ⓘ Free online encyclopedia. Did you know? page 102                                               

కలశం

కలశం లేదా కలశి అనగా సన్నని మూతి కలిగి నీటితో నింపబడిన చిన్న పాత్ర. కలశాన్ని త్రిమూర్త్యాత్మకంగా భావించి పూజించడం, విజయం కోసం ఆశీస్సులు కోరడం హిందువుల సాంప్రదాయం. మానవ జీవితాన్ని నీటితో నిండిన కుండతో పోలుస్తారు. అంటే అది ప్రాణానికి ప్రతీక. అందువలన ...

                                               

కల్పము (వేదాంగం)

ఆరు వేదాంగాలలో కల్పము ఒకటి. ఇది యాగ క్రియల గురించి చెప్పే శాస్త్రము. కల్పశాస్త్రంలో యజ్ఞయాగాదుల విధానము, వాటిలోని భేదాలు చెప్పబడ్డాయి. అశ్వలాయనుడు, సాలంఖ్యాయనుడు ఈ శాస్త్ర సూత్రాలను రచించారు సంప్రదాయ వైదిక సాహిత్యంలో కల్పములనే వేదాంగాలగురించి ప్ర ...

                                               

కల్యాణ ఏకాదశి

మాఘమాసంలో బహుళ ఏకాదశిని కల్యాణ ఏకాదశి అంటారు. తిలలను ఆరు విధాలుగా ఉపయోగించే పర్వదినం. కనుక ‘‘షట్‌ తిలా ఏకాదశి’’ అని కూడా అంటారు. సంక్రాంతి పండుగనాడు కూడా నువ్వులతో పిండివంటలు చేసుకొనే సంప్రదాయం ఉంది. ఇందులో ఆరోగ్య సూత్రం ఇమిడి ఉంది. మాఘమాసంలో శివ ...

                                               

కాశీ కథలు చెప్పే కాశీ కావడి

కాషాయ వస్త్రాలను ధరించిన వ్వక్తి కాశీ కావడి అంటూ ఒక కావడిని భుజాన వేసుకుని రెండు ప్రక్కలా పసుపు రంగు బట్టతో మూత గట్టిన బిందెలుగానీ రెండు బుట్టలను గానీ కావడి బద్దకు కట్టి, కావడిలో కాశీ విశ్వనాథుని విగ్రహాలను ఉంచి, పసుపు కుంకాలతోనూ, పుష్పాలతోనూ అలం ...

                                               

కౌశీతకి ఉపనిషత్తు

కౌశీతకి ఉపనిషత్తు ఋగ్వేదం యొక్క కౌశీతకి శాఖ సంబంధం ఉన్న ఒక ఉపనిషత్తుగా ఉంది. ఇది ఒక సామాన్య ఉపనిషత్తుగా ఉంది. ఇది అన్ని వేదాంత పాఠశాలలు యందు "సాధారణం" అని అర్థం. ముక్తి నియమంలో ఉన్నముఖ్యమైన 108 ఉపనిషత్తులు సంఖ్యలలో కౌశీతకి ఉపనిషత్తు అనేది 25వ సంఖ ...

                                               

గాజు (ఆభరణం)

గాజులు ముఖ్యంగా స్త్రీలు చేతికి ధరించే ఆభరణాలు. ఇవి గాజుతో గాని, ప్లాస్టిక్, లక్క లేదా, బంగారంతో గాని తయారుచేస్తారు. హిందూ సాంప్రదాయంలో గాజులు ధరించడం అయిదోతనానికి గుర్తు. భారతదేశము, ఆంధ్రదేశము హస్తకళలకు, చేతి వృత్తులకు ఒకప్పుడు కాణాచి. బ్రీటిషుప ...

                                               

గావులాటలు

గావులాటలు ఒక జానపద కళారూపం. ఈనాటి కంటే ఆనాడు పల్లె ప్రాంతాల్లో మూడ నమ్మకాలు ఎక్కువగా వుండేవి. గ్రామాలో కలరా లాంటి ఏ అంటు వ్వాధి సోకినా, పశువులకు వ్వాధులు సోకినా అమాంతం గంగానమ్మకో, మహాలక్ష్మమ్మకో, మారెమ్మకో, మరిడమ్మకో, మహంకాళికీ, నాంచారమ్మకో కోపం ...

                                               

గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళు

అంటూ అన్నమయ్య తన మృదు మధురమైన పద జాలంతో శ్రీకృష్ణుడు గోవర్థనగిరిని గొడుగుగా పట్టి గోవుల్ని సంరక్షించడం, శిశుపాలుని, కంసుడిని వధించడం వంటి సాహసాలను వివరించడం ద్వారా శ్రీ కృష్ణుడే వెంకటేశ్వరునిగా జన్మించాడని అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించాడు. ఆంధ ...

                                               

గోపథ బ్రాహ్మణం

గోపథ బ్రాహ్మణము వ్యాఖ్యాన రూపమైన గ్రంథము అథర్వణవేదము నకు సంబంధించిన వైదిక క్రతువులను వర్ణిస్తూ గద్య రచనలున్న ఒక కళరూపము, అర్వాచీన బ్రాహ్మణాలలో ఇది ఒక్కటే మాత్రమే ఉంది. గోపథ బ్రాహ్మణము గ్రంథము ఇద్దరు మహర్షులు అయిన శౌనకుడు, పిప్పలాదుడు లకు అథర్వణవే ...

                                               

చార్‌ ధామ్‌

భారతదేశంలోని నాలుగు సుప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, ద్వారక,పూరీ, రామేశ్వరం లను కలిపి చార్‌ ధామ్‌ గా వ్యవహరిస్తారు. ఆదిశంకరాచార్యులచే స్థాపించబడిన ఈ క్షేత్రాలలో మూడు వైష్ణవ క్షేత్రాలు, ఒక శైవ క్షేత్రము ఉంది. కాలక్రమేణా చార్‌ ధామ్‌ అనే ...

                                               

ఛట్‌ పూజ

ఛట్ పూజ మనదేశంలో ప్రధానంగా బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలవారు జరుపుకునే పండుగ. ఛట్ పూజను ప్రధానంగా నాలుగు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజును నహాయ్ ఖాయ్, రెండోరోజును ఖర్నా, మూడవ రోజును పెహలా ఆర్ఘ్య్, నాలుగవరోజును పార్నాగా పేర్కొంటారు. ఛట్ పూజ చేసేవ ...

                                               

ఛాందోగ్యోపనిషత్తు

ఛాందోగ్యోపనిషత్తు సామవేదానికి చెందినది. ఉపనిషత్తులన్నిటిలోకి ప్రాచీనమైనదని కొందరి అభిపాయం. నాలుగు మహా వాక్యాలలో ఒకటైన "తత్వమసి" ఈ ఉపనిషత్తులోనిదే. ఎనిమిది అధ్యాయాలకు విస్తరించిన ఈ ఉపనిషత్తులో దేవకీ పుత్రుడైన శ్రీకృష్ణుఖని గురించి, వైచిత్రవీర్యుడై ...

                                               

జంద్యము

మను స్మృతి ప్రకారం ఉపనయనం జరిగి యజ్ఞోపవీత ధారణ చేస్తే తప్ప వేదాలను అభ్యసించే అధికారం కాని, నిత్య కర్మలు అనుష్ఠానం చేసే అవకాశం గాని లేదు. బ్రాహ్మణులకు తల్లి గర్భంతో కూడి 8వ ఏట, క్షత్రియులకు సూర్యవంశం రాజులు, చంద్రవంశం రాజులు,భట్టు రాజులు గర్భధారణత ...

                                               

జనకుడు

జనకుడు, మిథిలా నగరానికి రాజు. రామాయణంలో సీత తండ్రిగా ప్రసిద్ధుడు. ఈయన హ్రస్వరోముడి కొడుకు. జనకునికి సీరధ్వజుడు అనే పేరు కూడా ఉంది. భార్య రత్నమాల. కుశధ్వజుడు ఈతని సోదరుడు. సంతానంకోసం యజ్ఞం చేయదలచి భూమిని దున్నుతుంటే సీత దొరుకుతుంది. యాజ్ఞవల్కుడి వ ...

                                               

తైత్తిరీయోపనిషత్తు

తైత్తిరీయోపనిషత్తు చాలా విషయాల గురించి వ్యాఖ్యానించింది. ప్రధానంగా బ్రహ్మము గురించిన విచారణ చేసింది. ఉపనిషత్తు‌లలో ఇప్పటికీ సాంప్రదాయకంగా బోధన ఉన్నది దీనికే. అంతేకాక ప్రస్తుత కాలంలోని కర్మ కాండలు మొదలగు వాటిలో విరివిగా ఉపయోగిస్తున్నారు.ఇది కృష్ణయ ...

                                               

త్రయోదశి వ్రతం

త్రయోదశి వ్రతం శివుడు ప్రధాన దేవునిగా ఆచరించే వ్రతం. త్రయోదశి నాడు చేస్తారు కనుక త్రయోదశి వ్రతం అని, శివపూజ, రాత్రి భోజనం చేయడం వల్ల ప్రదోష వ్రతం అని అంటారు.

                                               

దక్షిణాయనం

ఉత్తరాయనం దేవతలకు పగలు దక్షిణాయనం దేవతలకు రాత్రి మన పూర్వీకులు సూర్యుని సంచారాన్ని రెండు భాగాలుగా విభజించారు. సూర్యుడు భూమధ్యరేఖకు ఉత్తరదిశలో ఉన్నట్లు కనిపించునప్పుడు ఉత్తరాయనం అని, సూర్యుడు భూమధ్యరేఖకు దక్షిణముగా ఉన్నట్లు కనిపించినప్పుడు దక్షిణా ...

                                               

దింపుడు కల్లం

దింపుడు కల్లం అనేది మానవుని మరణ సమయంలో నిర్వహించే ఒక హిందూ సాంప్రదాయం. ఈ సాంప్రదాయం ప్రకారం శవయాత్ర జరుగుతున్నపుడు చనిపోయిన వారి మీద మమకారముతో కొంతమంది శవాన్ని ఒక ప్రదేశంలో పాడెమీద నుంచి కిందకు దింపి శవం చెవిలో మూడుసార్లు వాళ్ళ పేరు పెట్టి పిలుస్ ...

                                               

ధనుర్మాసము

ధనుర్మాసము ఒక విశిష్టమైన మాసము. కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాల్ని వాడతాము. వాటిలో చాంద్రమాన, సౌరమానాలు ముఖ్యమైనవి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమానం లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్ ...

                                               

నమస్కారం

నమస్తే, నమస్కారం లేదా నమస్కార్ ఈ పదము నమస్సు నుండి ఉద్భవించింది. నమస్సు లేదా నమః అనగా "మనిషిలో గల ఆత్మ"ను గౌరవించుట. ఈ సంప్రదాయము భారతదేశంతో పాటు దక్షిణాసియాలో ఎక్కువగా వాడుకలో ఉంది. ప్రత్యేకంగా హిందూ, జైన, బౌద్ధ మతావలంబీకులలో సాధారణంగా కానవస్తుం ...

                                               

నామకరణము

పళ్లెంలో బియ్యం పోసి వాటిపై బంగారు, వెండి వస్తువు దేనినైనా ఉపయోగిస్తూ, ధర్భగడ్డి చుట్టిన వేళ్ళతో మొదటి సారి పేరు రాస్తారు. ఇది లగ్నాదుల శుద్ధి ననుసరించి చేయవలయుదురు. జాతాశౌచము పూర్తియైన తరువాత పండ్రెండ్రవ రోజునగాని, పదహారవ రోజున గాని, యిరువది యగు ...

                                               

నైవేద్యం

నైవేద్యం అనునది భుజించడానికి మునుపు దేవునికి ఆహారము సమర్పించు ప్రక్రియ. కావున దేవునికి ఆహారము సమర్పించు మునుపు, ఆ ఆraహారము వండునప్పుడు దాని రుచి చూడటము నిషిద్ధము. ఆహారమును దేవుని మూర్తి ముందు ఉంచి పూజించడం జరుగుతుంది. ఆ పై దానిని పుణ్యఫలంగా ఆరగిం ...

                                               

నోము

నోము అనగా దీర్ఘకాలాను పాలనీయమైన సంకల్పము. సంకల్పము అనగా "ఇది నేను చేయవలెను, విడవరాదు" అనుకొనుట. దీనినే వ్రతము అని కూడా అంటారు. జీవితపు నాలుగు దశలలో ఆచరించు నోములున్నవి. సంస్కృత సారస్వతంలో మూడు వందల ఇరవై నోములు కలవని ప్రతీతి. ఆంధ్ర దేశమున స్త్రీలు ...

                                               

పంచమహా యజ్ఞములు

మానవుని జీవితంలో ఉండే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ మరియు సన్యాస అనే నాలుగు ఆశ్రమములు కలవు. ఈ నాలుగింటిలో ముఖ్యమయినది, మిగిలిన మూడు ఆశ్రమములకు ఆధారమయినది గృహస్థ ఆశ్రమం. అయితే ఈ గృహస్థాశ్రమంలో ఉన్న వారు యజ్ఞములు చేస్తేనే వారికి పరమేశ్వరానుగ్రహం లభ ...

                                               

పదహారు కుడుముల నోము

ప్రతీ సంవత్సరం బాధ్రపద శుద్ధ తదియ తెల్లవారితే వినాయక చవితి నాడు తలస్నానం చేసి, 256 కుడుములు తయారు చేసుకోవాలి. పదహారు కొత్త చేటలు తెచ్చి ఒక్కొక్క చేటలో పదహారు కుడుములు, పదహారు నల్లపూసలు, పదహారు రూపాయల దక్షిణ, రవిక ఉంచి, పదహారు మంది ముత్తైదువులకు వ ...

                                               

పాణిని

సంస్కృత భాష యొక్క వ్యాకరణాన్ని మొట్టమొదటి సారిగా గ్రంథస్థం చేసిన వ్యక్తి పాణిని. పాణిని రచించిన సంస్కృత వ్యాకరణ గ్రంథం ‘’అష్టాధ్యాయి’’. ఇది ప్రపంచం లోనే ఆద్వితీయ వ్యాకరణంగా గుర్తింపు పొందింది. ఈయనకు పాణిన, దాక్షీ పుత్రా, శానంకి, శాలా తురీయ, ఆహిక, ...

                                               

పుంసవన వ్రతం

భాగవతం స్వయంగా మహా విశ్వం దీనిలో పరలోక అర్థ మార్గాలే కాదు ఇహలోక అర్థాలకు కూడా చక్కటి మార్గాలు ఉన్నాయి. అవి భక్తి మార్గాల రూపంలో, మంత్రాల రూపాలలో, స్తోత్రాల రూపాలలో, వ్రతాల రూపాలలో ఉన్నాయి. అట్టి వ్రతాలలో ఆరవ స్కంధంలోని పుంసవనం ప్రధాన మైంది. కశ్యప ...

                                               

పుత్రకామేష్టి

పుత్రకామేష్టి లేదా పుత్రకామేష్టి యాగం రామాయణంలో దశరథుడు జరిపిస్తాడు. దీని మూలంగా ఆ పుణ్యదంపతులకు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శతృఘ్నుడు జన్మిస్తారు. పుత్రకామేష్టి యజ్ఞం సనాతన ధర్మం లో కొడుకు పుట్టడానికి చేసే ఒక ప్రత్యేక యజ్ఞము. ఇది ఒక కామ్య-కర్మ. ...

                                               

పునర్జన్మ

పునర్జన్మ లేదా పునర్-జన్మ: మనిషి తనువు చాలించిన తరువాత, తిరిగీ భూమిపై మనిషిగా జన్మించి, తిరిగీ ఇంకో జీవితం గడపడం, ఈ విధానాన్నే పునర్జన్మ అని వ్యవహరించవచ్చు. ఈ పునర్జన్మ విశ్వాసం కోవలోకి వస్తుంది. పునర్జన్మ అనే పదం వినగానే, మనిషికి తన ప్రస్తుత జీవ ...

                                               

ప్రదక్షిణము

ప్రదక్షిణము లేదా పరిక్రమము అనే పదానికి అర్ధం తిరగడం. హిందువులు దేవాలయంలోని దేవుని చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. దైవ ప్రదక్షిణములో మెల్లగా నడచుట, చేతులు జోడించుట, దేవుని ధ్యానించుట అనేవి ముఖ్యమైన భాగాలు. భగవదుపచారాల్లో ప్రదక్షిణ నమస్కారం చివరిది, పర ...

                                               

ప్రశ్నోపనిషత్తు

108 ఉపనిషత్తులలో కఠోపనిషత్తు తరువాత నాలుగవ ఉపనిషత్తు ప్రశ్నోపనిషత్తు. ఈ ఉపనిషత్తు అంతా ప్రశ్నలతో నడుస్తుంది. ఈ ఉపనిషత్తులో 6 ప్రశ్నలు వస్తాయి. ఆదిశంకరాచార్యులు ఈ ఉపనిషత్తుకి భాష్యం వ్రాశారు. పిప్పలాదుడు అనే బ్రహ్మవేత్తను ఆరుగురు మహర్షులు వచ్చి ఆర ...

                                               

బొడ్రాయి

చాల వరకు పల్లెల్లో గ్రామానికి సంబంధించిన ప్రధాన ద్వారం ఉంటుంది. దానిని ఊరి వాకిలి, చావిడి, గ్రామ ప్రవేశ ద్వారం మొదలగు పేర్లతో పిలుస్తారు. ఈ చావిడిలోనే మధ్యలో, నేలలో బొడ్రాయిని ఉంచుతారు. బొడ్రాయికి సంబంధించిన సంస్కృతి- సంప్రదాయాలలో ప్రాంతీయ వైవిధ్ ...

                                               

బొమ్మలకొలువు

సర్వసాధారణంగా పిల్లల ఆనందం, ఉత్సాహాల కోసం తీర్చిదిద్దే దీనినే దసరా బొమ్మల కొలువు అని కూడా అంటారు. దసరా నవరాత్రులలో పది రోజులు ఈ సరదా బొమ్మలకొలువు పండగ జరుపుకుంటారు. దుర్గాదేవి రాక్షస విజయానికి గుర్తుగా ఈ పండగ జరుగుతుంది. దీని అలంకరణకు తొమ్మిది మె ...

                                               

బ్రహ్మాణి

బ్రహ్మణి మహాసరస్వతి అంశను కలిగి ఉంటుంది. బ్రహ్మ శక్తినిసంతరించుకుని రజోగుణము కలిగిన ఆదిశక్తి అవతారముగా చెబుతారు. గుజరాత్ లోని సెంజలియా పరివార్ వారు బ్రహ్మణి మాతను కులదేవతగా కొలుస్తారు. రాజ్ కోట్ జిల్లా లోని మందిక్ పూర్, జెట్ పూర్ లలో పెద్ద బ్రహ్మ ...

                                               

భద్రకాళి

భద్రకాళి దక్షిణ భారతదేశంలో పూజింపబడే హిందూ దేవత. ఈ దేవత తీవ్రమైన రూపం కలిగి ఉంటుందని, దుర్గా దేవి అంశ అనీ దేవీ మహత్యంలో చెప్పబడింది. భద్రకాళి, కేరళలో శ్రీ భద్రకాళి, కరియం కాళి, మూర్తి దేవి అని ప్రసిద్ధి. కేరళలో ఈ దేవత పరమ పవిత్రమైందని, మంచిని కాప ...

                                               

మంత్రము

తెలుగు భాషలో మంత్రము పదానికి వివిధ ప్రయోగాలున్నాయి. మంత్రము నామవాచకంగా A sacred text or hymn. A verse sacred to some deity, used as a prayer. A spell, a charm, incantation అని అర్ధం. జాలవిద్య. Secret consultation, secret counsel. రహస్యము, గూఢోక్త ...

                                               

మర్లుపెళ్ళి

వధువరులకు పెళ్ళి అయిన తరువాత వధువరులు ఇద్దరు పెళ్ళి జరిపించిన వధువు లేక వరుడు ఇంటికి వెళ్లతారు. అనగా పెళ్ళికోసం ఖర్చు చేసిన లేక పెళ్ళి జరిపించిన పెళ్ళి కుమారుని ఇంటికి కాని లేక పెళ్ళి కుమార్తె ఇంటికి కాని వీరిద్దరిలో ఎవరు పెళ్ళి జరిస్తారో వారింటి ...

                                               

మహామస్తకాభిషేకం

మహామస్తకాభిషేకం జైన మతంలో ముఖ్యమైన పండుగ. దీనిని కర్ణాటక రాష్ట్రం లోని శ్రావణబెళగొళలో నెలకొని ఉన్న గోమఠేశ్వరుని విగ్రహానికి ప్రతి 12 సంవత్సరాలకొకసారి నిర్వహిస్తారు. ఈ పండగను 17.3736 మీటర్లు ఎత్తు ఉన్న జైనమత సిద్ధుడు బాహుబలి విగ్రహారాధన కొరకు చేస్ ...

                                               

మాయ

మాయ లో పడటమే ఈ జీవితంలో అన్నిటికన్నా ఆశ్చర్యం. ఈ జీవితమనే అడవిలో మన మనసు తికమక పడుతుంది పెడుతుంది. మన ఇహలోకజీవితం శాశ్వతం సంపూర్ణం ఎన్నటికి మారనిది సుఖమైనది అంటుంది. కానీ మన మనసు అంటుకు పోయిన ఈ లోకం ఈ లోకంలోని మన జీవితం తాత్కాలికం అసంపూర్ణం ఎప్పు ...

                                               

ముక్కుపుడక

ముక్కుపుడక లేదా ముక్కెర ఒక విధమైన ముక్కుకు ధరించే ఆభరణము. ముక్కుపుడక ధరించడం సంపంగిలాంటి ముక్కుకు కొత్త వింత అందాన్ని ఇస్తుంది. దీనిని ఎక్కువగాస్త్రీలు ధరిస్తారు. అనేక ప్రాంతాలలో ముక్కుపుడక పెళ్ళి అలంకారాలలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ముక్కెరను తమి ...

                                               

ముగ్గు

ముగ్గు లేదా రంగవల్లి అనేది ఇంటి వాకిలి, ఇంటి లోపలా అందంగా అలంకరించు ప్రాచీన కాలం నుండి వస్తున్న భారతీయ సాంప్రదాయం. దీన్ని ఉత్తర భారతదేశంలో రంగోలి అని పిలుస్తారు. ఇవి ముగ్గు పిండితో వేస్తారు. ఇంటి ముందు పేడ నీటితో కళ్ళాపి జల్లి తడిగా ఉండగానే ఈ పిం ...

                                               

మొలత్రాడు

హిందూ సాంప్రదాయం ప్రకారం అన్ని వయసుల మగవారు నడుము భాగంలో ఈ మొలతాడు ను ధరిస్తారు. మొలతాడును దారంతో తయారు చేస్తారు. కొందరు వెండి తోను, బంగారంతోను, ప్లాటినమ్ తోను ఈ మొలతాడును తయారు చేయించుకుని ధరిస్తారు. మొలతాడు మార్చవలసినప్పుడు కొత్త దానిని ధరించిన ...

                                               

రాహుకాలం

రాహుకాలం ప్రతినిత్యం వస్తుంది. ఒక్కోరోజు ఒక్కొక్క సమయంలో రాహుకాలం వస్తుంది. రోజూ ఒకటిన్నర గంటల రాహుకాలం వుంటుంది. ఈ సమయాన్ని పూజకొరకు కేటాయించాలని హిందూ భావన. అందువల్ల ఈ రాహుకాలంలో ముఖ్యమైన కార్యక్రమములు ఎవరూ చేయరు, ప్రారంభించరు. తమిళులు ఎక్కువగా ...

                                               

లక్ష పసుపు నోము

ఒక వూరిలో ఒక బ్రాహ్మణ ఇల్లాలు వుండేది. ఆమె భర్త రూపసి, విద్యావంతుడు. గౌరవంగా బతకడానికి తగినన్ని సిరిసంపదలు వున్నవాడే అయినా తరచూ అనారోగ్యాల పాలబడుతూ వుండేవాడు. భర్త అనారోగ్యాల వల్ల, ఆ బ్రాహ్మణ ఇల్లాలు ఏ సుఖానికీ నోచుకోక ఏడుస్తూ వుండగా, ఆ వూరికి వచ ...

                                               

లక్ష వత్తుల నోము

పార్వతి అడుగుతోంది అందమైన మగాడు కనబడడమే పాపంగా. అన్న, తండ్రి వావి వరుసలు కూడా గణించకుండా స్త్రీల యోని, వేడి తగిలిన నెయ్యిలా కరిగి ద్రవిస్తూంటుంది. అత్యంత రహస్య కృత్యాలైన దోషాలు గల స్త్రీల పాపాలు అనేక విధాలుగా ఉన్నాయి. ఇతరుల యిళ్ళలో వుండటం, భర్తతో ...

                                               

లింగోద్భవ వేళ

మాఘ మాసం కృష్ణ పక్షం, చతుర్దశి తిథి రాత్రివేళ లింగోద్భవం జరిగినట్లు స్కాంద తదితర పురాణ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. చతుర్దశి పగటివేళ ముగిసినప్పటికీ ఆ నాటి అర్ధరాత్రి లింగోద్భవ వేళగా పరిగణించవచ్చు. అదే రోజు శివరాత్రి పర్వదినంగా పాటించడం సంప్రదాయం. ...

                                               

వరలక్ష్మీ వ్రతం

శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతం గా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. వరలక్ష్మీ దేవత విష్ణు మూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. ఈ పూజలు ఆంధ్రప్ర ...

                                               

విధవ వ్రతం

విధవ వ్రతము అనగా భర్త మరణించిన తర్వాత భార్య చేపట్టే వ్రతము. ఈ వ్రతములో సౌభాగ్యానికి, సంతోషానికి గుర్తులా నిలిచే సింధూరం, మంగళసూత్రం, కాళ్ళమెట్టెలు, రంగు రంగుల చీరలు విడిచి కేవలం తెల్లచీర ధరించి మిగిలిన జీవితకాలమంతా మరణించిన భర్తను గుర్తు చేసుకుంట ...

                                               

వేదాంతదేశికులు

1268-1369 కాలానికి సంబంధించిన వేదాంత దేశికులు అపర రామానుజవతారం అని భావిస్తారు. ఇతడు నూటపాతిక దాకా సంస్కృతలో వివిధ ప్రక్రియలలో రచనలు చేశాడు. వైష్ణవమత వ్యాప్తికి ఇతోధికంగా తోడ్పడ్డాడు. ఇతని అసలు పేరు వేంకటనాథుడు. తమిళంలో కూడా గొప్ప పండితుడు. గొప్ప ...

                                               

వైఖానసం

శ్రీవైష్ణవం, శైవం, మాధ్వం లాగానే వైఖానసం కూడా హిందూ సాంప్రదాయాల్లో ఒకటి. ఈ మతాన్ని అనుసరించేవారు విష్ణువుని ముఖ్య దైవంగా కొలుస్తారు. ఈ మతాన్ని పాటించే వారు ముఖ్యంగా కృష్ణ యజుర్వేద తైత్తీరియ శాఖను, వైఖానస కల్పసూత్రాన్ని పాటించే బ్రాహ్మణులు. ఈ మతం ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →