ⓘ Free online encyclopedia. Did you know? page 126                                               

తిరుప్పూర్ కుమరన్

దేశబంధు యూత్ అసోసియేషన్ స్థాపించి, బ్రిటిష్ వారిపై నిరసనలు చేశాడు. తన మరణ సమయంలో బ్రిటీష్ ప్రభుత్వం నిషేదించిన భారత జాతీయవాదుల జెండాను పట్టుకొని ఉండడంవల్ల ఈయన్ను కోడి కథా కుమరన్ జెండాను కాపాడిన కుమరన్ అని పిలుస్తారు.

                                               

త్రిభువన్‌దాస్ పటేల్

త్రిభువన్‌దాస్ కిషీభాయ్ పటేల్ స్వాతంత్ర్య సమరయోధుడు, రైతు ఉద్యమనాయకుడు. 1946లో కైరా జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాన్ని నెలకొల్పి, తర్వాతి కాలంలో దాన్ని అమూల్ గా మార్చడంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తిగా సుప్రఖ్యాతుడు.

                                               

దాదాభాయి నౌరోజీ

దాదాభాయ్ నౌరోజీ పార్సీ మతానికి చెందిన విద్యావేత్త, మేధావి, పత్తి వ్యాపారి, తొలితరం రాజకీయ, సామాజిక నాయకుడు. ఈయన 1892 నుండి 1895 వరకూ పార్లమెంట్ సభ్యుడిగా యునైటెడ్ కింగ్‍డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ లో కొనసాగారు. ఈయన అలాంటి గౌరవం పొందిన మొదటి ఆసియా వ్యక్త ...

                                               

నాథూరామ్ గాడ్సే

నాథూరామ్ గాడ్సే గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు. గాంధీని హత్య చేసిన వ్యక్తిగా ఆయన ప్రసిద్ధి పొందారు. ఇతను మహారాష్ట్రలోని పూనే జిల్లా బారామతి పట్టణంలో జన్మించాడు. ఇతని తల్లి పేరు లక్ష్మి, తండ్రి పేరు వినాయక్ వామన్ రావు గాడ్సే. ఇతను మొ ...

                                               

నారాయణరావు పవార్

నారాయణ రావు పవార్ 1926, అక్టోబరు3న వరంగల్లులో జన్మించారు. నాలుగేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయాడు.ఈయన తండ్రి పండరీనాథ్ బీదర్ జిల్లా నుంచి వరంగల్ కు వలస వచ్చాడు.

                                               

నారాయణ్ ఆప్తే

నారాయణ్ ఆప్తే ఆర్.ఎస్.ఎస్. కార్యకర్త, గాంధీ హత్య కేసు నిందితులలో ఒకరు. నాథూరామ్ గాడ్సేతో పాటు ఇతను కూడా ఉరి తియ్యబడ్డాడు. ఇతను పాఠశాల ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించాడు. ఇతను స్వాతంత్ర్య పోరాటంలో కూడా పాల్గొన్నాడు. అదే సమయంలో ఇతను గాంధీ మితవాద వి ...

                                               

నాళం సుశీలమ్మ

నాళం సుశీలమ్మ మధుర కవి నాళం కృష్ణారావు గారి సతీమణి. కృష్ణారావు ఆనాడు పేరొందిన గౌతమీ గ్రంథాలయం స్థాపించాడు. "మానవసేవ" అనే పత్రిక నడిపాడు. ఆమెకు సాహిత్య పరిచయాన్ని కృష్ణారావు గారే కలిగించాడు. ఆమె బాపూజీ ప్రేరణతో విదేశీ వస్త్ర దహనం చేసింది. రాట్నంతో ...

                                               

పలనాడు సత్యాగ్రహం

పలనాడు సత్యాగ్రహం భారతీయ స్వాతంత్ర్యోద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఒక ఉద్యమం. గుంటూరు జిల్లాలోని పలనాడు వెనుకబడిన ప్రాంతం. అక్కడ ఉన్న అడవి నుంచి ప్రజలు వంటచెరకు, పశువులకు గడ్డి మొదలైనవి సేకరించేవారు. వీటికోసం పన్నులు చెల్లించేవారు. రెవెన్యూ, ...

                                               

పశ్య రామిరెడ్డి

రామిరెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడున్నారు. ఆయన కుమార్తె పశ్య పద్మ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యురాలిగా, రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నది.

                                               

పీ.ఏ.థాను పిల్లై

పట్టొం ఏ థాను పిల్లై భారత స్వాతంత్ర్య సమరయోధుడు. తదనంతరం 1960, ఫిబ్రవరి 22 నుండి 1962, సెప్టెంబరు 25 వరకు కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. కేరళ రాజకీయాల్లో భీష్మాచార్యునిగా పేరుపొందాడు. థాను పిల్లై తిరువనంతపురం సమీపంలోని పట్టొంలో ప్రముఖ నాయర్ కుటుంబ ...

                                               

బారు రాజారావు

రాజారావు 1888లో పశ్చిమ గోదావరి జిల్లా లోని నర్సాపురంలో జన్మించాడు. నర్సాపురం, కాకినాడ, పెద్దాపురం లలో విద్యాభ్యాసం పూర్తిచేసుకొని రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో చేరాడు. 1905లో వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్నందుకుగాను కళాశాల నుండి బహిష్కరించబడ్డాడు. ఆ తర ...

                                               

భారత జాతీయ సైన్యం -ముస్లిం పోరాట యోధులు

మాతృదేశం నుండి బ్రిటీష్‌ పాలకులను తరిమికొట్టేందుకు సాగిన సుదీర్ఘ స్వాతంత్య్రపోరాట చరిత్ర చివరిథలో ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ సాగించిన సాయుధ పోరాటంలో ఆది నుండి అంతం వరకు ముస్లిం పోరాట యోధులు ప్రధాన పాత్ర నిర్వహించారు. భారత జాతీయ సైన్యం తొలిసారిగా ఏర్పడిన ...

                                               

మండలి వెంకటకృష్ణారావు

మండలి వెంకట కృష్ణారావు అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం నుంచి 1972 లో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యుడు, గాంధేయవాది. మాజీ రాష్ట్రమంత్రి మండలి బుద్ధప్రసాద్ ఈయన కుమారుడు. 1938 ఆగస్టు 4 న కైకలూరు మండలం పల్లెవాడలో జన్మించారు. వీరి స్వస్థలం నాగాయలంక మండలంలో ...

                                               

ముదిగొండ సిద్ద రాజలింగం

ఈయన ఫిబ్రవరి 9, 1919 లో తెనాలి దగ్గర ఈమని లో జన్మించారు. వరంగల్లు లో న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించారు. 1942లో జరిగిన క్విట్‌ ఇండియా ఉద్యమంలో టి.హయగ్రీవాచారి నాయకత్వంలో పనిచేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాక మహాత్మా గాంధీ ఆశ్రమం వార్ధా లో రెండు ...

                                               

రాజ్యం సిన్హా

రాజ్యం సిన్హా, జాతీయవాది, స్వాతంత్ర్య సమరయోధురాలు. శాంతినికేతన్ విద్యార్థిని. ఈమె భర్త బిజయ్ కుమార్ సిన్హా భగత్ సింగ్ అనుయాయి. బ్రిటీషు వారిపై బాంబు విసిరాడన్న అభియోగంపై జీవతకాల శిక్ష అనుభవించాడు. బిజయ్ కుమార్ సిన్హా స్వాతంత్ర్య సమరయోధుడుగా, ఉత్త ...

                                               

రామేశ్వరి నెహ్రూ

రామేశ్వరి నెహ్రూ ప్రముఖ సంఘసేవకురాలు. ఈమె తన జీవితాంతం బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసింది. బాలల విద్య, వారి సంరక్షణ, వివక్షకు గురి అయ్యే వేశ్యలు మొదలైన రంగాలలో ఈమె సేవ చేసింది.

                                               

లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్

జె.పి.గా సుప్రసిద్దులైన జయప్రకాశ్ నారాయణ్ భారత స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు. 1970 వ దశకంలో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా ప్రతిపక్షానికి నాయకత్వం వహించి సంపూర్ణ విప్లవానికి పిలుపునివ్వటం ద్వారా జయప్రకాశ్ నారాయణ్ చిరస్మరణ ...

                                               

వి. కె. కృష్ణ మేనన్

వెంగలీల్ కృష్ణన్ కృష్ణ మేనన్ భారత జాతీయవాది, దౌత్యవేత్త, రాజకీయ నాయకుడు. మొట్టమొదటి ప్రధాని నెహ్రూకు అత్యంత ఆప్తుడుగా పేరు గాంచాడు. కొంతమంది ఒక దశలో ఈయనను, నెహ్రూ తర్వాత అంతటి శక్తివంతుడుగా అభివర్ణించారు. ఆయన మంచి వక్తగా, తెలివైన వాడుగా, కరుకైన వ ...

                                               

వినాయక్ దామోదర్ సావర్కర్

వినాయక్ దామోదర్ సావర్కర్, 1883 మే 28 న నాసిక్ లోని భగపూర్ గ్రామంలో జన్మించాడు. అతని పూర్తి పేరు వినాయక్ దామోదర్ సావర్కర్. తండ్రి పేరు దామోదర్‌పంత్ సావర్కర్, తల్లి రాధాబాయి. చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. సావర్కర్ ధైర్యవంతుడైన వ్యక్తి ...

                                               

వెంపటి సదాశివబ్రహ్మం

వెంపటి సదాశివబ్రహ్మం పేరుపొందిన చలనచిత్ర రచయిత. సదాశివబ్రహ్మం తూర్పు గోదావరి జిల్లాలోని తుని గ్రామంలో ఫిబ్రవరి 19, 1905 సంవత్సరంలో వెంపటి బ్రహ్మయ్యశాస్త్రి, వెంకాయమ్మ దంపతులకు మూడవ కుమారుడిగా జన్మించాడు. వీరు పంచకావ్యాలు చదివి, ఆంధ్ర, సంస్కృత భాష ...

                                               

వేదాంతం కమలాదేవి

వేదాంతం కమలాదేవి ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాలు, ప్రముఖ సంఘసేవకురాలు. ఆమె ఆదర్శ కాంగ్రెసువాదిగా సంఘంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకొన్న సుప్రసిద్ధ తెలుగు మహిళలలో ఒకరు.

                                               

శంకర దయాళ్ శర్మ

శంకర్ దయాళ్ శర్మ ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడు, పండితుడు. భోపాల్ నగరంలో 1918, ఆగస్టు 19న జన్మించిన శర్మ 1992 నుండి 1997 వరకు రాష్ట్రపతిగానూ, 1987 నుండి 1992 వరకు రామస్వామి వెంకటరామన్ రాష్ట్రపతిగా ఉన్నపుడు, ఉపరాష్ట్రపతిగానూ పనిచేసాడు. అంతకు పూర్వ ...

                                               

శివరాజు సుబ్బమ్మ

శివరాజు సుబ్బమ్మ 1873 సంవత్సరంలో వెలిచేరు కరణం గారింటిలో జన్మించింది. లక్ష్మీనారాయణను వివాహం చేసుకుంది. రాజమండ్రిలోని టి.నగర్‌లో నివాసం ఉండేది. ఆమె రాజమండ్రిలో శాసనోల్లంఘనోద్యమం లో పాల్గొని 1932 జనవరి 27 నుండి 6 నెలల పాటు వెల్లూరులో జైలుశిక్షను అ ...

                                               

సర్దార్ దండు నారాయణ రాజు

శ్రీ దండు నారాయణ రాజు భీమవరం తాలూకా నేలపోగుల గ్రామంలో భగవాన్ రాజు, వెంకాయమ్మ దంపతులకు అక్టోబరు 15, 1889 న జన్మించారు. ఈయన నర్సాపురం తాలూకా పోడూరులో ప్రాథమిక విద్యను, తణుకు ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించి, విద్యారంగంలోను, క్రీడారంగంలోను ప్రతిభతో ...

                                               

స్వాతంత్ర్య సమరయోధులు

స్వాతంత్ర్యం కోసం పరాయి పాలకులపై సమరం జరిపిన వీరులను స్వాతంత్ర్య సమర యోధులు అంటారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గాంధీజీని ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధునిగా పేర్కొనవచ్చు. ఒక దేశంపై మరొక దేశం పెత్తనం చెలాయిస్తున్నప్పుడు పరాయి పాలకుల బానిసత్వం న ...

                                               

స్వామి రామానంద తీర్థ

స్వామి రామానంద తీర్థ స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాద్ సంస్థాన విమోచనానికి పాటు బడ్డ మహానాయకుడు, భారత పార్లమెంట్ సభ్యుడు, సన్యాసి.

                                               

పెన్మెత్స సుబ్బరాజు

పెన్మెత్స సుబ్బరాజు "పియస్సార్" గా సుపరిచితుడు. అతను హేతువాద నాయకుడు, రచయిత, అనువాదకుడు. అతను బైబిల్, క్రైస్తవ ఫండమెంటలిజాన్ని విమర్శిస్తూ పుస్తకాలు రాశాడు. అతను చాలా సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు. అతను బైబిల్‌తో పాటు ...

                                               

బి.రామకృష్ణ

అతను గుంటూరు జిల్లా తుళ్ళూరు లో జన్మించాడు.తాడికొండ సంస్కృతకళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేసాడు. ఆ రోజుల్లోని విద్యావిధానం అశాస్ర్తీయమని భావించి, ఆ వ్యవస్థలో ఉండలేక రాజీనామా చేశారు. 1974లో నిడమర్రులో ‘ప్రగతి విద్యావనం’ పేరిట చార్వాక విద్యాపీఠాన్ని స్ ...

                                               

ముక్కామల నాగభూషణం

ముక్కామల నాగభూషణం పండితుడు, రాజకీయవేత్త. శాస్త్రీయ దృష్టితో సాహిత్య పరిశీలన చేయగల దిట్ట. రామాయణం, ‘మహాభారతం ఈ రెండు కావ్యాలను పరిశీలించి, కొన్ని అంశాలను విజ్ఞుల ముందుంచాడు. 1987లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి స్వాతంత్ర్య సమరంపై కొన్ని ప్రసంగాలు ...

                                               

వెనిగళ్ళ సుబ్బారావు

సుబ్బారావు రేపల్లె నివాసి. అతను 1939 అక్టోబరు 2న జన్మించాడు. అతను చిత్రించిన అనేక చిత్రాలు నేటికీ రేపల్లె మునిసిపల్ హైస్కూలులో లభిస్తాయి. రేపల్లె సమీపంలోని పెనుమూడి గ్రామంలో ప్రకృతి ఆశ్రమం నెలకొల్పి అనేకమందికి ఆరోగ్యం ప్రసాదించాడు. హేతువాద ఉద్యమ ...

                                               

అంజనం వేయడం

అంజనం అంటే కాటుక అని సాధారణ అర్థం. ఇంకొక అర్ధంలో దూరంగా ఉన్న వస్తువులనో, వ్యక్తులనో ఉన్నచోటనే ఉండి చూడటానికి అవకాశం కలిగించే ఒక మంత్ర/ తంత్ర విద్య. దీనిని తెలుగు పాత సినిమాలలో చూడవచ్చు. ఎక్కడో జరుగుతున్న సంఘటనల గురించి గానీ, జరిగినవీ, జరగబోయేవీ స ...

                                               

అదృష్టం

అదృష్టం అంటే కొంతమందికి చాలా నమ్మకం. ఒక వ్యక్తి యొక్క ఊహను మించి జరిగే నమ్మలేని నిజాల్ని మంచిదైతే అదృష్టంగా భావిస్తారు. అయితే ఇలాగే చెడు జరిగినప్పుడు దురదృష్టం అంటారు. లాటరీలు, జూదం మొదలైన అదృష్టాల్ని నమ్మేవాళ్ళని చేతకాని వారిగా కొందరు భావిస్తారు ...

                                               

జీవపరిణామంపై హిందూ దృక్కోణం

జీవ పరిణామం జరిగిందని హిందూ ధర్మం విశ్వసిస్తుంది. ఈ వాదాన్ని డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం బలపరుస్తుంది. పూర్ణావతారములు, డార్విన్ జీవపరిణామ సిధ్ధాంతం పోలి ఉంటాయి. మత గ్రంథాలలో సృష్టి గురించి చెప్పిన వివరణకు విరుద్ధంగా ఏదైనా శాస్త్రీయ పరిశోధనా ఫలిత ...

                                               

దెయ్యం

దెయ్యం Ghost చనిపోయిన వ్యక్తిని పోలినవి. దెయ్యాలు వాటికి సంబంధించిన, చనిపోయిన ప్రదేశాలలో కనిపిస్తాయి లేదా వానికి సంబంధించిన వ్యక్తులకు కనిపిస్తాయి. దెయ్యాలు చనిపోయిన వ్యక్తుల ఆత్మలకు సంబంధించినవిగా కూడా భావిస్తారు. ఇవి ఎక్కువగా కనిపించే ప్రదేశాల్ ...

                                               

పల్లెల్లో మూడ నమ్మకాలు

మూడ నమ్మకాలకు పల్లెలని, పట్నాలని తేడాలేదు. కాక పోతే పల్లెల్లో కొంచెం ఎక్కువ. ఆ విధంగా పరిశీలిస్తే మూడ నమ్మకాలలో ముఖ్యంగా చెప్పు తగినవి: ____ మనిషికి దెయ్యం పట్టడం, వంటి మీదకు దేవుడు రావడం, దెయ్యాలు, భూతాలు, మిత్తవలు, గాలి శోకడం వంటివవి ఎక్కువగా వ ...

                                               

పాగనిజం

లాటిన్ భాషలో paganus అంటే పల్లెటూరివాడు అని అర్థం. పశ్చిమ దేశాలలో యూదా, క్రైస్తవ, ఇస్లాం మతాలు కాకుండా ఇతర విగ్రహారాధక మతాలని నమ్మేవారిని పాగన్లని అంటారు. పశ్చిమ దేశాలలోని గ్రామీణ ప్రాంతాలలో ఇప్పుడు కూడా కొన్ని గణాల ప్రజలు విగ్రహారాధక మతాలని నమ్మ ...

                                               

బలి

జంతు బలులు వైదిక ప్రామాణికాలు, బలులకు చాలా ప్రాధాన్యం ఉంది.కానీ ఇప్పటి వైదిక పురోహితులు బౌద్ధ, క్రైస్తవ ప్రభావంలో పడి బలులు ఆచరించడం లేదు.ఏయే క్రతువుల్లో జంతు బలి అవసరమో ఆయా క్రతువుల్లో ఏయే దేవతలకి ఏబలి అవసరమో ఆయా దేవతలకు ఆయా జంతుమాంసాలని ఇప్పటిక ...

                                               

ముస్లింలలో అపవిశ్వాసాలు

ముస్లింలలో అపవిశ్వాసాలు: ముస్లింలలో అపవిశ్వాసాలు లేదా విశ్వాసపరంగా "ఫిర్ఖా" లు ఏర్పడ్డాయి. ఇచ్చట గమనించవలసిన విషయాలు రెండు, అవి 1. మూలవిశ్వాసం., 2. ఉ పవిశ్వాసాలు, మూలవిశ్వాసం అన్ని ఫిర్ఖాలది ఒకటే అయినా, ప్రాధాన్యత లేని, ప్రాధాన్యత ఇవ్వకూడని అపవిశ ...

                                               

సృష్టివాదం

సృష్టివాదం, మానవజాతిని, జీవాన్ని, సమస్త చరాచర జగత్తును, విశ్వాన్నంతటినీ ప్రస్తుతము ఉన్న స్థితిలో దేవుడు సృష్టించాడనే ఒక మత విశ్వాసము. సాధారణంగా ఆ దేవుడు అబ్రాహాం మతాలలో ప్రస్తావించిన దేవునిగా భావిస్తారు. ఈ వాదం శాస్త్రీయంగా నిరూపించలేనిది. ఈ వాదా ...

                                               

స్వర్గం

అయోమయ నివృత్తికి చూడండి స్వర్గం స్వర్గం ఒక నమ్మకం. స్వర్గం గురించి అనేక మూలాల నుండి వివిధ రకాల నమ్మకాలు ఉన్నా, సాధారణంగా స్వర్గాన్ని విశ్వసించేవారి యొక్క నమ్మకాలు ఆ వ్యక్తి ఏ మతసంప్రదాయానికి లేదా తెగకు చెందినవాడు అన్న విషయంపై ఆధారపడి ఉంటుంది. కొన ...

                                               

నిజాం

హైదరాబాదు రాజ్యము యొక్క పాలకుల పట్టము నిజాం ఉల్ ముల్క్ లేదా నిజాం. నిజాముని ఇప్పటికీ ఆలా హజ్రత్ అని, నిజాం సర్కార్ అని సంబోధిస్తారు. వీరి వంశము వారు1724 నుండి 1948 వరకు హైదరాబాదును పరిపాలించారు.

                                               

అఫ్జల్ ఉద్దౌలా

అఫ్జల్ ఉద్దౌలా - మీర్ టెహ్నియత్ అలీ ఖాన్ నాసిర్ ఉద్దౌలా కుమారుడు నిజాం పరిపాలకులలో ఐదవ అసఫ్ జా. ఇతడు హైదరాబాదును క్రీ.శ. 1857 నుండి 1869 వరకు పరిపాలించెను. అసఫ్ జహ V హైదరాబాద్ రాబడి, న్యాయ వ్యవస్థలు సంస్కరించింది, ఒక పోస్టల్ సర్వీస్ రూపొందించినవా ...

                                               

నాసిరుద్దౌలా

నాసిర్-ఉద్-దౌలా బ్రిటిషు ఇండియా లోని రాచరిక రాష్ట్రమైన హైదరాబాదుకు‌ చెందిన నిజాం. 1829 మే 24 నుండి 1857 లో మరణించే వరకు అతడు పరిపాలించాడు. అతని అసలు పేరు మీర్ ఫర్కుందా అలీ ఖాన్ నిజాం సికందర్ జా, ఫజిలతున్నీసా బేగం దంపతులకు ఫర్కుందా అలీ ఖాన్‌ జన్మి ...

                                               

నాసిర్ జంగ్ మీర్ అహ్మద్

నాసిర్ జంగ్, నిజాం-ఉల్-ముల్క్, సయీద్-ఉన్-నీసా బేగంల కుమారుడు. అతను 26 ఫిబ్రవరి 1712 న జన్మించాడు. అతడి అసలు పేఉ మీర్ అహ్మద్ అలీ ఖాన్ సిద్దికి బయాఫాండి. 1748 లో తన తండ్రి తరువాత హైదరాబాద్ రాజ్య నిజాం గా అధికారం చేపట్టాడు. అతను హుమాయున్ జా, నిజాం ఉ ...

                                               

నిజాం అలీ ఖాన్ అసఫ్ ఝా II

నవాబ్ మీర్ నిజాం అలీ ఖాన్ సిద్దికి, అసఫ్ జా II 1762, 1803 మధ్య హైదరాబాద్ రాజ్యానికి 2 వ నిజాం. అతను 1734 మార్చి 7 న అసఫ్ జా I, ఉమ్దా బేగం దంపతులకు నాల్గవ కుమారుడిగా జన్మించాడు. అతని అధికారిక పేరు అసఫ్ జా II, నిజాం ఉల్-ముల్క్, నిజాం ఉద్-దౌలా, నవాబ ...

                                               

నిజాం-ఉల్-ముల్క్ ఆసఫ్ జా I

మీర్ కమర్-ఉద్-దీన్ ఖాన్ సిద్దికీ బయాఫాండి భారతీయ, మధ్య ఆసియా తుర్కిక్ సంతతికి చెందిన కులీన వ్యక్తి. ఇతడు అసఫ్ జాహి వంశ స్థాపకుడు. హైదరాబాద్ రాష్ట్రాన్ని స్థాపించి, 1724 నుండి 1748 వరకు పరిపాలించాడు. అతన్ని చిన్ కిలిచ్ ఖాన్ అని కూడా అంటారు. నిజాం ...

                                               

మహబూబ్ అలీ ఖాన్

మహబూబ్ ఆలీఖాన్ హైదరాబాదును పరిపాలించిన అసఫ్‌జాహీ వంశపు ఆరవ నవాబు. ఈయన 1869 నుండి 1911 వరకు హైదరాబాదు రాజ్యాన్ని పరిపాలించాడు. అఫ్జల్ ఉద్దౌలా క్రీ.శ. 1869 లో మరణించగా అతని మూడేళ్ళ వయసు గల కుమారుడు మహబూబ్ ఆలీ ఖాన్ ఆరవ అసఫ్ జాగా రాజ్యానికి వచ్చాడు. ...

                                               

మీర్ ఉస్మాన్ అలీ ఖాన్

ఉస్మాన్ ఆలీ ఖాన్ మహబూబ్ ఆలీ ఖాన్ రెండవ కుమారుడు. క్రీ.శ. 1911లో నిజాం మరణించడంతో ఇతడు ఏడవ అసఫ్ జా బిరుదుతో నైజాం పదవిని అలంకరించాడు. ఈయనే అసఫ్ జాహీ పాలకులలో చివరివాడు. ఇతడి పూర్తి పేరు ఫతే జంగ్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అసఫ్ ఝా VII"

                                               

సలాబత్ జంగ్

అసఫ్‌ ఉద్దౌలా మీర్ అలీ సలాబత్ జంగ్ హైదరాబాదు నిజాం పాలకుడు. 1751 సంవత్సరంలో ముజఫర్ జంగ్ హత్య తరువాత ఫ్రెంచి సేనాని బుస్సీ నాసర్ జంగ్ తమ్ముడైన సలాబత్ జంగ్ ను దక్కను సుబేదారుగా ప్రకటించాడు. సలాబత్ జంగ్ దివానైన సయ్యద్ లస్కర్ ఖాన్ దక్కను నుండి ఫ్రెంచ ...

                                               

సికిందర్ జా

సికిందర్ జా - మూడవ నిజాంగా హైదరాబాదును 1803 నుండి 1829 వరకు పరిపాలించెను. ఇతడు రెండవ నిజాం రెండవ అసఫ్ జాకు రెండవ కుమారునిగా జన్మించాడు. ఇతని కాలంలోనే బ్రిటిష్ ప్రభుత్వం హైదరాబాదులో కంటోన్ మెంట్ ను స్థాపించింది. ఈ ప్రాంతాన్ని నిజాం జ్ఞాపకార్థం సిక ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →