిప్త పదము. ఎం.ఆర్.ఐ. పరికరము మనిషి లోపల యున్న అవయవాలను చూచుటకై వైద్యులు ఉపయోగిస్తారు, దీని సహాయముతో శస్త్ర చికిత్స చేయకుండానే రోగి యొక్క సమస్యను తెలుసుకొనవచ్చును. దీనికి "మేగ్నటిక్ రెసొనం ...

                                               

ఎం. ఎల్. తంగప్ప

అతను తమిళనాడు లోని తిరునల్వేలి జిల్లాలో కురుంపలప్పెరి గ్రామంలో 1934 మార్చి 8 న మదన్‌ పాండియన్‌ రత్నమణి దంపతులకు జన్మించాడు. అతను సెయింట్ జాన్స్ కళాశాల, పాలయంకొట్టారి లో చదివాడు. తన పదిహేనేళ్ల వయస్సులోనే అందరినీ ఆకట్టుకునే రీతిలో కవితలు రచించాడు. ...

                                               

ఎం. ఎస్. నారాయణ

ఎం. ఎస్. నారాయణ గా పిలువబడే మైలవరపు సూర్యనారాయణ తెలుగు సినిమా హాస్యనటుడు, దర్శకుడు, రచయిత. సుమారు 17 సంవత్సరాల కెరీర్లో దాదాపు 700 పైగా సినిమాల్లో నటించాడు. చదువుకునే రోజుల నుంచీ హాస్య రచనలు చేస్తూండేవాడు. కొన్ని నాటకాలు రాశాడు. దర్శకుడు రవిరాజా ...

                                               

ఎం. భక్తవత్సలం

మింజిర్ భక్తవత్సలం లేదా మింజిర్ కనకసభాపతి భక్తవత్సలం భారతీయ న్యాయవాది, రాజకీయనాయకుడు, భారత స్వాతంత్ర్యసమరయోధుడు. అతను 1963 అక్టోబరు 2 నుండి 1967 మార్చి 6 వరకు మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలనందించాడు. అతను తమిళనాడు రాష్ట్రానికి చివరి భారత ...

                                               

ఎం. వి. రఘు

మాడపాక వెంకట రఘు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పేరు గాంచిన అవార్డులు, రివార్డులు పొందిన ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు. ఇతను వివిధ భాషలలో యాభైకి పైగా సినిమాలకు,10 డాక్యుమెంటరీలకు ఛాయగ్రాహణం నిర్వర్తించాడు. రెండు సినిమాలకి దర్శకత్వం వహించాడు. ఛాయగ్రా ...

                                               

ఎం. హరికిషన్

ఎం. హరికిషన్‌ తెలుగు బాలసాహిత్యంలో ఒక నూతన ఒరవడికి కృషిచేస్తున్న రచయిత. అతను పిల్లలు మాట్లాడుకునే భాషలో అత్యంత సరళంగా, పిల్లలు తమంతట తామే చదవుకొనేలా కథలు రాయడంలో సిద్ధహస్తుడు. కర్నూలు జిల్లాలో అంతరించిపోతున్న జానపద బాల సాహిత్యాన్ని వెలికితీస్తూ ఠ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →