ⓘ Free online encyclopedia. Did you know? page 143                                               

ఇప్ప

ఇప్ప సపోటేసి కుటుంబానికి చెందిన అడవి చెట్టు. భారతదేశంలోని గిరిజనులు దీనిని పవిత్రంగా భావిస్తారు. గిరిజనులు జరుపుకునే సంప్రదాయ వేడుకలు, సంబరాలు, పెళ్ళిసమయంలో ఇప్పపూల నుండి తయారుచేసిన సారాను త్రాగడం ఆచారంగా పాటిస్తారు. ఇప్పపూలను, ఊటబెల్లాన్ని చేర్చ ...

                                               

ఇప్పగూడెం

ఇప్పగూడెం, తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన స్టేషన్ ఘన్పూర్ నుండి 11 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన జనగామ నుండి 29 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 212 ...

                                               

ఇబ్న్ శాల్

ఇబ్న్ శాల్ ముస్లిం పర్షియన్ పండితుడు. అతడు ఇస్లామిక్ స్వర్ణయుగంలో బాగ్దాల్ లోని బువాయ్‌హిద్ ఆస్థానంలో గణిశ శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్తగా ప్రసిద్ధి పొందాడు. అతని పేరులో ఏదీ అతని దేశం యొక్క సంగ్రహాలయాలలో చూడలేము. అతను సా.శ 984లలో ఒక ఆప్టికల్ గ ...

                                               

ఇరివెంటి కృష్ణమూర్తి

ఇతడు పాలమూరు జిల్లాలో 1930, జూలై 12 నాడు జన్మించాడు. యువభారతి సాహిత్య సంస్థను తీర్చిదిద్ది 20 ఏళ్లపాటు నిర్వహించాడు. ఈ సంస్థకు అధ్యక్షుడిగా పనిచేశాడు. చిన్ననాడే నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి జైలుకెళ్లాడు. కారాగార శిక్ష అనుభవించాడు ...

                                               

ఇర్ఫాన్ ఖాన్

ఇర్ఫాన్ ఖాన్ భారతీయ సినీ నటుడు, నిర్మాత. ఇతను ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించాడు. ఇంకా హాలీవుడ్ సినిమాల్లో కాక ఇతర భారతీయ భాషల్లో నటించాడు. సినీ విమర్శకులు, సమకాలికులు అతని నటనలో ఉన్న సహజత్వం, పోషించిన వైవిధ్య భరితమైన పాత్రల ఆధారంగా అతన్ని భారతీయ ...

                                               

ఇల్లాలి ముచ్చట్లు (సినిమా)

ఇల్లాలి ముచ్చట్లు 1979లో విడుదలైన తెలుగు సినిమా. ఉదయలక్ష్మి ఎంటర్ ప్రైజెస్ బ్యనర్ కింద నన్నపనేని సుధాకర్, కె.శంకర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎస్.కోటారెడ్డి దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, ప్రభ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.చక్రవర ...

                                               

ఇల్లాలు (1940 సినిమా)

మాలపిల్ల, రైతుబిడ్డ వంటి సంచలన చిత్రాలు నిర్మించిన గూడవల్లి రామబ్రహ్మం, ఈ రెండు చిత్రాల వల్ల ఏర్పడిన ఇబ్బందుల కారణంగా, రైతుబిడ్డ పై జమీందార్లు అలిగి ప్రింట్లు తగలబెట్టడం, నిషేధింప చేయడం వంటి అంశాలతో మనస్థాపం చెంది, తన రూట్‌ మార్చుకుని ఇందిరా ఫిలి ...

                                               

ఇల్లు

గుడిసె హట్: మట్టి గోడల ఇల్లు. పూరి గుడిసె, పూరి పాక అని కూడా అంటారు ఒక చిన్నదైన నివాస స్థలం. ఇవి ముఖ్యంగా చుట్టుపక్కల దొరికే గడ్డి, వెదుర్లు, కొబ్బరి/తాటి ఆకులు, కాండం మొదలైన వాటితో కట్టుకుంటారు. ఎక్కువగా పల్లెలలో ఇటువంటి ఇల్లు కనిపిస్తాయి. ఇవి క ...

                                               

ఇల్లూరు (మధిర)

ఇల్లూరు,తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, మధిర మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన మధిర నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఖమ్మం నుండి 65 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 351 ఇళ్లతో, 1197 జనాభాతో 704 హెక ...

                                               

ఇళంగో అడిగళు

ఇళంగో అడిగళు సాంప్రదాయకంగా తమిళ సాహిత్యంలోని ఐదు గొప్ప ఇతిహాసాలలో ఒకటైన సిలప్పాధికారం రచయితగా పేరు పొందారు. పురాణ కవితకు ఒక పత్తికం లో, అతను తనను తాను ఒక ప్రసిద్ధ చేర రాజు సెంగుట్టువను సోదరుడిగా గుర్తింపబడినాడు. ఈ చేరరాజు 2 వ శతాబ్దం చివరిలో లేదా ...

                                               

ఇవటూరి విజయేశ్వరరావు

విజయేశ్వరరావు అచ్చిరాజు, రాజేశ్వరి దంపతులకు 1938 మే 25 న విశాఖపట్నం లో జన్మించారు. బాల్యం నుంచి సంగీతంపై మక్కువ పెంచుకున్న విజయేశ్వరరావుకు ఆయన తల్లిదండ్రులు కర్ణాటక సంగీతంలో శిక్షణ ఇప్పించారు. వయోలిన్‌, గాత్రం రెండింటా పాండిత్యం సంపాదించిన విజయేశ ...

                                               

ఇషికా సింగ్

కేంద్రీయ విద్యాలయంలో పాఠశాల విద్యను పూర్తిచేసింది. ఇగ్నో నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, సిక్కిం మణిపాల్ విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ చదివినండి. డిజిసిఎ సర్టిఫైడ్ చేసిన ఏవియానిక్స్ ఇంజనీర్ లైసెన్సు, పైలట్ లైసెన్సులను కలిగివుంది.

                                               

ఇసా టౌన్

ఇసా టౌన్ సంప్రదాయమైన మార్కెట్‌ప్లేస్‌ కు ప్రసిద్ధి.బహ్రయిన్ లోని ఎక్కువ ప్రైవేటు పాఠశాలలు ఇక్కడే నెలకొని ఉన్నాయి. ఇండియన్ స్కూల్, న్యూ ఇండియన్ స్కూల్, పాకిస్తాన్ ఉర్దూ స్కూల్, నసీమ్‌ ఇంటర్నేషనల్ స్కూల్, సేక్రెడ్ హార్ట్ స్కూల్, సెయింట్ క్రిస్టఫర్స ...

                                               

ఇస్కి

ఇస్కి అనేది భారతీయ భాషల లిపిలను కంప్యూటర్ లో సూచించడానికి వాడే కోడింగ్ స్కీమ్. ఇస్కిని వాడి తెలుగు, బెంగాలీ, గుజరాతీ, మరాఠి, తమిళ్, దేవనాగరి, కన్నడ, గురుముఖి, మలయాళం ఇంకా అస్సామీస్ లిపిలను సూచించవచ్చు. ఇది ముఖ్యంగా ప్రభుత్వ సంస్థలలో వాడబడింది. ఐత ...

                                               

ఇస్మత్ చుగ్తాయ్

ఇస్మత్ చుగ్తాయ్ సుప్రసిద్ధ ఉర్దూ రచయిత్రి. ఈమె సంస్కారధోరణి కలిగిన ముస్లిం కుటుంబంలో 1915, ఆగస్టు 21వ తేదీన జన్మించింది. అలీగఢ్ లో మిషనరీ స్కూలులో ప్రాథమిక విద్య అభ్యసించింది. ఆగ్రాలో ఉన్నత విద్యను అభ్యసించి బి.ఎ., బి.టి. పట్టాలను పొందింది. దేశంల ...

                                               

ఇస్మాయిల్ (కవి)

మే 26, 1928 న నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో జన్మించాడు. కాకినాడ, వాల్తేరు లలో విద్యాభ్యాసం చేశాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బి.ఏ. ఆనర్స్ పట్టా పుచ్చుకున్నాడు. కాకినాడ పి.ఆర్. కళాశాలలో ఫిలాసఫీ లెక్చరర్‌గా పనిచేసి ఆ తరువాత విజయవాడ ఎస్.ఆర్.ఆర్. అ ...

                                               

ఇస్మాయిల్ అవార్డు

ఇస్మాయిల్ అవార్డు తెలుగులో ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఇచ్చే అవార్డు. ఇది తమ్మినేని యదుకుల భూషణ్ గారిచే 2005 లో ఇస్మాయిల్ గారి సంస్మరణార్థం ప్రారంభించబడింది. ప్రతి ఏటా నవంబరు 24 వ తారీకున ఈ అవార్డు గ్రహీతకు బహూకరిస్తారు.

                                               

ఈ69న్యూస్

ఈ69 న్యూస్ ఛానల్ తెలంగాణా ఆంధ్రప్రదేశ్ లో వార్తలను ప్రాసారం చేయుటకు వెబ్ న్యూస్ ఛానల్ గా ఏర్పాటు అయ్యింది. ఇది భారతదేశంలో 120 మిలియన్ తెలుగు ప్రజలను చేరుకోవాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది.

                                               

ఈడు గోల్డ్ ఎహె

బంగార్రాజు పని వెతుక్కుంటూ విజయవాడ చేరుకుంటాడు. అతన్ని పనిలో పెట్టుకునే వారికి కష్టాలు ఎదురవుతుంటాయి. ఆ విషయం తెలియక బంగార్రాజును పనిలో పెట్టుకుంటాడు నారదరావుపృథ్వీ. అయితే అతని కష్టాలు మొదలై ఆఫీస్‌ మూత పడుతుంది. దాంతో బంగార్రాజు హైదరాబాద్‌కు పనిక ...

                                               

ఈడ్పుగంటి రాఘవేంద్రరావు

ఈడ్పుగంటి రాఘవేంద్రరావు భారత స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రసిద్ధ జాతీయవాది, బహుభాషా కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి. కేంద్ర ప్రభుత్వ సలహాదారుగా పనిచేసారు. 1935 మే 15 నుండి 1936 సెప్టెంబరు 11 వరకు రాఘవేంద్రరావు మధ్య పరగణాలు, బేరర్ యొక్క ఆపద్ధర్మ గవర్నరుగ ...

                                               

ఈద్ ముబారక్

ఈద్ ముబారక్ - Eid Mubarak ముస్లింల సాంప్రదాయంలో ఈద్ వేళల్లో ఒకరి కొకరు శుభాకాంక్షలు తెలుపుకునే రీతి లేదా రివాజు. ఈదుల్ ఫిత్ర్, ఈదుల్ అజ్ హా, మీలాదె నబి లేదా ఇతర పర్వదినాలకునూ ఉపయోగిస్తారు. "ఈద్" అనగా పండుగ లేదా పర్వం, "ముబారక్" అనగా ఆశీర్వదింపబడి ...

                                               

ఈనాటి బంధం ఏనాటిదో

ఈనాటి బంధం ఏనాటిదో 1977, జూన్ 8న విడుదలైన తెలుగు చలనచిత్రం. అమృత ఫిల్మ్స్ పతాకంలో కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, జయప్రద జంటగా నటించగా, ఎస్.రాజేశ్వరరావు సంగీతం అందించాడు.

                                               

ఈపూరులంక

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్ ...

                                               

ఈము

ఈము ఒకరకమైన ఎగురలేని పక్షులు. ఇవి డ్రోమియస్ ప్రజాతికి చెందినవి. ఇది ఆస్ట్రేలియా దేశపు జాతీయ పక్షి. ఇవి ఇసుక తిన్నెలపై లేదా అడవులలో జీవిస్తుంది. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద పక్షి. ఇవి ఏక సంయోగిక పక్షులు. ఈము పక్షులకు చిన్న తల, పొడుగాటి మెడ, శరీరం ...

                                               

ఈము పక్షి పిల్లల పెంపకం

ఈము పక్షి పిల్లలు సుమారు 370 గ్రాముల నుండి 450 గ్రాములు బరువు, గుడ్డు పరిమాణం పై ఆధారపడి ఉంటాయి. మొదటి 48 - 72 గంటలు, గుడ్డులోని పచ్చసోన శోషణం జరిగి అది పూర్తిగా ఎండి పోయేదాకా, ఎమూ పక్షి పిల్లలు, పోదగబడే స్థలంలోనే నియంత్రించబడతాయి. పక్షి పిల్లలు, ...

                                               

ఈము పక్షుల అవయవ లక్షణాలు

ఈము పక్షికి, పొడుగు మెడ, చిన్న నున్నని తల, మూడు వేళ్ళు, శరీరంమంతా నిండి ఉన్న ఈకలతో ఉంటుంది. తొలిదశలో, పక్షుల శరీరం మీద పోడవైన చారలు ఉండి, క్రమంగా అవి 4 – 12 మాసాల వయసు వచ్చేసరికి దోధుమ రంగు తదలగకగ మారతాయి. బాగా ఎదిగిన పక్షులు, నున్నని నీలం రంగు మ ...

                                               

ఈము పక్షుల ఆహారం లేక మేత

ఈము పక్షుల తమ సక్రమమైన పెరుగుదలకు, సంచి సంతానోత్పత్తికి, సమతులాహారం అవసరం. ఈ ఆహార అవసరాల గురించి వ్రాసిన విషయాలమీద ఆధారపడి, ఒక పద్ధతి గల పోషకాహార అవసరాలు సూచింపబడ్డాయి., పట్టిక ఆహారాన్ని సాధారణంగా పక్షులకు పెట్టే పదార్థాల మిశ్రమ ఆహారం వలెనే -2) ఉ ...

                                               

ఈము పక్షుల సంరక్షణ

రేటైట్ జాతికి చెందిన ఈము పక్షులు సాధారణంగా, దృఢంగా ఉండి ఎక్కువ కాలం జీవిస్తాయి. మరణాలు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఈము పక్షుల చిన్న పిల్లలలోనూ, ఎదుగుతున్న క్రమంలోనూ సంభవిస్తాయి. ఈ సమస్యలలో, చలితో బాధపడడం లేక తీవ్రమైన ఆకలి, పోషకాహార లేమి, ప్రేవులలో అడ ...

                                               

ఈము పక్షులు గుడ్లను పొదుగుట

గది ఉష్ణోగ్రతకు అలవాటైన తరువాత, ఫలవంతమైన ఈము గుడ్లను పొదగడానికి ఏర్పాట్లు చేయాలి. ఒక ట్రేలో సమాంతరంగా గాని ఏటవాలుగా గాని, వరుసలుగా గుడ్లను పెట్టాలి. గుడ్లు పొదిగే స్థలాన్ని పూర్తిగా శుభ్రపరిచి, శుద్ధిచేసి సిద్ధంగా ఉంచాలి. మెషీన్ మీట నొక్కి, పొదగడ ...

                                               

ఈల

పెదాలు మాత్రమే ఉపయోగించి వేసే ఈలకన్నా, నోట్లో చేతి వేళ్లను ఉంచి వేసే ఈల వల్ల ఉత్పన్నమయ్యే శబ్ద తీవ్రత చాలా ఎక్కువగా, స్పష్టంగానూ ఉంటుంది. ఈలవేసే ఈ రెండు పద్ధతులలోనూ ఉండే సూత్రం ఒకటే. ఒక వాయురంధ్రం air cavity గుండా వేగంగా పయనించే గాలి, దాని ద్వారం ...

                                               

ఈలచెట్లదిబ్బ

సముద్ర మట్టానికి 6 మీ.ఎత్తు ఈ గ్రామం నాగాయలంక నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది.

                                               

ఈలా గాంధీ

ఈలా గాంధీ, మహాత్మా గాంధీ మనుమరాలు. ఈమె శాంతి ఉద్యమకారిణి. ఈమె 1994 నుండి 2004 మధ్య కాలంలో దక్షిణ ఆఫ్రికాలో పార్లమెంటు సభ్యురాలిగా ఉంది. ఈమె దక్షిణాఫ్రికాలో "ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్" తరపున "క్వాజులు" నాటల్ ప్రొవిన్సీ లోని ఇనండా ఫోనిక్స్ ప్రాంతం ...

                                               

ఈలూరు

ఈ గ్రామానికి సమీపంలో మేడూరు, కుదేరు, క్రిష్ణాపురం, చోరగుడి, దేవరపల్లి, కనిగిరిలంక గ్రామాలు ఉన్నాయి.

                                               

ఉంగరాల రాంబాబు

కోటీశ్వరుడైన రాంబాబు సునీల్ తన తాత మరణంతో ఆస్తులన్ని కోల్పోయి రోడ్డున పాడతాడు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న రాంబాబుకు జనాల్ని మోసం చేస్తూ బతికే దొంగ బాబా బాదం బాబా పోసాని కృష్ణమురళి ఆశ్రమం కనిపిస్తుంది. రాంబాబును చూసిన బాదం బాబా నేను చెప్పినట ...

                                               

ఉండేల మాలకొండారెడ్డి

ఉండేల మాలకొండారెడ్డి ప్రముఖ కవి, ఒక ఇంజనీరు. ఆయన తెలుగు రచయిత, కవిగా ప్రసిద్ధి చెందాడు. అతడు చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గండిపేట, హైదరాబాదు నకు వ్యవస్థాపకుడు.

                                               

ఉండేలు

క్యాట్ బాల్ ను కాట్ బాల్, కాడ్ బాల్, ఉండేలు అని కూడా అంటారు. దీనిని ఇంగ్లీషులో Slingshot అంటారు. క్యాట్ బాల్ అనేది చేతితో ఉపయోగించే ఒక చిన్న రక్షణ ఆయుధం. మన్నికగా Y - ఆకారంలో తయారుచేసుకున్న దీనిని V ఆకారానికి కింది భాగాన పిడికిలితో గట్టిగా పట్టుక ...

                                               

ఉండ్రపూడి

గ్రామములోని పురాతనమైన ఈ ఆలయం శిథిలావస్థకు చేరడంతో గ్రామస్థులు, దాతల సహకారంతో, రు. 25 లక్షల అంచనా వ్యయంతో, నూతన ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టినారు. ఈ ఆలయ నిర్మాణానికి, గ్రామానికి చెందిన శ్రీ దుబ్బుల కోటేశ్వరరావు, శ్రీ మండపాక వెంకటేశ్వరరావు, 3 సె ...

                                               

ఉండ్రాళ్ళ తద్దె కథ

పూజ తరువాత చేతిలో అక్షింతలనుంచుకొని కథచెప్పుకోవాలి. ఈ వ్రత కథ ఏమిటంటే, పూర్వం ఓ వేశ్య, తన సౌందర్యంతో ఆ దేశపు రాజుగారిని వశపరుచుకుంది. ఒక ఉండ్రాళ్ళతద్దె నాడు, రాజుగారు ఆమెను నోము నోచుకోమని కోరారు.ఆమె అహంకారముతో దైవ నింద చేసేసి నోముకో లేదు. ఫలితంగా ...

                                               

ఉగ్గుపాలు

ఆయన రాసిన పాటలు చాలావరకు ఏదో ఒక సంఘటనను చూసి అప్పటికప్పుడు రాసినవే. పాటలు ఎలా రాయగలరో కథలూ అట్లాగే రాయగలరాయన. ఈ పుస్తకంలో 86 కథలున్నాయి. అవన్నీ దాదాపు ఏదో ఒక సంఘటనను చూసి అప్పటికప్పుడు ఏది కనపడితే దానిపై చిన్న కథగా రాసినవే. ఇలా కాగితాలపై, సిగరెట్ ...

                                               

ఉజ్జిని నారాయణరావు

దేవరకొండ తాలూకాలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన నారాయణరావు తన జీవితానంతా రైతాంగ ఉద్యమాలకే ధారబోశారు. రజాకార్లకు, భూస్వాములకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారు. భూస్వాముల చెరల్లో ఉన్న భూములను పేదలకు పంపిణీ చేయడంలో కీలక పాత్ర పోషి ...

                                               

ఉత్తర ఉన్ని

ఉత్తర ఉన్ని ఒక భారతీయ సినీ నటి. ఆమె ఎక్కువగా తమిళ, మలయాళ సినిమా సినిమాల్లో నటించింది. 2012లో సురేష్ దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా వవ్వల్ పేసంగ తో తెరంగేట్రం చేసింది ఉత్తర. ఆమె మొట్టమొదటి మలయాళ చిత్రం ఎదవప్పతీ. ఈ సినిమాకు లెనిన్ రాజేంద్రన్ దర్శకత ...

                                               

ఉత్తర కొరియా

ఉత్తర కొరియా, అధికారిక నామం డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా,తూర్పు ఆసియా కౌటీగా ఉంది. ఇది కొరియన్ ద్వీపకల్పంలో ఉత్తర భూభాగంలో ఉంది. కొరియా అనే పదానికి కింగ్డం ఆఫ్ గొగురియో మూలం. దీనిని కొర్యో అని కూడా అంటారు. ప్యొంగ్యాంగ్ నగరం ఉత్తర కొర ...

                                               

ఉత్తరేణి

ఉత్తరేణి లేదా అపామార్గం ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయ నామం అఖిరాంథస్ ఆస్పరా. ఇది అమరాంథేసి కుటుంబానికి చెందినది. వినాయక చవితి నాడు చేసే పత్ర పూజలో దీనిని ఉపయోగిస్తారు. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ...

                                               

ఉత్పతనము

ఉత్పతనము లేదా సబ్లిమేషన్ అనగా ఒక వస్తువు ఒకేసారి ఘన పదార్థము నుంచి వాయు పదార్థముగా మారడము. అనగా మధ్యలో ద్రవ పదార్థపు స్థితిని చేరకపోవడం. ఇది శక్తిని తీసుకొని జరిగే చర్య. ఇది ఉష్ణోగ్రత, పీడనం దాని ట్రిపుల్ పాయింట్ కంటే తక్కువ ఉన్నప్పుడే మాత్రమే జర ...

                                               

ఉత్పత్తి పరిజ్ఞానాలు

షేడ్ హౌస్ అనేది ఒక నీడనిచ్చే పందిరి వంటిది – నాలుగు ప్రక్కలా అగ్రోనెట్ తో గానీ లేక ఇతర విధంగా నేయబడిన వలల వంటి వాటితో గాని, కప్పివేయబడివుండి, అవసరమైన మేరకు సూర్యరశ్మి, తేమ, గాలి, ఆ వలలోని సందులగుండా ప్రసరించే విధంగా ఉంటుంది. ఇది మొక్కల పెరగుదలకు ...

                                               

ఉదయభాను

ఉదయభాను ప్రముఖ టెలివిజన్ ప్రయోక్త, నటి. కరీంనగర్ జిల్లా, సుల్తానాబాద్ ఆమె స్వస్థలం. పదోతరగతి చదువుతుండగా మొట్టమొదటగా కెమెరా ముందుకు వచ్చింది. ఈటీవీలో ప్రసారమైన హృదయాంజలి అనే కార్యక్రమంలో ప్రేక్షకులవద్దకు వెళ్ళి వారితో సరదాగా మాట్లాడించడం ఆ షో ప్ర ...

                                               

ఉదయ్‌పూర్ రాజ్యం

శతాబ్దాల కాలంలో మేవారు భౌగోళిక సరిహద్దులు క్షీణించాయి. 1941 నాటికి రాజ్యం వైశాల్యం 34.110 చదరపు కిలోమీటర్లు సుమారుగా నెదర్లాండ్సు పరిమాణం. 1818 లో బ్రిటీషు వారితో కుదుర్చుకున్న ఒప్పందం నుండి 1949 లో రిపబ్లికు ఆఫ్ ఇండియాలోకి ప్రవేశించడం వరకు ఉదయపూ ...

                                               

ఉదరకోశపు క్షయ

క్షయ వ్యాధికి గురైన మొత్తం బాధితుల్లో సుమారు 5 శాతం మంది ఉదరకోశ క్షయతో బాధపడుతున్నారని గణాంకాలు తెలియజేస్తు న్నాయి. వీరిలో 25 నుంచి 60 శాతం మందికి పెరిటోనియల్‌ క్షయకు గురవుతున్నారు ఊపిరి తిత్తులకు సోకే క్షయతోపాటు, ఉదరకోశానికి సోకే క్షయ వ్యాధికి గ ...

                                               

ఉదరము

ఉదరము లేదా కడుపు మొండెంలోని క్రిందిభాగం. ఇది ఛాతీకి కటిభాగానికి మధ్యలో ఉంటుంది. దీనిని పొట్ట అని కూడా అంటారు. పొట్ట అంటే గర్భం అని కూడా ఒక అర్థం ఉంది. ఇంకో అర్థంలో పొట్ట రావడం అంటే ఉదరం ఉబ్బి ఒక అనారోగాన్ని సూచించడానికి కూడా వాడతారు. స్థూల కాయం వ ...

                                               

ఉద్యోగుల జమ ఆధారిత బీమా పథకం

ఉద్యోగుల జమ ఆధారిత బీమా పథకం 1976 - ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ భవిష్య నిధి, పించనుతో పాటు తన సభ్యులకు బీమా సదుపాయాన్ని కూడా అందచేస్తున్నది. ఒక సభ్యుడు సర్వీసులో ఉండగా మరణిస్తే అతనికుటుంబ సభ్యులకు బీమా మొత్తం అందచేయబడుతుంది. బీమా పథకానికి సభ్యులు ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →