ⓘ Free online encyclopedia. Did you know? page 108                                               

ఉష్ణము

వివరణ: ఒక బీకరులో 100 మి, లీ నీరు, వేరొక బీకరులో 100 మి.లీ నీటిని తీసుకున్నాం అనుకుందాం. మొదట రెండు బీకర్ల లోని నీరు ఒకే ఉష్ణోగ్రత కలిగి యుందని అనుకుందాం. ఇపుదు మొదటి బీకరులో నీటిని 80 0 C వరకు వేడిచేసి, రెండవ బీకరులోని నీటిని 40 0 C వరకు వేడి చే ...

                                               

ఉష్ణోగ్రత

ఉష్ణోగ్రత అన్నది temperature అన్న ఇంగ్లీషు మాటకి సమానార్ధకం. ఏదైనా ఎంత వేడిగా ఉందో లేక ఎంత చల్లగా ఉందో చెబుతుంది ఉష్ణోగ్రత. ఇది పదార్ధాల భౌతిక లక్షణం. స్థూలంగా చూస్తే - ఎత్తు నుండి నీరు పల్లానికి ప్రవహించినట్లే - రెండు ప్రదేశాలు కాని వస్తువులు కా ...

                                               

ఎండమావి

ఎండమావి అంటే ప్రకృతి సిద్ధంగా ఏర్పడే ఒక కాంతి ధర్మం. కాంతి కిరణాలు వంగి ప్రయాణించడం వలన దూరంగా ఉన్న వస్తువులు స్పష్టంగా కాక కదలాడుతున్నట్లు భ్రమ కలిగిస్తాయి. ఎడారిలో దూరం నుంచి చూస్తే నీరున్నట్లు కనిపించడం కూడా దీని ప్రభావమే. ఎండ సమయంలో తారు రోడ్ ...

                                               

ఎత్తు

ఎత్తు నిలువు అనునది నిలువుగా కొలిచే దూరం. కానీ వాడుకలో రెండు అర్థాలున్నాయి. ఒకవస్తువు ఎంత ఎత్తు కలదు అనీ లేదా భూమి నుండి ఎంత ఎత్తున కలదు అనే అర్థాలు ఉంటాయి. ఉదాహరణలుగా ఒక భవనం ఎత్తు 50 మీటర్లు అనగా భూమి నుండి నిలువుగా పై భాగానికి దూరం 50 మీటర్లు ...

                                               

ఎఫ్.బి.సి బాయిలరు

ఎఫ్.బి.సి బాయిలరు ఘన ఇంధనాన్ని ఉపయోగించి నీటి ఆవిరి/స్టీము ఉత్పత్తి చేయు బాయిలరు.మొదట్లో ఎఫ్.బి.సి బాయిలరులో ప్రధానంగా బొగ్గును ఇంధనంగా వాడినప్పటికీ తదనంతర కాలంలో వరి పొట్టు/ఊక, రంపపు పొట్టు వంటి జీవద్రవ్య ఇంధనాలను కూడా వాడే విధంగా ఫర్నేసులో మార్ ...

                                               

ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్

ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్, ఆర్డర్ ఆఫ్ మెరిట్, ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ న్యూజీలాండ్కు చెందిన ఒక రసాయనిజ్ఞుడు, ఇతనికి అణు భౌతిక శాస్త్ర పితామహుడు అనే బిరుదు గలదు. అణువులలో శక్తితో కూడిన కేంద్రకం వుంటుందని కనిపెట్టాడు, అణువు యొక్క రూథర్‌ఫోర్డ్ నమూనా ను ప్ ...

                                               

ఎలక్ట్రాన్

ఎలక్ట్రాన్ అనునది పరమాణువులోని ఒక మౌలిక కణం. ఇది కేంద్రకం చుట్టూ స్థిరకక్ష్య లలో తిరుగుతుంది. ఇది ఋణ విద్యుదావేశాన్ని కలిగి ఉంటుంది. దీని ద్రవ్యరాశి ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశిలో 1836 వంతు ఉంటుంది. తటస్థ పరమాణువులోని కేంద్రకం లోని ప్రోటాన్ల సంఖ్యకు ...

                                               

ఎలక్ట్రాన్ వివర్తనము

ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్ అంటే తరంగాల స్వభావాన్ని పరిశీలించడం. కానీ సాంకేతికంగా లేదా పరిశీలనాత్మకంగా చెప్పాలంటే ఏదయినా వస్తువు మీద ఎలక్ట్రాన్లను విసిరినప్పుడు వచ్చిన ఇంటర్ఫియరెన్స్ పాటెర్న్ ను పరిశీలించడం. ఈ సిద్ధాంతాన్నే తరంగం-అణువు ద్వంద్వత్వం అని ...

                                               

ఎలక్ట్రో టైపింగ్

విద్యుద్విశ్లేషణ పద్ధతిలో అక్షరాలు చెక్కి ఉన్న దిమ్మె నుండి ఒక ప్రతిని తయారు చేయటాన్ని ఎలక్ట్రో టైపింగ్ అంటారు. ఈ పద్ధతిని మోరిట్జ్ వాన్ జకోబి అనే రష్యా దేశస్తుడు క్రీ.శ 1838 లో కనుగొన్నాడు. ఈ విధానం కనుగొన్న వెంటనే ముద్రణా విధానం కొరకు, అసలు ప్ర ...

                                               

ఎలక్ట్రోడ్

ఎలక్ట్రోడ్ అంటే ఒక విద్యుత్ వలయం లోని అలోహ భాగాలను కలపడానికి వాడే ఒక విద్యుత్ వాహకం. ఈ పదాన్ని మైకేల్ ఫారడే అభ్యర్థన మేరకు విలియం వెవెల్ అనే శాస్త్రవేత్త కల్పించాడు. ఇది ఎలక్ట్రాన్, హోడోస్ అనే రెండు గ్రీకు పదాల కలయిక. ఆనోడ్, కాథోడ్ అనేవి రెండు ఎల ...

                                               

ఎలెక్ట్రోస్టాటిక్స్

ఎలక్ట్రోస్టాటిక్స్ అనేది భౌతికశాస్త్రమునకు సంబంధించిన ఒక విభాగం, ఇది నిశ్చిలస్థితి వద్ద సంభవించే ఎలక్ట్రిక్ ఛార్జీలను అధ్యయనం చేస్తుంది. బొచ్చుతో రుద్దబడిన ఒక ప్లాస్టిక్ రాడ్ లేదా పట్టుతో రుద్దబడిన ఒక గాజు రాడ్ చిన్న చిన్న కాగితపు ముక్కలను ఆకర్షి ...

                                               

ఏంపియర్

ఏంపియర్ విద్యుత్ ప్రవాహం ఎంతుందో చెప్పడానికి వాడే కొలమానం. అంతర్జాతీయ ప్రామాణిక కొలమానాల వ్యవస్థలో ఉన్న ఏడు మౌలిక కొలతాంశాలలో ఏంపియర్‌ ఒకటి. దీనికి విద్యుత్‌గతిశాస్త్రం యొక్క పితామహుడనదగ్గ ఆండ్రే-మరీ ఏంపియర్‌ అనే ఫ్రాంసు దేశపు శాస్త్రవేత్త పేరు ప ...

                                               

ఏకవర్ణీయత

సోడియం దీపం ఏకవర్ణ కాంతిని ఉద్గారిస్తుంది. అంటే సోడియం దీపపు గరిష్ఠ కాంతి తీవ్రత λ=5893 0 A వద్ద ఉంటుందని ఆర్థం. గరిష్ఠ కాంతి తీవ్రత λ=5893 0 A కు రెండు వైపులా, 500 0 A వరకు కూదా, శూన్యంకాదు. ఈ విధంగా గరిష్ఠ కాంతి తీవ్రతకి రెండు వైపులా విస్తరించి ...

                                               

ఐసోటోనులు

ఐసోటోనులు అనగా సమాన సంఖ్యలో న్యూట్రాన్ లను కలిగిఉండి, విభిన్న సంఖ్యలలో ప్రోటాన్లను కలిగిఉండే వేర్వేరు పరమాణు కేంద్రకాలు. ఉదాహరణకు బోరాన్-12, కార్బన్-13 కేంద్రకాలు 7 న్యూట్రాన్లను మాత్రమే కలిగి యుంటాయి. అందువల్ల వాటిని ఐసోటోనులు అంటారు. అదే విధంగా ...

                                               

ఐసోటోపులు

ఐసోటోపులు అంటే "ఒకే స్థానంలో ఉండేవి" అని అర్థం. ఈ భావాన్ని తెలుగులో సమస్థానులు లేదా ఏకస్థానులు అంటారు. మెండలియెవ్ ఆవర్తన పట్టికలో మూలకానికి ఒకొక్క గది చొప్పున కేటాయించేరు. మూలకం కేంద్రకంలో ఎన్ని ప్రోటానులు ఉన్నాయో ఆ సంఖ్యని బట్టి ఈ కేటాయింపు జరిగ ...

                                               

ఓమీయ వాహకాలు

స్థిర ఉష్ణోగ్రత వద్ద వాహకం లోని విద్యుత్ ప్రవాహం i ఆ వాహకం రెండు వివరల మధ్య నున్న విద్యుత్ పొటెన్షియల్ V కి అనులోమానుపాతంలో ఉంటుంది. V {\displaystyle {V}} α i {\displaystyle {i}} V {\displaystyle {V}} α i R {\displaystyle {iR}} గా వ్రాయవచ్చు, ఇచట ...

                                               

కక్ష్యావేగం

కక్ష్యా వేగం, అనేది భూమి సూర్యుడి చుట్టూ, ఉపగ్రహం లేదా చంద్రుడు భూమి చుట్టూ తిరిగే కక్ష్యలో కదిలే వేగం. ఈ కక్ష్యా వేగం అనేది రెండు వస్తువులలో అధిక బరువు గల వస్తువుని స్థిరంగానూ, తక్కువ బరువు ఉన్న వస్తువుని బరువైన వస్తువు చుట్టూ తిరుగుతున్నట్టుగాన ...

                                               

కటక నాభి

ఒక వస్తువులోని బిందువు వద్ద నుండి వెలువడే కాంతికిరణాలు ఉపసరణించే సంబంధిత బిందువు. దీనినే చిత్రబిందువు అని కూడా అంటారు. సిద్ధాంతపరంగా నాభి ఒక బిందువే అయిననూ భౌతికంగా ఇది ఒక ప్రదేశము. దీనినే గందరగోళ వృత్తం లేదా కళంక వృత్తం అని అంటారు. ప్రతిబింబాన్న ...

                                               

కటకము (వస్తువు)

ప్రకాశ పారదర్శకమై కాంతిని వక్రీభవనం చెందించగల ఒక జత వక్ర ఉపరితలాలు గలిగిన యానకాన్ని కటకం అంటారు. దీని యొక్క తలం గుండా ప్రవేశించిన కాంతికిరణాలు వక్రీభవనం చెందిన తరువాత కేంద్రీకరణ లేదా వికేంద్రీకరించబడతాయి. సాధారణ కటకం పారదర్శక పదార్థంతో తయాచుచేయబడ ...

                                               

కణ భౌతికశాస్త్రం

కణ భౌతికశాస్త్రం అంటే పదార్థములోనూ, వికిరణం లోనూ కనిపించే అతి సూక్ష్మమైన కణాలు, వాటి గుణగణాలను గురించి అధ్యయనం చేసే భౌతికశాస్త్ర విభాగం. ఇక్కడ కణాలు అంటే విభజించడానికి వీలులేని అత్యంత సూక్ష్మమైన కణాలు లేదా ప్రాథమిక కణాలు అని అర్థం. వీటి ప్రవర్తనక ...

                                               

కనిష్ఠాతిక్రమణ

ఒక కాంతి కిరణం ఒక యానకంలో ప్రవేశించినప్పుడు అది ప్రయాణం చేసే దిశ మారుతుంది. ఎంత మారుతుందనేది పతన కోణం మీద, యానకం యొక్క వక్రీభవన గుణకం మీద స్నెల్ నియమం Snells law ప్రకారం మారుతుంది. పతన కోణం అంటే కాంతి కిరణం ప్రయాణించే దిశకి, యానకం యొక్క ఉపరితలం మ ...

                                               

కాంతి

అన్ని జీవుల జీవక్రియలను కాంతి ప్రభావితం చేస్తుంది. కాంతికి ముఖ్యమైన ఉత్పత్తి స్థానం సూర్యుడు. జీవులన్నీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సూర్యుని నుంచి శక్తిని పొందుతాయి. సూర్యుడు వికిరణ శక్తిని విద్యుదయస్కాంత తరంగాలుగా విడుదల చేస్తాడు. వీటిలో దేనినైత ...

                                               

కాంతి కిరణాలు

కాంతి ఏ ఋజు మార్గంలో ప్రయాణిస్తుందో ఆ ఋజుమార్గాన్ని చూపే సరళరేఖను కాంతి కిరణము అంటారు. కాబట్టి కాంతి కిరణాన్ని బాణపు గుర్తు కలిగిన సరళ రేఖతో సూచించవచ్చు.అనేక కిరణములు సముహాన్ని కాంతి కిరణ పుంజం అంటారు. ఈ కిరణపుంజం మూడు రకాలుగా ఉంటుంది. వికేంద్రీక ...

                                               

కాంతి వేగం

మనం మాట్లాడేటప్పుడు సోమరితనం ప్రదర్శిస్తాం." ట్రాన్సిస్టర్ రేడియో” అనటానికి బద్దకించి మనలో చాలమంది" ట్రాన్సిస్టర్” అనేసి ఊరుకుంటాం. అలాగే" మైక్రోవేవ్ అవెన్” అనటానికి బద్దకించి" మైక్రోవేవ్” అనేసి ఊరుకుంటాం. ఇదే విధంగా" కాంతి వేగం” అన్నప్పుడు సాధార ...

                                               

కాంతి వ్యతికరణం

రెండు కాంతి తరంగాలు ఒకదాని పై మరొకటి అధ్యారోపణం చెందినప్పుదు ఫలిత కంపన పరిమితి లేదా తీవ్రత అధ్యారోపనం జరిగిన ప్రదేశంలో వివక్త తరంగాల కంపన పరిమితులు లేదా తీవ్రతలు కంటే భిన్నంగా ఉంటుంది. అధ్యారోపణం జరిగిన ప్రాంతంలో తీవ్రత పంపిణీలో కల్గే ఈ మార్పును ...

                                               

కాంతి శాస్త్రం

కాంతి శాస్త్రం అంటే కాంతి యొక్క లక్షణాలను, ప్రవర్తనను వివరించే భౌతిక శాస్త్ర విభాగం. ఈ శాస్త్రంలో కాంతిని గుర్తించే పరికరాలు, కాంతిని వాడుకునే పరికరాలు, వివిధ రకాలైన పదార్థాల మీద కాంతి ప్రభావం లాంటి అంశాలు ఉంటాయి. ప్రధానంగా మానవులు చూడగలిగే కాంతి ...

                                               

కార్బన్

మూస:కర్బనము మూలకము కార్బన్‌ carbon తెలుగు పేరు కర్బనం. లాటిన్‌ భాషలో కార్బో అంటే బొగ్గు, రాక్షసి బొగ్గు అనే అర్ధాలు ఉన్నాయి. మనం కుంపట్లో వాడే బొగ్గులోనూ, రాక్షసి బొగ్గులోనూ విస్తారంగా ఉండే మూలకం కర్బనం. ఈ రసాయన మూలకాన్ని ఇంగ్లీషు అక్షరం c తో సూచ ...

                                               

కిలో-

"కిలో" అను పూర్వలగ్నం గ్రీకు పదమైన χίλιοι chilioi నుండి వచ్చింది. గ్రీకు భాషలో ఆ పదమునకు అర్థము వేయి. ఇది 1795 లో Antoine Lavoisiers గ్రూపుద్వారా తీసుకొనబడింది. ఈ పూర్వలగ్నాన్ని మెట్రిక్ వ్యవస్థలో 1799 నుండి ఉపయోగిస్తున్నారు.

                                               

కిలోగ్రాము

కిలోగ్రాము అనేది 1000 గ్రాముల బరువుకి సమానం. ఇది మెట్రిక్ పద్ధతిలో బరువు కొలవడానికి వాడే కొలమానం. తరువాత, 20 మే 2019 నుండి కిలోగ్రాముని ప్రాధమిక స్థిరాంకాల fundamental physical constants ద్వారా - ప్రత్యేకించి ప్లాంక్ స్థిరాంకం ఉపయోగించి - నిర్వచి ...

                                               

కిలోవాట్ అవర్

మన ఇండ్లలో ఉపయోగించే విద్యుత్ సాధనాలు వినియోగించుకునే విద్యుచ్చక్తిని, మీటరు నమోదు చేస్తుంది. ఒక నిర్ణీత కాలంలో వినియోగమయిన విద్యుచ్చక్తిని నమోదు చేయాలంటే ఈ మీటరు యొక్క, తొలి, తుది రీడింగులను నమోదు చేయాలి. ఈ రెండు రీడింగుల భేదము ఆ నిర్ణీత కాలంలో ...

                                               

కుంభకార దర్పణ నాభ్యంతరం

కుంభాకార దర్పణ వలన ఏర్పడే ప్రతిబింబం మిధ్యా ప్రతిబింబం కనక తెరను ఉపయోగించడం నిరర్షకము.చిన్ంకొయ్యదిమ్మల మీద నిలువవుగా అమర్చిన సూదు లను ఉపయోనించి దృష్టి విక్షేప పద్ధ్దతిలో వస్తు.ప్రతిబింబ స్థానాలను నిర్ణయించి నాభ్యంతరం కనుక్కోవచ్చు. ఆప్టికల్ బెంచిమ ...

                                               

కెప్లర్ గ్రహ గమన నియమాలు

భూ కేంద్రక సిద్ధాంతం, సూర్యకేంద్రక సిద్ధాంతముల ఆమోద యోగ్యతల మధ్య తలెత్తిన భేదాభిప్రాయాల పర్యవసానంగా ఖగోళ శాస్త్ర పరిశీలనలు అన్ని కచ్చితంగా లెక్కించాల్సి వచ్చింది. ఆ పరిశీలనల ఫలితాలను బట్టి టైకోబ్రాహి అను ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త సూర్య కేంద్రక స ...

                                               

కెప్లర్ సమీకరణము

భౌతిక శాస్త్రము ప్రకారం, ఒక కక్ష్యలో తిరుగుతున్న వస్తువు పై కక్ష్య కేంద్ర బలాలు, వివిధ జ్యామితి ధర్మములను కెప్లర్ యొక్క సమీకరణము తెలియజేస్తుంది. కెప్లర్ సమీకరణము మొదటిగా యొహానెస్ కెప్లర్ చే తన ఆస్ట్రొనమి నొవ లోని 60వ అధ్యాయంలో, 1609 లో, ఉత్పాదించ ...

                                               

కెమెరా కటకం

కెమెరా కటకం కెమెరా లోపల అమర్చబడి, ఇతర యంత్రగతులతో సమష్టిగా ఉపయోగించి వస్తువుల ప్రతిబింబాలని సృష్టించి ఫోటోగ్రఫిక్ ఫిలిం పై గానీ ఇతర మాధ్యమాలలో గానీ నిక్షిప్తం చేసే ఒక ఆప్టికల్ కటకం లేదా కటకాల సమూహం. స్థిర చిత్రాలని, చలనచిత్రాలని, ఖగోళ, సూక్ష్మ చి ...

                                               

కెలోరిఫిక్ విలువ

గాలిలో మండి ఉష్ణాన్నిచ్చే పదార్థం ఇంధనం. ప్రమాణ ద్రవ్యరాశి గల ఒక ఇంధనం, సంపూర్ణంగా మండి విడుదల చేసే ఉష్ణ శక్తిని ఆ ఇంధనం యొక్క కెలోరిఫిక్ విలువ అంటారు. లేక "విశిష్ట శక్తి" అంటారు. కెలోరిఫిక్ విలువ = H e a t p r o d u c e d U n i t m a s {\display ...

                                               

కెలోరీ మీటరు

వేరొక బీకరులో నీటిని తీసుకుని దానిని బాగా వేడి చేయవలెను. మనం కనుగొనవలసిఘన పదార్థాన్ని తీసుకుని దాని ద్రవ్యరాశిని గణించాలి. కెలోరిమితి సూత్రం ద్వారా విలువలను ప్రతిక్షేపించి ఘన పదార్థపు విసిష్టోష్ణం గణించవచ్చు. మొదట కెలోరీ మీటర్ లోని నీటి ద్రవ్యరాశ ...

                                               

కెల్విన్‌

కెల్విన్ ఉష్ణోగ్రత యొక్క కొలమానము, ఏడు మూల SI మెట్రిక్ పద్ధతి ప్రమాణాలలో ఒకటి. కెల్విన్ కొలమానంలో ఉష్ణగతిశాస్త్రం ప్రకారం శూన్యం వద్ద ఉష్ణ శక్తి లేకపోవడం. కెల్విన్ అనేది ఐరిష్ భౌతిక శాస్త్రవేత్త, ఇంజినీరు అయిన విలియం థాంసన్, మొదటి బేరన్ కెల్విన్) ...

                                               

కేంద్రక భౌతికశాస్త్రం

కేంద్రక భౌతికశాస్త్రం అనేది పరమాణు కేంద్రకం, దానిలో భాగాలు, అవి ఒకదానితో ఒకటి జరిపే చర్యల గురించి వివరించే ఒక భౌతిక శాస్త్ర విభాగం. ఈ శాస్త్రం వల్ల ముఖ్యమైన ఉపయోగం అణు విద్యుత్ ఉత్పాదన. ఈ శాస్త్ర పరిశోధన వల్ల ఇంకా అణు వైద్యం, ఎం.ఆర్.ఐ స్కానింగ్, ...

                                               

కేంద్రక సంలీనం

కేంద్రక సంలీనం అనగా రెండు లఘు పరమాణువుల కేంద్రకాలు సంలీనం చెంది ఒకే ఒక పెద్ద కేంద్రకంగా ఏర్పడటం. రెండు పరమాణువుల కేంద్రక ద్రవ్య రాశి కంటే ఈ పరమాణువులు కలిసి పెద్దగా ఒకే ఒక కేంద్రకంగా ఏర్పడిన ద్రవ్యరాశి తక్కువగా ఉంటుంది. ఈ ప్రక్రియలో విచ్ఛిన్నమైన ...

                                               

కొలత

కొలత లేదా కొలుచు ఒక వస్తువు యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు మొదలైన వాటిని కొలవడం. ఇలా కొలిచే ప్రమాణాల్ని కొలమానాలు అంటారు. కొలిచే ప్రమాణాన్ని లేదా పరికరాన్ని కొలబద్ద అంటారు. వస్తువులు కొలిచినందుకు ఇచ్చే కూలిని కొలగారం అంటారు.

                                               

కోణీయ ద్రవ్యవేగం

భౌతిక శాస్త్రంలో కోణీయ ద్రవ్యవేగం, ద్రవ్యవేగం యొక్క కదలిక లేదా భ్రమణ ద్రవ్యవేగం అనునది భ్రమణంలో ఉన్న వస్తువు యొక్క ద్రవ్యరాశి, ఆకారం, వేగం లపై ఆధారపడే కొలత. ఇది సదిశరాశి. ఇది వస్తువు యొక్క నిర్ధిష్ట అక్షంలో భ్రమణ జడత్వం, భ్రమణ వేగం యొక్క లబ్ధం. ఒ ...

                                               

కోణీయ పౌనః పున్యము

భౌతికశాస్త్రంలో "కోణీయ పౌనఃపున్యం" ω అనేది ఒక అదిశరాశి. ఇది భ్రమణ రేటును తెలియజేసే కొలత. ఇది ప్రమాణ కాలంలో జరిగిన కోణీయ స్థానబ్రంశంనూ తెలియజేస్తుంది. లేదా సిన్యుసోడియల్ యొక్కా దశామార్పురేటును కూడా తెలియజేస్తుంది. కోణీయ పౌనఃపున్యం లేదా కోణీయ వడి స ...

                                               

కోర్నిష్ బాయిలరు

కోర్నిష్ బాయిలరు ఒక ఫైరు ట్యూబు బాయిలరు. బాయిలరు అనగా నీటిని ఆవిరిగా మార్చు లోహనిర్మాణం. బాయిలరులో నీటి ఆవిరిని వాతావరణ పీడనం కన్న ఎన్నో రెట్లు ఎక్కువ పీడనంతో ఉత్త్పత్తి చెయ్యవచ్చును.కోర్నిష్ బాయిలరు నిడివైన బాయిలరు. కోర్నిష్ బాయిలరులో 10-12 బార్ ...

                                               

క్రయోజెనిక్స్

పదార్థాల, వాయువుల అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద వాటి ధర్మాలను అధ్యయనం చేయు శాస్త్రమే క్రయోజెనిక్స్.అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద పదార్థంలోని పరమాణువులు దాదాపు నిశ్చల స్థితికి వస్తాయి, కాబట్టి పదార్థ గట్టిదనాన్ని, విద్యుత్ నిరోధాన్ని, ఉష్ణ వాహక తత్వాన్ని ...

                                               

క్రొమటోగ్రఫి

క్రోమటోగ్రఫీ అనునది ప్రయోగశాలలో మిశ్రమాలను విభజించు ఒక ప్రక్రియ. రెండు పదాల గ్రీకు పదం, క్రోమా అనగా "రంగు", గ్రాఫీన్ అనగా "రాయడానికి అని అర్ధము. క్రొమటోగ్రఫీ పద్ధతిని ముఖ్యముగా మిశ్రమ సమ్మేళనాలను అతి సూక్ష్మ స్థాయిలో వేరు చేయటానికి ఉపయోగిస్తారు. ...

                                               

క్వాంటం యాంత్రిక శాస్త్రం

క్వాంటం యాంత్రిక శాస్త్రం చాలా చిన్న శాస్త్రం.శాస్త్రీయ సూత్రాల శరీరం అనేది విషయం యెుక్క ప్రవర్తన, అణువులు, ఉపఅణుకణ స్ధాయిలోని శక్తి దాని పరస్పరను వివరిస్తుంది. ఒక స్ధాయిలో మానవ అనుభవం తెలిసిన పదార్థం, శక్తి సహాయంతో ఖగోళ వస్తువుల ప్రవర్తనను వివరి ...

                                               

క్వాంటం సంఖ్య

అణువు నిర్మాణ శిల్పం అర్థం చేసుకునే ప్రయత్నంలో రకరకాల నమూనాలు వాడుకలోకి వచ్చేయి. వీటిల్లో ముందుగా ప్రాచుర్యం లోనికి వచ్చినది నీల్స్ బోర్ ప్రతిపాదించిన నమూనా. ఈ బోర్ నమూనాలో అణుగర్భంలో ఒక కేంద్రకము, దాని చుట్టూ ఎలక్ట్రానులు నిర్దిష్టమైన దూరాలలో ప్ ...

                                               

గజము (పొడవు)

పొడవు యొక్క కొలతను కొలుచుటకు ఒక ప్రమాణం గజము. గజమును ఆంగ్లంలో యార్డ్ అంటారు. యార్డ్ యొక్క సంక్షిప్త రూపం yd. గజము అనగా 3 అడుగులు లేదా 36 అంగుళాలకు సమానం. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, దక్షిణ ఆఫ్రికా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ మధ్య 1 ...

                                               

గతి శక్తి

ఆధునిక భౌతిక శాస్త్రంలో ‘ఎనర్జీ’ అనే ఇంగ్లీషు మాటకి శక్తి అని తెలుగులో అర్థం చెప్పుకోవచ్చు. ‘ఎనర్జీ’ అన్న మాట" ఎర్గోస్” అనే గ్రీకు పదం నుండి పుట్టింది. ‘ఎనర్జీ’ అన్న మాట 1807లో వాడుకలోకి వచ్చింది. అంతకు పూర్వం ఈ భావాన్ని విస్ వివా అనేవారు. అనగా" ...

                                               

గతి శాస్త్రం

బలం నిరంతరం వస్తువుపై లంబంగా ఒక నిర్దేశబిందువు వైపునకు పనిచేస్తూ ఉంటే, ఆ వస్తువు ఆ బిందువు చుట్టూ వక్రమార్గంలో ప్రయాణిస్తుంది. వస్తువుకు ఉండే ఈ చలనాన్ని భ్రమణ చలనం అంటారు. సౌర మండలంలోని గ్రహాల చలనం, పరమాణువులోని ఎలక్ట్రాన్ల చలనం, ఫ్యాన్ రెక్కల చల ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →