ⓘ Free online encyclopedia. Did you know? page 110



                                               

ద్రవ్యరాశి లోపం

హీలియం కేంద్రకంలో 2 ప్రోటాన్లు, 2 న్యూట్రాన్లు ఉంటాయి.ఒక ప్రోటాన్ ద్రవ్యరాశి 1.0078 amu, ఒక న్యూట్రాన్ ద్రవ్యరాశి 1.0087 amu. హీలియం కెంద్రకంలో 2 ప్రోటాన్ల ద్రవ్యరాశి 2X1.0078 amu=2.0156 amu అవుతుంది. అదేవిధంగా రెండు న్యూట్రాన్ల ద్రవ్యరాశి 2X1.00 ...

                                               

ద్రవ్యవేగం

ద్రవ్యవేగం లేదా ఉద్వేగం గురించి తెలుసుకోవాలంటే వేగం అంటే ఏమిటో తెలియాలి. సాధారణ వాడుక భాషలో వడి speedకి బదులుగా వేగం velocity అనే పదాన్ని తరచుగా ఉపయోగిస్తుంటారు. కానీ భౌతిక శాస్త్రంలో, వస్తువు యొక్క స్థానభ్రంశము displacementలో జరిగే మార్పుదల రేటు ...

                                               

ద్రావణం

ద్రావణం ద్రవం+ఘనపదార్థం: ఉప్పుద్రావణంలో నీరు ద్రావణీ, ఉప్పు ద్రావితం అగును. ద్రావణం ద్రవం+ద్రవం: సజల హైడ్రో క్లోరికామ్ల ద్రావణంలో నీరు ద్రావణి, హైడ్రోక్లోరికామ్లం ద్రావితం అవుతుంది. ద్రావణి, ద్రావితం పరిమాణములు సమానంగా ఉంటే వేటినైనా ద్రావణి, ద్రా ...

                                               

ధ్వని

ధ్వని లేదా శబ్దం ఒక రకమైన తరంగాలుగా చలించే భౌతిక విషయము. కంపించే వస్తువు నుండి ధ్వని పుడుతుంది. ధ్వని అనగా ఒక యాంత్రిక తరంగం. ఆ తరంగం ఘనము యందు లేదా నీరు,గాలి మాధ్యముల యందు ప్రయాణిస్తూ, ముఖ్యంగా వాటిలో ఒత్తిడిలో మార్పుల వలన ఏర్పడతాయి. 20హెర్ట్జ్ ...

                                               

ధ్వని తరంగాలు

శబ్దం అనేది కంపించే వస్తువు నుండి వెలువడుతుంది. ఈ తరంగాలు ప్రయాణీంచుటకు స్థితిస్థాపకత, జడత్వం గల యానకం అవసరం. ఈ తరంగాలు అనుదైర్ఘ్య తరంగాలు. ఈ తరంగాలు శూన్యంలో ప్రయాణించలేవు.

                                               

ధ్వని విశ్లేషణ

ద్వని విశ్లేషణ పరిచయం: ఒకే పౌనఃపున్యము, శబ్దాధిక్యత కలిగి వేరు వేరు సంగీత వాద్యాలనుంచి జనించే సరాల మద్య ఉండే తేడాను మనలో చాలా మంది గుర్తించగలము. ద్వని జనకము స్వభావన్ని బత్తి ద్వనికి ఒక ప్రత్యేక మైన లక్షణం ఉండతటమే దీనికి కరణం. ఈ లక్షాణాన్ని ద్వని ...

                                               

నాలుగు ప్రాథమిక బలాలు

నాలుగు ప్రాథమిక బలాలు ప్రకృతిలో ఉన్నాయని ఆధునిక భౌతిక శాస్త్రం చెబుతోంది. భగవంతుడు ఒక్కడే అయినప్పటికీ అతనికి సహస్ర నామాలు ఎలా ఉన్నాయో అలాగే విశ్వావిర్భవానికి మూలకారణమైన ఆదిశక్తి ఒక్కటే అయినప్పటికీ అది ఈ నాడు మనకి నాలుగు వివిధ బలాలుగా ద్యోతకమవుతున ...

                                               

నిరోధ నియమాలు

వాహక నిరోధకత దాని స్వభావం పైన, దాని జ్యామితి పైన అధారపడి ఉంటుంది. ఇచ్చిన వాహక నిరోధం, దాని పొడవు, మధ్యచ్చేద వైశాల్యం, ఉష్ణోగ్రత పైన ఆధారపడి ఉంటుంది. వాహక నిరోధం దాని స్వభావంపైన ఆధారపడి ఉంటుంది. వివరణ: ఓం నియమ ప్రయోగములో నిరోధాలుగా ఒకే పొడవు,ఒకె మ ...

                                               

నిరోధకం

నిరోధకం అనేది రెండు టర్మినళ్ళు కలిగిన ఒక విద్యుత్ ఉపకరణం. దీన్ని విద్యుత్ వలయంలో విద్యున్నిరోధం అంటే విద్యుచ్ఛక్తి ప్రవాహాన్ని, వోల్టేజీనీ నియంత్రించడం కోసం వాడతారు. నిరోధకాలు శక్తి నిత్యత్వ నియమాన్ని అనుసరించి విద్యుచ్ఛక్తిని ఉష్ణ శక్తిగా లేదా క ...

                                               

నిరోధాల శ్రేణిసంధానం

ఒక నిరోధం లోని రెండవ టెర్మినల్ ను రెండవనిరోధం లోనిమొదటి టెర్మినల్ కు, రెండవ నిరోధం లోని రెండవ టెర్మినల్ ను మూడవ నిరోధం లోనిమొదటి టెర్మినల్ కు. ఈ విధంగా నిరోధాలను కలిపినట్లయితే ఆ సంధానాన్ని నిరోధాల శ్రేణి సంధానం అంటారు. ఇందులో ఫలిత నిరోధం విడివిడి ...

                                               

నిరోధాల సమాంతరసంధానం

నిరోధాల యొక్క మొదటి టెర్మినల్ లు ఒకవైపుకు రెండవ టెర్మినల్ నలు రెండవ వైపుకి కలిపినట్లయితే ఆ సంధానాన్ని సమాంతర సంధానం అంటారు.సమాంతర సంధానంలో ఫలిత నిరోధం యొక్క వ్యుత్క్రమం విడి విడి నిరోధాల వ్యుత్క్రమాల మొత్తానికి సమానంగా ఉంటుంది. ఫలిత నిరోధం=: 1 R ...

                                               

నేలబొగ్గు

తరిగిపోయే ఇంధన వనరుల్లో నేల బొగ్గు ఒకటి. ఇది శిలాజ ఇంధనం. ఈ శిలాజ ఇంధనాలు జీవుల నుండి యేర్పడ్డాయి. సుమారు మూడు వందల మిలియన్ల సంవత్సరాల పూర్వం భూభాగం పై నున్న తేమ నేలల్లోని మహా వృక్షాలు భూగర్భంలో కూరుకు పోయి నేలబొగ్గుగా మారాయి. భూపటలం లోని మార్పుల ...

                                               

న్యూక్లియర్ మాగ్నటిక్ రెసోనాన్స్ స్పెక్ట్రోస్కోపీ

హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పుర్సెల్ సమూహం, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో బ్లాక్ సమూహం స్వతంత్రంగా చివరి 1940, 1950 లో NMR అభివృద్ధి.డాక్టర్ ఎడ్వర్డ్ మిల్స్ పర్సెల్, డాక్టర్ ఫెలిక్స్ బ్లాచ్ వారి ఆవిష్కరణలు భౌతికశాస్త్రంలో 1952 నోబెల్ పురస్కారం పంచ ...

                                               

న్యూటన్ వలయాలు

న్యూటన్ వలయాలు లేదా న్యూటన్ రింగులు అనగా రెండు ఉపరితలాల మధ్య స్పర్శ బిందువు వద్ద కేంద్రీకృతమై ఏకాంతర, కేంద్రక ప్రకాశవంతమైన, నల్లటి వలయాల వరుసలు. దీనిని మొదటగా న్యూటన్1717 లో ఏకవర్ణ కాంతితో గమనించారు. వాటిని అధ్యయనం చేసిన ఐజాక్ న్యూటన్, దీనికి న్య ...

                                               

న్యూటన్ విశ్వగురుత్వాకర్షణ సిద్ధాంతం

జోహన్నిస్ కెప్లర్ క్రీ.శ. 1619 వ సంవత్సరంలో సూర్య కేంద్రక సిద్ధాంతానికీ కచ్చితంగా సరిపోయే విధంగా గ్రహాల చలనాలకు సంబంధించిన కొన్ని భావనలు చేసిన 60 సంవత్సరముల తరువాత సర్ ఐజాక్ న్యూటన్ భూమి చుట్టూ తిరిగే చంద్రుని చలనాన్ని పరిశీలించాడు. చంద్రుడు, భూమ ...

                                               

న్యూటన్ సూత్రాలు

న్యూటన్ గతి సూత్రాలు సాంప్రదాయ యాంత్రిక శాస్త్రం ఆధారంగా రూపొందిచబడ్డాయి. ఇవి బాహ్యబలమునకు, చలనానికి మధ్య సంబంధం తెలిపే సూత్రములు. 1687 జూలై 5 వ తారీఖున ప్రచురించబడిన ఈ మూడు సూత్రాలు క్లాసికల్ మెకానిక్స్ కి ప్రాతిపదిక.

                                               

పట్టకం

దృశా శాస్త్రంలో పట్టకం అనేది పారదర్శకమయిన వస్తువు. దీని భుజాలన్నియూ సమతలంగా ఉంటాయి.ఈ భుజాలు కాంతిని వక్రీభవనం చెందిస్తాయి.ఈ భుజాల మధ్య కచ్ఛితంగా కోణము ఉంటుంది. ఉపరితలాల మధ్య కోణం దాని అప్లికేషన్ మీద ఆధారపడి ఉంటుంది. సాంప్రదాయ జ్యామితీయ ఆకృతి ప్రక ...

                                               

పదార్థము

పదార్థం అనేది వివిధ భౌతికరాశుల తో కూడిఉంటుంది. పదార్థం సాధారణంగా పరమాణువులు, అణువులు, బణువుల తో నిర్మించబడి ఉంటుంది. పదార్థం కొంత ద్రవ్యరాశిని కలిగి వుండడంతో పాటు కొంత స్థలాన్ని కూడా ఆక్రమిస్తుంది. ద్రవ్యరాశి, పొడవు, కాలము వంటి కొలతలతో పదార్థమును ...

                                               

పని

కొంత బాహ్య బలమును ఉపయోగించి శక్తిని ఒక చోటు నుండి మరొక చోటుకు లేదా ఒక రూపమునుండి మరొక రూపంలోకి మార్చుటనే పని అనవచ్చు. భౌతిక శాస్త్రంలో పనిని జౌళ్ళులో కొలుస్తారు.

                                               

పరమాణు కేంద్రకం

పరమాణు కేంద్రకం అంటే పదార్థాల యొక్క అతిచిన్న విభాగాలైన పరమాణువు మధ్యన దట్టంగా ఉండే భాగం. ఇందులో ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయి. దీన్ని 1911లో భౌతిక శాస్త్రవేత్త ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ కనుగొన్నాడు. 1909 లో గైగర్-మార్సిడెన్ జరిపిన గోల్డ్ ఫాయిల్ ప్ ...

                                               

పరమాణు గాథ

పరమాణువు, అణువు కంటే చిన్న కణము. అనగా ఇది చాలా చాలా చిన్నది అని అర్థం. ఇది అణువులు, బణువుల వంటిది, పరమాణువును నేరుగా కంటితో చూడటం చాలా కష్టం. ఇది శాస్త్రవేత్తలకు చాలా ఆసక్తికరమైనది, వీటి నుంచి ఉత్తమ అణువులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. పర ...

                                               

పరారుణ వికిరణాలు

పరారుణ వికిరణాలు ను కొన్నిసార్లు ఇన్ఫ్రారెడ్ లైట్ అని పిలుస్తారు. ఇది విద్యుదయస్కాంత వికిరణం. ఇది దృగ్గోచర కాంతి కంటే ఎక్కువ తరంగదైర్ఘ్యాలతో ఉంటుంది. అందువల్ల ఇది సాధారణంగా మానవ కంటికి కనిపించదు. అయినప్పటికీ ఈ వికిరణాల తరంగ దైర్ఘ్యం 1050 నానోమీటర ...

                                               

పరావర్తన చెందించని ఫిల్మ్స్

ఫిల్ం వ్యతికరణం దృగ్విషయం యొక్ఒక ముఖ్యమైన అనువర్తనం, దృక్ కటకాల ఉపరితలాల పై పరావర్తనం చెందించని పూతలను ఏర్పరచడం. వక్రీభవన గుణకం విలువ μ 2 గల ఒక పారదర్శక ఉపరితలం పై వక్రీభవన గుణకం విలువ μ 2 గల యానకం ద్వారా ప్రయాణస్తున్న కంపన పరిమితి a గల కిరణం పతన ...

                                               

పరావర్తనం

ఒక కాంతి కిరణ పుంజం రెండు యానకాలను వేరు చేసే తలంపై పతనమైనపుడు, కొంతభాగం తిరిగి మొదటి యానకానికి ప్రసారమవుతుంది. దానినే కాంతి పరావర్తనం అంటారు. అధిక భాగంలో పరావర్తనం చెందించే తలములను పరావర్తన తలములు అంటారు. సమతల దర్పణంలో కాంతి పరావర్తనం చెందడం ద్వా ...

                                               

పరావర్తనం ద్వారా ధ్రువణం

ఒక నిర్దిష్ట పతనకోణం і p తో ఒక పారదర్శక పదార్ధతలం పై సాధారణ కాంతి పుంజాన్ని పతనంచేసి ధ్రువితకాంతిని పొందవచ్చు. పరావర్తనం చెందిన కాంతి పుంజం సంపూర్ణంగా ధ్రువణం చెంది ఉంటుంది. ఒక తలం నుండి పరావర్తనం చెందిన సాధారణ కాంతి పుంజం పాక్షికంగా కాని సంపూర్ణ ...

                                               

పలాయన వేగము

మహాభారతంలో దీనికి సంబంధించి ఒక కథ ఉంది. పాండవుల మునిమనవడు జనమేజయ మహారాజు, వైశంపాయనుడి మధ్య జరిగిన సంభాషణ సారాంశంగా మహాభారతాన్ని రచించారు. జనమేయుడు కురుక్షేత్ర సంగ్రామం గురించి తెలుసుకుంటున్న సందర్భంలో తన పూర్వికుల గాథ కల్పితంగా, నమ్మశక్యం కాకుండా ...

                                               

పల్చని ఫిల్మ్‌ రంగులు

సబ్బు బుడగలు, లేదా నీటి పై తైలం వంటి పల్చని ఫిల్ముల పై కాంతి పడినట్త్లయితే, యింపైన రంగులు కనిపిస్తాయి. రంగులు కనిపించడానికి కారణం, ఫిల్ము యొక్క ఉపరితలం అడుగు భాగం నుండి పరావర్తనం చెందిన కాంతి పుంజాల వ్యతికరణం. ద్యుతిమయ లేదా ద్యుతిరహితంగా పరావర్తన ...

                                               

పిస్టన్ (ఆప్టిక్స్)

ఆప్టిక్స్ లో పిస్టన్ ఒక ఆప్టికల్ వ్యవస్థ విద్యార్థి అంతటా వేవ్ ఫ్రంట్ లేదా దశ ప్రొఫైల్ సరాసరి విలువ ఉంది. పిస్టన్ గుణకం సంక్లిష్టంగా ఒక నిర్దిష్ట తరంగదైర్ఘ్యం వద్ద కాంతి తరంగదైర్ఘ్యాలలో చూపిస్తారు. దీని ప్రధాన ఉపయోగం కార్టీజియన్ బహుపదుల లేదా జెర్ ...

                                               

పీడనం

పీడనం అనగా ప్రమాణ వైశాల్యానికి లంబంగా పనిచేసే బలం. పీడనానికి అనేక ప్రమాణాలను ఉపయోగిస్తారు. వాటిలో కొన్ని బలం ప్రమాణానికి, ప్రమాణ వైశాల్యానికి గల నిష్పత్తిగా తీసుకుంటారు. ఉదాహరణకు పీడనానికి ఎస్.ఐ ప్రమాణమైన పాస్కల్" Pa, ఒక న్యూటన్/చదరపు మీటరు; అదే ...

                                               

పైరో మీటర్

పైరోమీటర్లు అంటే వస్తువు యొక్క ఉష్ణోగ్రత, వస్తువు నుండి వెలువడే విద్యుదయస్కాంత వికిరణాన్ని గుర్తించడానికి ఉపయోగించే ఉష్ణోగ్రత కొలిచే పరికరాలు. పైరోమీటర్ అనేది సుదూర వస్తువుల ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే రిమోట్ సెన్సింగ్ థర్మామీటర్. చారిత్రాత్ ...

                                               

పొటెన్షియల్

ఏకైక ధనాత్మక ఆవేశాన్ని అనంత దూరం నుండి అంతరాళంలో ఒక బిందువు వద్దకు త్వరణం లేకుండా విద్యుత్ క్షేత్రమునకు వ్యతిరేకంగా తీసుకొని రావడానికి వినియోగించే పని ఆ బిందువు వద్ద పొటెన్షియల్ అవుతుంది. దీనిని వోల్టు లలో కొలుస్తారు. రెండు బిందువుల మధ్య పొటెన్షి ...

                                               

పొడవు

తెలుగు భాషలో పొడుగు అనే పదానికి వివిధ ప్రయోగాలున్నాయి. పొడుగు లేదా పొడవు అనగా Height, length, stature, ఎత్తు. విశేషణంగా వాడినపుడు ఉదా సంవత్సరము పొడుగున throughout the year. అర్థం వస్తుంది. High, tall, long, lofty. High, as price. v. n. To grow ta ...

                                               

పోలరైజేషన్

పోలరైజేషన్ అన్న ఇంగ్లీషు మాటకి సమానార్థకమైన తెలుగు మాట తలీకరణ. పోలరైజేషన్ అన్న మాట అర్థం కావాలంటే కాంతి లక్షణాలు అర్థం కావాలి. కాంతి కిరణాల గురించి ముందు తెలుసుకుందాం. చూరులో ఉన్న చిల్లు గుండా కాంతి గదిలోకి ప్రవేశించినప్పుడు, గాలిలో తేలియాడే నలకల ...

                                               

పౌనః పున్యము

పౌనఃపున్యము లేదా తరచుదనం అనగా ప్రమాణ కాలంలో చేయు డోలనాలు లేదా కంపనాల సంఖ్య. దీనిని ప్రాదేశిక ప్రీక్వెన్సీ అని కూడా పిలుస్తారు. ఆవర్తన కాలం అనగా ఒక పునరావృత సంఘటనలో ఒక డోలనము లేదా కంపనము చేసేందుకు పట్టే కాలం. అనగా ఆవర్తన కాలం అనగా దాని పౌనఃపున్యాన ...

                                               

ప్రక్షిప్త వస్తువు

ఒక వస్తువును కొంత కోణంతో పైకి విసిరితే ఆ వస్తువును ప్రక్షిప్త వస్తువు అంటారు. సాధారణంగా ఒక వస్తువు గురుత్వాకర్షణ పరిధిలో భూమ్యాకర్షణ ప్రభావం వల్ల క్రిందికి పడుతుంది. కొంత బలాన్ని ఉపయోగించి పైకి విసిరినపుడు ఆ వస్తువు ప్రక్షిప్త వస్తువు అవుతుంది.

                                               

ప్రమాణం

ఒక భౌతిక రాశిని దేనితో నయినా సరి పోల్చేందుకు వాడే, అదే భౌతిక రాశియొక్క "ప్రామాణిక నిర్దేశాన్ని" ఆ భౌతికరాశిని కొలవడానికి ఉపయోగించే ప్రమాణం అంటారు. పొడవును కొలవడానికి వినియోగించే ప్రమాణం పేరు మీటర్. కాలాన్ని కొలవడానికి ఉపయోగించే ప్రమాణం పేరు సెకండ్.

                                               

ప్రాథమిక రంగులు

సాధారణంగా తెల్లని కాంతిలో 7 రంగులుంటాయి. తెల్లని కాంతిని పట్టకం గుండా వక్రీభవనం చెంది అందలి అంశ రంగులుగా విడిపోవటాన్ని కాంతి విశ్లేషణా అంటారు. సూర్య కాంతిని పట్టకం గుండా విశ్లేషించినపుడు ఏదు రంగులు గల వర్ణపటం కనిపిస్తుంది. దీనినే వర్ణపటం అంటారు. ...

                                               

ప్రిజం కంప్రెసర్

పట్టకం కంప్రెసర్ వివిధ తరంగదైర్ఘ్యం భాగాలు వేరొక సమయం ఆలస్యం ఇవ్వడం ద్వారా ధనాత్మక లేజర్ పల్స్ యొక్క కాలవ్యవధిని తగ్గించేందుకు ఉపయోగిస్తారు.ఇది ఒక ఆప్టికల్ పరికరం.ఇది సాధారణంగా రెండు ప్రిజాలు, ఒక అద్దం ఉంటుంది. ఫిగర్ 1 అలాంటి ఒక కంప్రెసర్ నిర్మాణ ...

                                               

ప్రెషరు గేజి

ప్రెషరు గేజి అనేది ఒక వ్యవస్థలో వున్న, లేదా ప్రవహిస్తున్న ద్రవాల, వాయువుల పీడనం కొలిచే సాధనం.ప్రెషరు గేజిని తెలుగులో పీడనమాపకం అంటారు.పీడనం అనగా ఒక నిర్దిష్టమైన ప్రమాణం /యూనిట్ ద్రవం లేదా వాయువు మీద ప్రయోగింపబడిన బలం లేదా శక్తి. భూ వాతావరణం భూమి ...

                                               

ప్లం పుడింగ్ నమూనా

ప్లమ్‌ పుడ్డింగ్ పరమాణు నమూనా పరమాణువు యొక్క అనేక చారిత్రక శాస్త్రీయ నమూనాలలో ఒకటి. ఎలక్ట్రాన్ కనుగొనబడిన వెంటనే 1904 లో జె. జె. థామ్సన్ ప్రతిపాదించాడు. ఇది పరమాణు కేంద్రకం ఆవిష్కరణకు ముందు ప్రతిపాదించబడిన నమూనా. ఈ నమునా ఆ కాలం నాటికి తెలిసిన రెం ...

                                               

ప్లవనశక్తి

ప్లవన శక్తి అనేది ఒక వస్తువు ద్రవంలో మునిగినపుడు ఆ వస్తువు యొక్క బరువుకు వ్యతిరేకంగా ద్రవం ఏర్పరిచే బలం.ఒక వస్తువును నీటిలో ముంచినప్పుడు ఆ వస్తువు యొక్క కాలం పైన వున్న దాని కంటే కింద వున్న దాని మీద ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిడి యొక్క తేడా వలన ...

                                               

ఫారడే ప్రేరణ నియమం

ఒక వాహకం సమయంతో మరో అయస్కాంత క్షేత్రమునకు బహిర్గతం అయినప్పుడు దాని గుండా వోల్టేజ్ ఉత్పత్తి అవుతుంది. దీనినే విద్యుదయస్కాంత ప్రేరణ అని అంటారు. ఈ ఆవిష్కరణకు గుర్తింపు మైఖేల్ ఫారడేకు 1831 సం.లో దక్కింది. జోసెఫ్ హెన్రి కూడా ఇలాంటి ఆవిష్కరణ చేసినప్పటి ...

                                               

ఫెరో అయస్కాంత వస్తువుల విశిష్టోష్టాలు

లోహాలు విశిష్టోష్ణము సాధారణ ఉష్ణోగ్రతల వద్ద డులాంగ్ - పెటిట్ నియమం ప్రకారము, తక్కువ ఉష్ణోగ్రత వద్ద డెబై సూత్ర ప్రకారం మారతాయని ఇది వరకే తెలుసుకొన్నారు. వీటి ధర్మాలలో ముఖ్యమైన మార్పులు జరిగేటప్పుడు, సాధారణంగా విశిష్ణోష్ణంలో కూడా మార్పులు కనిపిస్తా ...

                                               

ఫెర్మా సూత్రం

ఆప్టిక్స్ లో, ఫెర్మా సూత్రం లేదా కనీస సమయ సూత్రం ప్రకారం రెండు బిందువుల మధ్యనున్న దూరాన్ని కాంతి రేఖ కనిష్ఠ సమయంలో ప్రయాణిస్తుంది. ఈ సూత్రాన్ని కొన్నిసార్లు కాంతి రేఖ నిర్వచనంగా ఉపయెగిస్తారు. కానీ పైన చెప్పబడినది సాంప్రదాయ నిర్వచనం. ఆధునిక నిర్వచ ...

                                               

ఫైరు ట్యూబు బాయిలరు

ఫైరు ట్యూబు బాయిలరు లు అనేవి స్టీము ఉత్పత్తి చెయ్యు బాయిలరులు. బాయిలరులను నీటీ ఆవిరి యంత్రాలనవచ్చును.బాయిలరు అనేది నీటిని ఆవిరిగా మార్చు లోహయంత్ర నిర్మా ణం. నీటి ఆవిరిని స్టీమ్ అందురు.పారిశ్రామికంగా స్టీమును పలు రసాయన పేపరు, ఇతర పరిశ్రమలలో ఉపయోగి ...

                                               

ఫోటాన్

ఫోటాన్ అనేది ఒక ప్రాథమిక కణం. కాంతితో సహా అన్ని రకాల విద్యుదయస్కాంత తరంగాలకు ఒక ప్రమాణం. ఇది విద్యుదయస్కాంత శక్తిని మోసుకెళ్ళే ఒక శక్తి వాహకం కూడా. అన్ని ప్రాథమిక కణాలలానే ఫోటాన్లను కూడా క్వాంటం యాంత్రిక శాస్త్రం సహాయంతో వివరించ వచ్చు. ఈ ఫోటాన్లు ...

                                               

ఫ్లోరోసెన్స్

ప్రకాశం అంటే కాంతి లేదా ఇతర విద్యుదయస్కాంత కిరణం గ్రహించినట్లుగా ఒక పదార్థం కాంతి ఉద్గార.ఇది వెలుగు, ప్రకాశకత్వం ఆనీ కూడా ఆంటారు. అతినీలలోహిత కాంతికి గురయ్యే ఉన్నప్పుడు ఫ్లోరోసెంట్ ఖనిజాలు కాంతిని విడుదల చాలా సందర్భాలలో వచ్చే కాంతిని గ్రహించి విక ...

                                               

బరువు

భారము ఒక కొలమానము. భౌతిక శాస్త్రం ప్రకారం, ఒక వస్తువు పై గల గురుత్వాకర్షణ బలాన్ని "భారము" లేదా "బరువు" అంటారు. వస్తువు బరువు దాని ద్రవ్యరాశి, గురుత్వ త్వరణాల లబ్ధానికి సమానం. m ద్రవ్యరాశి గల వస్తువుపై, g గురుత్వ త్వరణం కలగజేసే భారం W=mg అవుతుంది. ...

                                               

బలం

బలం అనే తెలుగు మాటని ఫోర్స్‌ అనే ఇంగ్లీషు మాటకి సమానార్ధకంగా వాడుతున్నాము. ఒక వస్తువులో త్వరణమును కలిగించే ప్రభావమును బలము అంటారు. ఈ వస్తువు యోక్క వాస్తవ త్వరణమును దానిపై పని చేసే బల సదిశ ల మొత్తానికి సమానముగా పేర్కొంటారు. బలమును న్యూటన్ లలో కొలు ...

                                               

బలమైన పరస్పర చర్య

అణుభౌతిక శాస్త్రంలో, ప్రధానంగా నాలుగు చర్యలు ఉంటాయి. అందులో బలమైన పరస్పర చర్య ఒకటి. విద్యుదయస్కాంతత్వం, బలహీన సంకర్షణ, గురుత్వాకర్షణ మొదలగునవి. సుమారు బలమైన పరస్పర చర్య విద్యుదయస్కాంతత్వం కంటే 100 వంద రెట్లు బలమైనది. అలాగే అది బలహీన సంకర్ష కంటే ఒ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →