ⓘ Free online encyclopedia. Did you know? page 139                                               

అమరసింహచరిత్ర

అమరసింహ చరిత్ర దుర్భాక రాజశేఖర శతావధానిచే రచించబడిన చారిత్రక కావ్యము. దీనిని తన 62వ యేట రచించాడు. 2000 పద్యాలకు పైగా ఉన్న ఈ మహాకావ్యంలో 11 ఆశ్వాసాలు ఉన్నాయి. కథాసందర్భముననుసరించి ఈ ఆశ్వాసాలకు ఈ క్రింది విధంగా పేర్లు పెట్టాడు. సంఘర్షణము సన్నాహము స ...

                                               

అమర్ కాంత్

అమర్‌కాంత్ ఉత్తర ప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలోని నాగ్రా పట్టణానికి సమీపంలో ఉన్న భగ్మల్ పూర్ గ్రామంలో జన్మించాడు. అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి బి.ఎ డిగ్రీని పొందాడు. అనంతరం అతను సాహిత్య కారునిగా తన మార్గాన్ని ఎంచుకున్నాడు. బల్లియాలో చదువుతున్నప్ప ...

                                               

అమర్‌ కంటక్‌

అమర్‌ కంటక్‌ హిందువులు పవిత్రంగా బావించే నర్మదానది జన్మస్థానం. ఇది మధ్య ప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్నది. అపురూప మైన జలపాతాలు. శిల్పకళ ఉట్టిపడే దేవాలయాలతో అలరారుతోంది. ప్రకృతి అందాలతో, ఆధ్యాత్మిక భావాలను ఒలికిస్తున్న అమర్‌ కంటక్‌ ప్రముఖ పర్యాటక కేంద్రం ...

                                               

అమలాపురం పురపాలక సంఘం

అమలాపురం పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మున్సిపాలిటీ. ఈ పురపాలక సంఘం అమలాపురం లోకసభ నియోజకవర్గంలోని, అమలాపురం శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

                                               

అమీనాపూర్ చెరువు

అమీనాపూర్ చెరువు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు లోని పటాన్ చెరువు సమీపంలోని చెరువు. ఈ చెరువును తెలంగాణ ప్రభుత్వం జీవవైవిధ్య వారసత్వ సంపద కలిగిన ప్రదేశంగా గుర్తింపునిచ్చింది.

                                               

అమూల్య కానుక

విధియో నీ శోధనయో అయ్యో కనుచూపు - శూలమంగళం రాజ్యలక్ష్మి - రచన: వేణుగోపాల్ ఆపలేని తాపలేని బాధాయె అబ్బాయి సుబ్బన్నా - సుందరమ్మ కాలం మారిపోయే అబ్బీ గరిటి చేతికొచ్చె - రాఘవులు - రచన: వేణుగోపాల్ చక్కని వీణయిదే మట్టి కలసిన ఏమౌనో అమ్మా - వి. ఆర్.గజలక్ష్మ ...

                                               

అమృతం కురిసిన రాత్రి

అమృతం కురిసిన రాత్రి దేవరకొండ బాలగంగాధర తిలక్ చే రచించబడిన ఒక ప్రసిద్ధ తెలుగు కవితా సంపుటి. ఈ రచన ఎందరో పాఠకులకు, పలు రచయితలకు సైతం ఇష్టమైన కవితా సంకలనం. తిలక్ మరణానంతరం కుందుర్తి ఆంజనేయులు పీఠికతో 1968లో ముద్రణ పొందిన ఈ కవితల సంపుటి అమృతం కురిసి ...

                                               

అమృతము

అమృతము దేవతలు, దానవులు క్షీర సాగర మథనం చేస్తున్నప్పుడు వెలువడిన పానీయము. అమృతం సేవించిన వారికి మరణం అంటే చావు ఉండదు. దీనిని విష్ణుమూర్తి మోహినీ అవతారమూర్తిగా దేవతలకు మాత్రమే పంచాడు.

                                               

అమృతవర్షిణి

అమృతవర్షిణి 1988, అక్టోబరు 8న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా లోని విజయవాడలో జన్మించింది. ఈమె ప్రముఖ రంగస్థల నటి బుర్రా విజయదుర్గ కూతురు.ఈమె అర్థశాస్త్రంలో ఎం.ఎ. చదివి,మానవ వనరుల శాస్త్రంలో ఎం.బి.ఏ. పూర్తి చేసింది.

                                               

అమృతా ప్రీతం

అమృతా ప్రీతం వినండి భారతదేశపు రచయిత్రి. ఆమె పంజాబీ, హిందీ భాషలలో రచనలు చేసింది. ఆమె పంజాబీ భాషలో మొట్టమొదటి కవయిత్రి, నవలా రచయిత్రి, వ్యాసకర్త. 20వ శతాబ్దంలో ప్రముఖ కవయిత్రిగా కొనియాడబడింది. ఆమె భారత-పాకిస్తాన్ సరిహద్దుకు రెండు వైపులనూ సమానంగా ప్ ...

                                               

అమృత్‌సర్-క్రొత్త ఢిల్లీ శతాబ్ది ఎక్స్‌ప్రెస్

అమృత్‌సర్-క్రొత్త ఢిల్లీ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ తరగతికి చెందిన ఎక్స్‌ప్రెస్ రైలు.భారతీయ రైల్వేలు నిర్వహిస్తున్న ఈ రైలు పంజాబ్ రాష్ట్రంలో గల ప్రముఖ పట్టణం అయిన అమృత్‌సర్ నుండి భారతదేశ రాజధాని ఢిల్లీ లో గల న్యూఢిల్లీ రైల్వే స్టేష ...

                                               

అమెరికాలోని ఆమిష్ ప్రజల జీవన విధానము

అమెరికా అంటే నవ నాగరికతకు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి మారు పేరు. అలాంటి నవ నాగరిక జనాల మద్యన అలాంటి నవ నాగరికథ, నిత్య నూతన సాంకేతిక పరిజ్ఞానానికి దూరంగా, నూతన సాంకేతిక ఆవిష్కరణలకు దూరంగా అవంటే గిట్టని వారు ఉన్నారు. వారే ఆమిష్ ప్రజలు. పెన్సిల్ ...

                                               

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు 2019, డిసెంబరు 12 విడుదలైన రాజకీయ నేపథ్య తెలుగు చలనచిత్రం. అజయ్ మైసూర్ నిర్మాణసారథ్యంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆజ్మల్ అమీర్, బ్రహ్మానందం, ఆలీ తదితరులు నటించగా, రవి శంకర్ సంగీతం అందించాడు

                                               

అమ్మంగి వేణుగోపాల్

అమ్మంగి వేణుగోపాల్ రచయిత, సాహితీ విమర్శకుడు. 2015లో తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నుండి కాళోజీ నారాయణరావు పేరిట తొలిసాహిత్య పురస్కారాన్ని అందుకున్నాడు.

                                               

అమ్మపాలెం (వేంసూరు)

అమ్మపాలెం,తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, వేంసూరు మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన వేంసూరు నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన సత్తుపల్లి నుండి 23 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 503 ఇళ్లతో, 1879 జ ...

                                               

అమ్మమాట

అమ్మమాట 1972 లో విడుదలైన తెలుగు సినిమా. దీనికి వి. రామచంద్రరావు దర్శకత్వం వహించగా, మహానటి సావిత్రి అమ్మగా నటించారు. ఈ సినిమాలో ఎంతబాగా అన్నావు ఎవ్వరు నేర్పిన మాటరా అనే పాటను దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించగా; రమేష్ నాయుడు బాణీలను అందించగా, సావిత్ర ...

                                               

అమ్మాయి కాపురం

అమ్మాయి కాపురం 1995, ఏప్రిల్ 7వ తేదీన ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో ఆలీ, మహేశ్వరి ప్రధాన పాత్రలు పోషించారు. వరకట్నం అనే సాంఘిక దురాచారం మీద తీసిన సినిమా ఇది. ఈ సినిమాకు ఉత్తమ చిత్రంగా బంగారు నంది పురస్కారం దక్కింది.

                                               

అమ్మాయి పెళ్ళి

పాలరాతి బొమ్మకు వగలెక్కడివి పొగడపూల - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: దాశరథి వందనము రఘునందనా సేతుభంధనా భక్తచందనా - పి.భానుమతి ఇద్దరు ఒకటైతే అదేలే ప్రేమా ప్రేమా పెద్దలు వేరైతే - ఎస్.పి. బాలు, వసంత - రచన: దాశరథి మేలుకోవయ్యా కృష్ణయ్యా మేలుకో కన్నయ్య ...

                                               

అమ్మోనియం హైడ్రాక్సైడ్

అమ్మోనియం హైడ్రాక్సైడ్ లేదా అమ్మోనియా ద్రావణం ఒక రసాయనిక సమ్మేళన ద్రావణం. అమ్మోనియం హైడ్రాక్సైడ్ ను ఇంకా అమ్మోనియా వాటర్, అమ్మోనికల్ లిక్వర్, ఆక్వా అమ్మోనియా, అక్వియాస్ అమ్మోనియా అనికూడా వ్యవహరిస్తారు.

                                               

అమ్రేలి

రాజస్థాన్ రాష్ట్ర 33 జిల్లాలలో అంరేలి జిల్లా ఒకటి. అమ్రేలి పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 6.760 చ.కి.మీ. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1.393.918. ఇందులో నగరప్రాంత జనసంఖ్య 22.45%. అమ్రేలి జిల్లా లోని సౌరాష్ట్రా నుండి యు.ఎస్. ...

                                               

అయస్కాంత గ్రహణశీలత కనుక్కోవడానికి ప్రయోగాలు

ఈ పద్ధతిలో ఘనపదార్ధాలను 10 సెంటీమీటర్ ల పొడవు ఉన్న స్తూపాకారపు కడ్డీగాను లేదా ఇచ్చిన పదార్ధము పొడిగాని ద్రవంగాని అయితే 10 సెంటీమీటర్ ల పొడవు వున్న గాజు లేదా క్వార్ట్ జ్ గొట్టం తీసుకొని దానిని పొడితోనో, ద్రవంతోనో నింపి ఉపయోగిస్తారు. ఈ స్తూపాకారపు ...

                                               

అయస్కాంత పదార్ధాలు

అయస్కాంత క్షేత్రంలో ప్రేరణవల్ల అయస్కాంత క్షేత్రదిశలో స్వల్పమైన అయస్కాంత తత్వాన్ని పొందుతాయి. ఇవి అయస్కాంత క్షేత్రంలో తక్కువ క్షేత్ర బలదిస నుంచి ఎక్కువ క్షేత్రబలదిశవైపుకు కదలటానికి ప్రయత్నిస్తాయి. అల్యూమినియం, ప్లాటినం, క్రోమియం, ఆక్సీజన్, మాంగనీస ...

                                               

అయస్కాంత పర్మియబిలిటీ

ఒక కడ్డీని అయస్కాంత క్షేత్రంలోఉంచితే, ఆ కడ్డీ అయస్కాంత ప్రేరణ వల్ల అయస్కాంత ధర్మాలను పొందుతుంది. క్షేత్రబలరేఖలు కడ్డీలో ప్రవశించే కొన దక్షిణధ్రువంగాను, బలరేఖలు కడ్డీనుంచి బహిర్గతమయ్యేకొన ఉత్తర ధ్రువం గాను ఏర్పడతాయి. కడ్డీలో ప్రవేశించే బలరేఖలు, కడ ...

                                               

అయస్కాంతపు రికార్డింగు

పాటలు వినె చిన్న పరికరం, కసెట్టు నిండి పాటలు ఎలా వస్తుంది? ఆ లోపల ఉండె థారం లంటి "తీగ" ఐశ్కాత పరికరంతో చెయబడింది. అయస్కాంత శక్తి ద్వార వెలువడె magnetic lines of forceని చదివె పరికరం వల్ల వినబడుతుంది.

                                               

అయాచితం నటేశ్వరశర్మ

ఇతడు 1956, జులై 17న నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం, రామారెడ్డి గ్రామంలో జయలక్ష్మీదేవి, అనంతరాజశర్మ దంపతులకు జన్మించారు. 1966వరకు రామారెడ్డిలోనే ప్రాథమిక విద్యను అభ్యసించారు. 1967లో తిరుపతిలోని వేద సంస్కృత పాఠశాలలో చేరి 1973 వరకు సంస్కృత సాహిత ...

                                               

అయినవోలు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1840 ఇళ్లతో, 7441 జనాభాతో 1840 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3797, ఆడవారి సంఖ్య 3644. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1766 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 126. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 578303 ...

                                               

అయినాల మల్లేశ్వరరావు

ఆయన ఏప్రిల్ 10 1955 న ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఉప్పుమగులూరు గ్రామంలో జన్మించారు. ఆయన ఆంధ్ర, అన్నామలై విశ్వవిద్యాలయాలలో విద్యాభాసం చేసి తెలుగు, ఆంగ్ల భాషలందు ఎం.ఎ. చేసారు. ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మూల్పూరులో పదవీవిరమ ...

                                               

అయ్యవారిగూడెం (ఎర్రుపాలెం)

అయ్యవారిగూడెం, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, ఎర్రుపాలెం మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన ఎర్రుపాలెం నుండి 16 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఖమ్మం నుండి 82 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 494 ఇళ్లతో, ...

                                               

అరంగేట్రం

అరంగేట్రం అనగా ఒక వ్యక్తి బహిర్గతంగా ఒక రంగంలో మొదటిసారి ప్రవేశించడం. సాధారణంగా అరంగేట్రం అనే పదాన్ని తెలుగు వారు నాట్యం నేర్చుకొని రంగస్థలంపై మొదటి ప్రదర్శన ఇచ్చు సమయంలో ఫలానా నర్తకి అరంగేట్రం చేస్తుందని చెబుతారు. అలాగే సంస్థలు కూడా తమ నూతన విధా ...

                                               

అరటి కుటుంబము

అరటి కుటుంబము 1అరటి. అరటి చెట్టు ప్రకాండము భూమిలోపలనే వుండును. మనకు మాను అని అనుకొనునది. దీర్ఘముగాను దట్టంగాను నున్న ఆకుల తొడిమలోక దానినొకటి చుట్టు కొనుటచే ఏర్పడు చున్నకాండము. భూమిలోపల నున్న ప్రకాండము మూలవహము గుల్మము. ఆకులు దీని ఆకులు పెద్దవి. కణ ...

                                               

అరణ్యం (సినిమా)

అరణ్యం 1996లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ రామచరణ్ మూవీ క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించాడు. నారాయణమూర్తి, ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు. ఆర్ నారాయణమూర్తి ...

                                               

అరిపిరాల విశ్వం

ఆనందఘన అరిపిరాల విశ్వం రచయిత, ఆధ్యాత్మిక గురువు. అతను ఆనందఘన "గా పేరొందింది. అతను హైదరాబాద్‌ న్యూసైన్సు కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా చాలాకాలం పనిచేశాడు. దేవుడిని నమ్మే మార్క్సిస్టు గా తనను తాను వర్ణించుకున్నాడు.

                                               

అరిహంత్ తరగతి జలాంతర్గామి

అరిహంత్ ఒక అణు చోదిత బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాముల తరగతి. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వెహికిల్ ప్రాజెక్టు కింద భారత్ ఈ జలాంతర్గాములను తయారుచేస్తోంది. ఈ తరగతి లోని ముఖ్య జలాంతర్గామి INS అరిహంత్ ప్రారంభం 2009 లో జరిగింది. విస్తృత సముద్ర పరీక్షల తరువాత ...

                                               

అరుంధతీ భట్టాచార్య

అరుంధతీ భట్టాచార్య దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంకు తొలి మహిళా ఛైర్‌పర్సన్. అరుంధతీ భట్టాచార్య మరోసారి అరుదైన గుర్తింపును సాధించారు. ఆర్థిక రంగంలో ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన శక్తిమంతమైన మహిళల జాబితాలో అరుంధతీ భట్టాచార్య 5 ...

                                               

అరుణా సాయిరాం

అరుణా సాయిరాం ఒక భారతీయ శాస్త్రీయ గాత్ర విద్వాంసురాలు. ఈమెకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఈమె కేంద్ర సంగీత నాటక అకాడమీకి ఉపాధ్యక్షురాలిగా ఎంపికయ్యింది.ఈమె లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో జరిగే "బి.బి.సి.ప్రొమ్స్"లో ప్ర ...

                                               

అరుణి మహర్షి

పూర్వకాలమున అరుణుడను పేరు గల ముని ఉండెడివాడు.ఆయనకు అరుణి యను పేరు గల కుమారుడు గలడు.అరుణి చిన్నతనమునుండి తపస్సాధనలో ఉండేవాడు.ఈతడు సర్వ గుణ శోభితుడు, మౌనవ్రతుడు. బ్రహ్మతేజస్వి.దేవికా నదీతీరాన ఆశ్రమము నిర్మించుకొని తపస్సు చేస్తూ ఉండేవాడు. ఒకనాడు అరు ...

                                               

అరుబా

అరుబా అనేది వెనిజుల తీరానికి ఉత్తరంగా 27 కిలోమీటర్ల దూరంలో దక్షిణ కరేబియన్ సముద్రములోగల లెస్సెర్ ఆంటిల్లీస్ లోని 33 కిలోమీటర్ల-పొడవు ఉండే ఒక ద్వీపము. ఇది బోనైరి, కొరకోలతో కలసి లీవార్డ్ ఆంటిల్లీస్ యొక్క ఎ.బి.సి. ద్వీపాలు అనే ఒక ద్వీప సమూహ సమాహారం, ...

                                               

అర్ఘును రాజవంశం

అర్ఘున్ రాజవంశం, దక్షిణ ఆఫ్ఘనిస్తాన్‌కు పాకిస్తాన్ లోని సింధు ప్రావిన్సుకూ మధ్య ఉన్న భూభాగాన్ని 15 వ శతాబ్దం చివరి నుండి 16 వ శతాబ్దం ఆరంభం వరకు పరిపాలించిన రాజవంశం. ఈ వంశీకులు మంగోలులు కాని టర్కీలు గానీ, టర్కో-మంగోలు జాతివారుగానీ అయి ఉండవచ్చు. ఇ ...

                                               

అర్చనా భట్టాచార్య

అర్చనా భట్టాచార్య Ph.D., FASc, FNASc, FNA, ప్రస్తుతం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మాగ్నటిసం, నవి ముంబై యొక్క డైరెక్టర్. ఆమె పరిశోధనాంశాలు అయనోస్పిరిక్ ఫిజిక్స్, జియో మేగ్నటిజం, స్పేస్ వెదర్.

                                               

అర్ధనారి

అర్ధనారి 2016, జూలై 1న విడుదలైన తెలుగు చలనచిత్రం. భరతరాజ్‌ సమర్పణలో పత్తికొండ సినిమాస్‌ పతాకంపై కర్లపూడి కృష్ణ, ఎమ్‌.రవికుమార్‌ నిర్మాణ సారథ్యంలో భానుశంకర్‌ చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అర్జున్ యజత్, మౌర్యాని జంటగా నటించగా, రవివర్మ సంగీతం అ ...

                                               

అర్ధాంగి (1955 సినిమా)

అర్ధాంగి 1955లో విడుదలైన తెలుగు సినిమా. ఇది ప్రముఖ బెంగాలీ రచయిత శరత్ చంద్ర రచించిన స్వయంసిధ్ద నవల ఆధారంగా నిర్మితమైనది. కీలకమైన కథానాయిక పద్మ పాత్రను మహానటి సావిత్రి గొప్పగా పోషించగా; ఆమెకు మతిలేని భర్తగా అక్కినేని నాగేశ్వరరావు నటించాడు.

                                               

అర్మేనియన్ వైద్య సంగ్రహాలయం

1999 లో, ఈ సంగ్రహాలయాన్ని ఆర్మేనియా రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా యొక్క సాంస్కృతిక మంత్రిత్వ శాఖచే ఆర్మేనియాలోని ప్రైవేటు సంగ్రహాలయాలలో ఒకటిగా, రిగాలో పాల్స్ స్ట్రాడిన్స్ వైద్య చరిత్ర సంగ్రహాలయంగా గుర్తించారు. ఈ సంగ్రహాలయంలో ఆర్మేనియా యొక్క సంప్రదాయ వై ...

                                               

అల వైకుంఠపురంబులో నగరిలో

ఈ పద్యం గజేంద్రమోక్షం అనే ఘట్టంలో కనిపిస్తుంది. గజేంద్రుడు పిలిచినప్పుడు వైకుంటంలో ఉన్న విష్ణుమూర్తిని వర్ణించాలి. అసలు వైకుంటంలో విష్ణుమూర్తి ఎలా ఉండి ఉంటాడు. అక్కడ ఏమి ఉంటాయి. ఎలా వర్ణించాలి అని పోతన గారు ఎంతగా ఆలోచిస్తున్న తనకి ఏమి తట్టడం లేదు ...

                                               

అల వైకుంఠపురములో

అల వైకుంఠపురములో 2020 సంక్రాంతికి విడుదల అయిన తెలుగు చలన చిత్రం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్/హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకొంది. అల్లు అర్జున్, పూజా హెగ్డే ప్రధాన తారాగణం. ఇతర పాత్రలలో టబు, ...

                                               

అలకలతోపు

అలకలతోపు లేక అలకలతోపు మహోత్సవం అనునది వివిధ దేవాలయాలలో జరిగే బ్రహ్మోత్సవాలలో ఏకాంత సేవకు ముందు జరుగుతుంది. దీనిని ప్రణయ కలహోత్సవం అని కూడా అంటారు. అలకలతోపు మహోత్సవంలో అమ్మవారు అలగడం అయ్యవారు అమ్మవారి అలక తీర్చడం ఈ ఉత్సవంలోని ప్రధాన ఘట్టం. ఈ ఉత్సవ ...

                                               

అలపర్తి వెంకటసుబ్బారావు

అలపర్తి వెంకటసుబ్బారావు బాలసాహిత్య రచయిత. సుబ్బారావు రచించిన ‘స్వర్ణ పుష్పాలు’ అనే కవితా సంపుటి కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కారం 2016 ను అందుకున్నారు. ఆకాశవాణి, బొమ్మరిల్లు, పాలవెల్లి కార్యక్రమాల్లో ఆయన రాసిన గేయాలు, గేయకథలు, సంగీత రూపకాలు, నా ...

                                               

అలపాటి లక్ష్మి

అలపాటి లక్ష్మి ఒక తెలుగు సినీ నటి. ఎక్కువగా సహాయ పాత్రలు పోషిస్తుంటుంది. దాదాపు 60 కి పైగా సినిమాలలో నటించింది. టీవీ సీరియళ్ళలో కూడా నటించింది. 1984 లో చంద్రమోహన్, మురళీ మోహన్ కథానాయకులుగా నటించిన కాయ్ రాజా కాయ్ అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయ ...

                                               

అలమేలుమంగా వేంకటేశ్వర శతకము

అలమేలుమంగా వేంకటేశ్వర శతకము తాళ్ళపాక అన్నమయ్య రచించిన శతకము. ఇందులో వేంకటేశ్వరా అని మకుటం ఉన్నా కూడా కవి అలమేలు మంగ ప్రస్తుతి పరంగా భక్తి స్తుతి శతకంగా పేర్కొనదగినది వేటూరి ప్రభాకర శాస్త్రి గారు పేర్కొన్నారు. కవి ఇందులో మల్లెలవంటి ఉత్పలమాల, చంపకమ ...

                                               

అలర్మెల్ వల్లి

అలర్మెల్ వల్లి భారతీయ నృత్యకారులు, కొరియోగ్రాఫర్. ఆమె భరతనాట్యంలో సుప్రసిద్ధురాలు. ఆమె 1984లో చెన్నైలో స్థాపింపబడిన "దీపశిక్ష" సంస్థకు వ్యవస్థాపకులు. ఆ సంస్థలో ఆమె భరతనాట్యంపై శిక్షణ ఇస్తుంటారు. 1991 లో అలర్మెల్ వల్లి వైజయంతమాల తరువాత భారత రాష్ట్ ...

                                               

అలవాలపాడు

అలవలపాడు ప్రకాశం జిల్లా, జనకవరం పంగులూరు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన జనకవరం పంగులూరు నుండి 18 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఒంగోలు నుండి 37 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 835 ఇళ్లతో, 2995 జనాభాతో 1108 ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →