ⓘ Free online encyclopedia. Did you know? page 136                                               

అంతర్గత కాలము

వివిధ జాతుల సూక్ష్మ జీవులు మన శరీరములో ప్రవేశించిన వెంటనే వ్యాధి బయలు పడదని ఇదివరలో సూచించి యున్నాము. మన శరీరములో ప్రవేశించిన సూక్ష్మ జీవుల సంఖ్య మొదట మిక్కిలి తక్కువగ నుండి అవి గంట గంటకు మన శరీరములో పెరిగి వందలు వందలుగ పిల్లలను పెట్టి తుదకు కొన్ ...

                                               

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూనిమ్న కక్ష్యలో పరిభ్రమిస్తూన్న, మానవ నివాసయోగ్యమైన, మానవ నిర్మిత ఉపగ్రహం. ఈ కేంద్రాన్ని అమెరికా, రష్యా, జపాన్, ఐరోపా దేశాలు, కెనడా లకు చెందిన అంతరిక్ష సంస్థలు కలిసి నిర్మించాయి. ఈ కేంద్రపు స్వామిత్వం, దాని వాడుకలు ఈ ...

                                               

అంతర్జాతీయ కోతుల దినోత్సవం

కోతుల దినోత్సవాన్ని ప్రతీ సంవత్సరం డిసెంబరు 14న జరుగుతుంది. మిచిగాన్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించిన కేసీ సారో, ఎరిక్ మిల్లికిన్ కళాకరులు 2000 సంవత్సరంలో ఈ దినోత్సవాన్ని మొదటి సారి ప్రకటించి,దానిని ప్రపంచానికి తెలిసేలా ప్రచార వ్యాప్తికి కృషి చేస ...

                                               

అంతర్జాతీయ ద్రవ్య నిధి

అంతర్జాతీయ ద్రవ్య నిధి వాషింగ్టన్ DC లో ప్రధాన కార్యాలయం కలిగిన అంతర్జాతీయ సంస్థ. ఇందులో 189 దేశాలకు సభ్యత్వం ఉంది. ఇది ప్రపంచంలో ద్రవ్య సహకారాన్ని ప్రోత్సహించడానికి, ఆర్థిక స్థిరత్వాన్ని భద్రపరచడానికి, అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి, ...

                                               

అంతర్జాతీయ పులుల దినోత్సవం

2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ నగరంలో జరిగిన పులుల సంరక్షణ సమావేశంలో ఈ అంతర్జాతీయ పులుల దినోత్సవం ప్రకటించబడింది. పులుల సహజ ఆవాసాలను పరిరక్షించే విధంగా వ్యవస్థను ప్రోత్సహించడం, పులి సంరక్షణ గురించి ప్రజలలో అవగాహన పెంచి వారినుండి సహాయాన్ని ...

                                               

అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం

దేశంలోని బాలబాలికలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బాలల చిత్రాల్లోని సరికొత్త ధోరణులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆకళింపు చేసుకునేందుకు వీలుగా 1979లో ముంబయి నగరంలో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలను నిర్వహించారు.పారిస్‌లోని "ది ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఫి ...

                                               

అంతర్జాతీయ మాతృ దినోత్సవం

అంతర్జాతీయ మాతృ దినోత్సవం కని పెంచిన తల్లి గొప్పతనాన్ని గుర్తుతెచ్చుకోవడం కోసం ప్రతి సంవత్సరం మే నెలలోని రెండవ ఆదివారం నాడు జరుపుకుంటారు. ‘మదర్ ఆఫ్ గాడ్స్’గా పిలువబడుతున్న రియా దేవతకు నివాళి అర్పించే నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని మొదటిసారిగా గ్రీస్ దేశం ...

                                               

అంతర్జాతీయ యుద్ధనౌక ప్రదర్శన 2016

అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష 2016 భారతదేశ సుప్రీం కమాండర్ అయిన దేశాధ్యక్షుని తరుపున భారత నావికా దళం నిర్వహిస్తున్న ఒక సైనిక విన్యాసం. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు, సాగరంలో ఎదురుదాడికి దిగగల సత్తా చాటేందుకు పొరుగు దేశాలతో విశ్వాసం పెంపొందించుకో ...

                                               

అంతర్జాతీయ యువ దినోత్సవం

అంతర్జాతీయ యువ దినోత్సవము ను ప్రతి సంవత్సరం ఆగస్టు 12 న జరుపుకుంటారు. ఐక్యరాజ్యసమితి యువత కోసం చేపట్టిన ప్రపంచ కార్యాచరణ కార్యక్రమం పట్ల యువతకు అవగాహన కలిగించేందుకు అంతర్జాతీయ యువ దినోత్సవాన్ని ప్రకటించింది. మొదటి అంతర్జాతీయ యువ దినోత్సవం 2000 ఆగ ...

                                               

అంతర్జాతీయ సహకార దినోత్సవం

అంతర్జాతీయ సహకార దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై నెల మొదటి శనివారం నిర్వహించబడుతుంది. సహకర ఉద్యమం ఆశయాలు, లక్ష్యాల గురించి ప్రజలలో చైతన్యం కలిగించడం దినోత్సవం జరుపుకుంటారు.

                                               

అంతిలోవ

అంతిలోవ, తూర్పు గోదావరి జిల్లా, వై.రామవరం మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన Y. రామవరం నుండి 75 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన పెద్దాపురం నుండి 127 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 33 ఇళ్లతో, 188 జనాభాతో ...

                                               

అంత్వార్ (నారాయణఖేడ్ మండలం)

అంత్వార్, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, నారాయణ్‌ఖేడ్ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన నారాయణ్‌ఖేడ్ నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన జహీరాబాద్ నుండి 60 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

అంథోని పీటర్ కిశోర్

ఫాదర్ డా. జి.ఏ.పి. కిశోర్, యస్.జె, ఫాదర్ కిశోర్ గా సుపరిచితులయిన ఫాదర్ డా. గుజ్జుల అంథోని పీటర్ కిశోర్ అధ్యాపకులు, బైబులు ఉపదేశకులు, సమాజసేవకులు. ఈయన యేసు సభ సభ్యులు. ప్రస్తుతం ఆంధ్ర లొయోల కళాశాల ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తున్నారు. వీరు క్రైస్తవ స ...

                                               

అందం కోసం పందెం

బాలకృష్ణ - ఆస్థానకవి రాజబాబు - యువరాజు జ్యోతిలక్ష్మి - కనికట్టు కన్నెపిల్ల భారతి - చంద్రలోక కన్య నిర్మల ధూళిపాళ రమణారెడ్డి కాంచన - మాలతి రాజనాల - శాంబరుడు కాంతారావు - మాధవుడు మిక్కిలినేని వాసుదేవరెడ్డి త్యాగరాజు విజయలలిత - దేవకన్య

                                               

అందడు ఆగడు

రంజిత్ ఘరానా పెద్దమనిషి. విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని అమ్మాయిలను ప్రలోభపెట్టి వారిని భుజంగం అనే వ్యక్తి దగ్గరకు పంపిస్తాడు. భుజంగం ఆ అమ్మాయిలను విదేశాలకు విక్రయిస్తుంటాడు. తమ పిల్లలు కనిపించడం లేదని తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదులను పురస్కరించు ...

                                               

అందాపూర్ (మొయినాబాద్‌)

అందాపూర్, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన మొయినాబాద్ నుండి 9 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన హైదరాబాదు నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

అందే నారాయణస్వామి

అందే నారాయణస్వామి గుంటూరు జిల్లా మంగళగిరిలో జన్మించాడు. నేత కార్మికుడు. మల్లాది రామకృష్ణశాస్త్రి, శివశంకరశాస్త్రి, ఉన్నవ లక్ష్మీనారాయణ, నార్ల వెంకటేశ్వరరావు మొదలైన వారితో సన్నిహితంగా మెలిగాడు. మొదటలో పద్య కవిత్వం వ్రాసినా తరువాత కథా రచయితగా ఎదిగా ...

                                               

అంధత్వం

కంటి చూపు పోవడాన్ని గుడ్డితనం లేదా అంధత్వం అంటారు. ఇది నేత్ర సంబంధమైన లేదా నరాల సంబంధమైన కారణాల వలన కలుగవచ్చును. ప్రతి సంవత్సరము సెప్టెంబరు 14 న ప్రపంచ అంధుల దినోత్సవంగా జరుపుకొంటారు. దృష్టి మాంద్యాన్ని కొలిచే వివిధ కొలమానాలు, అంధత్వ నిర్వచనాలు అ ...

                                               

అంధుడికి అద్దం చూపించినట్లు

ఒక నక్ఒక రైతు యొక్క ద్రాక్ష తోటలోకి ప్రవేశించింది. అక్కడ దానికి ఎత్తయిన పందిళ్ళకు చక్కటి ద్రాక్షలు వేలాడుతూ కనపడ్డాయి. ఆ పండిన ద్రాక్షలను చూసిన నక్కకు నోరూరి, ఎట్లాగయినా సరే ఆ పళ్ళను తినాలని నిర్ణయించుకున్నది. మామూలుగా అయితే నక్కకు ఆ పళ్ళు అందవు. ...

                                               

అంపశయ్య

అంపశయ్య 1965- 1968 సంవత్సరాల మధ్యకాలంలో రచించిన తెలుగు నవల. వెయ్యేండ్ల కాలంలో గొప్ప రచనలుగా గుర్తింపు పొందిన వాటిలో ఒకటైన ఈ నవలను అంపశయ్య నవీన్ రచించాడు. ఇది నవీన్ మొదటి నవల. 1969లో మొదటిసారిగా ప్రచురితమైంది. ఈ నవల పేరే రచయిత ఇంటిపేరుగా మారిపోయింది.

                                               

అంపా స్కైవాక్

అంపా స్కైవాక్ ఇది చెన్నైలో ఒక షాపింగ్ మాల్. అంపా స్కైవాక్ లోపల 80 అడుగుల ఎత్తులో వేలాడే ట్వంటీ ఒక నిర్మాణం కట్ట పడడం వలన స్కైవాక్ అనే అనే పేరు వచ్చింది. ఈ షాపింగ్ మాల్ చెన్నై నగరం యొక్క మధ్యలో ఉంది.ఈ మాల్ మెల్ల మెల్లగానే ప్రారంభించబడింది. ప్రారంభ ...

                                               

అంబటి బ్రాహ్మణయ్య

అంబటి బ్రాహ్మణయ్య గల్లీ నుండి ఢిల్లీకి ఎదిగిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. దివిసీమలోని కుగ్రామమైన నాగాయలంక మండలం వక్కపట్లవారిపాలెంలో అంబటి రాయుడయ్య, వెంకట సుబ్మమ్మలకు బ్రాహ్మణయ్య 13-01- 1940న జన్మించారు. రైతు కుటుంబలో జన్మించిన ఆయన వ్యవ సాయదారు డిగా ...

                                               

అంబటిపూడి వెంకటరత్నం

1934వ సంవత్సరంలో నల్లగొండ జిల్లా చండూరు గ్రామంలో సాహితీమేఖల అనే సంస్థను స్థాపించాడు. సాహిత్య వ్యాప్తికి దోహదం చేసే ఎందరో కవిపండితులకు ప్రేరకశక్తిగా నిలిచాడు. ఎన్నో వ్యాసాలు, కావ్యాలు, నాటకాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, శాస్త్ర గ్రంథాలు, ఆంగ్ల గ్రంథాలు ...

                                               

అంబర్‌పేట (భీమడోలు)

అంబర్‌పేట, పశ్చిమ గోదావరి జిల్లా, భీమడోలు మండలానికి చెందిన గ్రామం.ఇది మండల కేంద్రమైన భీమడోల నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఏలూరు నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1708 ఇళ్లతో, 5876 జనాభాతో 2219 హెక ...

                                               

అంబాజీ

అంబాజీ గుజరాత్ రాష్ట్రంలోని బన స్కంద జిల్లాలో ఉన్న సెన్సస్ టౌన్. అంబాజీ కొన్ని మిలియన్ల భక్తులు వచ్చిపోయే ఆలయప్రాముఖ్యత కలిగిన ఊరు. 51 శక్తిపీఠాలలో అంబాజీ ఒకటి. ప్రధాన ఆలయానికి వెనుక భాగాన మానసరోవర్ ఉంది. ఇది అహ్మదాబాద్ వాసి అయిన నాగర్ భక్తుడైన త ...

                                               

అంబాపురం (కొనకనమిట్ల మండలం)

అంబాపురం ప్రకాశం జిల్లా, కొనకనమిట్ల మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన కొనకనమిట్ల నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మార్కాపురం నుండి 29 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 210 ఇళ్లతో, 884 జనాభాతో 1274 హెక్టార్ ...

                                               

అంబాపురం (నెల్లూరు మండలం)

అంబాపురం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, నెల్లూరు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన నెల్లూరు నుండి 10 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 529 ఇళ్లతో, 2040 జనాభాతో 516 హెక్టార్లలో విస్త ...

                                               

అంబాపురం (పెద్దారవీడు మండలం)

అంబాపురం ప్రకాశం జిల్లా, పెద్దారవీడు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన పెద్దారవీడు నుండి 24 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మార్కాపురం నుండి 25 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 94 ఇళ్లతో, 412 జనాభాతో 156 హెక్టార ...

                                               

అంబాపురం (బేతంచర్ల మండలం)

అంబాపురం కర్నూలు జిల్లా, బేతంచర్ల మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన బేతంచెర్ల నుండి 14 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన డోన్ నుండి 29 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 591 ఇళ్లతో, 2058 జనాభాతో 611 హెక్టార్ల ...

                                               

అంబాలా

అంబాలా హర్యాణా రాష్ట్రం లోని నగరం. ఇది అంబాలా జిల్లాకు ముఖ్య పట్టణం. నగరంలో అంబాలా కంటోన్మెంట్, అంబాలా సిటీ అనే రెండు ఉప ప్రాంతాలు ఉన్నాయి. ఈరెంటి మధ్య ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది. వీటిని"ట్విన్ సిటీ" లని కూడా పిలుస్తారు. కంటోన్మెంట్ ప్రాంతంల ...

                                               

అంబేద్కర్ రాజగృహ ప్రవేశం (నాటకం)

అంబేద్కర్ రాజగృహ ప్రవేశం అంబేద్కర్ జీవితంపై నిర్మించిన తెలుగు నాటకం. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ సౌజన్యంతో నిర్వహించిన ఈ నాటకానికి పాటిబండ్ల ఆనందరావు రచన, దర్శకత్వం చేకూర్చారు. ఈ నాటకానికి రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. అంబేద్కర్‌ ...

                                               

అకేషియా అరికులిఫోర్మిస్

శాస్త్రీయ నామం: అకేషియా అరికులిఫోర్మిస్ ఇది పుష్పించే జాతికి చెందిన వృక్షం. ఈ వృక్షం యొక్క జాతి అరికులిఫార్మిస్. ఈ వృక్షం ప్లాంటే రాజ్యానికి చెందినది.ఈ వృక్షం మాగ్నోలియోప్సిడ అను తరగతి, ఫాబేల్స్ అను క్రమం, ఫాబేసీ అను కుటుంబానికి చెందినది. ఈ వృక్ష ...

                                               

అక్కా! బాగున్నావా?

అక్కా బాగున్నావా 1996లో విడుదలైన తెలుగు చలనచిత్రం. నేషనల్ ఆర్ట్ మూవీస్ పతాకంపై మౌళి దర్శకత్వంలో వహించిన ఈ చిత్రంలో ఆనంద్, విక్రమ్, జయసుధ,శుభశ్రీ నటించిన ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు. ఈ చిత్రానికి శ్రీరాజ్ గిన్నె కథను రాసాడు.

                                               

అక్కితం అత్యుతన్ నంబూద్రి

అక్కితం అచ్యుతన్ నంబూద్రి అక్కితం గా సుపరిచితుడు జ. 1926 మార్చి 18 భారతీయ కవి, మలయాళం భాషా రచయిత. సరళమైన, స్పష్టమైన రచనా శైలికి పేరుగాంచిన అక్కితం 2019 లో భారతదేశపు అత్యున్నత సాహిత్య గౌరవమైన జ్ఞానపీఠ్ పురస్కారం, పద్మశ్రీ, ఎజుతాచన్ పురస్కారం, కేంద ...

                                               

అక్కినేని అఖిల్

అక్కినేని అఖిల్ భారతీయ సినిమా నటుడు. ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో నటునిగా ఉన్నాడు. అతడు ప్రముఖ సినిమా నటులైన అక్కినేని నాగార్జున, అమల అక్కినేని ల కుమారుడు. ఆయన సినీ పరిశ్రమలో తన బాల్యంలోనే ఒక తెలుగు హాస్య సినిమా అయిన సిసింద్రీతో ప్రారంభించాడు. అప్ ...

                                               

అక్కినేని కుటుంబరావు

అక్కినేని కుటుంబరావు తెలుగు సినిమా నిర్మాత, కథారచయిత. ఆయనకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు నవల విభాగంలో "కీర్తి పురస్కారాన్ని" ప్రకటించారు.

                                               

అక్కినేని నాగేశ్వర రావు నాటక కళాపరిషత్

అక్కినేని నాగేశ్వర రావు నాటక కళాపరిషత్ వై.కె. నాగేశ్వరరావు సహాయంతో సారిపల్లి కొండలరావు సారథ్యంలో 1995లో ఈ కళా పరిషత్తు నాటక పోటీలను నిర్వహించింది. ఆచంట వెంకటరత్నం నాయుడు నాటక సప్తాహం చేశారు. ఈ పరిషత్తు ద్వారా 11 నాటకాల ప్రచురణలు వెలువడ్డాయి. దుగ్ ...

                                               

అక్కినేని నాగేశ్వర రావు నాటక కళాపరిషత్ - 2016

యువకళావాహిని గత 22 సంవత్సరాలుగా డా. అక్కినేని నాగేశ్వర రావు నాటక కళాపరిషత్ పేరిట ప్రతి సంవత్సరం ఉభయ తెలుగు రాష్ట్రస్థాయి నాటిక పోటీలలను నిర్వహిస్తుంది. అక్కినేని నాగేశ్వరరావు జయంతిని పుర్కరించుకొని హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఈ పోటీలు జరుగుతాయి ...

                                               

అక్బర్ హైదరీ

సర్ మహమ్మద్ అక్బర్ నజర్ అలీ హైదరీ, సద్ర్ ఉల్-మహమ్, ప్రివీ కౌన్సిల్ భారతీయ రాజకీయ నాయకుడు. ఈయన 1937, మార్చి 18 నుండి 1941 సెప్టెంబరు వరకు హైదరాబాదు రాజ్యానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు.

                                               

అక్సాయ్ చిన్

Coordinates: 35°7′N 79°8′E అక్సాయ్ చిన్, ఆక్సాయ్ కిన్ లేదా అకేసాయికిన్, పశ్చిమ కున్లూన్ పర్వతాలకు ఉత్తరంగా, టిబెట్ పీఠభూమి వాయవ్య ప్రాంతంలో ఉన్న వివాదాస్పద ప్రదేశం. ఈ ప్రాంతమంతా షిన్జాంగ్ స్వయంపాలిత ప్రాంతం యొక్క హోటాన్ ప్రిఫెక్చర్ లోని హోటన్ కౌం ...

                                               

అగదల్లంక

అగదల్లంక, పశ్చిమ గోదావరి జిల్లా, భీమడోలు మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన భీమడోల నుండి 15 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఏలూరు నుండి 35 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1978 ఇళ్లతో, 7195 జనాభాతో 6395 హె ...

                                               

అగస్త్య మహర్షి

అగస్త్య మహర్షి హిందూ చరిత్రలో ఒక గొప్ప ఋషి. దక్షిణ భారతదేశంలో నేటికీ ఈ ఋషి జీవించే ఉన్నట్టుగా చెప్తారు. అగస్త్యుడు నర్మదా నది ఒడ్డున ఉన్న గరుడేశ్వర అనే ప్రదేశం వద్ద తపస్సు ఆచరించినట్లుగా చెబుతారు. భారతీయ సంప్రదాయం ప్రకారం అగస్త్యుడు చాలా భారతీయ భ ...

                                               

అగానొ నది

అగానొ నది జపాన్‌లోని హోన్షు దీవిలో ఉన్న హొకురికు ప్రాంతంలో ప్రవహించే ఒక నది. ఇది 210 కిలోమీటర్ల దూరం ప్రవహించి జపాన్ సముద్రంలో కలుస్తుంది. ఫుకుషిమా ప్రాంతంలో ఈ నదిని అగా నది లేదా ఒకావా నది అని కూడా పిలుస్తారు.

                                               

అగ్ని దేవాలయం

ప్రాచీన పర్షియా లో జొరాష్టర్ లేదా జరాతుష్ట్ర స్థాపించిన మతము పేరు జొరాస్ట్రియన్ మతము. వీరు భగవంతుణ్ణి అహూరా మజ్దా అని పిలుస్తారు. వీరి పవిత్ర గ్రంథం జెండ్ అవెస్తా, వీరి దేవాలయాన్ని అగ్ని దేవాలయం లేదా ఫైర్ టెంపుల్ లేదా అగియారీ అని అంటారు. 2010 నాట ...

                                               

అగ్ని-3

అగ్ని-3 భారత్ అభివృద్ధి చేసిన మధ్యంతర పరిధి బాలిస్టిక్ క్షిపణి. అగ్ని శ్రేణిలో వచ్చిన ఈ మూడవ క్షిపణికి 3.500 కి.మీ. - 5.000 కి.మీ. పరిధి ఉంది. పొరుగు దేశాల సరిహద్దుల నుండి బాగా దూరంలో గల లక్ష్యాలను ఇది ఛేదించగలదు. ఈ క్షిపణి వర్తుల దోష పరిధి 40 మీ ...

                                               

అగ్నిపర్వతం

అగ్నిపర్వతం అంటే, గ్రహం లాంటి పెద్ద ద్రవ్యరాశి గల ఖగోళ వస్తువు పైపెంకులో ఏర్పడే చీలిక. ఉపరితలం క్రింద, శిలాద్రవం ఉండే గది నుండి ఈ చీలిక ద్వారా వేడి లావా, అగ్నిపర్వత బూడిద, వాయువులూ వత్తిడితో బయటికి చిమ్ముతాయి. భూమిపై అగ్నిపర్వతాలు ఎందుకు ఉంటాయంటే ...

                                               

అగ్నిపూలు (సినిమా)

యద్దనపూడి సులోచనారాణి ప్రసిద్ధ నవల అగ్నిపూలుకు ఇది చిత్రరూపం. జేనీ గా జయసుధ, ఆమె బావగా కృష్ణంరాజు నటనకు మంచి పేరు వచ్చింది. బాపయ్య దర్శకత్వం వహించారు.

                                               

అగ్రము

అగ్రము agramu. సంస్కృతం n. End, point, tip, front, fore-part, top, peak, summit. adj. First, preliminary, chief, principal. జిహ్వాగ్రము the tip of the tongue. Similarly నాసికాగ్రము, నఖాగ్రము, &c. అగ్రగణ్యము adj. Estimable, conspicuous. శ్రేష్ ...

                                               

అగ్రసేన్ మహారాజ్

అగ్రసేన్‌ మహారాజ్‌ క్షత్రియ వంశంలో జన్మించినప్పటికి తన రాజ్యాభివృద్ది కోసం, తన ప్రజల కోసం వైశ్యుడిగా మారి వ్యాపార అభివృద్దికి తోడ్పాటునందించారు. వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతేనే ప్రజా సంక్షేమ సాధ్యమవుతుందని భావించి వ్యాపారులను నిరంతరం ప్రోత్సహ ...

                                               

అగ్రహారగోపవరం

అగ్రహారగోపవరం, పశ్చిమ గోదావరి జిల్లా, గణపవరం మండలానికి చెందిన గ్రామం. అగ్రహరగోపవరం పశ్చిమ గోదావరి జిల్లా, గణపవరం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన గణపవరం నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తాడేపల్లిగూడెం నుండి 14 కి. మీ. దూరంలోనూ ఉంది. 2 ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →