ⓘ Free online encyclopedia. Did you know? page 125                                               

పటేల్ అనంతయ్య

పటేలు అనంతయ్య 1933, డిసెంబరు 25వ తేదీన పాలమూరు జిల్లా నాగర్‌కర్నూల్ తాలూకా గోరిట గ్రామంలో పుల్లమ్మ, వెంకటలక్ష్మయ్యలకు జన్మించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బి.ఏ పట్టా, బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో స్నాతకోత్తర డిప్లొమా చదివాడు. సహకార శాఖలో వివిధ ...

                                               

పట్రాయని సంగీతరావు

పట్రాయని సంగీతరావు ఆంధ్ర దేశానికి చెందిన సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు. పట్రాయని సంగీతరావుకు తల్లిదండ్రులు పెట్టిన పేరు నరసింహమూర్తి, ఇది వారి తాత పేరే అయినా సంగీతరావుగానే ప్రసిద్ధుడు, పట్రాయనివారి సంగీత కుటుంబంలో మూడవతరానికి చెందినవాడు సంగీతరావు. ...

                                               

పలమనేరు బాలాజీ

పలమనేరు బాలాజీ చిత్తూరు జిల్లాకు చెందిన రచయిత. చిత్తూరు జిల్లా రచయితల సమాఖ్యకు కన్వీనరుగా వ్యవహరించాడు. ఈయన కవితలు ద్రవిడ విశ్వవిద్యాలయం ద్వారా పలు భాషల్లోకి అనువాదమయ్యాయి. కథ, కవిత, నవల, విమర్శ రంగాల్లో చేసిన సేవకు గాను కేంద్ర సాహిత్య అకాడెమీ ఆయ ...

                                               

పాపినేని శివశంకర్

డాıı పాపినేని శివశంకర్ సుప్రసిద్ధ కవి, కథకులు, విమర్శకులు. సాహితీ త్రిముఖుడుగా ప్రసిద్ధి గాంచారు. 1953 నవంబర్ 6న విజయ దీపావళి నాడు గుంటూరు జిల్లా నెక్కల్లు గ్రామంలో జన్మించిన శివశంకర్ ఆధునిక తెలుగు కవిత్వ ప్రపంచములో అగ్రశ్రేణి కవులలో ఒకరు. ఆయన రా ...

                                               

పి.రమేష్ నారాయణ

ఇతడు 1947వ సంవత్సరంలో అనంతపురం పట్టణంలో జన్మించాడు. పి.ఎల్ నారాయణరావు ఇతని తండ్రి. ఇరవయ్యవ శతాబ్దం తొలిదశకాల్లో రాయలసీమలో ప్రముఖ ప్రచురణకర్త, అనంతపురం జిల్లాలో తొలి ప్రచురణకర్త అయిన ఆత్మారాం అండ్ కో వ్యవస్థాపకుడు వి.ఆత్మారామప్ప ఇతని తాతగారు. ఇతని ...

                                               

బాడిగ వెంకట నరసింహారావు

బి.వి.నరసింహారావు బాలసాహిత్యకారుడు,బాలబంధు. 1913 ఆగస్టు 15న కృష్ణాజిల్లా కౌతరం గ్రామంలో జన్మించాడు.వందల సంఖ్యలో బాలగేయాలు రాశారు. కథలూ, నాటికలు, గేయ నాటికలు, బాల సాహిత్యంపై అనేక వ్యాసాలు రాశారు. బాలసాహిత్యం తయారు చేయడమేగాక, ఆడి, పాడి ప్రచారం చేశా ...

                                               

బాలాంత్రపు రజనీకాంత రావు

బాలాంత్రపు రజనీకాంత రావు బహుముఖ ప్రఙ్ఞాశాలి. గాయకుడు, వాగ్గేయకారుడు, రచయిత, స్వరకర్త. తొలితరం సంగీత దర్శకుల్లో ఒకడు. ఆకాశవాణి కేంద్రంలో స్వరకర్తగా, గీతరచయితగా, సంచాలకునిగా పలు బాధ్యతలు నిర్వర్తించి రేడియో శ్రోతలను అలరించాడు. ఆకాశవాణిని జనరంజకం చే ...

                                               

బెంగుళూరు నాగరత్నమ్మ

బెంగుళూరు నాగరత్నమ్మ భరత నాట్యానికి, కర్ణాటక సంగీతమునకు, అంతరించిపోతున్న భారతదేశ కళ లకు ఎనలేని సేవ చేసి అజరామరమైన కీర్తి సాధించిన మహా వనిత. ఏటికి ఎదురీది, పట్టుదలతో తాదలచిన కార్యములు సాధించి తరువాయి తరముల మహిళలకు ఆదర్శప్రాయురాలైన గొప్ప విదుషీమణి. ...

                                               

బొంగు సూర్యనారాయణ

బొంగు సూర్యనారాయణ టెక్కలి మండలం పిఠాపురం గ్రామానికి చెందిన విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడు. తెలుగు సాహితీలోకంలో తన రచనామృతంతో సాహితీ ప్రియులను మంత్రముగ్ధుల్ని చేయడమేకాకుండా ఆదిత్యుడి సేవలో తరిస్తూ, మూలికా వైద్యంతో ప్రజల రోగాలను నయం చేస్తున్న బహువిద్య ...

                                               

మద్దూరి నగేష్ బాబు

మద్దూరి నగేష్ బాబు ఒక ప్రముఖ కవి. దళితవాద సాహిత్యంలో పేరు గాంచిన వాడు. దళిత ఉద్యమ రచయిత. తెలుగు కవిత్వం నిండా దళిత కవిత్వం పరుచుకున్న కాలంలో ఆ దళిత కవిత్వ జెండాని రెప రెప లాడించిన ఇద్దరు బాబుల్లో ఒకరు తెరేష్ బాబు అయితే మరొకరు మద్దూరి నగేష్ బాబు.

                                               

మహమ్మద్ ఖదీర్ బాబు

ఖదీర్ బాబు సొంత ఊరుకావలి, నెల్లూరు జిల్లా. ప్రస్తుతం హైదరాబాద్ వాస్తవ్యులు. ఆంధ్రజ్యోతిలో చాలా కాలం డెస్క్ లో పనిచేసి, సాక్షి ప్రారంభించినప్పటినుండి సీనియర్ న్యూస్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. నూతన తరం తెలుగు కథకులలో ఖదీర్ బాబు ది ప్రత్యేకమైన స్థాన ...

                                               

రఘువీర

రఘువీర భాషావేత్త, విద్యావేత్త, పండితుడు, భారతీయ జనసంఘ్ నాయకుడు, భారత రాజ్యాంగ సంఘ సభ్యుడు. ఆయన వేద సంస్కృత భాషను పునరుద్ధరించడం, సప్రమాణ మహాభారతాన్ని రూపుదిద్దడం, ప్రపంచ భాషల నిఘంటువు నిర్మించడం వంటి మహా కార్యాల్లో కీలకమైన కృషి చేసిన వారు.

                                               

రఘువీర్ చౌదరి

రఘువీర్ చౌదరి గుజరాత్ రాష్టానికి చెందిన నవల రచయిత, కవి, విమర్శకుడు. ఈయన సందేశ్, జన్మభూమి, నిరీక్ష వంటి పత్రికలకు కాలమిస్ట్ గా వ్యవహరించారు. ఈయన గుజరాత్ యూనివర్సిటీలో అధ్యాపకునిగా విధులు నిర్వహించి, 1998లో రిటైర్ అయ్యారు. ఈయన గుజరాతి భాషలోనే కాకుం ...

                                               

రవి వీరెల్లి

రవి వీరెల్లి కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని ఆముదాలపల్లి గ్రామంలో 1968లో జన్మించాడు. నాగపూర్ యూనివర్సిటీ నుండి 1990లో ఇంజనీరింగ్ పట్టా తీసుకున్నాక ఢిల్లీలో కొన్నాళ్ళు, ఆ తర్వాత హైదరాబాద్ లో కొన్నాళ్ళ పాటు పనిచేసి 1997లో అమెరికా వెళ్ళారు. ప్రస ...

                                               

రుడ్యార్డ్ కిప్లింగ్

రుడ్యార్డ్ కిప్లింగ్ ఆంగ్ల రచయిత, కవి. బొంబాయిలో జన్మించాడు. ఈయన రాసిన చాలా కథలను ఆంగ్ల చందమామ పుస్తకంలో ప్రచురితమైనాయి. 1894 లో ఆయన రాసిన ది జంగిల్ బుక్ అనే కథా సంకలనంతో ప్రపంచవ్యాప్తంగా పాఠకులకు చేరువయ్యాడు. కథా సాహిత్యంలో ఆయన ఒక దార్శనికుడుగా ...

                                               

రోణంకి అప్పలస్వామి

రోణంకి అప్పలస్వామి బహుముఖ ప్రజ్ఞాశాలి. కాన్వెంట్ బాటను పట్టిన నేటి తరానికి ఆయనెవరో తెలియక పోయినా, ముంజేతిలో చేతికర్ర వేలాడ దీసి, బెట్టిన దొర టోపీ పెట్టుకొని.టెక్కలిని అంతర్జాతీయ సాహితీ ప్రపంచానికి పరిచయం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. అరసం తొలితరం ప్ర ...

                                               

వడలి రాధాకృష్ణ

విద్యార్హతలు:ఎం.ఎ. పబ్లిక్ ఎడ్మినిస్ట్రేషన్, ఎం.బి.ఎ. ఇంజనీరింగ్‌లో మాస్టర్ డిగ్రీ బిట్స్ పిలాని పేరు:వడలి రాధాకృష్ణ ఉద్యోగం: ఐటిసి లిమిటెడ్ - ఐయల్‌టీడి డివిజన్, చీరాలలో ఉద్యోగం.

                                               

వడ్లా సుబ్రహ్మణ్యం

ఆచార్య వడ్లా సుబ్రహ్మణ్యం తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యులు. లేఖకునిగా ఎన్టీఆర్‌ చెప్పిన రీతిలో వందలాది రాజకీయ ఉపన్యాసాలు రాశారు. నందమూరితో 1989లో పరిచయమై ఆయన దగ్గర చేరింది మొదలు 1996 జనవరి 18న పరమపదించిన ముందురోజు వరకు గడిపారు. ఆయన రాజకీయ ప్రసంగాల ...

                                               

వత్సవాయ రాయజగపతి వర్మ

ఈయన సామర్లకోటలో నివసించే వారు వీరికి చిన్నతనం నుండి సాహిత్యాభిలాష ఎక్కువ ఈయన తాత గారు రాజా రాయజగపతి రాజు గారి ద్వారా పెద్దాపుర సంస్థాన వైభవం గురించి తెలుసుకున్న క్షణం నుంచి పెద్దాపుర సంస్థాన చరిత్రమును ఎలా అయినా ప్రచురించాలని సంకల్పించుకొని అనేక ...

                                               

వాసిరెడ్డి నవీన్

వాసిరెడ్డి నవీన్ ప్రఖ్యాత సాహితీకారుడు. ఈయన 1954 మే 23 న కృష్ణా జిల్లా వీరులపాడులో జన్మించారు. ఎం.యస్సీ వరకు చదివి, రష్యన్ భాషలో డిప్లొమాను సాధించారు.1977 లో కెనరా భ్యాంకులో ఉద్యోగంలో చేరి 2011మార్చిలో ఐచ్ఛిక పదవీ విరమణ చేశారు. హేతువాద ఉద్యమ కార్ ...

                                               

వింజమూరి వరదరాజ అయ్యంగార్

ఆయన 1915 జూలై 15న గుంటూరులో గుంటూరు పుర ప్రముఖులు, ప్రముఖ న్యాయవాది, మునిసిపల్‌ చైర్మన్‌ వింజమూరి భావనాచారి, ఆయన సతీమణి కనకవల్లి తాయార్‌లకు జన్మించారు. ముక్త్యాల సంస్థాన సంగీత విద్వాంసులు పిరాట్ల శంకరశాస్త్రి గారి వద్ద సహోదరి శకుంతల సంగీతం నేర్చు ...

                                               

వేంపల్లె షరీఫ్

వేంపల్లె షరీఫ్ తెలుగు సాహిత్యంలో యువ కథా రచయిత. జర్నలిస్టు. టీవీ వ్యాఖ్యాత. వీరు కడప జిల్లా వేంపల్లె గ్రామానికి చెందినవారు.ఇతను జుమ్మా కథల సంపుటి కేంద్ర సాహిత్య అకాడెమి యువ పురస్కారం 2012 కు ఎంపికైంది.ఈ పుస్తకంలోని కథలను కడప ఆల్ ఇండియా రేడియో వార ...

                                               

వేగుంట మోహన ప్రసాద్

వేగుంట మోహనప్రసాద్, ప్రముఖ కవి, రచయిత, సాహితీ వేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి. ‘మో’ పేరుతో సాహితీలోకంలో సుప్రసిద్ధులైన ఈయన తెలుగు ఆంగ్ల సాహిత్యాల్లో ప్రతిభావంతుడిగా పేరొందాడు. ఆయన తాడికొండ మండలం లాంలో జన్మించారు. స్వస్థలం ఏలూరు సమీపంలోని వట్లూరు. తండ్ర ...

                                               

వోల్టెయిర్

ఫ్రాంకోయిస్ మారీ అరౌయెట్, తన కలంపేరు వోల్టెయిర్ తో ప్రసిద్ధిగాంచాడు. ఇతను ఫ్రెంచ్ విజ్ఞాన కాలపు రచయిత, తత్వవేత్త. వోల్టెయిర్ రచనలలో సాహిత్యం, పద్యము, వ్యాసములు, చారిత్రక, శాస్త్రీయ విభాగాలు వుండేవి. ఇతను దాదాపు 20.000 వేలకు పైగా లేఖలు, రెండు వేలక ...

                                               

సొదుం జయరాం

స్వర్గీయ సొదుం జయరాం కడప జిల్లాలోని ఉరుటూరు గ్రామంలో జన్మించారు. వీరు ప్రొద్దుటూరు మునిసిపల్ హైస్కూలులో చదివుకున్నారు. వీరు బి.ఏ. పట్టభద్రులు. కొడవటిగంటి కుటుంబరావు ప్రశంసలు పొందిన కథకుడాయన. పాడె, వాడిన మల్లెలు, పుణ్యకాలం మించిపోయింది మొదలైనవి వీ ...

                                               

అడ్డాల అరవలరాజు

అడ్డాల అరవలరాజు ప్రముఖ స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. పశ్చిమగోదావరి జిల్లా, కొవ్వూరుతాలూకా ధర్మవరంగ్రామానికి చెందిన అరవలరాజు జిల్లాలో జాతీయోద్యమాన్ని పెంపొందించిన నాయకుల్లో ఒకరు. 1920ల్లో గాంధీ ఇచ్చిన సహాయనిరాకరణోద్యమ పిలుపుతో ఉద్యమంలోకి అడుగుపెట్టారు ...

                                               

అనంత వెంకటరెడ్డి

వెంకటరెడ్డి 1921 జూలై 1వ తేదీన అనంతపురం జిల్లాలో జన్మించాడు. ఇతని తండ్రి ఎ.కృష్ణారెడ్డి. ఇతడు గుంటూరు లోని హిందూ కళాశాలలో చదివి బి.ఎ., కర్ణాటక రాష్ట్రం బెల్గాంలోని ఆర్.ఎల్.లా కాలేజీలో చదివి న్యాయవిద్య పట్టా బి.ఎల్.లను పుచ్చుకున్నాడు. ఇతడు విద్యార ...

                                               

అబిద్ హసన్ సఫ్రాని

జైహింద్ అనే నినాదం భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో ఎంత గానో ఉత్తేజపరిచింది. ఈ నినాదాన్ని మొదటగా మేజర్ అబిద్ హసన్ సఫ్రాని గారు నినదించారు. ఈయన హైదరాబాదుకు చెందినవ్యక్తి.

                                               

అరబిందో

అరబిందో సుప్రసిద్ధ బెంగాలీ పండితుడు, కవి, జాతీయ వాది, యోగి, గురువు. ఈయన భారత స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు.ఈయన ఆధ్యాత్మిక విలువలతొ నాయకులని ప్రభావితం చేసారు.మానవ పురోగతి, ఆధ్యాత్మిక పరిణామాల పట్ల ఆయన భావనలు పరిచరయం చేస్తూ రచనలు చేసారు.ఈయన వందే ...

                                               

ఆలపాటి వెంకట్రామయ్య

ఆలపాటి వెంకట్రామయ్య ఒక స్వాతంత్ర్య సమరయోధుడు. వీరు గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మనుగా, తెనాలి పురపాలకసంఘం ఛైర్మనుగా మంత్రిగా, డి.సి.సి అధ్యక్షులుగా పనిచేసారు. ఏ వ్యక్తీ తన నూరు సంవత్సరాల జీవితకాలంలో చేయలేని అభివృద్ధి పనులను, వీరు చేసి, ...

                                               

ఎస్. శ్రీనివాస అయ్యంగార్

శేషాద్రి శ్రీనివాస అయ్యంగార్. శ్రీనివాస అయంగర్ లేక శ్రీనివాస అయ్యంగార్ గా కూడా ప్రసిద్దిచెందాడు. ఆయన భారత భారతీయ న్యాయవాదిగా, స్వాతంత్ర్య సమరయోధుడుగా, రాజకీయ నాయకుడు గుర్తింపు పొందాడు. అయ్యంగార్ 1916 నుండి 1920 వరకు మద్రాస్ ప్రెసిడెన్సీకి అడ్వకేట ...

                                               

కన్నెగంటి సూర్యనారాయణమూర్తి

అతను గుంటూరు జిల్లా తెనాలి తాలూకా నందివెలుగు గ్రామంలో 1896 డిసెంబరు 7న జన్మించాడు. సాదారణ వ్యవసాయ కుటుంబ నేపథ్యంలో వ్యవసాయంపట్ల మక్కువ ఉన్నప్పటికీ నాటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా స్వాతంత్ర్యోద్యమంలో ముఖ్యమైన పాత్ర వహించాడు. 1921లో విజయవాడలో జరిగి ...

                                               

కున్వర్ సింగ్

కున్వర్ సింగ్ 1857 తిరుగుబాటు ఉద్యమ నాయకుడు. బీహార్ రాష్ట్రం భోజ్పూర్ జిల్లా జగ్దీశ్పూర్ లోని రాజ కుటుంబానికి చెందినవాడు. 80 సంవత్సరాల వయసులో బ్రిటీష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపించాడు. ఈయన బీహార్ రాష్ట్రంలో బ్రిటీష్ వ్ ...

                                               

కైలాస్ నాథ్ కౌల్

కైలాస్ నాథ్ కౌల్ ఒక భారతీయ వృక్షశాస్త్రజ్ఞుడు, వ్యవసాయ శాస్త్రవేత్త, వ్యవసాయ శాస్త్రవేత్త, హార్టికల్చరిస్ట్, ఔషధ, ప్రకృతి, 1950 లో Arecaceae పై ఒక ప్రపంచ అథారిటీ.

                                               

కొండవీటి గుర్నాథరెడ్డి

కొండవీటి గుర్నాథరెడ్డి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు. ఈయన స్వస్థలం నల్గొండ జిల్లా, మునుగోడు మండలం, పలివెల గ్రామం. భారత స్వాతంత్ర్యోద్యమము లోనూ, తెలంగాణ సాయుధ పోరాటం లోనూ పిడికిలెత్తిన ఉద్యమకారుడు. వ ...

                                               

కొల్లా వెంకయ్య

కొల్లా వెంకయ్య 1910లో గుంటూరు జిల్లా పెదనందిపాడు గ్రామములో కొల్లా కృష్ణయ్య, రత్తమ్మ లకు జన్మించాడు. ఊరిలోని పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించి, బాపట్లలొ ఉన్నత విద్య చేసాడు. మహాత్మా గాంధీ పెదనందిపాడు వచ్చిన సందర్భములో ఇచ్చిన ఉపన్యాసము విని ఉత్తేజితు ...

                                               

కోసూరి సుబ్బరాజు

కోసూరి సుబ్బరాజు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన స్వాతంత్ర్యసమరయోధులు, గాంధేయవాది. 16ఏళ్ళ అతి చిన్న వయసులోనే జాతీయోద్యమంలోకి అడుగుపెట్టారు ఆయన. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న సుబ్బరాజు, 16వ ఏటనే మద్యపాన నిషేధ ఉద్యమం సందర్భంగా జైలుకు కూడా వెళ్ళ ...

                                               

ఖాజీ నజ్రుల్ ఇస్లాం

కాజీ నజ్రుల్ ఇస్లాం, ఒక బెంగాలీ కవి, సంగీతకారుడు, విప్లవకారుడు. ఇతని కవిత్వం భారతస్వాతంత్ర్య సంగ్రామ కాలంలో విప్లవ కవి లేదా విరోధి కవి అనే పేరును తెచ్చి పెట్టింది. ఇతనిని బంగ్లాదేశ్ ప్రభుత్వం తన "జాతీయ కవి"గా గుర్తించింది. భారత ప్రభుత్వము కూడా ఇత ...

                                               

ఖుదీరాం బోస్

ఖుదీరాం బోస్ భారతీయ స్వాతంత్ర్యసమరవీరులలో మొదటితరానికి చెందిన అతిపిన్నవయస్కుడు. భారతదేశాన్నివేధిస్తున్న బ్రిటిష్ అధికారిపై బాంబువేసిన మొదటి సాహసవీరుడు ఖుదీరాం. ఈ కారణంగా అతనిని ఉరితీసేనాటికి అతనివయసు కేవలం 18 సంవత్సరాల 7 నెలల 11 రోజులు.

                                               

గాదె చిన్నపరెడ్డి

వంద సంవత్సరాలు వెనక్కివెళితే వీరుల త్యాగాల జాడలు కనపడ తాయి. వారు కన్న కలలూ, నిర్మించాలనుకున్న స్వేచ్ఛాభారతం కోసం ప్రదర్శించిన పట్టుదల మన ముందున్నాయి. బ్రిటిష్ పాలకుల గుండెల్లో సింహస్వప్నంగా మారిన చిన్నపరెడ్డి లాంటి దేశభక్తుల పోరాట చరిత్రను నేటి త ...

                                               

గాము మల్లుదొర

గాము మల్లుదొర ప్రముఖ మన్యం వీరులు, లోక్‌సభ సభ్యుడు. ఇతడు చింతపల్లి తాలూకా లంకవీధి, బట్టపనుకులు గ్రామంలో జన్మించాడు. గాము గంటందొర ఇతని అన్నయ్య. వీరి తండ్రి గాము బొగ్గుదొర. గంటందొర బట్టపనుకులు గ్రామ మునసబు.

                                               

గూడవల్లి రామబ్రహ్మం

గూడవల్లి రామబ్రహ్మం ప్రఖ్యాత సినిమా దర్శకుడు, సంపాదకుడు. సినిమాకు పరమార్థం వినోదం మాత్రమే కాదు, అంతకు మించిన సామాజిక ప్రయోజనముందని మాలపిల్ల, రైతుబిడ్డ చిత్రాల ద్వారా చాటిన దార్శనికుడు.హేతువాది.

                                               

గోళ్ళమూడి రత్నమ్మ

గోళ్ళమూడి రత్నమ్మ గుంటూరు జిల్లా తెనాలి తాలూకా చేబ్రోలు గ్రామములో ఒక సంపన్న కర్షక కుటుంబములో వాసిరెడ్డి సాంబయ్య, పార్వతమ్మ దంపతులకు 1886లో జన్మించింది. బాల్యంలో చదువు పట్ల అమిత శ్రద్ధ చూపింది. ఆనాడు ఆడపిల్లలను పాఠశాలకు పంపేవారు కాదు. అదీగాక వాసిర ...

                                               

గ్యాన్ కుమారీ హెడా

గ్యాన్ కుమారీ హెడా హైదరాబాదుకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు, సర్వోదయ ఉద్యమ నాయకురాలు, గాంధీ స్మృతి అధ్యక్షురాలు. ఈమె సామాజిక సేవారంగంలో కూడా ప్రసిద్ధమైన పాత్ర పోషించింది. జ్ఞానకుమారి 1918, అక్టోబరు 11న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్‍ష ...

                                               

చెలికాని రామారావు

చెలికాని వెంకట రామారావు భారత స్వాతంత్ర్య సమరయోధుడు, హేతువాది, సోషలిస్టు. 20 వ శతాబ్దపు భారతదేశ చరిత్రలోని ఉజ్వల అధ్యాయాలకు ప్రతీకగా నిలుస్తారు. మానవత, నిజాయితీ, వినమ్రత, విస్పష్టమైన నిబద్ధత మొదలైన విశిష్ట లక్షణాలతో ఆయన తన కాలంనాటి సమాజాన్ని ఎంతగా ...

                                               

చేబియ్యం సోదెమ్మ

1895 వ సంవత్సరంలో భీమవరంలో శ్రీ చివుకుల సూర్యనారాయణ గారికి జన్మించారు. భర్త సోమయ్యతో కలిసి పోలవరం గ్రామంలో సురాజ్య ఆశ్రమాన్ని స్థాపించారు. గిరిజనుల అక్షరాస్యత, ఖాదీ ప్రచారానికి దాదాపు దశాబ్దం పాటు దంపతులిద్దరూ కృషి చేశారు.1920 నుండి 1921 వరకు సహా ...

                                               

జతీంద్ర నాథ్ దాస్

జతిన్ దాస్ గా సుపరిచితుడైన జతీంద్రనాథ్ దాస్, ఒక స్వాతంత్ర్య సమయోధుడు, విప్లవ వీరుడు. ఇతడు లాహోరు జైలులో 64 రోజుల కఠోర నిరాహారదీక్ష తరువాత మరణించాడు.

                                               

జి.ఎస్.మేల్కోటే

జి.ఎస్.మేల్కోటే గా ప్రసిద్ధిచెందిన గోపాలయ్య సుబ్బుకృష్ణ మేల్కోటే సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధులు, వైద్యులు, పరిపాలనా దక్షులు. వీరు సుబ్బుకృష్ణ దంపతులకు ఒడిషా రాష్ట్రంలోని బరంపురం లో1901 అక్టోబర్ 17 విజయ దశమి రోజున జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్ ...

                                               

జీడిపల్లి విఠల్ రెడ్డి

జీడిపల్లి విఠల్ రెడ్డి స్వాతంత్ర సమరయోధుడు, రాజకీయ నాయకుడు, లాయర్. కామారెడ్డి నియోజక వర్గానికి తొలి ఏమ్మెల్యే. ప్రచార ఆర్భాటాలు లేని, మచ్చ లేని రాజకీయాలకు ప్రతినిధి. ఆయన జీవితం తొలి తరం నేతలకు ప్రతీక. రాజకీయాలంటే నిస్వార్ధంగ్గా చేసే ప్రజాసేవ మాత్ ...

                                               

ఝల్కారీబాయి

ఝల్కారీబాయి భారతీయ మహిళా సైనికురాలు. 1857 సిపాయి తిరుగుబాటు సందర్భంగా జరిగిన ఝాన్సీ యుద్ధంలో ప్రముఖపాత్ర పోషించింది. ఈమె ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యంలోని మహిళా విభాగంలో ఈమె సైనికురాలు. భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో సిపాయి తిరుగుబాటుగా, ‘ప్రథమ భారత ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →