ⓘ Free online encyclopedia. Did you know? page 128



                                               

భారతదేశంలో కంపెనీ పాలన

భారతదేశంలో కంపెనీ పాలన అన్నది భారత ఉపఖండంలోని భాగాలపై బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ పరిపాలన లేక ఆధిపత్యం గురించినది. ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా కంపెనీకి తన అధీనంలోని ప్రాంతాన్ని లొంగుబాటు చేసిన తర్వాత 1757లో ప్రారంభమైందని కొందరు చరిత ...

                                               

కళింగ ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం

2017 ఆగష్టు 19 న, ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్‌నగర్ జిల్లా లోని ఖటౌలీకి సమీపంలో కళింగ ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 23 మంది మృతి చెందారు. 156 మంది గాయపడ్డారు. భారతదేశంలో రైలు ప్రమాదాలు సాధారణంగా జరుగుతూ ఉంటాయి. 2017 సం.లో జర ...

                                               

అనేకల్ రైలు ప్రమాదం

బెంగుళూరు సిటీ - ఎర్నాకుళం ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది బెంగుళూరు రైల్వే స్టేషను, ఎర్నాకుళం రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది. ఈ రైలు 2015 ఫిబ్రవరి 13 న 7.10 గంటలకు బెంగుళూరు న ...

                                               

ఆంగ్లో-మైసూరు యుద్ధాలు

ఆంగ్లో మైసూరు యుద్ధాలు అన్నవి 18వ శతాబ్ది ఆఖరు మూడు దశాబ్దాల పాటు మైసూరు రాజ్యానికి, బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ ప్రధానంగా మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాతినిధ్యం వహించింది, మరాఠా సమాఖ్య, హైదరాబాద్ నిజాంల కూటమికీ నడుమ జరిగిన యుద్ధాలు. హైదర్ అలీ, అతని వా ...

                                               

ఇస్మాయిల్ ఆదిల్‌షా

ఇస్మాయిల్ ఆదిల్‌షా బీజాపూరు సుల్తాను. ఈయన 1510 నుండి 1534 వరకు బీజాపూరును పరిపాలించాడు. తన పరిపాలనా కాలమంతా రాజ్యవిస్తరణలో గడిపిన ఇస్మాయిల్ ఆదిల్‌షా దక్కన్ ప్రాంతములో ఆదిల్‌షాల అధికారమును పటిష్ఠం చేశాడు.

                                               

రాణి అబ్బక్క

రాణి అబ్బక్క చౌతా ఉళ్ళాల రాజ్యానికి రాణి. 16వ శతాబ్దంలో పోర్చుగల్ వాళ్ళతో పోరాడారు ఆమె. చౌతా వంశానికి చెందిన అబ్బక్క కర్ణాటకలోని మంగళూరు ప్రాంతాన్ని పరిపాలించారు. ఆమె వంశస్థులు ఈ ప్రాంతాన్ని చాలా ఏళ్ళ నుంచీ పాలిస్తున్నారు. వీరి రాజధాని పుట్టిగె. ...

                                               

అలూఫ్‌ ఖాన్

కర్నూలు నవాబులు మొదటి నుంచీ అస్వతంత్రులుగానే కొనసాగుతూ వచ్చారు. అలూఫ్ ఖాన్ పెదతండ్రి ఆరంబించిన ఈ రాజవంశం, కర్ణాటక యుద్ధాల్లో భాగంగా జరిగిన కర్నూలు ముట్టడిలో కర్నూలు ఓటమి చెందడంతో ఇతని తండ్రి చేతికి వచ్చింది. తండ్రి మునవర్ ఖాన్ 1 మూడవ పరిపాలన సంవత ...

                                               

గులాం రసూల్ ఖాన్

గులాం రసూల్ ఖాన్ కర్నూలు నవాబులు పాలకవంశానికి చెందిన ఆఖరి పరిపాలకుడు. గులాం రసూల్ ఖాన్ కర్నూలు నవాబుల్లో మూడవ పరిపాలకుడైన ఆలూఫ్‌ఖాన్ కట్టకడపటి కుమారుడు. ఇతనిపై అలూఫ్‌ఖాన్‌కు ఉన్న ప్రేమ కారణంగా మొదట ఆయన జన్మించివుండగానే కర్నూలుకు నవాబును చేసుకున్నారు.

                                               

నవాబ్ అబ్దుల్ వహాబ్ ఖాన్

నవాబ్ అబ్దుల్ వహాబ్ ఖాన్: కర్నూలును 17 వ శతాబ్దంలో పరిపాలించిన వారిలో నవాబ్ అబ్దుల్ వహాబ్ ఖాన్ ఒకడు. ఇతను పదహారు సంవత్సరాల కాలం నవాబుగా కర్నూలును పరిపపాలించాడు. 1619-20 లో బీజాపూర్ సుల్తానుల గవర్నర్ అయిన అబ్దుల్ వహాబ్ ఖాన్, విజయనగర సామ్రాజ్యపు సా ...

                                               

మునవర్‌ఖాన్ 1

మునవర్‌ఖాన్ 1 తండ్రి దావూద్ ఖాన్ 17వ శతాబ్దంలో కర్నూలు ప్రాంతాన్ని జాగీరుగా పొందగా, అతని అన్న హిమాయత్‌ఖాన్ దానికి నవాబుగా ప్రకటితుడయ్యారు. హిమాయత్ ఖాన్ 1748లో జరగిని కర్ణాటక నవాబు వారసత్వ వివాదంలో తలదూర్చి బ్రిటీష్ వారు, ఫ్రెంచి వారి నడుమ శిబిరాల ...

                                               

హిమాయత్‌ఖాన్

హిమాయత్ ఖాన్ తండ్రి దావూద్ ఖాన్ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు వద్ద సేనానిగా పనిచేసేవారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు 1687లో గోల్కొండతో పాటుగా దక్షిణాన ఉన్న మరికొన్ని రాజ్యాలను జయించారు. ఆ క్రమంలో జయించిన కర్నూలుని దావూద్ ఖాన్‌కు జాగీరుగా యిచ్చారు.

                                               

కాకతీయ శిలాతోరణ ద్వారం

దక్షిణ భారత దేశంలోని కాకతీయ సామ్రాజ్యానికి ప్రతీకగా నిలుస్తుంది కాకతీయ శిలా తోరణ స్థంభం. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో స్థానం పొందింది. కాకతీయులు తమ చిహ్నంగా నిర్మించుకున్న దీనిని వరంగల్ గేట్ గా పరిగణిస్తారు. ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ...

                                               

కోట గుళ్ళు

కోట గుళ్ళు తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఘనపూర్ మండల కేంద్రమైన ఘణపూర్ లో ఉన్న గుళ్ళు. కాకతీయ కాలంలో నిర్మించబడిన ఆలయ సముదాయంలో వివిధ పరిమాణాల్లో ఉన్న 22 గుళ్ళను కోట గుళ్ళు అంటారు. ఇవి కాకతీయుల కళా వైభవాన్ని తెలియజేస్తున్నాయి.

                                               

క్రీడాభిరామము

మాచల్దేవి క్రీడాభిరామం అనునది వినుకొండ వల్లభరాయుడు మాచల్దేవి గౌరవార్థం రచించిన వీధి నాటకం. ఇది ఓరుగల్లులో ప్రదర్శించబడింది. కాకతీయుల కాలంలో వేశ్యా కులానికి విశేష ప్రాధాన్యముండేది. వేశ్యల్ని పోషించటం ఆనాటి అధికార వర్గాల గౌరవంగా భావించేవారు. ప్రతాప ...

                                               

గణపేశ్వరాలయం

ఖమ్మంజిల్లా కూసుమంచి మండల కేంద్రం కూసుమంచి గ్రామానికి ఉత్తరం వైపున ఊరికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఊరిబయటి పొలాల్లో ఈ దేవాలయం ఉంది. కాకతీయ, ముసునూరి కాలపు శివాలయాల వాస్తు పద్ధతికి నిలువెత్తు నిదర్శనంగా నిలచే రామప్పదేవాలయం వంటి నక్షత్రాకార పునాది ...

                                               

చౌండసేనాని

చౌండసేనాని కాకతీయ ప్రభువు రుద్రదేవుడి వద్ద మంత్రిగా పనిచేసిన కాటమసేనాని రెండవ కొడుకు. కాటమ సేనానికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అందులో మొదటివాడు ప్రోల, రెండవ వాడు చౌoడ సేనాని. కాకతీయ సామంతులలో మల్యాల వంశ రాజులు ముఖ్యమైనవారు. వారిలో చౌండసేనాని తన ప్ర ...

                                               

ప్రవీర్ చంద్ర భంజ్ దేవ్

కాకతీయ ప్రతాపరుద్రుడు ముహమ్మదీయుల చేతిలో ఓడిపోయిన తరువాత అతని సోదరుడు అన్నమదేవుడు ఇంద్రావతి నది తీరానికి పారిపోయి అక్కడ ఒక రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. ఆ రాజ్యమే బస్తర్ ప్రాంతం. అతని వంశస్తులే బ్రిటిష్ ప్రభుత్వం కింద బస్తర్ సంస్థానాధీశులుగా పనిచ ...

                                               

బేతోల్

బేతోల్, తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాదు జిల్లా, మహబూబాబాద్ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన మహబూబాబాద్ నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఖమ్మం నుండి 40 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

యాచశూరుడు

యాచశూరుడు వెలమ వంశమునకు చెందిన రేచర్ల గోత్రీయుడు. భేతాళనాయకుడు, అనపోతనాయకుడు, సర్వజ్ఞసింగభూపాలుడు మున్నగు వెలమవీరులందఱు నీ రేచర్ల గోత్రీయులె. రేచర్లగోత్రీయులు తొలుత కాకతీయ సామ్రాజ్యమున సేనానాయకులుగ నుండి తమ పరాక్రమముతో యుద్ధాలలో గెలిచి తమప్రభువుల ...

                                               

అబుల్ హసన్ కుతుబ్ షా

తానాషా గా ప్రసిద్ధి చెందిన అబుల్ హసన్ కుతుబ్ షా దక్షిణ భారతదేశములో గోల్కొండను పాలించిన కుతుబ్‌షాహీ వంశానికి చెందిన ఏడవ, చివరి చక్రవర్తి. ఇతడు అబ్దుల్లా కుతుబ్ షా మూడవ అల్లుడు. ఈయన 1672 నుండి 1687 వరకు పాలించాడు.

                                               

అబ్దుల్లా కుతుబ్ షా

అబ్దుల్లా కుతుబ్ షా దక్షిణ భారతదేశములోని గోల్కొండ రాజ్యమును పరిపాలించిన కుతుబ్ షాహీ వంశములో ఏడవ రాజు. అతడు 1626 నుండి 1672 వరకు పరిపాలించాడు. సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా కుమారుడైన అబ్దుల్లా, బహుభాషా కోవిదుడు, సంగీత నాట్య ప్రియుడు. అతడు ప్రసిద్ధి చ ...

                                               

ఇబ్రాహీం కులీ కుతుబ్ షా

1543లో ఇబ్రహీం సోదరుడు, జంషీద్ కులీ కుతుబ్ షా, తండ్రిని చంపి, సోదరుని కళ్ళు పీకేసి రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు. పద్నాలుగేళ్ల వయసులో ఇబ్రహీం కులీ కుతుబ్ షా, దేవరకొండ కోట నుండి తప్పించుకొని బీదర్ చేరుకుని అలీ బరీద్ ఆశ్రయంలో కొన్నాళ్లున్నాడు. ఇబ్ ...

                                               

ముషీరాబాద్ మసీదు

ముషీరాబాద్ మసీదు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ముషీరాబాద్ ప్రాంతంలో ఉన్న మసీదు. దీని అసలు భాగాన్ని కుతుబ్ షాహి రాజవంశపు నాల్గవ సుల్తాన్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా నిర్మించాడు.

                                               

ముహమ్మద్ కులీ కుతుబ్ షా

ముహమ్మద్ కులీ కుతుబ్ షా, కుతుబ్ షాహీ వంశపు ఐదవ సుల్తాన్. ఇతను హైదరాబాదు నగరాన్ని స్థాపించాడు. చార్మినార్ను కట్టించాడు. హైదరాబాదు నగరాన్ని, ఇరాన్కు చెందిన ఇస్‌ఫహాన్ నగరంలా తీర్చిదిద్దాడు. ఇతను కులీ కుతుబ్ షా గా ఎక్కువగా పేర్కొనబడతాడు, హైదరాబాదు ని ...

                                               

సుభాన్ కులీ కుతుబ్ షా

సుభాన్ కులీ కుతుబ్ షా 1550 లో తన తండ్రి జంషీద్ కులీ కుతుబ్ షా మరణంతో గోల్కొండ సింహాసనాన్ని అధిష్టించాడు. ఈయన అప్పటికి ఏడు సంవత్సరాల బాలుడు. జంషీద్ కులీ కొలువులో ఒకప్పుడు ప్రముఖ అధికారి అయిన సైఫ్ ఖాన్, సుల్తాను కోపానికి గురై అహ్మద్ నగర్లో తలదాచుకు ...

                                               

సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్

సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ ద క్షిణ ఇరాన్ నందు హన్దల్ అనే ప్రాంతంలో జన్మించాడు. ఆ ప్రాంతంలో కారకునాల్సు అనే నల్ల గొర్రెల కాపరులకు, అకునేల్ అనే తెల్ల గొర్రెల కాపరుల మద్య చాల కాలం నుంచి ఎడతెరిపి లేని గొడవలు జరుగుతుండేవి అయితే ఈ విషయంలో సుల్తాన్ క ...

                                               

సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా

సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా గోల్కొండను పరిపాలించిన కుతుబ్‌షాహీ వంశమునకు చెందిన ఆరవ చక్రవర్తి. ఈయన 1612 నుండి 1626 వరకు పరిపాలించాడు. ఈయన తనకు ముందు పరిపాలించిన మహమ్మద్ కులీ కుతుబ్ షా సోదరుడైన మీర్జా మహమ్మద్ అమీన్ కుమారుడు. ఈయన తండ్రి 25 సంవత్సరాల ...

                                               

హయాత్ బక్షీ బేగం

మా సాహెబా గా ప్రసిద్ధి చెందిన హయాత్ బక్షీ బేగం భాగ్యనగర స్థాపకుడైన మహమ్మద్ కులీ కుతుబ్ షా ఏకైక సంతానము. గోల్కొండ ఆరవ సుల్తాను సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా భార్య, ఏడవ సుల్తాను అబ్దుల్లా కుతుబ్ షా యొక్క తల్లి.

                                               

హయాత్ బక్షీ మస్జిద్

హయాత్ బక్షీ మస్జిద్ అనునది హయాత్ బక్షీ బేగం మస్జిద్ లేదా హయాత్‌నగర్ గ్రాండ్ మస్జిద్ గా కూడా పిలువబడుతుంది. ఈ మస్జిద్ తెలంగాణ రాష్ట్రం లోని హైదరాబాదు వద్ద గల హయాత్‌నగర్‌లో ఉంది. ఇది 1672 లో గోల్కొండ ఐదవ సుల్తానైన అబ్దుల్లా కుతుబ్ షా చే 1672 లో నిర ...

                                               

కౌలాస్ కోట

కౌలస్ కోట, హైదరాబాదు నుండి 180 కిలోమీటర్ల దూరంలో సంగారెడ్డి - నాందేడ్ రహదారిపై ఉంది. కైలాస గిరిదుర్గాన్ని 12వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించారు. 1323లో యువరాజు అలాఫ్ ఖాన్ తర్వాత కాలంలో మహమ్మద్ బిన్ తుగ్లక్గా రాజయ్యాడు ఈ కోటను జయించిన ప్రస్తావన ఉంది ...

                                               

గుల్బర్గా కోట

గుల్బర్గా కోట ఉత్తరకర్ణాటకలోని ఒక జిల్లా కేంద్రమైన గుల్బర్గాలో ఉంది. ఈ గుల్బర్గా క్రీ.శ. 1347 నుండి 1424 మధ్యకాలంలో బాహమనీ రాజ్యానికి రాజధాని. ఈ కాలానికి ముందే ఇక్కడ ఈ కోటను తెలంగాణరాష్ట్రంలోని ఓరుగల్లు కాకతీయులకు చెందిన రాజా గుల్‌చంద్ నిర్మించాడ ...

                                               

గొంతెమ్మ గుట్ట

గొంతెమ్మ గుట్ట జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కాటారం మండలం ప్రతాపగిరి, చిద్నేపల్లి గ్రామాల సరిహద్దులో ఉన్న గుట్ట. ఇది ఆధ్యాత్మిక, చారిత్రక నేపథ్యమున్న ప్రదేశం.

                                               

చంద్రగిరి కోట

చంద్రగిరి కోట, ఇది ఒక చారిత్రక కోట, ఇది 11 వ శతాబ్దంలో భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో చంద్రగిరిలో నిర్మించబడింది.విజయనగర చక్రవర్తులతో ఎక్కువగా సంబంధం ఉన్నప్పటికీ, దీనిని 11 వ శతాబ్దంలో యాదవ పాలకులు నిర్మించారు. చంద్రగిరి గురించి మూడు శత ...

                                               

తిప్పడంపల్లి కోట

తిప్పడంపల్లి కోట, ఆత్మకూరు సంస్థానానికి తిప్పడంపల్లి రాజధానిగా ఉండేది.ఆత్మకూరు సంస్థానానికి ‘అమరచింత’ సంస్థానం అనే పేరు కూడా ఉంది. ఈ సంస్థానానికి తూర్పున వనపర్తి సంస్థానం, పడమరన రాయచూరు, ఉత్తరాన నిజాం సరిహద్దులు, దక్షిణాన గద్వాల సంస్థానాలు ఉండేవి ...

                                               

నరసరావుపేట కోట

నరసరావుపేట రాజాగారికోట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరుజిల్లా, నరసరావుపేట పట్టణంలో ఉన్నకోట. రాష్ట్రంలో ఉన్న పురాతన స్వదేశీ సంస్థానాలలో నరసరావుపేట మల్రాజు సంస్థానం ఒకటి. 2015 నాటికి 300 సం.ల. క్రితం నుండే మల్రాజు వంశీయులు వినుకొండను ప్రధాన రాజధా ...

                                               

నూజివీడు కోట

నూజివీడు కోట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా నూజివీడు మండలం, నూజివీడులో ఉంది.ఇది విజయవాడకు 50 కి.మీ. దూరంలో ఏలూరుకు 35 కి.మీ. దూరంలో ఉంది.ఈ కోటను మేకా కుటుంబానికి చెందిన జమీందార్లు నిర్మించారని తెలుస్తుంది.18వ శతాబ్థంలో బ్రిటీసు పాలకులను ...

                                               

మైసూర్ రాజభవనం

మైసూర్ రాజభవనం ఒకప్పుడు మైసూరును పరిపాలించిన ఒడయార్లు నివసించిన భవనం. భారతదేశంలోకెల్లా అతి పెద్ద భవనాల్లో ఒకటి. దీన్ని ఇప్పుడు పురావస్తు సంగ్రహాలయంగా మార్చారు. ఒడయార్ల స్వాధీనంలో ఉన్న ఆభరణాలు, అద్భుతమైన చిత్రపటాలు ప్రదర్శనకు ఉంచారు. ఇది ప్రముఖ పర ...

                                               

రాజాపేట కోట

రాజాపేట కోట తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి - భువనగిరి జిల్లా, రాజాపేట గ్రామంలో ఉన్న కోట. 1775లో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజరాయన్న రాజు ఈ కోటను నిర్మించడమేకాకుండా రాజాపేట గ్రామాన్ని కూడా ఏర్పాటుచేశాడు.

                                               

తుక్కా దేవి

జగన్మోహిని లేదా తుక్కా దేవి గజపతి వంశ చక్రవర్తి, ప్రతాపరుద్ర గజపతి కూతురు. శ్రీ కృష్ణదేవరాయల మూడవ భార్య. ఈమె సంస్కృతములో తుక్కా పంచకమనే ఐదు పద్యాలు చెప్పినది. ప్రతాపరుద్ర గజపతి 1519 లో రాయలకు తన కూతురు జగన్మోహిని తుక్కా నిచ్చి వివాహము చేసి సంధి చ ...

                                               

వీరనరసింహ దేవ గజపతి

వీరనరసింహ దేవ గజపతి తిరుమలలో నేడున్న మహాద్వారానికి పునాది వేయించాడు. ఈయన రామేశ్వర యాత్రకు వెళ్తూ తిరుమలలో స్వామిని దర్శించుకొని ఏదైనా కైంకర్యం చేయాలని తలచి, పండితుల సలహా మేరకు రాజగోపురాన్ని నిర్మించడానికి అవసరమయ్యే ధనాన్ని, మనుషులను సమకూర్చి రామే ...

                                               

శ్రీ గుప్తుడు

శ్రీగుప్తుడు గుప్తసామ్రాజ్య స్థాపకుడు. ఈయన ఉత్తర భారతదేశంలో గుప్తసామ్రాజ్య చక్రవర్తిగా కీర్తిపొందాడు.ఈ సామ్రాజ్యం ఉత్తర భారతదేశంలో గుజరాత్, రాజస్థాన్ లోని కొంతభాగం, పశ్చిమ భారతదేశం, బంగ్లాదేశ్ ప్రాంతాలకు విస్తరించింది. వీరి రాజధాని పాటలీపుత్రము, ...

                                               

ఆంధ్రవీరులు

ఆంధ్రవీరులు శేషాద్రి రమణ కవులు రచించిన పుస్తకం. దీని మొదటిభాగాన్ని 1929 సంవత్సరంలోను, రెండవభాగాన్ని 1931 సంవత్సరంలోను వేంకటరామ్‌ అండ్ కో, బెజవాడ వారు ప్రచురించారు.

                                               

గ్రామ కైఫియ్యత్తులు

బ్రిటీష్ వారి ఈస్టిండియా కంపెనీ మన దేశంలో వ్యాపార ఉధ్ధేశ్యంతో సుమారు 1600 సం.ములో ప్రవేశించిన తర్వాత నూట యాభై ఏళ్లకు, అంటే 1750 తర్వాత, అనేక ప్రాంతాలలో పాలనాధికారం సంపాదించింది. ఆ కాలంలో పాలనాధికారం అంటే పన్నుల వసూలు చేసుకునే అధికారం ఎపరికి ఉంటే ...

                                               

ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర - గ్రామీణజీవనం

ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర - గ్రామీణజీవనం డాక్టర్ పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి రచించగా తెలుగులోకి అనువాదమైన చారిత్రిక గ్రంథం. ఈ పుస్తకంలో పన్నెండవ శతాబ్దిలోని తొలికాలపు కాకతీయుల ఉత్థానం వరకూ ఆంధ్ర గ్రామీణ జీవనాన్ని చిత్రించారు.

                                               

మనకు తెలియని తెలంగాణ (పుస్తకం)

మనకు తెలియని తెలంగాణ తెలంగాణలో వెలుగుచూడని చరిత్రకు సంబంధించిన పుస్తకం. యువ చరిత్రకారుడు అరవింద్ ఆర్య పకిడె రాసిన వ్యాసాలను తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ "మనకు తెలియని తెలంగాణ" పేరుతో పుస్తకాన్ని ప్రచురించింది.

                                               

రాయ వాచకం

రాయ వాచకం విశ్వనాథ నాయనయ్యరు గారి స్థానాపతి రచించిన చారిత్రిక గ్రంథం. శ్రీకృష్ణదేవరాయలు గురించి తెలియజేసేది కాబట్టి దీనికి రాయవాచకమని పేరు. స్థానాపతి అంటే సామంత రాజులు తమ ప్రతినిథిగా విజయనగర సామ్రాజ్యంలో నియమించుకున్న ఉద్యోగి. ఈ పుస్తకం పీఠికలో చ ...

                                               

హైదరాబాదు నిజాం నవాబులు (పుస్తకం)

హైదరాబాదు నిజాం నవాబులు నిజాం నవాబులనే పేరుతో ప్రఖ్యాతులైన హైదరాబాద్ రాజ్య పూర్వ పరిపాలకులు ఆసిఫ్ జాహీ వంశీకుల గురించి వివరించే చారిత్రిక గ్రంథం. ఎమెస్కో సంస్థ ప్రచురించిన ఈ అనువాద గ్రంథానికి ఆంగ్లమూలం రచించినవారు రచయిత రాజేంద్రప్రసాద్. పలువురు అ ...

                                               

పూర్వ ప్రాచీన శిలాయుగం

ప్రాచీన శిలాయుగం లో తొలి దశను "పూర్వ ప్రాచీన శిలాయుగం" గా పేర్కొంటారు. ఈ దశ సుమారు 33 లక్షల సంవత్సరాల కాలం నుండి 3 లక్షల సంవత్సరాలక్రితం వరకూ సుదీర్ఘ కాలం కొనసాగింది. ఆదిమ మానవుడు మొట్టమొదటిసారిగా శిలా పరికరాలు ను తయారు చేసుకొని ఉపయోగించిన కాలం న ...

                                               

పూర్వ ప్రాచీన శిలాయుగానికి చెందిన పనిముట్ల తయారీ సంప్రదాయాలు

మానవ జీవన గమనంలో మార్పు దిశగా మొదటి అడుగు రాతి పరికరాల తయారీతో మొదలయ్యింది. ఆదిమ మానవులు తయారుచేసి ఉపయోగించిన రాతి పనిముట్లు తమ మనుగడ నిమిత్తం ప్రకృతిని నియంత్రించే తొలి ప్రయత్నాన్ని సూచిస్తాయి.

                                               

అగ్గలయ్య గుట్ట

తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా వరంగల్ పట్టణంలోని చారిత్రక ప్రదేశం ఇది. పెద్ద దిగంబర జైన విగ్రహం ఉన్న ఈ గుట్ట పద్మాక్షి గుట్టకు పక్కనే వుంటుంది. ప్రాచీన వైద్యుడు అగ్గలయ్య పేరు మీద ఈ గుట్టను అగ్గలయ్య గుట్ట అంటారు.ఆయుర్వేద వైద్యం కోసం ఉపయోగించిన రోల ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →