ⓘ Free online encyclopedia. Did you know? page 14                                               

భారత నావికా దళం

భారత రక్షణ వ్యవస్థలో భాగమయిన భారత నావికా దళం 55.000 సిబ్బందితో ప్రపంచంలో నాలుగవ అతి పెద్ద నావికా దళం. కేవలం దేశరక్షణకే కాకుండా మానవతా సహాయాలకు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు సహాయం కొరకు భారత ప్రభుత్వం నేవీని వినియోగిస్తుంది.

                                               

పుష్యమి నక్షత్రము

నక్షత్రములలో ఇది ఎనిమిదవ నక్షత్రం. పుష్యమి నక్షత్రాధిపతి శని, గణము దేవగణము, అధిదేవత బృహస్పతి ఈ నక్షత్ర జాతకులు బాల్యము నుండి యవ్వనము వరకు కష్ట జీవితము గడుపి ఒక స్థాయికి చేరుకుంటారు. తరువాత వ్యాపార, రాజకీయ, చలనచిత్ర రంగాలలో రాణిస్తారు. ప్రజాబాహుళ్ ...

                                               

మరణం

పుట్టిన ప్రతి జీవికీ తప్పని సరిగా వచ్చేది చావు లేదా మరణం. తప్పించుకోలేనిది ఎప్పుడు వచ్చేదీ తెలియనిది మరణం. దీనిని సంస్కృతంలో మృతి లేదా మృత్యువు అని అంటారు. హిందూ పురాణాలలో అమృతం సేవించిన దేవతలు మరణం లేకుండా చిరావుయువులుగా ఉన్నారు. మరికొంతమంది చిర ...

                                               

సంఘటన

సంఘటన, అనేది అసాధారణమైంది లేదా ముఖ్యమైంది అయినప్పుడు జరిగేది.ఒక నిర్దిష్ట పరిస్థితిలో జరుగుతున్న అన్ని విషయాలను వివరించడానికి ఏర్పాటుచేసింది, లేదా ఏర్పాటు చేయబడేది,లేదా అనుకోకుండా అకస్మాత్తుగా జరిగిన వాటిని సంఘటన అని వ్యవహరిస్తారు.దీనిని ఒక కోణంల ...

                                               

లావా

భూమి వంటి కొన్ని గ్రహాల గర్భం నుండి బయటికి ఎగజిమ్మిన శిలాద్రవాన్ని లావా అంటారు. గ్రహగర్భంలో ఉండే వేడి వల్ల శిలాద్రవం ఏర్పడుతుంది. గ్రహ గర్భంలో ఉండే రాతి ద్రవాన్ని విపరీతమైన వేడిమి, వత్తిడితో, ఉపరితలంపై ఉన్న చీలికల ద్వారా గానీ, అగ్నిపర్వత ముఖద్వార ...

                                               

అగ్ని ప్రమాదాలు

అగ్ని వలన జరిగే ప్రమాదాలను అగ్ని ప్రమాదాలు అంటారు. ఇవి వేడి ఎక్కువగా ఉండే వేసవి కాలంలో ఎక్కువగా జరుగుతాయి. ఈ ప్రమాదాల వలన ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తుంది. దీపావళి పండగలో కాల్చే బాణాసంచా మూలంగా ఇంట్లో సామాన్యంగా అగ్ని ప్రమాదాలు జరుగుతాయ ...

                                               

హేమంత ఋతువు

హేమంత ఋతువు అంటే మార్గశిర, పుష్య మాసములు. మంచు కురియును, చల్లగా నుండు కాలము. భారతదేశంలో వివిధ కాలాలలో వాతావరణంలో ఏర్పడే మార్పులను బట్టి సంవత్సరమును ఆరు ఋతువులుగా విభజించారు. వాటిలో ఒకటి హేమంత ఋతువు. ఇది శరదృతువు తరువాత ప్రతి సంవత్సరం వసంతకాలం ముం ...

                                               

దానం

దానం ఎదైన ఇతరులకు అడిగినా అడగకపోయినా వారి అవసరాలకోసం ఇవ్వడం. దానం చేసిన వ్యక్తిని దాత అంటారు. దానం ఇమ్మని అర్ధించేవారిని యాచకులు అంటారు. దానం ఇచ్చేవి ధనం, వస్తువు రూపంలో గాని సేవా రూపంలో గాని ఉంటుంది. దుస్తులు, బొమ్మలు, ఆహార పదార్ధాలు, వాహనాలు, ప ...

                                               

చుక్కపల్లి పిచ్చయ్య

ఇతడు గుంటూరు జిల్లా, తెనాలి మండలం కంచెర్ల పాలెం గ్రామంలో 1928 ఆగష్టు 7వ తేదీన జన్మించాడు. ఇతని తండ్రి పేరు చుక్కపల్లి తిరుమలయ్య. ప్రాథమిక విద్య అనంతరం ఇతని సోదరుడు చుక్కపల్లి తిరుపతి వెంకయ్య ప్రోత్సాహంతో 1957లో వ్యాపారంలో ప్రవేశించాడు. వ్యాపారరంగ ...

                                               

ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం

ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 8న నిర్వహించబడుతుంది. నోబెల్ పురస్కార గ్రహీత, అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుడు జాన్‌ హెన్రీడూన్‌ హంట్‌ జయంతి రోజున ఈ దినోత్సవం జరుపుకుంటారు. వివిధ స‌మ‌స్య‌ల‌తో భాద‌ప‌డుతున్న వారికి ప్ర‌పంచ ...

                                               

శరదృతువు

శరదృతువు అంటే ఆశ్వయుజ, కార్తీక మాసములు. మంచి వెన్నెల కాయు కాలము. భారతదేశంలో వివిధ కాలాలలో వాతావరణంలో ఏర్పడే మార్పులను బట్టి సంవత్సరమును ఆరు ఋతువులుగా విభజించారు. వాటిలో ఒకటి శరదృతువు. శరదృతువు అనగా ఉత్తర అమెరికా ఆంగ్లంలో పతనం అని కూడా పిలుస్తారు, ...

                                               

వసంత ఋతువు

భారతదేశంలో వివిధ కాలాలలో వాతావరణంలో ఏర్పడే మార్పులను బట్టి సంవత్సరాన్ని ఆరు ఋతువులుగా విభజించారు. వాటిలో ఒకటి వసంత ఋతువు. వసంత ఋతువులో చెట్లు చిగురిస్తాయి. ఉగాది పండగతో ఈ ఋతువు ఆరంభం అవుతుంది. చైత్ర, వైశాఖ మాసంలు. చెట్లు చిగురించి పూవులు పూయు కాల ...

                                               

పురావస్తు శాస్త్రం

పురావస్తు శాస్త్రం అంటే పూర్వీకుల జీవన విధాలాల్ని గురించి శాస్త్రీయంగా విశ్లేషించే ఒక అధ్యయన శాస్త్రం. ఇందుకోసం త్రవ్వకాల్లో బయల్పడిన కళాఖండాలు, శాసనాలు, నిర్మాణాలు మొదలైన వాటి మీద పరిశోధన చేస్తారు. పురావస్తు శాస్త్రంలో రేడియోకార్బన్ డేటింగ్ అనే ...

                                               

వాయువు (భౌతిక శాస్త్రం)

వాయువు పదార్ధాల యొక్ఒక మూల స్థితి. భౌతిక శాస్త్రం ప్రకారం, నిర్ధిష్టమైన ఆకారం, ఘనపరిమాణం లేని అణువులు, అయానులు, లేదా ఎలక్ట్రానుల సముదాయం వాయువు. వాయువులలోని అణువులు ఎల్లప్పుడు ఒక నిర్ధిష్టమైన దిశ లేకుండా కదులుతుంటాయి. భూమి వాతావరణంలో అతి ముఖ్యమైన ...

                                               

విజ్ఞాన చంద్రికా మండలి

సమాజం ముందడుగు వేయాలంటే విజ్ఞానంలో అభివృద్ధి అత్యవసరమని గుర్తించి కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, నాయని వేంకట రంగారావు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, అయ్యదేవర కాళేశ్వరరావు, రావిచెట్టు రంగారావు వంటివారు 1906 లో హైదరాబాదులో విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి స్ ...

                                               

గణితము

గణిత శాస్త్రం, లెక గణితం అనగా పరిమాణములు, సంఖ్యలు, నిర్మానములు, స్థలాలు, మార్పుల యొక్క నైరూప్య అధ్యయనము. దానికి సాధారణంగా అంగీకరింపబడిన నిర్వచనము లేదు. గణిత శాస్త్రవేత్తలు క్రమాలను అన్వేషించి, వాటితో కొత్త ప్రతిపాదనలను రూపొందించుతారు. వారు ఆ ప్రత ...

                                               

సహజ వనరులు

సహజ వనరులు) ఈ వాతావరణంలో మానవ ప్రభావం లేని ప్రదేశాలలో సహజంగా ఏర్పడతాయి. సహజ వాతావరణము ప్రకృతి పరిసర ప్రాంతాలు, వాటి జీవన వైరుధ్యాల్ని బట్టి సహజ వనరులను వర్ణించవచ్చు.ఈ సహజ వనరులనే ప్రకృతి వనరులు అని కూడా అంటారు. ఉదా: భూమి, నీరు, మత్స్య సంపద, అడవుల ...

                                               

అనగ్జిమాండర్

గ్రీకు తత్వవేత్తలలో మొదటివాడైన థేల్స్ శిష్యుడు అనగ్జిమాండర్. క్రీ.పూ. 610లో మైలీటస్ నగరంలో జన్మించి క్రీ.పూ. 546 లో చనిపోయాడు. ఆ కాలం నాటికి తనకు తెలిసిన భూగోళ పటాన్ని, ఖగోళ పటాన్ని తయారుచేసాడు. "ఆన్ నేచర్" అనే గ్రంధాన్ని రచించాడు.

                                               

నారాయణ పండితుడు

నారాయణ పండితుడు ఒక ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్త. యీయన సంస్కృత భాషలో గణిత భావనలను రెండవ భాస్కరాచార్యుని తరువాతి కాలములో వ్రాశాడు ఆయన "గణిత కౌముది" అనే గ్రంధమును 1356 సంవత్సరంలో గణిత ప్రక్రియలతో వ్రాశాడు. ఆయన రచనలు గణిత శాస్త్రం అభివృద్ధికి ఎంతో ...

                                               

భౌతిక శాస్త్ర నిఘంటువు

"విజ్ఞానం" అనేది ప్రపంచం గురించి పరీక్షించదగిన వివరణలు, భావి కథనాలు రూపంలో విజ్ఞానాన్ని రూపొందించే, నిర్వహించే ఒక రంగం. పురానతత్వ విజ్ఞాన శాస్త్రం అనేది తత్త్వ శాస్త్రానికి సమీప సంబంధాన్ని కలిగి ఉంది. ప్రారంభ నవీన యుగంలో, "విజ్ఞాన శాస్త్రం", "తత్ ...

                                               

చంద్రిమా సాహా

చంద్రిమా సాహా తండ్రి ఉపాధ్యాయుడు. ఆయన శాస్త్రవేత్త కాకపోయినా చంద్రిమా సాహా కొరకు చిన్న ప్రయోగశాల ఏర్పాటుచేసి ఇచ్చాడు. అందులో ఒక చిన్న మైక్రోసేపు, బన్‌సెన్ బర్నర్, టెస్ట్‌ట్యూబులు, కొన్ని రసాయనాలు ఉండేవి. ఆమె తండ్రి ఆమెకు సంపూర్ణ విద్య అందించాలని ...

                                               

రంగు

ఒక స్థిరమైన తరంగ దైర్ఘ్యం ఉన్న కాంతిని రంగు అంటారు. వేర్వేరు తరంగ దైర్ఘ్యాలున్న కాంతి వేర్వేరు రంగులలో ఉంటుది. రంగులు లేదా వర్ణాలు మన కంటికి కనిపించే వస్తువుల ఒకానొక లక్షణము. సాధారణంగా సప్తవర్ణాలు అని పేర్కొనే ప్రకృతి ఏడు రంగులు. వివిధ రంగులు కాం ...

                                               

చిత్రలేఖనం

ఒక ఉపరితలం పై చిత్రాలని గీయటం, ఆ చిత్రాలకి వివిధ రకాలైన రంగులని అద్దటమే చిత్రలేఖనం. ఉపరితలం పై రంగుని అద్దటానికి సాధారణంగా కుంచెలని ఉపయోగించిననూ చిత్రలేఖనానికై ప్రత్యేకంగా రూపొందించిన కత్తులు, స్పాంజీ, రంగుని వెదజల్లే ఎయిర్ బ్రష్ లని కూడా వాడుతార ...

                                               

చంద్రుడు జ్యోతిషం

చంద్రుడు జ్యోతిష శాస్త్రంలో మనస్సుకు కారకుడు. చంద్రుడు స్త్రీ గ్రహం, వైశ్య జాతి, శ్వేత వర్ణం, పరిమాణం పొట్టి, వయస్సు డెబ్బై సంవత్సరాలను సూచించును. దిక్కు వాయవ్యం, తత్వం జల తత్వం, ప్రకృతి వాత, శ్లేష్మములు. ఋతువులలో వర్ష ఋతువును, లోహములలో వెండిని, ...

                                               

హైదరాబాద్ రైల్వే స్టేషను

హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషను, ప్రముఖంగా నాంపల్లి రైల్వే స్టేషను అని పిలుస్తారు, హైదరాబాద్ లోని ఒక ప్రాంతం అయిన నాంపల్లిలో ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ సికింద్రాబాద్ రైల్వే డివిజను పరిధిలోకి వస్తుంది. ఈ స్టేషను హైదరాబాద్ నగరాన్ని, దేశంలోన ...

                                               

సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను

సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను,భారత దేశములోని తెలంగాణ రాష్ట్రములోని హైదరాబాదు లోగల ప్రధాన రైల్వే స్టేషను. ఇది భారతీయ రైల్వేల లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధి కింద వస్తుంది. 1874 సం.లో హైదరాబాదు రాష్ట్రం యొక్క నిజాం, బ్రిటిష్ కాలంలో నిర్మి ...

                                               

బేగంపేట్ రైల్వే స్టేషను

17.43871°N 78.458594°E  / 17.43871; 78.458594 బేగంపేట్ రైల్వే స్టేషను, భారతదేశం లోని హైదరాబాద్ లో ఒక రైల్వే స్టేషను. ఇది తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉమ్మడిగా రాజధాని ప్రాంతం, హైదరాబాద్ కిందకి వస్తుంది. అమీర్‌పేట్, గ్రీన్ల్యాండ్స్, సోమ ...

                                               

హైదరాబాదు రైల్వే స్టేషను

నిజాం రాష్ట్రంలో 1670 AD సమయంలో దివాన్ ఆఫ్ నిజాంగా పనిచేసిన రజా అలీ ఖాన్ కు రాసిచ్చిన జాగీర్ పై ఆయన పేరు నేక్ నామ్ ఖాన్ అని ఉంది. చివరాకరుకు ఆ పేరు నేక్ నాంపల్లిగా, చివరకు నాంపల్లిగా స్థిరపడింది. నాంపల్లి రైల్వే స్టేషను గా ప్రసిద్ధిచెందిన హైదరాబా ...

                                               

మల్కాజ్‌గిరి రైల్వే స్టేషను

మల్కాజ్‌గిరి రైల్వే స్టేషను సికింద్రాబాద్ - నాందేడ్ రైలు మార్గములో నడిచే కొన్ని ప్యాసింజర్ రైళ్ళతో బాగా సేవలు అందిస్తుంది. కొన్ని జతల ఎక్స్‌ప్రెస్ రైళ్ళు కూడా ఇక్కడ ఆగుతాయి. అవి: కాచిగూడ - నార్ఖేడ్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి - షిర్డీ ఎక్స్‌ప్రెస్ జబల్ప ...

                                               

ఫలక్‌నామా రైల్వే స్టేషను

ఫలక్‌నామా రైల్వే స్టేషను, భారతదేశంలో హైదరాబాద్ లో ఒక రైలు స్టేషను. ఉద్దేనగడ్డ, చాంద్రాయణగుట్ట, బ్యారక్స్ వంటి పరిసరాలు ఈ స్టేషను నుండి అందుబాటులో ఉన్నాయి.

                                               

స్వలింగ సంపర్కం

స్వలింగ సంపర్కము అనగా ఇద్దరు పురుషుల మధ్య లేదా ఇద్దరు స్త్రీల మధ్య ఉండే లైంగిక సంబంధము. ఈ లైంగిక సంబంధము సృష్టి విరుద్ధమని అందరూ భావిస్తారు. కానీ, ఇది సృష్టికి విరుద్ధమేమీ కాదని, ప్రాకృతికమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పింది. వైద్య శాస్తం ప ...

                                               

యోగా

యోగా అంటే వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపం. ఇది హిందూత్వ అధ్యాత్మిక సాధనలలో ఒక భాగం. మోక్షసాధనలో భాగమైన ధ్యానం అంతఃదృష్టి, పరమానంద ప్రాప్తి లాంటి అధ్యాత్మిక పరమైన సాధనలకు పునాది. దీనిని సాధన చేసే వాళ్ళను యోగులు అంటారు. వీరు సాధారణ సంఘ జీవిత ...

                                               

గసగసాలు

పండ్లు, కాయగూరలు, గింజలు, పప్పులు, కందమూలాలు, సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము.ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసును. అన్నంతో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారంగా ఆహారముగా ...

                                               

హోమియోపతీ వైద్య విధానం

హోమియోపతీ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న ఒక వైద్య పద్ధతి; ముఖ్యంగా భారత దేశంలో దీనికి లభిస్తున్న ప్రజాదరణ, ఆ కారణంగా అది పొందే ప్రభుత్వాదరణ, ప్రపంచంలో మరెక్కడా అది పొందుటలేదనుట అతిశయోక్తి కాదు. ఈ పద్ధతి దరిదాపు రెండు వందల ఏళ్ళనుంచి వాడుకలో ఉన ...

                                               

సుగంధతైలచికిత్స

సువాసనలు మనసును ఉత్తేజభతం చేయడామే కాక మనసు వత్తిడి తగ్గిస్తాయి. సువాసన తైలాల మర్ధన ఒక వైద్య విధానంగా ఆఅధునిక కాలంలో ఉపయోగపడుతోంది. దీనిని ఆంగ్లభాషలో అరోమాథెరఫీ అంటారు. నిజానికి ఇది వ్యాధిని నిజంగా నయం చెయ్యదు. ఈ వైద్యం మనసుకు ఆనందం కలిగించే ఎండార ...

                                               

ప్రొద్దుటూరు

ప్రొద్దుటూరు పట్టణం, భారత దేశం లోని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో, వైఎస్ఆర్ జిల్లాలో కడప పట్టణానికి 55 కి మీ ల దూరంలో ఉన్న ముఖ్య వ్యాపార కేంద్రం. ప్రొద్దుటూరు యాత్రాస్థలం కూడా. పిన్ కోడ్ నం. 516 360., యస్.టీ.డీ.కోడ్= 08564. ఇక్కడి రామేశ్వరాలయములో శ్ర ...

                                               

జగ్గయ్యపేట

జగ్గయ్యపేట పేరుతో ఉన్న ఇతర పేజీల కొరకు జగ్గయ్యపేట పేజీ చూడండి. జగ్గయ్యపేట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందిన పట్టణం. పిన్ కోడ్: 521 175., ఎస్.ట్.డి.కోడ్ = 08654.

                                               

కాజ (మొవ్వ)

కాజ పేరుతో ఇతర వ్యాసాలున్నవి. వాటి లింకుల కోసం కాజ చూడండి. కాజ గ్రామం, కృష్ణా జిల్లా మొవ్వ మండలంలో ఉంది. పిన్ కోడ్ నం. 521 150.,ఎస్.టి.డి.కోడ్= 08671.

                                               

పరుగు

పరుగు పరుగు రన్నింగ్ అనేది ఒక రకమైన నడక, ఇది నడకకు విరుద్ధంగా ఉంటుంది, ఇక్కడ ఒక అడుగు ఎల్లప్పుడూ భూమితో సంబంధం కలిగి ఉంటుంది, కాళ్ళు ఎక్కువగా నిటారుగా ఉంచబడతాయి. భూమిపై మానవులు, జంతువులు కాళ్ళకు చలనాన్ని కలిగిస్తూ వీలైనంత వేగంగా తరలి వెళ్లడాన్ని ...

                                               

గోదావరి

గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి,నిజామాబాదు జిల్లా రెంజల్ మండలం కందకూర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు, ...

                                               

సింహరాశి

సింహ రాశి రాశి చక్రంలో అయిదవ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ఇది పురుష రాశి, విషమ రాశి, స్థిర రాశి, అగ్ని తత్వ రాశి, అశుభ రాశి, పురుష రాసి అని వ్యవహరిస్తారు. జాతి క్షత్రియ జాతి, శబ్దం అధికము, ప్రదేశము నిర్జల ప్రదేశములు, జీవులు పశువులు, వర్ణము పాం ...

                                               

పత్తి

ప్రత్తి అనేది మెత్తని, మృదువైన దారముగా అవగల పీచు పదార్థము. నూలును తయారు చేయుటకు ఉపయోగించే ప్రత్తి లేదా పత్తి ఈ మొక్కలనుండే లభిస్తుంది. ఇది వాటి విత్తనాల చుట్టూ ఒక బంతిలాగా ఏర్పడుతుంది. ప్రత్తి మొక్క అనేది అమెరికా, ఆఫ్రికా, భారత దేశాలకు చెందిన పొద ...

                                               

తేనె

తేనెటీగలు పువ్వులనుండి సేకరించే తియ్యటి ద్రవ పదార్థాన్నే తేనె అంటారు. స్వచ్ఛమైన తేనె ఎన్నటికి చెడిపోదు, ఎందుకంటే పంచదార కన్నా రెండు రెట్లు ఎక్కువ తీపిగా ఉండే తేనె క్రిమి సంహారక గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఇది బ్యాక్టీరియాని చంపే స్తుంది. తేనెల ...

                                               

కోన

కోన పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితాను ఇక్కడ ఇచ్చారు. కోన కలకడ - చిత్తూరు జిల్లాలోని కలకడ మండలానికి చెందిన గ్రామం కోన కొమరాడ - విజయనగరం జిల్లాలోని కొమరాడ మండలానికి చెందిన గ్రామం కోన కొండ - కోన కొండకు పర్వతానికి మధ్యస్తంగా ఉంటుంది. క ...

                                               

రేవతి

రేవతి మహాభారతంలో కకుడ్మి రాజు కుమార్తె, బలరాముడి భార్య. బలరాముడు కృష్ణుడి అన్నయ్య. రేవతి కథ మహాభారతం, భాగవత పురాణం వంటి అనేక పురాణ గ్రంథాలలో వివరించబడింది.విష్ణు పురాణం రేవతి కథను వివరిస్తుంది.రేవతి కాకుడ్మి ఏకైక కుమార్తె. అతని మనోహరమైన, ప్రతిభావ ...

                                               

అణువు

అణువు ను ఏదైనా ఒక రసాయన మూలకాన్ని తీసుకుని దాన్ని విభజించుకుంటూ పోతే ఆ మూలకం యొక్క రసాయన వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోకుండా ఉండగలిగిన అతి చిన్న ముక్కగా నిర్వచించేరు. అనగా అణువు అనేది రసాయన మూలకాలను నిర్వచించే పదార్థం యొక్క అతి చిన్న యూనిట్. ప్రతి ఘన ...

                                               

హిందూమతంలో నాస్తికత్వం

నిరీశ్వరవాదం అనేక సనాతన, సాంప్రదాయ విరుద్ధ తత్త్వాలలో దైవానికి ఉనికి లేదని ఉటంకించే వాదం. భారతదేశపు తత్త్వాలలో వేదాలను ధిక్కరించే తత్వాలు మూడు. అవి చార్వాకం జైన మతము, బౌద్ధ మతము నాస్తికం అనే పదం సాంప్రదాయ విరుద్ధమైనను, దైవాన్ని నమ్మకపోవటంకంటే కూడ ...

                                               

త్రిగుణములు

త్రిగుణములు అంటే భగవద్గీతలో వర్ణించిన భౌతిక ప్రకృతి యొక్క గుణాలు. ఇవి తామస లేదా తమోగుణం, రాజస లేదా రజో గుణం, సత్వ గుణం. ఈ మూడు హిందూ ధర్మశాస్త్రాలలో చెప్పబడిన ప్రధాన గుణములు. భగవద్గీతలో గుణత్రయ విభాగంలో వీటి గురించి వివరణ ఉంది. రజో గుణం వల్ల కోరి ...

                                               

న్యాయ దర్శనము

న్యాయ దర్శనము శాస్త్రములకు శాస్త్రమని అర్ధము. దీనికి మరో పేరు తర్కశాస్త్రము. అంత మాత్రము చేత న్యాయ దర్శనమును తర్క శాస్త్రము అని అనరాదు. న్యాయ దర్శనము, వైశేషిక దర్శనము అను రెండునూ ఒకనాడు ఒకే దర్శనముగా ఉండెడిది. కాలక్రమేణా రెండు దర్శనములుగా విడిపోయ ...

                                               

త్రిమతాలు

హిందూమతంలో దక్షిణ భారతదేశంలో భగవంతుని గురించి మూడు ముఖ్యమైన సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి. వాటిని త్రిమతాలు అంటారు. ఆయా మతాలను ప్రతిపాదించిన ఆచార్యులను త్రిమతాచార్యులు అంటారు. విశిష్టాద్వైతం లేదా వైష్ణవం అద్వైతం లేదా స్మార్తం ద్వైతం లేదా మధ్వం ప ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →