ⓘ Free online encyclopedia. Did you know? page 140                                               

అలిక్ పదంసీ

అలిక్ పదంసీ పలు ప్రతిష్ఠాత్మక అడ్వర్‌టైజ్‌మెంట్లకు సృష్టికర్త. 1982లో వచ్చిన చారిత్రాత్మక చిత్రం ‘గాంధీ’లో మహ్మదాలీ జిన్నా పాత్రలో నటించి అందరి మన్ననలను అందుకున్నాడు. భారత్‌లో అంతర్జాతీయ వాణిజ్య ప్రకటనల సంస్థ లింటాస్ కు 1980 నుంచి 1994 వరకు చీఫ్‌ ...

                                               

అలీ నవాజ్ జంగ్ బహాదుర్

మీర్ అహ్మద్ అలీ, నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహాదుర్ - తెలంగాణ నీటిపారుదల పితామహుడిగానూ, తెలంగాణ ఆర్థర్ కాటన్‌గా అభివర్ణించబడిన నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ హైదరాబాదుకు చెందిన ఇంజనీరు. అప్పటి హైదరాబాదు రాజ్యంలో అనేక నీటిపారుదల ప్రాజెక్టులకు రూపకల్పన చేసి ...

                                               

అలీ యావర్ జంగ్

నవాబ్ అలీ యావర్ జంగ్ హైదరాబాదుకు చెందిన ప్రముఖ భారతీయ విద్యావేత్త, దౌత్యవేత్త. 1971 నుండి 1976 వరకు మహారాష్ట్ర గవర్నరుగా పనిచేశాడు. నవాబ్ అలీ యావర్ జంగ్, 1945 నుండి 1946 వరకు, మరలా 1948 నుండి 1952 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపసంచాలకుడిగా పనిచే ...

                                               

అలెక్జాండర్ తమానియన్

అలెక్జాండర్ తమానియన్, రష్యాలో జన్మించిన ఆర్మేనియన్ నియోక్లాస్సికల్ ఆర్కిటెక్టు. యెరెవాన్ నిర్మాణంలో అతను ప్రదాంపాత్ర పోషించారు.

                                               

అలెగ్జాండర్ పార్క్స్

అలెగ్జాండ పార్క్స్ రసాయనశాస్త్రవేత్త. ఆయన పార్కెసిన్ అనే మొదటి ప్లాస్టిక్ ను సృష్టించాడు. ప్లాస్టిక్ యొక్క ఆవిష్కరణతో మన నిత్య జీవితంలో గణనీయమైన మార్పును తెచ్చిన ఘనత ఆధునిక విజ్ఞానశాస్త్రానికే చెందుతుంది. ఈ కృత్రిమ పదార్థాన్ని మొదటి సారిగా 1962 ల ...

                                               

అల్జీరియా

అల్జీరియా అధికారికంగా ప్రజాస్వామ్య గణతంత్ర అల్జీరియా మధ్యధరా సముద్ర తీరం వద్ద ఉత్తర ఆఫ్రికాలో ఒక సార్వభౌమ దేశం. దాని రాజధాని, అత్యధిక జనసంఖ్య కలిగిన నగరం అల్జీర్సు. ఇది దేశ ఉత్తరప్రాంతంలో ఉంది. దేశవైశాల్యం 2.381.741 చదరపు కి.మీ. వైశాల్యపరంగా అల్జ ...

                                               

అల్దీ రామకృష్ణ

ఆయన చిత్తూరు జిల్లా కలికిరి గ్రామంలో 1949వ సంవత్సరం నవంబరు 13న శ్రీమతి రెడ్డమ్మ, శ్రీహుళక్కి దంపతులకు జన్మించాడు. బి.ఎస్సీ, బి.యిడి చదివి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాడు. బి.ఏ., బి.ఎడ్‌., చదివి ఉపాధ్యాయవృత్తి చేపట్టి పదవీ విరమణ పొందారు. అల్దీ రామకృష్ ...

                                               

అల్బేనియా

అల్బేనియా ఆగ్నేయ ఐరోపాలోని ఒక దేశం. అల్బేనియాకి ఆగ్నేయసరిహద్దున గ్రీస్, ఉత్తరాన మాంటెనెగ్రో, ఈశాన్యసరిహద్దున కొసావో, తూర్పున రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియా ఉన్నాయి. సముద్రమార్గాన ఈ దేశం ఇటలీకి కేవలము 72 కిలోమీటర్ల దూరములో ఉంది. అల్బేనియా ఐక్య రాజ్య సమి ...

                                               

అల్లాణి శ్రీధర్

అల్లాణి శ్రీధర్ తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. 1988లో కొమరంభీమ్ చిత్రంతో దర్శకత్వ అరంగేట్రం చేశాడు. ఉత్తమ జాతీయ సమైక్యత చిత్రంగా, ఉత్తమ దర్శకుడుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి 1990లో నంది అవార్డు అందుకున్నాడు.

                                               

అల్లు అరవింద్

అల్లు అరవింద్ తెలుగు సినిమా నిర్మాత. ఇతడు గీతా ఆర్ట్స్ బానర్ మీద సినిమాలు నిర్మిస్తాడు. ఇతడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య కుమారుడు. ఇతని కుమారుడు ప్రస్తుతకాలంలో ప్రసిద్ధ కథానయకుడు అల్లు అర్జున్. కొన్ని సినిమాలలో కూడా చిన్న చిన్న పాత్రలు పోషించి తన న ...

                                               

అల్లు అర్జున్

అల్లు అర్జున్ తెలుగు సినిమా నటుడు. ఇతడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడు, చిరంజీవి, పవన్ కళ్యాణ్కి మేనల్లుడు. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, కేరళలో అల్లు అర్జున్ కు అభిమానులున్నారు. ఫేస్ బుక్ ల ...

                                               

అల్లూరి సీతారామరాజు (సినిమా)

అల్లూరి సీతారామరాజు ఘట్టమనేని కృష్ణ కథానాయకునిగా 1974లో విడుదలైన తెలుగు సినిమా. ప్రఖ్యాత స్వాతంత్ర్య సమరయోధుడు, గిరిజన విప్లవ నాయకుడు అల్లూరి సీతారామరాజు జీవితాన్ని ఆధారం చేసుకుని నిర్మించిన బయోపిక్. సినిమాలో కృష్ణ, విజయనిర్మల, కొంగర జగ్గయ్య ప్రధ ...

                                               

అల్లెనంద తీగ

అల్లెనంద తీగ అపోసైనేసి కుటుంబానికి చెందిన మొక్క. దీన్ని సాధారణంగా అల్లమండా కాథర్టికా, బటర్ కప్ పుష్పం, కొమ్మన్ ట్రంపెట్ వైన్, బంగారు కప్పు, బంగారు ట్రంపెట్ వైన్ మొదలగు పేర్లతో పిలుస్తారు. ఈ మొక్క సాధారణంగా మధ్య, దక్షిణ అమెరికా, మిగతా ప్రదేశాలలో ప ...

                                               

అవంతి రాజ్యం (మహాభారతం)

ప్రాచీన భారతదేశపు చారిత్రక అవంతి రాజ్యం మహాభారత ఇతిహాసంలో వివరించబడింది. అవంతిని వేత్రావతి నది ఉత్తర, దక్షిణంగా విభజించింది. ప్రారంభంలో మహీసతి దక్షిణ అవంతికి రాజధాని, ఉజ్జయిని ఉత్తర అవంతికి చెందినది. కాని మహావీర, బుద్ధుల కాలంలో ఉజ్జయిని సమగ్ర అవం ...

                                               

అవంతిక వందనపు

అవంతిక వందనపు ఒక నటి, నటి, నాట్యకారిణి, గాయకురాలు, మోడల్, సంధానకర్త. తను కాలిఫోర్నియా, అమెరికా సంయుక్త రాష్ట్రాలకి చెందినది. ఆమె జూన్ 2014 లో జరిగిన జీ టీవీ రియాలిటీ కార్యక్రమం "డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్ ఉత్తర అమెరికా"లో తన ప్రదర్ ...

                                               

అవనిగడ్డ

కృష్ణా ముఖద్వార౦ దగ్గర చిన్న రాజ్య౦ అవనిగడ్ద! ఇది దివిసీమకు రాజధాని. దీన్ని అవనిజపుర౦ అని సీతాదేవి పేరుతో పిలుస్తారు. క్రీ.శ.3వ శతాబ్దికి చె౦దిన బృహత్పలాయన ప్రభువులు ఈ దీవిని ఏర్పరచారని చెప్తారు. భట్టిప్రోలులో బుద్ధుని అస్థికలున్న భరిణ మీద కుబీరక ...

                                               

అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం

కృష్ణా జిల్లాలోని 16 శాసనసభ నియోజకవర్గాలలో అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గంలో 236 పోలింగ్ కేంద్రంలు, 1.83.813 ఓటర్లున్నారు. పురుషుల కంటే 3559 మహిళా ఓటర్లు ఎక్కువ. అవనిగడ్డ నియోజకవర్గం దివిసీమగా పేరొందిన ప్రాంతం. పునర్విభజన తరువాత చ ...

                                               

అవసరాల రామకృష్ణారావు

అవసరాల రామకృష్ణారావు కథ, నవల రచయిత. 1931, డిసెంబర్ 21న చెన్నైలో జన్మించిన రామకృష్ణారావు రచనా జీవితానికి షష్టిపూర్తి చేశారు. తన కథలు, నవలల ద్వారా ‘స్ర్తీ-విముక్తి’ ఆవశ్యకతను చాటారు. ‘సంపెంగలూ-సన్నజాజులూ’ నవల ఆయనకు మంచి పేరు తెచ్చింది. భారతీయ సాంస్ ...

                                               

అవుటాఫ్ కవరేజ్ ఏరియా

అవుటాఫ్ కవరేజ్ ఏరియా కథల సంపుటాన్ని పసునూరి రవీందర్ రచించాడు. ఈ కథలలో తెలంగాణ ప్రాంతానికి చెందిన దళితుల జీవనాన్ని చిత్రించాడు. రచయిత ఈ గ్రంథాన్ని తన తల్లిదండ్రులైన వరవ్వ, వీరస్వామిలకు, ప్రాణస్నేహితుడైన తెల్లం కృష్ణమోహన్‌కు అంకితం ఇచ్చాడు.

                                               

అష్టకాల నరసింహరామశర్మ

అష్టకాల నరసింహరామశర్మ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. జ్యోతిష శాస్త్రంలో నిష్ణాతుడు. అవధాని, సంస్కృతాంధ్ర పండితుడు, కవి, రచయిత. ఇతనికి అవధాన కళాప్రపూర్ణ, సారస్వత శిరోమణి, బ్రాహ్మీ విభూషణ, కవితా సుధాకర, కవికేసరి మొదలైన బిరుదులు ఉన్నాయి. ఇతడు తెలుగు, సంస ...

                                               

అసౌష్ఠవత

సాంఖ్యకశాస్త్రం లో రెండు విభాజనాల ను పోల్చడానికి, వర్ణపట కేంద్రీయ ప్రవృత్తి మాపనాలు, విస్తరణ కొలతలు సరిపోవు, అదనపు వర్ణన కొలతలు అవసరము. రెండువ విభాజనాల అంకమద్యమము, క్రమవిచలనము సమానముగా ఉన్నపటికి ఆకృతిలో అవి విభేదించవచ్చు. అటువంటి విభేదాన్ని కొలవద ...

                                               

అస్తిత్వనదం ఆవలి తీరాన

అస్తిత్వనదం ఆవలి తీరాన కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన పుస్తకం. దీనిని మునిపల్లె రాజు రాసారు. ఇందులో మొత్తం పదిహేను కథలు, ఒక మినీ నవల,కొన్ని స్వగతాలు ఉన్నాయి.

                                               

అస్త్ర క్షిపణి

అస్త్ర, భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసిన బియాండ్ విజువల్ రేంజి గాలి-నుండి-గాల్లోకి ప్రయోగించే క్షిపణి. ఇది ప్రత్యామ్నాయ ప్రొపల్షన్ పద్ధతులను వాడి, తక్కువ పరిధి లోని లక్ష్యాలను, సుదూరపరిధి లోని లక్ష్యాలనూ కూడా ఛేదించగలదు. ఒక్క పర ...

                                               

అస్ప్లినియం నిడస్

అస్ప్లినియం నిడస్ అస్ప్లినియం నిడస్ మొక్క ఎపిఫైటిక్ జాతికి చెందిన మొక్క. ఈ మొక్క అస్ప్లినిఎశిఎ కుటుంబానికి చెందిన మొక్క. సాధారణ నామాలు: అస్ప్లినియం నిడస్ మొక్కని సాధారణంగ పిచుకల గూడు మొక్క లేద గూడు ఫర్న్ అని కూడా పిలవవచ్చు. పెరిగె ప్రదేశాలు: ఈ మొ ...

                                               

అస్వాన్ డ్యాం

అస్వాన్ డ్యామ్‌ అనేది ఈజిప్ట్లో అస్వాన్ వద్ద నైలు నదిపై నిర్మించిన ఆనకట్ట. ఇది ఒక రాతి నిర్మాణం, కేవలం గురుత్వాకర్షణ ద్వారా ఉంచబడ్డాయి. ఇది నైలు నదిపై మొదటి ఆనకట్ట, 1899, 1902 మధ్య కాలంలో బ్రిటీష్ వారిచే నిర్మించబడింది. ఇది కట్టబడిన నాటికి, ఇది ప ...

                                               

అస్సాంలో కోవిడ్-19 మహమ్మారి

అస్సాం ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుండి, విదేశాల నుండి వచ్చే ప్రజలకు 14 రోజుల నిర్బంధ అమలుపరిచారు. సోనాపూర్ ఆసుపత్రిలో 200 పడకల ఐసోలేషన్ వార్డులు, గౌహతి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో 30 పడకల ఐసియు వార్డు, మహేంద్ర మోహన్ చౌదరి ఆసుపత్రిలో 150 పడకలను ప్రభుత ...

                                               

అహమ్మదాబాద్ జిల్లా

Ahmedabad District comprises the city of Ahmedabad, in the central part of the state of Gujarat in western India. It is the seventh largest city and seventh most populous district in India.

                                               

అహింసాత్మక ప్రతిఘటన

అహింసాత్మక ప్రతిఘటన అన్నది శాసనోల్లంఘన, సంకేతాత్మక నిరసనల, ఆర్థిక లేక రాజకీయ సహాయ నిరాకరణ, సత్యాగ్రహం లేదా ఇతర పద్ధతుల ద్వారా హింసను ప్రయోగించకుండా సాంఘిక, రాజకీయ వంటి లక్ష్యాలు సాధించే పద్ధతి. ప్రస్తుత పరిస్థితులను మెరుగుపరచడానికి ఏదో మారాలని, అ ...

                                               

అహోబ్రహ్మ ఒహోశిష్య

అహోబ్రహ్మ ఒహోశిష్య 1997, ఆస్టు 8న విడుదలైన తెలుగు చలనచిత్రం. అనిల్ ఆర్ట్ మూవీస్ పతాకంపై కుర్రా సూర్యనారాయణ సమర్పణలో తిరువీధి గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, శివాజీ రాజా, రక్ష నటించగా, శశి ప్రీతం సంగీతం అందించారు.

                                               

అహోరాత్ర యాగం

పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం సమీపంలోని వీరంపాలెం గ్రామంలో 2013 అక్టోబరు-నవంబరు నెలల్లో శ్రీనవకుండాత్మక శతసహస్ర మహాచండీ అహోరాత్ర యాగం జరిగింది. ఈ యాగం ప్రసార మాధ్యమాల్లోనూ, జనబాహుళ్యంలోనూ అహోరాత్ర యాగం అనీ, అహోరాత్రం అనీ వ్యవహరించబడింది ...

                                               

అహ్మద్ రజా ఖాన్

అహ్మద్ రజా ఖాన్, Ahmad Raza Khan, ఒక సున్నీ ముస్లిం, సూఫీ, బరేల్వీ, ముస్లిం పండితుడు. బరేలీకి చెందినవాడు. ఇతను ఇస్లామీయ ధార్మిక శాస్త్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అహలె సున్నత్ వల్-జమాత్ను స్థాపించాడు. ఇతను 52 శాస్త్రాలలో నిష్ణాతుడు. మహా రచయితకూడ ...

                                               

ఆ ఒక్కడు

ఆ ఒక్కడు 2009, జూన్ 5న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎన్.ఎస్. మూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజయ్, మధురిమ, సురేష్ గోపి, సాయి సృజన్ పెల్లూరి తదితరులు నటించగా, మణిశర్మ సంగీతం అందించాడు.

                                               

ఆంటిగ్వా అండ్ బార్బుడా

ఆంటిగ్వా, బార్బుడా అనేవి కరేబియన్ సముద్రంలో ఉత్తర దక్షిణ అమెరికా ఖండాలకు మధ్య ఉన్న రెండు ద్వీపాల కలిగిన దేశం. ఇది కరేబియన్ సముద్రం, అట్లాంటిక్ సముద్రం మద్యన ఉంది. ఇందులో ఉత్తర అమెరికా ఖండానికి చెందిన ఆంటిగ్వా, బార్బుడా అనే రెండు మానవనివాసిత ద్వీప ...

                                               

ఆంటిలియా భవనం

ఈ భవంతికి ఆంటిలియా ఈ పేరు పెట్టడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఆంటిలియా అన్నదిఅట్లాంటిక్ మహా సముద్రంలో ఉన్న ఓ అద్భుతదీవి పేరు. ఆ దీవి పేరుని ఈ భవంతికి పెట్టుకున్నారు.

                                               

ఆంటీ

ఆంటీ 1995లో విడుదలైన తెలుగు చలనచిత్రం. నేషనల్ ఆర్ట్ మూవీస్ పతాకంపై టి.వి.డి. ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో మౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయసుధ, నాజర్, ఆనంద్, చిన్నా, రాజా రవీంద్ర తదితరులు నటించగా, రమేష్ వినాయకం సంగీతం అందించాడు. 2001లో ఈ చిత్రం ఆ ...

                                               

ఆంటోనీ లావోయిజర్

ఆంటోనీ-లారెంట్ఆం డి లావోయిజర్ ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త. రసాయన శాస్త్రంలో అతను చేసిన కృషికి గుర్తింపుగా ఆయనను కొందరు "ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు" అని పిలుస్తారు. అతను "హిస్టరీ ఆఫ్ కెమిస్ట్రీ", "హిస్టరీ ఆఫ్ బయాలజీ" గ్రంథాల రచనతో ఎంతో గుర్తింప ...

                                               

ఆందోల్-జోగిపేట పురపాలక సంఘం

ఆందోల్-జోగిపేట నగర పంచాయితీ, సంగారెడ్డి జిల్లా చెందిన నగరపంచాయతి. రెండు పట్టణాలను కలిపి నగరపంచాయతీగా ఏర్పాటు చేయడంతో ఆందోల్-జోగిపేట పేరుతో పిలువబడుతుంది. 2014 మార్చి నాటికి ఈ నగరపంచాయతి పరిధిలో 20 వార్డులు ఉన్నాయి.

                                               

ఆంధ్ర రచయితలు

ఆంధ్ర రచయితలు ప్రముఖ తెలుగు రచయితల జీవితచిత్రాలను కలిగిన రచన. దీనిని మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు రచించగా అద్దేపల్లి అండ్ కో, రాజమండ్రి వారు 1950లో ముద్రించారు. ఇది 1975 సంవత్సరాలలో ద్వితీయ పర్యాయం ముద్రించబడినది. మధునాపంతుల వారు 1992లో పర ...

                                               

ఆంధ్రపత్రిక

ఆంధ్రపత్రిక స్వాతంత్ర్యోద్యమంలో కీలకపాత్ర వహించిన పత్రిక. 1908 సంవత్సరం సెప్టెంబరు 9 తేదీన, తెలుగు కాలమానంలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగ ...

                                               

ఆంధ్రప్రదేశ్ ఎ.సి సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్

ఆంధ్ర ప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ లేదా ఎ.పి.ఎక్స్‌ప్రెస్ భారతదేశ రాజధాని అయిన న్యూఢిల్లీ నుండి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం వరకు నడుపబడు సూపర్‌ఫాస్టు ఎక్స్‌ప్రెస్ రైలు. ఈ రైలు భారతీయ రైల్వేలతో నిర్వహింపబడింది. ఈ రైలు 22415/22416 పేరుతో పిలువబడుతోంది. ఈ ...

                                               

ఆంధ్రప్రదేశ్ తోలు బొమ్మలాట

తోలుబొమ్మలాట అనేది భారత దేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జానపద కళారూపం. ఈ తోలుబొమ్మలాటలో చర్మంతో చేసిన వివిధ బొమ్మలతో ఒక కథని తయారుచేసి గ్రామాలలో కళారూపంగా ప్రదర్శిస్తారు. ప్రస్తుత కాలంలో పురాణ గాథలైన రామాయణం, మహాభారతం లోని కొన్ని కథలను ...

                                               

ఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులు

ఆంధ్రా సంస్కృతినుండి ఆంధ్రా నదులని వేరు చేయడం కష్టం.నదుల విషయంలో ఆంధ్రాసీమ చాలా సౌభాగ్యవంతమైంది. తెలుగు సీమ గోదావరి, కృష్ణ నది, తుంగభద్ర, పెన్న, మున్నేరు, శబరి, మొదలైన నదుల చేత సుసంపన్నం చేయబడింది. సుమారు 25 నదులు ఉన్నాయి. అందులో గోదావరి, కృష్ణ, ...

                                               

ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ భారత దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక_రంగాన్ని ప్రోత్సహిచే ప్రభుత్వ సంస్థ. ఇది విజయవాడ కేంద్రంగా పనిచేస్తుంది. దీని ఆధ్వర్యంలో హోటళ్లు, రిసార్టులు, బస్సులు లాంటి పర్యటన సౌకర్యాలు అందచేస్తున్నది. దీన ...

                                               

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు

లక్ష్యం 40శాతం శారీరక వికలాంగులైన బాలికలకు అర్హత వార్షిక ఆదాయం రూ. 24.000 /-లకు మించని, 3 నుంచి 10 వ తరగతి మధ్య ఉన్న శారీరక వికలాంగులైన బాలికలకు లబ్ధిదారులు వార్షిక ఆదాయం రూ. 24.000 /-లకు మించని, 3 నుంచి 10 వతరగతి మధ్య ఉన్న శారీరక వికలాంగులైన బాల ...

                                               

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థలోని సభలలో ఎగువ సభ. 1958 నుండి 1985 వరకు ఈ వ్యవస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉనికిలోవుంది. 2007 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరల ఉనికిలోకి వచ్చి, ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం కొనసాగుతున్నది.

                                               

ఆంధ్రప్రదేశ్ సామాజిక, ఆర్థిక సర్వే

2018-19 సంవత్సరానికి ఆంధ్ర ప్రదేశ్ సామాజిక, ఆర్థిక సర్వే 2019 జులై 12తేదీన బడ్జెట్ లో భాగంగా విడుదల చేశారు. 2018-19 ముందస్తు అంచనాల ప్రకారం, ప్రస్తుత ధరల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ₹ 9.33.402 కోట్ల స్థూల రాష్ట్ర ఉత్పత్తి కలిగివుంది. 2011-12 ధరల ప్రకారం ...

                                               

ఆంధ్రప్రదేశ్‌లో ఇ- పరిపాలన

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం" రాజీవ్ ఇంటర్నెట్ విలేజి కార్యక్రమం”అనే పధకాన్ని ఇటీవల ఆరంభించింది. దీని ద్వారా గ్రామీణ ప్రజలకు సత్వరంగా, సమర్ధవంతంగా, తక్కువఖర్చుతో, ఎలాటి బాధరబందీ లేకుండా అన్ని రకాల ప్రభుత్వ సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలో ...

                                               

ఆకలి (సినిమా)

ఎట్టి ఆపదలేని రాని, పవిత్ర రక్త సంబంధం ఒకనాడిది సుందర మందిరము, సకల సంపదలకు - మాధవపెద్ది ఈ వనజీవం ఆనందం ఏడ దాగెనో యిన్నాళ్లు అమ్మా నాకింక దిక్కేవ్వరమ్మ. ఏకాకి బ్రతుకాయేనమ్మ- పి. లీల ఓ గాలి ఆగి వినుమా నా జాలి గాధ చెవిలోన - జిక్కి,ఎ.ఎం. రాజా ఏడవకు చ ...

                                               

ఆకాంక్ష సింగ్ (నటి)

ఆకాంక్ష సింగ్ భారతీయ చలనచిత్ర నటి, గాయని, రచయిత్రి, ఫిజియోదెరపిస్ట్. నా బోలె తుం నా కుచ్ కహ Na Bole Tum Na Maine Kuch Kaha గుల్మొహర్ గ్రంధ్ Gulmohar Grand అనే టెలివిజన్ ధారావాహికల ద్వారా ఆమె పరిచయం జరిగి పేరు పొందినది. ఆమె సుమారు పది నాటకప్రదర్శన ...

                                               

ఆకాశ్ క్షిపణి

ఆకాశ్, భారత రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసిన మధ్యమ పరిధి క్షిపణి రక్షక వ్యవస్థ. భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ బోర్డ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లు కూడా ఇందులో పాలుపంచుకున్నాయి. 30 కి.మీ. దూరంలో, 18.000 మీ. ఎత్త ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →