ⓘ Free online encyclopedia. Did you know? page 137                                               

అచ్చంపేట(రాచర్ల)

అచ్చంపేట గ్రామమునకు పడమర వైపున, గ్రామస్థులు, దాతల సహకారంతో, రు. 22 లక్షల వ్యయంతో, శిథిలమైన పురాతన ఆలయం తొలగించి, రామాలయం, పోలేరమ్మ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఈ ఆలయంలో శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి, పోలేరమ్మల విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాకార్ ...

                                               

అచ్చి కృష్ణాచారి

అచ్చి కృష్ణాచారి ఉస్మానియా మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్, స్వాతంత్య్ర సమరయోధుడు. ఆయన తొలి తరం వైద్య నిపుణుడు, లక్షన్నర శస్త్ర చికిత్సలు చేసిన ఘనుడు.

                                               

అచ్యుతాపురం మండలం

అచ్యుతాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక మండలం. ఈ మండల కేంద్రం విశాఖపట్నం రైల్వే స్టేషను నుండి 52 కి.మీ అనగా 32 మైళ్ళ దూరంలో ఉండును. OSM గతిశీల పటము

                                               

అజ్జాడ

అజ్జాడ,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లా, బలిజిపేట మండలానికి చెందిన గ్రామం.ఇది మండల కేంద్రమైన బలిజిపేట నుండి 14 కి.మీ. దూరం లోను, సమీప పట్టణమైన బొబ్బిలి నుండి 30 కి.మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 648 ఇళ్లతో, 250 ...

                                               

అజ్మీర్ - దుర్గ్ వీక్లీ ఎక్స్‌ప్రెస్

అజ్మీర్ - దుర్గ్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది అజ్మీర్ రైల్వే స్టేషను, దుర్గ్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది. అజ్మీర్ - దుర్గ్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ లేదా దుర్గ్ ఎక్స్‌ప్రెస్ రైలు రాజస్థాన్ యొక్క ప్రధాన నగరం ...

                                               

అటవీ అమరవీరుల సంస్మరణ దినం

అటవీ అమరవీరుల సంస్మరణ దినం ప్రతి సంవత్సరం నవంబరు 10 న జరుపుకుంటారు.గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఐఎఫ్‌ఎస్‌ అధికారి శ్రీనివాస్‌ స్మరణార్థం ప్రతి సంవత్సరం అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహిస్తున్నారు. అటవీ అధికారులు తమ ప్ర ...

                                               

అట్లప్రగడ

అట్లప్రగడ కృష్ణా జిల్లా, ఎ.కొండూరు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ఎ.కొండూరు నుండి 2 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తిరువూరు నుండి 19 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 323 ఇళ్లతో, 1052 జనాభాతో 1239 హెక్టార్లలో ...

                                               

అట్లాంటిక్ విమానం కూల్చివేత ఘటన

పాకిస్తాన్ నౌకాదళానికి చెందిన అట్లాంటిక్ విమానాన్ని భారత వాయుసేన విమానాలు కూల్చివేసిన ఘటనే అట్లాంటిక్ విమానం కూల్చివేత ఘటన. 1999 ఆగస్టు 10 న 16 మంది ప్రయాణీకులతో కూడిన పాకిస్తాన్ వాయుసేనకు చెందిన బ్రెగెట్ అట్లాంటిక్ గస్తీ విమానం భారత గగనతలాన్ని అ ...

                                               

అట్లూరి పుండరీకాక్షయ్య

అట్లూరి పుండరీకాక్షయ్య, తెలుగు సినిమా నిర్మాత, రచయిత, నటుడు. ఎన్.టి.ఆర్ తో కలిసి "నేషనల్ ఆర్ట్ థియేటర్" స్థాపించి నాటకాలు వేసిన అనుభవం ఆయనకుంది. మహామంత్రి తిమ్మరుసు, శ్రీకృష్ణావతారం, భలేతమ్ముడు, మనుషుల్లో దేవుడు, ఆరాధన లాంటి విజయవంతమైన చిత్రాలు న ...

                                               

అట్లూరి పూర్ణచంద్రరావు

ఇతడు కృష్ణాజిల్లా, గుడివాడ మండలం, చౌటుపల్లి గ్రామంలో 1925వ సంవత్సరం ఏప్రిల్ 4న జన్మించాడు. ఇతనికి చదువు అబ్బలేదు. ఎస్.ఎస్.సి ఫెయిల్ అయిన తర్వాత ఇంటి నుండి పారిపోయి విజయవాడలో ఒక కాంట్రాక్టర్ వద్ద మూడు నెలలు పనిచేశాడు. తర్వాత గుడివాడలోని గౌరీశంకర్ ...

                                               

అడపా రామకృష్ణ

అడపా రామకృష్ణ పేరుపొందిన కథారచయిత, కవి, నవలావ్యాస రచయిత. అతని కథల్ని పరిశీలిస్తే, సమాజంపట్ల ఆయనకుగల నిశిత దృష్టి, సామాజిక, సాంఘిన జీవనంలో మార్పురావాల్సి ఉందని ఆలోచించే సీరియస్‌నెస్, మనిషి జీవిత కోణాల్ని క్షుణ్ణంగా పరిశీలించే ఆయనకున్న అధ్యయన దృక్ప ...

                                               

అడవిఆముదం నూనె

అడవి ఆముదము చెట్టు పొదవలె పలు కొమ్మలు కలిగున్న చెట్టు. ఈచెట్టు వృక్షశాస్త్ర నామం జట్రొఫ కుర్‍కస్. ఈ చెట్టులో పలు రకాలున్నాయి. ఈచెట్టు యుఫోర్బియేసి కుటుంబానికి చెందినది. ఈచెట్టు దక్షిణామెరికాకు చెందినది. పొర్చుగీసుల ద్వారా ఆఫ్రికా, ఆసియాదేశాలకు వ్ ...

                                               

అడి ప్రజలు

భారత రాష్ట్రమైన అరుణాచల ప్రదేశులో ఆదివాసుల జనాభా అధికంగా ఉంది. టిబెట్టు స్వయంప్రతిపత్తి భూభాగం లో అడి ప్రజలు కొన్ని వేల మంది ఉన్నారు. అక్కడ వారిని మిష్మి ప్రజలతో కలిసి లోబా అని పిలుస్తారు. అడి 56 చైనా సమూహాలలో ఒకటిగా గుర్తించబడింది. వారు దక్షిణ హ ...

                                               

అడిక్‌మెట్

అడిక్‌మెట్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఈ ప్రాంతం ఉస్మానియా విశ్వవిద్యాలయంకి సమీపంలో ఉంది. అడిక్‌మెట్ లో నల్లకుంట నుండి తార్నాక వెళ్లే రహదారికి సమీపంలో ఆంజనేయ దేవాలయం ఉంది.

                                               

అడోబీ సిస్టెమ్స్

అడోబీ సిస్టమ్స్ ఇన్కార్పోరటేడ్ అమెరికాకు చెందిన, మల్టీమీడియా సాఫ్ట్‌వేర్లు అందించే భాహులజాతి సంస్థ. పేజ్ మేకర్, ఫోటోషాప్,అక్రోబాట్, ఫ్లాష్ లాంటి సాఫ్ట్ వేర్లను ఈ కంపెనీయే అందించింది.

                                               

అడ్డము

అడ్డము అనగా నిలువుకు వ్యతిరేకంగా చెప్పడమైనది. ఒక శరీరాన్ని లేదా వస్తువును అడ్డంగా కోసినప్పుడు పైభాగం లేదా క్రింది భాగాలు గా విభజించినట్లౌతుంది.

                                               

అడ్డసరపు కుటుంబము

మూస:Centrer అడ్డసరము చెట్టు హిందూ డేసమునం దెల్ల యెడలను పెరుగు చున్నది. దీనిని తరుచుగా తోటలయందు దొడ్ల లోను పెంచుదురు. ఇది గుబురు చెట్తు సాధారణముగా 4.8 అడుగుల వరకు పెరుగును గాని అప్పుడప్పుడు 20 అడుగుల వరకు కూడా పెరుగును. బెరడు నున్నగాను బూడిద వర్ణమ ...

                                               

అణుపరీక్ష

అణ్వాయుధ పరీక్షలు, అణ్వాయుధాలను పరిశోధించడానికి, చేపట్టే పరీక్షలే, ఈ అణ్వాయుధ పరీక్షలు లేదా అణుపరీక్షలు. ఇరవై శతాబ్దంలో, అనేక దేశాలు పోటా పోటీగా ఈ పరీక్షలు జరిపి, పరోక్షంగా యుద్ధరంగాలను సిద్ధం చేసాయి. ప్రప్రథమ అణుపరీక్ష అమెరికా 1945 జూలై 16 న "ట్ ...

                                               

అతను యెవరు?

అతను యెవరు? మలయాళం నుండి డబ్బింగ్ చేసిన తెలుగు చలన చిత్రం. ఇది 1955లో విడుదలైంది. నీలా ప్రొడక్షన్స్ పతాకంపై పి.సుబ్రహ్మణ్యణ్ నిర్మించిన ఈ చిత్రానికి ఆంటోనీ మిత్రదాస్ దర్శకత్వం వహించాడు. ప్రేమ్‌నజీర్, మిస్ కుమారి, పంకజవల్లి, ఎస్.పి.పిళ్ళై ప్రధాన త ...

                                               

అతిగుణోత్తర విభాజనం

పరిమిత సంఖ్యలో ఉన్న లొకలో పున:స్థాపితం కాని శాంపిల్ ను ఎన్నుకొన్నప్పుడు అతి గుణోత్తర విభాజనం ముఖ్యపాత్ర వహిస్తుంది. పరిమిత సంఖ్యలో ఉన్న లోకలో పున:స్థాపితం కాని ప్రతిరూపం సఫల సంభావ్యత ప్రతి ప్రయత్నంలోనూ మరుతుంది. అలాగే ప్రతి సఫల ప్రయత్నం సంభావ్యత ...

                                               

అతిరధుడు

నిర్మాణ సంస్థ: సమైక్య క్రియేషన్స్ గాయకులు: నాగూర్ బాబు, కె.ఎస్.చిత్ర, శుభ, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, నిర్మాత: ప్రభాకర్ - సుధాకర్ రెడ్డి సంగీతం: రాజ్ కోటి దర్శకత్వం: ఎ.చంద్ర పాటలు: సాహితి

                                               

అత్తకు తగ్గ అల్లుళ్ళు

శ్రీమతి నాయుడు జమీందారిణి. క్రింద పడిన తాళంచెవిని నౌకరును పిలిచి తీయించుకోవడం ఆమెకు అలవాటు. పనిమనిషి పొరబాటున కాఫీని ఒలకబోస్తే పనిమనిషిచేత ఆ కాఫీని నాకించడం ఆమెకు పరిపాటి. ఆమెకు సీత, గీత అనే ఇద్దరు అందమైన కుమార్తెలు ఉన్నారు. తనకన్నా సంపన్నులైన వా ...

                                               

అత్తా ఒకింటి కోడలే

తాయారమ్మ భర్త సుబ్బారాయుడు. తాయారమ్మ ప్రతాపానికి జడిసి అత్త పార్వతమ్మ తన దూరపు చుట్టం ఇంట్లో కాలక్షేపం చేస్తూ ఉంటుంది. తాయారమ్మ కొడుకు రఘు బస్తీలో చదువుతూ శోభ అనే చిన్నదాన్ని ప్రేమిస్తాడు. శోభ తల్లి సుందరమ్మ గయ్యాళి. సుందరమ్మ కొడుకు చంద్రం మెత్తన ...

                                               

అత్తిపత్తి

అత్తిపత్తి లేదా సిగ్గాకు ముట్టుకుంటే ముడుచుకునే లక్షణం గల ప్రాకే మొక్క. సంస్కృతంలో నిద్రభంగి, లజ్జాకు అని, హిందీలో లాంజోతి, చుయిముయి, షర్మాని అని, తమిళంలో తోట్టసినింగి, నిన్నసినింగి, అని తెలుగులో నిద్రగన్నిక, నిసిగ్గుచితక అని, లాటిన్ లో Neptuniao ...

                                               

అత్తిరాల

1830ల నాటికే ఈ గ్రామానికి పుణ్యక్షేత్రంగా పేరుంది. ఆనాటికే గ్రామం పేటస్థలం, సకల వస్తువులు దొరుకేవి. గ్రామంలో ముస్లిములు ఎక్కువగా ఉండేవారని 19వ శతాబ్ది యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య వ్రాశారు. అత్తిరాలలో రెండు వేల సంవత్సరాల కాలం నాటి రోమన్ ...

                                               

అత్తిలి లక్ష్మి

గోపాలకృష్ణుడు 1982 - లక్ష్మి దశ తిరిగింది 1979 తిలాదానం 2002 సినిమా శ్రీరంగనీతులు 1983 - శోభ వసంత గీతం 1984 - లక్ష్మి మేడమ్ 1994 సంకల్పం 1995 కాలేజీ బుల్లోడు 1992 దొంగ 1985 న్యాయం కావాలి 1981 - పద్మావతి సురేష్ కుమార్ తల్లి పెళ్ళిగోల 1980 ఓ ఇంటి క ...

                                               

అథిరాజేంద్ర చోళుడు

అథిరాజేంద్ర చోళుడు చాలా తక్కువ కాలం పాలించాడు. చోళరాజు తన తండ్రి విరారాజేంద్ర చోళుడి తరువాత పాలనకు వచ్చాడు. ఆయన పాలనలో పౌర అశాంతి నెలకొన్నట్లు గుర్తించబడింది. బహుశా మతపరమైన కారణంగా సంభవించి ఉండవచ్చు.

                                               

అదా శర్మ

మూస:Indian name అదా శర్మ, ప్రముఖ భారతీయ సినీ నటి. ఎక్కువగా హిందీ, తెలుగు సినిమాల్లో నటించింది ఆమె. తన స్కూలు చదువు పూర్తియిన వెంటనే 2008లో హిందీ హారర్ సినిమా 1920తో తెరంగేట్రం చేసింది. ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్ష ...

                                               

అదితి అగర్వాల్

అదితి అగర్వాల్ గుజరాతీ కుటుంబములో జన్మించింది. అదితి తండ్రి పేరు శశాంక్ అగర్వాల్. ఆయన హోటల్ వ్యాపారం నడిపిస్తున్నాడు. తల్లి వీమా, గృహిణి. సోదరుడు ఆకాష్, అక్క ఆర్తీ అగర్వాల్. ఆర్తి అగర్వాల్ నటి.

                                               

అదృష్ట జాతకుడు

అదృష్ట జాతకుడు 1971, ఆగష్టు 6న విడుదలైన తెలుగు చలనచిత్రం. వినోద ప్రధానంగా సాగిన ఈ చిత్రానికి కె. హేమాంబరధరరావు దర్శకత్వం వహించగా, ఎన్.టి. రామారావు, వాణిశ్రీ, నాగభూషణం, పద్మనాభం తదితరులు నటించారు. కొన్ని సన్నివేశాల్లో ఎన్.టి.ఆర్. మంచి హుషారుగా, స్ ...

                                               

అద్దంగి

అద్దంగి, శ్రీకాకుళం జిల్లా, కొత్తూరు మండలానికి చెందిన గ్రామం.2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 730 ఇళ్లతో, 3113 జనాభాతో 2125 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1566, ఆడవారి సంఖ్య 1547. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 15 కాగా షెడ్యూల ...

                                               

అద్దేపల్లి రామారావు

అద్దేపల్లి రామారావు అలనాటి ప్రముఖ చలనచిత్ర సంగీతదర్శకుడు. ఈయన ఓగిరాల రామచంద్రరావు, సాలూరి రాజేశ్వరరావు వద్ద కొన్ని చిత్రాలకు ఆర్కెస్‌ట్రా నిర్వాహకునిగా పనిచేశాడు, అదీ ఎక్కువగా వాహినీ వారి చిత్రాలకు. అలనాటి ప్రముఖ సంగీతదర్శకుడు ఎస్.పి.కోదండపాణి రా ...

                                               

అధికారి హితోపదేశము

అధికారి హితోపదేశం అనేది వడ్డూరి అచ్యుతరామ కవి రచించిన ఒక విశేషమైన పుస్తకం. దీని రచనా కాలం 1953. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశాన్ని పరిపాలిస్తున్న అధికారులు నిర్వర్తించాల్నిన బాధ్యతలను గురించి ఇందులో రచయిత ఉపదేశించారు.

                                               

అనంతపురం క్లాక్ సెంటర్

అనంతపురం క్లాక్ సెంటర్ అనంతపురం నగరంలోని ఒక చారిత్రిక ప్రదేశం. అనంతపురం అనగానే గుర్తుకు వచ్చేది టవర్ క్లాక్. దీనికి ఎంతో చరిత్ర వుంది. ఇది ఎందరో మహనీయుల త్యాగం ఫలితంగా 1947 ఆగస్టు 15 న నిర్మించబడినది. స్వాతంత్ర్యోద్యమ స్మారక చిహ్నమే ఈ గడియార స్తం ...

                                               

అనంతవరం (చేవెళ్ల)

అనంతవరం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, చేవెళ్ళ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన చేవెళ్ళ నుండి 14 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన వికారాబాద్ నుండి 16 కి. మీ. దూరంలోనూ ఉంది.టైంజోన్: IST UTC+ 5:30.ఎలివేషన్/ ఆల్టిట్యూడ్: 582

                                               

అనంతసాగర్ (కుల్కచర్ల)

అనంతసాగర్, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా, కుల్కచర్ల మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన కుల్కచర్ల నుండి 16 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 40 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

అనంతసాగర్ (నారాయణఖేడ్)

అనంతసాగర్, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, నారాయణ్‌ఖేడ్ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన నారాయణ్‌ఖేడ్ నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన జహీరాబాద్ నుండి 50 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

అనగనగా ఒక అమ్మాయి

అనగనగా ఓ అమ్మాయి 1999, సెప్టెంబరు 2న విడుదలైన ఒక కుటుంబ కథాచిత్రం. రమేష్ సారంగన్ దర్శకత్వంలో వెలువడిన ఈ సినిమాలో శ్రీకాంత్, సౌందర్య జంటగా నటించారు. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చాడు.

                                               

అనగనగా ఒక రాజు

అనగనగా ఒక రాజు 1959 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. దీనికి మూలం నాడోడి మన్నన్ 1958 అనే తమిళ సినిమా. దీని నిర్మాణం, దర్శకత్వం ఎం.జి.రామచంద్రన్ వహిస్తూ; ద్విపాత్రాభినయం పోషించాడు.

                                               

అనమనపూడి

అనమనపూడి కృష్ణా జిల్లా, నందివాడ మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన నందివాడ నుండి 16 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గుడివాడ నుండి 10 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 320 ఇళ్లతో, 1062 జనాభాతో 571 హెక్టార్లలో విస్ ...

                                               

అనర్త రాజ్యం

అనర్త అనేది మహాభారతంలో వివరించిన ప్రాచీన భారతదేశపు వేదకాలరాజ్యాలలో ఒకటి. ఇది సుమారుగా ఆధునిక ఉత్తర గుజరాతు రాష్ట్రప్రాంతంలో ఉండేది. ఇది వైవాస్వతా మనవడు ప్రస్తుత మను తండ్రి అనార్థ అనే యముడి చేత స్థాపించబడింది. ఆయన కుశస్థాలి వద్ద ఒక కోటను నిర్మించా ...

                                               

అనలాగ్ ఫోటోగ్రఫీ

అనలాగ్ ఫోటోగ్రఫీ అనగా ప్రస్తుతం ఉన్న డిజిటల్ సాంకేతిక లో, సంబంధిత డిజిటల్ ఉపకరణాలను ఉపయోగించకుండా, ఫిలిం చుట్ట/ఇన్స్టంట్ ఫిల్మ్/ఫోటోగ్రఫిక్ కాగితం లనును సంబంధిత ఫిలిం కెమెరాలలో వాడి, వాటికి అనువైన సారూప్య ప్రక్రియలను అవలంబించి ఛాయాచిత్రాలను సృష్ట ...

                                               

అనసూయ (పత్రిక)

దీనిని కాకినాడ నుంచి వింజమూరి వెంకటరత్నమ్మ గారు నడిపారు. ఈ పత్రిక మహిళా ఉద్యమాలకు ఎంతగానో తోడ్పడింది. ఇందులో స్త్రీలకు ఉపయోగపడే రచనలు ఉండేవి. గృహనిర్వహణ, ప్రకృతిశాస్త్రాలు, పురాణస్త్రీల చరిత్రలు, వివిధ రంగాలలో వన్నెకెక్కిన ప్రపంచ ప్రసిద్ధ మహిళల చ ...

                                               

అనాతవరం

అనాతవరం తూర్పు గోదావరి జిల్లా, ముమ్మిడివరం మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ముమ్మిడివరం నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అమలాపురం నుండి 7 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1720 ఇళ్లతో, 5785 జనాభాతో 950 హ ...

                                               

అనాస అవస్థ

అనాస అనేది పుట్టినప్పటి నుండి సంవత్సరము వరకూ పసి పిల్లలు పడే బాధ. దీనిని ఆంగ్లంలో బేబీ కోలిక్ అంటారు. ఇందులో పొట్ట అనాస, ఎండు అనాస, ముడ్డి అనాస అను మొదలగు రకాలున్నాయి. అనాస ఇబ్బంది ఉన్న పసి పిల్లలు విపరీతంగా ఏడుస్తారు. ఆ సమయాల్లో ఎటువంటి అల్లోపతి ...

                                               

అనిగండ్లపాడు

అనిగండ్లపాడు కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన పెనుగంచిప్రోలు నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన జగ్గయ్యపేట నుండి 18 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2292 ఇళ్లతో, 8062 జనాభాతో ...

                                               

అనిగేరు

అనిగేరు, తూర్పు గోదావరి జిల్లా, అడ్డతీగల మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన అడ్డతీగల నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన పెద్దాపురం నుండి 23 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 75 ఇళ్లతో, 281 జనాభాతో 370 ...

                                               

అనితా దేశాయి

అనితా మజుందార్ దేశాయి భారతీయ నవలా రచయిత్రి, విశ్వవిద్యాలయ ఆచార్యులు. 1937జూన్ 24న జన్మించిన అనితా మజుందార్ రచయిత్రిగా మూడు పర్యాయాలు బుకర్ ప్రైజ్కు నామినేట్ అయ్యింది. 1978లో ఫైర్ అన్ ది మౌంటెన్ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందింది. ద విలే ...

                                               

అనిమేష్ చక్రవర్తి

అనిమేష్ చక్రవర్తి ఒక బెంగాలీ భారతీయ విద్యా షోదకుడు, రసాయన శాస్త్రం యొక్క ప్రొఫెసర్. 1975 లో ఆయన పారిశ్రామిక పరిశోధనా కౌన్సిల్ కెమిస్ట్రీలో సైన్స్, టెక్నాలజీ కోసం శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు లభించింది.

                                               

అనిల్ అంబానీ

అనిల్ ధీరూబాయ్ అంబానీ జననం 1959 జూన్ 4 ఒక భారతీయ వ్యాపారవేత్త. రిలయన్స్ గ్రూప్ దీన్నే రిలయన్స్ ఎడిఎ గ్రూప్ అంటారుకి ఇతను ఛైర్మన్. రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ పవర్, రిలయన్స్ కమ్యూనికేషన్స్. వంటివాటితో కూడిన రిలయన్స్ ఎడ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →