ⓘ Free online encyclopedia. Did you know? page 120                                               

పద్మా దేవేందర్ రెడ్డి

పద్మా దేవేందర్ రెడ్డి రాజకీయ నాయకురాలు, తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ డిప్యూటి స్పీకర్. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన పద్మా దేవేందర్ రెడ్డి రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ న ...

                                               

పి.మహేందర్ రెడ్డి

మహేందర్ రెడ్డి వెటర్నరీ సైన్సులో డిగ్రీ పూర్తిచేశాడు. ఇతనికి ఒక కుమారుడు, ఒక కుమారై. మహేందర్ రెడ్డి భార్య సునీత 2001-06 కాలంలో రంగారెడ్డి జిల్లా పరిషత్తు చైర్‌పర్సన్‌గా పనిచేసింది. ఈమె బంట్వారం నుంచి జడ్పీటీసిగా ఎన్నికైంది.

                                               

పైళ్ల శేఖర్ రెడ్డి

పైళ్ల శేఖర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడిగా తెలంగాణ రాష్ట్ర సమితి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నియ్యాడు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు.

                                               

బండి సంజయ్ కుమార్

ఈయన జులై 11, 1971 న శకుంతల, నర్సయ్య దంపతులకు జన్మించాడు.బండి సంజయ్ నాన్న ప్రభుత్వ టీచర్‌గా పని చేసేవాడు. సంజయ్ ను అయన తండ్రి ఒకటో తరగతిలోనే సరస్వతి శిశుమందిర్‌ లో చేర్పించాడు, అప్పటినుండే అయన ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. బండ ...

                                               

బాల్ థాకరే

బాల్ థాకరే జనవరి 23, 1926లో పూనేలో జన్మించాడు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు మహారాష్ట్ర రాజకీయాలలో కాకుండా దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేసిన విలక్షణ వ్యక్తి బాల్ థాకరే. 1950లలో రాజకీయ వ్యంగచిత్రకారుడిగా కార్టూనిస్టుగా జీవనం ప్రారంభించిన థాకరే 1960 న ...

                                               

బొజ్జా వెంకటరెడ్డి

బొజ్జా వెంకటరెడ్డి కర్నూలు జిల్లా, నంద్యాల మండలానికి చెందిన పులిమద్ది గ్రామంలో 1932 జూలై 1వ తేదీన జన్మించాడు. ఇతని తండ్రి బొజ్జా గోవిందరెడ్డి. ఇతడు మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో బి.ఎ., మద్రాసు న్యాయకళాశాలలో బి.ఎల్. చదివాడు. ఇతనికి 1952లో శివశంకరమ ...

                                               

భాట్టం శ్రీరామమూర్తి

ఇతడు విశాఖపట్టణం జిల్లా ధర్మవరం గ్రామంలో 1926, మే 12న జన్మించాడు. ఇతని తండ్రి పేరు సన్నయ్య. బి.ఎ., ఎల్.ఎల్.బి వరకు చదువుకొన్నాడు. ఇతడి వివాహం సత్యవతితో జరిగింది. ఇతనికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు.

                                               

రఘునందన్ రావు

మాధవేని రఘునందన్ రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. తెలంగాణ రాష్ట్రం దుబ్బకాకు చెందిన ఎమ్మెల్యే. తెలంగాణ రాష్ట్ర భావజాలానికి ఆయన బలమైన మద్దతుదారుగా పేరుపొందాడు. వృత్తిరీత్యా న్యాయవాది. ఆయన మెదక్ జిల్లా వాసి. భారతీయ జనతా పార్ట ...

                                               

రావిపూడి వెంకటాద్రి

ఫిబ్రవరి 9, 1922 లో ప్రకాశం జిల్లా, ఇంకొల్లు మండలం నాగండ్ల లో జన్మించారు. 1956 నుండి 1995 వరకు 40సంవత్సరాలు నాగండ్ల గ్రామ సర్పంచ్ గా పనిచేశారు. నాగండ్లలో 5.4.1943 న కవిరాజాశ్రమం స్థాపించారు. మానవతా విలువలు గుర్తించండి, గౌరవించండి, నిర్భయంగా జీవిం ...

                                               

లెనిన్

లెనిన్ అనే పేరుతో ప్రసిద్ధుడైన వ్లాదిమిర్ ఇల్యీచ్ ఉల్యొనోవ్, రష్యా విప్లవ నాయకుడు, కమ్యూనిస్ట్ రాజకీయ వేత్త. ఇతడు 1917లో జరిగిన అక్టోబర్ విప్లవం ప్రధాన నాయకుడు. రష్యన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ లేదా బోల్షెవిస్ట్ రష్యా దేశానికి మొదటి అధినేత. 192 ...

                                               

విజయ నరేష్

విజయ నరేష్ లేదా నరేష్ తెలుగు సినీ నటుడు. ఇతను నటి విజయ నిర్మల కుమారుడు. అనేక తెలుగు చిత్రాలలో హాస్య ప్రధాన పాత్రలు పోషించాడు. ముఖ్యంగా జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన అనేక విజయవంతమైన చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.

                                               

శత్రుఘ్న సిన్హా

శత్రుఘ్న ప్రసాద్ సిన్హా ఒక భారతీయ చలనచిత్ర నటుడు, రాజకీయవేత్త. ఇతడు లోక్‌సభ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా రెండేసి పర్యాయాలు ఎన్నికవడమే కాక, అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిగా, నౌకా రవాణా మంత్రిగా పనిచేశాడు. 20 ...

                                               

శరద్ పవార్

శరద్ పవార్ ఈయన మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన ఒక భారతీయ రాజకీయ నాయకుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఈయన పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత.

                                               

సద్దామ్ హుసేన్

సద్దామ్ హుసేన్ ఇరాక్ దేశ మాజీ అధ్యక్షుడు, 1979 జూలై 16 నుండి 2003 ఏప్రిల్ 9 వరకు ఇరాక్ ను అప్రతిహతంగా పాలించిన సద్దామ్, 2003 లో అమెరికా ఆధ్వర్యంలో జరిగిన ఇరాక్ ఆక్రమణలో పదవి కోల్పోయాడు. యుద్ధానంతరం అమెరికా సేనలకు బందీగా పట్టుబడి, ఇరాక్ న్యాయస్థాన ...

                                               

సమీ అల్-ఖసీమ్

సమీ అల్-ఖసీమ్ పాలస్తీనాకు చెందిన కవి, జర్నలిస్ట్, సంపాదకులు, రాజకీయవేత్త. తన కవిత్వంతో, వ్యాసాలతో మధ్య ఆసియాలోని అరబిక్ దేశాల్లోని పేరొందిన సాహితీవేత్తలలో ఒకడిగా పేరుగాంచాడు.

                                               

సికందర్ బఖ్త్

ఈయన 1918, ఆగస్టు 24 న న్యూఢిల్లీ లో జన్మించాడు. ఈయన తన ప్రాథమిక విద్యను న్యూఢిల్లీలోని ఆంగ్లో అరబిక్ సీనియర్ సెకండరీ స్కూల్లో పూర్తిచేసాడు. ఈయన న్యూఢిల్లీలోని ఆంగ్లో-అరబిక్ కళాశాల ప్రస్తుతం జాకీర్ హుస్సేన్ కళాశాల అని పిలుస్తారు నుండి బ్యాచిలర్ ఆఫ ...

                                               

సిన్‌సినాటస్

లూసియస్ క్వింటియస్ సిన్‌సినాటస్ ఒక పురాతన్ రోమన్ రిపబ్లిక్‌కి చెందిన ప్రభుత్వ అధికారి, రాజకీయ నాయకుడు. ఆయన క్రీస్తు పూర్వం 460లో రోమన్ రిపబ్లిక్ కాన్‌సల్‌గాను తరువాత క్రీస్తు పూర్వం 458, క్రీస్తు పూర్వం 439 రోమన్ నియంతగాను పనిచేశాడు. దీని వలన ప్ర ...

                                               

పరవస్తు చిన్నయ సూరి

పరవస్తు చిన్నయ సూరి తెలుగు రచయిత, పండితుడు. ఆయన రచించిన బాలవ్యాకరణం, నీతిచంద్రిక చాలా ప్రసిద్ధి గాంచాయి. పద్యమునకు నన్నయ, గద్యమునకు చిన్నయ అనే లోకోక్తి ఉంది. ఆయన భాషా సేవ వెనుక బ్రౌను దొర, గాజుల లక్ష్మీనరసింహశ్రేష్టి, జస్టిస్ రంగనాథశాస్త్రి, కుమా ...

                                               

కమ్లియా జుబ్రాన్

కమ్లియా జుబ్రాన్ 1963లో ఇజ్రాయిల్, అక్రే లోని పాలస్తీనా కుటుంబంలో జన్మించింది. ఈవిడ తండ్రి ఎలియాస్ సంగీత ఉపాధ్యాయుడు, సాంప్రదాయ పాలస్తీనా వాయిద్యాల తయారీదారుడు. కమ్లియా సోదరుడు ఖలేద్ కూడా సంగీతకారుడు. జుబ్రాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి, టెల్లింగ్ ...

                                               

జేన్ అల్-షరాఫ్ తలాల్

జేన్ 1916, ఆగస్టు 2న షరీఫ్ జమాల్ బిన్ నస్సేర్, విజ్దాన్ షకీర్ పాషా దంపతులకు ఈజిప్ట్ లోని అలెగ్జాండ్రియా లో జన్మించింది. ఈవిడ తండ్రి షరీఫ్ హౌరాన్ గవర్నర్, హుస్సేన్ బిన్ అలీ మేనల్లుడు. ఈవిడ తల్లి సైప్రస్ గవర్నరైన షిమ్మర్ పాషా కుమార్తె.

                                               

జోన్ ఆఫ్ ఆర్క్

జోన్‌ ఆఫ్‌ ఆర్క్‌ ఒక అతి సామాన్య కుటుంబంలో ఫ్రాన్సులో లోరేన్‌ రాష్ట్రానికి దగ్గరలో ఉన్న డొయ్రెమీ అనే గ్రామంలో 1412లో జన్మించింది. తండ్రి ఒక వ్యవసాయ కూలి. కుటుంబసభ్యులు గొడ్లకాపరులు. కుటుంబం అంతా నిరక్షరాస్యులు. ఫ్రాన్సులో పుట్టిన ఆమె, తన కళ్ళ ఎదు ...

                                               

డేవిడ్ బ్రౌన్

రెవరెండ్ డేవిడ్ బ్రౌన్ భారతదేశానికి వచ్చిన క్రైస్తవ మతప్రవక్త. ఇతడు ఆంధ్రభాషాభివృద్ధికి విశేషమైన కృషి చేసిన ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తండ్రి.

                                               

డొరొతీ పార్కర్

డొరొతీ పార్కర్ అమెరికాకు చెందిన కవయిత్రి, రచయిత్రి, విమర్శకురాలు, సినీ రచయిత్రి. సమకాలీన అంశాలపై వ్యంగ్యంగా రచనలు చేసిన డొరొతీ పార్కర్ అత్యంత ప్రజాదరణను పొందింది.

                                               

నాడిన్ లబాకి

నాడిన్ లబాకి 1997 లో బీరుట్ లోని సెయింట్ జోసెఫ్ యూనివర్శిటీ ఆడియో విజువల్ గ్రాడ్యుయేషన్ కోర్సులో భాగంగా 11 ర్యూ పాశ్చర్ను అనే లఘుచిత్రానికి దర్శకత్వం వహించింది. ఇది పారిస్ లోని అరబ్ వరల్డ్ ఇన్స్టిట్యూట్ లో ఉత్తమ లఘచిత్ర బహుమతి గెలుచుకుంది.

                                               

నిస్రీన్ ఫౌర్

నిస్రీన్ ఫౌర్ ఇజ్రాయెల్ కు చెందిన పాలస్తీనా రంగస్థలం, సినిమా నటి. 2009లో వచ్చిన అమెరికా చలనచిత్రమైన అమ్రీకాలో మనా పాత్రలో నటించి, గుర్తింపు పొందింది.

                                               

బోరిస్ పాస్టర్‌నాక్

బోరిస్ పాస్టర్‌నాక్ రష్యా దేశానికి చెందిన కవి, రచయిత, అనువాదకుడు. 1957లో బోరిస్ రాసిన డాక్టర్‌ జివాగో నవల ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తెచ్చింది.

                                               

మై మస్రీ

మై మస్రీ 1959, ఏప్రిల్ 2న జోర్డాన్ లో జన్మించింది. ఈవిడ తండ్రి మునిబ్ మస్రీ నబ్లూస్ కు చెందినవాడు, తల్లి టెక్సాస్ కి చెందిన అమెరికన్. తన జీవితంలో ఎక్కువ కాలం బీరూట్ లోనే జీవించింది. మై మస్రీ 1981లో శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్శిటీ నుండి పట్టభ ...

                                               

రిమ్ బన్నా

మాస్కోలో ఉన్న హయ్యర్ మ్యూజిక్ కన్సర్వేటరీలో సంగీత విద్య చదువుతున్న సమయంలో ఉక్రేనియన్ గిటారిస్ట్ లియోనిడ్ అలెక్ఇయెంకోతో రిమ్ బన్నాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో వారిద్దరు 1991లో వివాహం చేసుకున్నారు. ముగ్గురు పిల్లలు కలిగాక 2010 లో విడాకులు తీసుకు ...

                                               

హలా షాకత్

హలా షాకత్ సిరియన్ నటి. 1950-60ల మధ్యకాలంలో సిరియన్ చిత్రాలలోని ప్రముఖ నటీమణులలో ఒకరు. అల్జీరియా, ఈజిప్ట్, లెబనాన్ చిత్రాలలో కూడా నటించింది.

                                               

ఆచార్య బాలకృష్ణ

ఆచార్య బాలకృష్ణ భారత దేశానికి చెందిన ఆయుర్వేద నిపుణుడు. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థల కార్యనిర్వాహణాధికారి. యోగ్ సందేశ్ అనే పత్రికకు ముఖ్య సంపాదకుడిగానూ, పతంజలి విద్యాపీఠానికి అధినేతగానూ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

                                               

ఆనంద్ ప్రసాద్

వెనిగళ్ళ ఆనంద్ ప్రసాద్ ఒక ప్రముఖ వ్యాపారవేత్త, సినీనిర్మాత. భ‌వ్య క్రియేష‌న్స్‌ నిర్మాణ సంస్థ ద్వారా సినిమాలు నిర్మిస్తుంటాడు. భవ్య సిమెంట్స్ ఆయన స్థాపించిన వ్యాపార సంస్థ. శౌర్యం, వాంటెడ్, లౌక్యం ఆయన నిర్మించిన కొన్ని సినిమాలు.

                                               

గల్లా రామచంద్ర నాయుడు

గల్లా రామచంద్ర నాయుడు చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త. అమరరాజా బ్యాటరీస్ సంస్థ వ్యవస్థాపకుడు.ఈయన భార్య గల్లా అరుణ కుమారి మాజీ శాసనసభ సభ్యురాలు. కొడుకు గల్లా జయదేవ్ తెలుగుదేశం తరపున ఎం.పీ గా పనిచేస్తున్నాడు.

                                               

దీవకొండ దామోదర్‌ రావు

2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రారంభమైన నాటినుంటి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన దామోదర్ రావు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, ప్రధాన కార్యదర్శిగా, పార్టీ సెక్రటరీ-ఫైనాన్స్‌గా వ్యవహరించాడు.

                                               

ల్యారీ పేజ్

లారెన్స్ ఎడ్వర్డ్ పేజ్, లాన్సింగ్, మిచిగాన్ లో జన్మించారు. ఆయన తండ్రి డా. కార్ల్ విక్టర్ పేజ్, మిచిగాన్ స్టేట్ యునివర్శిటి లో కంప్యూటర్ సైన్స్ ఆచార్యుడు. ఆయన తల్లి గ్లోరియా కంప్యూటర్ పోగ్రామింగ్ బోధించేవారు. ఆయన ఇల్లు మొత్తం మొదటి జనరేషన్ కంప్యూట ...

                                               

విఠల్ వెంకటేష్ కామత్

విఠల్ వెంకటేష్ కామత్ ఒక హోటల్ వ్యాపారి, విద్యావేత్త. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన ఇతను చిన్నతనంలో తన కుటుంబానికే చెందిన హోటల్లో పనిచేసాడు. ప్రస్తుతం ఆసియాలోనే మొట్టమొదటి పురస్కారం పొందిన ఎకోటెల్ హోటల్ ది ఆర్కిడ్‌ ఛైర్మన్ గా ఉన్నాడు. ప్రస్త ...

                                               

సంజీవ్ మెహతా

ఈస్ట్ ఇండియా కంపెనీని కొని దానికి సీఈవోగా వ్యవహరిస్తున్న భారతీయుడు సంజీవ్ మెహతా. ఇతని పూర్తి పేరు సంజీవ్ చాంద్ మెహతా. పచారీ సామాన్లు అమ్ముకుంటామంటూ భారతదేశంలోకి ప్రవేశించి, ఇక్కడి వాళ్లను శాసించి, పాలించిన విదేశీ సంస్థ "ఈస్ట్ ఇండియా కంపెనీ". సంజీ ...

                                               

అలెగ్జాండర్ ఫ్లెమింగ్

సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ స్కాట్లాండుకు చెందిన జీవ శాస్త్రవేత్త, వైద్యుడు. 1923 లో కనుగొన్న ఎంజైములు, లైసోజైములు, 1928 లో కనుగొన్న ప్రపంచ మొట్ట మొదటి యాంటీబయోటిక్ పెన్సిలిన్ ఈయన పరిశోధనల్లో ముఖ్యమైనవి. పెన్సిలిన్ కనుగొన్నందుకు ఆయన 1945లో హోవర్డ్ ...

                                               

అశుతోష్ ముఖర్జీ

అశుతోష్ ముఖర్జీ బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త. గణితం, సైన్సు, న్యాయశాస్త్రం లాంటి పలు రంగాల్లో నిష్ణాతుడు, సాహితీ వేత్త, సంఘసంస్కర్త, తత్త్వవేత్త కూడా.

                                               

ఆట్టో వాన్ గెరిక్

వైద్యునిగా, ఇంజనీరుగా, తత్వవేత్తగా ఆట్టో వాన్ గెరిక్ కు శాస్త్ర లోకంలో ఎంతో పేరు ఉంది. మొట్టమొదటి ఎయిర్ పంపుని రూపొందించిన వాడు గెరిక్. దహన క్రియలో, శ్వాస క్రియలో గాలి పాత్ర గురించిన ఆలోచనలకు బీజాలు వేసింది ఈయనే. శూన్య ప్రదేశం గురించి వివరణలు ఇవ్ ...

                                               

ఆర్యభట్టు

ఆర్యభట భారతదేశ అత్యున్నత గణిత, ఖగోళ శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు. ఇతను క్రీ.శ. 426-550 ప్రాంతంలో నివసించినట్లు అంచనా. ఆర్యభట్టు కుసుమపురము లో నివసించాడు. ఇతను ఆర్యభట్టీయం, ఆర్య సిధ్ధాంతం, సూర్య సిద్ధాంతం, గోళాధ్యాయం, సంస్కృత గణిత సంఖ్యా శాస్త్రాన్ ...

                                               

ఆల్‍ఫ్రెడ్ నోబెల్

ఆల్‌ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ ఆల్‌ఫ్రెడ్ బెర్నార్డ్ స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త, ఇంజనీరు, ఆవిష్కారకుడు, మిలిటరీ ఆయుధాల తయారీదారు, డైనమైట్ ఆవిష్కారకుడు. ఒక పాత ఇనుము, స్టీల్ మిల్లును తీసుకొని బొఫోర్స్ అనే మిలిటరీ ఆయుధాలను తయారు చేసే కంపెనీ స్థాపించ ...

                                               

ఇవాంజెలిస్టా టొర్రిసెల్లి

ఇటలీ లోని ప్లోరెన్స్ లో విజ్ఞాన శాస్త్ర చరిత్రను తెలిపే మ్యూజియం ఒకటి ఉంది. అందులో అద్భుతమనిపించే ఎన్నో శాస్త్ర పరికరాలు ఉన్నాయి. ఆ పరికరాలలో ఒకటి అతి సామాన్యంగా కనిపించే టెలిస్కోపిక్ లెన్సు. నాలుగు అంగుళాల వ్యాసమున్న ఈ కటకం నిర్మాణాన్ని చూస్తే ఎ ...

                                               

ఎన్ రికో ఫెర్మి

కేంద్రక భౌతిక శాస్త్రం కు పితృ తుల్యుడు ఎన్ రికో ఫెర్మి అని ఎంతో మంది చెబుతూ ఉంటారు. ఈ మాటలు అక్షర సత్యాలు. శృంఖల రసాయన చర్యల గురించి మొదటిసారిగా చెప్పినవాడు ఫెర్మియే అని అంగీకరింపక తప్పదు. ఎన్ రికో ఫెర్మి ఇటాలియన్ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, ...

                                               

ఎస్.పాండియన్

ఎస్.పాండియన్ అగస్టు 2018 నుండి శ్రీహరికోటలో వున్న సతిష్ ధవన్ అంతరిక్ష కేంద్రం కు నూతన సారధిగా ఎన్నిక అయ్యాడు. ఏ.పాండియన్ నియామకానికి ముందు షార్ కు సారధి పి.కున్నికృష్ణన్ పనిచేసాడు. కున్నికృష్ణన్ 2015 జూన్ లో షార్ డైరెక్టరుగా పదవి భాద్యతలు స్వీకరి ...

                                               

ఏడ్రియన్ మరీ లెజాండర్

ఏడ్రియన్ మరీ లెజాండర్ ఒక ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త. గణాంక శాస్త్రము, సంఖ్యావాదము మొదలైన విభాగాలలో విశేష కృషి చేశాడు. చంద్రుడి పై ఉన్న లెజాండర్ క్రేటర్ పేరు ఈయన జ్ఞాపకార్థం పెట్టేరు.

                                               

కార్ల్ విల్‌హెల్మ్‌ షీలే

కార్ల్ విల్‌హెల్మ్‌ షీలే జర్మన్-స్వీడన్ కు చెందిన రసాయన శాస్త్రవేత్త. ఐజాక్ అసిమోవ్ అనే శాస్త్రవేత్త అతనిని "హార్డ్ లక్ షీలే" అని పిలిచేవాడు. ఎందువల్లనంటే, ఆయన అనేక రసాయన శాస్త్ర ఆవిష్కరణలను, ఇతర శాస్త్రవేత్తలు ప్రచురించక ముందే తెలియజేశాడు. ఉదాహర ...

                                               

కృష్ణ ఎల్లా

డాక్టర్ ఎం. కృష్ణ ఎల్లా భారతీయ బయోటెక్ శాస్త్రవేత్త, భారతదేశంలో మొట్టమొదటి కరోనా టీకామందును కనుగొన్నా భారతీయ బయోటెక్ అంతర్జాతీయ లిమిటెడ్ కో చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్. అతడు వైద్య విశ్వవిద్యాలయం కరోలినాలో పరిశోధనా అధ్యాపకుడు.

                                               

గుంటుపల్లి వెంకటలక్ష్మి

బాపట్ల వాస్తవ్యురాలు.మహిళా శాస్త్రవేత్త.సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి పట్టుదలతో ఉన్నత చదువులు చదివిన గుంటుపల్లి వెంకటలక్ష్మి శాస్త్రవేత్తగా ఎదిగి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సాధించింది. అఖిలభారత మృత్తిక విజ్ఞాన శాస్త్ర సంఘమునకు దక్షిణ భారతద ...

                                               

గూగ్లి ఎల్మో మార్కోని

గుగ్లిఎల్మో జియోవన్ని మారియా మార్కోనీ ఇటాలియన్ ఆవిష్కర్త, ఎలక్ట్రికల్ ఇంజనీర్. అతను సుదూర ప్రాంతాలకు రేడియో ప్రసారాలు పంపుటకు, రేడియో టెలిగ్రాఫ్ వ్యవస్థను అభివృద్ధి చేయుటలో పితామహుడుగా గుర్తింపు పొందాడు. అతను రేడియో యొక్క ఆవిష్కర్త. 1909 లో కార్ల ...

                                               

గెలీలియో గెలీలి

గెలీలియో గెలీల ఇటలీకు చెందిన భౌతిక శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, భౌగోళిక శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త. టెలీస్కోపు ను వాడుకలోకి తెచ్చాడు. గెలీలియో ఇటలీలోని పీసా నగరంలో జన్మించాడు. చిన్న వయసులో తండ్రి వద్దనే విద్యాభ్యాసం చేశాడు. తరువాత పీసా విశ్వవిద్యాలయంల ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →