ⓘ Free online encyclopedia. Did you know? page 116                                               

లిండా బి. బక్

లిండ బ్రౌన్ బక్ అమెరికన్ జీవశాస్త్రవేత్త. ఈమె ఘ్రాణ వ్యవస్థ పై చేసిన కృషికి గుర్తింపబడ్డారు. ఆమె 2004 లో వైద్య రంగంలో నోబెల్ బహుమతిని "రిచర్డ్ ఆక్సెల్"తో కలసి పొందారు. వారు "ఘ్రాణ వ్యవస్థ" పై చేసిన కృషి ఫలితంగా వారికి నోబెల్ బహుమతి వచ్చింది. వారు ...

                                               

లినస్ టోర్వాల్డ్స్

లినస్ బెనెడిక్ట్ టోర్వాల్డ్స్ హెల్సింకి అమెరికా సాఫ్టువేర్ ఇంజనీరు, హ్యాకర్, ఓపెన్ సోర్సు లినక్స్ కెర్నల్ అభివృద్ధికారుడుగా అందరికీ సుపరిచితుడు. తర్వాత అతను లినక్స్ కెర్నల్ యొక్క ప్రధాన ఆర్కిటెక్టుగా మారి, ప్రస్తుతం పరియోజన సమన్వయకర్తగా పనిచేస్తు ...

                                               

లెవీ స్ట్రాస్

లెవీ స్ట్రాస్ అమెరికా కి వలస వచ్చి బ్లూ జీన్స్ ని రూపొందించిన తొలి సంస్థ లెవీ స్ట్రాస్ అండ్ కో. ని 1853లో క్యాలిఫోర్నియా కి చెందిన సాన్ ఫ్రాన్సిస్కో లో నెలకొల్పిన ఒక జర్మన్ యూదు.

                                               

వాల్ట్ డిస్నీ

వాల్టర్ ఎలియాస్ డిస్నీ ఒక అమెరికన్ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు, కథా రచయిత, డబ్బింగ్ కళాకారుడు, వ్యాపారవేత్త. తన యానిమేషన్ చిత్రాల ద్వారా, యానిమేషన్ పరిశ్రమ ద్వారా అంతర్జాతీయంగా గుర్తింపు కలిగిన వ్యక్తి. వాల్ట్‌డిస్నీగా ప్రసిద్ధిచెందిన ఇతను అమెరికన ...

                                               

విలియం బోయింగ్

విల్లియం ఎడ్వర్డ్ బోయింగ్, హెగెన్-హోహెన్‌లిమ్‌బర్గ్, జర్మనీకి చెందిన సంపన్న మైనింగ్ ఇంజనీర్ విల్హెల్మ్ బోయింగ్, వియన్నా, ఆస్ట్రియాకి చెందిన లేడీ మేరీ ఎం.ఆర్ట్మాన్ కాథలిక్ తల్లిదండ్రులకు డెట్రాయిట్, మిచిగాన్ లో జన్మించాడు.

                                               

విల్బర్ స్కోవిల్

విల్బర్ లింకన్ స్కోవిల్ యునైటెడ్ స్టేట్స్ కు చెందిన ఫార్మాసిస్టు. ఆయన "స్కోవిల్ ఆర్గానోలెప్టిక్ పరీక్ష" ను కనుగొని సుప్రసిద్ధుడైనాడు. ఈ పరీక్ష ప్రస్తుతం "స్కోవిల్ స్కేల్" గా పిలువబడుతుంది. ఈ పరీక్షను ఆయన 1912లో ఆయన పర్క్ డేవిస్ ఫార్మాసిటికల్ కంపె ...

                                               

సల్మాన్ అమిన్ ఖాన్

సల్మాన్ ఖాన్ అమెరికన్ విద్యావేత్త. అతను ఉచిత ఆన్‌లైన్ విద్యా వేదిక ఐన ఖాన్ అకాడమీ వ్యవస్థాపకుడు. అతను ఉచిత, లాభాపేక్ష లేని ఇంటర్నెట్ పాఠశాల ఖాన్ అకాడమీ ద్వారా చాల పేరు ప్రఖ్యాతులు గడించాడు. దీనితో విద్యా విష్యాలపై 6.500 కి పైగా వీడియో పాఠాలను తయా ...

                                               

సెలీనా

సెలీనా గా పేరొందిన సెలీనా క్వింటనెల్లా పెరెజ్ ఒక మెక్సికన్-అమెరికన్ గాయని, గీత రచయిత్రి, నర్తకి, మోడల్, ఫాషన్ డిజైనర్, నటి, నిర్మాత. ఆమె టెజానో సంగీత మహారాణిగా ప్రజల మన్నన పొందింది. టెక్సాస్ రాష్ట్రంలో అమెరికా స్థానిక తెగ అయిన చెరోకీ మూలాలున్న తం ...

                                               

హారియట్ టబ్‌మన్

హారియట్ టబ్‌మన్ బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఒక ఆఫ్రో అమెరికన్. గొప్ప మానవతావాది. అమెరికా అంతర్యుద్ధ సమయంలో యూనియన్ కు గూఢచారిగా కూడా పనిచేసింది. ఒక బానిస కుంటుంబంలో పుట్టి పదమూడేళ్ళ వయసులో అందులోనుంచి బయటపడి, బానిసత్వ వ్యతిరేక సంఘాల సహకారంత ...

                                               

హిల్లరీ క్లింటన్

1947, అక్టోబర్ 26న చికాగోలో జన్మించిన హిల్లరీ రోధమ్ క్లింటన్ రెండు సార్లు అమెరికా అధ్యక్ష పదవికి చేపట్టిన బిల్ క్లింటన్ సతీమణి. ప్రస్తుతం హిల్లరీ అమెరికన్ సెనేట్‌లో న్యూయార్క్ నుంచి సెనేటర్‌గా వ్యవహరిస్తున్నది. చిన్న వ్యాపారి కూతురైన హిల్లరీ క్లి ...

                                               

హెలెన్ కెల్లర్

హెలెన్ కెల్లర్ అంధులకు, బధిరులకు, మూగవారికి వారధిగా, వికలాంగుల ఉద్యమాల సారథిగా ప్రపంచ స్థాయిలో పేరొంది ఎందరెందరికో స్ఫూర్తినిచ్చారు. ఊహ బాగా అందీ అందక పూర్వమే పెద్ద జబ్బు చేసి, చూపు, వినికిడి, మాట పోగొట్టుకొని పూర్తి వికలాంగురాలై ఈమె ఈ ప్రపంచాన్న ...

                                               

గ్రాహం గూచ్

ఇంగ్లాండుకు చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారులలో ఒకడైన గ్రాహం గూచ్ 1953, జూలై 23 న జన్మించాడు. ఇంగ్లాండు జాతీయ జట్టుకు, దేశవాళీ పోటీలలో ఎస్సెక్స్ జట్టుకు నేతృత్వం వహించాడు. 1975లో ఆస్ట్రేలియా పై టెస్ట్ క్రికెట్ ఆరంగేట్రం చేసి తొలి టెస్టులోనే రెండ ...

                                               

చార్లెస్ డార్విన్

చార్లెస్ రాబర్ట్ డార్విన్ ఇంగ్లాండుకు చెందిన ప్రకృతివాది, ఇతను, భూమిపై జీవజాలము ఏ విధంగా పరిణామక్రమం చెందినది అనే విషయముపై పరిశోధనలు చేసి, జీవపరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అతని పేరును తలుచుకుంటే చాలు ఎవరికైనా సరే వెనువెంటనే గుర్తుకు వచ్చేద ...

                                               

టెన్నిసన్

అల్ఫ్రెడ్ టెన్నిసన్ బ్రిటన్‌కు చెందిన అత్యంత ప్రసిద్ధి చెందిన ఆంగ్ల కవి. ఆంగ్ల భాషలో షేక్స్‌పియర్ తరువాత ఎక్కువగా ఉదహరించబడిన వ్యక్తి టెన్నిసనే. టెన్నిసన్ రచనలు ఎక్కువగా సంప్రదాయ పౌరాణిక విషయాలపై వ్రాసినవి. ఇన్ మెమోరియం అనేది ఒక్కటి మాత్రం ఈ కోవక ...

                                               

థామస్ హాబ్స్

హాబ్స్ 1588 ఏప్రల్ 8 వ సంవత్సరంలో ఇంగ్లాడులో జన్మించాడు. ఇతని ప్రధాన లక్ష్యము స్టూవర్ట్ రాజుల అధికారాన్ని పూర్తిగా బలపరచటం. హాబ్స్ కాలంలో ఇంగ్లాండులో పూర్తిగా అంతర్యుద్ధాలు ఉండేవి. అనేక ఇతర రాజకీయ తత్త్వవేత్తలవలెనే హాబ్స్ కూడా సమకాలీన దేశకాల పరిస ...

                                               

విలియం క్రూక్స్

సర్ విలియం క్రూక్స్ బ్రిటిష్ భౌతిక, రసాయన శాస్త్రవేత్త. అతడు రాయల్ కాలేజ్ ఆఫ్ కెమిస్ట్రీ, లండన్ లో వర్ణపట శాస్త్రం పై పరిశోధనలు చేశాడు. అతడు ఉత్సర్గ నాళం రూపకల్పనకు మార్గదర్శి.ఆయన తయారుచేసిన ఉత్సర్గ నాళాన్ని క్రూక్స్ నాళం అనికూడా అంటారు.క్రూక్స్ ...

                                               

విలియం వర్డ్స్ వర్త్

విలియం వర్డ్ స్ వర్త్ సుప్రసిద్ధ ఆంగ్ల కవి. అంతే కాకుండా 1798వ సంవత్సరంలో శామ్యూల్ టేలర్ కొలరిడ్జ్తో కలసి "లిరికల్ బాలడ్స్" ప్రచురించటం ద్వారా ఆంగ్ల సాహిత్యంలో romantic యుగం మొదలు అవ్వడానికి సహాయం చేశాడు. వర్డ్స్ వర్త్ రచనలన్నిటిలోకి అమోఘమైనదిగా ...

                                               

విలియం షేక్‌స్పియర్

విలియం షేక్‌స్పియర్, ఒక ఆంగ్ల కవి, నాటక రచయిత, నటుడు. ప్రస్తుతము చాలామంది ఇతన్ని గొప్ప ఆంగ్ల రచయితగానూ, ప్రపంచ నాటక రచయితలలో మిన్నైన వానిగానూ గుర్తిస్తున్నారు. ఇతన్ని తరచూ ఇంగ్లాండు జాతీయ కవిగానూ, బార్డ్ ఆఫ్ అవాన్ గానూ పిలుస్తారు. ఇతని రచనల్లో ప్ ...

                                               

విలియం హెన్రీపెర్కిన్

సర్ విలియం హెన్రీ పెర్కిన్, ఒక ఇంగ్లీషు రసాయన శాస్త్రవేత్త. అతడు తన 18 వ ఏట అనిలీన్ అద్దకాన్ని, మావోయిన్ ని కనుగొన్నాడు. చిన్న తనం నుంచే నూతన విషయాలపై అమితమైన జిజ్ఞాస కలిగిన పెర్కిన్ కి పరికరాలు, రంగులు వగైరాలు అతని ఆట వస్తువులుగా ఉండేవి. సిటీ ఆఫ ...

                                               

విల్లార్డ్ విగన్

విల్లార్డ్ విగన్ ఇంగ్లాండు లోని "బ్రిమిన్‌ఘమ్" కు చెందిన ఇంగ్లీషు శిల్పకారుడు. అతను సూక్ష్మ శిల్పాలు తయారుచేయుటలో ప్రసిద్ధుడు. అతను తయారుచేసిన శిల్పాలను ఒక సూది బెజ్జంలో అమర్చవచ్చు. సూది చివర నిలబెట్టవచ్చు. ఒక శిల్పం ఎంత చిన్నదంటే 0.005 మి.మీ ఎత్ ...

                                               

స్టీఫెన్ హాకింగ్

స్టీఫెన్ విలియం హాకింగ్ సుప్రసిద్ధ ఆంగ్లేయ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, కాస్మాలజిస్టు. మరణించే సమయానికి ఆయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం లోని సెంటర్ ఫర్ థియరిటికల్ కాస్మాలజీకి రీసెర్చి డైరెక్టరుగా ఉన్నాడు. 21 ఏళ్ళ వయసులో మొదలైన ఎమియోట్రోఫిక్ లేటర ...

                                               

అచ్చమ్మ చెరియన్

అచ్చమ్మ చెరియన్ భారత స్వాతంత్ర్య సమరయోధురాలు. ఆమె భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన ట్రావెన్స్‌కోర్ కు చెందినది. ఆమె ట్రావెన్స్‌కోర్ ఝాన్సీ రాణి గా సుప్రసిద్ధురాలు.

                                               

అన్నపూర్ణ మహారాణా

అన్నపూర్ణ మహారాణా భారతదేశ స్వాతంత్ర్య సమరయోధురాలు, సామాజిక కార్యకర్త. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో చాలా చురుకుగా పనిచేసింది. సామాజిక, మహిళల హక్కుల కార్యకర్తగా పనిచేసిన ఈవిడ గాంధీజీకి యొక్క దగ్గరి మిత్రురాలు.

                                               

కలేకూరి ప్రసాద్

కలేకూరి ప్రసాద్ కవి, సినీ గీత రచయిత, సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు విశ్లేషకుడు, దళిత ఉద్యమకారుడు. జననాట్యమండలి, విప్లవ రచయితల సంఘంలో పనిచేశాడు.

                                               

గోపరాజు సరస్వతి

సరస్వతి గోరా భారతీయ సామాజిక ఉద్యమకారిణి. ఆమె సంఘసేవిక, మతాతీత మానవతావాది. ఆమె నాస్తిక కేంద్రానికి అనేక సంవత్సరాలపాటు ప్రసిద్ధ నాయకురాలిగా యున్నారు.ఆమె అస్పృస్యత, కుల వ్యవస్థ పై అనెక కార్యక్రమాలను, ఉద్యమాలను చేసారు.

                                               

గోవింద్ పన్సారే

ఆయన అనేక రాజకీయ, సామాజిక ఉద్యమాలను నడిపారు. ఆయన అనెక యూనియన్లకు నాయకునిగా ఉన్నారు. ఆయన స్వయంగా "శ్రామిక ప్రతిస్థాన్" అనే సంస్థను నడిపారు. ఆ సంస్థ అనెక కార్యక్రమాలను నడిపింది.కులాంతర, మతాంతర వివాహాలు చేసుకునేవారిని ఆదుకోవడానికి సంస్థ నడిపాడు. అతని ...

                                               

జి.ఎన్.సాయిబాబా

జి.ఎన్. సాయిబాబా భారతీయ పండితుడు, రచయిత, మానవ హక్కుల కార్యకర్త, ప్రొఫెసర్. అతను డిల్లీ విశ్వవిద్యాలయంలోని ఆనంద్ కళాశాలలో ఇంగ్లిష్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు.

                                               

దుశర్ల సత్యనారాయణ

దుశర్ల సత్యనారాయణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన నీటి హక్కుల కార్యకర్త, జల సాధన సమితి సంస్థ వ్యవస్థాపకుడు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు పూర్తిచేయడం ద్వారా తెలంగాణలోని నల్గొండ జిల్లాకు సాగునీటి, తాగునీటి సరఫరా కోసం దశాబ్దాల నుండి పోరాడుతున్నాడు. ప ...

                                               

పైలా వాసుదేవరావు

పైలా వాసుదేవరావు శ్రీకాకుళం జిల్లాలో గిరిజన సాయుధ పోరాటాన్ని ప్రారంభించి, పెత్తాందారీ వ్యవస్థపై తుపాకీని ఎక్కుపెట్టి, గిరిజనోధ్దరణకు నడుంబిగించిన ఉద్యమ నాయకుడు. జిల్లాలో నక్సలైట్ల ఉద్యమాన్ని ప్రారంభించిన ముఖ్యనాయకులైన ఆదిబట్ల కైలాసం, వెంపటాపు సత్ ...

                                               

బేగం హజ్రత్ మహల్

బేగం హజ్రత్ మహల్ నవాబ్ వాజిద్ అలీ షా యొక్క రెండవ భార్య. బేగం హజ్రత్ మహల్ ను వాజిద్ అలీ షా తన రాజభవనంలో కలుసుకున్నాడు. 1857లో సైనిక తిరుగుబాటు సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీపై తిరుగుబాటు చేసి, భారత స్వాతంత్ర్యోద్యమములో కీలకపాత్ర వహించింది. బ్రిటీషు పా ...

                                               

భూమన్

మేధావిగా, వక్తగా, రచయితగా, రాయలసీమ ఉద్యమకారుడిగా చిరపరిచితుడైన భూమన్ చిన్నతనంలోనే సాహిత్యం పట్ల మక్కువనూ, సమాజం పట్ల ప్రగతిశీల దృక్ఫథాన్నీ పెంచుకున్నాడు. తన 18వ ఏటనే చలం ప్రభావంతో కొంతకాలం తిరువన్నామలై లో గడిపాడు. 19వ ఏట నక్సల్బరీ, విప్లవ రాజకీయా ...

                                               

మారొజు వీరన్న

మారొజు వీరన్న మొదట సి.పి.ఐ. జనశక్తి కార్యకర్త. బహుజనులను బలీయమైన సామాజిక, రాజకీయ నిర్ణయాత్మక శక్తులుగా, ఇంకా చెప్పాలంటే రాజ్యాధికార శక్తిగా పరివర్తించడానికి మారోజు వీరన్తన యావచ్ఛక్తులు ధారబోసారు. దళిత బహుజన మహాసభ ద్వారా దళితులను, బీసీలను, ఆదివాసీ ...

                                               

మిథుబెన్ పేటీట్

రాష్ట్రీయ స్త్రీ సభ కార్యదర్శి, గాంధీజీ అనుచరురాలైతన మేనత్త ప్రభావంతో మిథుబెన్ పేటీట్ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నది. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో భాగంగా కస్తూరిబా గాంధీ సబర్మతిలో, సరోజినీ నాయుడు దండి గ్రామంలో 1930, ఏప్రిల్ 6న మొదటిసారిగా ఉప్పు తీసి ...

                                               

రంజనా కుమారి

రంజనా కుమారి ఢిల్లీ కి చెందిన సెంటర్ ఫర్ సోషల్ రిసర్చ్ అనే ఒక ఎన్.జి.ఓ. కి అధిపతి. సెంటర్ ఫర్ సోషల్ రిసర్చ్ మహిళాభ్యున్నతి కోసం పాటుబడే ఒక సంస్థ. ఇది ఢిల్లీ కేంద్రంగా నాలుగు శాఖలను నడుపుచున్నది. వీరు వేరే సంస్థ నుండి గాని లేక ప్రభుత్వం నుండి గాని ...

                                               

వీర గున్నమ్మ

వీర నారి గున్నమ్మ - బ్రిటిష్ ముష్కరుల చర్యలను ఓ సామాన్య మహిళ ఎదిరించినది. ధైర్యముగా ముందుకు కదిలింది. ఆంగ్లేయులతో పోరుకు సై అన్నది. కదనరంగంలో వారి తూటాలకు బలై వీర గున్నమ్మగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలింది. జిల్లాలో తొలి ఉద్యమ గ్రామం గుడరి ...

                                               

వెంపటాపు సత్యం

వెంపటాపు సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు, అనేక కమ్యూనిస్టు సంస్థలలో సభ్యులు, 1967లోని శ్రీకాకుళం గిరిజనోద్యమం యొక్క నాయకులు.

                                               

షేక్ మసూద్ బాబా

షేక్ మసూద్ బాబా శ్రీకాకుళ సాయుధ పోరాట యోధుడు. అతను ప్రజా ఉద్యమాల పట్ల గొప్ప ప్రేమతో ఆశతో ప్రత్యామ్నాయ రాజకీయాలు నిర్మించడానికి తపన పడిన వారిలో ఒకడు. అతని జీవితం గొప్ప నిజాయితీకి, నిబద్ధతకీ నిలువెత్తు ప్రతీక. అతను ‘బాబా’ గా సుపరిచితుడు.

                                               

హైపూ జడోనాంగ్

హైపూ జడోనాంగ్ నాగాజాతి సంసృతికి చెందిన ఆధ్యాత్మికవేత్త, రాజకీయ ఉద్యమకారుడు, మణిపూర్ మన్యం వీరుడు. అతను బ్రిటిష్ ఇండియాలోని మణిపూర్ కు చెందినవాడు. అతను సాంప్రదాయలను కాపాడాలని హెరాకా అనే భక్తి ఉద్యమం ఆరంభించాడు. అతను తనకు తాను నాగా జాతివారి "మేషియా ...

                                               

పాట్రిక్ కవనాగ్

పాట్రిక్ కవనాగ్ 1904, అక్టోబరు 21న ఐర్లాండ్ లోని కౌంటీ మొనఘన్, ఇన్సిస్కీన్ గ్రామంలోని రైతు కుటుంబంలో పది మంది సంతానంలో నాలుగోవాడిగా జన్మించాడు. పాట్రిక్ తాత పాఠశాల ఉపాధ్యాయుడు. 13వ ఏట 6వ తరగతిలోనే చదువుమానేసి తన తండ్రితోపాటు వ్యవసాయం చేశాడు, చర్మ ...

                                               

అంబటి చంటిబాబు

అంబటి చంటిబాబు తూర్పు గోదావరి జిల్లాలోని తుని పట్టణంలో 1966లో వీరయ్యదొర, లక్ష్మి దంపతులకు తాతగారి ఇంట జన్మించాడు. అతని స్వగ్రామం విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం లోని చమ్మచింత గ్రామం. చిన్నప్పటి నుండి ఉపాధ్యాయ వృత్తి అన్నా, కార్టూనులన్నా, బొమ్మలన్న ...

                                               

ఆంథోని రాజ్

డా. ఆంథోని రాజ్ రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు, ధ్వన్యనుకరణ కళాకారుడు. తెలుగు విశ్వవిద్యాలయం నుండి మిమిక్రీ కళ - వికాసం అన్న అంశంపై ఈయన చేసిన పిహెచ్.డీ, భారతదేశంలోనే మిమిక్రీ కళపై వచ్చిన మొదటి పిహెచ్.డీగా గుర్తింపు పొందింది.

                                               

ఆదిభట్ల నారాయణదాసు

అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు హరికథా కళాకారుడు, సంగీతం, సాహిత్యం, న్రుత్యాల మేళవింపుతో హరికథ ప్రక్రియని స్రుజించి "హరికథా పితామహ" అనే బిరుదంతో ప్రఖ్యాతిగాంచారు. సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేసిన రచయిత, కవి, బహుభాషా కోవిదుడు, తాత్వికుడు. తెలుగునాటనే క ...

                                               

ఉప్పులూరి సంజీవరావు

సంజీవరావు చిన్నతనంలో పదమూడవ ఏటనే బందరు బుట్టయ్యపేట కంపెనీలో చేరి బాల పాత్రలో నటించాడు. పదహారవ ఏట స్త్రీ పాత్రలో నటించడం ప్రారంభించాడు. నటుడు, మైలవరం బాలభారతీ సమాజంలో నాయికా పాత్రధారుడైన సంజీవరావు శృంగార, కరుణ రసాభినయంలో దిట్ట. సావిత్రి పాత్రలో రస ...

                                               

ఊటుకూరు భూదేవి

చిత్తూరు జిల్లా మదనపల్లి ప్రాంతంలో అంకిశెట్టిపాలెం అనే పల్లెటూర్లో జన్మించింది ఊటుకూరు భూదేవి. తండ్రి వెంకటరమణ, తల్లి లక్ష్మమ్మ. పదవ తరగతి వరకు కాళహస్తి లోని సంక్షేమ హాస్టల్లో చదువుకున్నారు. తరచూ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్న క్రమం ...

                                               

ఎం.కె.ఆర్. ఆశాలత

ఎం.కె.ఆర్. ఆశాలత ఒక కళాకారిణి, వ్యాఖ్యాత్రి. కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యురాలిగా పనిచేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015లో ఈమెకు కళారత్న పురస్కారాన్ని ప్రదానం చేసింది.

                                               

కన్నెగంటి నాసరయ్య

కన్నెగంటి నాసరయ్య గుంటూరు జిల్లా తెనాలిలో 1924లో ఒక సామాన్య కర్షక కుటుంబములో జన్మించాడు. గ్రామములో విద్యాభాసము తదుపరి కర్షక క్షేత్రము నుండి కళాక్షేత్రము వైపు దృష్టి మరల్చాడు.1942లో నేతాజీ నాట్యమండలి స్థాపించాడు. జాతీయ నాయకుల చరిత్ర యక్షగానాలుగా మ ...

                                               

కళాధర్

1915, అక్టోబర్ 1 న వెంకటకృష్ణయ్య, బుల్లెమ్మ దంపతులకు జన్మించారు. స్వస్థలం ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా, ఇందుపల్లి సమీపంలోని ఎలుకపాడు. చిన్నతనం నుంచి కళపై ఆసక్తి. దీంతో డ్రాయింగ్ పరీక్షలో ఉత్తీర్ణుడై 1934లో పామర్రు హైస్కూలులో డ్రాయింగ్ టీచర్‌గా వృత్త ...

                                               

కానూరి వెంకటేశ్వరరావు

కానూరి వెంకటేశ్వరరావు కమ్యూనిస్టు కురువృద్ధుడు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపకులు, న్యూడెమోక్రసీ సీనియర్‌ నాయకులు, ప్రజా గేయ రచయిత.వామపక్ష ఉద్యమాలకు, ప్రజా పోరాటాలకు పాటలు ప్రాణం పోశారాయన. కానూరి వెంకటేశ్వరరావు ఉభయ కమ్యూనిస్టు పార్టీల్లో కూ ...

                                               

కె.చిన్న అంజనమ్మ

చిన్న అంజనమ్మ అనంతపురం జిల్లా, ధర్మవరంలో 1957లో జన్మించింది. కళాకారుల కుటుంబంలో జన్మించిన ఈమెకు తన తల్లిదండ్రులు సిండె నారాయణప్ప, శాంతమ్మలు తోలుబొమ్మలాటను తన నాలుగవ యేటి నుండే నేర్పించారు. ఈమె తోలుబొమ్మలను తయారు చేయడం, కత్తిరించడం, రంగులు అద్దడం, ...

                                               

గట్టెం వెంకటేష్

గట్టెం వెంకటేష్ సూక్ష్మ కళాకారుడు. ఇతడు పెన్సిల్‌ ముల్లు, చిత్తుకాగితం, ఐస్‌ క్రీమ్‌ పుల్ల, సబ్బు బిళ్ల, అగ్గిపుల్ల, పంటిపుల్ల వంటి సూక్ష్మ వస్తువులపై కళాఖండాలను, పేర్లను చెక్కాడు.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →