ⓘ Free online encyclopedia. Did you know? page 112                                               

విద్యుదయస్కాంత పరికరాలకు తగిన అయస్కాంత పదార్ధాలు

విద్యుదస్కాంత కోర్ లకు ఉపయోగపడే వస్తువులకు క్రింది లక్షణాలు వుండవలెను. 1 ఎక్కువ అయస్కాంత ప్రేరణ లేదా ఎక్కువ శేషాయస్కాంతత్వము. 2 తక్కువ నిగ్రహ బలము. 3 తక్కువ ప్రేరణ క్షేత్ర బలానికి కూడా ఎక్కువ అయస్కాంత ససెప్టబిలిటీ 4 అయస్కాంత ప్రేరణ చక్రంలో చాలా త ...

                                               

విద్యుదయస్కాంతం

విద్యుదయస్కాంతం అంటే ఒక తీగ ద్వారా విద్యుత్తుని ప్రవహింప జేయడం ద్వారా తాత్కాలికంగా అయస్కాంత క్షేత్రాన్ని సృష్టించడం. సాధారణ అయస్కాంతాన్ని ఉక్కు లేదా ఇనుముతో తయారు చేస్తారు. దీనికి ఉత్తర, దక్షిణ ధృవాలుంటాయి. దీనినే శాశ్వత అయస్కాంతం అని కూడా అంటారు ...

                                               

విద్యుద్విశ్లేషణ

విద్యుద్విశ్లేషణ ద్రావణం ద్వారా విద్యుత్తును ప్రసరింపజేసి దానిలోని రసాయనిక మూలకాలను వేరుచేసే ఒక విధమైన రసాయనిక ప్రక్రియ. ఒక వాహకం ద్వారా విద్యుత్ ప్రవహించడం వాహకం స్వభావం మీద ఆధారపడుతుంది. కొన్ని వాహకాలలో ఎలక్ట్రాన్లు అధిక రుణ శక్మం నుంచి తక్కువ ...

                                               

విద్యున్నిరోధం, వాహకత్వం

విద్యున్నిరోధం అనేది విద్యుద్వాహకాల గుండా విద్యుత్తు ఎంత మేరకు అడ్డగించ బడుతోందో తెలిపే ఒక ప్రమాణం. వాహకంలో, ఎలక్ట్రాన్ల స్వేచ్ఛా ప్రవాహాన్ని వ్యతిరేకించే లక్షణాన్ని ఆ వాహకపు నిరోధం అనవచ్చు. దీనికి వ్యతిరేకమైన లక్షణం విద్యుత్ వాహకత్వం. అంటే విద్య ...

                                               

వివర్తనం

ఈ పద్ధతిలో కాంతి జనకము, తెర, అవరోధము లేదా ద్వరాము నుండి అనంత అనంత దూరాల్లో ఉంటాయని భావిస్తాము.సమతల తరగ మూఖాలను పరిగణలోనికి తీసుకుంటాము.వివర్తన పట్టీలను పరశీలించడానికి కటకాలను ఉపయోగిస్తాము.గణితవిశ్లేషణ సులభముగా ఉండే ఈ వివర్తనాన్ని ఫ్రెనల్ వివర్తనమ ...

                                               

వివర్తనం విశదీకరణ

పటంలో S ఒక కాంతి తరంగాగ్రం. P అనే బిందువు వద్ద తరంగాగ్రం వల్ల కలిగే ఫలిత కంపన పరిమితిని కనుక్కోవడానికి dS వైశాల్యం ఉన్న తరంగాగ్ర భాగాన్ని తీసుకుందాం. హ్యూజీన్ - ఫ్రెనల్ సూత్రం ప్రకారం ఈ జనకాల నుంచి వెలువడే గౌణతరంగాలు సంబద్ధంగా ఉంటాయి. అవరోధం కల్ప ...

                                               

విశిష్ట నిరోధం

నిరోధ నియమాల నుండి R = ρ l A {\displaystyle R = {\displaystyle {R}=} నిరోధం, A = {\displaystyle {A}=} వాహక మధ్యచ్ఛేద వైశాల్యం.

                                               

విశిష్టగుప్తోష్ణం

ప్రమాణ ద్రవ్యరాశి గల వస్తువుని దాని ఉష్ణోగ్రతలో మార్పు లెకుండా ప్రస్తుత స్థితి నుండి పై స్థితికి చేర్చడానికి కావలసిన ఉష్ణరాశిని "విశిష్ట గుప్తోష్ణం" అంటారు.సాధారణంగా 1 కిలోగ్రాము ద్రవ్యరాశిగల పదార్థము స్థితి మార్పుకు కావలసిన ఉష్ణమును లెక్కిస్తారు ...

                                               

విశిష్టోష్ణం

ప్రమాణ ద్రవ్యరాశి గల పదార్థ ఉష్ణోగ్రతను 1 0 C ఉష్ణోగ్రతాభివృద్ధికి కావలసిన ఉష్ణాన్ని ఆ పదార్థపు విశిష్టోష్ణం అంటారు. దీని ప్రమాణాలు కెలోరీ/గ్రా. 0 C. విశిష్టోష్ణం పదార్ద స్వభావంపై ఆధారపడి ఉంటుంది.దీనిని కెలోరీమీటర్ అనే పరికరంతో కొలువవచ్చు.

                                               

వెడల్పు

చతురస్రాకార ఘనముగా ఉన్న వస్తువు పొడవులను మూడు విధములుగా సూచించవచ్చు. క్షితిజ లంబంగా లేదా నిలువుగా మొదలు నుంచి చివరకు అత్యంత తక్కువ వచ్చేలా కొలిచే కొలతను ఎత్తు అని, అలాగే అడ్డంగా కొలిచే కొలతలలో మొదలు నుంచి చివరకు అత్యంత తక్కువ వచ్చేలా కొలిచిన కొలత ...

                                               

వెర్టికల్ క్రాస్ ట్యూబు బాయిలరు

వెర్టికల్ క్రాస్ ట్యూబు బాయిలరు లేదా వెర్టికల్ బాయిలరు అనునది స్టీము/నీటి ఆవిరిని తయారు చేయు నిలువుగా స్తుపాకారంగా వుండు బాయిలరు. ఈ బాయిలరులో తక్కువ పొడవు వున్న ఎక్కువ వ్యాసం వున్న రెండు మూడు వాతరు ట్యూబులు ఉన్నను వాటరు ట్యూబు బాయిలరుగా పరిగణించర ...

                                               

వెర్నియర్ కాలిపర్స్

వెర్నియర్ లేదా వెర్నియర్ కాలిపర్స్ ఒక కొలిచే సాధనము. దీనితో మిల్లీమీటర్లో పదవ వంతు వరకు కచ్చితంగా కొలువవచ్చు. దీనిని పియరీ వెర్నియర్ అనే ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త 1631లో ప్రవేశపెట్టాడు The vernier, dial, and digital calipers give a direct reading ...

                                               

వేగం

నిత్యం వాడుకలో ఉన్న మాటలెన్నో శాస్త్రంలో ప్రత్యేకమైన అర్థాన్ని సంతరించుకున్నాయి. వడి, వేగం, జోరు, పని, శక్తి, ఊపు, మొదలైన మాటలకి ప్రత్యేకమైన నిర్వచనాలు, అర్థాలు ఉన్నాయి. అదే విధంగా శాస్త్రంలో వచ్చే ఎన్నో క్రొంగొత్త భావాలకి కొత్త పేర్లు పెట్టడం కూ ...

                                               

వైస్ పారా అయస్కాంతత్వం సిద్ధాంతము ప్రయోగాత్మక నిరుపమ

క్యూరీ- వైస్ సిద్ధాంతాన్ని ప్రయోగాత్మకంగా అన్ని పారా అయస్కాంత పదార్ధాలు పాటిస్తాయని రుజువుచేసారు. కామర్ లింగ్ ఆన్శ్ అధిక సంపీడ్య ఆమ్లజని మీద చేసిన ప్రయోగాత్మక ఫలితాలు వీటిని స్థిరపరచినాయి. ఈయన 147 డిగ్రీ నుంచి 249 డిగ్రీ పరమ ఉష్ణోగ్రతల మధ్య చేసిన ...

                                               

వైస్ మేగ్నటాన్

1911 వ సంవత్సరంలో వైస్, ఓన్శ్ కలిసి ఇనుము, నికెల్, కోబాల్ట్ ల గ్రామ్-అణుభారపు సంత్రుప్త అయస్కాంతీకరణ తీవ్రత విలువలను, 20డిగ్రీ k ఉష్ణోగ్రత వరకు ప్రయోగాత్మకంగా పరిశీలించారు. దీనివల్ల గ్రాం పరమాణువు సంత్రుప్త అయస్కాంత భ్రామకము "సిగ్మానాట్ ను Is = స ...

                                               

వోల్టేజ్

ఒక ప్రవాహక పదార్థం లోపల రుణావేశము కల్గిన పరమాణువు ఎలక్ట్రాన్యొక్క శక్తిని సగటు విద్యుత్ సామర్ధ్యమే కాకుండా, అది వున్న నిర్దిష్ట ఉష్ణ, అణు వాతావరణం కూడా ప్రభావితము చేస్తుంది.ఒక వోల్టామీటర్ను రెండు విబిన్నమైన ప్రవాహకముల మద్య కలిపినప్పుడు అది స్థిరవ ...

                                               

వోల్ట్ మీటర్

విద్యుత్ పొటెన్షియల్కు ప్రమాణం వోల్టు. విద్యుత్ వలయంలో రెండు బిందువుల మధ్య విద్యుత్ పొటెన్షియల్ ను కొలవడానికి వోల్ట్ మీటరు ను ఉపయోగిస్తారు. అనలాగ్ వోల్ట్ మీటరులో ఒక సూచిక స్కేలుపై కదులుతుంది. అదే డిజిటల్ వోల్ట్ మీటరులో సంఖ్యలు కనిపిస్తాయి. విద్యు ...

                                               

సంబద్ధత

పరమాణువులలో ఉత్తేజ స్థాయి నుండి భూస్థాయికి సంక్రమణ చెందే క్రమంలో ఎలక్ట్రాన్లు దృగ్గోచర కాంతిని ఉద్గారిస్తాయని మనకు తెలుసు. సాధారణ కాంతి జనకంలో క్రమరహితంగాను ఉంటాయి. ఏదైనా తెరపై ఒక బిందువును చేరేన్ కాంతి కచ్చితమైన ప్రావస్థ సంబంధం లేకుండా ఉంటాయి. క ...

                                               

సదిశ రాశుల విశ్లేషణ

సదిశ: పరిమాణము,దిశ ఉన్న రాశులంటారు.గణణాత్మకంగా దిశాత్మక రేఖీయ ఖండమును సదిశ రాశులంటారు. ఉదా: స్దానభ్రంశము,వేగము,ద్రవ్యవేగము,త్వరణము,బలం,మొదలైనవి. దిశ నిక్షిప్తంగా వున్నటువంటీ ఏ రాశినైనా సదిశరాశి అంటారు.యదార్ధ సదిశకు 3 దిశలలుండాలి.కని కంతి వేగము,వి ...

                                               

సన్నని-పొర ఆప్టిక్స్

సన్నని పొర అప్టిక్స్ భిన్నమైన పదార్థాలను చాలా పలుచని నిర్మాణాత్మక పొరలు చేపట్టే వంటిది. దిని యొక్క పొరలు మందంగా కనిపించే కాంతి తరంగదైర్ఘ్యాలు క్రమంలో వుంటుంది. ఈ పొరల కారణంగా కాంతి జోక్యం, పొరలు, గాలి, పదార్థం మధ్య రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో తేడా తగ ...

                                               

సరళ హరాత్మక డోలకము

స్ర్పింగు ఒక కొనకు తగి లించిన వస్తువు ఒక దానిని పటం లో చూడవచ్చు.స్ర్పింగు రెండో కొన గట్టి ఆధారానికి క్ట్టి ఉంది.వస్తువు క్షితిజ సమాంతరవు ఫలకం మీద స్పేచ్చగా కదలడానికి వీలుగా ఏర్పాట్లు చేసినామను కొందాము.స్ర్పింగు చాలా తేలిక అవటం వల్ల దాని ద్రవ్యరాశ ...

                                               

సరళహరాత్మక చలనం

మనం మన నిత్యజీవితం లో ఈ డోలాయమాన చలనాన్ని చూస్తుంటాము.కొన్ని ఉదాహరణలను చూద్దాము. చేతి గడయారంలో ఉన్న సంతులన చక్రం చేసే చలనం గోడ గడియారానికి ఉండే లోలకం చేసే చలనం. గిటారు,వయోలిన్ వంటి సంగీత వాయిద్యాలు,తీగలు చేసే చలనం. ఘన పదార్దాలలోని పరమాణువులు చేసే ...

                                               

సహజ వాయువు

సహజ వాయువు వాయు స్థితిలో ఉండే ఒక శిలాజ ఇంధనం పేరు. ఇది ఎక్కువగా మీథేన్ వాయువును కలిగి ఉంటుంది. కానీ తక్కువ పరిమాణంలో ఈథేన్, ప్రోపేన్, బ్యూటేన్ పెంటేన్ మొదలైన ఇతర వాయువులు కూడా ఉంటాయి. భార హైడ్రో కార్బన్ లనూ,కార్బన్ డయాక్సైడ్, నైట్రోజెన్, హీలియం, ...

                                               

సాంప్రదాయ యాంత్రికశాస్త్రం

Fitzpatrick, Richard. Classical Mechanics భౌతిక శాస్త్రంలో గుళిక క్వాంటమ్‌ యంత్రశాస్త్రము, సంప్రదాయిక యంత్రశాస్త్రం అనేవి రెండు ముఖ్యమైన ఉప శాఖలు. సంప్రదాయిక యంత్రశాస్త్రం classical mechanics అనే పదం వాడుకలోకి 20 వ శతాబ్దంలో భౌతిక వ్యవస్థను వర్ణి ...

                                               

సాపేక్ష సిద్ధాంతం

భౌతికశాస్త్రంలో సాపేక్షత గురించి ఆల్బర్ట్ అయిన్‌స్టయిన్ రెండు వాదాలు ప్రతిపాదించేరు: అవి ప్రత్యేక సాపేక్షత, సాధారణ సాపేక్షత. సాపేక్షత గురించి కనీసం ఒక నఖచిత్రంలానైనా అర్థం చేసుకోవాలంటే భౌతిక శాస్త్రంలో వచ్చే కొన్ని మూల భావాలు అవగాహనలోకి రావాలి. ఈ ...

                                               

సార్వత్రిక గురుత్వాకర్షణ స్దిరాంకం

గురుత్వాకర్షణ స్థిరాంకాన్ని G తో సూచిస్తారు.రెండు శరీరాల మధ్య గురుత్వాకర్షణ శక్తి యొక్క లెక్కింపు లో పాల్గొన్న ఒక అనుభావిక భౌతిక స్థిరాంకాన్ని G తో గుర్తిస్తారు. దీని విలువ సుమారు 6.673×10−11 N 2. దీన్ని సార్వత్రిక గురుత్వాకర్షణ స్థిరాంకం ఆని కూడ ...

                                               

సున్నితపు త్రాసు

సున్నితపు త్రాసు చిన్న చిన్న బరువులను కొలవడానికి ఉపయోగించే త్రాసు. భౌతిక, రసాయినిక ప్రయోగ శాలలో ఉంటుంది.కచ్చితమైన ప్రయోగశాల బ్యాలెన్స్ లు ల కోసం వీటిని వాడతారు, సున్నితపు త్రాసు వస్తువుల ద్రవ్యరాశులను కచ్చితంగా కొలవడానికి ప్రయోగశాలలో సున్నితపు త్ ...

                                               

సూపర్ నోవా

సూపర్ నోవా: సూపర్నోవా సాధారణ నోవా కన్నా అతిశక్తిమంతమైన పేలుడు. సూపర్నోవా ఒక్కసారిగా విడుదల చేసే శక్తి వల్ల ఒక్కసారిగా మొత్తం గెలాక్సీ కంటే ఎక్కువ వెలిగిపోతుంది. తర్వాత కొన్ని వారాల నుండి కొన్ని నెలలలోపు మొత్తంగా ఆరిపోతుంది. ఈ సమయంలో అది సూర్యుడు ...

                                               

సూర్యకేంద్రక సిద్ధాంతం

సూర్యకేంద్రక సిద్ధాంతం అంటే సూర్యుడు కేంద్రంగా, భూమి, ఇతర గ్రహాలు దాని చుట్టూ తిరుగుచున్నవని వివరించే ఖగోళశాస్త్ర నమూనా. అంతకు ముందు టోలెమీ ప్రవేశ పెట్టిన భూకేంద్రక సిద్ధాంతానికి ఇది వ్యతిరేకమైనది. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందనే భావనను సా.పూ 3 ...

                                               

సెల్ ఫోన్ టవర్

సెల్‌టవర్లు ఏర్పాటు చేయాలంటే మున్సిపాలిటీ, పట్టణాభివృద్ధి సంస్థల నుంచి అనుమతి పొందాలి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, ఎయిర్‌పోర్టు అథారిటీ నుంచి అనుమతి పొందాలి. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఏర్పాటు చేయాలి. భవిష్యత్తులో ఎలాంటి నష్టం జరిగినా తమదే బాధ్యత అంట ...

                                               

సెల్ సైట్

సెల్ సైట్ అనగా సెల్యులార్ టెలీఫోన్ల యొక్క యాంటీనాలు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ పరికరాలు వుంచు ప్రదేశము,సాధారణంగా ఎత్తు ప్రదేశాలలో లేదా టవర్ల పైన అమర్చిపడి వుంటాయి. సెల్ సైట్ అనే పదాన్ని కొంతమంది తప్పుగా సెల్ టవర్ అంటారు, కానీ చాలా వరకు యాంటీనాల ...

                                               

సేఫ్టి వాల్వు

సేఫ్టి వాల్వు అనగా విపత్తు లేదా ప్రమాదం నుండి తప్పించు రక్షక లేదా సురక్షక కవాటం.ఒక పాత్ర లేదా ఒక గొట్టంలో ప్రవహిస్తున్నద్రవం లేదా వాయువు, లేదా ఆవిరి నిర్దేశించిన ప్రమాణం కన్నఎక్కువ పీడన స్థాయికి చేరినపుడు, వాల్వు తెరచుకుని కొంత పరిమాణంలో ద్రవాన్న ...

                                               

సైద్ధాంతిక భౌతిక శాస్త్రజ్ఞుల క్రమం

జేమ్స్ క్లార్క్ మాక్స్ వెల్ 1831–1879 విలియం హమిల్టన్^º 1805-1865 లుడ్విగ్ బోల్ట్జ్ మన్ 1844–1906 హైన్రిచ్ హెర్ట్జ్ * 1857-1894 ఎర్నెస్ట్ మాక్ 1838–1916 హెర్మన్ వన్ హెల్మ్ హొల్ట్జ్ ‡† 1821–1894 జె. విలియర్డ్ గిబ్బ్స్ †^ 1839–1903

                                               

సౌరద్రవ్యరాశి

సౌరద్రవ్యరాశి నక్షత్రాలు, గెలాక్సీలు, నెబ్యులాల వంటి ఖగోళ వస్తువుల ద్రవ్యరాశిని కొలిచేందుకు ప్రమాణం. ఇది సూర్యుని ద్రవ్యరాశికి సమానం. M ⊙ = 1.98892 ± 0.00025 × 10 30 kg {\displaystyle M_{\odot }=1.98892\ \pm \ 0.00025\ \times 10^{30}{\hbox{ kg}}} ...

                                               

స్కాచ్ మెరీన్ బాయిలరు

స్కాచ్ మెరీన్ బాయిలరు అనునది ఫైరు ట్యూబు బాయిలరు. ఆంగ్లంలో మెరీన్ అనగా సముద్ర/నౌకా సంబంధియని అర్థం. ఈరకపు బాయిలరును ఓడలలో /నౌకలలో ఎక్కువగా వాడుట వలన మెరీన్ బాయిలరు అంటారు.ఈ బాయిలరు షెల్/సిలిండరు పెద్ద వ్యాసం కల్గివుండి తక్కువ పొడవు కల్గివుండును. ...

                                               

స్టీము లోకోమోటివ్ చరిత్ర

స్టీము లోకోమోటివ్ /స్టీము రైలు ఇంజను అనేది వాహన యంత్రం. స్టీము రైలు ఇంజను అనేది ఉక్కు పట్టాలపై నడిచే వాహనం అనిచెప్పవచ్చును. ఈ రైలు ఇంజనులో ఉన్న బాయిలరులో స్టీము ఉత్పత్తి చేసి, ఆ స్టీమును ఆవిరి యంత్రంకు పంపినపుడు, పీడనంలో వున్న స్టీము యొక్క వ్యాకో ...

                                               

స్థానభ్రంశము

భౌతిక శాస్త్రములో ఒక వస్తువు స్థానంలో నిర్ణీత దిశలో వచ్చే మార్పును దాని స్థానభ్రంశము అంటారు. వస్తువు తొలి స్థానాన్ని, తుది స్థానాన్ని కలిపిన ఏర్పడే సరళరేఖ పొడవును స్థానభ్రంశము అంటారు. స్థానభ్రంశము దిశ పరిమాణం కలిగిన భౌతిక రాశి. ఆందుచేత అది సదిశరా ...

                                               

స్థితి శక్తి

వస్తువునకు దానిస్థితి వలన కలిగిన శక్తిని స్థితిశక్తి లేదా స్థితిజశక్తి అంటారు.లేదా ఏదైనా ఒక వస్తువు నిశ్చలంగా ఉండేటపుడు అది కలిగిఉండే శక్తిని స్థితి శక్తి అంటారు. ఈ పదాన్ని విలియం రాంకిన్అనే శాస్త్రజ్ఞుడు ప్రతిపాదించాడు. ఈ శక్తి బయటకు విడుదల అవనూ ...

                                               

స్థితిస్థాపకత

స్థితిస్థాపకత అనేది వస్తువు యొక్క గుణాలలో ఒకటి. ఇది వస్తువు యొక్క సాగే గుణాన్ని సూచిస్తుంది. ఒక ఉక్కు స్ప్రింగ్ యొక్ఒక కొనను ఎడమచేతితొ గట్టిగా పట్టుకొని రెండవ కొనను కుడి చెతిలొ పట్టుకొని కొద్దిగా లాగుము.స్ప్రింగ్ సాగును అనగా దాని పొడవు హెఛ్ఛును.ఇ ...

                                               

స్నిగ్థత

స్నిగ్ధత అంటే viscosity విరూప బలాల ప్రబల్యంవల్ల ఘన పదార్ధాల ఆకారం మారుతుంది. అయినా అంతరిక బలాలు బాహ్య బలాలను నిరోధిస్తాయి.బాహ్యబలం పని చేయడం మానిన వెంటనే సామాన్యంగా వాటి కున్న ఆకారాన్ని తిరిగి పొందగలవు.కాని ద్రవ పదార్ధాలుα, వాయుపదార్ధాలు విరూప బల ...

                                               

స్నెల్ నియమం

స్నెల్ నియమంను స్నెల్ - డెకార్ట్ నియమము, వక్రీభవన నియమము అని కూడా అంటారు. కాంతి కిరణాలు కాని, కాంతి తరంగాలు కాని రెండు యానకాల మధ్యనున్న ప్రహరి ని దాటి ప్రయాణం చేసినప్పుడు స్నెల్ నియమము పతన-వక్ర్రీభవన కోణాల మధ్య వున్న సంబంధాన్ని తెలియజేస్తుంది. కా ...

                                               

స్ప్రింగు లోడెడ్ సేఫ్టి వాల్వు

స్ప్రింగు లోడెడ్ సేఫ్టి వాల్వు నిర్దేశించిన పీడనం కన్న ఎక్కువ పీడనం ఏర్పడినపుడు స్టీము స్వయం ప్రేరితంగా తెరచుకుని ద్రవాలను లేదా వాయువులను విడుదలచేయు ఒక ఉపకరణం.ఈ వ్యాసంలో బాయిలరు మీద అమర్చి వాడు స్ప్రింగు లోడెడ్ సేఫ్టి వాల్వును గురించి వివరించబడిం ...

                                               

స్ప్రింగ్ త్రాసు

బరువు లేదా భారము ఆంగ్లం Weight ఒక రకమైన కొలమానము. భౌతిక శాస్త్రం ప్రకారం, ఒక వస్తువు పై గల గురుత్వాకర్షణ బలమును "భారము" లేదా "బరువు"అందురు. వస్తువు బరువు దాని ద్రవ్యరాశి, గురుత్వ త్వరణం ల లబ్ధానికి సమానము. m ద్రవ్యరాశి గాను, g గురుత్వ త్వరణం గల వ ...

                                               

స్వేచ్ఛా పతనం

గురుత్వాకర్షణ క్షేత్రంలో కొంత ఎత్తునుండి వస్తువుని జారవిడిచినపుడు అది గ్రహము యొక్క గురుత్వాకర్షణ ప్రభావంతో క్రిందికి పడుతుంది. ఇలా పడటాన్ని స్వేచ్ఛాపతనం అంటారు. ఆ వస్తువును స్వేచ్ఛా పతన వస్తువు అంటారు. ఒక వస్తువు కొంత ఎత్తు నుండి స్వేచ్ఛాగా పడినప ...

                                               

హబుల్ అంతరిక్ష టెలిస్కోపు

హబుల్ అంతరిక్ష దూరదర్శిని భూ నిమ్న కక్ష్యలో తిరుగుతూ ఉన్నటెలిస్కోపు. 1990 లో నాసా ఈ టెలిస్కోపును ప్రయోగించింది. అమెరికాకు చెందిన ఖగోళ శాస్త్రజ్ఞుడు ఎడ్విన్ హబుల్ పేరున దీని నామకరణం జరిగింది. అంతరిక్షంలోకి పంపిన టెలిస్కోపుల్లో ఇది మొదటిదేమీ కానప్ప ...

                                               

హిగ్గ్స్ బోసన్

హిగ్గ్స్ బోసన్ అనేది ఒక మూల పదార్థము. ఇది విశ్వం ఆవిర్భవించినపుడు, పుట్టి ఉండవచ్చని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇది విశ్వంలోని పదార్థానికి మూలపదార్థము. కంటికి కనిపించని అతిసూక్ష్మమైన కణాల తాలూకూ లక్షణాలు, ధర్మాలను వివరించేందుకు భౌతిక శాస్త్రంలో స్టా ...

                                               

హుక్ సూత్రము

స్థితిస్థాపక హద్దులో ఉన్నపుడు ఒక స్ప్రింగులోని సాగుదల ప్రయోగించిన బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఈ సూత్రంస్ప్రింగ్ త్రాసు పనిచేసే నియమానికి ఉపయోగపడుతుంది. ఈ సూత్రమును 17 వ శతాబ్దంలో బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త రాబర్ట్ హుక్ కనుగొన్నాడు. F α − x ...

                                               

హైడ్రోమీటర్

ఇది సాధారణంగా స్థూపాకారపు కాడ కలిగి ఉంటుంది. దీని క్రింది భాగములో పాదరసం లేదా సీసముతో నిండియున్న బల్బు ఉంటుంది. కాడపై ఒక స్కేలు క్రమాంకనం చేయబడి ఉంటుంది. ఈ పరికరం ద్రవంలో నిలువుగా తేలియాడుతున్నట్లు ఉంటుంది. ఈ పరికరమును ఏ ద్రవం విశిష్ట గురుత్వం కన ...

                                               

హోలోగ్రాఫి

హోలోగ్రాఫి అనేది హోలోగ్రాములు తయారు చేసే విజ్ఞాన శాస్త్రం, అభ్యాసం.ప్రత్యేకంగా,హోలోగ్రాము అనేది ఒక లెన్స్ చేత రూపొందించబడిన ఒక చిత్రం కంటే ఒక కాంతి క్షేత్రం యొక్క సాంకేతిక ధ్వని ముద్రణ.హోలోగ్రాఫి త్రిమితీయ చిత్రాలను ప్రదర్శించడానికి ఉపయోగించబడుతు ...

                                               

హ్రస్వ దృష్టి

ఈ దృష్టి దోషం గలవారికి దగ్గర గల వస్తువులు కనబడతాయి.దూరంగా గల వస్తువులను చూడలేరు. దీనికి కారణం దూరంగా ఉన్న వస్తువుల ప్రతిబింబాలు రెటీనా మీద కాకుండా రెటీనా ముందు కేంద్రీకరింపబడతాయి. వీరికి తగిన పుటాకార కటకం గలిగిన కళ్ళద్దాలు యిచ్చి దోష నివారణ చేయవచ్చు.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →