ⓘ Free online encyclopedia. Did you know? page 127                                               

ఆంధ్ర మహాసభ (ఆంధ్ర)

ఆంధ్ర మహాసభ - సంయుక్త మద్రాసు రాష్ట్రములోని ఆంధ్ర ప్రాంతములో జరిగిన ఆంధ్ర మహాసభలు. ఆంధ్రమహాసభ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు అస్తిత్వాన్ని పెంపొందించడానికి, తమిళుల ఆధిపత్యాన్ని అడ్డుకోవటానికి ప్రారంభమైన ఒక సాంస్కృతిక సంస్థ. ఈ ఆంధ్రమహాసభలే ప్రత్ ...

                                               

ఆంధ్ర మహాసభ (తెలంగాణ)

ఆంధ్ర మహాసభ నిజాం పాలనకు వ్యతిరేకంగా తెలంగాణా ప్రాంతపు తెలుగువారు ప్రారంభించిన సంఘం. తెలుగు భాషకు, తెలుగు సంస్కృతికి జరుగుతున్న ఆన్యాయాన్ని సహించలేక తెలంగాణ ప్రజలు ఆంధ్రమహాసభను స్థాపించారు. 1920వ దశకము చివర్లో మాడపాటి హనుమంతరావు నేతృత్వములో తెలుగ ...

                                               

ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్

ఆంధ్ర ప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ 1976 లో స్వచ్ఛంద సంస్థగా నమోదయ్యింది. వైజ్ఞానిక రీతులలో చరిత్ర అధ్యయనాలను ప్రోత్సహించడం దీని ప్రధానవుద్దేశ్యం. 1998లో జరిగిన 22 వ సావంత్సరిక సదస్సులో సమగ్ర చరిత్రను 7 సంపుటాలలో మొత్తం 5000 ముద్రించిన పేజీలలో రూపొంద ...

                                               

ఆపరేషన్ పోలో

1946 1948ల మధ్య హైదరాబాదు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల పట్ల ప్రజలు కలత చెందారు. హైదరాబాదుకు స్వతంత్ర ప్రతిపత్తి కావాలని ఆశిస్తూ, దాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలని నిజాము ప్రతిపాదించాడు. ఇత్తెహాదుల్‌ ముస్లిమీను, దాని సైనిక విభాగమైన రజాకార్లకు ...

                                               

ఇక్ష్వాకు వంశము

ఈ వ్యాసం రామాయణం లో చెప్పబడిన శ్రీరాముని వంశాన్ని గురించినది. ఇక్ష్వాకు వంశము లేదా సూర్య వంశము భారతదేశాన్ని ఏలిన పౌరాణిక రాజవంశము. సూర్య వంశం గురించి పురాణాల లో అనేక మార్లు చెప్పబడింది. సూర్యవంశీయుల కులగురువు వశిష్ట మహర్షి. వీరి వంశ క్రమములో హరిశ ...

                                               

కపిలేంద్ర గజపతి

కపిలేంద్రదేవ గజపతి లేదా కపిళేశ్వరదేవ కళింగ-ఉత్కళ ప్రాంతపు చక్రవర్తి. గజపతి వంశ స్థాపకుడు. గజపతులకు పూర్వ సామ్రాజ్యమైన తూర్పుగాంగేయుల ఆఖరి రాజైన నాలుగవ భానుదేవుల కాలంలో మంత్రియైన కపిలేంద్రుడు తిరుగుబాటు చేసి బలహీనుడైన రాజును హతంచేసి సింహాసనాన్ని క ...

                                               

కర్నూలు నవాబులు

19వ శతాబ్ది తొలి అర్థభాగంలో కర్నూలును కేంద్రంగా చేసుకుని చుట్టుపక్కల ప్రాంతాలను పరిపాలించిన అర్థస్వతంత్రుడైన పరిపాలకులు కర్నూలు నవాబులు. నైజాం నవాబు ఈ ప్రాంతాన్ని బ్రిటీష్ వారికి దత్తపరచిన కాలంలో వీరి పాలన కొన్నాళ్ళు సాగింది. 1839లో నవాబు వారసుడి ...

                                               

కోట సామ్రాజ్యము

చాళుక్య, చోళ సామ్రాజ్యాలు అస్తమించిన తర్వాత కాకతీయ సామ్రాజ్యం స్థాపించబడువరకూ గడచిన మధ్య కాలంలో సామంతరాజులు స్వతంత్రులైయ్యారు. అట్టి వారిలో కోట వంశీయులు ఒకరు. వీరు ధరణికోటను రాజధానిగా చేసుకొని ద్రాక్షారామం, త్రిపురాంతకం, తాడికొండ, యనమదల, నటవాడి ప ...

                                               

ఖడ్గతిక్కన

క్రీస్తుశకం 13వ శతాబ్ధానికి చెందిన వీరుడు ఖడ్గతిక్కన లేదా రణ తిక్కన. ఈయన తిక్కన సోమయాజి పెద తండ్రి అయిన సిద్ధన మంత్రి కుమారుడు. తల్లి పోతాంబ. ఖడ్గ తిక్కన 1190లో జన్మించాడని ఆరుద్ర చారిత్రక, సాహితీ ఆధారలను పరిశీలించి నిర్ణయించాడు. తనకు 70యేళ్ల దాక ...

                                               

గండికోట యుద్ధం

గండికోట యుద్ధం: తెలుగు వారి శౌర్య ప్రతాపాలకు, దేశాభిమానానికి, హిందూధర్మ సంరక్షణా తత్పరతకు ప్రతీక గండికోట. విజయనగర సామ్రాజ్యానికి వెన్నెముకగా నిలచి, విజయనగర రాజులకు విశ్వాసపాత్రులై, పలు యుద్ధములలో తురుష్కులను ఓడించి, ప్రసిద్ధి గాంచిన పెమ్మసాని నాయ ...

                                               

చీరాల

చీరాల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చీరాల మండలంకు చెందిన పట్టణం. వస్త్ర ఉత్పత్తి, వ్యాపారంలో సాధించిన ప్రగతి కారణంగా చీరాల చిన్న బొంబాయిగా పేరుగాంచింది. భారతీయ వాయుసేనకు చెందిన స్థావరం, సూర్యలంకకు దగ్గరగా వున్నది.

                                               

చీరాల పేరాల ఉద్యమం

స్వాతంత్ర్యోద్యమ కాలంలొ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాకుండా భారతదేశ చరిత్రలోనే ప్రముఖంగా పేర్కొనే బ్రిటీష్ వ్యతిరేక ఉద్యమంగా పేరుపడిన చీరాల పేరాల ఉద్యమం ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న చీరాలలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆధ్వర్యంలో జరిగింది. బ్రిటీష్ ప్ర ...

                                               

తిమ్మ భూపాలుడు

తిమ్మ భూపాలుడు, సాళువ నరసింహ రాయలుగారి పెద్ద కుమారుడు, తన ప్రభువునకు ఇచ్చిన మాట ప్రకారం తుళువ నరస నాయకుడు ఇతనిని సింహాసనాధిస్టుని చేసి రాజ్యభారం తానే వహించాడు, కానీ ఆరు నెలలలోనే ఇతను మరణించాడు. క్రీ.శ. 1485 నుంచి 1491 వఱకు సాళువ నరసింహదేవరాయలు, 1 ...

                                               

తిమ్మరుసు

సాళువ తిమ్మరుసు - అసమాన ప్రజ్ఞావంతుడు, గొప్ప రాజకీయ దురంధరుడు. ఆయన స్వస్థలం చంద్రగిరి. చిన్నతనమున దుర్భర దారిద్ర్యమును అనుభవించాడు. మంత్రాగమున చిట్టి గంగన శిష్యుడు. చిట్టిగంగన్న చంద్రగిరిని పరిపాలించిన సాళువ నరసింహరాయల వారి మంత్రి. తిమ్మరుసు మేధస ...

                                               

తుళువ నరస నాయకుడు

తుళువ నరస నాయకుడు సాళువ నరసింహదేవ రాయలు వద్ద సేనాని, ఇతను బహమనీలనుండి ఎంతో ధనాన్ని నేర్పుగా కొల్ల గొట్టినాడు. ఇతడు నరసింహదేవ రాయలును సింహాసనాధిస్టులను చేయడంలో ప్రముఖ పాత్ర వహించాడు. సాళువ నరసింహ రాయలు మరణ శయ్యపై ఉండి విజయనర రాజ్యాన్నీ, తన కుమారుల ...

                                               

తెలంగాణా ఉద్యమ ప్రస్థానం 2001

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఉద్యమం 2001 ఏప్రిల్‌ 27 న అధికారికంగా తెలంగాణా రాష్ట్ర సమితిని ఏర్పాటు చెయ్యడంతో ప్రారంభమయింది. అప్పటి నుండి, ఈ ఉద్యమం ఎలా పురోగమించిందో, అక్షర బద్ధం చేసే విధం ఇది. కేవలం ఏమి జరిగింది, ఎవరు చెప్పారు, ఏమి చెప్పారు వంటి వా ...

                                               

దూపాడు సంస్థానం

విజయనగర సామ్రాజ్యం చివరి పాదంలోనూ, తరువాత కొంతకాలం రాయలసీమలో కొంతభాగానికి స్థానిక నాయకులుగా లేక రాజప్రతినిధులుగా పనిచేసిన ఒక వంశం వారిని సాయపనేని కమ్మ నాయకులు అని అంటారు. సాయపనేని నాయకులు చరిత్ర శ్రీ కృష్ణదేవరాయల వారి కాలంనుండి తెలియవస్తుంది. యుద ...

                                               

దూర్జయులు

దూర్జయులు వీరు కాకతీయుల పాలనలో వెలుగులోకి వచ్చారు. వెలనాటి చోడులు గణపతిదేవుడి చేతిలో ఓడిపోవడంతో వారి వద్ద సైన్యాధిపతులుగా పనిచేసిన నాయక కులాలవారు కాకతీయ సైన్యంలో చేరిపోయారు. ఆ క్రమంలో గణపతిదేవుడు కమ్మనాడు కు చెందిన జయపసేనాని ని సైన్యాధ్యక్షుడిగా ...

                                               

నాగయ్య గన్నసేనాని

కాకతీయ ప్రతాప రుద్రుడు చక్రవర్తి ముఖ్య సేనానునలో నాగయ్య గన్న సేనాని ఒకడు. ఇతడు నియోగి బ్రాహ్మణుడని కొందరును, కమ్మనాయుడని మరికొందరు అనుంచుందురు. ఇతనితాత మల్ల సేనాని. తండ్రి నాగయ; కాకతీయ గణపతి దేవుడు చక్రవర్తి ఊరికావలి అగు మేచయ అల్లుడు.గన్నయ ప్రతాప ...

                                               

నాగార్జునుడు

ఆచార్య నాగార్జునుడు ప్రసిద్ధి గాంచిన బౌద్ధ ధర్మ తాత్వికుడు. కనిష్క చక్రవర్తి సమకాలికుడైన అశ్వఘోషుడు మహాయాన బౌద్ధ మతాన్ని ప్రవచించాడు. అందలి మాధ్యమిక సూత్రములను నాగార్జునుడు రచించాడు. ఈ మాధ్యమిక తత్వము చైనా దేశానికి మూడు గ్రంథములు గా వ్యాప్తి చెంద ...

                                               

పల్నాటి యుద్ధం

పల్నాటి యుద్ధం, ఆంధ్ర దేశం లోని పల్నాడు ప్రాంతములో 1182 వ సంవత్సరంలో జరిగింది. మహాభారతం నకు, పల్నాటి వీరుల చరిత్రకు దగ్గరి పోలికలు ఉండటం చేత దీనిని ఆంధ్ర భారతం అనికూడా అంటారు. పల్నాటి యుద్ధం 12వ శతాబ్దంలో ఆంధ్రదేశంలో రాజకీయ, సాంఘిక, మతమార్పులకు ద ...

                                               

పెద్దమనుషుల ఒప్పందం

1956లో తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఏకమై ఒకే రాష్ట్రంగా ఏర్పడటానికి - కోస్తా, రాయలసీమ, తెలంగాణా - అన్ని ప్రాంతాల నాయకులూ ఇష్టపడ్డారు. అయితే తెలంగాణా నాయకులకు తమ ప్రాంత అభివృద్ధిపై కొన్ని సందేహాలు ఉన్నాయి. అధిక రెవిన్యూ ఆదాయం గల తమ ప్రాంతం, అదే ని ...

                                               

పెద్దాపుర సంస్థాన చరిత్రము (పుస్తకము)

పెద్దపుర సంస్థాన చరిత్ర గురించి చదవండి పెద్దాపుర సంస్థానం పెద్దాపుర సంస్థాన చరిత్రము వత్సవాయ రాయజగపతి వర్మ ప్రచురించిన చారిత్రక పుస్తకం. దీనిని మనోరమా ముద్రాక్షరశాల, రాజమహేంద్రవరంలో 1915లో రెండవసారి ముద్రించారు. దీనిలో పెద్దాపుర సంస్థానం యొక్క చర ...

                                               

పెమ్మసాని రామలింగ నాయకుడు

విజయనగర సామ్రాజ్యకాలములో బహు పేరుప్రఖ్యాతులు పొందిన సేనాధిపతులు, సామంతరాజులు పెమ్మసాని నాయకులు. వీరు ఓరుగల్లు పతనము పిమ్మట విజయనగరమునకొచ్చి రెండవ హరిహరరాయల కడ సేనాధిపతులుగా చేరారు. వీరి పూర్వీకులు కమ్మనాటిలోని బెల్లంకొండ కు చెందిన వల్లుట్ల, ముసున ...

                                               

పేరాల పట్టణము

పేరాలకు చెందిన మురళీకృష్ణ అను 9వ తరగతి విద్యార్థి, ఏ-4 సైజు కాగితాలతో వివిధ రకాల వస్తువులు తయారుచేయుచూ అందరినీ అబ్బురపరచుచున్నాడు. హంస, బంతి, జాతీయ జండా, ఫ్లెక్సిబుల్ బాల్, తామర, వివిధ రకాల పుష్పాలు రూపొందించుచున్నాడు. భారతదేశం 2015 వ సంవత్సరంలో ...

                                               

ప్రౌఢరాయలు

ప్రౌఢరాయలు, విరూపాక్షరాయల రెండవ కుమారుడు. సోదరుడగు రాజశేఖర రాయలను సంహరించి 1485లో అధికారానికి వచ్చాడు, ఇతను క్రూరుడు, దుర్మార్గుడు, దుర్బలుడు, విలాసవంతమైన జీవితములకు అలవాటుపడినాడు. సామంత, మాండలీకులు ఇతని కుపిత చర్యలకు ఆశ్చరచకితులై సాళువ నరసింహరాయ ...

                                               

మధురై నాయకులు

మదురై నాయకులు 1529 నుంచి 1736 వరకూ ప్రస్తు తమిళనాడులోని భాగాన్ని మదురై రాజధానిగా చేసుకుని పరిపాలించారు. నాయకరాజుల పాలనాకాలం కళలు, సంస్కృతి, పరిపాలన సంస్కరణలు, ఢిల్లీ సుల్తానులు కొల్లగొట్టిన ఆలయాల పునరుద్ధరణ, విశిష్టమైన శిల్పనిర్మాణ శైలి ఆరంభానికి ...

                                               

మయూరశర్మ

మయూరశర్మ), శాతవాహన సామ్రాజ్యం విచ్ఛిన్నమైన పిదప దక్షిణభారతదేశాన్ని ఏలిన అనేక వంశాలలో ఒకటైన, కాదంబ రాజవంశ స్థాపకుడు. బ్రాహ్మణ పండితుడైన మయూరశర్మ, బనవాసి రాజధానిగా పశ్చిమ దేశాన్ని పాలిస్తూ, క్షత్రియత్వానికి చిహ్నంగా తన పేరుని ‘మయూరవర్మ’ గా మార్చుకు ...

                                               

మల్లికార్జున రాయలు

మల్లికార్జున రాయలు తన తండ్రి రెండవ దేవ రాయలు తరువాత అధికారములోనికి వచ్చాడు, ఇతడు అంత సమర్థుడుగా పేరుగాంచలేదు, తాత తండ్రుల రాజ సంపదను కొంత బహుమనీ సుల్తానులకు, మరికొంత గజపతులకు సమర్పించాడు. కపిలేశ్వర గజపతి పద్మనాయకుల సహాయముతో 1448న తీరాంధ్రపైకి దండ ...

                                               

మార్కీస్ దే బుస్సీ

18వ శతాబ్దపు దక్షిణ భారతదేశ చరిత్రలో బుస్సీ గా ప్రసిద్ధి చెందిన మార్కీస్ దే బుస్సీ-కాస్తెల్నూ ఫ్రెంచి సైనికాధికారి. 1783 నుండి 1785 వరకు ఫ్రెంచి వలస స్థావరమైన పాండిచ్చేరి గవర్నరు జనరలుగా పనిచేశాడు. బుస్సీ అసలు పేరు చార్లెస్ జోసెఫ్ పతిత్సీ. మార్కీ ...

                                               

మొగల్తూరు కోట

మొగల్తూరు కోట, పశ్చిమగోదావరి జిల్లాలో మొగల్తూరు మండలం,మొగల్తూరులో సా.శ.పూ. 1608 వ సంవత్సరంలో కర్నాటక రాష్ట్రంలో ధర్వాడ జిల్లా ఝల్లిగడ గ్రామానికి చెందిన గంగరాజు చే నిర్మించబడింది. ఇతడు సూర్యవంశానికి చెందిన వీరభాల్లాణుని వంశస్తుడు. వర్నాట దేశము ను ...

                                               

మొదటి దేవరాయలు

కందుకూరును పరిపాలిస్తున్న రెడ్డి రాజులు\, ఉదయగిరి రాజ్యమందున్న పులుగునాడు, పొత్తపినాడులను జయించి తమ రాజ్యమున కలుపుకున్నారు. ఉదయగిరి దేవరాయలకు తండ్రి ఆధీనము చేసిన దుర్గము. ఈ సమయములో దేవరాయలు\, రాజమహేంద్రవరంను పరిపాలిస్తున్న కాటయవేమునితో సంధి చేసుక ...

                                               

మొదటి శ్రీరంగ రాయలు

మొదటి శ్రీరంగరాయలు 1614లో విజయనగర చక్రవర్తిగా కొద్దిరోజుల అతితక్కువ కాలం పరిపాలన చేసిన చక్రవర్తి. రాచకుటుంబంలోని అంతర్గత కుమ్ములాటల కారణంగా ఆయన కొద్దిరోజుల్లోనే జగ్గరాజు అనే రాజబంధువు వల్ల ఖైదులో పడ్డారు.

                                               

మొదటి హరిహర రాయలు

హరిహర, ఈతని తమ్ముడు బుక్క కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని వద్ద కోశాధికారులుగా ఉన్నారు. 1323వ సంవత్సరములో ఓరుగల్లు పతనము తరువాత ఈ గొల్ల సోదరులిద్దరూ కంపిలికి పోయి ఆనెగొంది సంస్థానములో చేరారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ 1326లో కంపిలిని జయించినపుడు వీరిద్ ...

                                               

రంప ఉద్యమం

ఆంధ్రదేశ స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో అల్లూరి సీతారామరాజు సాగించిన ఉద్యమాల్లో రంప ఉద్యమం ఒక ముఖ్యమైన ఘట్టం. దీనికీ కాంగ్రెస్ ఉద్యమానికీ ఎటువంటి సంబంధమూ లేదు. గోదావరి అటవీ ప్రాంతంలో 1922 జనవరి నుంచి 1924 మే వరకు ఈ ఉద్యమం కొనసాగి, ప్రభుత్వాన్ని ముప్పు ...

                                               

రెండవ నరసింహ రాయలు

రెండవ నరసింహ రాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన నాలుగు రాజవంశాలలో రెండవదైన సాళువ రాజవంశం లోని మూడవ, చివరి పాలకుడు.

                                               

రెండవ బుక్క రాయలు

రెండవ బుక్క రాయలు సంగమ వంశానికి చెందిన రెండవ హరిహర రాయలు పెద్ద కుమారుడు. రెండవ హరిహర రాయల మరణం తరువాత అతనుకుమారులైన విరూపాక్ష రాయలు, రెండవ బుక్కరాయలు, మొదటి దేవరాయల మధ్య జరిగిన వివాదాలలో రెండవ బుక్కరాయలు సింహాసనాన్ని అధిష్టించాడు. మొదటి సారి విరూ ...

                                               

రెండవ బేతరాజు

ప్రోలుని అనంతరం అతని కొడుకు రెండవ బేతరాజు 1076లో అనుమకొండ రాజ్యాధిపతి అయ్యాడు. చాళుక్య రాజ అంతరకలహాలలో ఇతను విక్రమాదిత్యుని సమర్థించి ఆతని ఆదరానికి పాత్రుడైనాడు. మంత్రి వైజదండనాయకుని రాజనీతితో సబ్బిమండలం చాలావరకు రాజ్యంలో కలుపుకున్నాడు. రెండవ బేత ...

                                               

రెండవ శ్రీరంగ రాయలు

రెండవ శ్రీరంగ రాయలు విజయనగర సామ్రాజ్యం యొక్క చివరి పాలకుడు, అతను మామ వెంకట III మరణం తరువాత 1642 లో అధికారంలోకి వచ్చాడు. అతను అళియ రామరాయల మునిమనవడు కూడా.

                                               

విజయ నగర రాజుల కాలంనాటి ఆర్ధిక పరిస్థితులు

సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితి బాగుగానే ఉండేది, వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం. భూమి సారవంతమైనది, వ్యవసాయదారులు మంచి పంటలు పండించేవారు. రాజులు వ్యవాసాయాభివృద్దికి మంచి చర్యలు తీసుకునేవారు, అనేక చెరువులూ, కాలవలూ తవ్వించి వ్యవసాయాభివృద్దికి దోహదంచేసేవ ...

                                               

విజయ నగర రాజుల కాలంనాటి పన్నులు

విజయనగర రాజ్యంలో పన్నులు చాలా ఎక్కువగా ఉండేవి, ఎక్కువ ఆదాయం, ఎక్కువ పన్నులుగా ఉండేవి. పన్నుల అధికారిగా భాండాగర్రి అని ఓ పదవి ఉండేది, ఇది చాలా అత్యున్నతమైనది, ప్రధాన మంత్రి తరువాత ఇదే విలువైనది. రాజునకు ఆదాయ మార్గాలు చాలా ఉండేవి, ముఖ్యముగా భూమిశిస ...

                                               

విజయ నగర రాజులు - పరిపాలనా కాలాన్ని అనుసరించి

విరూపాక్ష రాయలు, 1404 - 1405 రెండవ హరిహర రాయలు, 1377 - 1404 రెండవ దేవ రాయలు, 1426 - 1446 రెండవ బుక్క రాయలు, 1405 - 1406 రామచంద్ర రాయలు, 1422లో నాలుగు నెలలు! మొదటి దేవరాయలు, 1406 - 1422 వీర విజయ బుక్క రాయలు, 1422 - 1426 మొదటి బుక్క రాయలు, 1356 - 1 ...

                                               

విరూపాక్ష రాయలు

విరూపాక్ష రాయ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. 1404 లో రెండవ హరిహర రాయలు మరణంతో, విజయనగర సామ్రాజ్యం యొక్క సింహాసనం అతని కుమారులైన మొదటి దేవరాయలు, రెండవ బుక్క రాయలు, విరూపాక్షరాయల మధ్య వివాదాస్పదమైంది. విరూపాక్ష రాయలు తన అన్నగారు అయిన రెండవ బుక్క రాయల ...

                                               

వీరనరసింహ రాయలు

వీరనరసింహరాయలు విజయనగర సామ్రాజ్యపు చక్రవర్తి. తుళువ వంశ స్థాపకుడైన తుళువ నరస నాయకుని కుమారుడు. ఈయన అసలు పేరు కూడా తండ్రిలాగా నరస నాయకుడే, అయితే సింహాసనాన్ని మాత్రం వీర నరసింహ రాయలు అనే వీరోచిత పేరుతో అధిష్టించాడు. ఇతని తండ్రి నరస నాయకుడు 1503లో ద ...

                                               

శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము

శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము అనే చరిత్రకు సంబంధించిన పుస్తకం ప్రముఖ చరిత్రకారుడైన బుద్ధరాజు వరహాలరాజురచించారు. ఈ పుస్తకం ప్రారంభ పేజీల్లో ఆంధ్రదేశాన్ని పాలించిన క్షత్రియ సామ్రాజ్యాలు - అనగా విష్ణుకుండిన, కాకతీయ, ధరణికోట, హోయసాల, తూర్పుచాళుక్ ...

                                               

సంగమ వంశము

సంగమ వంశ రాజ్యము 1336 నుండి 1485 వరకు కొనసాగినది. ఈ కాలము విజయనగర సామ్రాజ్యానికి అంకురార్పణ జరిగిన సమయము. సంగముని కుమారులైన హరిహర రాయలు, బుక్కరాయలు బహుశా గుంటూరు ప్రాంతము వారు అయిఉండవచ్చును. వారు ఓరుగల్లు ప్రతాప రుద్రుని కోశాగార ఉద్యోగులు. 1323 ల ...

                                               

సదాశివ రాయలు

ఇతను కేవలం నామమాత్ర పరిపాలకుడు మాత్రమే, అధికారము మొత్తం పెదతిరుమలయ్యదేవమహారాయలు చేతిలో ఉండెడిది. కానీ తరువాత అళియ రామ రాయలు కూడా అధికారం కోసం పోటీ పడినాడు. ఈ కాలమున విజయనగరం అంతఃకలహములకు తీవ్రంగా లోనయ్యింది, పరిస్థితులు ఎంతవరకూ వచ్చినాయంటే, పెద త ...

                                               

సాళువ నరసింహదేవ రాయలు

బహుమనీ సుల్తానులు ఓటమికి బాధపడి మరల గొప్పసైన్యంతో దండయాతకు బయలుదేరి మచిలీపట్నం జయించి పెనుగొండను మాత్రం ఏమీ చేయలేకపొయినారు.

                                               

సాళువ వంశము

సాళువ వంశము విజయనగర సామ్రాజ్యమును పరిపాలించిన రెండవ వంశము. ఈ వంశస్థులు 1485 నుండి 1505 వరకు విజయనగరాన్ని పాలించారు. సాళువ వంశము కన్నడ వంశము. ఈ వంశస్థులు కళ్యాణీపురవరాధీశ్వర అనే బిరుదు ధరించడము వలన కర్ణాటకలోని కళ్యాణీ నగరము వీరి జన్మస్థలమని చరిత్ర ...

                                               

సూర్యదేవర సామ్రాజ్యం

"సూర్యదేవర నాయకులు" పధ్నాలుగు, పదిహేనవ శతాబ్దములలో విజయనగర సామ్రాజ్యములో సేనాధిపతులుగా పేరొందిన ప్రాంతీయ పాలకులు, సైనిక నాయకులు. వీరు తెలుగు చోడ వంశములవారు, విప్పర్ల గోత్రీకులు. గుంటూరు మండలం, రేపల్లె ప్రాంతము లోని పులివర్రు సీమను పాలించారు. వీరి ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →