ⓘ Free online encyclopedia. Did you know? page 105                                               

శ్వాసక్రియ

శ్వాసక్రియ అన్ని జీవకణాలలో జరిగే ప్రధానమైన జీవక్రియ. ఇది జీవకణంలోని మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఇది వాయుసహిత, వాయురహిత శ్వాసక్రియ అని రెండు రకాలు. ఒక గ్లూకోజ్ అణువు శ్వాసక్రియలో పాల్గొనడం వలన మొత్తం 36 ATPలు ఏర్పడతాయి. ఒక ATP నుండి 7.6 కిలో కేలరీ ...

                                               

సంయోగబీజాలు

సంయోగబీజాలు ఒక ప్రత్యేకమైన కణాలు. లైంగిక ప్రత్యుత్పత్తిలో ఒక రకమైన సంయోగబీజం మరొక బీజకణంతో కలిసి ఫలదీకరణం చెందుతాయి. ఎక్కువ జీవ జాతులలో రెండు రకాల సంయోగబీజాలు తయారుచేస్తాయి. ఆడజీవులు సంయోగబీజాలలో పెద్దదైన అండము ఉత్పత్తిచేస్తే మగజీవి చిన్నదైన పురు ...

                                               

సీలియేటా

Subclass Hypotrichia e.g. Euplotes Class Spirotrichea Subclass Stichotrichia e.g. Stylonychia Subclass Choreotrichia e.g. Tintinnidium Subclass Oligotrichia e.g. Halteria Subclass Haptoria e.g. Didinium Subclass Trichostomatia e.g. Balantidium Cl ...

                                               

సూక్ష్మజీవి

సూక్ష్మజీవి కంటితో నేరుగా చూడలేని జీవి. ఇవి ఏక కణ జీవులు లేదా బహుకణ జీవులు కావచ్చు. పురాతన కాలం నుంచి కంటికి కనబడని సూక్ష్మ క్రిములు ఉండవచ్చునని ఊహించారు. ఉదాహరణకు భారతదేశంలో సా.పూ 6వ శతాబ్దానికి సంబంధించిన జైన సాహిత్యంలోను, సా.పూ 1 వ శతాబ్దంలో మ ...

                                               

సూక్ష్మదర్శిని

సూక్ష్మదర్శిని సామాన్యంగా కంటికి కనిపించని అతి సూక్ష్మమైన పదార్ధాలను చూడడానికి ఉపయోగపడే దృక్ సాధనము. దీనికి 400 సంవత్సరాల చరిత్ర ఉన్నది. అన్ని రకాలైన సూక్ష్మదర్శినులు కటకాలను ఉపయోగించి తయారుచేయబడతాయి. ఈ కటకాలు సామాన్య కాంతిని తమగుండా ప్రసరింపజేయగ ...

                                               

హాగ్ చేప

హాగ్ చేపలు సముద్రంలో నివసించే ఎగ్నేతా తరగతికి చెందిన చేపలాంటి జంతువులు. ఇవి క్రేనియేటా లో మిక్సైన్ ఉపతరగతికి చెందుతాయి. కొంతమంది పరిశోధకులు ఈ మిక్సైని జీవుల్ని సకశేరుకాలుగా పరిగణించరు. ఇవి కపాలం ఉండి వెన్నుముక లేని జీవులలో భూమి మీద నివసించే ఏకైన ...

                                               

హైబ్రిడ్ (జీవశాస్త్రం)

సంకరజాతి అంటే రెండు వేర్వేరు మొక్కలలో లేదా రెండు వేర్వేరు జాతుల జంతువులలో ఫలదీకరణం ద్వారా లేదా లైంగిక పునరుత్పత్తి ద్వారా ఏర్పడిన కొత్త మొక్క లేదా కొత్త జంతువు. ఈ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి అయ్యే సంతానాన్ని హైబ్రిడ్ అంటారు. జంతువులు మరియు మొక్కల గు ...

                                               

అంగారకుడు (జ్యోతిషం)

అంగారకుడు ఉగ్ర స్వభావుడు. అధిపతి కుమారస్వామి. పురుష గ్రహం, రుచి చేదు, జాతి క్షత్రియ, అధి దేవత పృధ్వి, దిక్కు దక్షిణం, తత్వం అగ్ని, ప్రకృతి పిత్తము, ఋతువు గ్రీష్మం, లోహములలో ఇనుము, ఉక్కు, రత్నము పగడము, గ్రహ సంఖ్య ఆరు, భావరీత్యా దశమస్థానంలో స్థాన బ ...

                                               

అమావాస్య

అమావాస్య అంటే సంస్కృతంలో అమావాస్య రోజున చంద్ర దశ. అమావాస్య నాటి రాత్రి చంద్రుడు కనిపించడు. చంద్రమానం ప్రకారం కృష్ణ పక్షము రోజులలో పదిహేనవ తిథి. సూర్య గ్రహణాలు అమావాస్య రోజులలో సంభవిస్తాయి. పురాతన బాబిలోనియా, గ్రీకు, భారతీయ క్యాలెండర్లలో తిథులు అన ...

                                               

అశ్వని నక్షత్రము

అశ్వినీ నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వారి నక్షత్ర అధిపతిగా కుజుడు, నవాంశ రాశ్యధిపతి కుజుడు కనుక వీరు ధైర్యసైహసాలు అత్యధికంగా కలిగి ఉంటారు. ఎటువంటి ఉద్రేకపూరిత వాతావరణంలో కూడా వీరు ముందు ఉంటారు. క్రీడాకారులు, సైనికాధికారులు, అగ్నిమాపకదళం వంటి ఉద్ ...

                                               

ఆరుద్ర నక్షత్రము

ఆరుద్ర నక్షత్రములలో ఆరవ నక్షత్రం. ఇది పరమశివుని జన్మ నక్షత్రం. ఈ నక్షత్రములో జన్మించిన వారు మాటలాడుటలో నేఱ్పరితనమును, మించిన జ్ఞాపక శక్తియు కలిఁగియుండెదరు, గొప్ప గమ్మత్తుఁగా మాట్లాడఁగలరు. వ్యాపార పరమైన నైపుణ్యము ఉంటుంది. పలు రంగాలలో పరిచయము ఉంటుం ...

                                               

ఆశ్లేష నక్షత్రము

నక్షత్రములలో ఇది తొమ్మిదవది. ఆశ్లేష నక్షత్రము యొక్క గణము రాక్షస గణము, అధిదేవత పాము, నక్షత్రాధిపతి బుధుడు, రాశ్యాధిపతి చంద్రుడు. ఈ నక్షత్రజాతకులు వివిధరకాల సౌక్యాలు కోరుకుంటారు. ఏదోఒక లాగ తమ కోరికలను తీర్చుకుంటారు. పట్టుదల, పగయును కలిగి ఉంటారు. రా ...

                                               

కటక లగ్నము

సూర్యుడు: కర్కాటక లగ్నానికి సూర్యుడు ధనస్థానాఢిపతి ఔతాడు. కర్కాటక లగ్నస్థ సూర్యుడు వ్యక్తికి ఆరోగ్య సమస్యలు కలిగిస్తాడు. రవి దశలో ఆరోగ్య సమసుఅలు ఎదుకొంటారు. వీరికి కోపం, స్వాభిమానం ఎక్కువ. వీరికి వ్యాపారం మీద ఆసక్యి, ఉద్యోగం మీద కోరిక ఉంటాయి. ప్ర ...

                                               

కన్యా లగ్నము

చంద్రుడు:- కన్యాలగ్నానికి చంద్రుడు ఏకాదసాధిపతిగా అకారక గ్రహంగా అశుభఫలితం ఇస్తాడు. లగ్నస్థ చంద్రుడు వ్యక్తికి అందం, కల్పనా శక్తి, ఇస్తాడు. లగ్నస్థ చంద్రుడు వ్యక్తికి దయాగుణం, ఆత్మవిశ్వాసం కలిగిస్తాడు. వీరు జీవితంలో శీఘ్రగతిలో ప్రగతిని సాదిస్తారు. ...

                                               

కర్కాటకరాశి

కర్కాటక రాశి అన్నది రాశి చక్రంలో నాలుగవది. రాశి అధిపతి చంద్రుడు. ఈ రాశి అందు ఉచ్ఛ స్థితిని, కుజుడు నీచ స్థితిని పొందుతాడు. దీనిని సమ రాశి, జలరాశి, శుభ రాశి, స్త్రీ రాశి, సౌమ్య రాసి, చర రాశి, కీటక రాశిగా వ్యవహరిస్తారు. ప్రకృతి కఫము, సమయము రాత్రి, ...

                                               

కీరో

మూలాలు ఇంగ్లిషు వికీపీడియా నుండి విలియం జాన్ వార్నర్ ని కీరో అని పిలుస్తారు ఇతను ఐరిష్ జ్యోతిష్కుడు. ఇతను హస్తసాముద్రికము, జ్యోతిష్యం, చల్డియన్ సంఖ్యాశాస్త్రము బోధించారు. తన క్రీడాజీవితంలో, ప్రముఖ ఖాతాదారులకు వ్యక్తిగత అంచనాలను చేయడానికి, ప్రపంచ ...

                                               

కుంభరాశి

కుంభ రాశి జాతకచక్రంలో పదకొడవ స్థానంలో ఉంది. ఈ రాశ్యధిపతి శని భగవానుడు. ఈ రాశి 300 డిగ్రీల నుండి 330 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ రాశి బేసి రాశి, క్రూర రాశి, పురుష రాశి, స్థిర రాశిగా వ్యవహరిస్తారు. ఈ రాశి తత్వం వాయుతత్వం, శబ్దం అర్ధ శబ్దం, అర్ధ జల రాశి ...

                                               

కృత్తిక నక్షత్రము

నక్షత్రములలో ఇది మూడవది. అధిదేవత అగ్ని, పాలకుడు ప్రజాపతి, ఉత్పాదకుడు ధాత. అంబ, దుల, నితత్ని, అభ్రయంతి, మేఘయంతి, వర్షయంతి, చపుణీక అనుఏడు నక్షత్రముల సమూహం కృత్తికా నక్షత్రం. కృత్తికా నక్షత్రంలో సోముడు, ప్రజాపతి, సోముడు, అగ్ని దేవతల కాంతులు ఉన్నాయి.

                                               

గురువు (జ్యోతిషం)

గురువు దేవ గురువు. ఇతడు సద్బ్రాహ్మణుడు. గురువుకు బృహస్పతి అనేది ఇతడికి ఉన్న నామాలలో ఒకటి.ఇతడికి వాచస్పతి, దేవేజ్యుడు, ఆంగీరస, జీవ అనే ఇతర నామాలు ఉన్నాయి. ఆది వారంతో మొదలయ్యే వారాలలో గురువుది అయిదవ స్థానం. అందుకే దానిని బృహస్పతి వారం అని కూడా అంటా ...

                                               

గ్రహం (జ్యోతిష్యం)

1రవి:-తండ్రి,ఆత్మ,శక్తి,పితృ చింత,శివో పాసన,ధైర్యం,భుద్ధి,ఆరోగ్యం,పిత్తం,మనోశక్తి,కార్యనిర్వహణాశక్తి,బుద్ధి బలం, దుర్వ్యయం, యజ్ఞనం,దినబలం,సౌమ్యత,రాగి,దేవాలయం,గిరిగమనం,కీర్తి,అధికారం,ఎముక,స్వల్పకేశము,శిరోవ్యాధి,ప్రవర్తన,క్షత్రియాంశ,పాషాణం,భూషణం, వ ...

                                               

జాతక సమ్మేళనము

హిందూ ధర్మ శాస్త్రముల ప్రకారము పూర్వకాలములో వివాహము కావలసిన వధూవరుల ఇరువురు తరపున తల్లిదండ్రులు, పెద్దవారు, దగ్గరివారు, స్నేహితులు, సన్నిహితులు, హితులు లేదా బంధువులు ముందుగా వధూవరుల జాతక సమ్మేళనము లోని ముఖ్యమైన 17 జాతక వివరణ విభాగములు లేక మరికొన్ ...

                                               

తులా లగ్నము

తులాలగ్నానికి అధిపతి శుక్రుడు. సూర్యుడు, ఏకాదశాధిపతిగా అకారక గ్రహంగా అశుభ ఫలితాన్ని ఇస్తాడు. చంద్రుడు అశుభఫలితాన్ని ఇస్తాడు. బుధుడు కారక గ్రహ ఫలితాన్ని ఇస్తాడు. గురువు అకారక గ్రహంగా అశుభఫలితాన్ని ఇస్తాడు. చంద్రుడు:- తులాలగ్నానికి చంద్రుడు దశమస్థా ...

                                               

తులారాశి

రాశి చక్రంలో ఈ రాశి ఏడవది. ఈ రాశిని పురుష రాశి గాను, విషమ రాశిగానూ, క్రూర రాశిగానూ, అశుభరాశి గానూ, చర రాశిగానూ, బేసి రాశిగానూ వ్యవహరిస్తారు. తత్వం వాయు తత్వం, శబ్దం నిశ్శబ్దం, సమయం పగటి సమయం, జాతి వైశ్యజాతి, అధిపతి శుక్రుడు. సూర్యుడు ఈ ర్శిలో నీచ ...

                                               

త్రయోదశి

ధర్మ సింధు ప్రకారం త్రయోదశికి శుక్ల పక్షంలో పూర్వదినాన్ని, కృష్ణ పక్షంలో పరదినాన్ని గ్రహించాలి.

                                               

దేవప్రశ్నం

దేవప్రశ్నం అనేది జ్యోతిశ్శాస్త్రానికి సంబంధించిన ఆచారకాండ. ఆలయ విధులు గురించి, లేదా ఆలయానికి సంబంధించి ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు దేవప్రశ్నం నిర్వహిస్తారు. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో మాత్రమే దేవప్రశ్నం ఆచారం ఉంది. ఆలయ ముఖ్య పూజారి దైవప్రశ్నం నిర్వహ ...

                                               

ధనసు లగ్నము

ధనుర్లగ్న జాతకులు మానవత కలిగి ఉంటారు. నిరాడంబరత, దయాగుఇణం కలిగి ఉంటారు. ఈశ్వరభక్తి కలిగిన భాగ్యవంతులుగా ఉంటారు. ధనుర్లగ్నానికి కుజుడు శుభగ్రహంగా ఉంటాడు. సూర్యుడు:- ధనుర్లగ్నానికి సూర్యుడు భాగ్యాధి పతిగా శుభ ఫలితాన్ని ఇస్తాడు.ధనుర్లగ్నంలో ఉన్న సూర ...

                                               

ధనూరాశి

ధనస్సు రాశి రాశి చక్రంలో ధనస్సు రాశి తొమ్మిదవ రాశి. ఈ రాశి బేసి రాశి, పురుష రాశి, అశుభరాశి, ద్విస్వభావ రాశి, అధిక శబ్దం కలిగిన రాశి, అగ్నితత్వ రాశి, రాత్రి వేళ బలము కల రాశి, పృష్టోదయ రాశి, అర్ధజాల రాశి, మనుష్య రాశి, సమ పరిమాణం కలిగిన రాశి, క్షత్ర ...

                                               

నాడీ గ్రంథాలు

నాడీ గ్రంథాలు పురాతన కాలంలో భారతదేశంలో తాళపత్రాలపై రాయబడ్డ జ్యోతిష్యానికి సంబంధించిన గ్రంథాలు. వీటిలో ఎక్కువ భాగం తమిళం లోనూ, కొన్ని సంస్కృతం లోనూ ఉన్నాయి. శుక్ర నాడి, ధ్రువ నాడి సంస్కృతంలో ఉన్నాయి. చంద్ర నాడి, బ్రహ్మ నాడి, అగస్త్య నాడి, విశ్వామి ...

                                               

నామనక్షత్రము

ఏ నక్షత్రమో జ్యోతిష ఫలితాలకొరకు సాధారణంగా నక్షత్రాలను పరిశీలుస్తుంటా. ఎవరిది ఏ నక్షత్రము. ఏ రాసి అని అడుగు తుంటారు. ఎవరిది ఏ నక్షత్రమో తెలుసుకోడానికి రెండు పద్ధతులున్నాయి. 1. జన్మ నక్షత్రము. 2. నామ నక్షత్రము. జన్మ నక్షత్రం అనగా పుట్టిన సమయాన్ని బ ...

                                               

పంచాంగాలు

తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం - ఈ ఐదు భాగముల కలయికే పంచాంగం. పంచాంగం దుర్ముహూర్తములు, శుభముహూర్తములు తెలుపుతుంది. పంచాంగములు రెండు రకములు. చాంద్రమాన పంచాంగం, సూర్యమాన పంచాంగం.

                                               

పునర్వసు నక్షత్రము

నక్షత్రములలో ఇది ఏడవ నక్షత్రం. శ్రీరామచంద్రుడు పుట్టిన నక్షత్రం. ఇది గురు గ్రహ నక్షత్రము, దేవగణ నక్షత్రము, రాశ్యాధిపతులు బుధుడు, చంద్రుడు, అధిదేవత అధితి, పురుషజాతి. ఈ నక్షత్ర జాతకులు ఇతరుల విషయాలలో జోక్యము చేసుకోరు. అవసర సమయంలొ ఇతరులను ఆదుకునే గు ...

                                               

పూర్వ ఫల్గుణి నక్షత్రము

2 వ పాదము - కన్యారాశి. 3 వ పాదము - తులారాశి. 4 వ పాదము - వృశ్చికరాశి. 1 వ పాదము - సింహరాశి.

                                               

ప్రశ్న (జ్యోతిష శాస్త్రము)

జ్యోతిష శాస్త్రములో ప్రశ్న ఒక ప్రత్యేకమైన విభాగం. మనసులో తలచుకొన్న ప్రశ్నలకి, సులభంగా, సమాధానాలు చెప్పే శాస్త్రమే ప్రశ్న శాస్త్రము. ఆ శాస్త్రంలో తీసా యంత్రము చాలా ముఖ్యమైనది.

                                               

బుధుడు (జ్యోతిషం)

బుధ నపుంసక గ్రహం. మిశ్రమ రుచుల కారకత్వం కలిగిన వాడు. ఇరవై వయసున్న వారిని సూచిస్తాడు. వర్ణం ఆకు పచ్చ, జాతి వైశ్య, అధి దేవత విష్ణువు, గుండ్రని ఆకారం, పరిమాణం పొడుగు, ప్రకృతి కఫ, వాత, పిత్తములు కల వాడు. శరధృతువును ఉత్తర దిక్కునూ, సూచిస్తూ, పృధ్వీ తత ...

                                               

భరణి నక్షత్రము

భరణి నక్షత్రాధిపతి శుక్రుడు, రాశ్యధిపతి కుడా కుజుడూ కనుక వీరు అందంగా ఉంటారు. ఇది మానవగణ నక్షత్రము కనుక లౌక్యము చొరవ ప్రదర్శించే గుణము ఎక్కువ. పరిశుభ్రతకు ప్రాధాన్యము ఇస్తారు. పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకుంటారు. సమయానుకూలముగా అభిప్రాయాలు మా ...

                                               

భరణి నక్షత్రము జాతకుల

శుక్రుడు అధిదేవతగా కలిగిన భరణి నక్షత్రంలో పుట్టిన జాతకులు ఇతరులను ఆకట్టుకునే ఛాయను కలిగి ఉంటారు. పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమిచ్చే ఈ జాతకులు ఎదుటివారిని ఎంత గొప్పగా పొగుడుతారో అదే నోటితో అంత కఠినంగా విమర్శిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. తా ...

                                               

మకర లగ్నము

మకర లగ్న జాతకులు నియమానుసారంగా నడచుటకు ఆసక్తి చూపుతారు. వీరు సన్నగా ఉంటారు, కొంచం మొరటు స్వభావం కలిగి ఉంటారు. వారి స్వ విషయంలో ఇతరుల జోక్యం వీరు సహించరు. వివాహ విషయంలో కొంచం వివాదాలు ఉంటాయి.మకర లగ్నస్థ గ్రహ ఫలితాలను కింద చూడ వచ్చు. చంద్రుడు:- మకర ...

                                               

మకరరాశి

రాశి చక్రంలో పదవ స్థానంలో ఉన్న మకర రాశిని 270 డిగ్రీల నుండి 300 డిగ్రీల వరకు వ్యాపించి ఉంటుంది. ఈ రాశిని సరి రాశిగాను, శుభ రాశి గాను, స్త్రీరాశిగాను, చర రాశిగానూ వ్యవహరిస్తారు. తత్వం భూమి, శబ్దం అర్ధ శబ్దం, రాత్రి సమయంలో బలం కలిగిన రాశి, పూర్ణ జల ...

                                               

మఖ నక్షత్రము

నక్షత్రములలో ఇది పదవది. మఖ కేతుగ్రహ నక్షత్రము కనుక ఈ నక్షత్రజాతకునుకి మంత్రోపాసన, వైరాగ్యము, భక్తి షజముగా అలవదతాయి. ఆధ్యాత్మిక చింతనలు అధికము. కెతువు ఆధిపత్యము, రాక్షస గనముల చేరిక కారణముగా పట్టుదల, ప్రతీకారము వంటివి అధికము. ప్రతి విషయములో జాగ్రత్ ...

                                               

మిథునరాశి

మిధున రాశి జ్యోతిష చక్రంలో మూడవ రాశి. జూన్ మాసం సగము నుండి జూలై మాసం సగం వరకు దినంలో లగ్నారంభ రాశి. దీనికి అధిపతి బుధుడు, స్వభావం ద్వి స్వభావం, లింగం పురుష, సమయము రాత్రి, ఉదయం శీర్షోదయం, జీవులు మానవులు, శబ్దం అధిక, తత్వం వాయువు, వర్ణం ఆకుపచ్చ, పర ...

                                               

మిధున లగ్నము

కుజుడు:- మిధున లగ్నానికి కుజుడు షష్టమ, ఏకాదశ స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు కనుక అకారక గ్రహంగా అశుభఫలితాలను ఇస్తాడు. మిధున లగ్నములో కుజుడు ఉంటే వ్యక్తి పరాక్రమవంతుడు, శక్తివంతుడుగా ఉంటాడు. అస్థిర జీవితాన్ని గడపవలసిన పరిస్థితి ఎదురౌతుంది. యాత్రచేయుట ...

                                               

మీన లగ్నము

మీనలగ్నానికి అధిపతి గురువు. మీనలగ్నానికి చంద్రుడు, కుజుడు, గురువు కారక గ్రహములు. కనుక శుభఫలితం ఇస్తాయి. శుక్రుడు, సూర్యుడు, శని అకారక గ్రహములు. అశుభఫలితాలు ఇస్తారు. మీన లగ్నంలో ర్యాది గ్రహములు ఉన్నప్పుడు కలుగు ఫలితములు దిగువున ఉన్నాయి. సూర్యుడు:- ...

                                               

మీనరాశి

మీన రాశి జాతక చక్రంలో ఆఖరుది, చివరిది. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి సరి రాశి, ద్విశ్వభావ రాశి, స్త్రీ రాశి, శుభ రాశిగా వ్యవహరిస్తారు. ఈ రాశి జలతత్వం కలిగిన రాశి. శబ్దం నిశ్శబ్దం, సమయం పగటి సమయం, పూర్ణ జలరాశి, ఉభయోదయ రాశి, పరిమానం హస్వం, జాతి బ్ ...

                                               

మృగశిర నక్షత్రము

నక్షత్రములలో ఇది మృగశిర. మృగశిరా నక్షత్రము దేవగణ నక్షత్రము. అధిపతి కుజుడు, రాశ్యాధిపతులు శుక్రుడు, బుధుడు. అధిదేవత కుమారస్వామి. ఈ నక్షత్రజాతకులుగా అదృష్తజాతకులుగా చెప్ప వచ్చు. ఉన్నత విద్యాసంష్తలు స్థిరాస్థులు వంశపారంపర్యముగా వస్తాయి. బాల్యము విలా ...

                                               

మేష లగ్నము

మేష లగ్నములో ఉండే గ్రహముల వలన కలిగే ఫలితాలు. రాహువు:- మేషలగ్నములో రాహువు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు. జీవితములో చాలా సంఘర్షణ ఉంటుంది. ఉదర సంబంధిత వ్యాధులు ఉంటాయి. ఉద్యోగవ్యాపారాలలో అతి కష్టము మీద సఫలత సాధిస్తారు. వ్య్యాపారము చేయాలన్న కోరిక ఉన్నా ఉద్ ...

                                               

మేషరాశి

రాశులలో ఇది మొదటిది. సూర్యుడు మేషం సంచరించే కాలం మేషరాశిగా వ్యవహరిస్తారు. అశ్వని నక్షత్రపు నాలుగు పాదాలు, భరణి నక్షత్రపు నాలుగు పాదాలు, కృత్తిక నక్షత్రపు తొలి పాదం మేషరాశిగా వ్యవహరిస్తారు. ఈ నక్షత్ర సమూహం మేక ఆకారంలో ఉంటుంది కనుక మేషం అంటే మేక అన ...

                                               

మేషలగ్నం

మేష లగ్నాధిపతి కుజుడు. కుజుడు లగ్నాధిపతే కాక అష్టమాధిపతి కూడా. తృతీయ షష్టాధిపతి బుధుడు, ధన సప్తమాధిపతి శుక్రుడు, వాహనాధిపతి చంద్రుడు, పంచమాధిపతి సూర్యుడు, భాగ్య వ్యయాధిపతి గురువు, రాజ్య లాభాధిపతి శని. సూర్యుడు, గురువు, చంద్రుడు ఈ లగ్నానికి కారక గ ...

                                               

రమల్ ప్రశ్నశాస్త్రం

రమల్ అనేది పేరుపొందిన జ్యోతిష ప్రశ్న శాస్త్రం. రమల్ ప్రశ్నశాస్త్రము ~ ~రెండు సంస్కృతీ సాంప్రదాయాల మధ్య వారధి కట్టిన ప్రశ్నశాస్త్రం~~ జ్యోతిష శాస్త్రాన్ని వ్రాసిన ఆచార్యులు పద్దెనిమిది మంది.వారి పేర్లు వరుసగా,1, సూర్యుడు 2, పితామహుడు 3, వ్యాసుడు 4 ...

                                               

రవి(జ్యోతిషం)

జ్యోతిష శాస్త్రంలో సూర్యుని రవి అనే పిలుస్తారు. సూర్యుడు తండ్రికి కారకత్వం వహిస్తాడు. అదేకాక అనేక కారకత్వాలకు సూర్యుడు ఆధిపత్యం వహిస్తాడు. సూర్యునకు మిత్రులు చంద్రుడు, కుజుడు, గురువు, శత్రువులు శుక్రుడు, శని. బుధుడు సముడు. సూర్యుడు మేషరాశిలో ఉచ్ఛ ...

                                               

రాశి

జ్యోతిష శాస్త్రంలో రాశులు పన్నెండు ఉంటాయి. ఒక్కొక్క రాశిలో తొమ్మిది నక్షత్రపాదాలు ఉంటాయి. ఇలా పన్నెండు రాశులలో కలిసి నూట ఎన్మిమిది నక్షత్ర పాదాలు ఉంటాయి. రాశి నక్షత్ర సమూహాలను ఉహా రేఖతో కలిపి ఆ ఆకారం పోలికను అనుసరించి ఋషుల చేత నిర్ణయించబ్నడినవే మ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →